Tq సార్ చెప్పినందుకు, నా కళ్ళలో నీళ్లు తిరిగాయి సార్ ఉహించుకుంటేనే, భారత దేశము గత చరిత్ర లో ఎక్కడ ఎప్పుడు కూడా వేరే దేశాల మీద యుద్ధం చేసి ఆక్రమించుకుంది లేదు, మన దేశ భూభాగాలే కొత్త దేశాలుగా ఆవిర్బవించాయి, కానీ నా భారతీయులు నా హిందువులు కొన్ని లక్షల మంది ఉచకోతకు గురిబడ్డారు, చంపబడ్డారు, ఎందుకో ఏమిటో చాలా భాధ గా ఉంది సార్.
మన భారతీయులు గత 1000 సంవత్సరాలు కాలంలో ఎంతో దుర్మార్గపు రాజకీయానికి బలి పశువులు అయ్యారు మీ లాంటి పెద్దలు భారతీయులకు చరిత్రను తవ్వి తీసి మరెంతో జ్ఞానోదయం కలిగిస్తున్నారు మీకు మా ధన్యవాదములు నిన్నటి చరిత్ర తెలియని వాడు నేటి వాస్తవం గుర్తించని వాడు రేపటి చరిత్ర ను నిర్మించ లేడు ప్రతి భారతీయుడు చరిత్రను తెలుసు కోవాలి
ఇన్ని ఘోరాలు జరిగాయా? ప్రజలమీద ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు, వ్యవస్థలు ఏం చేసినట్టు? వింటుంటేనే గుండె చెరువౌతున్నదే, మరి ఆ బాధ అనుభవించిన వాళ్ల పరిస్థితి ఊహించలేము కదా? ఇలాంటి సంఘటనలు గురించి తెలియచేసిన రామ్ సార్ కు అభివందనాలు. కాలగర్భంలో కలిసిపోయిన ఇలాంటి మరెన్నో విషయాలను ప్రజలకు తెలపాలని కోరుకుంటున్నాను.
ఇన్నాళ్లు ఎక్కడున్నారు సార్ మీరంతా ? మీరు చెబుతున్నప్పుడు నిజంగా వాస్తవాలాన్ని సినిమా చూస్తున్నట్టు అనిపించింది. ఇన్నాళ్లు చరిత్ర మరుగున పడిపోయింది. *రాకలోకం* ఛానల్ తరువాత *రాంటాక్* అంత అద్భుతమైన ఛానెల్ మాకు లభించింది. ధన్యవాదములు సార్......
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బర్మా నుండి నడిచి వచ్చిన వారిలో మా తాత కూడా ఉన్నారు. మా తాతయ్య బర్మా నుండి ఆంధ్రకు రావడానికి ఆరు నెలలు ఎందుకు పట్టిందో ఇప్పుడు నాకు అర్థమైంది
శాసన శాఖ ద్వారా మెజారిటీ (సనా)తన ప్రజలని విభజించి వాళ్ళకి మత విద్య స్వేచ్చ సర్వ హక్కులు లేకుండా బానిసలుగా చేసి, కార్య నిర్వాహక శాఖ ద్వారా దోచుకుని సామాన్యులని కూడా అవినీతి నేర అపరాధ స్తితిలో ఇష్టులుగా మార్చి, న్యాయ శాఖ ద్వారా జీవిత కాల అన్యాయం చేసిన నీచులు స్వధర్మ, స్వజాతి, సర్వ విధ ద్రోహ, వెన్నుపోటు పాషాండ సంతతి ఇన్ దూ ముసుగు అలాగా ఇన్ దూ నాయకులు పాషండ గాళ్ళని ధర్మ భూమిలో 13, 14, వివిధ అధికరణ లలో మతం అనే పదం చొప్పించి, ధర్మం అనే పదం లేకుండా తీసేసి, ఇక్కడ అసమాన సమానత్వ హక్కులు ఇచ్చింది ఎవరూ, ఇన్ దూ చవట, సన్నాసి, ధన అధికార విలాస వారసత్వ ఆస్తుల బానిస హిందూ ధర్మ వెన్నుపోటు నాయకులే, హిందూ ధర్మ, వర్ణ, వర్గ, కుల సమాన హక్కులు అనీ చెప్పాలి, మతం అనే పదాన్ని తొలగించాలి కదా ఇప్పుడైనా ఇప్పటి కైనా.
చాలా బాగా వివరించారు సార్.. నిజంగా చరిత్ర మరచిన సంఘటనలివి.. ఎక్కడా, ఎవరూ చెప్పని విషయాలను చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదములు.. ఆ ప్రయాణంలో అసువులు బాసిన భారతీయులకు అశ్రునివాళి.
సార్ మీకు నిజంగా నా ధన్యవాదాలు... ఇప్పటికి నాకు ఒక క్లారిటీ వచ్చింది, మా అమ్మమ్మ తాతయ్య బర్మా లో రంగూన్ అక్కడే పుట్టి ,పెళ్లి చేసుకున్నారు కూడా. మా అమ్మగారు , పిన్ని లు కూడా అక్కడ పుట్టిన వారే మా జనరేషన్ మాత్రం ఇక్కడ ఇండియాలో పుట్టాము.. ఇప్పటికీ విశాఖపట్నం లో బర్మా క్యాంపులో ఇచ్చిన ఇల్లు ఉంది...(ఒకే ఒక్క గది వాష్ రూమ్ కూడా ఉండదు..). అపుడు మా అమ్మమ్మ కి తాతయ్య కి రైల్వేలో జాబ్ మాత్రం ఇచ్చారు... మా ఇంట్లో ఈరోజుకి అప్పుడప్పుడు బర్మ వంటకాలు వండుతు ఉంటారు.. బర్మా భాష కూడా మాట్లాడుతారు అమ్మమ్మ వాళ్లు కానీ మాకు అర్థం కాదు 🤭
సార్ మీరు చెప్పే బర్మా భారతీయుల ఉదాంతం గురించి చరిత్ర పుస్తకాల్లో తగినంత ప్రాధాన్యత లేకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి విషయాలను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలు చేర్చి ఇప్పటి జనరేషన్కు తెలియజేయవలసిన బాధ్యత నేటి ప్రభుత్వాల పైన ఉన్నది. మీరు చాలా విలువ విషయా లను తెలియజేశారు మీకు శత కోటి వంద వందనాలు
My family is from Burma. We came in 1964 in 4th ship to Vishaka patnam. We are eleven members. All are children except my mother and granny. We struggled a lot to survive and settle Thank you so much sir. Our granny explained us how they suffered in Burma during bombing time.
రం గారూ మీ బుర్మా పై చేసిన వీడియో. చాలా బాగుంది. మా బరం పురం లో కూడా బుర్మా కాలనీ ఉంది. అలాగే బంగ్లాడేష్ నుంచి వల స దారుల కాలనీ ఉంది. బుర్మా కాలనీ లో ఉండేవారిని బుర్మీయులు అనుకునేవాణ్ణి. కానీ వారు ఇండియన్స్ అని మీ స్టోరీ ద్వారా తెలిసింది. ఇలాంటి చరిత్ర చెప్పని కథలు మరిన్ని మీ నుంచి రావాలని కోరుతున్నాను. అభినందనలు. నేను ఈనాడు రిపోర్టర్ గా 30 ఏళ్ళు పని చేశాను. ఇటువంటి పరిశోధనత్మక విషయాలపై నాకు చాలా ఆసక్తి. నేను కూడా ఇటువంటి వార్తలు రాసాను.
చాలా విషయాలు చెప్పారు. మీకు తెలిసిన విషయాలను ఒక పుస్తకం రూపంలో తీసుకు వచ్చినట్లయితే మన వాళ్ళు పడిన కష్టాలు అందరూ తెలుసుకో గలుగుతారు. బర్మా భారతీయులు గురించి పుస్తకాలు ఉంటే చెప్పండి చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు
మా చిన్నప్పుడు శ్రీకాకుళం కోస్తా ప్రాంతంలో ఉరజాం గ్రామంలో బర్మా వెళ్ళిన, తిరిగి వచ్చిన వారి గురించి కథలు కథలుగా వినేవాళ్ళం. దగ్గర బంధువులు రంగూన్ వెళ్ళగా వారికోసం విలపిస్తూ ఓ పాట ప్రాచుర్యంలో ఉండేది : "రంగమెల్లి పోనావే నారాయనమ్మ, నిను చూడబుద్ధౌతాందే నారాయనమ్మ" అంటూ... చారిత్రక విశేషాలను అందజేసినందుకు ధన్యవాదాలు, అభినందనలు. *శరత్కవి* హైదరాబాద్
విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు... మనమే తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం... హిందూ ముస్లిం, తెలంగాణ ఆంధ్ర, కులాలు చాలా విషయాల్లో మనం విడిపోతున్నాం
శాసన శాఖ ద్వారా మెజారిటీ (సనా)తన ప్రజలని విభజించి వాళ్ళకి మత విద్య స్వేచ్చ సర్వ హక్కులు లేకుండా బానిసలుగా చేసి, కార్య నిర్వాహక శాఖ ద్వారా దోచుకుని సామాన్యులని కూడా అవినీతి నేర అపరాధ స్తితిలో ఇష్టులుగా మార్చి, న్యాయ శాఖ ద్వారా జీవిత కాల అన్యాయం చేసిన నీచులు స్వధర్మ, స్వజాతి, సర్వ విధ ద్రోహ, వెన్నుపోటు పాషాండ సంతతి ఇన్ దూ ముసుగు అలాగా ఇన్ దూ నాయకులు పాషండ గాళ్ళని ధర్మ భూమిలో 13, 14, వివిధ అధికరణ లలో మతం అనే పదం చొప్పించి, ధర్మం అనే పదం లేకుండా తీసేసి, ఇక్కడ అసమాన సమానత్వ హక్కులు ఇచ్చింది ఎవరూ, ఇన్ దూ చవట, సన్నాసి, ధన అధికార విలాస వారసత్వ ఆస్తుల బానిస హిందూ ధర్మ వెన్నుపోటు నాయకులే, హిందూ ధర్మ, వర్ణ, వర్గ, కుల సమాన హక్కులు అనీ చెప్పాలి, మతం అనే పదాన్ని తొలగించాలి కదా ఇప్పుడైనా ఇప్పటి కైనా.
రామ్ గారు , మీరూ ఇంత విపులంగా బర్మా వాసులు యొక్క జీవితం మరియు వాళ్లు పడిన కష్టాలను చక్కగా వివిరిచి నందుకు, ఏది నిజమైన కన్నీటి గాథ ఒక బ్రతుకు గడ గా వర్ణించ వచ్చు మరి ముఖ్యముగా దక్షిణ భారతీయులు చాలా మంది కన్నీటి గద వర్ణించ వచ్చు , ఈరోజు ఎంతో మంది ఈ వీడియో చూసి కాను విప్పు కలుగుతుంది అండి ఎందుకంటి మనకు ఎప్పడు భారత్ దేశం యాంటీ మన దేశం ఎక్క చరిత్ర తప్ప ఏవిధముగా బర్మా రాజ్యం లో బ్రిటిష్ వాళ్లు పెట్టిన ఇబ్బందులు ఎవరికి పెద్దగా తెలీదు! మీకు మరొక్క సారి దన్యవాదములు సర్ ఒక నిజ చరిత్రను ఎంతో క్లుప్తముగా వివిరించి నందుకు.
సర్, మీరు చరిత్రకే అందని చరిత్రను మా ముందుంచారు. వాస్తవానికి మా అమ్మమ్మ తాలూకా వారంతా బర్మిస్. ఇండియన్ ఐన మా తాతగారిని పెండ్లి చేసుకోవడం వల్ల అక్కడ నుండి తరిమివేయబడ్డారు.వారు మీరు చెప్పినట్టుగా 1942 లో ఇండియా కు పారిపోయివచ్చారు. ధన్యవాదములు సర్.
మన ఇండియా లో చాలా మూవీస్ వచ్చాయి కానీ బర్మా రియల్ ఫుల్ స్టోరీ తీస్తే ఇండియా లో అందరికి బర్మా రియల్ స్టొరీ తెలుస్తుంది మా family నుంచి కూడా బర్మా వెళ్లి తిరిగి వచ్చారు
@@madhusarva506 కాదు మా అమ్మమ్మ తాతయ్య గారి పెళ్లి( రంగూన్ బర్మా) అక్కడే జరిగింది మా అమ్మా పిన్నిలు మమాయ అందరూ అక్కడ పుట్టిన వాళ్ళే మా జనరేషన్ మత్రం ఇండియాలో పుట్టాం అండి...
Sir meeru చెప్తుంటే కళ్ళకు కట్టినట్లు గాను కళ్ళు చెమర్చాయి. ఇంతటి చరిత్ర ప్రాచుర్యం లోకి మన పాలకులు గానీ చరిత్రకారులు గానీ తెలియ చెప్పకపోవడం మరింత విచారకరం. మీ లాంటి వారి వలన బర్మా వలసదారులు చరిత్ర మా జనరేషన్ కి కొంత అయిన అవగతమైంది. ధన్యవాదములు 🙏
చాలా చాలా విషాదకరం. మీ వీడియో చూస్తుంటే నే చాలా బాధాకరంగా ఉంది. వారందరికీ ఆత్మ శాంతి కలుగుగాక. 1962 లో ఉన్న, భారత ప్రభుత్వం, అప్పట్లో బర్మా నుండి వచ్చిన భారతీయుల పట్ల , చాలా నిర్లక్ష్యం గా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. బర్మా కాందిశీకుల దయనీయ గాథ ని తెలియజేసినందుకు, ధన్యవాదాలు.
సూపర్ సార్........ ఇన్నాళ్లకు మా పెదనాన్న రామన్న గారు శవాళ్ళ మధ్యలోంచి దాదాపు 40 రోజుల భయంకరమైన జర్నీ గురించి నా చిన్నప్పుడు చెప్పినది మళ్ళీ ఇన్నాళ్లకు మీ నోటివెంట విన్నాను..... కొండల మధ్య లోనుండి దట్టమైన అడవుల గుండా... తోటి వారు కలరా వ్యాధితో చనిపోతే వారిని అలాగే అడవిలో వదిలి.... అతి భయంకరమైన ప్రయాణం చేశారట..... వారు చెప్పినవి ఇప్పటికి మేము మర్చిపోలేదు........ మళ్ళీ మీ నోటివెంట విన్నాము.... గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
మా మామగారు LA శామ్యూల్, retd Railway employe గుత్తి లొ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు బర్మాలో గూడ్స్ గార్డ్ గా పనిచేసారు, మ మామగారు అత్త ( నాన్న అక్క ఫ్యామిలీ అప్పుడు ఆమె అప్పుడు ప్రెగ్నెట్) గారు, ఇతని చెల్లెలు అందరూ on the way లో చనిపోయారు అన్ని చెప్పారు.
Thank you very much sir మ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు బర్మా నుండి నడిచి ఇండియా వచ్చా రంట మా నాన్నగారు నాకు చెప్పారు వాళ్ళు ఎందుకు నడిచి వచ్చారో చెప్పలేకపోయారు మీరు ఈ చరిత్ర అంతా వివరిస్తూ వుంటే అర్థమైంి మీకు చాలా ధన్యవాదాలు🎉
మా తాత గారు శ్రీ తిర్రే సముయేలు గారు నా చిన్నప్పుడు ఈ బర్మా కాలినడక గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు మా తాతయ్య గారు బర్మా నుంచి కాలినడకన భారత దేశం చేశారు
అవును మా అమ్మమ్మ మాకు మా చిన్నతనంలో చెప్పారు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ (6 నెలల గర్భవతి) తన 8 మంది సంతానాన్ని ఎన్నో రోజులు కాలి నడకన శ్రమ పడి చాలా రోదనలో చివరికి నడవలేని స్థితిలో వున్న భర్త ను మధ్యలోనే వదిలి కనీసం తన పిల్లలనైన బ్రతికించుకుందామని వందల కిలోమీటర్లు నడిచి మొదటగా కలకత్తా ఓడరేవు చేరుకుని తర్వాత విశాఖపట్నం చేరుకున్నారట . అడవి దారిలో ఎంతోమంది తమ పిల్లల ఆకలి చవులు చూడలేక వాళ్ళని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారట కానీ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఏ ఒక్క బిడ్డని ఒదలకుండా నేను చనిపోయిన పర్లేదు నా పిల్లలు బ్రతకాలని ఎంతో సాహసంతో, మార్గమధ్యలో కలిసిన ఒక వ్యక్తి సహాయంతో షిప్ ఎక్కగలిగారు అంట. మా అమ్మమ్మ మాకు చెప్తుంటే విన్న మాకే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు ఆ పరిస్థితి అనుభవించిన వాళ్ళకి ఎలా ఉందో ఊహించలేకపోయాం
ఈ వీడియోని శశి థరూర్ లాంటి వాళ్ళకి చూపించాలి. ఆయన ఇలాంటి విషయాలు ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళడంలో కొంత విజయం సాధించారు. అలాగే ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసి, Dr. Jaishankar కి కూడా ఇవ్వాలి.
చాలా బాగా వివరణ ఇచ్చారు అండి....వింటేనే ఇంత విషాదమా జరిగింది , తలచుకుంటేనే కళ్ళలో నీళ్ళు తీరుతున్నాయి.....ఇదంతా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం....విభజన వాదన,సంస్కృతి నాశనం చేయడం వల్ల నినాదం...ఇంత దారుణ యుద్ధం జరిగిన చరిత్ర లో లేకపోవడం ఇంకా దారుణం....పాపం అప్పట్లో వాళ్ళు ఎలా బతికారో,వలస వెళ్లారో తల్చుంటేనే పాపం అనిపిస్తుంది...
చాలా తెలియని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. అమెరికన్ సివిల్ వార్ గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు. యురోపియన్ నుంచి వచ్చిన జాతుల వారికి మధ్య ఎలా చిచ్చు రేపిన విషయం. దీని గురించి మీనుంచి ఒక విశ్లేషణాత్మక వీడియో ఆశిస్తున్నాను. మీకు అనేక ధన్యవాదాలు, నమస్కారములు.🙏🙏🙏
సార్ మంచి విషయాన్ని తెలియజేశారు. నిజంగా మన చరిత్ర మనకు తెలియకపోతే ప్రభుత్వ నిర్ణయాలు అడ్డదిడ్డంగా తీసుకుంటే నిజమైన మన ప్రజలు ఎన్ని కష్టాలు పాలవుతారు తెలిపారు.
బర్మా నుంచి తిరిగి వచ్చిన తెలుగు వారు, వస్తూ వస్తూ దారిలో ఢాక లో, చిట్టగాంగ్ లో కొంతమంది, కలకత్తా లో కొంతమంది, midna పూర్ లో కొంతమంది, కటక్ లో కొంతమంది అలా స్థిర పడి పోయారు. వాళ్లు క్రమేణా తెలుగు ను మర్చి పోయారు.
"ప్రపంచంలో ఒక్కో సమయంలో ఒక్కో జాతి విభజన, విద్వేష వాదం ముఖ్యంగా 18 , మరియు 20 శతాబ్దపు మధ్య కాలం వరకు కొనసాగిన ప్రపంచ యుద్దాలు, విభిన్న జాతుల మధ్య విద్వేషాలు సృష్టించిన మానవ హనణం , నాటి ప్రపంచం చరిత్ర సమస్తం ఎన్నో రుధిర దారాలతో తడిసిన అమాయక ప్రజల త్యాగాల విషాద సంఘటనల సమాహారం , అందులో బర్మా దేశపు భారతీయుల గాధ కూడా ఒకటి!,ధన్యవాదాలు సార్"
ఆరోజుల్లో మన చాలా మంది రంగం అంటే రంగూన్ వెళ్లటం చాలా మామూలు విషయం. ఎక్కువ మందికి బాధ్యతలు తప్ప ఆదాయం వుండేది కాదు. రంగం వెళ్లినవాళ్ళు బాగా డబ్బు లతో తిరిగి వస్తూ వుండే వాళ్ళు.
Sir, thanks for sharing this story of my father and grandfather journey to India.🙏during Indira Gandhi govt time from fortunate to escape during japan war time came to India on emergency time on ships. They loved Burma in all their lifetimes.
సార్ మా తాత వాళ్ళ నాన్న గారు తప్ప మిగతా వాళ్ళు అందరు దారిలోనే చనిపోయారు నడవ లేక వాళ్ళను దారిలోనే వదిలేసి వచ్చేశారు అని నా చిన్నా తనంలో తాతయ్య చెప్పే వారు బర్మా యుద్ధం లో బాంబులు వేసే టప్పుడు బర్మాన్ని వదిలి ప్రాణాలు చేతితో పట్టుకొని ఇండియా వచ్చారు అట కలకత్తా వచ్చాక వీళ్ళని ట్రైన్సలో ఇంటికి చేర్చారు తాతయ్య నాకు చెప్పేటప్పుడు తాతయ్య కళ్ళలో నీళ్లు వచ్చేవి మా ఊళ్ళలో చాలా మంది అప్పట్లో రంగూన్ లో వుండే వారు
మీరు చెప్పింది వింటుంటే మనసు కలచివేస్తోంది. పాపం ఎన్ని కష్టాలు పడ్డారో. అసలు బ్రిటిష్ వాళ్ళు మనుషులేనా? రాక్షస జాతి. ఈరోజు ప్రపంచానికి నీతులు చెబుతారు ఈ రాక్షసులు. ఇవన్నీ వింటూ ఉంటే పుట్టిన ఊరినుంచి ఎక్కడికి వెళ్ళకూడదనిపిస్తోంది. మా తాతగారి చెల్లెలు వాళ్ళు రంగూన్ లో ఉండేవాళ్ళని మా నాయనమ్మ చెప్పేది ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు.
మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు ఆ వలస నడిచిన వాళ్ళలో ఒకరు అప్పటికి ఆయన వయసు 22 యేళ్లు అంట, మీరు ఏదైతే చెప్పారో అది అక్షరాల నిజం గురువు గారు 😢 మా అమ్మమ్మ మాతో చెప్తుంటే చాలా భయం వేసేది, ఇప్పటికి నాకు బాగ గుర్తుంది. మా అమ్మమ్మ చెప్పినా ఆ దయనియకమైనా, భాదకరమైన, భారతీయుల ప్రాణ చరిత్ర 😭💔
బర్మా ప్రధానం గా నౌకానిర్మాణం లో ప్రసిద్ధి చెందినది. తీర ఆంధ్ర ప్రాంతాన్నుంచి ఎక్కువగా నౌకా నిర్మాణ నిపుణులు మత్స్య్కారులు కూడా అక్కడికి వెళ్ళారు. బర్మా ఇటీవలివరకు భారతదేశంలో భాగమే. జపాన్ నేతాజీ ఒకపక్షాన ఉండటం ఆజాధింద్ ఫౌజ్ సింగపూర్ నుండి ప్రారంభం కావటం అండమాన్ లో నేతాజీ స్వాతంత్ర్యాన్ని ప్రకటించటం అక్కడికి సమీపంలో ఉన్న నగరం రంగూన్ కావటం కూడా కారణం కావచ్చు. మనం తెలుగువాళ్ళమే కానీ అంతకంటే ముందు మనం ఆంధ్రులము. పనికట్టుకుని మనమే ఒకజాతిని చపివేస్తున్నాము.
Well said sir. My grand father left his properties and came to India with his family! It is really painful hearing you how the Indians suffered in Burma!
Hi sir miru cheppindi maa village vallu kudanu appati lo vachhesaru madhya lo chelamadi chanipoyaru..maa village gunupalli, madel, vajrapukotthu, srikakulam
Sir, excellent video my ancestors are also suffered alot in Burma they Lost property lands every thing With grate difficulty they reached Our native place. in Burma they were rich people , unfortunately they are forced to vacate Burma and suffered alot..
So nice to hear the history, my grandfather was a medical superintendent in Burma Hospital, my grandfather was 4 years when they left their home, property every thing and came back to India by ship.. my grandfather use to tell the stories.. they use to have trench in their house, when the war siren starts, they will go into the trench and hide. During night they turn off the lights, and cover the windows with thick curtains.. so that Japanese war plains cannot see any lights, so that they won't bomb on them.. due to bombs, the pictures on the walls use to fall down and break.. During their journey to India, all my grandfather's family hide their Gold, precious stones in the saree, skirts etc.. Great stories and testimonials.. after that my grandfather won't let us waste food any time ..
Many telugu people settled in assam DIGBOI oil refinery ..still DIGBOI many telugu families there and still marriages , childrens studying in andhra also..
Ram talk గారికి నమస్కారం మీవిల్సేషన చాలా బాగుంది భారతియుల అగచాట్టలు నన్ను కలవరపరిచినాయి. అటు పాకిస్తాన్ ఇదే తంతు,ఇటు బర్మాలోను ఇదే తంతు అప్పటి కాంగి గవర్నమెంకి భారతీయులంటె ఇంత అలసత్వమా ఒరి దేవుడా,ఈదేశాన్ని నీవె కాపాడాలయ్య. జై భరతమాత జై జై భరతమాత
Sir, i did not know about this very sorrowful migrartion of indians and yhr utter cheating of britishers! 'theses fellows teach us on human rights! Thank for enlightening on this unknown misery of our indians.
Sir మీకు ధన్యవాదాలు వింటుంటే వళ్ళు పులకరిస్తుంది, ఇలాంటివి సినిమా లో కూడా కొంత చూసము అదే రంగూన్ రౌడీ. స్థానికులు స్థానికేతరులు అనే వివాదం ఇప్పుడు మరీ ఎక్కువ అయ్యింది.
పాకిస్థాన్ పార్టీషన్ మాత్రమే ప్రాచుర్యం లో వుంది.... బర్మా పార్టీషన్ ఎందుకు ప్రాచారంలో లేదు అంటే ఏ పోలీటికల్ పార్టీ కి మైలేజ్ రాదు కాబట్టి... మతం, కులం అయితేనే మనం కూడా గుడ్డిగా ఫాలో అవుతాం
Sir
బర్మా కాందేసీకుల కన్నీటి చరిత్ర బాగా తెలియ చేశారు ధన్య వాదాలు
Tq సార్ చెప్పినందుకు, నా కళ్ళలో నీళ్లు తిరిగాయి సార్ ఉహించుకుంటేనే, భారత దేశము గత చరిత్ర లో ఎక్కడ ఎప్పుడు కూడా వేరే దేశాల మీద యుద్ధం చేసి ఆక్రమించుకుంది లేదు, మన దేశ భూభాగాలే కొత్త దేశాలుగా ఆవిర్బవించాయి, కానీ నా భారతీయులు నా హిందువులు కొన్ని లక్షల మంది ఉచకోతకు గురిబడ్డారు, చంపబడ్డారు, ఎందుకో ఏమిటో చాలా భాధ గా ఉంది సార్.
అయినా so called secular హిందువులు నిద్ర లేవటం లేదు. ☹️
Maa thalli thandrulu englishvalle, vaallavalle manadesam intha abhivruddichendidi ane gaadida kodukulni e chepputho kottaali
Ippatiki congress ki votes vese murkhulaku kodavaledu
Eppudu hinduvulu melkontaro😢
Mataathayya vaallu aracan chittagang మీదుగా ఆంద్రప్రదేశ్ వచ్చి Vishakha lo స్థిర పడ్డారు
🙏🙏
చక్కగా చెప్పారు పెద్దాయనా మాకు తెలియని చరిత్ర. ధన్యవాదాలు.
మన భారతీయులు గత 1000 సంవత్సరాలు కాలంలో ఎంతో దుర్మార్గపు రాజకీయానికి బలి పశువులు అయ్యారు మీ లాంటి పెద్దలు భారతీయులకు చరిత్రను తవ్వి తీసి మరెంతో జ్ఞానోదయం కలిగిస్తున్నారు మీకు మా ధన్యవాదములు
నిన్నటి చరిత్ర తెలియని వాడు
నేటి వాస్తవం గుర్తించని వాడు
రేపటి చరిత్ర ను
నిర్మించ లేడు
ప్రతి భారతీయుడు చరిత్రను తెలుసు కోవాలి
Very encouraging thank u
మానాన్న గారు కూడా ఆరోజు లలో రంగూన్ లో పని చేసారు. రంగూన్ గురించి గొప్పగా చెప్తుండే వారు. మీ వివరణ చాలా బాగుంది. కృతజ్ఞతలు
మీ నాన్న గారు వున్నారా ఇప్పుడు?
@@VaSteRa-26no more
ఇన్ని ఘోరాలు జరిగాయా? ప్రజలమీద ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు, వ్యవస్థలు ఏం చేసినట్టు?
వింటుంటేనే గుండె చెరువౌతున్నదే, మరి ఆ బాధ అనుభవించిన వాళ్ల పరిస్థితి ఊహించలేము కదా?
ఇలాంటి సంఘటనలు గురించి తెలియచేసిన రామ్ సార్ కు అభివందనాలు. కాలగర్భంలో కలిసిపోయిన ఇలాంటి మరెన్నో విషయాలను ప్రజలకు తెలపాలని కోరుకుంటున్నాను.
Congress anthe
Ayina 😢 inka congress vote vese murkhulu
Unnaru😡
3 million అంటే 30 లక్షల మంది హిందువులను బెంగాలీ జాతీయులను పాకిస్తాన్ ఆర్మీ 1977 సంవత్సరంలో ఊచకోత కోసింది ఇది చాలు ఏ విమా చరిత్రకారులు మనకు చెప్పరు
Accommodation echi ,food allowances echi jobs kuda echeru don't carry away bjp it cell propaganda
@@SivaKumar-wv1zm
Hinduvulanu tharimesi
E roju islamic state ayyindiga miyanmar/barma
@@satyasastry4750 this was all before independence and after independence we are with big begging bowl started everything from scratch
ఇన్నాళ్లు ఎక్కడున్నారు సార్ మీరంతా ? మీరు చెబుతున్నప్పుడు నిజంగా వాస్తవాలాన్ని సినిమా చూస్తున్నట్టు అనిపించింది. ఇన్నాళ్లు చరిత్ర మరుగున పడిపోయింది. *రాకలోకం* ఛానల్ తరువాత *రాంటాక్* అంత అద్భుతమైన ఛానెల్ మాకు లభించింది. ధన్యవాదములు సార్......
ఇలాంటి వాస్తవ విషయాలను భారతీయ సంస్కృతి భారతీయులను గురించిన వాస్తవ విషయాలను నేటి పాఠ్యపుస్తకాలలో ముద్రించా లీ
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బర్మా నుండి నడిచి వచ్చిన వారిలో మా తాత కూడా ఉన్నారు. మా తాతయ్య బర్మా నుండి ఆంధ్రకు రావడానికి ఆరు నెలలు ఎందుకు పట్టిందో ఇప్పుడు నాకు అర్థమైంది
శాసన శాఖ ద్వారా మెజారిటీ (సనా)తన ప్రజలని విభజించి వాళ్ళకి మత విద్య స్వేచ్చ సర్వ హక్కులు లేకుండా బానిసలుగా చేసి, కార్య నిర్వాహక శాఖ ద్వారా దోచుకుని సామాన్యులని కూడా అవినీతి నేర అపరాధ స్తితిలో ఇష్టులుగా మార్చి, న్యాయ శాఖ ద్వారా జీవిత కాల అన్యాయం చేసిన నీచులు స్వధర్మ, స్వజాతి, సర్వ విధ ద్రోహ, వెన్నుపోటు పాషాండ సంతతి ఇన్ దూ ముసుగు అలాగా ఇన్ దూ నాయకులు
పాషండ గాళ్ళని ధర్మ భూమిలో 13, 14, వివిధ అధికరణ లలో మతం అనే పదం చొప్పించి, ధర్మం అనే పదం లేకుండా తీసేసి, ఇక్కడ అసమాన సమానత్వ హక్కులు ఇచ్చింది ఎవరూ, ఇన్ దూ చవట, సన్నాసి, ధన అధికార విలాస వారసత్వ ఆస్తుల బానిస హిందూ ధర్మ వెన్నుపోటు నాయకులే, హిందూ ధర్మ, వర్ణ, వర్గ, కుల సమాన హక్కులు అనీ చెప్పాలి, మతం అనే పదాన్ని తొలగించాలి కదా ఇప్పుడైనా ఇప్పటి కైనా.
😊😊😊😊😊😊
Ma grand father kuda..
మీ తాత గారు ఇప్పుడు ఎక్కడ వున్నారు
@@VaSteRa-26 Burma nundi vachaka 2years ki chanipoyaru..aa journey lo sock ayyaru.
చాలా బాగా వివరించారు సార్.. నిజంగా చరిత్ర మరచిన సంఘటనలివి.. ఎక్కడా, ఎవరూ చెప్పని విషయాలను చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదములు.. ఆ ప్రయాణంలో అసువులు బాసిన భారతీయులకు అశ్రునివాళి.
చాలా చక్కగా వివరించారు సార్ 🙏😊
బర్మా గురించి మాకు తెలియని యెన్నో విషయాలు చెప్పారు దాన్యవాదాలు
ಅದ್ಭುತವಾದ ವಿವರಣೆ.
ಧನ್ಯವಾದಗಳು ಸರ್...
సార్ మీకు నిజంగా నా ధన్యవాదాలు... ఇప్పటికి నాకు ఒక క్లారిటీ వచ్చింది, మా అమ్మమ్మ తాతయ్య బర్మా లో రంగూన్ అక్కడే పుట్టి ,పెళ్లి చేసుకున్నారు కూడా. మా అమ్మగారు , పిన్ని లు కూడా అక్కడ పుట్టిన వారే మా జనరేషన్ మాత్రం ఇక్కడ ఇండియాలో పుట్టాము.. ఇప్పటికీ విశాఖపట్నం లో బర్మా క్యాంపులో ఇచ్చిన ఇల్లు ఉంది...(ఒకే ఒక్క గది వాష్ రూమ్ కూడా ఉండదు..). అపుడు మా అమ్మమ్మ కి తాతయ్య కి రైల్వేలో జాబ్ మాత్రం ఇచ్చారు... మా ఇంట్లో ఈరోజుకి అప్పుడప్పుడు బర్మ వంటకాలు వండుతు ఉంటారు.. బర్మా భాష కూడా మాట్లాడుతారు అమ్మమ్మ వాళ్లు కానీ మాకు అర్థం కాదు 🤭
Same Maa grandfather akada nunchi Visakhapatnam vacharu madem slow gaa settle ayyi Vijayawada vacharu
My Mother Also Came From Burma To Vizag At 1953🙋I Was Born & Brought Up Here Only🙋2 Times I Visited Myanmar in Last IO Yrs,🙏💞🌹
@@DPrakash-z3i wow great 👏👏👏👏 and nice to meet you ☺️
మీా అడ్రస్ తెలుపండి.
Great information sir 🎉🎉
చాలా చక్కగా చరిత్రను వివరించారు. ఈ విషయాలను మీరు తెలుసుకోవడం కోసం చదివిన గ్రంధాలు ఏమిటి ? చెప్పగలరు. భావి పరిశోధకులకు ఉపయోగపడగలవు.
మానవ జాతి అందునా ఇండియన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఎంత చులకన అనే విషయాలు రుజువు చేసే ఘటనలలో బర్మా మారణహోమం సృష్టించిన విద్వంసం క్షమించరానిది !
సార్ మీరు చెప్పే బర్మా భారతీయుల ఉదాంతం గురించి చరిత్ర పుస్తకాల్లో తగినంత ప్రాధాన్యత లేకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి విషయాలను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలు చేర్చి ఇప్పటి జనరేషన్కు తెలియజేయవలసిన బాధ్యత నేటి ప్రభుత్వాల పైన ఉన్నది. మీరు చాలా విలువ విషయా లను తెలియజేశారు మీకు శత కోటి వంద వందనాలు
😊
My family is from Burma. We came in 1964 in 4th ship to Vishaka patnam. We are eleven members. All are children except my mother and granny. We struggled a lot to survive and settle
Thank you so much sir. Our granny explained us how they suffered in Burma during bombing time.
మా తాత ఈ చిన్న పిల్ల అప్పుడే బర్మా నుంచి వచ్చేస్తారు అంట మాది శ్రీకాకుళం
రం గారూ మీ బుర్మా పై చేసిన వీడియో. చాలా బాగుంది.
మా బరం పురం లో కూడా బుర్మా కాలనీ ఉంది.
అలాగే బంగ్లాడేష్ నుంచి వల స దారుల కాలనీ ఉంది.
బుర్మా కాలనీ లో ఉండేవారిని బుర్మీయులు అనుకునేవాణ్ణి. కానీ వారు ఇండియన్స్ అని మీ స్టోరీ ద్వారా తెలిసింది.
ఇలాంటి చరిత్ర చెప్పని కథలు
మరిన్ని మీ నుంచి రావాలని కోరుతున్నాను.
అభినందనలు.
నేను ఈనాడు రిపోర్టర్ గా 30 ఏళ్ళు పని చేశాను.
ఇటువంటి పరిశోధనత్మక విషయాలపై నాకు చాలా ఆసక్తి.
నేను కూడా ఇటువంటి వార్తలు రాసాను.
Please publish them again.we shall be extremely grateful. INTÀCH is one medium. Dr Ahi Krishna. Visakhapatnam AP
మంచి వివరాలు తెలిపారు.
చాలా విషయాలు చెప్పారు.
మీకు తెలిసిన విషయాలను ఒక పుస్తకం రూపంలో తీసుకు వచ్చినట్లయితే మన వాళ్ళు పడిన కష్టాలు అందరూ తెలుసుకో గలుగుతారు.
బర్మా భారతీయులు గురించి పుస్తకాలు ఉంటే చెప్పండి
చాలా విషయాలు చెప్పారు
ధన్యవాదాలు
తెలియని చాలా విషయాలు చెప్పారు, ధన్యవాదములు... కేవీర్
సార్, మహావిషాదాన్నికంటనీరుతెప్పించిన మీఅమృతవాక్కులకు కోటి నమోవకములు
చాలా వివరణాత్మకంగా వివరించారు కృతజ్ఞతలు.... చరిత్ర తెలుసుకోవడం మన బాధ్యత ఆ దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను మనం తప్పక నేర్చుకోవాలి....
మా చిన్నప్పుడు శ్రీకాకుళం కోస్తా ప్రాంతంలో ఉరజాం గ్రామంలో బర్మా వెళ్ళిన, తిరిగి వచ్చిన వారి గురించి కథలు కథలుగా వినేవాళ్ళం. దగ్గర బంధువులు రంగూన్ వెళ్ళగా వారికోసం విలపిస్తూ ఓ పాట ప్రాచుర్యంలో ఉండేది : "రంగమెల్లి పోనావే నారాయనమ్మ, నిను చూడబుద్ధౌతాందే నారాయనమ్మ" అంటూ... చారిత్రక విశేషాలను అందజేసినందుకు ధన్యవాదాలు, అభినందనలు. *శరత్కవి* హైదరాబాద్
❤
బర్మా కాలనీ ఎందుకు వచ్చిందో చాలా చక్కగా వివరించారు, మీకు ధన్యవాదములు
విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు... మనమే తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం...
హిందూ ముస్లిం, తెలంగాణ ఆంధ్ర, కులాలు చాలా విషయాల్లో మనం విడిపోతున్నాం
శాసన శాఖ ద్వారా మెజారిటీ (సనా)తన ప్రజలని విభజించి వాళ్ళకి మత విద్య స్వేచ్చ సర్వ హక్కులు లేకుండా బానిసలుగా చేసి, కార్య నిర్వాహక శాఖ ద్వారా దోచుకుని సామాన్యులని కూడా అవినీతి నేర అపరాధ స్తితిలో ఇష్టులుగా మార్చి, న్యాయ శాఖ ద్వారా జీవిత కాల అన్యాయం చేసిన నీచులు స్వధర్మ, స్వజాతి, సర్వ విధ ద్రోహ, వెన్నుపోటు పాషాండ సంతతి ఇన్ దూ ముసుగు అలాగా ఇన్ దూ నాయకులు
పాషండ గాళ్ళని ధర్మ భూమిలో 13, 14, వివిధ అధికరణ లలో మతం అనే పదం చొప్పించి, ధర్మం అనే పదం లేకుండా తీసేసి, ఇక్కడ అసమాన సమానత్వ హక్కులు ఇచ్చింది ఎవరూ, ఇన్ దూ చవట, సన్నాసి, ధన అధికార విలాస వారసత్వ ఆస్తుల బానిస హిందూ ధర్మ వెన్నుపోటు నాయకులే, హిందూ ధర్మ, వర్ణ, వర్గ, కుల సమాన హక్కులు అనీ చెప్పాలి, మతం అనే పదాన్ని తొలగించాలి కదా ఇప్పుడైనా ఇప్పటి కైనా.
రామ్ గారు , మీరూ ఇంత విపులంగా బర్మా వాసులు యొక్క జీవితం మరియు వాళ్లు పడిన కష్టాలను చక్కగా వివిరిచి నందుకు, ఏది నిజమైన కన్నీటి గాథ ఒక బ్రతుకు గడ గా వర్ణించ వచ్చు మరి ముఖ్యముగా దక్షిణ భారతీయులు చాలా మంది కన్నీటి గద వర్ణించ వచ్చు , ఈరోజు ఎంతో మంది ఈ వీడియో చూసి కాను విప్పు కలుగుతుంది అండి ఎందుకంటి మనకు ఎప్పడు భారత్ దేశం యాంటీ మన దేశం ఎక్క చరిత్ర తప్ప ఏవిధముగా బర్మా రాజ్యం లో బ్రిటిష్ వాళ్లు పెట్టిన ఇబ్బందులు ఎవరికి పెద్దగా తెలీదు! మీకు మరొక్క సారి దన్యవాదములు సర్ ఒక నిజ చరిత్రను ఎంతో క్లుప్తముగా వివిరించి నందుకు.
Super sir
Recent గా ఒక యూట్యూబర్... అక్కడి భారతీయులును చూపించాడు.... చాలా భాధేసింది
Uma Telugu Traveller
❤
How why
Excellent knowledge sir..
Thank you
Keep doing more videos.. on freedom struggles sir,..
💐👌🙏నమస్తే సార్ మీరు చాలా పరిశోధన చేసి ఎంతో గొప్పగా విశ్లేషణ, వివరాలు చక్కగా చెప్పారు ధన్యవాదములు సార్ 🙏🌹
నిజం అండి అన్యాయం !!
రంగూన్ టేకు వెనక ఇంత విషాద చరిత్ర
దాగి వున్న దని,ఎక్కడ ఎవ్వ రు చెప్పలేదు
తెలియచేసినందుకు మీకు పాదాభి వందనములు గురువు గారు.
History books lo yekkada Leni vishayalu excellent ga vivarincharu sir tq
సర్, మీరు చరిత్రకే అందని చరిత్రను మా ముందుంచారు. వాస్తవానికి మా అమ్మమ్మ తాలూకా వారంతా బర్మిస్. ఇండియన్ ఐన మా తాతగారిని పెండ్లి చేసుకోవడం వల్ల అక్కడ నుండి తరిమివేయబడ్డారు.వారు మీరు చెప్పినట్టుగా 1942 లో ఇండియా కు పారిపోయివచ్చారు. ధన్యవాదములు సర్.
చాలా ధన్యవాదాలు మీకు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మన ఇండియా లో చాలా మూవీస్ వచ్చాయి కానీ బర్మా రియల్ ఫుల్ స్టోరీ తీస్తే ఇండియా లో అందరికి బర్మా రియల్ స్టొరీ తెలుస్తుంది మా family నుంచి కూడా బర్మా వెళ్లి తిరిగి వచ్చారు
మా ఫ్యామిలీ కూడా బర్మా నుండి వచ్చినవారే
aunu - Tamil lo Sreelanka refugees - problems - konni film unnawi - [amritha - thenaali = jyOtika - dewayaani ] ; Dance - rewati, nagesh?
- Telugu lo BURMA - Telug - refugees - gurimci cinemas teeyaalsina akkara unadi -
@@anchorSruthivizagpilla Burma nundi rally Velli vacharu
@@madhusarva506 కాదు మా అమ్మమ్మ తాతయ్య గారి పెళ్లి( రంగూన్ బర్మా) అక్కడే జరిగింది మా అమ్మా పిన్నిలు మమాయ అందరూ అక్కడ పుట్టిన వాళ్ళే మా జనరేషన్ మత్రం ఇండియాలో పుట్టాం అండి...
Sir meeru చెప్తుంటే కళ్ళకు కట్టినట్లు గాను కళ్ళు చెమర్చాయి. ఇంతటి చరిత్ర ప్రాచుర్యం లోకి మన పాలకులు గానీ చరిత్రకారులు గానీ తెలియ చెప్పకపోవడం మరింత విచారకరం. మీ లాంటి వారి వలన బర్మా వలసదారులు చరిత్ర మా జనరేషన్ కి కొంత అయిన అవగతమైంది. ధన్యవాదములు
🙏
చాలా చాలా విషాదకరం. మీ వీడియో చూస్తుంటే నే చాలా బాధాకరంగా ఉంది. వారందరికీ ఆత్మ శాంతి కలుగుగాక. 1962 లో ఉన్న, భారత ప్రభుత్వం, అప్పట్లో బర్మా నుండి వచ్చిన భారతీయుల పట్ల , చాలా నిర్లక్ష్యం గా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. బర్మా కాందిశీకుల దయనీయ గాథ ని తెలియజేసినందుకు, ధన్యవాదాలు.
చాలా బాగా చెప్పారు. మీ కథనం వెనుక ఎంతో కృషి ఉంది. మరింత ఆవేదన ఉంది. బర్మా చరిత్ర ను చాలా వివరంగా అందించారు. ధన్యవాదాలు
యూట్యూబ్ లో నేను చూసిన గొప్ప ఇన్ఫర్మేటిక్ వీడియో...
పుస్తకం రూపంలో ప్రచురిస్తూ బాగుంటుంది
సూపర్ సార్........ ఇన్నాళ్లకు మా పెదనాన్న రామన్న గారు శవాళ్ళ మధ్యలోంచి దాదాపు 40 రోజుల భయంకరమైన జర్నీ గురించి నా చిన్నప్పుడు చెప్పినది మళ్ళీ ఇన్నాళ్లకు మీ నోటివెంట విన్నాను..... కొండల మధ్య లోనుండి దట్టమైన అడవుల గుండా... తోటి వారు కలరా వ్యాధితో చనిపోతే వారిని అలాగే అడవిలో వదిలి.... అతి భయంకరమైన ప్రయాణం చేశారట..... వారు చెప్పినవి ఇప్పటికి మేము మర్చిపోలేదు........ మళ్ళీ మీ నోటివెంట విన్నాము.... గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
మీ పెద నాన్న గారు ఇప్పుడు వున్నారా?
@@VaSteRa-26 లేరు... అయన చనిపోయారు సర్.
మా మామగారు LA శామ్యూల్, retd Railway employe గుత్తి లొ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు బర్మాలో గూడ్స్ గార్డ్ గా పనిచేసారు, మ మామగారు అత్త ( నాన్న అక్క ఫ్యామిలీ అప్పుడు ఆమె అప్పుడు ప్రెగ్నెట్) గారు, ఇతని చెల్లెలు అందరూ on the way లో చనిపోయారు అన్ని చెప్పారు.
మా తల్లి గారు ఆమె తండ్రి గురించి చెబుతూ ఈ టేకు పెట్టి ఆమె తండ్రి బ
Burma నుంచి కాలి నడకను మోసుకొని వచ్చారు.ఇప్పుడు అసలు విషయం తెలిసింది.
తెలియని విషయాలు చక్కగా వివరించారు....🎉
తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి వీడియోస్ చూపిస్తే సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది సమాజం పైన గౌరవం కలుగుతుంది
గొప్ప విషయాలు తెలియజేసారు
ధన్యవాదములు
Hands off sir
Thank you very much sir మ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు బర్మా నుండి నడిచి ఇండియా వచ్చా రంట మా నాన్నగారు నాకు చెప్పారు వాళ్ళు ఎందుకు నడిచి వచ్చారో చెప్పలేకపోయారు మీరు ఈ చరిత్ర అంతా వివరిస్తూ వుంటే అర్థమైంి మీకు చాలా ధన్యవాదాలు🎉
మీ తాత గారు ఇప్పుడు వున్నారా
తాతగారు చాలా చక్కగా ఓపిగ్గా చెప్పారు ధన్యవాదాలు తాతగారు
మా తాత గారు శ్రీ తిర్రే సముయేలు గారు నా చిన్నప్పుడు ఈ బర్మా కాలినడక గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు మా తాతయ్య గారు బర్మా నుంచి కాలినడకన భారత దేశం చేశారు
అవును మా అమ్మమ్మ మాకు మా చిన్నతనంలో చెప్పారు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ (6 నెలల గర్భవతి) తన 8 మంది సంతానాన్ని ఎన్నో రోజులు కాలి నడకన శ్రమ పడి చాలా రోదనలో చివరికి నడవలేని స్థితిలో వున్న భర్త ను మధ్యలోనే వదిలి కనీసం తన పిల్లలనైన బ్రతికించుకుందామని వందల కిలోమీటర్లు నడిచి మొదటగా కలకత్తా ఓడరేవు చేరుకుని తర్వాత విశాఖపట్నం చేరుకున్నారట . అడవి దారిలో ఎంతోమంది తమ పిల్లల ఆకలి చవులు చూడలేక వాళ్ళని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారట కానీ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఏ ఒక్క బిడ్డని ఒదలకుండా నేను చనిపోయిన పర్లేదు నా పిల్లలు బ్రతకాలని ఎంతో సాహసంతో, మార్గమధ్యలో కలిసిన ఒక వ్యక్తి సహాయంతో షిప్ ఎక్కగలిగారు అంట. మా అమ్మమ్మ మాకు చెప్తుంటే విన్న మాకే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు ఆ పరిస్థితి అనుభవించిన వాళ్ళకి ఎలా ఉందో ఊహించలేకపోయాం
వారు ఇప్పుడు వున్నారా?
@@VaSteRa-26 మా అమ్మమ్మ ఇప్పుడు లేరు 1 ఇయర్ ముందు చనిపోయారు మిగిలింది ఒక బ్రదర్ ఆయన కూడా ఇప్పుడు చివరి దశ లో ఉన్నారు
Meeru evarino vethukutunnattunnaru andi prathi message kinda vallu unnara unnara ani adugutunnaru@@VaSteRa-26
ఈ వీడియోని శశి థరూర్ లాంటి వాళ్ళకి చూపించాలి. ఆయన ఇలాంటి విషయాలు ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళడంలో కొంత విజయం సాధించారు. అలాగే ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసి, Dr. Jaishankar కి కూడా ఇవ్వాలి.
చాలా బాగా వివరణ ఇచ్చారు అండి....వింటేనే ఇంత విషాదమా జరిగింది , తలచుకుంటేనే కళ్ళలో నీళ్ళు తీరుతున్నాయి.....ఇదంతా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం....విభజన వాదన,సంస్కృతి నాశనం చేయడం వల్ల నినాదం...ఇంత దారుణ యుద్ధం జరిగిన చరిత్ర లో లేకపోవడం ఇంకా దారుణం....పాపం అప్పట్లో వాళ్ళు ఎలా బతికారో,వలస వెళ్లారో తల్చుంటేనే పాపం అనిపిస్తుంది...
చాలా తెలియని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.
అమెరికన్ సివిల్ వార్ గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు. యురోపియన్ నుంచి వచ్చిన జాతుల వారికి మధ్య ఎలా చిచ్చు రేపిన విషయం. దీని గురించి మీనుంచి ఒక విశ్లేషణాత్మక వీడియో ఆశిస్తున్నాను. మీకు అనేక ధన్యవాదాలు, నమస్కారములు.🙏🙏🙏
మా నన్నమ్మ,తాతయ్య,పెదన్న,బాబాయ్,మా నాన్న గారు 1965 తరువాత వచ్చారు,
సార్ మంచి విషయాన్ని తెలియజేశారు.
నిజంగా మన చరిత్ర మనకు తెలియకపోతే ప్రభుత్వ నిర్ణయాలు అడ్డదిడ్డంగా తీసుకుంటే నిజమైన మన ప్రజలు ఎన్ని కష్టాలు పాలవుతారు తెలిపారు.
నాకు 61 ఇయర్స్, మా తాతయ్య, నాయన అమ్మ బర్మా న్యూడి వచ్చారు sir, మాది వైజగ్ kancharapalem
మా ముత్తాత కూడా రంగం నుండి వచ్చారు.....ఎప్పటి నుంచో ఇవన్నీ తెలుసుకోవాలని ఆశ వుంది...ఇన్నాళ్లకు వింటున్నాను...
Thanks for your effort in bringing this video sir
బర్మా నుంచి తిరిగి వచ్చిన తెలుగు వారు, వస్తూ వస్తూ దారిలో ఢాక లో, చిట్టగాంగ్ లో కొంతమంది, కలకత్తా లో కొంతమంది, midna పూర్ లో కొంతమంది, కటక్ లో కొంతమంది అలా స్థిర పడి పోయారు. వాళ్లు క్రమేణా తెలుగు ను మర్చి పోయారు.
Excellent analysis sir thanks a lot
మీకు థాంక్స్ అండి నిజంగా మాకు ఈ విషయం గురించి అసలు నిజం ఇప్పుడే తెలిసిందే.
Sir manchi history ni teliyachesaru 🌹🙏🌾🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మన ముందు తరాలని తల్చుకుంటే చాలా భయంగా ఉంది. ☹️
Nijame kada mall congress vacchinda vinsaname
Ma father kuda chepthu vunde varu rangoon gurinchi mukhyamgaa
Rangoon take wood light weight and strong
Best information
Thank you for analysing and highlighting the woes of Indians in Burma.
TQ very much interested information.🙏💐.
"ప్రపంచంలో ఒక్కో సమయంలో ఒక్కో జాతి విభజన, విద్వేష వాదం ముఖ్యంగా 18 , మరియు 20 శతాబ్దపు మధ్య కాలం వరకు కొనసాగిన ప్రపంచ యుద్దాలు, విభిన్న జాతుల మధ్య విద్వేషాలు సృష్టించిన మానవ హనణం , నాటి ప్రపంచం చరిత్ర సమస్తం ఎన్నో రుధిర దారాలతో తడిసిన అమాయక ప్రజల త్యాగాల విషాద సంఘటనల సమాహారం , అందులో బర్మా దేశపు భారతీయుల గాధ కూడా ఒకటి!,ధన్యవాదాలు సార్"
ఆరోజుల్లో మన చాలా మంది రంగం అంటే రంగూన్ వెళ్లటం చాలా మామూలు విషయం. ఎక్కువ మందికి బాధ్యతలు తప్ప ఆదాయం వుండేది కాదు. రంగం వెళ్లినవాళ్ళు బాగా డబ్బు లతో తిరిగి వస్తూ వుండే వాళ్ళు.
Avunu..A aa movie lo..Rangaamelle railu bandi ani mention untadhi..ya yaa paata beginning lo
m.ruclips.net/video/A9PU__VQkSs/видео.html&pp=ygUOWWEgeWEgYWEgIHNvbmc%3D
Rangaamelle rallubandi
Thanks sir this is Burma Files story.
Sir, thanks for sharing this story of my father and grandfather journey to India.🙏during Indira Gandhi govt time from fortunate to escape during japan war time came to India on emergency time on ships. They loved Burma in all their lifetimes.
మీ తాత గారు ఇప్పుడు వున్నారా
వింటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. సర్ మన భారతీయులు ఇంత దుఃఖాన్ని వేదనని భరించి బర్మా చరిత్రని రక్తంతో రాసారు
మా బందువులలొ ఒకరు రామధేనువు నరసింహారావు అనేఆయన రంగూన్ ఒడరేవులొ కార్మిక సంఘ ప్రెసిడెంట్ గా చేసారు.
Aayana amalapuram prantaniki chendina vaaraa aa intiperu kalavaru Amalapuram lo unde vaaru
@@gortiseshagirirao3782 సరిగా తెలియదు కనుక్కోవాలి.
@@gortiseshagirirao3782😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂a🎉❤🎉
వారు ఇప్పుడు ఎక్కడ వున్నారు?
Thank you sir ,to surfaced real truth of our ancestors faced many problems in burma 😢
సార్ మా తాత వాళ్ళ నాన్న గారు తప్ప మిగతా వాళ్ళు అందరు దారిలోనే చనిపోయారు నడవ లేక వాళ్ళను దారిలోనే వదిలేసి వచ్చేశారు అని నా చిన్నా తనంలో తాతయ్య చెప్పే వారు బర్మా యుద్ధం లో బాంబులు వేసే టప్పుడు బర్మాన్ని వదిలి ప్రాణాలు చేతితో పట్టుకొని ఇండియా వచ్చారు అట కలకత్తా వచ్చాక వీళ్ళని ట్రైన్సలో ఇంటికి చేర్చారు తాతయ్య నాకు చెప్పేటప్పుడు తాతయ్య కళ్ళలో నీళ్లు వచ్చేవి మా ఊళ్ళలో చాలా మంది అప్పట్లో రంగూన్ లో వుండే వారు
ఆయన ఇప్పుడు వున్నారా?
మీరు చెప్పింది వింటుంటే మనసు కలచివేస్తోంది. పాపం ఎన్ని కష్టాలు పడ్డారో. అసలు బ్రిటిష్ వాళ్ళు మనుషులేనా? రాక్షస జాతి. ఈరోజు ప్రపంచానికి నీతులు చెబుతారు ఈ రాక్షసులు. ఇవన్నీ వింటూ ఉంటే పుట్టిన ఊరినుంచి ఎక్కడికి వెళ్ళకూడదనిపిస్తోంది. మా తాతగారి చెల్లెలు వాళ్ళు రంగూన్ లో ఉండేవాళ్ళని మా నాయనమ్మ చెప్పేది ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు.
Sir, You have given great description about Indian-Burma tragedy of history to know to the present people of Generation. Great salute to you sir
మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు ఆ వలస నడిచిన వాళ్ళలో ఒకరు అప్పటికి ఆయన వయసు 22 యేళ్లు అంట, మీరు ఏదైతే చెప్పారో అది అక్షరాల నిజం గురువు గారు 😢 మా అమ్మమ్మ మాతో చెప్తుంటే
చాలా భయం వేసేది, ఇప్పటికి నాకు బాగ గుర్తుంది. మా అమ్మమ్మ చెప్పినా ఆ దయనియకమైనా, భాదకరమైన, భారతీయుల ప్రాణ చరిత్ర 😭💔
మీ అమ్మమ్మ గారు వున్నారా ఇప్పుడు?
బర్మా ప్రధానం గా నౌకానిర్మాణం లో ప్రసిద్ధి చెందినది. తీర ఆంధ్ర ప్రాంతాన్నుంచి ఎక్కువగా నౌకా నిర్మాణ నిపుణులు మత్స్య్కారులు కూడా అక్కడికి వెళ్ళారు. బర్మా ఇటీవలివరకు భారతదేశంలో భాగమే. జపాన్ నేతాజీ ఒకపక్షాన ఉండటం ఆజాధింద్ ఫౌజ్ సింగపూర్ నుండి ప్రారంభం కావటం అండమాన్ లో నేతాజీ స్వాతంత్ర్యాన్ని ప్రకటించటం అక్కడికి సమీపంలో ఉన్న నగరం రంగూన్ కావటం కూడా కారణం కావచ్చు. మనం తెలుగువాళ్ళమే కానీ అంతకంటే ముందు మనం ఆంధ్రులము. పనికట్టుకుని మనమే ఒకజాతిని చపివేస్తున్నాము.
Very good naritive thankyou sir
Well said sir. My grand father left his properties and came to India with his family! It is really painful hearing you how the Indians suffered in Burma!
Is he alive now?
@@VaSteRa-26 He passed away 40 years back
Indians suffered in every country
Hi sir miru cheppindi maa village vallu kudanu appati lo vachhesaru madhya lo chelamadi chanipoyaru..maa village gunupalli, madel, vajrapukotthu,
srikakulam
Hi bhayya me phn nmbr okasari istara
Maa grand father kooda vacharu
A detailed explanation. A great work.
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ 👍👌🙏 చాలా బాగా చెప్పేరు సార్
Sir, excellent video my ancestors
are also suffered alot in Burma they
Lost property lands every thing
With grate difficulty they reached
Our native place. in Burma they were
rich people , unfortunately they are
forced to vacate Burma and suffered alot..
Is there any of them alive?
Miru prathi valu ni aduguthunaru@@VaSteRa-26
So nice to hear the history, my grandfather was a medical superintendent in Burma Hospital, my grandfather was 4 years when they left their home, property every thing and came back to India by ship.. my grandfather use to tell the stories.. they use to have trench in their house, when the war siren starts, they will go into the trench and hide. During night they turn off the lights, and cover the windows with thick curtains.. so that Japanese war plains cannot see any lights, so that they won't bomb on them.. due to bombs, the pictures on the walls use to fall down and break.. During their journey to India, all my grandfather's family hide their Gold, precious stones in the saree, skirts etc..
Great stories and testimonials.. after that my grandfather won't let us waste food any time ..
Me grandfather Ippudu vunnara?
Many telugu people settled in assam DIGBOI oil refinery ..still DIGBOI many telugu families there and still marriages , childrens studying in andhra also..
Ram talk గారికి నమస్కారం
మీవిల్సేషన చాలా బాగుంది
భారతియుల అగచాట్టలు నన్ను
కలవరపరిచినాయి. అటు పాకిస్తాన్
ఇదే తంతు,ఇటు బర్మాలోను ఇదే తంతు అప్పటి కాంగి గవర్నమెంకి
భారతీయులంటె ఇంత అలసత్వమా
ఒరి దేవుడా,ఈదేశాన్ని నీవె కాపాడాలయ్య.
జై భరతమాత జై జై భరతమాత
we are proud and respect for your notice that I salute you,May God bless your family.
Sambalpur and bhargarh districtlo akkuvaga vumnaru sir
Sir, i did not know about this very sorrowful migrartion of indians and yhr utter cheating of britishers! 'theses fellows teach us on human rights! Thank for enlightening on this unknown misery of our indians.
Chalamanchi vishayalu chepparu sir.thanyou.
Abha super explaination
Well explained on Burma repatriated to India.
చాలా intresting stori sir tyankyou
Sir మీకు ధన్యవాదాలు
వింటుంటే వళ్ళు పులకరిస్తుంది, ఇలాంటివి సినిమా లో కూడా కొంత చూసము అదే రంగూన్ రౌడీ.
స్థానికులు స్థానికేతరులు అనే వివాదం ఇప్పుడు మరీ ఎక్కువ అయ్యింది.
పాకిస్థాన్ పార్టీషన్ మాత్రమే ప్రాచుర్యం లో వుంది.... బర్మా పార్టీషన్ ఎందుకు ప్రాచారంలో లేదు అంటే ఏ పోలీటికల్ పార్టీ కి మైలేజ్ రాదు కాబట్టి... మతం, కులం అయితేనే మనం కూడా గుడ్డిగా ఫాలో అవుతాం