ఎ గౌరమ్మ నిర్ణయం వరమ్మ నిర్ణయం చాలా బాగుందమ్మా పిల్లలు ఇబ్బంది పెట్టకుండా చక్కగా హ్యాపీ గాఅలాగే అన్న ఈ జరగాలని కోరుతున్న గౌరమ్మ హ్యాపీగా నొప్పులన్ని తగ్గిపోయి హ్యాపీగా ఉంటది చాలా మందికి ఎంత అందంగా ఉందో ఆ మంచి నిర్ణయం అంత అందంగా ఉంది
అమ్మ మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీలాంటి వాళ్ళు డిస్టిక్ ఒకరుంటే చాలు తల్లి అనాధలు అనే పేరు అసలు తెలియదు ఎవరికి చాలా థాంక్స్ అమ్మ మీకు మీ పాదాలకు వందనాలు మీ వీడియోలు ప్రతీది నేను చూస్తాను అమ్మ చాలా బాగుంటాయి నాకు చాలా నచ్చుతాయి మిమ్మల్ని ఒకసారి కలవాలి కచ్చితంగా నేను మీ దగ్గరికి వచ్చి కలుస్తాను అమ్మ
అమ్మ ఒక చేర్ వేసుకుని కూర్చుని మాట్లాడమ్మా. ముగ్గు సూపర్. అమ్మ నాదొక చిన్న సలహా. క్షమించండి. ప్రతి రూమ్ కి సింహద్వారంకి main door తో పాటు మెష్ డోర్ కూడ పెడితే ఎండాకాలంలో దోమల బాధ ఉండదు. మంచి వెలుతురు, చల్లని గాలి. 🙏🙏
Madam. Meeru. Chestunna Services. Exlent 🎉🎉🎉. Money. Unna. Vari daggara. Collect chesi. Leni Variki. Pettadam. good. Concept 🎉🎉🎉 Mee free service ki hetsaf. 🎉🎉🎉all' the best Madam. GOD bless you 🎉🎉🎉 🙏
చాలా చాలా బాగుంది ఆశ్రమం భగవంతుడి అనుగ్రహం మీకు వుంటుందమ్మ. మంచి పనులు చేసే వారికి మనందరి తండ్రి పరమాత్మ అనుగ్రహం, ఆశీస్సులు, తప్పకుండా వుంటాయి, ఆశ్రమం లో రూమ్స్ సదుపాయం చాలా బాగుందమ్మ మీ వీడియో చూస్తుంటే,మీ మాటలు వింటుంటే ఆశ్రమానికి వచ్చి చూడాలనిపిస్తుందమ్మ ధన్యవాదాలు తల్లి
U R really a Great mother to all old people in your Asram. Please keep up your service for the Holy purpose. Thanku very much for the Videos. I have subscribed your videos. I m watching all your videos from Orlando, Florida State, America. I m going to visit u for sure when I visit next time to India. 🙏👏👏👏👏🙋♀️🌷⚘🌹
Me opinion 100% Correct..... Manjulamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.........Gowri Amma garu kuda Me Challane Neda lo.....permanent ga vundala ne koreka kuda chala manchi decision.... 👍
Very great me seva mamulu seva kaadamma, దైవం మానుష రూపేణ అంటె ఇదె మీ సేవ మామూలు సేవ కాదు, ఇప్పటి రొజుల్లొ ఇంట్లొ సంపాదించినా వారికి అన్నం పెట్టటానికి మనసు రాని వాలు ఉన్నారు ఇలాంటి రొజుల్లొ మీరు ఉచితంగా భొజనం పెట్టి ఎంతొ మందిని ఆదరిస్తున్నారు 🙏
అమ్మా... భూమి మీద నడయాడే దేవత మీరు... మీలాంటి వారి వల్లే ప్రపంచంలో మానవత్వం ఇంకా మిగిలి వుంది... మా తెలుగింటి మదర్ తెరెసా మీరు... మీరు బాగుండాలి... మీరు చల్లగా ఉండాలి... మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.... మీ నీడలో వృద్ధులు, విధి వంచితులు, అనాధలూ సేద దీరాలి.... అనందంగా జీవించి అంతిమ తీరాన్ని చేరుకోవాలి... ఆనందాశృవులతో... అభినందన చందనాలతో.... శంకర్, హైదరాబాద్...
అమ్మ గారికీ నమస్తే. మీరు 4రూమ్స్ కట్టిస్తిఉన్న మని చెప్పారు.1 room కు ఎంత ఖర్చు అవుతుంది. తెలపండి.నేను నా భార్య మీ ఆశ్రమం లో రావడానికి.ఆ రూం మీద వచ్చే ఆదాయం ఆశ్రమానికి వినియోగి నివాడి.
Manjula garu meeru chese sevalone Mee manassu yemito arthamavutondi.. nenu kuda Hyderabad lo oka aasramam lo untunnanu. Kaani Mee aasramam lo bhojanam tho baatu aatmeeyata anuragam kalipi vaddistunnaru. Ade mee pratyekata. 👋🌹🙏 Meeku aa Bhagavantudu aayuraarogya ishwaryalu prasaadinchaalani manasphoortiga korukuntunnanu amma..🙏🙏🙏
అమ్మ మీ వీడియోలు చూస్తే మీలాంటి అమ్మ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉండాలని ఎందరో అనాధలను ఆదుకోవాలని కోరుకుంటూ పాదములకు నమస్కారం మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసి నట్లుఉంటుంది మా హౌస్ రాజమండ్రి దగ్గరలో వస్తే తెలియజేయండి అమ్మ🙏🏿🙏🏿🙏🏿
Manjulammagaaru, nenu Government employee ni, inkaa service 6 yrs vundi, retired avagaane mi ashramam ku vachestanu, mi ashramam nachindi, mi sevalaku dhanyavadamulammaa
Gowramma garu chala manche nirnayam teskunnaru meru Amma vala daggara meru manchi ga una ani nallu meku ye lotu radu so me health kuda soon bagundali ani aa bhagavanthune korukuntu god Bless all🙏
Namasthe Malti talent Manjulagaru. Mimmalni ala chusthunte kadupu nindipothundhi.enthabaga plan chestharamma.mee manchi manasuku malli oka peddha namaskar am.god bless you amma.
మంజుల గారు మీ వల్ల మాకు చాలా దైర్యం వస్తోంది ఎవరు చూడకపోయినా మంజుల గారు వున్నారు అక్కడ హ్యాపీగా వుండచ్చు అన్న దైర్యం కలిగింది తోరలోనే నేను అక్కడికి వస్తాను మేడం
గౌరమ్మగారు మనశ్శాంతిగా బ్రతకడానికి ఆశ్రమానికి వచ్చారు. కొడుకులూ కూడా హేపీ. ఓ.కే. కానీ ఆమె చెప్పీనకారణం అంత సబబుగాలేదు. కొడుకులకు ట్రాన్స్ఫర్లు అవుతాయి .దూరదూరాలకు వెడతారు అన్నారు. అంటే కొడుకులతో ఆమె వెళ్ళదా? వాళ్ళు తల్లీని తమతో తీసుకెళ్ళరా? కోడళ్ళతో ఆమె ఎడ్జెస్ట్ అవలేరా?కొడుకులు ఎంతదూరం వెళ్ళీనా ఆమెకూడా వారితోనే వుండాలికదా!! అక్కడ ఆమెకు ఏదో ప్రాబ్లెమ్ వుండింది. అదిమాత్రం ఆమె చెప్పలేదు.ఆలోచించండి మంజులగారూ .ఏమైనా ఆశ్రమ జీవితంం ఆమె హేపీగా గడపాలని కోరుకుంటున్నాను
May God Lord Krishna bless you Gouramma Garu I hope your problem also will be all right with in Short time. Kindly do Yogas Early morning every day morning, with small exercise. Om Santhi Thalli.
ruclips.net/video/OgLvV0CZ1VM/видео.html
అమ్మ గౌరమ్మ గారు చాలా ప్రశాంతంగా ఉన్నారు చాలా మంచి తనంగా అనిపించారు
' అసలు ఎంత మంచి ఆలోచన అమ్మ నీ ఆలోచన దానికి ఇంకా డోకా లేదు ఎంత చక్కగా ఆలోచిస్తున్నావు అసలు నీకు నీకంత ఆలోచిస్తున్నా భగవంతుడికి శతకోటి నమస్కారాలు
అమ్మ థాంక్స్ అందరిని మంచి గా చూసు కొంట్టున్నారు
ఎ గౌరమ్మ నిర్ణయం వరమ్మ నిర్ణయం చాలా బాగుందమ్మా పిల్లలు ఇబ్బంది పెట్టకుండా చక్కగా హ్యాపీ గాఅలాగే అన్న ఈ జరగాలని కోరుతున్న గౌరమ్మ హ్యాపీగా నొప్పులన్ని తగ్గిపోయి హ్యాపీగా ఉంటది చాలా మందికి ఎంత అందంగా ఉందో ఆ మంచి నిర్ణయం అంత అందంగా ఉంది
పదిమందికి మంచి చేసే వారు క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
Amma.meru.nooru.andlu.untaru.daudu.mecu.asrirvadam.chastadu
Super amma meeru
అమ్మ మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీలాంటి వాళ్ళు డిస్టిక్ ఒకరుంటే చాలు తల్లి అనాధలు అనే పేరు అసలు తెలియదు ఎవరికి చాలా థాంక్స్ అమ్మ మీకు మీ పాదాలకు వందనాలు మీ వీడియోలు ప్రతీది నేను చూస్తాను అమ్మ చాలా బాగుంటాయి నాకు చాలా నచ్చుతాయి మిమ్మల్ని ఒకసారి కలవాలి కచ్చితంగా నేను మీ దగ్గరికి వచ్చి కలుస్తాను అమ్మ
మేడం మీరు చేస్తున్న వృధా ఆశ్రమం చాలా మంచిది ధన్యవాదములు
అమ్మ ఒక చేర్ వేసుకుని కూర్చుని మాట్లాడమ్మా. ముగ్గు సూపర్. అమ్మ నాదొక చిన్న సలహా. క్షమించండి. ప్రతి రూమ్ కి సింహద్వారంకి main door తో పాటు మెష్ డోర్ కూడ పెడితే ఎండాకాలంలో దోమల బాధ ఉండదు. మంచి వెలుతురు, చల్లని గాలి. 🙏🙏
అమ్మ, మీరు మాట్లాడే ప్రతి మాట open గా ఉంటుంది. చాల సంతోషం
పదిమందికి మంచి చేసే మీరు క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
అమ్మడు నువ్వు ఏమిచేసిన సంతోషం..చెల్లమ్మా..చెలమ్మా మీ ఆరోగ్యం ప్లీజ్ జాగ్రత్త..👍👍💐💐💐💐🎉🎉🎉
Madam.
Meeru. Chestunna Services. Exlent 🎉🎉🎉.
Money. Unna. Vari daggara. Collect chesi. Leni Variki. Pettadam. good. Concept 🎉🎉🎉 Mee free service ki hetsaf. 🎉🎉🎉all' the best Madam. GOD bless you 🎉🎉🎉 🙏
మీరు ఆరోగ్యంగా ఉండాలని శివపార్వతుల ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నాను.
చాలా బాగుంది మేడం....🎉
ఎప్పటి నుంచి మొదలు పెట్టారు..
చాలాబాగుంది....
Good madam meeru emchesina 100% correct ga chestaru. Okasari nenu na papa avva tata la daggara unnam night lo vacham mornig vellam 🙇🙇🙇🙇🙇
చాలా చాలా బాగుంది ఆశ్రమం భగవంతుడి అనుగ్రహం మీకు వుంటుందమ్మ. మంచి పనులు చేసే వారికి మనందరి తండ్రి పరమాత్మ అనుగ్రహం, ఆశీస్సులు, తప్పకుండా వుంటాయి, ఆశ్రమం లో రూమ్స్ సదుపాయం చాలా బాగుందమ్మ మీ వీడియో చూస్తుంటే,మీ మాటలు వింటుంటే ఆశ్రమానికి వచ్చి చూడాలనిపిస్తుందమ్మ
ధన్యవాదాలు తల్లి
U R really a Great mother to all old people in your Asram. Please keep up your service for the Holy purpose. Thanku very much for the Videos. I have subscribed your videos. I m watching all your videos from Orlando, Florida State, America. I m going to visit u for sure when I visit next time to India.
🙏👏👏👏👏🙋♀️🌷⚘🌹
మీరు చేసేది చాలా మంచి పని అమ్మా 🙏
Gauramma nu chuste Jayalalitha TN maji CM loga unnaru
🙏🌹🙏
చాలా బాగా చేస్తున్నారు కడప నుంచి అన్ని వీడియో చాలా సంతోషంగా మేడం
చాలా మంచిది మీరు చేసే పని అమ్మ ఎందుకంటే వచ్చిన ప్రతి రూపాయి అవ్వ తాత వాళ్ళు కదా తింటారు
Me opinion 100% Correct..... Manjulamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.........Gowri Amma garu kuda Me Challane Neda lo.....permanent ga vundala ne koreka kuda chala manchi decision.... 👍
అయిన వాళ్ళు వదిలి వేసిన మీరు అందర్ని చలా బాగా చూసుకుంటున్నారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం సిరి సంపదలు కలగాలి అని పార్దీస్తున్నా🙏🙏🙏
చాలా మంచి పని చేస్తున్నారు అమ్మ నీకు శతకోటి వందనాలు
Very great me seva mamulu seva kaadamma, దైవం మానుష రూపేణ అంటె ఇదె మీ సేవ మామూలు సేవ కాదు, ఇప్పటి రొజుల్లొ ఇంట్లొ సంపాదించినా వారికి అన్నం పెట్టటానికి మనసు రాని వాలు ఉన్నారు ఇలాంటి రొజుల్లొ మీరు ఉచితంగా భొజనం పెట్టి ఎంతొ మందిని ఆదరిస్తున్నారు 🙏
అమ్మ నమస్తే. మీ ఆలోచనలకు అభినందనలు. 🙏
అమ్మా...
భూమి మీద నడయాడే దేవత మీరు...
మీలాంటి వారి వల్లే ప్రపంచంలో మానవత్వం ఇంకా మిగిలి వుంది...
మా తెలుగింటి మదర్ తెరెసా మీరు...
మీరు బాగుండాలి...
మీరు చల్లగా ఉండాలి...
మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి....
మీ నీడలో వృద్ధులు, విధి వంచితులు, అనాధలూ సేద దీరాలి.... అనందంగా జీవించి అంతిమ తీరాన్ని చేరుకోవాలి...
ఆనందాశృవులతో...
అభినందన చందనాలతో....
శంకర్, హైదరాబాద్...
అమ్మ గారికీ నమస్తే. మీరు 4రూమ్స్ కట్టిస్తిఉన్న మని చెప్పారు.1 room కు ఎంత ఖర్చు అవుతుంది. తెలపండి.నేను నా భార్య మీ ఆశ్రమం లో రావడానికి.ఆ రూం మీద వచ్చే ఆదాయం ఆశ్రమానికి వినియోగి నివాడి.
మీరు చాలా మంచిపని చేస్తున్నారు నిజాగ మిలాంటి వాళ్ళు ఉండబట్టి మంచితనం బతుకుతుంది. నేను దేవుడు సళ్లగా సుదలిమ్మ
చాలాబాగుంది మీరు మంచి పని చేస్తున్నారు. వీలుకుదిరినప్పుడు ఒకసారి మీ ఆశ్రమం చూడాలని వుంది
రూమ్స్ కట్టడం బాగుంది మీ ఆలోచన కర క్ట్
హాయ్ మమ్మీ బాగున్నిరా, మీరు చేసే ఏ పని అయినా సూపర్ గా ఉంటుంది మమ్మీ
Aame raagaane Mee ashramaaniki kala,nindu thanam Inka yekkauva gaa undhi...❤it..
Hi madam Me asharam chuse challa lnspire ayyanu very good madam thanku very much modam
Manjula garu meeru chese sevalone Mee manassu yemito arthamavutondi.. nenu kuda Hyderabad lo oka aasramam lo untunnanu.
Kaani Mee aasramam lo bhojanam tho baatu aatmeeyata anuragam kalipi vaddistunnaru. Ade mee pratyekata. 👋🌹🙏 Meeku aa Bhagavantudu aayuraarogya ishwaryalu prasaadinchaalani manasphoortiga korukuntunnanu amma..🙏🙏🙏
Miru eppudu ilage happy ga navvuthu, aarogyanga undalani devunni vedukuntunna Amma. Naku mi daggariki raavalani undhi Amma. Adhi eppudu jaruguthundho aa dhevudi chethilo undhi. . God is great 🙏🌹🙏🌹🙏🌹. Namasthe Amma. 🙏🙏🙏
Ammaya....thanq
Mi seva ku koti vandanalu bangaru talli , miru nindu nurellu challa ga vundali 🙏🙏🙏
మీ ఆలోచన చాలా గొప్పగా ఉంది.
అమ్మ మీ వీడియోలు చూస్తే మీలాంటి అమ్మ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉండాలని ఎందరో అనాధలను ఆదుకోవాలని కోరుకుంటూ పాదములకు నమస్కారం మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసి నట్లుఉంటుంది మా హౌస్ రాజమండ్రి దగ్గరలో వస్తే తెలియజేయండి అమ్మ🙏🏿🙏🏿🙏🏿
Amma nimmalli eno positive vibes kanthini personnalllyy.....eno Kushi eno vibration ....thank gob ....omme beti madlebeeku
Manjulammagaaru, nenu Government employee ni, inkaa service 6 yrs vundi, retired avagaane mi ashramam ku vachestanu, mi ashramam nachindi, mi sevalaku dhanyavadamulammaa
మంజులగారు నేను కూడా వస్తాను నా పేరు మంజుల మాది హైదరాబాద్ మీ వీడియోలు అన్ని చుస్తాను మీరు అంటే చాలా ఇష్టం నాకు
Chala chala manchi pani chestunnaramma.great job Amma
Manjula garu chala great thvaralo nenu mee asramam lo cheralanu kuntunna. God bless u amma
Super Amma MI ashramamu.. Miru yepudu happy GA undali.. 🙏..
Chala Bagunnadhi Meru Manchi Decision Thesukunnaru
Chaalaa chaalaa manchi service chestunnaru. Meeku Bhagavantudu ellappudu todugaa untaadu.😊
అమ్మ మీ సేవకోసం మీ పాదాలకు శతకోటి వందనాలు తల్లి 🙏🙏🙏💐💐💐❤️❤️❤️
Gowramma garu chala manche nirnayam teskunnaru meru Amma vala daggara meru manchi ga una ani nallu meku ye lotu radu so me health kuda soon bagundali ani aa bhagavanthune korukuntu god Bless all🙏
అమ్మా.
మీ సేవలు అమోగం. అమ్మా ఆ భగవంతుడు ఇంకా శక్తి ఇవ్వాలని కోరుతూ
మీరు చేసింది నూటికి నూరుశాతం కరెక్ట్ ఇంతకన్నా గొప్పగా ఎవ్వరూ చెయ్యరు చెయ్యలేరు హ్యాట్సాఫ్ అమ్మ
నేను కూడా అందరు ఉన్నా అనాధ ను నేను రావాలి అనుకుంటూన్నా చివరి రోజులు లో ప్రశాంతం గా పోవాలి అమ్మ
మంజుల అమ్మగారు మిమ్మల్ని చూస్తుంటే దేవతను చూసినట్లు ఉన్న ది
meeru yento dhanyulu. pray God to give you good health wealth and happiness and prospirity of the Ashram.👌🙏🙏🙏
Mam meeru me manchitanniki బాగవంతుడు thodu vuntaru ❤
Gouramma garu peaceful ga. Unnaru.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
100 percent meru correct, summer camp veyavachi interest unavaru
Chala chala Manchin Pani chesthunaru.Beedavari ki food&acamidation isthunaru.chala happy GA.unadi.
Great manjula garu no words to talk 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namasthe Malti talent Manjulagaru. Mimmalni ala chusthunte kadupu nindipothundhi.enthabaga plan chestharamma.mee manchi manasuku malli oka peddha namaskar am.god bless you amma.
చాలా బాగా చూసుకుంటున్నారు మేడం మీరు
Great gesture Amma garu.🙏🏼🙏🏼🙏🏼🙏🏼Keep it up amma.☘️🌿🌼🌷
అక్క నేను కూడా మీ దగ్గరకి వస్తా అక్క 💐
Very good amma meerut chethunna Pani chala baagunnadi mam meeku veela veela kruthagnathalu namaste mam ❤❤❤❤God bless you mammi ❤❤
Very goo service Manjula garu. Service to Man is Service to God. U r following that. God bless ur service.
సూపర్,. ఎంతో మంచి ఆశ్రమం ,
Gavuaramma be happy, correct location you are there, Manjula Mom super helping nature. Thanks..
చాలా మంచి ఆలోచన అమ్మ 👏👏👏👏👌🙏🙏👍
👌👌👌 అమ్మ మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి
Amma chala happy ga vundi,miku pillalu lera Amma,any how danyavadamulu
You r all rounder ma. Broad mind ma. May god bless u.🎉
God bless you so much manjula madam garu🙏
Amma miku miruchasthuna. Sevaku mi prama aapyayathaku hrudaya poorva ka vandanalu 🙏🙏🙏
Very good plan 👍
Chala manchi panulu yadhardhamuga chestunnaru thalli chala santhoshamu kani veetithopatu nija Devunni ante srustikarthanu thelusukunte baguntundani naa abhiprayam alochinchandi please thalli
Rajeswari meeru manchi aalochana chesaaramma summer lo yevaraina visit cheyyochhu prasaanthamga vundi mango thotalo gouramma garu chala nemmadhiga sowmyamga vunnaaru
చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు అమ్మ సేవలో
మంజుల గారు మీ వల్ల మాకు చాలా దైర్యం వస్తోంది ఎవరు చూడకపోయినా మంజుల గారు వున్నారు అక్కడ హ్యాపీగా వుండచ్చు అన్న దైర్యం కలిగింది తోరలోనే నేను అక్కడికి వస్తాను మేడం
గౌరమ్మగారు మనశ్శాంతిగా బ్రతకడానికి ఆశ్రమానికి వచ్చారు. కొడుకులూ కూడా హేపీ. ఓ.కే. కానీ ఆమె చెప్పీనకారణం అంత సబబుగాలేదు. కొడుకులకు ట్రాన్స్ఫర్లు అవుతాయి .దూరదూరాలకు వెడతారు అన్నారు. అంటే కొడుకులతో ఆమె వెళ్ళదా? వాళ్ళు తల్లీని తమతో తీసుకెళ్ళరా? కోడళ్ళతో ఆమె ఎడ్జెస్ట్ అవలేరా?కొడుకులు ఎంతదూరం వెళ్ళీనా ఆమెకూడా వారితోనే వుండాలికదా!! అక్కడ ఆమెకు ఏదో ప్రాబ్లెమ్ వుండింది. అదిమాత్రం ఆమె చెప్పలేదు.ఆలోచించండి మంజులగారూ .ఏమైనా ఆశ్రమ జీవితంం ఆమె హేపీగా గడపాలని కోరుకుంటున్నాను
Plz mention the amount to be paid for permanent accommodation/room.
భగవంతుని ఆశీస్సులు మీకు
చాల మంచిపని చేస్తున్నారు
చాలసంతోషము
🙏🙏🙏👍👍namaste amma me talking power naaku chala natchindi
అన్న పూర్ణమ్మ తల్లి ❤❤❤❤మీ ప్రేమ చల్లగా ఉండాలి అమ్మ.....లవ్ యూ అమ్మ
Chala Chala great mam. GOD BLESS YOU MAM.
Chala manchi decision tesukunaru amma inka e laga chala mandi help chayali korukunta
May God Lord Krishna bless you Gouramma Garu I hope your problem also will be all right with in Short time. Kindly do Yogas Early morning every day morning, with small exercise. Om Santhi Thalli.
Meeru chese seva ku a pina bhagavanthudu thodai sadaa mee andarini kapaadalani korukuntunnanu 🎉🤗🙏
Super
Very great Manjulamma garu,God bless your family.
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏
Amma Mee help Andariki kavala.Especially needy persons.🙏🙏🙏
God bless you Amma 🙏🙏🙏
Meeru manchi pani chestunnru. God bless you.
Very good Work Madam 👏🙌
You are great mom,mother INDIA. ,🙏🙏🙏✌️who gave you this Idea🙌🙌🙌👌👍🌝🌝🌝😊
Okka rumuki enta kattali
Amma really your services good. Your speech also very very nice.❤
Amma chaala manchipani chesthunnaramma, meelanti sadhrudayulaku ❤❤namaskaralu thalli.
Safety and security bagundi, ontari ga undekante Jayanti raavi
కంటైనర్ హౌసెస్ అని యిప్పుడు వున్నాయి. లకషన్నరలో అయిపోతాయి. వొకయాత్రాప్రదేసంలా ఆశ్రమం తయారవుతుంది.
Me padhalu vandam Amma … Meru chala manchi pano chysthunaru…
Super amma GodblessyouAmma. 👏👏👏