Pakistan Textbooks: హిందువుల గురించి పాకిస్తాన్ పాఠశాలల్లో ఏం చెబుతున్నారో తెలుసా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 3,1 тыс.

  • @maheshyadav654
    @maheshyadav654 Год назад +91

    ఎంతో ధైర్యంగా ఇన్ని విషయాలు చెప్పిన పాకిస్థాన్ హిందూ యువతకు ధన్యవాదాలు...❤

  • @bujjigadu1433
    @bujjigadu1433 3 года назад +1551

    ఇంత మతపిచ్చి,మదం ఉన్న కంట్రీ కి వెళ్లిపోకుండా ఇండియా లోనే పుట్టాం ఇండియా లోనే చస్తాం అని ఇక్కడే ఉండిపోయిన మా పెద్దలకి నా సలాం.i am proud to bi indian ముస్లిం.జై భారత్.

    • @enigma533
      @enigma533 3 года назад +59

      Still u love pakistan as they are muslims

    • @dkravidc5839
      @dkravidc5839 3 года назад +12

      Good brother

    • @ramanarjc8227
      @ramanarjc8227 3 года назад +5

      👌👌👌

    • @vickynarasimham5719
      @vickynarasimham5719 3 года назад +148

      అందుకే నువ్వు nrc nrp caa ని సపోర్టు చేయవ్‌
      మీ పెద్దలు ఇక్కడున్నది దేశం మీద ప్రేమతో కాదు మీ జనాభాను పెంచడంకోసం

    • @mounikatejavath8997
      @mounikatejavath8997 3 года назад +30

      @@vickynarasimham5719 thop reply

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 3 года назад +149

    పాకిస్థాన్ హిందూ మతాన్ని పొగడాలని నేను ఆశించుటలేదు! మన హిందూ మతాన్ని మనమే పరిరక్షించుకోవాలి!

    • @hindukabaap9302
      @hindukabaap9302 3 года назад +1

      పిచ్చి మాటలు నవ్వుతారా బాబు మీ హిందువులను చుస్తే 🤭🤭 నువ్వు నీ ఓవర్ యాక్టింగ్ గు

    • @_MAHESH007
      @_MAHESH007 2 года назад

      @@hindukabaap9302 apara pandi sanjakodaka..aythe nee paki ki dengypandi lajakpdak..ekkadenduku unnav ra lucha..

    • @attitude_s0ul1
      @attitude_s0ul1 2 года назад

      @@hindukabaap9302 entra enti haa

  • @sirireddy4703
    @sirireddy4703 3 года назад +67

    వాళ్ళ బుక్స్ లో హిందువులు గురించి ఎంత నీచం గా రాశారు... కానీ మన ఇండియా లో సెక్యులిజం కారణం గా ముస్లిం గురించి ఎంత గొప్ప గా రాశారు... my foot హిస్టరీ టెక్స్ట్ బుక్స్...

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 года назад +3

      మన కుహనా లౌకిక వాదం వలన అలా వచ్చిందే,కానీ మన హిందూ రాజుల చరిత్ర పూర్తిగా కనుమరుగు చేశారు అదే బాధ.

  • @srinivasbarla9239
    @srinivasbarla9239 3 года назад +1400

    ఆ పాకిస్తాన్ టెస్ట్ బుక్స్ లో హిందువులు మంచి వాళ్ళు కాదు అని బ్రెయిన్ వాష్ చేసారు మన ఇండియా టెస్ట్ బుక్స్ లో టిప్పుసుల్తాన్ ఒక హీరో అక్బర్ ఒక హీరో షాజహాన్ ఒక హీరో సూపర్

  • @Tech1998editz
    @Tech1998editz 3 года назад +161

    మన పుస్తకాలలో పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది దాని గురించి ఉంటాది కానీ ముస్లిం మతం ఇలాంటి ది అనే రసిండ్లేదు
    That is India❤️

    • @nasiralimeer6783
      @nasiralimeer6783 2 года назад +1

      Gudulu dwamsam chesarani

    • @manideepdeepu4645
      @manideepdeepu4645 Год назад

      @@nasiralimeer6783 correct ash kada

    • @SRINIVASSIRAPU
      @SRINIVASSIRAPU 7 месяцев назад

      అందుకే ఆ దేశం అంత అద్వాన్నంగా ఉంది'' పరమత ద్వేషం ఎక్కువయితే ఏ దేశమయిన అదే పరిస్థితి . ఈ మధ్య మన దేశంలోనూ ఎక్కువవుతుంది . ఖండించాలి

  • @RaoBonala
    @RaoBonala 3 года назад +1549

    ఇన్ని రోజులకు BBC ఒక నిజం చెప్పింది

    • @jagadeesht8241
      @jagadeesht8241 3 года назад +57

      Correct. Maybe BJP effect

    • @vkp08
      @vkp08 3 года назад +68

      BBC nijamu epudu cheputadi gani koni meku nachuvu ante teda

    • @RaoBonala
      @RaoBonala 3 года назад +33

      @@vkp08 ఓయి హరిశ్చంద్ర... అక్కడ ఎప్పుడూ హిందూ మతాన్ని గౌరవిస్తారు అని చెప్పారు ఇన్నాళ్లు... మరి ఆ దరిద్రం ఏర్పడినప్పటినుంచీ ఇలా వాళ్ళ పాఠ్యాంశాల్లో ఇలా చెప్పడం నీవు చూశావా

    • @RaoBonala
      @RaoBonala 3 года назад +68

      @@vkp08 మతాలని దూషించడం ఇండియా పాఠ్యపుస్తకాల్లో చూశావా

    • @vkp08
      @vkp08 3 года назад +9

      @@RaoBonala babu neku postcard, opindia correct..enduku neku BBC News?

  • @aranyaDandaka
    @aranyaDandaka 3 года назад +105

    అందుకే ఆ దేశం అలా దిక్కుమాలిన స్థితిలో ఉంది.

    • @aranyaDandaka
      @aranyaDandaka 3 года назад +10

      @Life is a race మాటల్ మంచిగా రానియ్!!! నీకు వాళ్ళది మ... అలవాటు అనుకుంటా... అందుకే ఆ పాకీ గాళ్లనంటే నీకు కోపమస్తుంది.

    • @mandansatyanarayana9280
      @mandansatyanarayana9280 3 года назад +1

      @Life is a race me matham lo abdhul kalam ela puttadura Babu

    • @aranyaDandaka
      @aranyaDandaka 3 года назад +1

      @Life is a race arey howlega ... Nenu Pakisthan ni thidithe nekendi beyy... Pakistan government ala oka mathanni target cheyadam correct kadu...ala oka mathanni target chesi dushprachaaram chesthundi kabatte ippudu ala dikkumalina stage lo undi ani ante neekem nostundi ra howle

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 10 месяцев назад

      No doubt

  • @karim2741
    @karim2741 3 года назад +279

    Our indian people are great in humanity, i am muslim, but first I love my country, jai hind.

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 3 года назад +522

    అందుకే పాకిస్థాన్ బ్రతుకు అలాఉంది.నిజమైన బుద్ధి ఉన్న దేశం. మీకుఏదోఒక్కరోజు నాశనము తప్పదు.🇮🇳🦁

    • @justsomerandomguy1361
      @justsomerandomguy1361 3 года назад

      🙄🙄🙄🙄🙄

    • @bhargavimadineni7479
      @bhargavimadineni7479 3 года назад +10

      Adi tappu ani cheptu nuvvu kuda a country nasananni kortukuntunav difference enti neeku akkadi vallaku? Try to see the actual meaning of the video they are trying to say these things should be changed which imposes wrong opinion in children thoughts

    • @krupakarbudati4384
      @krupakarbudati4384 3 года назад

      7

    • @massmasscomments1406
      @massmasscomments1406 3 года назад +5

      అప్పటికి మన దేశం ఏదో రాజ్యమేలుతున్నట్లు అభివృద్ధిలో దూసుకుపోతున్నట్టు మరి. వాళ్ళకు హిందువుల మీద ద్వేషం మనకు ముస్లింల మీద ద్వేషం. రెండు దేశాలు మత గొర్రెలే. తేడా ఏమీ లేదు

    • @Naag902
      @Naag902 3 года назад +1

      @@massmasscomments1406
      Abbabba....Em Septhiri Em
      Septhiri.....Edhi Comment
      Antee Villa Mathabhimana
      Nni Aa Devudu Kuda
      Oppukoodu Adhi Adhi
      Ee Matha Gorrelaku Ardham
      Kaadhu....Elantivallu Untee
      India Bagupadadhu Pakistan
      Paiki Raadhu
      Hindhuvulani Muslim's Ni
      Gorrelanu Chesi Paiki Poyina
      British Vaadu Goppodu.....🙏
      Amma Nannaki Annam
      Prttaru Matham Anagaane
      Dukutharu Sannasulu 👻👻

  • @RK-rz5dv
    @RK-rz5dv 3 года назад +145

    వాళ్లు నిజాలు రాస్తే జనాలు ఉమ్మెస్తరు అందుకే వాళ్లకు నచ్చినట్టు రాసుకొని పరువుని కాపాడుకుంటున్నారు...

  • @shaikyasin124
    @shaikyasin124 3 года назад +4

    పాఠ్య పుస్తకాల్లో ఎలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ పిల్లల మనసులో మత విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చాలా దారుణం.
    ప్రతి మతంలోనూ మూఢనమ్మకాలు ఉన్నాయి, అలాగే మంచి విషయాలు ఉన్నాయి.
    ఇస్లాం లోనూ ఆడవారి పట్ల చాలా దారుణమైన ఆచారాలు ఉన్నాయి.
    ఇన్ని మతాలను గౌరవిస్తూ, వారి వారి ఆచారాల పట్ల పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న నా దేశం చాలా చాలా గొప్పది.
    I am proud to be an Indian
    ❤️

    • @rapo107
      @rapo107 3 года назад

      యాసిన్ bhai... ఇవాళ ఇక్కడున్న కొంతమంది చదువుకున్న muslim యువత thaaliban విజయాన్ని enjoy చేస్తూ comment చేస్తుంటే నిజంగా బాధగా ఉంది. అరే.. అక్కడ భయంతో వణికిపోతున్నది కూడా నా ముస్లిం సోదరులు, అక్కలే కదా అని వీళ్లకు ఎందుకు అనిపించట్లేదో... నిజంగా బాధాకరం..✍️

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 3 года назад +439

    భారతీయులారా దమ్ము ఉందా??? ఇలాంటి అవాస్తవాలు కాదు కనీసం నిజమైన చరిత్ర చెప్పే దమ్ము ఉందా??? నిజమైన చరిత్రను చెదలు పట్టించి.. ప్రేమ కధలు వల్లవేస్తున్నరు.

    • @chinna6057
      @chinna6057 3 года назад +7

      Mana vaallu marali.. 💐

    • @pasupathys
      @pasupathys 3 года назад +11

      Saikumar Garu be careful before trusting BBC.. they speak very negatively about india in international BBC news. If you want you can check once

    • @Sarcasmunlimited1987
      @Sarcasmunlimited1987 3 года назад +6

      Bhayya BBC vaadu pedda donga na koduku vaadi main aim Indians ni rechagotti mata kallolau cheyyadamey

    • @shaikkarim322
      @shaikkarim322 3 года назад

      @@Sarcasmunlimited1987 ninna natho chala mandi argue chesaru. Buthulu thoo. Veelu maararu. Manasulu ni kalipe video tiyandi anna. Anthey. Thurka ani inko vere

    • @shaikkarim322
      @shaikkarim322 3 года назад

      Naatho chala mandi argue chesaru. Oka muslim ani mari pichi ga

  • @nikhilmameda5505
    @nikhilmameda5505 3 года назад +413

    అలాంటివి పిల్లలకు చేప్పడానికి టీచర్ల కు సిగ్గులేక పోయిన 🙏రాసిన కవులకు అయిన ఉండాలి కదా నిజంగా ఎంత నవ్వొస్తుందో కదా ఈ వార్త వింటే🙂
    ఎవరూ తన గురించి ఏమన్నా అందరిని ఆదరించేదే కదా మన భారత్ జై హింద్

    • @vikasvicky9778
      @vikasvicky9778 3 года назад +8

      mana desha charitra kaarulu ante
      mogalula charitre mana charitra ga raasaru

    • @davidsongaddam7525
      @davidsongaddam7525 3 года назад +5

      Vallu edo rasaru tappu ankudam janalu daani paatinchavadu

    • @asainp5038
      @asainp5038 3 года назад +4

      ikkada kooda anthe Kada tippu sultan vishayam lo

    • @davidsongaddam7525
      @davidsongaddam7525 3 года назад +5

      Taraallu maarutunnai yugaalu maarutunnai appati raata vaalakoraku manaku asal pani cheyadu mana raata maname raasukovali danilone nadavaali

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 3 года назад +4

      బాగా చెప్పారు సార్ 🙏👏👏👍
      కాకపోతే ఈ వీడియో ని బ్రహ్మానందం గారు చూడకండా ఉంటే బాగుంటుంది అందరిని కడుపుబ్బ నవ్వించే ఆయనకీ నవ్వి నవ్వి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు.

  • @ksaikrishna7521
    @ksaikrishna7521 3 года назад +59

    ఇప్పుడు సెక్యూలర్ అని మోరిగిన కొన్ని కుక్కలు దేని గురించి తెలుసుకోవాలి.. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి

    • @MrChandrakt
      @MrChandrakt 3 года назад +4

      Secular ante oka matham ekkuva thakkuva ani kadhu anni mathalu samanam ani. Adho Pakisthan ki ledhu neeku lekapothe Pakisthan po..

    • @naveenkumargujjar8923
      @naveenkumargujjar8923 3 года назад

      Hello mister secular word undhi kabatti India loo yelati matha yuddhalu ravadam ledhu. . .secular word thisivesthe India loo kuda civil wars start avuthai like Syria. . . .koncham chusi comment chei. . .

    • @PraveenKumar-xx1vq
      @PraveenKumar-xx1vq 3 года назад +1

      @@MrChandrakt ekkada samanam ante anti?, charutranu tappuga chipinchadama, charitralo hindu sikh buddulu muslim rajula dopidiki anno darunalaki gurikabaddaru, vatigurinchi india school books lo akkada kuda pratacinchaledu, dinni bootakapu secularism antaru, okariki veredesham vellu ane hakku neku ledu.

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 3 года назад +502

    జోక్ ఎంటి అంటే కాంచీపురం చీరకు 985A,D నుండి చరిత్ర వుంది!!!
    ఈ అజ్ఞానిలు హిందువుల వస్త్ర పద్ధతి చెప్తుతుంటే గురిగింజ సమేత గుర్తుకువస్తుంది😂😂😂😂

    • @sandamanyam6075
      @sandamanyam6075 3 года назад +2

      Yes

    • @yashwanthyash6364
      @yashwanthyash6364 3 года назад +15

      @@puramanchannel1239 babu!!!! Nuvu eppudu chusthuna saree drapping ki appatiki chala difference vundhi!!! okavela nuvu chepina vidanam drap chesthe adhi ala chusevaladhe fault!!! Vesukone vallu kadhu!!!!
      Video chepina vidam nuvu chepina vidanam chala difference vundhi!!!
      and vallu history gurnchi thesaru kabbate nenu cmt chesanu!!
      Finally what do mean ??
      are u accepting those foolish fu**ing words??????

    • @yashgaming2619
      @yashgaming2619 3 года назад +8

      Anduru mana paddatulani gurtunchukunnaru kaani manamey marchipotunnam, potti potti battalu vesukoni .

    • @puramanchannel1239
      @puramanchannel1239 3 года назад +1

      @@yashwanthyash6364 I gave the reply on your comment that is fools(agnanulu) ok next you asking me will you accept that all word's?i can't accept any word told in that video.

    • @yashwanthyash6364
      @yashwanthyash6364 3 года назад +3

      @@yashgaming2619 adhi valla ishtam bro!! Vesukonedhi vallu kabbate we didnt have right to restrict there wishes!!

  • @MONEYTVV
    @MONEYTVV 3 года назад +470

    హిందు మతం మహిళలకు ఇచ్చే గౌరవం ఏ మతంలోనూ కనిపించవు ఇది అందరికీ తెలిసిన విషయం

    • @shaikanwar8971
      @shaikanwar8971 3 года назад +61

      మరి సతీ సహగమనం గురించి ఏం మాట్లాడరు ఏంటి హిందు మహిళల భర్తలు చనిపోతే ఆ భర్తతో పాటు బతికి ఉన్న భార్యను కూడా దహనం చేసేవారు లేకపోతే ఆ మహిళకి శిరోముండనం (గుండు) చేసి బయటకు రాకుండా గదిలో
      ఉంచేవారు ఒకవేళ బయటకు వస్తే ఆ మహిళ ఎలాంటి అవమానాలు ఎదుర్కునేదో మనం చరిత్రలో చదువుకోలేద మళ్ళీ ఎలాంటి శుభకార్యాలకు కూడా రానిచేవారు కాదు కదా

    • @srikanthsri9005
      @srikanthsri9005 3 года назад +63

      @@shaikanwar8971 Kafir Lani champamani me grandhallo chepthunaru

    • @srikanthsri9005
      @srikanthsri9005 3 года назад +83

      @@shaikanwar8971 ladies ke masjid lo ki entry ledhu why?

    • @pavanraj1023
      @pavanraj1023 3 года назад +9

      andhukena ladies rape chesi champuthunnaru

    • @pavanraj1023
      @pavanraj1023 3 года назад +8

      nadia road midha knife tho podichi podichi champuthunnaru

  • @telugustates1239
    @telugustates1239 3 года назад +52

    హమ్మయ్యా, మొత్తానికి ఈ భూమిపై హిందువులు ప్రాచీనులు అని ఒప్పుకున్నారు.

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 3 года назад +213

    కర్మ కాలి భారతదేశమును రెండుగా విభజించారు. అది భారతజాతి కి ప్రపంచానికి అతి పెద్ద శాపం అయ్యిందని భావిస్తున్నాను.

    • @yusofahmed4169
      @yusofahmed4169 3 года назад +20

      విబజించకపోతే భారత దేశం మిగిలేది కాదు

    • @lucky-fz4pt
      @lucky-fz4pt 3 года назад +35

      కర్మ కాదు అదురుష్టంగా విడిపోయాం లేకపోతే రోజు కి 1000 మంది బాంబుల దాడితో మన దేశంలో చెనిపోయేవారు దేవుడు మంచి పనే చేసాడు

    • @jyotshna2176
      @jyotshna2176 3 года назад +5

      Vibajistane manchdi ,appude muslims andaru paklo hindus indialo peace undevaru

    • @50subscriberswithonlycomme69
      @50subscriberswithonlycomme69 3 года назад +3

      @@lucky-fz4pt ah devulley Gandhi garu mariyu nehru garu

    • @mahendra4me
      @mahendra4me 3 года назад +5

      అప్పుడు కూడా అధికారం కోసం గొడవలు పడ్డారు... లెక్క కుదరలేదు విడగొట్టారు..

  • @pradeeppaul5531
    @pradeeppaul5531 3 года назад +9

    ప్రేమను సామరస్యాన్ని భోధించకుండా యువతను తమ స్వార్థం కోసం పెడదోవ పట్టిస్తున్న పాక్ ఎప్పటకీ తమ దేశానికి క్షేమాన్ని చేకూర్చలేదు

  • @Alphamale11007
    @Alphamale11007 3 года назад +1

    BBC ఇలాంటి న్యూస్ ప్రపంచానికి తెలియజేయండి

  • @srivathsa3387
    @srivathsa3387 3 года назад +284

    టాయిలెట్ పేపర్ అని గూగుల్ సెర్చ్ చేస్తే పాకిస్థాన్ జండా రావటానికి ఆశ్చర్యం ఎం లేదు

    • @pavanraj1023
      @pavanraj1023 3 года назад +3

      aa country vallu kuda elaney anukuni untaru

    • @pavanraj1023
      @pavanraj1023 3 года назад +4

      change mindset

    • @bijjasuryaprakash3062
      @bijjasuryaprakash3062 3 года назад +10

      All cmnts lo ni cmnt highlight ayya....👍

    • @pavanraj1023
      @pavanraj1023 3 года назад +6

      morning oka news chusa bayya oka ammai ni knife tho podichi podichi champuthuntey ....andharu chusthunnaru but okkaru kuda aa ammai ki help cheyaledhu.......kani ......RIP society ani status lu pedthunnaru.....chala painful ga undhi

    • @jagadishvarma.pjagadishvar9512
      @jagadishvarma.pjagadishvar9512 3 года назад +1

      Mana samsrukruthi kadhu vimarsinchadam oka chempameeda kodithe enko chempachupinchi swathatharam thechina mahanu bavulu puttina desam Mana desam himsatho sadhincha leni Dani ahimsatho sadincham bro

  • @prameelakanduri6742
    @prameelakanduri6742 3 года назад +62

    Proud to be Indian. We know only to respect any religion.

  • @chanakyamindpower6873
    @chanakyamindpower6873 Год назад +1

    నా భారత్ కి రండి
    మీకు మన హిందూ మతం.....

  • @RajaHindustani9999
    @RajaHindustani9999 3 года назад +41

    Despite Hindus suffered a lot with Muslim invasion our schools teaches us that all religions are equal and Hindu- Muslim bhai bhai. 😢😢😢

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 года назад +7

    ఇలాంటి విద్యావ్యవస్థ ఉంది కాబట్టే ఆ దేశంలో చదువుకున్నవాళ్ళు కూడా ఉగ్రవాదులుగా మారుతున్నారు 😊

  • @Hyderabaddrivers24
    @Hyderabaddrivers24 2 года назад

    పాకిస్థాన్ దేశమే ఒక టెర్రరిస్ట్ దేశం అక్కడ ఉండే ఒక జాతి అతి క్రూరమైన జాతి

  • @suryakn108
    @suryakn108 2 года назад +26

    Thank God I am born in India rather than any other country in this world.
    Not demeaning any other country but proud what this country gave me. Culture, heritage and values that no other countries can boast of. All our traditions and customs are logical and scientific. We believe in Dharma ie Humanity, Vasudaiva Kutumbakam ie Oneness and Brotherhood.

  • @surasridhar4883
    @surasridhar4883 3 года назад +76

    దయ్యాల రాజ్యం ,మనుషుల్లో రాక్షశ జాతి కేరాఫ్ పాకిస్థాన్

  • @SivaSiva-qu6bt
    @SivaSiva-qu6bt 2 года назад

    అందరు బాగుండాలి మేము యేమైనా పర్వలేదు అని కోరుకునేవాడు భారతీయ పౌరులు. మాత్రమే

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 3 года назад +100

    అక్కడ కూడా మంచి రోజులు రావాలని కోరుకుందాం...

    • @nscreations3884
      @nscreations3884 3 года назад +14

      Assalu raavu
      Endukante
      Mana Gandhi luchha gaadu chesina Pani......
      Eka evvadu marchaledu
      Anthe
      Inko 50yrs tharvatha
      Pakistan la asalu Hinduvelu ane Valle undaru
      Andariki convert chestharu.....
      Already intho Mandi ni chestharru
      Chithram ennti ante
      Pakistan la roju rojuku Hinduvulu thaggipotharru
      India la Muslims roju rojuku perigipotharru

    • @nayakalluprashanth308
      @nayakalluprashanth308 3 года назад +1

      @@nscreations3884 appudaithe srushti ni aapeyamani korukundhaam....waste kadha👍🏿

    • @nscreations3884
      @nscreations3884 3 года назад

      @@nayakalluprashanth308 mana chethulla am ledu.....

    • @bijjasuryaprakash3062
      @bijjasuryaprakash3062 3 года назад

      Deniki mana gudha kindha ki nellu techukovadanika pamu ki pooja chesina antha maathrana dani visha sahaja gunam poodhu soodhara...🙏

    • @sreesreesrinu4201
      @sreesreesrinu4201 3 года назад

      Super

  • @barikaramanji5771
    @barikaramanji5771 3 года назад +159

    వాళ్ళకు ఎదగడం మర్చిపోయి
    వైరాగ్యం పెంచుకోవాలని అనుకుంటారు
    అందుకే ప్రపంచం మొత్తం అప్పులు
    చివరికి సౌదీ అరేబియా కూడా అప్పులు ఇవ్వడం
    మానేసిందంటే ఆ దరిద్రులు ఏం కోరుకుంటున్నారో
    వాళ్ళకు తెలియాలి

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh1606 2 года назад +9

    Proud to be an Indian. 🙏🙏🙏🙏🙏
    India is Great country.

  • @pamuletip5054
    @pamuletip5054 3 года назад +191

    పాకిస్తాన్ వరకూ ఎందుకు? West Bengal లోనే ఇలాంటి education ఉంది. దీని గురించి బిబిసి వీడియో ఎందుకు చెయ్యదు??

    • @bhargavsriram2927
      @bhargavsriram2927 3 года назад +4

      Dani gurinchi konchem cheppagalara ?

    • @pamuletip5054
      @pamuletip5054 3 года назад +31

      @@bhargavsriram2927 west bengal school children కి రాముడు భారత దేశానికి చెందినవారు కాదని, ఆయన ఉనికే లేదని కూడా తప్పుడు కథలు వాళ్ళ పాఠ్య పుస్తకాలలో చూపి నేర్పిస్తూ దేశానికి వ్యతిరేకం గా మమత బేగం వాళ్ళని తయారు చేస్తోంది..

    • @srinivasnodagala1722
      @srinivasnodagala1722 3 года назад +13

      Mamta guddalo rod dhinchali

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 3 года назад +3

      @@pamuletip5054
      Correct e

    • @dharmapuriharacharan7579
      @dharmapuriharacharan7579 3 года назад +1

      @@pamuletip5054 let's wait for few days brother because do mayi didi gayi😁😁😁

  • @shivam.s1204
    @shivam.s1204 3 года назад +4

    Thank uuU BBC News &reporters...💝
    మాకు తెలియని ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నారు... 🙏 మీ న్యూస్ ని ఎల్లప్పుడూ మేము ఆదరిస్తాము...

  • @PavanKalyan-r2s
    @PavanKalyan-r2s 9 месяцев назад +1

    All of you guy's i kindly respect

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 3 года назад +10

    జై హింద్ భారత్ మాతాకీ జై 🇮🇳

  • @kriskary2
    @kriskary2 3 года назад +26

    Minorities who were born in this country are very fortunate....! They haven been enjoying all rights and following their respective religions with out discrimination and fear.

    • @SuperSuspiria
      @SuperSuspiria 2 года назад

      Of course the minorities in india are flourishing and yet they complain alot lecturing about secularism to the majority population.# When in Majority they preach Secularism, when in Majority, its always sharia#

  • @Krishna-uo4lu
    @Krishna-uo4lu 3 года назад +9

    హిందువులరా ఇప్పటికైనా ఏకం కండి మన జాతి మనుగడ కపడుకోండి భారత మాతకు జై

    • @sholinefighter1494
      @sholinefighter1494 3 года назад +1

      ఏంది రేపులు చెయ్యడానికా..

    • @kingthalaivar
      @kingthalaivar 3 года назад +1

      @@sholinefighter1494 anduku bro Alaa anuvu

    • @sholinefighter1494
      @sholinefighter1494 3 года назад

      @@kingthalaivar kadu bro yekam kavali antunnaru..Deniki cheppu...Yem matladutumnaru asalu..yekamite yemaiddi..ఇక్కడ ఎంతో మంది హిందువులు..కోవిడ్ కారణంగా చనిపోతే ఏకమవచ్చుగా..ఒక్కడు రవాట్ల...ముస్లిమ్స్ లే అంతిమయాత్ర..చేయిస్తున్నారు..హిందు సాంప్రదాయ బద్దంగా...ఇంకా మీరు ముస్లిమ్స్ ని ఒక టెర్రర్ లాగా చూస్తే..ఎలా భాయ్...ఇండియన్ హిందుస్ ఎలానో ముస్లిమ్స్ కూడా అలాగే..ఉంటారు....

  • @lakshmisnehala
    @lakshmisnehala 3 года назад +471

    Manaki mathram history ante Mughals gurinchi untadhi anthe

    • @niradivinayreddy6434
      @niradivinayreddy6434 3 года назад +5

      Super Emu chepparu

    • @avinashtamminaina5921
      @avinashtamminaina5921 3 года назад +12

      Mughals ey endhuku vunnaro Indira Gandhi govt lo education ministers parisilisthey telustundhi

    • @geethakrishna5604
      @geethakrishna5604 3 года назад +23

      First education minister was Muslim andhuke bro manam mughals gurinchi chaduvutunam. Lekapote maratas valani chaduvukune valam

    • @Itsmejessy7
      @Itsmejessy7 3 года назад +2

      Nv adi okkate chadivinattu unnav.. adi just 1%

    • @geethakrishna5604
      @geethakrishna5604 3 года назад +6

      @@Itsmejessy7 a uru ra nidhi. Mughal history 3 parts undi ra total 3 years of NCERT inkem undi ra. Chepu nenu telsukunta.

  • @mangapuramvenkatesh9587
    @mangapuramvenkatesh9587 3 года назад +5

    పాపిస్తాన్ ఒక ఆటవిక దేశం అక్కడ పందుల సంతానం పండులకు పందులు పుట్టడం సహజం జై భరతమాత ఈ దేశం లో పుట్టడం నా జన్మ ధన్యం

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 3 года назад +122

    మన చరిత్ర రాసింది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లు..

  • @AaronAnnu
    @AaronAnnu 3 года назад +37

    సర్వ మతాల సమ్మేళనం ,
    బిన్నత్వం లో ఏకత్వం నా భారతదేశం ❤️❤️❤️..

  • @vijaycoolish
    @vijaycoolish 3 года назад +33

    It is the greatness of Hindus and our culture that we don't criticise any culture and always say's bhai bhai...

  • @sathwikarekapalli7958
    @sathwikarekapalli7958 2 года назад +1

    బిబిసి న్యూస్ చానల్ వారు చెప్పిన మొట్టమొదటి నిజం ఇదే కదా!!!

  • @pavanpandu7444
    @pavanpandu7444 3 года назад +8

    పాకిస్తాన్ ఎప్పుడు కూడా మతపరమైన దేశమే కానీ ప్రజలపరమైన దేశం ఎప్పటికి కాదు.

  • @kingkong-cx1kp
    @kingkong-cx1kp 3 года назад +44

    అక్కడ పాకిస్తాన్ లో ముస్లిమ్స్ మాత్రమే కాదు... ఈ భారత దేశంలో క్రిస్టియన్ మిషనీర్ పాస్టర్లు కూడా.... చాలా అన్యాయం గా ప్రజలను మోసం చేసి సెంటిమెంట్స్ తో మాయ చేస్తున్నారు.......😔

    • @rajeshdevapangu4478
      @rajeshdevapangu4478 3 года назад +3

      Hindu sentiment tho nuvvu మాట్లాడడం లేదా

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 года назад +1

      అవును

    • @user-rghytedfgvcfhyffvj
      @user-rghytedfgvcfhyffvj 3 года назад +2

      అదే అయితే ఇక్కడ కేవలం హిందువులు మాత్రమే వుండేవాళ్ళు , సెక్కులరిజం పేరుతొ హిందువులను నీచంగా చూస్తున్నారు మరి ఋజువులతో bbc ఇచ్చిన ఈ రిపోర్ట్ గురించి ఇప్పటికయినా నోట్లోని అరటిపండు తీసి మాట్లాడండి

    • @kotikotesh5305
      @kotikotesh5305 3 года назад +2

      @@rajeshdevapangu4478 మన పుస్తకాల్లో మత విద్వేషాలు రెచ్చ గొట్టే పదాలు ఉండవు శివాజీ కొడుకుని మతం మారమని అక్బర్ చిత్రహింస చేసి చంపారు కానీ మన పుస్తకంలో లేదు ఎన్నో మన హిందు దేవాలయ లను శిధిలాల చేసి వాల మసిద్ కట్టారు దానికి ఉదాహరణ మనా ఉత్తర ప్రదేశ్లో రాముని గుడి మొదట నుండి ఉన్న హిందువులు మంచి వాలు కనుక ముస్లింలు మన దేశానికి వచ్చి మనల్ని మతం మారమని చాలా మందీని చంపారు దానికి ఉదాహరణ కాస్మిర్ పండిట్లను చూస్తే మీకు తెలుస్తుంది సొంత ఇంటి తరిమేసురు ఇక్కడ మతోన్మాదులు ఎవరు మీకే తెలియాలి

    • @user-rghytedfgvcfhyffvj
      @user-rghytedfgvcfhyffvj 3 года назад +1

      ఇక్కడ అన్న nehru అక్కడ తమ్ముడు zinna వేరేగా ఎలా , ఎలా ఉంటుంది బోధనా ????.

  • @ramasrama1981
    @ramasrama1981 2 года назад +5

    ఇండియాలో ఉన్న ముస్లింలు అందరూ పాకిస్తాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా అక్కడికి వెళ్లిపోయి హిందువులందరినీ ఇక్కడికి పంపిస్తే అప్పుడు అందరూ హాయిగా ఉండొచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వారు ఉండొచ్చు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఉండొచ్చు పాకిస్తాన్లో అంతా అడుక్కు తింటున్నారు మీరు కూడా శుభ్రంగా తినొచ్చు అసలు ఇదంతా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చిచ్చు కదా

    • @rijurijju
      @rijurijju Год назад

      అదేదో మీ హిందువులే అక్కడకు వెళ్లి ముస్లిమ్ లాని ఇక్కడ papandi సరిపోతుంది ఇక ఏ గొడవలు ఉండవ్వు.

  • @omom7834
    @omom7834 3 года назад +22

    BBC Guts Unna Channel... Love BBC Channel... ❤❤

  • @chandrakiranreddy3562
    @chandrakiranreddy3562 3 года назад +13

    Best news... please open live TV ASAP...

  • @kumarikumari3803
    @kumarikumari3803 2 года назад +1

    నాస్తిక మీడియాకు నమస్తే చెప్పినారు.......కనీసం
    ఆస్తిక మీడియాకు స్వాగతమైనా చెప్పండి...
    BBC Telugu 👏👏👏👏

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 3 года назад +3

    మంచి విశ్లేషణ,
    ధన్యవాదములు.

  • @ramakrishnasanjeevi4087
    @ramakrishnasanjeevi4087 3 года назад +94

    Faces అంత clear గా చూపిస్తే ఎలా? వాళ్ళని ఏమైనా చేస్తారేమో !

  • @balukaluvarajula369
    @balukaluvarajula369 3 года назад

    అబ్బా.....ఎట్టకేలకు BBC ఛానల్ వారు ఇండియన్స్ కు ఇదొక్క మేలు చేశారు.....థాంక్స్ BBC

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 года назад +13

    బాగా చెప్పారు సార్ 🙏👏👏👍
    కాకపోతే ఈ వీడియో ని బ్రహ్మానందం గారు చూడకండా ఉంటే బాగుంటుంది అందరిని కడుపుబ్బ నవ్వించే ఆయనకీ నవ్వి నవ్వి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు.

  • @venkatnaidu213
    @venkatnaidu213 3 года назад +6

    Thanks BBC, we appreciate if this video reaches to every corner of the world in their respective languages..

  • @bz78
    @bz78 2 года назад +1

    నవ్వు వస్తుంది వింటుంటే అదే సమయం లో గురివింద సామెత గుర్తొస్తుంది....

  • @21raghava
    @21raghava 3 года назад +8

    In India the social studies textbook has a lesson on Unity and how diverse religions in India stay together it's called "Unity in Diversity"

  • @santhoshkumarpatel2916
    @santhoshkumarpatel2916 3 года назад +27

    Just comparing those text books, in our country we find the history as it is and also try to improve secular values among people. This is India ❤️

  • @vramana1471
    @vramana1471 8 месяцев назад +1

    మన హిందువులమ ముస్లిం ముస్లింలమా అన్నది తర్వాత ముందు మనం మనుషులం మనుషులు ముందు పుట్టారు మనిషి మతాన్ని పుట్టించాడు మన సృష్టించిన దాంతో మనమే గొడవలు పడుతున్నాము మనిషిని మనిషిగా చూడాలి మతాన్ని కాదు కొంతమంది రాజకీయ నాయకుల తమ స్వార్థం కోసం తమ పదవి కోసం మతాన్ని వాడుకుంటున్నారు

  • @SaieeThoKshanam
    @SaieeThoKshanam 3 года назад +12

    Sairam! 🇮🇳 Interesting to know some thing strange. May Saiee bless you all ❤️

  • @ashokmuthakani9968
    @ashokmuthakani9968 3 года назад +28

    Naaku Muslim friends unnaru, vaallu chala manchi vaallu endukante vaallu Indians.

    • @charangoud6104
      @charangoud6104 3 года назад +8

      Correct a bro Kani andaru ala leru ikkada

    • @anr6512
      @anr6512 3 года назад +3

      adhe adhe anna , vallu majority lo untey enti anedi live example pakistan ..... Porkistan lo ippudu undedi evaro kadu okappudu ikkadi nunchi vellinavalley .... Adhe ideology , adhe manasthatvam

    • @charangoud6104
      @charangoud6104 3 года назад +2

      @@Kv-kt7xi Kani hindus ki anta matha pichi undadu. Muslims ki unnantha

    • @Naag902
      @Naag902 3 года назад

      @@Kv-kt7xi
      Asalu Idhi Comment Ante👏👏👏👏👏👍👏👏👏👍👍👍

    • @Naag902
      @Naag902 3 года назад +1

      @@charangoud6104
      Hindus Ki Mathapichchi Antee
      Unitey Undadhu....Kula Gajji
      Untundhi....Adhi Kuda Andharu Hindus Ki Undadhu
      Prathi Matham Lonu Manchi
      Vallu Untaaru Chedda Vaallu
      Untaaru Naaku Telisi Naaku
      Rendee Mathalu Unnayi
      Manchi-Chedu
      Kulam Matham Kulagajji
      Evanni West....
      Hinduvulakaina Muslim's Ayna
      Nenu Cheppedhi Edheee🙏

  • @GSA446
    @GSA446 3 года назад

    పాకిస్తాన్ ఇలాంటివది కాబట్టే ప్రపంచ దేశాలు మనకు support చేస్తున్నాయి. కనీసం అది చూసైనా పాకిస్థాన్ పాఠం నేర్చుకుంటే బావుండు.

  • @shaikmujahid1628
    @shaikmujahid1628 3 года назад +44

    E la rayadam Chala tappu hinduvulu yentho manchivaru vallu rasindhi antha tappu kani nenu Oka Mata chebhutanu Hindu kani Muslim kani Sikh kani Jain kani andari lo manchi chedu vuntundhi I love my India jai hindh

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 3 года назад +3

    Proud to be indian
    Jai hind 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😋😋😋😍😋😍😍😋😋😍😍

  • @sridharthipparthi
    @sridharthipparthi 3 года назад +2

    జై ముస్లిం, జై హిందూ, జై క్రిస్టియన్

    • @Naag902
      @Naag902 3 года назад +1

      Jai Bharath Jai Bharath 🇮🇳💪
      Jai All Indians🔥🔥🔥🔥💪✊

  • @smile-qo2qs
    @smile-qo2qs 3 года назад +61

    We are not Hindhus, muslim Or Christian we are all Indians. Indians always gives respect other countries, other religion.

    • @swathi6570
      @swathi6570 3 года назад +23

      Only indian hindus, sikh, parsi will give respect to other religions. Not all religions will give to other religions

    • @koushikworldian9239
      @koushikworldian9239 3 года назад +8

      @perv lover you are wrong.. You know nothing

    • @smile-qo2qs
      @smile-qo2qs 3 года назад +5

      @@swathi6570 I hope if your hindhu then you can give respect....

    • @smile-qo2qs
      @smile-qo2qs 3 года назад +7

      @perv lover boss please remove caste bases in your heart....

    • @ajaykrishna7325
      @ajaykrishna7325 3 года назад +2

      @@swathi6570 😂😂😂 biggest joke in past 100 years. Hindu give respect 😂😂😂... anduke na women education ledu, child marriage jarigai, Untouchablity, discrimination, inequality 😂.. anpad

  • @mohdgulamhussain8572
    @mohdgulamhussain8572 3 года назад +4

    Such superb refuse / work for the betterment of society......thank you guys...

  • @vinodnaroju4134
    @vinodnaroju4134 3 года назад +1

    BBC is the best channel in the world , genuine information

  • @Vinaycvk
    @Vinaycvk 3 года назад +10

    ఈ పాకి దేశం ఎప్పటికి బాగుపడదు

  • @lokeshchinatatareddy1069
    @lokeshchinatatareddy1069 3 года назад +8

    Feel proud to be Hindu

  • @savitri7311
    @savitri7311 2 года назад

    వాళ్లకు ఇంత కన్న మంచి మాటలు... మంచి బుద్దులు ఎలా ఉంటాయి 🙏.. అవి ఎలా ఉంటాయో వారికి కూడా తెలియదు 🙏

  • @hanoku.v242
    @hanoku.v242 3 года назад +30

    అరే బాబు వస్త్రాలు మానాన్ని కపుకొవటాని గాని మతాన్ని కప్పు కొనటానికి కాదు అది ఏ మతామైన కవచ్చు

    • @hanoku.v242
      @hanoku.v242 3 года назад +3

      స్త్రీలను తక్కువ చేసి మాట్లాడటం తప్పు అది సంస్కారం కాదు 🤫

    • @eswar6659
      @eswar6659 3 года назад +3

      @Life is a race nee Allah gadiki pravaktha gadiki vadigal chesaraa Meru

  • @artalkstalkies8925
    @artalkstalkies8925 3 года назад +7

    BBC standards..👍👍👍
    We need media like you

  • @indrasenpoola9550
    @indrasenpoola9550 3 года назад +1

    First time BBC true news

  • @dbaskarbaskar5595
    @dbaskarbaskar5595 3 года назад +4

    I love sanatadharma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉

  • @giridhara3801
    @giridhara3801 3 года назад +31

    This should be an eye opener for so called Indian liberals .

  • @hemaanyachannel8990
    @hemaanyachannel8990 2 года назад +2

    ఏది ఏమైనా యదార్థం ఒప్పుకోవాలి. శత్రువు లోనైనా మంచిని గ్రహించాలి.

  • @naveenchinna5598
    @naveenchinna5598 3 года назад +8

    Unique stories delivered by only bbc

  • @tarunachievers778
    @tarunachievers778 3 года назад +85

    In our india we give respect to other countries .....we don't even see any thing bad about pak and other countries in ours school books...
    They are planting a haterade in child's mind by those books

  • @ఇలాంటిసన్నాసివెధవలద్వారాదేశంఅ

    వాస్తవం విగ్రహాలను పూజించ వద్దు సృష్టిని పూజించకూడదు సృష్టిని చేసిన వాడిని పూజించాలి ఇదే సత్యం 👍👍👍🎉🎉🎉

  • @chinna6057
    @chinna6057 3 года назад +11

    first manam (Hinduvulu) MARALI... JAI HIND 🇮🇳

    • @lantherpagdi
      @lantherpagdi 3 года назад

      mana vallaki secular certificate pothundani bhayam

    • @Naag902
      @Naag902 3 года назад +1

      Hinduvula loo Unitey Ledhu
      Cast Ni Pakkana Petti Andharu Okkati Avvandi
      Evvaru Mimmalni Em Pikaleru
      Mundhu Unitey Kaavaali 👍
      Kulam Jaathi Kaadhu

  • @mahammadkamruddin2416
    @mahammadkamruddin2416 3 года назад +10

    చివరగా అన్న ఆపదం నాకు బాగా నచ్చింది మత సామర్యానికి చటలి అని.

  • @chepurisridhar6473
    @chepurisridhar6473 3 года назад +1

    అది హిందూ దేశం ఒకప్పుడు

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 3 года назад +43

    నా దేశం పేరు (భారత దేశం) రా ఎక్కడైనా ఉందా తల్లి పేరు దేశానికి పెట్టడం..??

    • @kanakarajumachavarapu7475
      @kanakarajumachavarapu7475 3 года назад +2

      The name was came from the name of Bharat ancient Indian Emperor

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut 3 года назад +3

      @@chaitulion2672 normuy. Ekkadinuncho vachina thella kukkalu na deshanni okati chesindha. Arey haeley nijam cheppa lantey. Ippudunna Pakistan, Bangladesh, nepal, bhutan motham akanda bharatmalo vundevi. British kukkalu, mughal kukkalu nasham chesaru. Aah british kukkalu na desha sanskruthini marcharu, na desha biddalani annayanga champaru, na sampadhani dochukunnaru. Vallu vachi na deshanni kalipara🤬🤬. Nuv aa british thella kukkalaki puttinav anukunta andhuukey ala antynnav.

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut 3 года назад

      Bharathi anedhi thalli peru kadhu babu. Adhi oka purushudi peru. Ayana bharathadu chadravamshaniki chendhina vadu, పాండవుల కౌరవుల purvikudu.Mana daridram enti antey ayana mana deshanni palinchinattu adharalu lev. Kevalam mana ithihasallo matrame vundhi. But relaitilo ayana dehsanni mana palinchadu.

    • @hindukabaap9302
      @hindukabaap9302 3 года назад

      మరి మీ అమ్మ ఎవరు రా గాండు అందభాక్ట్... మీకు పనిపాట ఏమి లేదా ☝️☝️😏😏....... తల్లి దేశం అని పెడితేనే మీకు నవ్వేది ప్రపంచప్రజలు తెల్సా... తెలిసి ఉంటే అసలు నువ్వు కామెంట్ పెట్టేవాడివి కాదులే తెలియదు లే నీకు

  • @kameswararao6872
    @kameswararao6872 3 года назад +21

    పర మతం అంటేనె పడదు...సరికదా. పాకీ స్థలం లో పియ్యతిని..పొర్లే.. పందులుంటాయి గానీ .గడ్డి తినే ఆవులుండవు కదా..జై భీమ్

  • @Km-qu6uj
    @Km-qu6uj 3 года назад

    Ee video lo unna vishayalu nijame aythe idhi chala badhakaram. Marpu avasaram. Anni beliefs lo tappu oppulu untayi. Mancihini grahinchi chedunu vadilesthe baguntundi. Ilage UK lo kuda valla paatya pusthakallo British vallu chesina arachakallu, dandayatralu, colonialism gurinchi undadhu. Prathi desham valla desham, valla matham matrame goppadi, migilina deshaalu, mathaalu, pranthaalu, varnaalu anni chedu ani chitrikaristhu mundhu taralaku nijalni, viluvalani dooram chesi, dweshanni nimputhunnaru. Ee video oka educative medium ga upayogapadithe/ upayogisthe baguntundi. Ade ee video ni rendu deshala madhya vyranni, dweshanni penchedila upayogisthe chala murkhatwam avthundi. BBC vallu yela deenni upayogisthunnaro ee video chusi, venaka unna uddeshanni gamanichagalgithe baguntundi. Artham cheskuntaru ankuntunna.

  • @venkatvks5356
    @venkatvks5356 3 года назад +5

    ఇండియా తయారుచేస్తుంది ఐఐటీస్,CEOS, engineers, Doctors and etc.. కానీ పాకిస్తాన్ తయారుచేస్తుంది. టెర్రరిస్ట్, ఒసం బిన్ లడెన్,అల్ ఖైదా,and ఉగ్రవాదం తయారు చేసి ఇండియా మీద వదలడం, ఇదే పని.అందుకే పాకిస్తాన్ అంటే ప్రపంచానికి గుర్తుకు వచ్చేది. టెర్రరిజం

  • @sachingoyal7229
    @sachingoyal7229 3 года назад +12

    I am amazed after seeing their history book. Our 5th standard moral science book has that much pages

  • @bestapps6197
    @bestapps6197 3 года назад

    యక్సలెంట్ సూపర్ మెసేజ్ గోవింద మీకు శతకోటివందనాలు

  • @Tank.3d
    @Tank.3d 3 года назад +33

    మతాన్ని నమ్ముకొని ఏ దేశం బాగు పడలేదు...

    • @altimate1
      @altimate1 3 года назад

      Right 👍

    • @shaikkhaleelbasha7651
      @shaikkhaleelbasha7651 3 года назад +6

      ఏ మతమైనా మంచి చెబుతుంది కానీ వ్యక్తి తన స్వార్థం కోసం మతాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నాడు అతడి వల్ల మతానికి చట్ట పేరు వస్తుంది

    • @pixelphotography1095
      @pixelphotography1095 3 года назад

      Maha goppa vishayam cheppavu ra babu

    • @tejaswisreenivas9356
      @tejaswisreenivas9356 3 года назад +2

      @@shaikkhaleelbasha7651 అవునా? కురాన్ లో ఎన్ని చోట్ల విగ్రహాలను పూజించే వాళ్ళను, నస్తికులను, క్రైస్తవులను, చంపచ్చు అని ఉందో చూపించినా?

    • @shaikkhaleelbasha7651
      @shaikkhaleelbasha7651 3 года назад

      @@tejaswisreenivas9356 చంపమని ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ జరిగిన సందర్భం సంఘటన ముందు ఏం జరిగింది అది తెలుసుకోవడం ముఖ్యం

  • @itslalithasworld3713
    @itslalithasworld3713 3 года назад +8

    భారతదేశం లో హిందూ ముస్లిం భాయీ భాయీ అని నేర్పిస్తుంటే.... ఈ పాకిస్థానీలకి కొంచెం అయినా బుద్దుందా

    • @pavanraj1023
      @pavanraj1023 3 года назад +1

      avnu bayya andharu ela bhai bhai ani feel avthe bagundu

    • @anr6512
      @anr6512 3 года назад +3

      @Life is a race mari undtaniki desham ichhaka kuda hinduvula paina padi champutuntey enni rojulu ani silent ga untaru mitrama.... Porkistan kavalani vellipoina vallu evaro kadhu okappudu iklada hinduvulatho k alsi unnavalley , avakasaham vastey , majority loki raganey muslim population enti ane daniki lively example Porkistan

    • @anr6512
      @anr6512 3 года назад

      @Life is a race em matladtunnav anna undey terrorist organisations anni evarivi,
      1946 direct action day evaru start chesaru , gujarat ki ayodhya nundi vastunna vallani first boghi lo petti evaru champaru
      meeru minority lo unteney inni vidvamsalu chestunnaru repu poraptuna majority ki vastey india ane oka deshamey lekunda chestaru ...
      inni terrorists attacks chesi, kaafirs ni champali ane uddesham tho vastunna vallu muslims kada , france lo , birmingham lo , belgium lo ashraham ichina valla paina tiragabadi ippudu sharia lawa implement cheyamani adugutunnaru majority areas lo
      intha gana charitra unna meeru malla amayakanga muslims champara ani adugutunnaru ...

  • @ekambararao1705
    @ekambararao1705 3 года назад +2

    Our INDIAN Muslims are really great people as not like Pakistan.....We💘 India...

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 года назад +40

    గుద్దమీద తన్ని మన భూభాగంను లాక్కుoటే అప్పుడు దారికి వస్తారు...హిందుమతం గురించి ఈ పాకిలు మాట్లాడిన రాసిన విషయాల గురించి చుస్తే ప్రపంచమే నవ్వుకుంటుoది.వాళ్ళ మతంలో ఉన్న దరిద్రాలకు మొత్తం మన మతంకు రుద్దారు.మా దేశం నుండి మధ్యయుగంలోనే పట్టువస్త్రాలను,సుగంధ వస్తువులను ఆఫ్ఘనిస్తాన్ మీదగా రోడ్డు మార్గంలో విదేశాలకు ఎగుమతి చేసేవాడు...నిజమైన చరిత్ర తెలుసుకోవాలి అంటే భారత చరిత్రను చదవండి...

    • @hindukabaap9302
      @hindukabaap9302 3 года назад

      ముందు వాళ్ళు కాశ్మిర్ ను దెంగేస్తున్నారు మనోళ్లు కాస్త కాపాడుకుంటే చాలు....
      గుద్ద దెంగడానికి వెళ్లి దెంగించుకొని వస్తు ఏమి మాటలు రా మీ హిందువులవి

  • @prashanthnayak6962
    @prashanthnayak6962 3 года назад +16

    పాకిస్తాన్ వాళ్ళు నిజమైన దేశభక్తులు🔥 వాళ్లు ఎవరికి భయపడరు. సొంత మతం కోసం ప్రాణాలైనా ఇస్తారు. కానీ ఇక్కడ నా లాంటి వారు కొంచెం కష్టాలు వస్తే మతం మారిపోతారు లేకుంటే భాయ్ భాయ్ అని సంక నకుతారు. గుద్దల దమ్ము లేక అందరూ చట్టం ముందు సమానమే ని డైలాగ్స్ కొడతారు. వీడియో చూస్తే కొత్తగా డౌట్ వస్తుంది. చదవడం వ్రాయడం కూడా రాదు కావచ్చు మ వాళ్లకు అప్పట్లో 😂. ఎవరో వ్రాసిన దానిని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు ప్రభుత్వం మరియు ప్రజలు

    • @Naag902
      @Naag902 3 года назад +1

      Hinduvula loo Unitey Ledhu
      Hinduvula Ki Edhi Pedda
      Balahinatha

  • @arunvaibhav5059
    @arunvaibhav5059 3 года назад +44

    Education in Pakistan seriously need to improvize.. 11th, 12th students age is tender.. These sort of wrong conclusions get easily imprinted in their brains.. Why can't Pakistan teach peace? Why always belittle other religions to promote your own? Why propogate hatred?
    This won't happen in Indian textbooks.... India teaches her children, equality and peace.. Hinduism never belittles other religions.. Hinduism is a way of living.. Now I understand why many Pakistanis hate India for no reason!

    • @altimate1
      @altimate1 3 года назад +3

      Tender minds being ruined

  • @markondapatnaikpatnaik8672
    @markondapatnaikpatnaik8672 3 года назад +4

    Nice documentary.

  • @genialvinodh8121
    @genialvinodh8121 3 года назад

    జై శ్రీ రామ్

  • @durgasai7438
    @durgasai7438 3 года назад +10

    I love Indian Army 🇮🇳🇮🇳🇮🇳💪💪💪❤️❤️❤️

  • @RajeevIrigi
    @RajeevIrigi 3 года назад +28

    షోషల్ మీడియా వచ్చాకకూడ పలు దేశాల ప్రజలు వాటి ద్వారా నిజాన్ని తెలుసుకోలేక పోతున్నారు నియంతృత్వమే దీనికి కారణం