Daddy Telugu Full Movie | HD | Chiranjeevi, Simran, Ashima Bhalla, Rajendra Prasad | Suresh Krissna

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2022
  • Daddy Telugu Full Movie | HD | Chiranjeevi, Simran, Ashima Bhalla, Rajendra Prasad | Suresh Krissna
    Daddy is a family drama film, produced by Allu Aravind under the Geetha Arts banner and directed by Suresh Krissna and cinematography by Chota K. Naidu. It stars Chiranjeevi, Simran, and Ashima Bhalla, with music composed by S. A. Rajkumar.
    Butta Bomma Making Video: • Butta Bomma Song Makin...
    Chaavu Kaburu Challaga Teaser Glimpse: • Chaavu Kaburu Challaga...
    Most Eligible Bachelor Teaser: • Most Eligible Bachelor...
    Chaavu Kaburu Challaga Glimpse: • Chaavu Kaburu Challaga...
    Telugu Full Movies | Geetha Arts: bit.ly/33dx91T
    Prati Roju Pandaage Full Video Songs : bit.ly/2F6AwzL
    Parugu Full Movie & Video Songs: bit.ly/3jSw4mi
    Megastar Chiranjeevi Superhit Movies : bit.ly/3hlAB06
    Johnny Telugu Full Movie: • Johnny Telugu Full Mov...
    Taxiwaala Full Video Songs: bit.ly/2I6NFse
    Geetha Govindam Full Video Songs: goo.gl/nYZfhW
    Sarrainodu Telugu Video Songs : bit.ly/29oZFCR
    Magadheera Telugu Video Songs : bit.ly/2e5EruA
    Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Enjoy and stay connected with us!
    Follow us: / geethaarts
    Follow us: / geethaarts
    Like Us On: / geethaarts
    Follow us: / ga2official
    Follow us: / ga2pictures
    Like Us: / ga2pictures
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,6 тыс.

  • @fadkrishna
    @fadkrishna Год назад +2899

    Anyone Watched This Movie In 2024?

  • @shalempharm.d6656
    @shalempharm.d6656 10 месяцев назад +322

    2024 లో చూస్తూ ఇంకా సెంటిమెంటల్ గా ఏడ్చేవల్లు ఎవరైనా ఉన్నారా

    • @satiasatiaa2753
      @satiasatiaa2753 9 месяцев назад +5

      నేను ఉన్నాను అండి 😢😢

    • @satiasatiaa2753
      @satiasatiaa2753 9 месяцев назад +4

      నేను ఉన్నాను అండి 😢😢

    • @satiasatiaa2753
      @satiasatiaa2753 9 месяцев назад +1

      నేను ఉన్నాను అండి 😢😢

    • @vamshhikrishna3551
      @vamshhikrishna3551 9 месяцев назад

      Yes iam 😢

    • @pushpainnani4821
      @pushpainnani4821 4 месяца назад

      ैऐट​@@satiasatiaa2753

  • @bhashag3904
    @bhashag3904 2 месяца назад +163

    మెగాస్టార్ ⭐⭐చిరంజీవి గారి 'డాడీ' మూవీని 26.5.2024 తర్వాత ఎంతమంది చూస్తున్నారు👍👍

  • @Rockybhai-qh6op
    @Rockybhai-qh6op Год назад +249

    ఒక తండ్రి పడే భాద... తండ్రి కూతురు మధ్య ప్రేమ... ఇంత బాగా చూపించవచ్చు అని తెలియచేసిన హార్ట్ టచింగ్ సినిమా ❤️

  • @yasinshaik5153
    @yasinshaik5153 Год назад +254

    Eym సినిమా రా బాబు చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు, మెగాస్టార్ చిరంజీవికి ❤️

  • @kalvarisiluvakrupaministri9109
    @kalvarisiluvakrupaministri9109 2 года назад +151

    చిరంజీవి గారు డాడీ గా సూపర్ గా సెట్ అయ్యారు ఎన్ని సార్లు చుసిన బోరు కొట్టదు ఎ తరము వారైనా చూడాల్సిందే 😳😳😳

  • @rajendersirikonda9628
    @rajendersirikonda9628 Год назад +139

    చిరంజీవి గారి నటన అద్భుతం ఎమోషనల్ సీన్స్ పండించడంలో అన్నయ్య తరువాతే ఎవరైనా 🙏🙏❤❤

  • @ntalks9069
    @ntalks9069 11 месяцев назад +81

    మళ్లీ ఆ మెగాస్టార్ ని చూడాలని వుంది

  • @madhusainagulakonda2093
    @madhusainagulakonda2093 2 года назад +465

    కన్నీరు అంటే తెలియనివాళ్ళు కూడా కంటతడి పెట్టే సినిమా 👏👏👏👏👏👏👏👏

  • @అపూర్వరాణిశ్రీ

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ చూడలి అనిపిస్తుంది.
    చాలా ఎమోషానల్ అవుతూనే ఉంటుంది.....

  • @baby.777
    @baby.777 Год назад +261

    నకిలీ స్నేహం వలలో పడి మోసపోయే ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా ఒక మంచి గుణపాఠం ❤️❤️❤️❤️

  • @ghousepeershaik4078
    @ghousepeershaik4078 Год назад +179

    నేను బ్రతుకు దేరువు కోసం కువైట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను నాకు నా కూతురు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ సినిమా చూస్తూ ఉంటాను.

  • @stpouls8574
    @stpouls8574 2 года назад +191

    ఎంతైనా ఆనాటి యాక్టింగ్ ఈ నాటి వారు చేయలేరు... కళ్ళలో కన్నీళ్లు రప్పించాలంటే మీరే... what a acting performance ❤❤❤

  • @ganeshvepada1572
    @ganeshvepada1572 2 года назад +404

    నాకు ఇద్దరు కూతుర్లు...
    సినిమా చుసిన ప్రతీసారి i feel emotional heart Touching...💖

  • @ranjithchoulamaddi1306
    @ranjithchoulamaddi1306 Год назад +94

    నాకు ఒక బాబు మరియు పాప ఉంది.... ఈ సినిమా చాలా సార్లు చూసాను... కానీ ఈ రోజు చూసిన తరువాత వెంటనే మ పిల్లలని హగ్ చేసుకొని ఎమోషన్ అయ్యాను.... చిరంజీవి గారు ఎడిపించేసాడు......

  • @powerstarrajudommeti362
    @powerstarrajudommeti362 Год назад +470

    2023 లో ఎంత మంది చూస్తున్నారు, ఈ మూవీ లైక్ కొట్టండి తెలుస్తుంది mega fans power

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 2 года назад +306

    చిరంజీవి గారు
    తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం " డాడీ " ❤️
    తండ్రి కూతుర్లు మధ్య ఉందే అనుభందం ని చాలా అద్బుతం గా చూపించారు 🙏

  • @elisha269
    @elisha269 10 месяцев назад +42

    Miss you amma nana ❤😭 కష్ట పడి పెంచి పోషించి మమల్ని ఎంతో బాగా చూసుకున్నారు...మేము ఎదిగే వయసులో కష్టపడి మిమల్ని చుసుకొలేకపోయా...ఇప్పుడు కష్టపడే వయసుకు వచ్చేసరికి మీరు లేరు ...కానీ మీరు అనుకున్న దాని కంటే నేను ఇంకా బాగా సంపాదిస్తున్నాను. కానీ మీరు లేని లోటే అలానే ఉండిపోయింది .....మిమల్ని చాలా బాధ పెట్టాను అమ్మ నాన క్షమించండి .. ఎందుకో ఈ మూవీ మనసుకు. తకినట్టు అనిపించి....

    • @ishakshaik194
      @ishakshaik194 4 месяца назад +1

      Aiyyo, I wish you a good life andi... Good luck 😊

  • @sabhavathravichouhan9239
    @sabhavathravichouhan9239 Год назад +145

    2023 lo chuse vallu like lottandi

  • @ambadaslokande8524
    @ambadaslokande8524 Год назад +82

    ఒక తండ్రి ప్రేమ ఇలా ఉంటుంది అని సినిమా లో చూడడం తప్పా real life లో తెలియదు.😞🥹 ఎందుకంటే నాకు ఊహ తెలియనపుడే దేవుడు మా నాన్న ని తీసుకొని వెలిపోయాడు. వచ్చే జన్మలో ఐన నాకు తండ్రి ప్రేమని ప్రసాదించు దేవుడా 😞. మా నాన్న ప్రేమనే ఇవ్వు 🙏

    • @MrRao916
      @MrRao916 11 месяцев назад +7

      Meru father avvandi me pillalu ki evvandi aa premani

    • @shamalashamala3814
      @shamalashamala3814 17 дней назад

      😊q

  • @srinumungeti758
    @srinumungeti758 2 года назад +714

    2022 లో ఎంత మంది చూస్తున్నా రూ

  • @Reethika45N
    @Reethika45N Год назад +190

    Best movie ever... The unconditional love of father for every daughter is shown in this movie...❤

  • @doloresmartinez8550
    @doloresmartinez8550 2 года назад +232

    Chiranjeevi is a great actor a mega star, I don't understand Telugu but Chiranjeevi's acting touched my heart. ❤❤❤
    Greetings from Mexico 🙏

    • @fhdvideos4863
      @fhdvideos4863 Год назад +3

      Ok

    • @sowjanyarao8348
      @sowjanyarao8348 Год назад +8

      Wow… thank you for watching Indian cinema and thank you for liking Chiranjeevi

    • @zaundraloving9607
      @zaundraloving9607 Год назад +6

      I don't understand the language either, but I love watching Chiranjeevi and his son, Ram Charan! They are both outstanding actors. I love them both.

    • @Darling-fj5mi
      @Darling-fj5mi Год назад +4

      Thank you for praising Indian movies 💕💕💕 love from Andhra

    • @godofgods1710
      @godofgods1710 Год назад +2

      ​@@zaundraloving9607 wow...
      Where are you from...

  • @bujjisundarapu5839
    @bujjisundarapu5839 6 месяцев назад +60

    2024 lo kudaa chusevallu vunnru.

  • @nandigamkarthik2350
    @nandigamkarthik2350 2 года назад +362

    ఎంత కఠినమైన హృదయం గల మనిషి అయినా ఈ సినిమా చూసిన తర్వాత emotional అవ్వాల్సిందే! చిరంజీవి గారి గురించి చెప్పే స్థాయి నాకైతే లేదు అతను ఒక శిఖరం 🙏🙏🙏🙏

  • @yusufshaik7602
    @yusufshaik7602 6 месяцев назад +32

    2024 lo evaruchustunaru

  • @batterylife.exe00
    @batterylife.exe00 Год назад +116

    Being a tamilian, I love this movie.
    The script, Dad-Daughter frames and especially Chiru gaaru's Vera level acting. 🥺🔥

    • @batterylife.exe00
      @batterylife.exe00 Год назад +1

      @@dhanyashreedhanyashreeravi3224 Adhan Simran pregnant'ah irkangale. Andha time la dhan 1st papa dead aayuduch. Luck irndha, Identical babies form aagum bruh sila per ku. Idhan neenga keta logic.

    • @babi5396
      @babi5396 Год назад +1

      @@batterylife.exe00 suresh krishna has taken two movies with chiru, one was master and other was daddy movie, master was blockbuster and daddy was above avg movie

    • @shangkariguna1532
      @shangkariguna1532 9 месяцев назад

      Anyone got the tamil copy if this movie?

  • @anithanatta8717
    @anithanatta8717 4 месяца назад +30

    2024 lo chusina varu yentha mandhi vunaru

  • @ravitejaarkapally2285
    @ravitejaarkapally2285 2 года назад +178

    2:05:21 మీ డాడీ అంతకుడు అనే చెప్పేకంటే చచ్చిపోయాడు అని చెప్పి ఉంటే బాగుండేది 😭 ఎమోషనల్ సీన్ 😭😭

  • @sandyshorts1435
    @sandyshorts1435 Год назад +79

    1:13:02 what a emotional scene.😭😭😭🙏🙏 What a music 🎵🎵

  • @satishlacholla130
    @satishlacholla130 Год назад +41

    చిరంజీవి సిమ్రాన్ ఎమోషనల్ చూసి తట్టుకోలేక పోయ సూపర్ మూవీ ఐ లవ్ యు డాడీ మమ్మి🥰 🥰

  • @Rk-nu1jh
    @Rk-nu1jh Год назад +6

    మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కుటుంబ చిత్రం డాడీ. జై చిరంజీవ

  • @mahammadsaleem3649
    @mahammadsaleem3649 Год назад +26

    2023 లో ఎంత మంది చూస్తున్నారు❤

  • @shekarpotraj9271
    @shekarpotraj9271 9 месяцев назад +15

    ಸೂಪರ್ ಮೂವಿ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂದಿಬಿಡಿತು😢👏🏻

  • @MonapuramSrinivas
    @MonapuramSrinivas Год назад +30

    My daddy is my blood My mother is my heart my brother is my hero ❤❤❤❤❤❤

  • @srikalyantilak7022
    @srikalyantilak7022 Год назад +10

    1:04:16 వ క్షణంలో నాకు అప్పుడే అర్థమయ్యింది పాన్ ఇండియన్ స్టార్ అల్లూ అర్జున్ అవుతాడని 🔥🌊

  • @nagamaster4388
    @nagamaster4388 2 года назад +229

    ఏమి acting బా. అన్నయ్య ఇరగదీసాసాడు. ఎన్ని సార్లు చూసిన ఇందులో ఉన్న సెంటిమెంట్ కి కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి

  • @purushothampurush2126
    @purushothampurush2126 11 месяцев назад +13

    ilaanti movies teesina boss. Ippudu bholasankar laanti movies enduku bossu. Daddy movie Ippudu chusina edipistaavv Nee acting tho.adi nee range bossuuu❤❤❤❤

  • @eshuchannel12345
    @eshuchannel12345 Год назад +23

    Kya climax scene hey.. The word DADY is very emotional.. I love you dady. I miss you. Waiting for sankranti holidays to go to my hometown... Waiting for yur love my dear appaaa

  • @koyilapukishore5519
    @koyilapukishore5519 2 года назад +27

    Climax lo last 3mins matram literally heart touching emotion abha...chiru sir acting,bgm,simran madam what a acting yaar...🥰🥰🥰🥰

  • @sreshtameghanakkisetty1132
    @sreshtameghanakkisetty1132 2 года назад +48

    Wat an actor boss you are.... After these many years also this movie has given the same feel.....

  • @vamsikrishna8615
    @vamsikrishna8615 2 года назад +154

    Simran's acting is top notch in this film... Exceptionally great in emotional scenes

  • @user-xo6sc9ly4l
    @user-xo6sc9ly4l 4 месяца назад +5

    Heart touched movie 😍

  • @Rohithchelluri
    @Rohithchelluri Год назад +28

    2023 lo chusthunna still love this ❤️

  • @Harishkumar-of7lk
    @Harishkumar-of7lk Год назад +14

    మంచి కోరి సాయం చేస్తే అన్నం లేదు.. అనే సామెత చాలా బాగా చేప్పారు..

  • @sammednemagoud6549
    @sammednemagoud6549 Год назад +44

    I watched for the first time and I cried, the emotional 😭 music touched my heart ❤️

  • @satheeshgolakonda1954
    @satheeshgolakonda1954 3 месяца назад +2

    సూపర్ మూవీ లాస్ట్ సీన్ లో ఏడుపు తెప్పించాడు చిరంజీవ చిరంజీవ డాడీ లకే డాడీ 2024లో చూసే వారు లైక్స్ ఇచ్చుకోండి 🎉

  • @Mr.Sky........
    @Mr.Sky........ 11 месяцев назад +5

    Chinapudu chusa malli ipudu chusa, feel matram alane undhi 🥺❤️ megastar

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 2 года назад +115

    మేము అందరం అన్నయ్యలు చిరు పవన్ కళ్యాణ్ అభిమానులే బాల్యంలో కుటుంబంతో సంతోషం గా గడిపిన మదుర క్షణాలు అభిమానులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు... జై చిరంజీవ

  • @shyma1604
    @shyma1604 Год назад +45

    Fist time I watch this movie...iam Tamil ❤️
    I don't know Telugu...but iam crying now 😭 because of this movie 😭 Love this movie ❤️

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 10 месяцев назад +7

    వెంకటేశ్ sir ki ayithe ప్రజలు bramharadham పట్టేవారు ee movie ki

  • @vasikrishna-xs8vm
    @vasikrishna-xs8vm Год назад +60

    This is one of Simran's greatest performances in Telugu... She is at her absolute best in emotional scenes in this movie... Especially from 1:10:12

    • @sandyshorts1435
      @sandyshorts1435 7 месяцев назад +2

      తెలీకుండానే కళ్ళలో నీళ్లు వచ్చేసాయి బ్రో😔😔 సిమ్రాన్ గారి యాక్టింగ్ కి...👌😔😔❤️( ఒక అమ్మ ఏమి చేయలేని పరిస్థితుల్లో బిడ్డ చేయి జారి పోయే టైమ్ లో ఎలా ఉంటుందో ఈ ఒక్క షాట్ చాలు.... 😔👌👌)

  • @prasad.sharma
    @prasad.sharma 5 месяцев назад +3

    నా సినిమా హిస్టరీ లోనే మొట్ట మొదటి తండ్రి కూతురు మధ్య ప్రేమని వ్యక్తం చేసిన సినిమా, అసలు చిరంజీవిగారు తండ్రి పాత్రలో ఆయన తప్పా ఇంకెవ్వరూ కూడా సూట్ అవ్వరు.

  • @amarnath----pspk5568
    @amarnath----pspk5568 2 года назад +18

    watching first movie in theatre
    S.A RAJKUMAR next level MUSIC🎼🎧🎤🔊🔊🔊🎶🎶🎶🎶🎶🎶🎶🎶

  • @ismailjabiullagk5416
    @ismailjabiullagk5416 6 месяцев назад +16

    2024 lo yavaru chustunaru oka like eskondi

  • @rajasekhar7269
    @rajasekhar7269 9 месяцев назад +6

    1:14:41 scene naa life lo జరిగింది naa sweety same alage chanipoiendi 10 days icu lo undi chanipoiendi miss u sweety😢😢😢😢anduke naaku ee cinema okappudu bhale istam ippudu choodalenu

  • @mnsriharshaharsha8185
    @mnsriharshaharsha8185 Год назад +25

    This is really a Beautiful Movie and the Parents & Kids emotional bonding & affection are very clearly depicted, but at the same time poor childrens will be affected from the separation of parents, but Raj must believe in friends upto a certain extent not to the fullest extent🙏.

  • @mokshithacutie3855
    @mokshithacutie3855 Год назад +5

    Ippudu kuda e movie chuse vallu entha mandhi

  • @happy-ze8bv
    @happy-ze8bv 11 месяцев назад +4

    ee movie chala times chusa but malli 2023 lo chusa kuda na kanti ninda neelle thuduchukuntunna manasu chala week ayipothundhi evaridhaina automatic ga

  • @user-ds6jo5oc9f
    @user-ds6jo5oc9f 5 месяцев назад +5

    Entha goppa movie super ra

  • @rajayeshaboina2895
    @rajayeshaboina2895 2 года назад +41

    ఈ మూవీ అంటే నాకెంతో ఇష్టం

  • @lakshmisrinivas9826
    @lakshmisrinivas9826 2 года назад +47

    Definitely all will cry seeing this movie..my darling simran

  • @p.kalpanakalpana8636
    @p.kalpanakalpana8636 3 месяца назад +3

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు నాన్న అంటే ఇలా ఉండాలి కానీ మాకు ఈ లాంటి నాన్న లేడు అని బాధ 😔😔😔సినిమా చివరిలో చాలా ఏడుపొస్తుంది సూపర్ సినిమా 👌👌👌

  • @lakshmiramesh238
    @lakshmiramesh238 Год назад +10

    సూపర్ మూవీ తండ్రి కూతుళ్ళ బంధం ఇలా ఉంటుంది మా నాన్న అంతే i love you నాన్న ❤️

  • @durgaprasadkunigiri
    @durgaprasadkunigiri 2 года назад +18

    1:03:09 alanti side artist Pan India star avuthadani yevarina oohinchi untara . 👑 #AlluArjun ❤

    • @venkateshwoodworks3652
      @venkateshwoodworks3652 2 года назад

      Ledu

    • @hemanthkumar2210
      @hemanthkumar2210 2 года назад

      చిరంజీవి గారి గుండెల్లో కత్తులు దింపితే పాన్ ఇండియా ఎమ్ కర్మ పాన్ వరల్డ్ అవ్వచ్చు

    • @durgaprasadkunigiri
      @durgaprasadkunigiri 2 года назад

      @@hemanthkumar2210 chiranjeevi gari property kottesada leka PK property kottesada. Yem matladutunnav bayya nuvvu #AlluArjun gurinchi yevarini adigina Hard Worker ani cheptharu . Thana kastame thanani Pan India Range lo kurchobettindi. Chiranjeevi garu Peekindi yemi ledu Allu Ramalingah gari valle Chiranjeevi vacchadu adi okkati gurthupettuko

    • @shivakumarr4721
      @shivakumarr4721 2 года назад

      @@durgaprasadkunigiri Arey vallu valu Baga untaru madhyalo meeru yenduku kottukuni sastharu?

    • @durgaprasadkunigiri
      @durgaprasadkunigiri 2 года назад

      @@shivakumarr4721 nenu pettina comment yenti nuvvu ichina reply yenti. Koncham alochinchu bro

  • @samvideostelugu
    @samvideostelugu 2 года назад +10

    Ee movie ni neneppatiki marchipolenu really super ee movie ni ennissarlu choosanoo naaku teledhu ippatiki ee movie tv lo veste choostanu super ga vundi ee movie

  • @mrunaliniyakkala6865
    @mrunaliniyakkala6865 2 года назад +43

    The way ishwarya runs towards her father is too heart touching

  • @saia7712
    @saia7712 5 месяцев назад +5

    Movie lo allu arjun dance super ❤

  • @indian6346
    @indian6346 Год назад +18

    From Kerala
    chiranjeevi.
    The Real talanted Super of Indian film Industry

  • @ajedits224
    @ajedits224 2 года назад +12

    ఫ్రెండ్ కాదమ్మా .... మీ డాడీ 😢 క్లైమాక్స్ లో ఎన్ని సార్లు ఎడ్చామో ☹️ గ్రేట్ మూవీ my 10th క్లాస్ టైమ్

  • @Justmekalyan
    @Justmekalyan 4 месяца назад +3

    సినిమా పూర్తయ్యే వరకు కన్నీళ్లు ఆగలేదు🥹😢
    చిరంజీవి గారూ మీరు నా హృదయాన్ని కరిగించారు😭😭 24-Mar-2024

  • @rachanagowdah7513
    @rachanagowdah7513 2 месяца назад +3

    Nenu kannada bidda rachangowda bellary chushyanu i love telugu muvies

  • @giduthurijyothiswaroop5414
    @giduthurijyothiswaroop5414 Год назад +7

    Chiranjeevi garu needs to get oscar for this movie. Best actor in the industry ersatile actor also

  • @nagauns
    @nagauns 2 года назад +76

    Evergreen hit, daughter n father love sentiment is awesome 👍👍

  • @ashwinshaji4887
    @ashwinshaji4887 6 месяцев назад +3

    Chiranjeevi garu challa manchiga act cheysadu super

  • @bethisandeep1380
    @bethisandeep1380 Год назад +24

    HEART TOUCHING DIALOGUE 1:31:43…..

  • @sampath.tthalari3878
    @sampath.tthalari3878 2 года назад +39

    1:10:14 1:10:18 Simran gari expressions exlent madam.👌👌👌👌 very emotional scene.😭😭

  • @dodlalakshmipoornima7098
    @dodlalakshmipoornima7098 2 года назад +18

    I was very emotional 😢 😭 😪 by watching about father & daughter relation.

  • @abharath5105
    @abharath5105 Год назад +4

    ఈ సినిమా ఇంప్రెషన్ వల్లనే మహేష్ బాబు అన్న వాళ్ళ కొడుకు గౌతమ్ కి గుండె అప్రిషన్ వల్ల హా భాధ ఇంకో తండ్రికి రాకూడదు అని 1100 పిల్లలకి సేవ చేస్తున్నాడు లవ్ యూ మహేష్ అన్న

  • @ganaveniashok3655
    @ganaveniashok3655 9 дней назад +1

    2024 లో ఎంతమంది చూస్తున్నారు

  • @sudeepthejaamudhala9041
    @sudeepthejaamudhala9041 2 года назад +28

    What is the another side of Chiranjeevi is great actor who can express each every emotion despite of mass craze!!

  • @abhilashgade2985
    @abhilashgade2985 2 года назад +104

    ఇన్నాళ్లకు ఈ సినిమా నీ అప్లోడ్ చేశారు 🙏🏾🙏🏾

  • @Manasa_9973
    @Manasa_9973 8 месяцев назад +1

    Yenthamandhiki daddy movie ante ishtam jara like chei ❤❤❤❤

  • @vidyaskitchen4948
    @vidyaskitchen4948 Год назад +6

    I can't control my tears very very mesmerizing movie ever Father love is unconditional love ever

  • @user-qz3tc6np3g
    @user-qz3tc6np3g 5 месяцев назад +3

    నాకు చాలా ఇష్టం డాడీ ❤❤

  • @srmmuane3894
    @srmmuane3894 Год назад +6

    I can't stop my tears😭 Wow What a Wonderful movie Love you Pappa😭miss you so much 😭😭

  • @gangadharmekala2977
    @gangadharmekala2977 2 месяца назад +1

    Boss chiru sir❤😥👏🏻👏🏻👏🏻👏🏻👍🏻💯😎gem of acting emotional chestharu & navvistharu🤗😉pure emotional classic daddy movie.

  • @ramub8955
    @ramub8955 2 года назад +27

    ಒಂದು ಅದ್ಭುತ ಚಿತ್ರ... ❤️ ತಂದೆ ಹಾಗೂ ಮಗಳ ಪ್ರೀತಿಗೆ ಸರಿ ಸಾಟಿಯೆ ಇಲ್ಲ ತಂದೆಗೆ ಮಕ್ಕಳ ಸಂತೋಷನೆ ಮುಖ್ಯ 🥰

  • @nijanutv6444
    @nijanutv6444 2 года назад +28

    Last scene touched my heart

  • @NandiniS-su1oe
    @NandiniS-su1oe 6 месяцев назад +2

    Everyone are mentioned dad as chiru sir i am housewife i looking simran mam's acting she is equally match legend chiru. Both dance and acting dialog delivery asweaom.one more who is there like me came for comments reading😊

  • @GpoojithaPoojitha
    @GpoojithaPoojitha Месяц назад +1

    Super

  • @rajujayanthi7821
    @rajujayanthi7821 2 года назад +25

    26/2/2022 చుసిన వాళ్ళు లైక్ 👍విసుకొండి 🙏

  • @harshinivijay8151
    @harshinivijay8151 Год назад +9

    Chiru always excells in all his movies. Mega star great actor

  • @donkagopi1586
    @donkagopi1586 7 месяцев назад +2

    2023 లో చూసినా వాళ్ళు ఎంత మంది...

  • @reddypalliarjun2661
    @reddypalliarjun2661 4 месяца назад +2

    Iam all so waching I love dis mv❤❤

  • @chiruanjali2813
    @chiruanjali2813 11 месяцев назад +3

    Annayyyyaaa... Emii.. Acting..... sentiment.... chitakaakottavu annayyyaa

  • @Rctbsp
    @Rctbsp 7 месяцев назад +4

    ప్రతి తండ్రికి ప్రతి స్నేహితుడికిఈ సినిమా అంకితం అందరూ కన్నీరు పెడతారని చెప్పలేను కానీ తండ్రి మాత్రం ఈ సినిమా చూస్తే కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి😢 నిజంగా 😢😢😢😢 ఏడిపించావు boss #megastar❤

  • @Jaithathamogga
    @Jaithathamogga Год назад +6

    what a great movie emotion + acting blended movie...excellent acting by chiru ..dad and daughter sentiment was peak❤😍

  • @alukondabasha4093
    @alukondabasha4093 Год назад +4

    ఈ సినిమా చూసి ఏం కామెంట్ చేయాలో కూడా తెల్యట్లేదు speach less....
    My dad is my #hero

  • @danammahesh8623
    @danammahesh8623 2 месяца назад +6

    Pawan Kalyan