బ్రదర్ బోనాల హనోక్ గారు చివరిసారిగ పాడిన పాట || యుగ యుగములకు || Ropp Jonathan Kati
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Tribute to bro Bonala Hanok late by JSTAR MEDIA WORKS
#Bonala_Hanok #Ropp_Jonathan_Kati
Tags:
Telugu Christian Songs / Telugu Jesus Songs / Telugu Christian Video Songs / Latest Telugu Christian Songs / Telugu Christian / Jesus Songs / Latest Christian / Christian Videos / Telugu Christmas / Christian Devotional Songs / Jesus Telugu / Latest Jesus / Telugu Christian Songs New/ Christian Telugu Songs / New Telugu Christian Songs / Telugu Christian Songs 2016 / 2016 Telugu Christian Songs / Christian New Telugu Songs 2016 / New Latest Telugu Christian Songs / Telugu Christian Songs 2018 / Telugu Christian Songs 2018 New / Telugu Christian Songs 2018 Latest / Telugu Christian 2018 Songs / 2018 Christian Songs Telugu / Christian Songs 2018 Telugu / Telugu Christian Songs 2019 / Telugu Christian Songs 2019 New / Telugu Christian Songs 2019 Latest / Christian Songs 2019 Telugu / Christian Songs 2019 Telugu New / Christian Songs 2019 Telugu Latest / 2019 Telugu Christian Songs / 2019 Telugu Christian Songs New / 2019 Telugu Christian Songs Latest / 2019 New Telugu Christian Songs / 2019 New Latets Telugu Christian Songs / New Latest Telugu Christian Songs 2019 / New Latest Christian Songs Telugu 2019 / Latets Christian Songs / Latest New Christian Songs / Christian Songs New / Christian Songs Latest New / Christian Music / Christian Muisc New / Telugu Christian Music / Telugu Christian Music 2018 / Telugu Christian Music 2019 / Telugu Christian Songs Mp3 / Telugu Christian Songs Audio / Telugu Christian Songs Mp3 Songs / Christian Songs Mp3 / Christian Music Audio / Christian Songs Music / Telugu Christian Music 2019 / Telugu Christian Songs Mp3 2019 / Telugu Christian Audio Songs / Telugu Christian Mp3 Songs / Latets Christian Mp3 Songs / Christian Music Network / Christian Music Network Songs / Telugu jesus Songs / Telugu Jesus Songs New / Telugu Jesus Songs Latest / Telugu Jesus Songs Old / Telugu Jesus Songs 2016 / Telugu Jesus Songs 2016 New / Telugu Jesus Songs 2016 Latest / Telugu Jesus Songs 2017 / Telugu Jesus Songs 2017 New / Telugu Jesus Songs 2017 Latest / Telugu Jesus Songs 2018 / Telugu Jesus Songs 2018 New / Telugu Jesus Songs 2018 Latest / Telugu Jesus Songs 2019 / Telugu Jesus Songs 2019 New / Telugu Jesus Songs 2019 Latest / Telugu Jesus Songs 2019 New Latest / Jesus Songs 2016 Telugu / Jesus Songs 2016 Telugu New / Jesus Songs 2016 Latest Telugu / Jesus Songs Telugu 2017 / Jesus Songs Telugu 2018 / Jesus Songs Telugu 2019 / Jesus Songs Telugu 2019 New / Jesus Songs 2019 Telugu / Jesus Songs 2019 Telugu New / Telugu Christian Video Songs / Telugu Christian Video Songs 2018 / Telugu Christian Video Songs 2018 New / Telugu Christian Video Songs 2019 / Telugu Christian Video Songs 2019 New / Telugu Christian Video Songs 2019 Latest / Telugu Jesus Video Songs / Christian Video Songs Telugu / Christian Video Songs Telugu New / Christian Video Songs 2019 / Telugu Jesus Video Songs New / Telugu Jesus Video Songs Latest / Telugu Jesus Video Songs 2018 / Telugu Jesus Video Songs 2018 New / Telugu Jesus Video Songs 2018 Latest / Telugu Jesus Video Songs 2019 / Telugu Jesus Video Songs 2019 New / Telugu Jesus Video Songs 2019 Latest / Telugu Christian Hit Songs / Telugu Christian Super Hit Songs / Jesus Songs New Latest / Latest Jesus Songs In Telugu / Jesus Songs 2019 In Telugu / Jesus Songs In Telugu 2019 New / Christian Hit Songs In Telugu / Christian Hit Songs 2019 In Telugu / Christian Music In Telugu / Christian Music In Telugu New / Christian Video Songs In Telugu / Christian Video Songs New In Telugu / God Songs Christian Telugu / God Songs Telugu Christian / Telugu Christian Songs HD / Telugu Jesus Songs HD / HD / Telugu Christian Songs 4K / Telugu Jesus Songs 4K / 4k / HD Songs / 4K Songs / Telugu Christian Songs Lyrics / Christian Songs Telugu Lyrics / Telugu Christian Songs With Lyrics / Christian Songs Telugu With Lyrics / God Songs Telugu Christian Lyrics / Lyrics / With Lyrics / Telugu Jesus Songs Lyrics / Telugu Christian Songs 2019 With Lyrics / Telugu Jesus Songs 2019 With Lyrics / Telugu Christian Songs New With Lyrics / Telugu Jesus Songs New With Lyrics
బోనాల హనోక్ గారు గొప్ప గాయకుడు, ఆయన పాట వినేందుకు.. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం నాకు సంతోషం కలిగింది..
మంచి గాత్రంతో మీపాటలు వింటుంటే మామనస్సు మైమరచిపోవేది అలాంటిది మీరు లేరు అనే వార్త వినీ మేము జీర్ణించుకోలేక పోతున్నము మీ అత్మ పరలోకం చెరునుగాక అమేన్
Amen
AMEN
దేవుని కోసం సువార్త పాటలు పాడి అనేకులు దేవుని లోకి నడిపించిన మీరు చేసిన ఈ గొప్ప పోరాటం దేవునికి మహిమ మీ ఆత్మ దేవుని రాజ్యంలో చేరాలని కోరుకుంటూ
Yes bro
యేసయ్య పాటలు పాడుతుంటే మేమెంత సంతోషించేవాడు ఆయన లేడన్న గానే బాధ కలిగింది దేవుని మెప్పించి ఎంతో మంచి పాటలు పాడే దేవుని యందు నిద్రించాడు దేవునికి వందనాలు ఆమెన్
Amen 🙏🙏💐💐
@
అన్నలేరు అన్న వార్త విని ఎంతో రోదనతో నిండిపోయింది నా గుండె
❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️ దేవుని దగ్గరగా ఉండి స్తుతిస్తూ ఉన్నావ్ సైమన్. 🙏
ఆసమ్ లాస్ట్ వర్డ్స్ అండ్ సాంగ్స్ అఫ్ బోనాల బ్రదర్... నిజ భక్తులకు వారి మరణం దేవుని మహిమ పిలుపు ముందే తెలుస్తుంది అనేదానికి సూచన ఆమెన్.. గ్లోరీ టూ గాడ్ జీసస్ ఆమెన్ 👌👍🙏💪❤🙏🙏🙏
Glory to God. You are so precious to God. నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువ గలది.
Glory to the brother
బ్రదర్ లేరు అనే వార్త విని హతషుడనైనా.నీవు ధన్యుడవు బ్రదర్
మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను ఆ యేసయ్య ను...
మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
Believe in that bro so sorry for that 😢😭😭😭😭😭 o my god so voice is beautiful
We miss you brother, meru devudidagira brathikee vuntaru.
గ్లోరీ టూ ది లార్డ్ జీసస్.. మెసమెరిజింగ్ వాయిస్ ఎంటర్డ్ ఇంటూ గ్లోరీ అట్ గాడ్స్ ప్లేస్ హోలీ ప్లేస్ ఆమెన్... వి మిస్ యు బోనాల బ్రదర్ లెట్స్ మీట్ ఇన్ హెవీన్ ఇన్ సూన్ విత్ గాడ్ అండ్ హోలీనెస్ ఆమెన్..👍👌🙏💪❤❤💪🙏👍👌🙏🙏
అన్నా మిమ్మల్ని ముఖిగా చూడలేదు నేను కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి నే
నిన్ను మిస్అయ్యాను
మీపాట లో నిన్ను చూసి నాను
Mashallah
Nice songe. 😍😍🎵🎵🎵😇😇😇
అన్న మహిమ రజ్యంములో కలుసుకుందట
బ్రదర్ బోనాల హనోక్ గారి గూర్చి అద్భుతంగా రాసారు అంతే అద్భుతంగా మాట్లాడారు. మీకు నా వందనాలు. నిజంగా బ్రదర్ ఇప్పుడు తండ్రి కుడిపార్శ్యం లో కూర్చొని ఉన్నాడు. నిజంగా అద్భుతంగా దేవుని కొనియాడాడు. ఘనపరిచాడు మహిమపరిచాడు తన స్వరం ద్వారా. చివరిగా మీ స్టూడియోలో రికార్డు అయిన ఈపాట చాలా భావగర్భితమైనది. తానూ ప్రభువు వద్దకు వెళ్ళిపోతాడని ఆయనకు ముందే తెలుసు. ''ఒక్క సారి నిన్ను చూడాలని ఆశ కలిగే నాలో యేసయ్య''. అద్భుతమైన పాట, ,ఇంత ఎనర్జిటిక్ ఇంత వరకు ఎవరు పాడలేదు. ఆ పాటలో కసి ఉంది, ప్రేమ ఉంది, చూడాలని, చేరుకోవాలనే బ్రదర్ హనోక్ తపన ఉంది. వారి కుటుంభం సభ్యులకు,మీలాంటి మంచి మిత్రులకు అయన సంగీత బృందానికి నా వందనాలు.
Rip brother
Miss you brother
Exactly heart touching with tears
బ్రదర్ హానోకు గారు మీ పరిచర్య పరలోకంలో ఉన్న దేవుని భూమి మీద ఉన్న దేవుని బిడ్డలం సంతోష్ పరచినది గనుక దేవుడు మీకు మంచి బహుమానము ఇస్తారు
రిప్ బ్రదర్ హనోక్ గారు
యుగయుగములకును నీవే మా దేవుడవు దేవుడవు దేవుడవు దేవుడవు,(2)
ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే(2)యుగ......
1)పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు (2)
పుట్టింపకమునుపే నీవు వున్నావు వున్నావు వున్నావు వున్నావు(2)యుగ.....
2)నరపుత్రుల మంటికి మార్చి తిరిగి రాండని సెలవిచ్చేదవు(2)
వెయ్యి సంవత్సరములు నీకు జామువలే జామువలే జామువలే జామువలే(2) యుగ....
Thanks
Thank you
God bless you
Hanok Anna god bless you and your super voice 💯💯💯💯💯
Maku chinnapatinundi chala sannihithudu bro.Hanok garu
.pastor Veera masuBhaskar
Anna ma madilo unnaanna anna నిన్ను బట్టి దేవుని మహిమకలుగును gaaka amen
❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️ మనతో భౌతిక ముగ లేరు. పాటల వల్ల ఇక్కడ ఉన్నట్టు పరలోకంలో ప్రభువు తో ఉన్నారు ❤
మీరు ప్రత్యేకం అంతే,, miss u anna
What happened to him
Got heart attack and went to be with the lord.
@@ropp_jonathan_kati oh I am from Telangana so I am seeing thiss and little bit confused
Praise the lord Anna 🔥🙏🙏🙏🙏
Superb song
Really your blessed because your voice is awesome
God bless you abundantly in your life
Prabhuva sir ku aathma santini kaliginchumu.praise the lord. His sol will be rest.yesayyaaaaaa
Amen Glory to God
we miss you Ayyagaru
Very very good 🎶
U Rip heaven. Devuniki mahima kalugunu Gaka mevala
Great servant of god hanok anna I will meet you heaven
Amen 🙏🙏🙏✝️
I miss you brother mi songs ante naku Chala chala estam 😭😭😭😭
Praise the Lord 🙏🙏🙏
*Devuni* panilo Mee jivitham maku spurthidayakam hanok garu miss u sir
Parise the Lord Jesus Miss you sir And your voice super sir good sir Rest in peace sir 😥😥😭😭
Miss You Brother . . . May God bless and Comfort your Family!!
AMEN AMEN ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
A GREAT a great singer
Really a good musician
He had won the everyone heart.
Tks
M. R. Sharma
Visakhapatnam
Vandanallaiya
Wonderful song sir
We miss you sir
Vandanalu brother God bless you brother
Wonderfull singing anna👌👌
Meeru a paralokamandu a prabhuvunu kalusukuntaru👏
Meeru great sir vandanalu hanok garu
His voice with us always
Praise the lord
Very wonderful song nice voice i miss you great singer anna
Chala super padaru anna
Music kuda chala bagundhi
Thank you God .prise the lord 🙏
Anna meku ma vandanalu
Miss you 🙏🙏🏻🙏
Praise the Lord 🙌
Brother
Nee family nee devudu aadhukunu. Gaaka aamen
Brother u voice is 💯 clear & full energy song
😭😭😭😭 అన్న మీ ఆభిమనూళంఢఱిని వదిలి పెట్టి వెళ్లిపోయార 😭😭😭
అన్న మేము ఇంకా ఎవరి పాటలు వినాలి ఎవరిని ఇన్స్పిరేషన్ గ తీసుకోవాలి 😫😫😫 దేవుడా ఎందుకు తండ్రీ ఇలా చేసావు 😩😩😩 ఈ వార్త ని నేను జీర్ణించుకోలేక పోతున్నామూ 😢😢
అన్న నిను ఎప్పటికీ మరచిపొళేమూ మీరు దేవుని రాజ్యంలో చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము we miss u a lot hanoke anna😢😢😢
ఒకరు నిద్రేస్తే దేవునికి ఆనందం
ఒకరు చనిపోతే దేవునికి బాధ
కొంత మందిని దేవుడు త్వరగా తీసుకొని వెళ్లిపోతాడు కానీ వారిని చూసి బలముతో విశ్వాసం తో ముందుకు పోవాలి ఎపుడు ఒకరిని మాదిరిగా చూసి నడుస్తావో నువ్వు కూడా ఒకరికి మాదిరిగా మరతావు దేవుడు నీకు కూడా కొన్ని తలాంతులు ఇచ్చాడు తెలుసుకో ప్రభు కొరకు బ్రతుకు
@@churchofchristdubai9071 haaa ok brother👍👍
hanok anna chanipoledu prabhuvulo nidrinchadu anna bhulokam lo unna santhosham kante 100 retlu devuni tho happy ga untadu 😀
Manam kuda devuni kosam jeevinchi devuni raajyam lo cherali brother🙏🙏
Br. Hanok garu You are the good model to the modern servant's of God .
Hanuk anna meeku vadanalu
Mee gatram adbutham
Devudiyandu nidrinchina
Meeru danulu amen
RIP bro spectacular singing Amen 🔥❤️
Praise the lord brother nice 🎵
Praise the lord brother superb
All Praise to Jesus 🙏🙏
Excellent song , & rip pastor Garu.
A Heartful Tribute.....
Anna meeku ma Johar lo👏👏👏
💖💙💚GRATE MAN LOSS IN INDIA RIP BROTHER 💟💛💟
Sweet voice Miss you anna 🙏🙏🙏
Tq JESUS amen amen amen, స్టేజీ suvartha కంటే వ్యక్తిగత suvartha బెస్ట్ life and long life, God bless you Israel always
Super gaa song miss u annaya
Super sir super voice
Super duper song....
Thank you Lord
Wonderfull sir
Very great sarvent to God
Super voice sir .god blese you
We miss you Anna 😢💔😢😢 Deveni Rajamlo chusamu Anna 🙌🙌🖐️🖐️
Manam adavalasina avasaram ledu manaku paralokam vundhi manaku devudu vunaru okna 👍
Great servant of God, we missing you.
Good song with nice voice
అన్నయ్యగారు మిస్ యు
Thanks for you given by the video
Hallelujah
I'm very 😔 sad to hear that RIP
I miss you brother hanoku GARU god bless you sir
Your voice is very beautiful but your songs is very very excellent finally you go to near god
Brother 😭😭😭😭😭😭😭😭😭 😭😭😭😭😭😭😭🙄😭 i miss you 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice voice brother
Wonderful
అయ్య గారికి వందనాలు దయచేసి నాకోసం ప్రార్థించండి.. నా పేరు ఎజ్రా..దేవుడు 7 అంతలా ఆత్మ చేత నింపునట్లుగా, ఆర్థికంగా సమస్యల నుండి విడిపించునట్లుగా దయచేసి ప్రార్థించండి..! దేవుడు నన్ను కన్నీటి ప్రార్థన ఆత్మ తో నింపి, ఆత్మల భారం దయచేయునట్లుగా...మంచి ఆరోగ్యం దయచేసి.. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది.. దేవుడు ద్వారాలు తెరుచునట్లుగా, ""దేవుని రాకడలో.. "నిత్య సీయోను"లో.."" చేర్చుకొనునట్లుగా దయచేసి ప్రార్థించండి..
అలాగే.. సిస్టర్ karunamma, & మనోహర్, షాలోమ్ రాకడలో ఎత్తబడునట్లుగా, నూతన యెరూషలేము పట్టణంలో దేవుడు చేర్చుకొనునట్లుగా దయచేసి ప్రార్థించండి..! దేవుడు మీపరిచర్య ను దీవించును గాక ఆమెన్..!Praise the lord..! వందనాలు..!
Wonderful song
Praise the lord.brother
Miss you brother praise god amen
Mee voice chala bagundi but miss you brother 🙏
Praise the lord
Wonderful Jonah, Praise God ✝️🙏
Shalem Komavarapu all glory to Jesus Christ alone anna
Prais thi lord brother
Bonala hanok garu meeru
Devudu daggara unnaru
Praise the lord Bro
Iloveyousomuchdaddy❤❤❤❤❤❤😢😢😢😢😢😢
Amen
Tq Jesus supra song
God bless you @♡♡♡♡♡
Missu sir
Superb brother
Thank you so much 😀
we miss you soooo much hanok annaya
Really wonderful anna.
Really we are missing you Hanok anna.
Miss U Anna, I Miss ur Voice,😓😡😢