అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ మా విజయవాడ శ్రీ మల్లికార్జున స్వామి సహిత శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి దేవ్యై ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌙🌺 ఓమ్ 🕉️🕉️🕉️
Looted pilgrims for example chappals Rs.5/- each pair, even small luggage bag Rs.20/- each mobile Rs.5/-. In above 3 only to mobiles issuing atleast receipt for other two neither displayed any rate board nor giving any receipts. Eenadu and E TV doing great job on behalf of public. Thank you
జై భవాని బెజవాడ దుర్గ గుడి దగ్గర మొత్తం డబ్బులతోనే పని లగేజీ పెట్టాలన్న సెల్ఫోన్ పెట్టాలన్న చెప్పులు పెట్టాలన కనీసం టాయిలెట్ అవసరాలు కూడా దారుణమైన విషయమేమిటంటే స్త్రీలకి బట్టలు మార్చుకోవడానికి సరైన అవకాశం ఉండదు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి
No hygiene in temple, in queue line water flows from bathrooms . We have to climb seven stairs for Darshan. No prasad distribution in morning and evenings at 8 am and pms. No enough prasad packets of chakkera pongali and pulihora
నేను నిన్ననే అమ్మవారిని దర్శించుకొని వచ్చాను. లగేజీ చిన్న బ్యాగుకు 20/- తీసుకున్నారు, సెల్ ఫోన్ కి 10/- చెప్పులకు 10/- తీసుకున్నారు. గుండుకు 40/- (10/- చేసిన వాడు) నాకు ఈ డబ్బులు తీసుకున్నందుకు ఏమి బాధ లేదు, కాని ఈ మొత్తంలో ఎంత శాతం అమ్మవారికి వెళుతుంది అనేదే నా ఆలోచన. 80% గుడికి, 20% మెయిన్టైన్ చేసే వారికి వెళితే మనకు ఇబ్బంది లేదు. అలా కాకుండా 20% మాత్రమే అమ్మవారికి వెళుతుంటే ఎవరిని పోషించడానికి నేను ఈ డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు.
చూడండి విశ్వంభర గారు, మీ బట్టల లగేజీ కి, సెల్ ఫోన్ కి చెప్పులకు యిచ్చిన amont అమ్మవారికి వెళ్లాలా ? అయ్యో ! భగవంతుడా ! అక్కడే వుండి మన వస్తువులకు కాపలా కాసే వారి కి మనం ఏమీ యివ్వద్దా అండి. వారెలా బ్రతుకుతారు ? చెప్పండి. తిప్పి, తిప్పి చూసినా మీ అమౌంట్ 80. రూపాయలు మాత్రమే. క్షమించండి 🙏 ఆలోచించండి. ఒక నూనె పాకెట్ కూడా రాదే . నలుగురికీ మీ అవసరం కోసం యిచ్చినవి ( ఆ) . వారేమీ అడగలేదే ! ఓమ్ నమశ్శివాయ. 🙏
@@swarnagowri6047bag కి 20 రూపాయలుతీసుకున్నా రోజుకి కనీసం ఒక్కో counter కి 300మంది వేసుకున్నా రోజుకి 6000 అవుతుంది. ఆ counter లో ముగ్గురు ఉన్నా నెలకుఒక్కరికి 60000 చాలదా బ్రతకడానికి.
లిఫ్ట్ సౌకర్యం అందరికీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆ భోజనశాల మాత్రం కింద పెట్టిస్తే భోజనానికి వెళ్లాలంటే మూడు అంతస్తులు కిందకి దిగాలి మూడు అంతస్తులు పైకి ఎక్కవలసి వస్తుంది దీంతో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నదానం టైం ప్రకారంగా పెడుతున్నారు ఆ టైం తర్వాత వెళ్లిన భక్తులకి భోజనం దక్కటం లేదు భోజనశాల కూడా కొంచెం పెద్దగా ఉండాలి
అమ్మవారి దేవస్థానం తరపున టివి ఛానెల్ పెడతామని 2014 లో అన్నారు , త్వరగా ఆ ఏర్పాటు చేయాలి. క్రిష్ణా నది తీరాన భవానీ ఘాట్, దుర్గా ఘాట్,క్రిష్ణవేణి ఘాట్ ల వద్ద యాత్రికులకు భక్తుల కు పుణ్యస్నానాలు చేయడానికి సరైన సౌకర్యాలు కల్పించాలి.
Tickets cost is increased like anything entry ticket , harathi ticket Cost increased previous for 1 ticket 5 people qre allowed but now single person is 9nly allowed
Vinatanike chala badha ga undi, deeniki kaaranam ayna valla deggarnunchi 1/- ki 10 rupayalu vosulu cheyali, idi chusi ayna ika mundu Ila cheytaniki evvaru saahasincharu
అమ్మ వారికి కాదుభక్తులకు, అమ్మ వారు గుడి కట్టించమని అడగాలా పూజలు చేయమని చెప్పాలా.ఇదంతా మనంచేసుకొన్నదే.కానీ మన పూర్వీకులు ఆలోచించి ఇలా చేస్తే కొన్ని వేలమందికి కూడు గుడ్డ నీ డా,వుంటాయి అని యి లా దేవాలయం కట్టారు వేలమంది అన్ని సమకూర్తున్నాయి. బందీ పోటు దొంగలు పడటం వ ల్ల ఇంబడిపడ్డారు. ఇప్పుడు వారిని ఇంటికీపంపారు మళ్లీ మామూలు స్థితికి చేర్కొంటూంది.ఇవియన్ని ఆమె కను సన్నల తో చేస్తువుంది.ఆమెకనక నాకు గుడి కట్టండి, అన్ని సేవలు చేయండి అన్యషయితే . ఈ బందీ పోటుగొంగలు మాడి మసి అయిపోయే వారు. అక్కడా ఆమె ,ఆయన ఎప్పుడూ తిరుగుతూ వుంటారు(అమ్మ వారు,అయ్యవారు)కానీ మనలని అమ్మా,నాన్నల లాగా చూస్తువుంటారు.
5ఇయర్స్ నుంచి అక్కడ హిందువులు లేరు జగన్ మనుషులు మెడ మీద చెయ్యేసి నెట్టేస్తున్నారు అందరిని చేంజ్ చెయ్యండి అమ్మని అందరికి దగ్గర చెయ్యండి ప్లీజ్ 🙏. జై టీడీపీ జై cbn సర్ జై దుర్గాభవాని మాత
South , Noeth steps are very old why cannot the E O accept this root.previously somany people may visit the templefrom these roots. Pl.open the roots. The Engineers can not now the history of Durga temple chief minister sir please kindly accept this and doo needful in this regard.
జగన్, వైసీపీ అధినేత పాలనలో అన్ని దేవాలయాలు భ్రష్టు పట్టించింది అమ్మ దుర్గమ్మ అన్నియు చెడులు తొలగించి మేము మరియు అమరావతి రాజదానిని కరుణించి కాపాడు తల్లి
No ticket in church, no ticket in mosque, then why tickets in temple s. Our temple income should be used for cleanliness and proper toilet and prasadam. Hindu money should be used only for hindhu, govt cannot take this money. Free temples from endowment.
Amma variki YCP time lo emi ibbandi jarigindi theliyadu but 2014 lo CBN ammavari gudi lopala midnight Lokesh kosam poojalu cheinchadu....this is true..... Vijayawada lo CBN 100 temples demolition chesadu...Jagan avi kattinchadu... this is true
అమ్మవారి దయ వలన అలాంటి వాళ్లు మళ్లీ అధికారంలోకి రాకుంటే చాలు జై భవాని పంచ హారతి టికెట్ పూర్వపు మార్పులు రావాలని కోరుకుంటున్నాం
అమ్మ దయతో ఆంధ్రకు మంచి రోజులు
Prajalu kooda amma dhayanu nilabettukovali...
@@vishnupriyadutta587avunu
సాధారణ భక్తులకు టికెట్ అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు గారి కోరుతున్నాం అధికారంలో ఉన్నప్పుడు పూర్వం వైభవం ఎలా ఉందో అలా చూడాలని కోరుతున్నాను
సేవలన్నిటిని భక్తులకి బాగా తెలియచేయవలిసినదిగా కోరుతున్నాం అలాగే వుచితప్రసాదం అన్నిసమయాలలో అందచేయవలసినది గా కోరుతున్నాం
రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలింది
ప్రతి దేవాలయములో గోరంగా తయారయింది వీటిని అన్నిటినీ చంద్రబాబునాయుడు గారు గమనించి గాడిలో పెట్టాలని కోరుకుంటున్నాము జై తెలుగుదేశం
Ap lo ts lo temples Anni inte ade Karnataka atu side darsananiki ticket undadu cheppulu ki ticket undadu pH ekkada pettakkarledu mamato teesukellachu
అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ
మా విజయవాడ శ్రీ మల్లికార్జున స్వామి సహిత శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి దేవ్యై
ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌙🌺 ఓమ్ 🕉️🕉️🕉️
అమ్మవారిని ప్రశాంతం గా దర్శనం చేసుకొనే అవకాశం కల్పించి కృష్ణానది లో స్నానం చేసే అవకాశం కల్పించండి
దుస్తులు మార్చుకొనే అవకాశం కల్పించండి
Looted pilgrims for example chappals Rs.5/- each pair, even small luggage bag Rs.20/- each mobile Rs.5/-. In above 3 only to mobiles issuing atleast receipt for other two neither displayed any rate board nor giving any receipts. Eenadu and E TV doing great job on behalf of public. Thank you
జై శ్రీ విజయ వాడ కనక దుర్గా మాతా యే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
టికెట్ ధర విపరీతం.
అమ్మవారు దుర్గమ్మ ❤❤❤👏👏👏😥🤲🤲🤲🦜🦜🦜🦚
జై భవాని బెజవాడ దుర్గ గుడి దగ్గర మొత్తం డబ్బులతోనే పని లగేజీ పెట్టాలన్న సెల్ఫోన్ పెట్టాలన్న చెప్పులు పెట్టాలన కనీసం టాయిలెట్ అవసరాలు కూడా దారుణమైన విషయమేమిటంటే స్త్రీలకి బట్టలు మార్చుకోవడానికి సరైన అవకాశం ఉండదు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి
Temple Tourism Dovalapment Good
Goddess must Save AndhraPradesh and make Glorious with Full of Wealth & Prosperity 🙏
I am frm vijayawada kanna durga nt even keep hygiene in temple
Forget the past ... Do now ... Forget the past ... Do better ...
Y forget the past
Past loo chesina thapulaa nundii gunapataluu nerchukovalii
No hygiene in temple, in queue line water flows from bathrooms . We have to climb seven stairs for Darshan. No prasad distribution in morning and evenings at 8 am and pms. No enough prasad packets of chakkera pongali and pulihora
Go ahead
Dovalapment Important Public Fecility's Imp
ఇక పరవాలేదు ,, దుష్టులు పోయారు
🙏🙏🙏🙏🙏🙏 జై దుర్గం తల్లి 🙏
అమ్మవారి దయవల్ల అంతా మంచే జరుగుతుంది
జై దుర్గమ్మ తల్లి
నేను నిన్ననే అమ్మవారిని దర్శించుకొని వచ్చాను.
లగేజీ చిన్న బ్యాగుకు 20/- తీసుకున్నారు,
సెల్ ఫోన్ కి 10/-
చెప్పులకు 10/- తీసుకున్నారు.
గుండుకు 40/- (10/- చేసిన వాడు)
నాకు ఈ డబ్బులు తీసుకున్నందుకు ఏమి బాధ లేదు, కాని ఈ మొత్తంలో ఎంత శాతం అమ్మవారికి వెళుతుంది అనేదే నా ఆలోచన.
80% గుడికి, 20% మెయిన్టైన్ చేసే వారికి వెళితే మనకు ఇబ్బంది లేదు. అలా కాకుండా 20% మాత్రమే అమ్మవారికి వెళుతుంటే ఎవరిని పోషించడానికి నేను ఈ డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు.
చూడండి విశ్వంభర గారు, మీ బట్టల లగేజీ కి, సెల్ ఫోన్ కి చెప్పులకు యిచ్చిన amont
అమ్మవారికి వెళ్లాలా ? అయ్యో ! భగవంతుడా ! అక్కడే వుండి మన వస్తువులకు కాపలా కాసే
వారి కి మనం ఏమీ యివ్వద్దా అండి. వారెలా బ్రతుకుతారు ? చెప్పండి.
తిప్పి, తిప్పి చూసినా మీ అమౌంట్ 80. రూపాయలు మాత్రమే. క్షమించండి 🙏 ఆలోచించండి.
ఒక నూనె పాకెట్ కూడా రాదే . నలుగురికీ మీ అవసరం కోసం యిచ్చినవి ( ఆ) . వారేమీ అడగలేదే !
ఓమ్ నమశ్శివాయ. 🙏
😂
@@swarnagowri6047bag కి 20 రూపాయలుతీసుకున్నా రోజుకి కనీసం ఒక్కో counter కి 300మంది వేసుకున్నా రోజుకి 6000 అవుతుంది. ఆ counter లో ముగ్గురు ఉన్నా నెలకుఒక్కరికి 60000 చాలదా బ్రతకడానికి.
🙏🔱
Jaisreeram jaisreeram jaisreeram
Jai Durga
Amma ki manchi rojulendhi swamy... Bakthulaki manchi rojulu...
ఓం శ్రీ మాత్రే నమః!🙏🙏🙏🙏🙏
Lift సౌకర్యం అందరి భక్తులకి కల్పిస్తే ఎక్కువమంది దర్శించుకునే అవకాశం వుంటుంది
ఇది కరెక్టు కోరిక కాదు,
వృధ్ధులకు, అనారోగ్యంతో ఇబ్బంది పడేవారికి ఈ సౌకర్యం కల్పించాలి.
లిఫ్ట్ సౌకర్యం అందరికీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆ భోజనశాల మాత్రం కింద పెట్టిస్తే భోజనానికి వెళ్లాలంటే మూడు అంతస్తులు కిందకి దిగాలి మూడు అంతస్తులు పైకి ఎక్కవలసి వస్తుంది దీంతో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నదానం టైం ప్రకారంగా పెడుతున్నారు ఆ టైం తర్వాత వెళ్లిన భక్తులకి భోజనం దక్కటం లేదు భోజనశాల కూడా కొంచెం పెద్దగా ఉండాలి
CBN only development institutes one and only TDP🏬🏭🏣🏤🏥🏚️🏦🏟️🌃🌉⚙️🔧🗜️
Cbn ki manchi rojulu vachai.. ammavaaru yepudu ammavaare..
Jai Matha Di.
Hindu temples have become new ways of income for the government and broker.
Seva vasta Amma daya jaisreeram jaisreeram jaisreeram jaimata
అమ్మవారి దేవస్థానం తరపున టివి ఛానెల్ పెడతామని 2014 లో అన్నారు , త్వరగా ఆ ఏర్పాటు చేయాలి.
క్రిష్ణా నది తీరాన భవానీ ఘాట్, దుర్గా ఘాట్,క్రిష్ణవేణి ఘాట్ ల వద్ద యాత్రికులకు భక్తుల కు పుణ్యస్నానాలు చేయడానికి సరైన సౌకర్యాలు కల్పించాలి.
మహానంది అయితే మహా ఘోరంగా తయారైంది ఉచిత దర్శనాలకు అసలు పంపడం లేదు టైమ్ ఉన్నా కూడా టైం అయిపోయిందని డబ్బులు వసూలు చేస్తున్నారు
Jai maa❤❤❤🕉🕉🕉
Om sreenamashivaya namaha
Tickets cost is increased like anything entry ticket , harathi ticket Cost increased previous for 1 ticket 5 people qre allowed but now single person is 9nly allowed
🙏🙏🙏
What has tourism minister done recover all the amount if you can that will be great work done to maa durga
Jai maa durgma
❤
Jai Kanaka durgamma❤
Durga gudi kadu nayana durgamma gudi leka indrakiladri anali kallu pothai
అమ్మ కొండ కింద వుండే అక్కన్న మాదన్న గుహల దగ్గర వుండె పురాతన కాలంనాటిరాతి మండపాలు అన్ని తీసేసాడు పాపిష్టి ఎదవ పోయేకాలం దగ్గిర పడింది ఎదవకి
50 RS ANTGRALAYA TICKET 500 RS CHESARU.....FIRST LESS TICKET RATES
Vinatanike chala badha ga undi, deeniki kaaranam ayna valla deggarnunchi 1/- ki 10 rupayalu vosulu cheyali, idi chusi ayna ika mundu Ila cheytaniki evvaru saahasincharu
అమ్మ వారికి కాదుభక్తులకు, అమ్మ వారు గుడి కట్టించమని అడగాలా పూజలు చేయమని చెప్పాలా.ఇదంతా మనంచేసుకొన్నదే.కానీ మన పూర్వీకులు ఆలోచించి ఇలా చేస్తే కొన్ని వేలమందికి కూడు గుడ్డ నీ డా,వుంటాయి అని యి లా దేవాలయం కట్టారు వేలమంది అన్ని సమకూర్తున్నాయి. బందీ పోటు దొంగలు పడటం వ ల్ల ఇంబడిపడ్డారు. ఇప్పుడు వారిని ఇంటికీపంపారు మళ్లీ మామూలు స్థితికి చేర్కొంటూంది.ఇవియన్ని ఆమె కను సన్నల తో చేస్తువుంది.ఆమెకనక నాకు గుడి కట్టండి, అన్ని సేవలు చేయండి అన్యషయితే . ఈ బందీ పోటుగొంగలు మాడి మసి అయిపోయే వారు. అక్కడా ఆమె ,ఆయన ఎప్పుడూ తిరుగుతూ వుంటారు(అమ్మ వారు,అయ్యవారు)కానీ మనలని అమ్మా,నాన్నల లాగా చూస్తువుంటారు.
😊
Jai durga
Amma manaki manchi rojulu evali manam ammaki ivalemu
Amma kodirhe pavurala gutta meda padavalasindhe
Amma
Remove all staff and recover all money from those who have eaten
🙏🙏🙏🙏🙏🙏🙏
Eppudu lenantha dharunam ga last 4years ga Durgamma temple undhi.we r from vijayawada...
Jagan must have robbed the 4 elephants.As he is greedy for money.
5ఇయర్స్ నుంచి అక్కడ హిందువులు లేరు జగన్ మనుషులు మెడ మీద చెయ్యేసి నెట్టేస్తున్నారు అందరిని చేంజ్ చెయ్యండి అమ్మని అందరికి దగ్గర చెయ్యండి ప్లీజ్ 🙏. జై టీడీపీ జై cbn సర్ జై దుర్గాభవాని మాత
Hindhuvulu Hindhuvuni Endhuku Palakudiga Ennukovatam Ledhu
Idhi Manam Chesukunnadhe
మనం హిందువుని కాదు అని ఒక క్రిష్టియన్ నీ సిఎం గా ఎన్నుకుంటే పాలకుడిని కూడా ఆ క్రిష్టియన్ నియ్మిస్తాడు
Aaapara srinivasudu
Recovery from contractors
durga gudilo tirupathilo rooms laga ikkadakuda yepatu cheyyali
South , Noeth steps are very old why cannot the E O accept this root.previously somany people may visit the templefrom these roots. Pl.open the roots. The Engineers can not now the history of Durga temple chief minister sir please kindly accept this and doo needful in this regard.
Caption marchukovali.
జగన్, వైసీపీ అధినేత పాలనలో అన్ని దేవాలయాలు భ్రష్టు పట్టించింది అమ్మ దుర్గమ్మ అన్నియు చెడులు తొలగించి మేము మరియు అమరావతి రాజదానిని కరుణించి కాపాడు తల్లి
Manamu
Ekkada. Gabbu. Pani. Chesina
Gudilo. Mthramu. Ala. Jaragakudadhu. Adevudu. Kuda. Ske. Incharu. 👁️🙏
No ticket in church, no ticket in mosque, then why tickets in temple s. Our temple income should be used for cleanliness and proper toilet and prasadam. Hindu money should be used only for hindhu, govt cannot take this money.
Free temples from endowment.
"అమ్మవారికి మంచి రోజులు " ఏంటి సామీ... ఆ తల్లికి మీరు మంచి రోజులు ఇచ్చేది ఏంటి?🤦
దర్శన టిక్కెట్లు రాట్లు తగ్గించండి
Venkana sammmmmmmmy
Ycp kante mundu nundi kuda indrakiladri temple lo luteelu avutunnde...I support TDP but not regarding this temple.
Ammavaru ycp vallanu bhasmam cheyali jai durga
Free bus lu kuda baga tagginchesaru adi kuda drustilo pettukovali meru
Amma varee jagan ni samharimchimdhi… amma ne kapadimdhi mana andarini
E. Gudilo. Hundi. Adhayamu. Aya. Bankulo. Veyandi. Pujariki. Sallary. Veyandi.
Veellaki Bhayam, bhakti ledha?
Ycp and congress party Ni mana India lo ne lekunda cheyali🙏 Ede na Asha......
Anya matastulani tesiveyandi
anduke nachaka nenu poojari panulu manukonna nu akkada
Kisi baap money hai nikaldo sabi staff ko
Devadhaya. Shaka. Thisukundamani. Akunyunma. Chuddamu. Alochisthunna.
Nijam ammavari gudi vyaparo kedrm aindi.
5 rs ticket ni 100 chesaru,
Andulo unna panthullu kondaru kuda ani edo edo cheppi dabbulu lagthunaru mukyanga ganesh vighram daggara
అమ్మవారికి మంచి రోజులు అంటే... 😂😂 మీ స్థాయి అమ్మ కి మించిపోయిందా.. 😂😂 what a జోక్..
Thapu chesthe anubavistharu
rip jagan
Nasanam avutaru vedavalu
Taitha peru cheppi dablu laguthinnaru
Amnavari alayam lo dongathanam chesinivallu chavali
Natkalu adikandi
పనికిమాలిన thumbnails పెట్టకండి..
దుర్గగుడిలో అన్నదానం మరీ వరస్ట్ గా ఉంటదిఅడిగితే గొడవలు చేస్తారు
Amma variki YCP time lo emi ibbandi jarigindi theliyadu but 2014 lo CBN ammavari gudi lopala midnight Lokesh kosam poojalu cheinchadu....this is true..... Vijayawada lo CBN 100 temples demolition chesadu...Jagan avi kattinchadu... this is true
ఆ హెడింగ్ ఏమిటిరా నీచుడా
Neechulaku ankitham😂😂
avineti chesinaa ye ycp party nayakudo ni vadhaladhu
please save temples