Maa Annayya Full Length Telugu Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 11 тыс.

  • @sagilisubramanyam6267
    @sagilisubramanyam6267 Год назад +223

    నా జీవితం పైన అత్యంత ప్రభావం చూపిన సినిమా ఇది. ఈ సినిమా కు ముందు బంధాలు అంటే గౌరవం ఉండేది. ఈ సినిమా తరువాత నాలో ఎంత మార్పు అంటే 2002 లో అనుకుంటా ఈ సినిమా రిలీజ్ అయింది.అప్పటి నుండి ఇప్పటివరకు మా కుటుంబ సభ్యుల విషయం లోనూ నేను తీసుకునే నిర్ణయాలు అన్ని ప్రభావితం చేశాయి. ఎన్ని కష్టాలు వచ్చిన నేను నా అన్నదమ్ములు ను విడువలేదు. ఇప్పటికి నా అంటే నా పెళ్లి జరిగి 10 years నాకు ఎంతో మంది ఎన్నో రకాలు గా చెప్పారు విడిపోవాలని.కానీ ఇప్పటి వరకు నేను నా నిర్ణయం ను మార్చుకోలేదు అంటే కేవలం ఆ సినిమా ప్రభావమే.మంచి సినిమా.

    • @rajahussaink6776
      @rajahussaink6776 11 месяцев назад +18

      Me bandam elage konasagali anna😢😢😢😢

    • @sagilisubramanyam6267
      @sagilisubramanyam6267 11 месяцев назад

      @@rajahussaink6776 తప్పకుండా తమ్ముడు.ఇప్పుడు మా అన్న కొడుకు కూడా ఇదే అంటున్నాడు.మీరు జీవితం చివరి వరకు ఎలనే ఉండాలి బాబాయ్ అని అన్నాడు. వాళ్ళ అమ్మ నాన కన్న నన్ను మా తమ్ముడి ని ఇంకా ప్రేమగా చూసుకుంటున్నాడు.మ తమ్ముని కూతురిని తన సొంత చెల్లి మాదిరిగా చూసుకుంటున్నాడు.మ అమ్మ ఐతే ఇప్పటికీ నేను ఉన్నవరుకు ఇలా ఉంటే చాలు అని అంటూ ఉంటుంది.

    • @katasanisrireddy7975
      @katasanisrireddy7975 10 месяцев назад

      kkfkfklm

    • @drakshayaniramani1285
      @drakshayaniramani1285 7 месяцев назад +8

      Very good job I like you 👏👍👏👍 keep it up

    • @damodharsunkara5048
      @damodharsunkara5048 5 месяцев назад +2

      loll,

  • @gsentertainments6288
    @gsentertainments6288 3 года назад +183

    మా అన్నయ్య సినిమా 100 సార్లు చూసి ఉంటా ఏప్పుడు చుసిన ఏదో కొత్త ఉత్తేజం కలుగుతుంది డైరెక్టర్ రవిరజా గారికి కృతజ్ఞతలు

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 2 года назад +778

    వదిన?????
    వినడానికి ఎంత హాయిగా ఉంది👌👌👌
    ఈ రోజుల్లో గౌరి లాంటి అమ్మాయిలు ఉన్నారా....
    మా అమ్మ గారు చనిపోయినప్పటి నుంచి మా అన్నయ్య వదినలు నన్ను వాళ్ళ కొడుకులా చూసుకుంటున్నారు ఇప్పటికీ కూడా........
    అందరూ అన్నయ్యే మన వాడు అవుతాడు అనుకుంటారు కానీ వదినలు కూడా ఇంత బాగా చూసుకుంటారు అని నా విషయంలో అర్ధం అయింది.....మా వదినలిద్దరు నాకు అమ్మ తో సమానం♥️♥️♥️♥️♥️

  • @a__shekaru8057
    @a__shekaru8057 11 месяцев назад +4216

    2024 లో చూసేవాళ్ళు ఓక👍👍👍

  • @bhashag3904
    @bhashag3904 2 года назад +817

    అన్నదమ్ముల ఆప్యాయతల్ని చక్కగా చూపించిన కుటుంబ కథా చిత్రం 'మా అన్నయ్య' ఇప్పుడు చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍

  • @m.nagarjuna6049
    @m.nagarjuna6049 3 года назад +169

    మా అన్నయ్య, సూర్యావంశం వంటి గొప్ప సినిమాలు మనిషి జీవిత విధానం తెలియజేస్తాయి ఎంతయినా గొప్ప సినిమాలు గొప్ప సినిమాలే... 💞

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 3 года назад +663

    మా అన్నయ్య మూవీ ఇండ్రస్ట్రీలో ఒక ఊపు ఊపిన సినిమా ఈ సినిమా 2023 లో 2024 లో థియేటర్ లో వచ్చిందంటే ఇప్పుడు రిలీజైన సినిమాలు అన్ని ఈ సినిమా ముందరా కొట్టుకు పోతాయి ఈ సినిమాలో మ్యూజిక్ ఇంకా రాజశేఖర్ అన్న యాక్షన్ ఇంకా పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలబడ్డాయి ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావు ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడలనిపించే సినిమా మా అన్నయ్య సినిమా ఈ సినిమా నచ్చినవారు ఇంకా 2024 లో చూస్తునవారు ఎన్ని సార్లు చూసినా చూడలనిపిస్తుంది అని అనుకునేవారు ఇలాంటి అన్నయ్యా మాకు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవారు ఒక లైక్ వేసుకోండి

  • @chinabhavyasree961
    @chinabhavyasree961 Месяц назад +57

    2025 lo kuda yentha mandhi chuse valu unnaru🤔

  • @oreymava9162
    @oreymava9162 2 года назад +716

    1) Maa annaiah
    2) surya vamsham
    3) shiva rama raju
    4) pedha rayudu
    5) sankranti
    6) kalisundam raa ....Old is gold ante naaku gurthuku vacche movies ❣️👌

    • @yashwanth9110
      @yashwanth9110 Год назад +32

      Sneham kosam and Simharasi movies kuda bro 😊😊😊

    • @NageshwarRav
      @NageshwarRav Год назад +8

    • @valkifman
      @valkifman Год назад +11

      LOL anni remake cinemale 🤣🤣🤣🤣emathram daniki Old is Gold ani pedda pedda matalu avasarama thammudu🤣🤣🤣🤣

    • @camilleswater
      @camilleswater Год назад +3

      1

    • @camilleswater
      @camilleswater Год назад +5

      2

  • @dileeplyricist
    @dileeplyricist Год назад +2760

    2023 లో కూడా ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేస్కోండి 👍😍

  • @mangayamudheraj8564
    @mangayamudheraj8564 2 года назад +130

    మేము ముగ్గురం అన్నదమ్ములం అన్న మీద కోపం వచ్చినప్పుడు ఈ సినిమా చూస్తూ ఉంటా కోపం పోయి ప్రేమ వస్తుంది ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఉన్న డైరెక్టర్లలో ఒక్క డైరెక్టర్ కూడా తీయ లేడు మా అన్నయ్య టు తీసిన సూపర్ హిట్ అవుతుంది

  • @chinthajanardhan5255
    @chinthajanardhan5255 Год назад +70

    ఇప్పుడు ఉన్న సమాజంలో ఇలాంటి స్టోరీస్ తీయండీ స్వామి ఉపయోగం పడవచ్చ. లేకుంటే రక్త సబంధాలు మర్చిపోయే అవకాశం ఉంది

    • @bujjim6699
      @bujjim6699 7 месяцев назад +1

      Ippudu ilanti movies leka family values bandalu premalu teleetledu

    • @asridhar9335
      @asridhar9335 6 месяцев назад

    • @QuestionerVOICE
      @QuestionerVOICE 6 месяцев назад +1

      ippudu anni commercial movies , Next Balayya movie will be "Dabidi Dibidi"

  • @Sikkolu__seaman
    @Sikkolu__seaman Год назад +97

    27/09/2023..... ఈరోజుల్లో ఇలాంటి మూవీస్ చూడాలి అంటే చాల అదృష్టం....... ఇప్పటికీ చూడాలి అనిపించే. మూవీ... rajshekhar acting super

  • @kankantikumar3413
    @kankantikumar3413 2 года назад +3162

    మా అన్నయ్య,సంక్రాత్రి,శివరామరాజు సినిమాలు ఎన్ని సంవత్సరాలు అయిన రావు అలా అనుకునేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @shivasand7557
    @shivasand7557 2 месяца назад +9

    అన్నదమ్ములు ఉన్న వాళ్ళు నెలకి ఒకసారైనా ఈ సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఎంతమంది 😊

  • @narasimhakuruva6250
    @narasimhakuruva6250 3 года назад +1266

    ఒక మా అన్నయ్య
    ఒక సూర్యవంశం
    ఒక సంక్రాంతి
    ఒక రాజా
    ఒక పెదరాయుడు
    ఈ సినిమాలు ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు అనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి.. 06-12-2021 Watching...

  • @srishailam9151
    @srishailam9151 Год назад +319

    సంక్రాంతి శివరామరాజు మాఅన్నయ్య ఈ మూడు సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేను

    • @dunnayugandhar8377
      @dunnayugandhar8377 11 месяцев назад +7

      Suryavamsam

    • @SivaNarayana-o3i
      @SivaNarayana-o3i 9 месяцев назад +1

      లాహిరి లాహిరి లో సినిమా కూడా

    • @coolsummer36
      @coolsummer36 8 месяцев назад

      సింహ రాశి కూడా

  • @madhukarkavati806
    @madhukarkavati806 2 года назад +645

    ఆనాటి సినిమాలు, ఆనాటి బందాలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఈ రోజుల్లో 1% కూడా లేవు.... Missing those golden days🥺❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sandhyakurmana3002
    @sandhyakurmana3002 11 месяцев назад +83

    2024 lo e movie avaru chusthuna vallu unara

  • @rschannel7689
    @rschannel7689 Год назад +21

    ఇప్పుడు ఈ కాలంలో వున్న అన్న తమ్ముళ్ళకి ఈ మూవీ చూపించాలి.. అప్పుడు విలువలు తెలుస్తాయి

  • @goniguntlasrinivasarao6561
    @goniguntlasrinivasarao6561 Год назад +49

    ఎంత మంచి సినిమా
    ఎంత అనురాగాలు
    ఎంత ప్రేమలో
    ఎంత సెంటిమెంట్
    ఇలాంటి సినిమాలు మళ్లీ రావు

  • @Sujith_Jakason
    @Sujith_Jakason Год назад +77

    నేను ఫస్ట్ టైం చూస్తున్న కామెంట్లు అన్ని తెలుగులోనే ఉన్నాయి ఈ సినిమా ఒక వెయ్యి సార్లు అయినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఐ లవ్ రాజశేఖర్,💞😍❤️

  • @rajukumarbhukya67
    @rajukumarbhukya67 10 месяцев назад +194

    2024 lo chusina vallu unnara mama

    • @BanavathGopi737
      @BanavathGopi737 6 месяцев назад

      By.
      😢😂 ha

    • @MadhuKuntala-v8l
      @MadhuKuntala-v8l 5 месяцев назад

      Nenu chusthunna prasent

    • @KasiPalivela
      @KasiPalivela 5 месяцев назад

      ​@@BanavathGopi7371❤y😊😊😊a😊😊 AQ a❤😊

  • @పాతపాటలసందడి
    @పాతపాటలసందడి 2 года назад +33

    నేటి తరం పిల్లలకు మానవతా విలువలు, ఆప్యాయతలు అనుబంధాలు గురించిన, సందేశం ఇచ్చే సినిమా కాబట్టి పిల్లలకు తప్పక చూపించవలసిన గొప్ప సినిమా ఇది

  • @hannuhassain7383
    @hannuhassain7383 Год назад +309

    రాజశేఖర్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు🙏👏

  • @bhanuprasadbhanu3633
    @bhanuprasadbhanu3633 3 года назад +2687

    ఈ రోజులో ఈ మూవీస్ చూసే వాళ్లు ఉన్నారా ఎవర్ గ్రీన్ మూవీస్ సూపర్ మూవీస్ ❤❤❤❤

  • @KarePrasad
    @KarePrasad 4 месяца назад +75

    2024 లో ఎంత మంది సూస్తున్నారు

  • @raviicon4707
    @raviicon4707 Год назад +167

    ఈ మూవీని ఎప్పుడు చుసిన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి 😢

  • @AnilKumar-gn3vv
    @AnilKumar-gn3vv 4 года назад +1457

    రాజశేఖర్ నటనా అంటే నాకు చాలా చాలా ఇష్టము
    మీకు కుడా ఇష్టమైతే లైక్ చేయండి
    👌👌👌👌👌❤❤❤❤❤

  • @malli_darling17
    @malli_darling17 2 года назад +557

    2022 లో ఎంతమంది చుస్తున్నరు ఈ అచ్చమైన తెలుగు లొగిల్లు గూర్చి భావి తరాలకు తెలిపే సినిమా...మీనా,రాజశేఖర్

  • @rajendranaiduadam3893
    @rajendranaiduadam3893 11 месяцев назад +289

    2024లో చూసేవాళ్ళు

  • @Santhoshkumar.3659
    @Santhoshkumar.3659 Год назад +253

    13-08-2023 చూసిన వాళ్ళు ఒక like ఇలాంటి సినిమా జీవితంలో ఒక్కసారి అయిన చూడాలి......😢😢😢. 🙏🙏🙏

  • @vinodsuri271
    @vinodsuri271 5 лет назад +860

    మా అన్నయ్య, సంక్రాంతి ఎన్ని సార్లు ఎన్ని సంవత్సరాలు ఐనా చూడవచ్చు ఫ్రెండ్స్ అవును అనే వాళ్లు ఒక like కొట్టండి

  • @balakrishnabalu824
    @balakrishnabalu824 3 года назад +49

    ఇలాంటి గొప్ప సినిమాలు తీసినటువంటి దర్శకులకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏

    • @mdaiyan6274
      @mdaiyan6274 3 года назад

      Hi Bro
      Where are you from Bro

  • @jaanu-cn4vc
    @jaanu-cn4vc 8 месяцев назад +112

    మా అన్నయ్య , సూర్యవంశం,రాజా, సంక్రాంతి ,కలిసుందాం రా ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలు

    • @nanichitti225
      @nanichitti225 8 месяцев назад +1

      Yes

    • @sukumarsampath
      @sukumarsampath 7 месяцев назад +2

      Sivaramaraju

    • @Bhupathireddy-x7e
      @Bhupathireddy-x7e 6 месяцев назад

      😊aa😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@nanichitti225😢❤😅 1:44:33

  • @thinkoncevolgs674
    @thinkoncevolgs674 4 года назад +194

    మంచి విలువలతో కూడిన చిత్రం 🙏
    ఈ రోజుల్లో ఇలాంటి విలువలతో కూడిన చిత్రాలు రావేమో..

  • @janvith9819
    @janvith9819 Год назад +187

    ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూన్నా...❤❤❤

  • @srsr2243
    @srsr2243 Год назад +453

    2024 లో చేసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి😊😊😊

  • @fadkrishna
    @fadkrishna 9 месяцев назад +115

    2025 లో కూడా చూస్తారా ఈ సినిమా ని?

  • @raa9816
    @raa9816 4 года назад +445

    ఏం సినిమా రా బాబు ఈ సినిమా కి ధీటుగా బహుసా ఏ సినిమా రాదేమో
    నాకు చాలా ఇష్టం ఈ మూవీ మీకు ఇష్టం ఐతే లైక్ చేయండి

  • @ValmikiTalkss
    @ValmikiTalkss 3 года назад +107

    ఇలాంటి సినిమాలు రావాలి.కుళ్లు , కుతంత్రాలలతో బంధాలకు విలువ లేకుండా పోతున్న ఈ కలికాలం లో ఇలాంటి సినిమాలు చూసైనా మారతారు ఈ జనాలు.మనసుకు హత్తుకునే సినిమా❤️❤️❤️❤️❤️❤️

  • @sharathchepoori198
    @sharathchepoori198 4 года назад +294

    సినిమా చాలా చాలా బాగుంది..
    లైక్ 👍వేసుకోండి..కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి..
    అన్నదమ్ములు,వదిన మరదల్ల ఆప్యాయత అన్నీ బాగున్నాయి..
    చక్కని కుటుంబ కథా చిత్రం

  • @rahulapalamchinudu3327
    @rahulapalamchinudu3327 10 месяцев назад +12

    2024లో కూడ ఇ మూవీ నేను 15 సార్లు చూసా మరి మీరు ❤చుస్తే like చేయండి ప్లీజ్

  • @bharathipandranki9849
    @bharathipandranki9849 2 года назад +44

    మా అన్నయ్య వజ్రం లాంటి సినిమా ఆ రోజుల్లో ఎన్ని సార్లు చూసినా తనివి తీరలదు మళ్ళీ మళ్ళీ చూసేవాడిని మానవ విలువలు కలిగిన సినిమా మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు తీయలేరు

  • @narayanap8261
    @narayanap8261 3 года назад +279

    సినిమా చూసినంతసేపు మనసులో సంతోషం కళ్ళ లో నీళ్లు చంపేశారు బయట అందరూ ఈ సినిమా ని follow అయితే అంతా సంతోషాలే

  • @srk0001-z3r
    @srk0001-z3r 2 года назад +27

    ఈ సినిమా చేస్తున్నంత సేపు తెలియని ఎమోషనల్ ఫీలింగ్...ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపించే సినిమా...సినిమా డైరెక్టర్ కు రైటర్ & actors కు కోటి దండాలు😊🙏🙏🙏

  • @rajendergajjela3515
    @rajendergajjela3515 11 месяцев назад +12

    E movie ni 2024 lo chusevallu vunnara nice movie 👍

  • @sriramsamayaltamil6942
    @sriramsamayaltamil6942 2 года назад +44

    అందాల దేవత......మీనా💖💖

  • @Sreenureddy-d2t
    @Sreenureddy-d2t 3 года назад +469

    ఎన్ని సినిమాలు వచ్చిన ఈ సినిమా నాకు గొప్ప సినిమా నేను ఎప్పటికి చూస్తూనే
    ఉంటాను 🙏

  • @Palle_Naveen_1994
    @Palle_Naveen_1994 5 лет назад +1359

    ప్రతి ఇంట్లో ఇలాంటి కుటుంబ వ్యవస్థ ఉండాలని అనుకుంటాం కానీ ఈ తరంలో ఇది సాధ్యమయ్యే పని కాదు సినిమాల్లో చూడడం కలలో ఊహించుకోవడానికి తప్ప మరేమీ చేసేది లేదు
    ద బెస్ట్ మూవీ మా అన్నయ్య 👌👌👌👏👏👏👏

  • @yjosna3941
    @yjosna3941 9 месяцев назад +639

    2025 lo chusevallu mundugane like kottandi.....😂

  • @indianfans3312
    @indianfans3312 3 года назад +3052

    Manchi movie Ni eppatiki adharistharu . 12-05-2021 తరువాత చూసే వాలు ఉన్నారా ఎవరైనా

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 года назад +79

    తలంబ్రాలు
    అంకుశం
    ఆహుతి
    అక్క మొగుడు
    అల్లరి ప్రియుడు
    అన్న
    మా ఆయన బంగారం
    శివయ్య
    సూర్యుడు
    సింహరాశి
    మా అన్నయ్య
    రాజశేఖర్ గారు నటించిన ఈ సినిమాలు నాకు చాలా ఇష్టం.

    • @umapathi9601
      @umapathi9601 Год назад +4

      ఆ లిస్టులో సింహరాశి first ఉండాలి

    • @guruprasadguru6807
      @guruprasadguru6807 8 месяцев назад +3

      Gorintaku movie kuda baguntundi

  • @rajurajesh1594
    @rajurajesh1594 11 месяцев назад +22

    2024 chusevallu unnAra❤ me

  • @balubalarajlocal3812
    @balubalarajlocal3812 5 лет назад +281

    దేవుడు ని చూడాలని ఉంటే ఈ సినిమా చూడాల్సిందే ఎందుకు అంటే ప్రేమకు ప్రతిరూపం అన్నయ్య...

  • @nallaramu6370
    @nallaramu6370 Год назад +62

    ఇలాంటి సినిమా ఈ భూమి ఉన్నంత వరకు మరొకటి రాదు... ఒకవేళ వచ్చిన ఇంత effective గా ప్రభావం చూపలేదు. నా వరకు ఈ యుగానికి ఇదే గొప్ప ఫ్యామిలీ చిత్రం.
    నేను ఇప్పటి వరకు 100 సార్లు చూసి ఉంటా... నా జీవితం ముగిసే వరకే 1000 సార్లు చూస్తానేమో.

    • @sagilisubramanyam6267
      @sagilisubramanyam6267 Год назад +1

      నేను కూడా 100 సార్లు పైగా చూసా బ్రదర్

  • @Pestclinictpt-cd7un
    @Pestclinictpt-cd7un Год назад +43

    నిజంగా మనసు చాలా తృప్తిగా ఉంది నాకు చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ ఇలాంటి సినిమా చూడటం ఈ సినిమా లో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునే ల ఉంది

  • @laxmannavila4130
    @laxmannavila4130 Год назад +161

    నా...చిన్నప్పుడు మా విలేజ్ లో..., వినాయకుడి దగ్గర టీవీ లో వేసినప్పుడు , చూశాను.... అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ..సినిమా ని నేను మర్చిపోను..,
    మా అన్నయ్యలని మర్చిపోను...😍❤️❤️

  • @prabhakarprabhakar7515
    @prabhakarprabhakar7515 Год назад +256

    2024లో ఈ మూవీ చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @powersubbu400
    @powersubbu400 4 года назад +330

    Iam big fan of meena garu మీనా గారి కోసం చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

    • @budwexggf_todipanchireddy2222
      @budwexggf_todipanchireddy2222 3 года назад +1

      Hii

    • @morampudiramesh8175
      @morampudiramesh8175 3 года назад +3

      M Ramesh morampudi

    • @muralimohanreddyyeddula8267
      @muralimohanreddyyeddula8267 3 года назад +3

      @@morampudiramesh8175 ihjjjl you doing today my name is your chance please answer the questions are answered by our booth in Jai Ganpati Jai Ganpati bappa rawal the same the same game for Android app hi there my you sur babai naaki the burger with your friends or no deal for Android is here are you going good you are answered on the questions below the same to the questions I had the burger game of chess club club of India in need you sur la table of contents you sur babai Das Jai Jai Jai din the same game of thrones you doing today you doing today hope to hear you doing today you doing today hope to hear about the same the burger game for free access your name your friends to hear you doing today my resume for the burger game lava lamp with you doing

    • @mothukuswamyswamy8984
      @mothukuswamyswamy8984 3 года назад +2

      M

    • @muralimohanreddyyeddula8267
      @muralimohanreddyyeddula8267 3 года назад

      Gghjj

  • @Venkey...Chinna
    @Venkey...Chinna 4 месяца назад +8

    ఈరోజు అంటే 16/09/2024 లేదా 2024 మొత్తంలో movie చూసినవారు ఉన్నారా

    • @rameshkudipudi5365
      @rameshkudipudi5365 3 месяца назад

      22-9-2024 ఆదివారం చూస్తున్న ఇప్పుడు

    • @Venkey...Chinna
      @Venkey...Chinna 3 месяца назад

      @@rameshkudipudi5365 👏👏

  • @ramakrishnainumala7795
    @ramakrishnainumala7795 Год назад +38

    ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇలాంటి సినిమా నచ్చుతుంది అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి........

  • @travelingabbai..
    @travelingabbai.. 2 года назад +36

    Old is gold అంటారు కదా బహుశా ఆ వాక్యానికి అర్తం ఈలాంటి సినిమాలు వల్లే వచ్చింది అనుకుంటా.... ఈప్పుడు వచ్చే VFX lu grafic movies ఈలాంటి మూవీస్ తో పోల్చటానికి కూడా సరికావు......😍

  • @Entertainmen658
    @Entertainmen658 3 года назад +537

    ఇ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🌹🌹🌹

  • @apexboyz4890
    @apexboyz4890 15 дней назад +5

    2025 lo chusa varu like veyandi 🎉🎉

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 3 года назад +35

    గొప్ప ఎమోషన్స్ కల్గిన సినిమాని ఎప్పటికైనా ఆరాదిస్తూనే వుంటారు.....
    ఈ మూవీ ఎప్పుడు చూసినా అదే ఎమోషన్స్..... 👌👌👌👌👌మూవీ అసలు.. అన్నదమ్ముల అనుబంధం.... 👌👌👌👌👌👌👌👌👌👌

  • @sivajikampasati1191
    @sivajikampasati1191 4 года назад +100

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ

  • @Write66heart
    @Write66heart 4 года назад +85

    నా జీవితంలో ఇలాంటి సినిమా మళ్ళీ చూడలేను..... అనిపిస్తుంది....

  • @uppiarimellakodad4562
    @uppiarimellakodad4562 3 месяца назад +4

    ధియేటర్ లో చూసిన 90s కిడ్స్ లైక్ కొట్టండి

  • @mettiramesh117
    @mettiramesh117 3 года назад +541

    ప్రతీ మనిషిని ఏడ్చేలా చేసిన ఏకైక సినిమా..... ఎన్నిసార్లు చూసినా తనివి తీరని సినిమా,,,,, ఇలాంటి సినిమా రాసిన రచయిత కి వేల వందనాలు...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 2 года назад +24

    మా అన్న తమ్ముడు కూడా ఇలాగే వుంటే బాగుండు అనిపిస్తుంది నాకు...నిజ జీవితంలో కూడా ఇలాగే వుంటే బాగుండు అనిపిస్తుంది.

  • @saigeetha5868
    @saigeetha5868 5 лет назад +411

    2019 వరకు ఎన్ని సినిమాలు తీసారో కానీ ఈ సినిమాకి మాత్రం 100 %👍 సెల్యూట్ is my best of luck movie

  • @kkirankumar1102
    @kkirankumar1102 8 месяцев назад +22

    Maa annyya block buster movie industry hit 2024 choosavallu ok like vesikondi friends

  • @navadeepv8800
    @navadeepv8800 3 года назад +49

    చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమా అన్న తమ్ములు అంటే ఇలాగే ఉండాలి

  • @ranjiththota1360
    @ranjiththota1360 Год назад +124

    2023 లో చూసే వాళ్ళు ఒక లైక్ వెయ్యండి

  • @prakashprakash.janganiswel3496
    @prakashprakash.janganiswel3496 3 года назад +400

    ఈ సినిమా చూసినప్పుడల్లా మా అన్నాదముల్ల అనుబంధం గుర్తొచ్చి ఏడుస్తాను... EverGreen Movie... all time My Favorite Movie...S A రాజకుమార్ Music ఈ సినిమా కి ప్రాణం పోసింది.. tq tq tq to providing this movie to us.

  • @chandrakanth6330
    @chandrakanth6330 11 месяцев назад +3

    Idi 2050 aina kuda chustuntam ee movie ni ❤❤❤ 1990 vallake telusu ee emotional content

  • @Varun.7999
    @Varun.7999 4 года назад +45

    బంధం అనేది చాలా గొప్పది, ఈ మూవీ చూసి నాకుతెలిసి అందరి కళ్ళ నుండి నీళ్లు వచుంటాయి

  • @sharathchepoori198
    @sharathchepoori198 4 года назад +161

    అన్నదమ్ముల అనుబంధం ప్రేమ,ఆప్యాయతలు గల ఈ చిత్రం నిజంగా నా మనసుకు నచ్చింది..
    రాజశేఖర్ గారు నిజంగా పాత్రలో జీవించేశారు..చూసినంత సేపు రోమాలు నిక్కపొడుచుకున్నాయి
    ప్రతీ అన్నదమ్ముల అనుబంధాలకి ఈ చిత్రం అంకితం.

  • @paadammahesh8395
    @paadammahesh8395 2 года назад +476

    ప్రతి సన్నివేశం కళ్ళలో నీళ్లు తెప్పించాయి😭😭 కథ అధ్బుతం, పాటలు ❤️❤️ 😘😘👌👌

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 7 месяцев назад +15

    ఈరోజు చిత్ర ని చూసి ఆనంద పడ్డ వాళ్ళు ఎంతమంది

  • @maheshpowerstar8252
    @maheshpowerstar8252 2 года назад +269

    ఈ సినిమా చూసినప్పుడల్లా మా అన్నయ్య మాకోసం కష్ట పడిన రోజులు గుర్తుకు వచ్చి ఇప్పటికీ ఎడుస్త 😭😭😭 మా అన్నయ్య మాకోసం చాలా చేశాడు... 😊😊

  • @praveengodavari
    @praveengodavari Год назад +21

    ప్రతి సీన్ కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి 🙏🙏

  • @Prashanthpsm
    @Prashanthpsm 2 года назад +44

    ఎన్ని సినిమాలు వచ్చిన ఈ సినిమా నాకు గొప్ప సినిమా నేను ఎప్పటికి చూస్తూనే ఉంటా
    సూపర్ సినిమా మా అన్నయ్య 29-09-2022

  • @sudhakarsatyarachaprolu3747
    @sudhakarsatyarachaprolu3747 4 года назад +1351

    ఈ సినిమా రీ రిలీజ్ చేస్తే థియోటర్ కి వెళ్లి చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @dhivitiganeshdhivitiganesh5913
    @dhivitiganeshdhivitiganesh5913 3 года назад +367

    మా అన్నయ్య మూవీ లేక్క మన కుటుంబo ఉంటే ఎంతగా మంచి గా ఉంటుంది

  • @munnamunna-kl5jz
    @munnamunna-kl5jz 3 года назад +259

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే మూవీ

  • @HanumanthuKoti
    @HanumanthuKoti Месяц назад +8

    2025Li chusthunna vaaru

  • @rajub4729
    @rajub4729 4 года назад +920

    అన్న భార్య అమ్మ తో సమానం అమ్మ ను చూసీ ఎవరైనా సిగ్గు పడతారా..🙏 🙏

  • @niranjanbolisetty9279
    @niranjanbolisetty9279 3 года назад +1233

    ఒక సూర్యవంశం ఒక మా అన్నయ్య, ఒక సంక్రాంతి ... ఇలాంటి సినిమాలు మళ్ళీ రావబ్బా.... ఎవర్ గ్రీన్ గోల్డెన్ మూవీస్ అంతే..

  • @shalemrajud.9889
    @shalemrajud.9889 2 года назад +21

    ఫ్యామిలీ సెంటిమెంట్ వున్నా ప్రతి ఒక్క్కరికి వారి జీవితంలో ఒక memorable movie

  • @premkumar-of5sw
    @premkumar-of5sw Месяц назад +3

    Maa Uttarandhra Saluru - Srirama theatre direct 💯 days run..

  • @kgf9557
    @kgf9557 3 года назад +96

    30-1-2022=లో చూస్తున్న ఇలాంటి మూవీస్ ఇప్పటిలో ఎవరు తీయలేరు అండ్ సాంగ్స్ కూడా 👌👌

    • @dvenkanna4310
      @dvenkanna4310 2 года назад

      CCC I it

    • @sarithareddy4594
      @sarithareddy4594 2 года назад

      @@dvenkanna4310 p

    • @kotlapallikotlapallisubbar7275
      @kotlapallikotlapallisubbar7275 2 года назад

      మూవీ చాలా bhagaundhi అన్నదములు thagatu vadinegaaru లు సూపర్ సినిమా ఇలాంటి అవకాశం ఉండదు

  • @rajasekhar6322
    @rajasekhar6322 5 лет назад +571

    ఒక అద్భుతమైన సినిమా..
    కనీసం రెండు నెలలకి ఒక సారి అయినా ఈ సినిమా చూస్తాను. బాగా కనెక్ట్ అయిన సినిమా👏👏👏

  • @ajaruddingkgroups6637
    @ajaruddingkgroups6637 3 года назад +25

    ఎన్ని సార్లు అయినా చూడవలసిన సినిమా 😍👌

  • @polimerausharani8465
    @polimerausharani8465 10 месяцев назад +6

    2024 eni sarllu chusinna chudalanipenche cinima edhi super cinima super brothers

  • @mohanbabu902
    @mohanbabu902 3 года назад +287

    PEDARAYUDU
    MAA ANNAYYA
    PEDDA ANNAYYA
    SANKRANTHI THESE movies are completely family-oriented movies😘😍😍😍😀👌👏
    This movies clearly depicted how the family members bridge the lovable💞😍 emotions of each other how they understand each other and how they faced typically situations in their lives. Great Movie👌👏👍😘

    • @bashag8803
      @bashag8803 3 года назад +9

      సూర్యవంశం, సింహరాశి బ్రదర్.

    • @bharathihari9916
      @bharathihari9916 3 года назад +4

      Pedda annayya super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏❤️🙏🙏🙏🙏

    • @princeprasad6341
      @princeprasad6341 3 года назад +5

      Surya vamsham, ShivaRamaraju also 😍

    • @rsedits2704
      @rsedits2704 2 года назад +4

      These all are tamil movies remakes except pedda annaya

    • @bashag8803
      @bashag8803 2 года назад +1

      @@rsedits2704 అందరికి తెలుసు.

  • @vinodsivanoor6950
    @vinodsivanoor6950 4 года назад +739

    సినిమా కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రాణం పోసిన ఎస్. ఏ. rajkumar గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sulochanayebbili6818
    @sulochanayebbili6818 6 лет назад +61

    What's a awesome movie😍😍😍😍.. Feeling soo glad, entha goppaga chupincharuu brothers, madya anyonyathaa, prema, artham chesukune vidhanam...kodallu undalsina theeru... Oka respectable and Lovable family ni ❤️😍😘chala chakkaga chupincharuu.. . Everthing Extraordinary 👌👌👌.. It's a beautiful and amazing direction

  • @anathanajonaemmanuel9549
    @anathanajonaemmanuel9549 4 месяца назад +1

    అమ్మ నాన్న లేకుండా అన్నయ్యా ఏన్ని అయి తమ్ముళ్లు యొక్క భవిష్యత్తు అనగా తమ్ములు యొక్క చదువులు వారి యొక్క పెళ్ళిళ్ళు ఎంత చక్కగా ప్రేమ అనురాగం ఆప్యాయత కుటుంబం విలువలు మాటా తీరు చాలా చాలా బాగుంది ఏన్ని సార్లు చూసిన కన్నీలు ఆగవు సూపర్ గుడ్ movie 2024 lo చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ కొట్టండి jeeva