నావరకు నేను స్వీయ అనుభవంతో చెబుతున్నాను...! గత నెల రోజులుగా....ఖాదర్ సర్ చెప్పిన విధంగా రెండు రోజులకు ఒక రకం చొప్పున అయిదు రకాల చిరుధాన్యాలను ఆహారంగా స్వీకరిస్తున్నాను. ఒక రోజుకి వంద గ్రాముల చిరు ధాన్యాలు నేను తినేది. అంటే సరాసరిన చూసుకుంటే పుటకి 50గ్రాములు అన్నమాట. నా షుగర్ లెవెల్స్ నార్మల్ గా వచ్చేసినయ్..! నడుము చుట్టూ పేరుకున్న క్రొవ్వు చాలా వరకు కరిగిపోయింది...! ఉదయం 11 గంటలకి భోజనం చేసిన తరువాత తిరిగి సాయంత్రం 8 గంటల వరకు ఆకలి వేయటం లేదు...! అలా అని ఎటువంటి నీరసం దరి చేరటం లేదు...హుషారుగానే ఉంటున్నాను...! నీరసం, నిస్సత్తువ అనే మాటలకి అర్ధం లేకుండా పోయింది. మలబద్ధకం అస్సలు లేదు...! ఇంతకు ముందు ఉన్న మైగ్రేన్ తల నొప్పి మటు మాయం అయ్యింది...! శరీర బరువు గణనీయంగా త్రగ్గిపోవటం వలన మోకాళ్ళ నొప్పులు అస్సలు లేవు...! మాంసాహారం పూర్తిగా మానివేయటం వలన నా ఆలోచనా విధానం చాలా సాత్వికంగా మారిపోయింది...! చీటికీ,మాటికి వచ్చే కోపం, చిరాకు చాలా వరకు త్రగ్గిపోయింది...! పంచదార , పాలు వినియోగం ఇంట్లో మానేసాం..! శారీరక రుగ్మతలు దూరం కావటం వలన ఆలోచనలు నిర్మలంగా, విన్నూత్నముగా ఉంటున్నాయి...! నడుము చుట్టూ కొలతలు త్రగ్గిపోవటం మూలంగా....గతంలో ఇష్టంగా కొనుక్కుని ప్రక్కన పడేసిన దుస్తులు మళ్ళీ వేసుకుంటున్నా...! నేను చిరుధాన్యాల తింటూ....ఇతరులకి కూడా తినమని సిఫారసు చేస్తున్నాను...! ఖాదర్ సర్ కి హృద్యపుర్వక కృతజ్ఞతతో... జీ. యెస్.కె.
Dr. Khadar Valli, is an excellent excellent practical man and doctor, His accent in telugu also fantastic though he lived for years in Mysore, he is Telugu lover and Doctor by research, he agrees only practical not copy cat, first one to come with real love to help people and is a practical and never looked out of for money, He went to village by village and he is an scientist and did rigorous research for 25 years, he deserves the Bharat Ratna, Many videos and people came copying his information. Even though many people knows the diets but had fear what to use or what not to use, no body said till today for 20 years, I know 15 years back but dont know how to use it, example: I know verrinuvvulu even though at childhood used it without knowing the benefits but later dont have practice, they use to say that you will get disease by taking verrinuvvulu etc, all by british medicines, and todays hotels and shops, we were using poisonous food, but came to know how to use it whether it is good or not just in 2 days, I have seen the sea change in my health.
Na opinion cheptunna.. dayachesi thittakandi. vrk diet anedi regular diet kaanekaadu..I'm not against to it.i did that for sometime.adi body ki chese repair lantidi..diabetes, weight loss etc problems kosam konni rojulu theesukune treatment types.. lifelong continue cheyyalem. 2.manthena gari Di chaala manchide..all natural kabatti.but idi kuda regular ga ante most of the ppl ki impossible.chaala determination u dali.unte happy ga lifelong cheskovachu.enno years nunchi chestu healthy ga unna vallani close ga chusanu. Millet diet start chesanu..na body lo manchi changes vastunnai.idi lifelong cheyyachu kuda.. asalu problem ye kaadu..mana poorvikulu kuda thine vallu kabatti thappakunda best ye.chaala energetic ga undi,weight loss ki help avtundi. So choose ur diet carefully.
పిల్లి గుడ్డిదైతే-ఎలుక ఎక్కిరించిందట.. ఎవరి మటుకు వాళ్ళు తమ జీవితాలను మనకోసం త్యాగం చేసేస్తున్నట్లు ఉపన్యాసాలు దంచేస్తున్నారు. నాడు 'మంతెన , రాందేవ్ బాబా , మురళీమనోహార్ , ఏల్చూరి , సుబ్రహ్మణ్యం మణి ... నేడు వీ.రామకృష్ణ, శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు, ఖాదర్ వల్లి ... మరి రేపు ... ??? ఇలా ఎవరో ఒకరు తెరపైకి వస్తూనేఉన్నారు వారి వారి చక్కటి ఉపన్యాసాల పరంపరలో మన ఆనారోగ్యాలు ఎంతవరకు కుదుటపడ్డాయో తెలియదుగాని వారు మాత్రం సైకిల్ స్దాయినించి కారు స్దాయికి చేరిపోతున్నారు "కొత్తొక వింత పాతొక .." అన్నట్లుగా మారింది మన పరిస్ధితి. వీళ్ళు పోసిన నీళ్ళు ఆదుర్ధాగా త్రాగేస్తున్నాం మళ్ళీ ఎవరో కొత్తముఖం తెరకెక్కేసరికి .. క్రొత్త నీళ్ళకోసం ఇదేపాత "పాత్ర పట్టుకుని" పరుగులు తీయడం మనకు బాగా అలవాటైపోయింది. ఏది ఏమైనాగానీ... నాలుకను అదుపులో ఉంచగలిగితే మనం ఎవరి దగ్గరకు పరుగులు తీయనక్కరలేదు,. ఏపాట్లు పడనవసరంలేదు. (మాట్లాడ్డంలోనైనా సరే తిండిలోనైనా సరే) చేతులారా మన చేతులు మనమే కాల్చేసుకుంటూ.. తరువాత ఆకులు పట్టుకోవడానికి తాపత్రయ పడుతున్నాం. ముందు మనలో మార్పురావాలి
రాంబాబు గారు, ఈ మూడు డైట్ లలో ఎక్కువగా మిల్లెట్స్ వైపు అందరూ వెళుతున్నారు , దీనికి కారణం మిల్లెట్స్ పండించే విధానం లో యూరియా, కలుపు, పురుగు మందులు వాడకం లేకుండా పండించడమే. కోడిగుడ్లు, మాసం, పాలు తయారీ విధానం లో ఎక్కువుగా కెమికల్స్ వాడడం వలన మనిషిలో హార్మోన్లు అసమతూలన తో వివిధ జబ్బులు వస్తున్నాయి. కాబట్టి Dr ఖాదర్ వలి గారి జీవన విధానం లో అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, రైతు సంక్షేమము ముడిపడి ఉన్నవి. ఇవి అందరూ గమనించాలి
Dr ms raju garu super ... He tells about overall life styles .. from mornig to eving and not only food ,water ,inputs out puts each and every thing that how to go our regular life style with natural way .. and no need to spend extra time and money for this way just give your life in a track...
Millet diet is best... I eat only once in a day....that too after noon no hungry all day long...no cravings for sugar or high carb diet like samosa bajji bonda and all.....so simple so good ...Millet is all-time best....
I liked your intention towards farmers. Mana health tho paatu mana rythu ni drustilo pettukovali. Neu alaane chestanu.. Love u Rambabu sir. Correct gaane chepparu.. manam kooda think chesi, food choose chesukovali. Anni aayane cheppala.. we also should think about our body n take diet accordingly...
Asalu naku khadar vali gari diet ay nachindi endukantay eena chepe diet ki pati diseases ki curement undi so naku iyatay i diet yay best and healthy . Health is wealth 👈👍
Millet diet is best... I eat only once in a day....that too after noon no hungry all day long...no cravings for sugar or high carb diet like samosa bajji bonda and all.....so simple so good ...Millet is all-time best....
నేను ఈ మూడు విధానాలను ఆచరించిన చూసిన వాణ్ణి ఈ మూడు విధానా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే. ప్రకృతి విధానం 100/ గొప్పది. రెండవది చిరుధాన్యాలు 75/ గొప్పది. మూడవది కీటో డైట్ 50/ మాత్రమే. ఎందుకంటే సమస్యలు ఉన్నవాళ్లు సమస్యలు తగ్గిన తరువాత కీటో డైట్ వదిలి పై రెండు విధానాలకే వెళ్లాల్సిందే జీవితాంతం కీటో డైట్ పాటించలేరు.
@@yernikkkumar keto diet konni special cases lo matrame patients ki specialist doctors tama paryavekshana lo istaru. Koddi rojulu matrame. Andariki ivvakudadu. Isthe metabolic changes tho health padavuthundi. Long run lo effect ekkuva ga vuntundi. Specific cases ki one example: pregnancy time lo kondariki diabetes vastundi. Alanti vaariki konni cases lo keto diet istaru. Varilo kuda andari ki kadu. USA lo specialists matrame keto diet prescribe chestaru. Evaru padithe vaallu unqualified persons unscientific ga cheste jail lo vestharu. Huge amount fine vuntundi. Exposure leni vaari jeevithalatho aatalu aadataaniki akkada possible kaadu. I am not a doctor. But I know about keto diet.
VRK diet is a shortterm and quick solution for your health problems. Dr.kader sir diet is a continuous diet plan without any interruptions.It will increase the immunity level of people.
Mugguri diet lo manchi qualities unnai... mantena gari paddatilo molakalu Chala manchidi,,alternate days breakfast ga sprouts/millet varities tisukovachu Khadar gari prakaram millets(siridhanyalu) lunch ga tisukovachu VRK gari prakaram daily curries ki coconut oil tho prepare chesukovadam manchidi Finally early dinner lo okaroju fruits, okaroju millet roti /millet dosa lantivi try cheyavachu Finally one common point in all is No white Rice No Milk No sugar . FOR healthy life use sprouts, millets,coconut oil and for sweet items use jagerry/palmjagerry/dates/honey At least for some people this information would be useful who Sees the vedio based on the thumbnail
@@raviprakashs5245 according to facts available VRK diet is researched on prisoners, patients somewhere in germany, but it harmed then they stopped it after few days, its senseless to follow VRK diet, the most acceptable mehod is Dr Khader Vali No Non veg and no RICE,WHEAT and cheap oils like refined oils.
@@sanatkumara6284 in vrk diet there is a vegetarian program also.so u fallow. Next fallow dr.khader.with manthena physical and mental activity. I think it's better .good luck
And dear friends my personal experience start ur day with drinking water and yoga and timings of food these all helps in lossing ur weight .......first no diet no exercise helps you until unless ur goal is not very strong ...I lost 20kgs in 5 months just I made my mind so strong upon goal......
9pm-3am I sleep Hot water 2 glasses I drink 4am -5am yoga and walking Ragi Java and beetroot carrot wheat grass juice 1 glass each 7am breakfast sprouts Till 11pm I will drink 2liters of water 12pm lunch with rava and normal curry 1pm-4pm I drink 2 glasses of water 6pm-7pm I workout again 7:30 pm I eat lyt tiffin 9 pm I will sleep Additional this is possible even we r working bcoz I myself working woman
యోగాలో ఏ ఆసనాలు వేస్తున్నారు యోగా కాకుండా ఇంకేమైనా ఎక్సైజ్ చేస్తున్నారా రోజుకి అన్నం ఎన్నిసార్లు తింటారు ఏ సమయానికి తింటారు తీసుకునే ఆహారం వివరాలు చెప్పగలరు ప్లీజ్
VRK ని నేను రెండు నెలలు follow అయ్యి 10 కిలోల పైగా తగ్గాను. తరువాత millets ని దాదాపు ఎక్కువగా వాడి 4 నుంచి 5 కిలోలు తగ్గాను. ఇప్పుడు నేను rice, గోధుమలు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటాను. Now I follow 2 meal diet with millets. Also I take Apple Cidar Venegar 2 times a day
Chala correct ga chepparu andi.. eat local think global.. eat the foods recognized by ur grandma.. we should decide the food which suits our body and listen to our stomach to know where to stop eating..
మీరూ చెప్పేది బాగుంది.. కానీ ప్రకృతి కి దూరంగా మనము చాలా దూరం వచ్చేసాము.. మనకు మనం చెప్పు కొనే రోజులు పోయాయి.. దానికి మెడిటేషన్.. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి
మీరు ఓవర్ వెయిట్ ఉంటే VRK follow కావాలి.. నార్మల్ గ ఏమైనా ఇబ్బంది ఉంటే kadarvali గారి ది ఫాలో కావాలి.. dont eat after sunset.. తినాలని అనుకుంటే ఫ్రూప్ట్స్ and వెజ్ టేబుల్స్ తీసుకోండి
వీరు నలుగురు చెప్పే ఆహారములు ఆయుర్వేదము తో కొద్దిపాటి విభేదాన్ని నేను గుర్తించాను.ఉదాహరణ దేశవాళీ నాటుఆవుపాలు కుండలిని శక్తిని జాగృత పరుస్తుంది.వరిగలు అపథ్యములు.మొలకలు అజీర్ణములు,మలబద్దకములు.చీజ్ ,మాంశహారములు భారతీయ జీవన విధానానికి విరుద్దమైనది.
రాంబాబుగారూ... ఈ ఇంటర్యూలో అడిగిన ప్రశ్నకు మీరిచ్చే సమాధానం కు సంబంధంలేదు. *మీకంత మొహమాటముంటే ఇటువంటి ఇటర్యూలకు మీరు హాజరుకాకండి మీకు ఆయాసం మాకు ప్రయాస.... "*గోడమీద పిల్లి*" సామెత గుర్తుకు తెస్తున్నాయి మీ సమాధానాలు.
Vokka food tho health radhu there is more habit's will make us heldhy that's overall information given by only dr ms raju garu .. thanu patinchi thanu healthy ga vundi naluguriki cheppevadu appudu carrect .. how manthena garu body , health 100 good.. ,👌
నా పేరు వాసుదేవరావు, శ్రీ పురం కాలనీ, మలక్ పేట్, హైద్రాబాద్. మంతెన వల్ల అన్ని రోగాలు తగ్గాయి.6 నెలలు పాటించాను. ముక్కు లో పక్కులు పోయినవి, నోటి లో పాసి పోయింది, కళ్ళలో పూసులు పోయినవి,చెవిలో గుబిలి పోయింది. చెమట లో వాసన పోయింది, స్పెర్మ్ కూడా వాసన లేదు కానీ త్వర గా ఔట్ కావటం లేదు. అంత వరకు బాగుంది. మొదట్లో బాగుంది. కానీ తరువాత తరువాత సెక్స్ కోరికలు నశించాయి అది మాత్రం దారుణం. నేను నా భార్య పాటించాం 6 నెలలు. Everything సూపర్. బట్ sex లేని జీవితం వేస్ట్. అని మనివేశాము. నాలిక మీద taste buds మారిపోతాయి. Sudden బయటికి వచ్చి మాములు food తినటం చాలా చాలా కష్టం. వాంతులు విరోచనాల తో చచ్చి కూర్చుంటాము. కానీ ముని జీవితం కావాలంటే సూపర్.
Kadar diet is best olden days lo millets food ni akkuvaga teesukoni 100 above brathiki unnaru millets tintunna China japan 120 varaku brathukutunnaru ante because of millets mana region lo dhorike food ni tinte mana climate ki related ga body kuda build avutundi other region ki related food tinte mana body ki set avvavu weight loss weight gain anti tine food ki tagga work chesukovali
nenu evari diet follow avanu...bro...na body...ye items ni tisukogalado denini reject chestundo naku baga telsu....and exercises chestanu..balanced ga untundi health...idi varaku chala complications undevi ipudu chala varaku taggayi..nenu cheppedi okate....ee video lo cheppinattu me body ki use ayye items ni tisukuni daniki saripadinanta pani cheyandi...saripotundi...
Hello, please under stand me that, the foods are two types-- one is acid food another is Braces. We must take 80% braces foods and 20% acid foods daily. This is the best formula . As per that any person eat any food, but must be balance our PH. value. If we eat much acid food one day, then our PH value may increase. So it may balance by braces foods another day or same day. So we maintain our body PH level 7. If below that, so many deceases or cancer may enter into the body. Please study about PH VALUES. Thank you all.
Manthena garu scientific ga experiment chesi chepthunnaru, I believe in Manthena garu. Kani salt and oil ni complete ga mane mante chala kastam. Konchem thagindhi Manthena Gari diet is best
My personal experience is if you are over weight follow Mantena gari vegetable juice sprouts breakfast and fruits dinner and lunch khadhar gari millets. If you are normal weight then follow only Mantena gari breakfast sprouts lunch and dinner with millets.now adays work life is hectic we are working for more than 12hrs so I feel it’s difficult to focus on work while doing vrk gari diet we can’t sustain for long time
No.It will effect your body as estrogen injections are used on the animals for more milk.It is entering the humans through the milk.You can prepare coconut milk, millet milk, sesame and ground nut milk also. Read Dr.kader book on Siridhanyalu.
పిల్లి గుడ్డిదైతే-ఎలుక ఎక్కిరించిందట.. ఎవరి మటుకు వాళ్ళు తమ జీవితాలను మనకోసం త్యాగం చేసేస్తున్నట్లు ఉపన్యాసాలు దంచేస్తున్నారు. నాడు 'మంతెన , రాందేవ్ బాబా , మురళీమనోహార్ , ఏల్చూరి , సుబ్రహ్మణ్యం మణి ... నేడు వీ.రామకృష్ణ, శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు, ఖాదర్ వల్లి ... మరి రేపు ... ??? ఇలా ఎవరో ఒకరు తెరపైకి వస్తూనేఉన్నారు వారి వారి చక్కటి ఉపన్యాసాల పరంపరలో మన ఆనారోగ్యాలు ఎంతవరకు కుదుటపడ్డాయో తెలియదుగాని వారు మాత్రం సైకిల్ స్దాయినించి కారు స్దాయికి చేరిపోతున్నారు "కొత్తొక వింత పాతొక .." అన్నట్లుగా మారింది మన పరిస్ధితి. వీళ్ళు పోసిన నీళ్ళు ఆదుర్ధాగా త్రాగేస్తున్నాం మళ్ళీ ఎవరో కొత్తముఖం తెరకెక్కేసరికి .. క్రొత్త నీళ్ళకోసం ఇదేపాత "పాత్ర పట్టుకుని" పరుగులు తీయడం మనకు బాగా అలవాటైపోయింది. ఏది ఏమైనాగానీ... నాలుకను అదుపులో ఉంచగలిగితే మనం ఎవరి దగ్గరకు పరుగులు తీయనక్కరలేదు,. ఏపాట్లు పడనవసరంలేదు. (మాట్లాడ్డంలోనైనా సరే తిండిలోనైనా సరే) చేతులారా మన చేతులు మనమే కాల్చేసుకుంటూ.. తరువాత ఆకులు పట్టుకోవడానికి తాపత్రయ పడుతున్నాం.
నావరకు నేను స్వీయ అనుభవంతో చెబుతున్నాను...!
గత నెల రోజులుగా....ఖాదర్ సర్ చెప్పిన విధంగా రెండు రోజులకు ఒక రకం చొప్పున అయిదు రకాల చిరుధాన్యాలను ఆహారంగా స్వీకరిస్తున్నాను.
ఒక రోజుకి వంద గ్రాముల చిరు ధాన్యాలు నేను తినేది.
అంటే సరాసరిన చూసుకుంటే పుటకి 50గ్రాములు అన్నమాట.
నా షుగర్ లెవెల్స్ నార్మల్ గా వచ్చేసినయ్..!
నడుము చుట్టూ పేరుకున్న క్రొవ్వు చాలా వరకు కరిగిపోయింది...!
ఉదయం 11 గంటలకి భోజనం చేసిన తరువాత తిరిగి సాయంత్రం 8 గంటల వరకు ఆకలి వేయటం లేదు...!
అలా అని ఎటువంటి నీరసం దరి చేరటం లేదు...హుషారుగానే ఉంటున్నాను...!
నీరసం, నిస్సత్తువ అనే మాటలకి అర్ధం లేకుండా పోయింది.
మలబద్ధకం అస్సలు లేదు...!
ఇంతకు ముందు ఉన్న మైగ్రేన్ తల నొప్పి మటు మాయం అయ్యింది...!
శరీర బరువు గణనీయంగా త్రగ్గిపోవటం వలన మోకాళ్ళ నొప్పులు అస్సలు లేవు...!
మాంసాహారం పూర్తిగా మానివేయటం వలన నా ఆలోచనా విధానం చాలా సాత్వికంగా మారిపోయింది...!
చీటికీ,మాటికి వచ్చే కోపం, చిరాకు చాలా వరకు త్రగ్గిపోయింది...!
పంచదార , పాలు వినియోగం ఇంట్లో మానేసాం..!
శారీరక రుగ్మతలు దూరం కావటం వలన ఆలోచనలు నిర్మలంగా, విన్నూత్నముగా ఉంటున్నాయి...!
నడుము చుట్టూ కొలతలు త్రగ్గిపోవటం మూలంగా....గతంలో ఇష్టంగా కొనుక్కుని ప్రక్కన పడేసిన దుస్తులు మళ్ళీ వేసుకుంటున్నా...!
నేను చిరుధాన్యాల తింటూ....ఇతరులకి కూడా తినమని సిఫారసు చేస్తున్నాను...!
ఖాదర్ సర్ కి హృద్యపుర్వక కృతజ్ఞతతో... జీ. యెస్.కె.
👍
Sir Memu pasuvula daggariki velli avu palu techukuntunnam. Avu palu tagachha
Me phone number naaku whatsapp cheyyara naadhi. 9949797804
Please give it phone number
@@janardhanstudioallur1570 8179558777
Dr. Khadar Valli, is an excellent excellent practical man and doctor, His accent in telugu also fantastic though he lived for years in Mysore, he is Telugu lover and Doctor by research, he agrees only practical not copy cat, first one to come with real love to help people and is a practical and never looked out of for money, He went to village by village and he is an scientist and did rigorous research for 25 years, he deserves the Bharat Ratna, Many videos and people came copying his information. Even though many people knows the diets but had fear what to use or what not to use, no body said till today for 20 years, I know 15 years back but dont know how to use it, example: I know verrinuvvulu even though at childhood used it without knowing the benefits but later dont have practice, they use to say that you will get disease by taking verrinuvvulu etc, all by british medicines, and todays hotels and shops, we were using poisonous food, but came to know how to use it whether it is good or not just in 2 days, I have seen the sea change in my health.
Na opinion cheptunna.. dayachesi thittakandi.
vrk diet anedi regular diet kaanekaadu..I'm not against to it.i did that for sometime.adi body ki chese repair lantidi..diabetes, weight loss etc problems kosam konni rojulu theesukune treatment types.. lifelong continue cheyyalem.
2.manthena gari Di chaala manchide..all natural kabatti.but idi kuda regular ga ante most of the ppl ki impossible.chaala determination u dali.unte happy ga lifelong cheskovachu.enno years nunchi chestu healthy ga unna vallani close ga chusanu.
Millet diet start chesanu..na body lo manchi changes vastunnai.idi lifelong cheyyachu kuda.. asalu problem ye kaadu..mana poorvikulu kuda thine vallu kabatti thappakunda best ye.chaala energetic ga undi,weight loss ki help avtundi.
So choose ur diet carefully.
పిల్లి గుడ్డిదైతే-ఎలుక ఎక్కిరించిందట.. ఎవరి మటుకు వాళ్ళు తమ జీవితాలను మనకోసం త్యాగం చేసేస్తున్నట్లు ఉపన్యాసాలు దంచేస్తున్నారు.
నాడు 'మంతెన , రాందేవ్ బాబా , మురళీమనోహార్ , ఏల్చూరి , సుబ్రహ్మణ్యం మణి ...
నేడు వీ.రామకృష్ణ, శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు, ఖాదర్ వల్లి ... మరి రేపు ... ??? ఇలా ఎవరో ఒకరు తెరపైకి వస్తూనేఉన్నారు వారి వారి చక్కటి ఉపన్యాసాల పరంపరలో మన ఆనారోగ్యాలు ఎంతవరకు కుదుటపడ్డాయో తెలియదుగాని వారు మాత్రం సైకిల్ స్దాయినించి కారు స్దాయికి చేరిపోతున్నారు "కొత్తొక వింత పాతొక .." అన్నట్లుగా మారింది మన పరిస్ధితి. వీళ్ళు పోసిన నీళ్ళు ఆదుర్ధాగా త్రాగేస్తున్నాం మళ్ళీ ఎవరో కొత్తముఖం తెరకెక్కేసరికి .. క్రొత్త నీళ్ళకోసం ఇదేపాత "పాత్ర పట్టుకుని" పరుగులు తీయడం మనకు బాగా అలవాటైపోయింది.
ఏది ఏమైనాగానీ... నాలుకను అదుపులో ఉంచగలిగితే మనం ఎవరి దగ్గరకు పరుగులు తీయనక్కరలేదు,. ఏపాట్లు పడనవసరంలేదు. (మాట్లాడ్డంలోనైనా సరే తిండిలోనైనా సరే)
చేతులారా మన చేతులు మనమే కాల్చేసుకుంటూ.. తరువాత ఆకులు పట్టుకోవడానికి తాపత్రయ పడుతున్నాం. ముందు మనలో మార్పురావాలి
Sir, simple ga super ga chepparandi
Hai Sir
Number
@@thimmisettyanjaneyaprasad6826 8121 533589
ledu Sir kadar gari dite baga undi neenu try chestunaanu.
Memu Veera machaneni gari diet tho obesity nundi bayatapadi happy ga vuntu veeramachaneni gariki thanks cheppukuntu khadarvali Garu kalpinchina avagahanatho aharapu alavatlu marchukuni futurrlo health problems rakunda carefully ga healthy diet theesukuntunnamu
GSK Garu really it's happened that's so great even I want to start kadharvali diet for diabetic can u plse guide me
రాంబాబు గారు, ఈ మూడు డైట్ లలో ఎక్కువగా మిల్లెట్స్ వైపు అందరూ వెళుతున్నారు , దీనికి కారణం మిల్లెట్స్ పండించే విధానం లో యూరియా, కలుపు, పురుగు మందులు వాడకం లేకుండా పండించడమే.
కోడిగుడ్లు, మాసం, పాలు తయారీ విధానం లో ఎక్కువుగా కెమికల్స్ వాడడం వలన మనిషిలో హార్మోన్లు అసమతూలన తో వివిధ జబ్బులు వస్తున్నాయి.
కాబట్టి Dr ఖాదర్ వలి గారి జీవన విధానం లో అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, రైతు సంక్షేమము ముడిపడి ఉన్నవి.
ఇవి అందరూ గమనించాలి
Sir. Meeru chala chakkaga chepinaru. 100%. Correct. 🙏🙏
Dr ms raju garu super ... He tells about overall life styles .. from mornig to eving and not only food ,water ,inputs out puts each and every thing that how to go our regular life style with natural way .. and no need to spend extra time and money for this way just give your life in a track...
Asif Sk uy9
Asif Sk
Very valuable massage
Naa experience entante kadar gaari diet chala bagundi andi.
Weightloss kuda Baga aindi
సర్ మరి వెయిట్ ఏమైనా లాస్ అయ్యారా
Millet diet is best...
I eat only once in a day....that too after noon no hungry all day long...no cravings for sugar or high carb diet like samosa bajji bonda and all.....so simple so good ...Millet is all-time best....
@@attotasudha3325 month ki 3 kgs thagganandi.small exercise kuda cheste results baguntundi
Millet diet is always best. Thanks to Dr Khadar Vali.
I liked your intention towards farmers. Mana health tho paatu mana rythu ni drustilo pettukovali. Neu alaane chestanu.. Love u Rambabu sir.
Correct gaane chepparu.. manam kooda think chesi, food choose chesukovali. Anni aayane cheppala.. we also should think about our body n take diet accordingly...
Asalu naku khadar vali gari diet ay nachindi endukantay eena chepe diet ki pati diseases ki curement undi so naku iyatay i diet yay best and healthy . Health is wealth 👈👍
We
Thanks e
Millet diet is best...
I eat only once in a day....that too after noon no hungry all day long...no cravings for sugar or high carb diet like samosa bajji bonda and all.....so simple so good ...Millet is all-time best....
Millets diet is best Dr khadar sir is gift to human
Sugar unna vallu kuda cheyocha. Sugar millets tinadam valla taghi potunda. Baruvu taggutunda.
@@Miryala_Sisters
It depends...
Don't know exactly...
mahesh reddy
@@padmavathikudumula748 s what mam
రాంబాబు గారికి నమస్కారం 🙏
డాక్టర్ ఖాదరవల్లి గారు చెప్పిందే కరెక్ట్ 🌾🌾🌾🌾👍
Vismai u done a good job
Very useful questions u ask
Great explain tq sir
Sir super ga chepparu .prathi okka bharathayudu milaga alichisthe mana India ku bagupaduthundhi.mi alochana 👌👌👏👏🙏🙏
Good explanation sir.people should decide what they want for a healthy life.
Superga చెప్పారు sir
నేను ఈ మూడు విధానాలను ఆచరించిన చూసిన వాణ్ణి
ఈ మూడు విధానా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే. ప్రకృతి విధానం 100/ గొప్పది. రెండవది చిరుధాన్యాలు 75/ గొప్పది.
మూడవది కీటో డైట్ 50/ మాత్రమే. ఎందుకంటే
సమస్యలు ఉన్నవాళ్లు సమస్యలు తగ్గిన తరువాత కీటో డైట్ వదిలి పై రెండు విధానాలకే వెళ్లాల్సిందే జీవితాంతం కీటో డైట్ పాటించలేరు.
Hi John
Asalu keto diet ye waste .
@@yernikkkumar keto diet konni special cases lo matrame patients ki specialist doctors tama paryavekshana lo istaru. Koddi rojulu matrame. Andariki ivvakudadu. Isthe metabolic changes tho health padavuthundi. Long run lo effect ekkuva ga vuntundi. Specific cases ki one example: pregnancy time lo kondariki diabetes vastundi. Alanti vaariki konni cases lo keto diet istaru. Varilo kuda andari ki kadu. USA lo specialists matrame keto diet prescribe chestaru. Evaru padithe vaallu unqualified persons unscientific ga cheste jail lo vestharu. Huge amount fine vuntundi. Exposure leni vaari jeevithalatho aatalu aadataaniki akkada possible kaadu. I am not a doctor. But I know about keto diet.
Prakrti vidhanam cheppandi plz
S
రాంబాబు దాటవేత విధానం కాలంవృధా తప్ప ప్రశ్నలకు సమాధానాలు దొరకదు. 😄
రాంబాబు గారు నమస్తే మీరు మంతెన గారి PROTIEN, కదర్ గారి. CORB PROTIEN , వీరమాచినేని గారి FAT , పద్ధతుల వత్యాసం సరిగా చెప్పలేదు దయచేసి సరిగా చెప్పండి
@@arigelakrishnaiah local good tinali
VRK diet is a shortterm and quick solution for your health problems. Dr.kader sir diet is a continuous diet plan without any interruptions.It will increase the immunity level of people.
This is best reasonable answer.chala baga vishlechincheu.
We may consider this .
Kadar garu thanks sir millets is very good food
Mugguri diet lo manchi qualities unnai...
mantena gari paddatilo molakalu Chala manchidi,,alternate days breakfast ga sprouts/millet varities tisukovachu
Khadar gari prakaram millets(siridhanyalu) lunch ga tisukovachu
VRK gari prakaram daily curries ki coconut oil tho prepare chesukovadam manchidi
Finally early dinner lo okaroju fruits, okaroju millet roti /millet dosa lantivi try cheyavachu
Finally one common point in all is No white Rice No Milk No sugar .
FOR healthy life use sprouts, millets,coconut oil and for sweet items use jagerry/palmjagerry/dates/honey
At least for some people this information would be useful who Sees the vedio based on the thumbnail
Excellent msg sir
First follow vrk after that settled in kadhar gari diet. Stop eating after sunset and dont drink water after eating . Listen to rajivdexit audios
Vrk tho follow chesi khadar garitho settle iyyi manthena Raju Garu cheppinatu evng suryaastham iyyaka food thisukoni aa tharuvatha stomach kaligane unchutey correct good sir
absolutely waste comment, the most healthy way is Dr Khader, when Khader is saying so clearly not to eat NV when should the follow VRK diet
@@sanatkumara6284 then you follow khader gari diet. All the best bro
@@raviprakashs5245 according to facts available VRK diet is researched on prisoners, patients somewhere in germany, but it harmed then they stopped it after few days, its senseless to follow VRK diet, the most acceptable mehod is Dr Khader Vali No Non veg and no RICE,WHEAT and cheap oils like refined oils.
@@sanatkumara6284 in vrk diet there is a vegetarian program also.so u fallow. Next fallow dr.khader.with manthena physical and mental activity. I think it's better .good luck
And dear friends my personal experience start ur day with drinking water and yoga and timings of food these all helps in lossing ur weight .......first no diet no exercise helps you until unless ur goal is not very strong ...I lost 20kgs in 5 months just I made my mind so strong upon goal......
Good one 👍👍👍👍
Plz మీరు పాటించే డైట్ విషయాలు చెప్పండి
9pm-3am I sleep
Hot water 2 glasses I drink
4am -5am yoga and walking
Ragi Java and beetroot carrot wheat grass juice 1 glass each
7am breakfast sprouts
Till 11pm I will drink 2liters of water
12pm lunch with rava and normal curry
1pm-4pm I drink 2 glasses of water
6pm-7pm I workout again
7:30 pm I eat lyt tiffin
9 pm I will sleep
Additional this is possible even we r working bcoz I myself working woman
Don't miss workouts
యోగాలో ఏ ఆసనాలు వేస్తున్నారు యోగా కాకుండా ఇంకేమైనా ఎక్సైజ్ చేస్తున్నారా
రోజుకి అన్నం ఎన్నిసార్లు తింటారు ఏ సమయానికి తింటారు
తీసుకునే ఆహారం వివరాలు చెప్పగలరు ప్లీజ్
VRK ని నేను రెండు నెలలు follow అయ్యి 10 కిలోల పైగా తగ్గాను. తరువాత millets ని దాదాపు ఎక్కువగా వాడి 4 నుంచి 5 కిలోలు తగ్గాను. ఇప్పుడు నేను rice, గోధుమలు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటాను. Now I follow 2 meal diet with millets. Also I take Apple Cidar Venegar 2 times a day
Chala correct ga chepparu andi.. eat local think global.. eat the foods recognized by ur grandma.. we should decide the food which suits our body and listen to our stomach to know where to stop eating..
Well said suitable answer given
Nice message sir
మీరూ చెప్పేది బాగుంది.. కానీ ప్రకృతి కి దూరంగా మనము చాలా దూరం వచ్చేసాము.. మనకు మనం చెప్పు కొనే రోజులు పోయాయి.. దానికి మెడిటేషన్.. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి
chala baga chepparu sir
మీరు ఓవర్ వెయిట్ ఉంటే VRK follow కావాలి.. నార్మల్ గ ఏమైనా ఇబ్బంది ఉంటే kadarvali గారి ది ఫాలో కావాలి.. dont eat after sunset.. తినాలని అనుకుంటే ఫ్రూప్ట్స్ and వెజ్ టేబుల్స్ తీసుకోండి
Manthena garu diet super 3 putala food pettevaru and vala ashramam oka heaven la untadhi and I lost 10 kgs in 1 month. No side effects
Entha money charge chesaru andi
15 days ki 10 thousand bt akkadunna facilities ki e money chala chala thakkuva
Lavanya Priya garu
Miru vellina
aha manthena gari ashramamm ekkadaundhiandi
Vijayawada lo thulluru
@@lavanyapriya4538 Thank you🙏andii😊
Vrk dite chesina taruvata Khadr garu Cheppina miles tisukovatam valana nenu na weight kapadukunttunna
Excellent topic
Thanq sir manchi message icharu
vismai garu, chinnavayasu loney mokallu Arege noppula to badhapade vareke gujju ku solution cheyandi. surgery laku vellakunda cheyandi please.
Dr khader vali garidi diet plan kadu. Jeevana vidhanam. This is the best and easy to follow.
ఒక్కొక్కరి శరీరానికి ఒక్కో డైట్ అనేది సరికాదు. ఆహారం లో ఉన్న లాజిక్ తెలియకపోతే ఇలా కథలు చెప్తారు..😁
100% కరెక్టు గ చెప్పారు రాంబాబు గారూ. ధన్యవాదములు
వీరు నలుగురు చెప్పే ఆహారములు ఆయుర్వేదము తో కొద్దిపాటి విభేదాన్ని నేను గుర్తించాను.ఉదాహరణ దేశవాళీ నాటుఆవుపాలు కుండలిని శక్తిని జాగృత పరుస్తుంది.వరిగలు అపథ్యములు.మొలకలు అజీర్ణములు,మలబద్దకములు.చీజ్ ,మాంశహారములు భారతీయ జీవన విధానానికి విరుద్దమైనది.
life is more spiritual than physical. What he said is truth, we should learn to think in a good manner first.
మనం ఎంతమంచి తిండి తిన్నాకూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే వంటపట్టుతుంది
అది మానవుడు మాంసాహారం తో మొదలయ్యాడు. మాంసం.చేపలు తినా లి.అవి నేచురల్ అయి ఉండాలి. ప్రకృతిలో సహజం గా పెరగాలి.
nijamey ..but appudu organic dorikedi...ippudu anta polluted adey problem...even akukruali 4-5 times purugu mandu kodtunnaru.... teda adi...
రాంబాబుగారూ... ఈ ఇంటర్యూలో అడిగిన ప్రశ్నకు మీరిచ్చే సమాధానం కు సంబంధంలేదు.
*మీకంత మొహమాటముంటే ఇటువంటి ఇటర్యూలకు మీరు హాజరుకాకండి మీకు ఆయాసం మాకు ప్రయాస....
"*గోడమీద పిల్లి*" సామెత గుర్తుకు తెస్తున్నాయి మీ సమాధానాలు.
Jusussoigu
evvariki support chestey....verey vallu emanukuntaaro ani
@@esubmohammed currect , కర్రా విరగదు- పామూ చావదు.
Hahahahahhaha
Correct anna,
very good advance
Well said
Vokka food tho health radhu there is more habit's will make us heldhy that's overall information given by only dr ms raju garu .. thanu patinchi thanu healthy ga vundi naluguriki cheppevadu appudu carrect .. how manthena garu body , health 100 good.. ,👌
Nice topic great explaining
Na personal experience.... manthena sathyanarayana gari deit bavundi .... no side effects... veeramachinene gari diet lo side effects vunnay ...
Pachi kuragayalu thini 100yrs bratheke kanna uppu karam tho ruchikaram ga thintu manasika maina thrpti tho brathakatame manchidi
@@srilakshmi7346 adhelagandee?rogalu vasthu unte manashanti ga ela brathukutamandi?
నా పేరు వాసుదేవరావు, శ్రీ పురం కాలనీ, మలక్ పేట్, హైద్రాబాద్. మంతెన వల్ల అన్ని రోగాలు తగ్గాయి.6 నెలలు పాటించాను. ముక్కు లో పక్కులు పోయినవి, నోటి లో పాసి పోయింది, కళ్ళలో పూసులు పోయినవి,చెవిలో గుబిలి పోయింది. చెమట లో వాసన పోయింది, స్పెర్మ్ కూడా వాసన లేదు కానీ త్వర గా ఔట్ కావటం లేదు. అంత వరకు బాగుంది. మొదట్లో బాగుంది. కానీ తరువాత తరువాత సెక్స్ కోరికలు నశించాయి అది మాత్రం దారుణం. నేను నా భార్య పాటించాం 6 నెలలు. Everything సూపర్. బట్ sex లేని జీవితం వేస్ట్. అని మనివేశాము. నాలిక మీద taste buds మారిపోతాయి. Sudden బయటికి వచ్చి మాములు food తినటం చాలా చాలా కష్టం. వాంతులు విరోచనాల తో చచ్చి కూర్చుంటాము. కానీ ముని జీవితం కావాలంటే సూపర్.
Veeramachineni diet chesanu na hair mottam poyindi even 3/4 hair loss ayyanu ...Mari deeniki solution enti
@@vasudevaraojarubula6146
so ipudu em cheyamantaru
Good information
Great
Kadar diet is best olden days lo millets food ni akkuvaga teesukoni 100 above brathiki unnaru millets tintunna China japan 120 varaku brathukutunnaru ante because of millets mana region lo dhorike food ni tinte mana climate ki related ga body kuda build avutundi other region ki related food tinte mana body ki set avvavu weight loss weight gain anti tine food ki tagga work chesukovali
Mee diet regular enti Rambabu garu
nice topic
Chala baaga chepparu sir......Good explanation.....Vismai garu meere kadha
nenu evari diet follow avanu...bro...na body...ye items ni tisukogalado denini reject chestundo naku baga telsu....and exercises chestanu..balanced ga untundi health...idi varaku chala complications undevi ipudu chala varaku taggayi..nenu cheppedi okate....ee video lo cheppinattu me body ki use ayye items ni tisukuni daniki saripadinanta pani cheyandi...saripotundi...
Baaga chepparu..excellent
correct sir
Good say
Daily millets theesukovadam valana goiter vasthundi Ani nenu Google chesaka thelisindi.enthavaraku curect
No it is not correct. You have to take curd or Buttermilk with this millet diet for easy digestion .
Hi vismai food voice super
Super job bro good concept
Well said Rambabu garu. 👍
It's true . Body tatvanni batti tinali.Naturalvi vadali. Chala bhaga cheppanu sir
Rambabu garu me daggara subject vundi.....andariki reach ayyela one by one vedios cheyandi
Millet Rambabu sir... Sooper 👈👏👏👏👏🙏🙏🙏🙏👌
Khadar vali sir saying to bring olden days food habits for the health and without any diseases.
Vismai food hey mirapakaya hello foodies annaya nuvvena anchoring good ipdu andhari confusion idhey question annaya good information
Vismai food veru.vismai tv veru.
Millet diet is very good my experince
Baaga cheppaaru millet gaaru
karra viragaledu pamu chavaledu
👏👏👏👏
Hello, please under stand me that, the foods are two types-- one is acid food another is Braces. We must take 80% braces foods and 20% acid foods daily. This is the best formula . As per that any person eat any food, but must be balance our PH. value. If we eat much acid food one day, then our PH value may increase. So it may balance by braces foods another day or same day. So we maintain our body PH level 7. If below that, so many deceases or cancer may enter into the body. Please study about PH VALUES. Thank you all.
Grate explanation
Mantenasatyanaraynsspeech
తినే తిండిని బట్టి చేసే పనిని బట్టి రుతువును బట్టి శరీర తత్వం మారుతుంది అది ఎప్పుడు ఒకేలా ఉండదు.
Manthena garu scientific ga experiment chesi chepthunnaru, I believe in Manthena garu. Kani salt and oil ni complete ga mane mante chala kastam. Konchem thagindhi Manthena Gari diet is best
Khadhar gari deit super
Good video
Question is multiple choice,answer is essey type...
Correct sir
తల తిన్నావు సోదరా
Vismai vamsi gari voice kada.
S
Desa,, kaala,, nela ,, vrithi ,, vathavarana ,, arogya ,, vayo,,yuga,, dharma,, krama,, bhakthi,, bheethi,,( aradhana etc),, vidhi vidhanalanu batti devudichina, anukuulamaina, arogya karamaina -aaharanni thinatame acharaneeyam.
🙏🙏🙏
(( land,, time,, soil,, occupation,, climatic,, health,,age,,& era,, principle,, descipline,, religion,, & God fearing,, etc,, is the worth full way of eating food,, God given 🙏🙏🙏))
My personal experience is if you are over weight follow Mantena gari vegetable juice sprouts breakfast and fruits dinner and lunch khadhar gari millets. If you are normal weight then follow only Mantena gari breakfast sprouts lunch and dinner with millets.now adays work life is hectic we are working for more than 12hrs so I feel it’s difficult to focus on work while doing vrk gari diet we can’t sustain for long time
Hi anna milk taagochhunaa cheppandi
No.It will effect your body as estrogen injections are used on the animals for more milk.It is entering the humans through the milk.You can prepare coconut milk, millet milk, sesame and ground nut milk also. Read Dr.kader book on Siridhanyalu.
Good information sir and vismai garu meru kanapadachu kadha sir
According to me eat more n more vegetables and fruits, which are locally grown. Don't over the vegetables, just saute them, you can see change.
Super sir
right bayya
రాంబాబు గారి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా సార్
బాబు రాంబాబు మీరు స్పెషలిస్ట్ అని మిమ్మల్ని అడిగితే మమ్మల్ని ఆలోచించుకొమ్మంటారేంటండి బాబు🙄🙄🙄
Vara Prasad అతను చెప్పింది కర్ట్ మనమే స్వయంగా తెలుసుకోవాలి.
@@vramakrishna2157 adey ayana speciality....
evvariki support chestey....verey vallu emanukuntaaro ani..9 mins mee istam ani
పిల్లి గుడ్డిదైతే-ఎలుక ఎక్కిరించిందట.. ఎవరి మటుకు వాళ్ళు తమ జీవితాలను మనకోసం త్యాగం చేసేస్తున్నట్లు ఉపన్యాసాలు దంచేస్తున్నారు.
నాడు 'మంతెన , రాందేవ్ బాబా , మురళీమనోహార్ , ఏల్చూరి , సుబ్రహ్మణ్యం మణి ...
నేడు వీ.రామకృష్ణ, శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు, ఖాదర్ వల్లి ... మరి రేపు ... ??? ఇలా ఎవరో ఒకరు తెరపైకి వస్తూనేఉన్నారు వారి వారి చక్కటి ఉపన్యాసాల పరంపరలో మన ఆనారోగ్యాలు ఎంతవరకు కుదుటపడ్డాయో తెలియదుగాని వారు మాత్రం సైకిల్ స్దాయినించి కారు స్దాయికి చేరిపోతున్నారు "కొత్తొక వింత పాతొక .." అన్నట్లుగా మారింది మన పరిస్ధితి. వీళ్ళు పోసిన నీళ్ళు ఆదుర్ధాగా త్రాగేస్తున్నాం మళ్ళీ ఎవరో కొత్తముఖం తెరకెక్కేసరికి .. క్రొత్త నీళ్ళకోసం ఇదేపాత "పాత్ర పట్టుకుని" పరుగులు తీయడం మనకు బాగా అలవాటైపోయింది.
ఏది ఏమైనాగానీ... నాలుకను అదుపులో ఉంచగలిగితే మనం ఎవరి దగ్గరకు పరుగులు తీయనక్కరలేదు,. ఏపాట్లు పడనవసరంలేదు. (మాట్లాడ్డంలోనైనా సరే తిండిలోనైనా సరే)
చేతులారా మన చేతులు మనమే కాల్చేసుకుంటూ.. తరువాత ఆకులు పట్టుకోవడానికి తాపత్రయ పడుతున్నాం.
@@srinivasareddy2898 మీరు చెప్పింది 200% కరెక్ట్,చాలా చక్కగా చెప్పారు.
@@varaprasad9271 మీ పరిశీలనాత్మక శక్తికి థన్యవాదములు.
Perfect explanation...
Mee prasna correct kaadu mugguru cheppedi correct and chala manchivi kakunte veeramachaneni gari diet vachina diabitos or over weight cure chesukune diet vidhanam chepthu mana problem normol ayaka normal diet ki vachi healthy food theesukuntu health jagrathaga chusuko mantunnaru alage khadarvali Garu Manam theesukuntunna aharamlo chedunu vivarinchi poshaka aharalanu theesukomani chepthu poshaka viluvalunna padardhalanu gurinchi vivaristhunnaru Veera machaneni Garu millets manchivi ane chepthunnaru and refined oils vaddu ganuga nunelu vadamani chepthunnaru Khadar vali Garu same chepthunnaru so okaridi manchidi inkokaridi chedu ane isue ledu iddaru Samaja hitham kori prajalalo avagahana kaligisthu social service chesthunnaru iddaru abhinandaneeyule poojyule evaridi Manchi evaridi goppa antu ilanti vedios tho confusion create cheyakandi
It's true sir 👌 👏e video present chaisina vismai gariki 👏Tq so much
Dr Khadar Valillu diet is correct.
Exlent ramani garu God bless you babu
Super question anchor garu..chalamandiki idea doubt undi...
Kader sir dite is very good