ఈ వీడియో చూసి, మీరు నన్ను తిట్టుకుంటారు..

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии •

  • @mahendrareddy2154
    @mahendrareddy2154 9 месяцев назад +15

    అన్నీ తెలిసిన మీకు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న మీకు దేవుడు యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది

  • @lakshmiv4984
    @lakshmiv4984 Год назад +207

    అమ్మ ఆశ్రమంలో మిగిలిన అవ్వ తాతలు పడుతున్న కష్టం ని గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది

  • @d.satyaprasadvideos1707
    @d.satyaprasadvideos1707 11 месяцев назад +44

    ఆ వయసు వచ్చేసరికి మతిమరుపు అనేది కామన్ గా వస్తుంటుంది

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 Год назад +82

    అమ్మా
    కొందరు పల్లెటూరి ముసలి వారు ఇలాగే ఉంటారు, వారిని కొంత ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, కొడుకును పెద్ద మనిషిని పిలిచి చెప్పి ఆమెను సరిచేయల్సి వస్తుంది.
    తన దగ్గర ఏ వస్తువు కనపడక పోయిన, మొదట ఎవరైనా తీసుకొన్నారు అని అనుకుంటారు, బాగ్ మోతాం వెదకాలి అని అనుకోరు. ఏజ్ ఎక్కువ కదూ
    డబ్బు కూడా వెనుకకు ఇస్తున్నారు.
    You are great.
    ఏది ఏమైనా మీరు చేసిన పని సరి అనిపిస్తుంది.

  • @palleturipilla3726
    @palleturipilla3726 10 месяцев назад +14

    Papam Okka chance ichi chudalsindhi amma

  • @lakshminellorechannel4763
    @lakshminellorechannel4763 Год назад +83

    చాలా మంది ఇలానే ఉంటారు అమ్మ ఇలానే మనోక్షోబకు గురిచేసే అత్తలు ఉంటారు అలానే కొంత మంది కోడల్లు ఉంటారు ఈమె ఆశ్రమం కి వచ్చి కూడా మారలేదంటే ఆ భగవంతుడు మార్చాలి

  • @tulasib2639
    @tulasib2639 11 месяцев назад +16

    తన మానసిక పరిస్ఠితి బాగా లేదు అనుకుంట.

  • @gopalvenkkey8186
    @gopalvenkkey8186 10 месяцев назад +62

    ఆ పెద్దావిడ కి ఇంకా కొంచెం కౌన్సెలింగ్ చేయాల్సి ఉండే మేడం తొందరపడి నిర్ణయం తీసుకున్నారు మీరు చాలామందికి సేవ చేస్తున్నారు అందులో ఆవిడ కూడా ఒకటి

  • @lathasyam7615
    @lathasyam7615 Год назад +235

    మీరు ఏమి చేసినా అది పది మందికి మంచి జరగాలనే ఆలోచిస్తారు అమ్మ 🙏🙏

  • @krishnavenik7694
    @krishnavenik7694 10 месяцев назад +5

    మంచి నిర్ణయం ఈ క్యారెక్టర్ వాళ్ళ హస్బెండ్ కు మరియు son కు మరియు కోడలు కు తెలుసు అందుకే మీ దగ్గరకు తెచ్చినారు

  • @muralidamarapu4885
    @muralidamarapu4885 24 дня назад +1

    ఒక్కరి కోసం పది మందిని బాధ పెట్టకూడదు మీరు చేసింది కరెక్ట్ మేడమ్ మిమ్మల్ని అ దేవుడు చల్లగా చూడాలి

  • @bvytelugu4888
    @bvytelugu4888 Год назад +21

    మీరు ఏం చేసినా వాళ్ళు మంచి కోసమే చేస్తారు కానీ ఇ ఒక్కసారి క్షమించగలరు పెద్ద మనసుతో పెద్దావిడ ఏదో అయిపోయింది మీరు పెద్ద మనసు చేసుకొని ఆలోచించగలరు🙏🙏🙏🙏🙏🙏అమ్మ

  • @hanma5559
    @hanma5559 6 месяцев назад +6

    ఇలాంటి వారు ఒక్కరు చేయబట్టి ఇతరులు కూడా చెప్పుడు మాటలకు చెడిపోయే అవకాశం ఉంది... వాళ్ళ కొడుకు అప్పగించింది కరెక్ట్... అక్క

  • @kbharathikbharathi577
    @kbharathikbharathi577 Год назад +60

    తప్పు లేదు అమ్మా. ఇలాంటి మల్టీ షేడ్స్ ఉన్న వాళ్ళను భరించడం చాలా కష్టం. మొహం అమాయకంగా ఉంటుంది చేసే పనులు తలనొప్పిగా ఉంటాయి. ఇలా చేసింది అని పక్కన వాళ్లకు చెప్తే ఆమె మొహం చూసి వాళ్ళు మనమే అబద్ధం చెప్తున్నామని అపార్థం చేసుకుని మనని అంటారు. ఇదొక డిఫరెంట్ క్క్యారక్టర్. నేను కూడా ఇలాంటి వ్యక్తితో వేగుతున్నాను.

  • @lakshmimuppirisetti2513
    @lakshmimuppirisetti2513 Год назад +37

    ఇంత మంచి ఆశయాన్న అమలుచేస్తున్నారు, మీరు చాలా పుణ్యాత్ములు🙏

  • @FarzanaBegum-n1n
    @FarzanaBegum-n1n 4 месяца назад +2

    Madam meeru chala manchi pani chesaru. Excellent ashramam lo shanthi vundali godavalu kadu you r right madam🙏

  • @sowmyachandu22
    @sowmyachandu22 Год назад +15

    మీరు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాము. మనసుకి కష్టం గా మీకు అనిపోయిస్తున్న పంపించారు అంటే మీకు కలిగించిన బాధ అలాంటిది so u r right

  • @sujathavanaparla9745
    @sujathavanaparla9745 Год назад +4

    అన్నా మీరు చేసే సేవ చాలా గొప్పది ఏనాటికైనా నేను కూడా అందులో మీ ఆశ్రమములో నేను కూడా చీరాల అనుకుంటున్నా

  • @reenashealthykitchen8811
    @reenashealthykitchen8811 Год назад +37

    Hi amma
    Meeru cc cameras పెట్టండి అమ్మ
    ఆశ్రమానికి మంచిది

    • @teluguammayi447
      @teluguammayi447 6 месяцев назад +1

      Cc camera pettadaniki money kudha undali ga vala dhaggara 😢

  • @bablubablu6652
    @bablubablu6652 Год назад +7

    Hai Amma good afternoon, meeru chesidi correct Amma , god bless you Amma 🙏🙏🙏

  • @umauma5890
    @umauma5890 11 месяцев назад +1

    Thank you madam . Intha service chesthunnadhuku may God bless you🙏🙏🙏🙏🙏🙏

  • @lavanyavaida1950
    @lavanyavaida1950 9 месяцев назад +3

    Amma sometimes I think .. their character changes because they are thirsty for love and affection. She is frustrated . You have done your job because you have experienced . Wherever she is hope so she is happy.

  • @ravikumarbeeravelli4578
    @ravikumarbeeravelli4578 11 месяцев назад +2

    Right Decesition God Bless You Amma

  • @pravallikasurendra9414
    @pravallikasurendra9414 Год назад +49

    ఎవరికైనా కొత్తవాళ్లతో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. క్షమాపణలు చెప్పి దీనంగా అడుగుతోంది కదా మిగిలిన వాళ్లందరికీ చెప్పి ఆవిడ నుంచి పరివర్తన ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు... అది కూడా వృద్దుల సేవ అవుతుంది.

  • @PosammaGwothami
    @PosammaGwothami Год назад +5

    లేదమ్మా మిమ్మల్ని తీసుకోవాల్సిన పని లేదు మీరు మంచి పని చేశారు మీ ఆశ్రమంలో భోజనాలు చాలా మీరు ఎప్పుడు ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @kanyasukku
    @kanyasukku Год назад +11

    Ame ikkade పొందకపోతే ఇంకెక్కడ ఉండలెందు కొంతమంది రాతలనీ మీ లాంటి వాళ్ళు మార్చాలన్న మార్చలేరు వాళ్ళ బుద్ధి వల్లే దేవుడు వాళ్ళని సీక్షిస్తాడు u did correct thing welldone,,👍

  • @lathask2413
    @lathask2413 Год назад +23

    You are always correct Amma I am watching your videos from there years. The one and only multi talented Manjula garu hatts off to you

  • @parvathimaramreddy3818
    @parvathimaramreddy3818 Год назад +7

    Amma Bane vundi kaani enko avakaasam evvalsindi allanti vaallani byta chudaru Baga bada vuntundiameki

  • @gayathri887
    @gayathri887 Год назад +6

    Kani koncha badha vesindhi amma adhe valla pillalu vallani baga chuskunte vallaku e paristhithi radhu kadha andhuke koncham badhaga anipinchindhi ha avvani chusthe

  • @lakshmiprasanna3717
    @lakshmiprasanna3717 Год назад +9

    Medam pls telisi teliayaka thapulu chestharu pls medam kshaminchandi medam pls medam

  • @annapoornag9163
    @annapoornag9163 Год назад +9

    అమ్మా మంజు లాగారు, ఒక మనిషి వలన, ఇం తమంది, బాధపడటం కంటే ఆవిడని పంపించడం, మంచి పని

  • @saikiran8512
    @saikiran8512 Год назад +2

    Verey Amma valu already chala kashtapadi ekada unaru... Emey vala valaki chala kashtam... Meru chala manchi Pani chesaru.... Verey Amma valaki manasu happy ga untaru

  • @santhigummadi122
    @santhigummadi122 Год назад +6

    Chellammaa,Aamer vayasu,maanasika sthithi Kuda chudavalasindi.ikkadi vaathaavaranamlo..Aame baagupadedi.

  • @SriDevi-ok5zk
    @SriDevi-ok5zk Год назад +3

    Chaalaa manchipani chesaaru. Migilina vaallandaru prasantamga vuntaaru. Vadileyandi mom

  • @bandojuvenkateshwarlu729
    @bandojuvenkateshwarlu729 Год назад +10

    Papam ameku okka xhnac eevvandi plz amma

  • @ramalakshmicooking1637
    @ramalakshmicooking1637 Год назад +30

    క్షమించండి పెద్ద మనసు చేసుకొని ఆశ్రయించి కాపాడు

  • @estherganga1452
    @estherganga1452 Год назад +5

    చాలా మంచి పని చేశారు 🙏

  • @sivasekharmaturi9650
    @sivasekharmaturi9650 Год назад +7

    Meeru Antalya cheppakkaraledu madam, ilantivallaki alane cheyyali, meeru 100 ki 200% correct 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni5375 Год назад +17

    ఇలాంటి వాళ్లు అక్కడ ఉండటం మంచిది కాదు లే అమ్మ మిగతా ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందులే ఆమె పైకి చాలా అమాయకురాలు ఎవరు ఏమనుకున్నా మీరు చాలా మంచి పని చేశారు అమ్మ అన్నం ఉన్న దగ్గర కుక్క ఉండదు అనేది ఈమెలో నేను చూస్తున్నా అమ్మ

  • @Manisfoodworld
    @Manisfoodworld Год назад +59

    మీరు ఏమి నిర్ణయం తీసుకున్నా అవ్వ,తాతల మంచి కోసమే కదా అమ్మ🙏

  • @geethaandugula7064
    @geethaandugula7064 Год назад +3

    Miru chesindi naku Chala badhaga undhi madam

  • @purna.2.O
    @purna.2.O Год назад +46

    నమస్తే అమ్మ 😍🙏
    మునెమ్మ గారిని ఆశ్రమం నుంచి
    పంపించి మంచి పని చేశారు.
    ఒక్కరి వల్ల అంతమంది అవ్వాతాతలు ఇబ్బంది పడడం
    వారికీ మీకూ మనశ్శాంతి లేకుండా ఉండటం బాదే కదా.
    మంచి వారిని మీరు ఎప్పుడూ
    దూరం చేసుకోరు మీ మంచి మనసు మాకు తెలుసు ఏమి చేసినా అందరి క్షేమం కోరే చేస్తారు.
    ఆమె కొడుకు కూడా ఆవిడతో ఇబ్బంది పడలేకే ఆశ్రమంలో వదిలేసి
    ఉంటాడు అని అర్థమవుతోంది.
    అందరి మంచి కోరి మునెమ్మ గారిని
    పంపిణీ చేయడంలో తప్పులేదు.
    మీరేమి బాధపడకండి.
    మీకు అవ్వాతాతలు అందరికీ
    ధన్యవాదములు 🙏

  • @BabuBabu-oe1ie
    @BabuBabu-oe1ie 7 месяцев назад +63

    Madam కొద్దిగా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి మార్చి ఉంటే బాగుండు .ఇపుడు ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతుందో ముసలి వాళ్ళు కొద్దిగా మూర్ఖంగా ఉంటారు కొంతమంది. అలా అని బయటకు పంపితే కొద్దిగా బాధ గా ఉంది.madam మీరు అనాథ వృద్ధులు ను మీ ఫ్యామిలి members చూసుకున్నట్లు చూసుకుంటున్నారు.కానీ ఆ ముసలామే ను కొద్దిగా మార్చి దారిలోకి తెచ్చిఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @padmajasunduru3365
    @padmajasunduru3365 Год назад +3

    Manche nirnayam tisukunaru meeru,emetho meku chala problems vastai 😊

  • @kavithakumari6034
    @kavithakumari6034 Год назад +2

    No you have done good work madam God bless you and your family 🙏🙏🙏🙏🙏

  • @padmavathipadmavathi4163
    @padmavathipadmavathi4163 Год назад +1

    Madam మీరు ఆశ్రమం ఎలా నడుపుతున్నారు నాకు చాలా సంతోషం గా వుంది అందరూ వున్నా మనశ్శాంతి లేదు నాకు మీ ఆశ్రమం లో వచ్చిశాంతితో పూజ చేసుకుంటు మీతో వుండాలి అనిపిస్తుంది ఎంత బాగుంది మీ ఆశ్రమం

    • @padmavathipadmavathi4163
      @padmavathipadmavathi4163 Год назад

      లేదు madam ఆశ్రమం లో చేరాలంటే luck వుండాల అంతమొందించి వుంటే ఎలా రోజు ఎవరో ఒకరు ఇసత్తారా

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 Год назад +2

    Amma meeru chesindi 💯 percent correct 🎉👏👏👏

  • @aparnakyasaram2986
    @aparnakyasaram2986 5 месяцев назад +1

    అమ్మ ఆశ్రమంలో మిగిలిన వారి గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం మంచిది

  • @sunithakusumbu6276
    @sunithakusumbu6276 Год назад +1

    Andariki annam petti nattu a avva ki pette stomatha miku leka kadu...okari valla migatha vallu ebandi padakudadu ani miru tisikunna nirnayam chala bagundu amma 🎉🎉🎉🎉🎉

  • @saikumarreddysaikumarreddy5413
    @saikumarreddysaikumarreddy5413 Год назад +13

    అమ్మ మీరు చేసింది కరెక్ట్ ఎందుకంటే మన నుంచి అవతలివాళ్లు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు

  • @KotlaBhavyansh123
    @KotlaBhavyansh123 Год назад +11

    Ma manjulamma please 😢😢😢thappu prathi okaram chesthamu dhani kshamichey pedda manasu midhi amey ki mind set kavatledhu please Amma amey ni kshaminchandhi

  • @suma2345
    @suma2345 Год назад +10

    Aamenu chustunte baadha ga undhi amma..yelanti msnishi ayina mee daggara unte kadupu ninda tintundhi kadhaa amma..

  • @lavanyasiva779
    @lavanyasiva779 Год назад +2

    Amma correct 💯 ga chesaru atlanti valla valla cheda Peru ravadhu

  • @shaikkarimulla1390
    @shaikkarimulla1390 Год назад +2

    Manjula Madam Garu your Right 👍. 💯🕉️🚩🕉🙏🕉️🙏🚩🚩🚩🚩🔱🏹. Har Har Mahadev 🕉️🕉️🕉️🪔🔱. Namaste Madam Garu. Your Really great 👍.

  • @renukaadepu4930
    @renukaadepu4930 Год назад +6

    Manchiga chesaru amma

  • @burraanuradha8274
    @burraanuradha8274 4 месяца назад

    Amma meru super Amma me asramaniki ravalani undi okkarojyna vachi.andariki vandi pettalani undhi.Amma

  • @lakshmikumari890
    @lakshmikumari890 Год назад +5

    Amma meeru emchesinaa aloochimchee chestaru 🙏🏻🙏🏻meeru chesindhi 1000 percent correct 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️

  • @varadalakshmikanchari6761
    @varadalakshmikanchari6761 6 месяцев назад +18

    అమ్మ plz అమ్మేది తెలివితక్కువ తనం కొంచెము మార్చి ఉంచండి అమ్మ plz మ అమ్మ లాగానే ఉంది plz

  • @sushmareddy5652
    @sushmareddy5652 4 месяца назад

    Thanks you are doing correct work amma

  • @vanithamuvvala9128
    @vanithamuvvala9128 Год назад +12

    Meeru chala correct ga nirnaym thesukunnaru amma okkari valana andaru badha పడకూడదు 🙏🏻

  • @AcharyaLaxmi-k8y
    @AcharyaLaxmi-k8y 13 дней назад

    మంచి పని చేశారమ్మా
    తులసి వనంలో గంజాయి మొక్క లాంటిది ఎవరు ఏమీ అనుకోరు అమ్మ మీరు మంచి పని చేశారు

  • @dhanu333
    @dhanu333 Год назад +11

    గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ ఆమె ఒరిజినల్ ఎలా ఉంటారో నేను ఊహించగలను ఆమెను పంపించే మంచి పని చేశారు చాలా చాలా మంచి పని చేశారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆమె కొంచెం గయ్యాలి

  • @itatnkl2228
    @itatnkl2228 14 дней назад

    Manchi pani chesaru amma garu. 🙏🙏

  • @karlapudyglory356
    @karlapudyglory356 11 месяцев назад

    Manchidhi madam. Your decision is correct.

  • @shabanashabbu4437
    @shabanashabbu4437 Год назад +6

    Ayyo papam amma kodhuku machivadhiayyeti amme medaggaraku radhu kadam ammi noru dhuru papam

  • @kvancofficial
    @kvancofficial 2 месяца назад

    మంజులమ్మ గారు నేను అమరావతమ్మ గారికి మరియు శారదమ్మ గారికి ఫ్యాన్ అండి... మీరు అమరావతమ్మ మరియు శారదమ్మ తో చాలా వీడియోస్ చేయాలి అమ్మ..... 🤗🫶

  • @rammohanraoteppala5757
    @rammohanraoteppala5757 Год назад +3

    Emaindamma malli eevida modalakochinda aavida maradu anthe better u leave her sis mee nijayithi mimmalni eppatiki kapadutadi sis god bless you 👍🙏fst comment amma mani from vizag

  • @adabalababu137
    @adabalababu137 Год назад +8

    చెల్లమ్మ మీరు ఏమి చేసినా తప్పు చేయరు కరెక్ట్ గానే చేస్తారు మమ్మల్ని అడగడం అవసరం లేదు మీ మంచి మనసుకు ధన్యవాదాలు❤

  • @sushilchidre9970
    @sushilchidre9970 Год назад +2

    Namasthe Amma, mee thapu ematram ledamma meeru chesina pani correct ashramam lo vallu prashanthamga undali ante ilanti vallu unte adi sadhyam kadamma, manchi pani chesaru evaro em anukuntarani manam ibbandulo padutama emledu happy ga undandi amma.....meeru maatalu madhyalo aayappa aayapa antare bhale tamashaga untundi :)🙏🙏🙏🙏🙏🙏

  • @vijayashankarreddy4050
    @vijayashankarreddy4050 11 месяцев назад

    ఇప్పుడు ఉంచిన అమ్మ మరికొన్ని దగ్గర రోజుల్లోనే ఇలాంటి పరిస్థితి కచ్చితంగా వస్తుంది మంచి నిర్ణయం

  • @babujpl
    @babujpl Год назад +17

    Ameku mental condition బాగోలేదు అమ్మ

  • @muralikrishna-qm7ye
    @muralikrishna-qm7ye Год назад +3

    Mee abhipraayaanni gouravistunnaanu... Meeru always correct 🙏🏼.. Opika nasisthe kastam.. Meeru chala opika ga unnaaru inka vaddu vere vaallaki ibbandi undakoodadu..

  • @mohanrajumohanraju2617
    @mohanrajumohanraju2617 Год назад

    Amma miku asalu padabhi vandanam cheyali❤❤..u are great amma❤..

  • @malleswari80
    @malleswari80 Год назад +7

    Meeru chaesindha correct, amma.
    Anni avva thaathalu prasanthanga untaaru. Okkaru ochi elaaga baadha pettaedi ibhandi. All others come to live with you peacefully.

  • @lakshmiprasanna3717
    @lakshmiprasanna3717 Год назад +4

    Pls aunty koncham dhaya chupinchandi medam pls

  • @preethipurohit7406
    @preethipurohit7406 Год назад +1

    Hii aunty im preethi from rajasthan your subscriber, daily me vlog chustunnanu.

  • @KotlaBhavyansh123
    @KotlaBhavyansh123 Год назад +8

    Pillalu elanti vallu ayina thalli bharisthundhi mi pillalanu ela pampakhandhi anna😢😢😢

  • @divyasworld4269
    @divyasworld4269 Год назад +1

    Meeru chesindhi correct amma... Kani okka chance ichi unte bagundedhi anipinchindi...

  • @ShashiKala-mr4um
    @ShashiKala-mr4um Год назад +1

    Correct ga chesarakka papam unde valaki embandi👌👌🙏🙏🖐💕🌹

  • @ddhanalakshmi3793
    @ddhanalakshmi3793 Год назад +16

    మేడం మీరు చేసిన పని మంచి పని మేడం

  • @indirabhagavatula7713
    @indirabhagavatula7713 Год назад +8

    Meeru 100 percent correct gaa chesaaru 👍

  • @vezendlasreenivasarao
    @vezendlasreenivasarao Месяц назад

    Your. dessison is super

  • @VasamsattiVenukumari-vt8js
    @VasamsattiVenukumari-vt8js Год назад

    Madam manchi pani chasaru okkari vall andariki talanoppi meeru manchi pani chadaru👌👌👌🙏🙏🙏

  • @yashodha_ramakrishnappa
    @yashodha_ramakrishnappa Год назад +6

    Amma you are very jenuion person 🙏

  • @swarnaprince2949
    @swarnaprince2949 Год назад +1

    E rojulo na family na pillau anukunari rojulu lo meeru ela cheyatam varam eroju e mamma kosam meeru ah decision teakunatu anta adhi meeru anta alochista ala teskuntaru memu ardam cheskogalam ah money meeru ledhu ani chepina ipodhi kani genuine ga ichesaru me gud heart ke 🎉

  • @sadgurusairam4222
    @sadgurusairam4222 Год назад +2

    Manchepani chesaru amma....amea epatikhaina mamchega maruthea bhagumdunu...om sai ram 🙏

  • @DevarakondaVani-jz3id
    @DevarakondaVani-jz3id 3 месяца назад

    మంచి పని చేశారు మా ఎటువంటి వారిని ఉంచకూడదు మా

  • @bondikaayalaammulu5022
    @bondikaayalaammulu5022 Год назад

    Good morning mam your great your decision is correct

  • @RamaDevi-zo1iw
    @RamaDevi-zo1iw Год назад +3

    Miku chana thondara pettindi anipinchindi papam anipinchindi maku ainameru papam meru andari gurinchi alochana cheyyaligada akka🙏🙏🙏🙏

  • @syedchandani8047
    @syedchandani8047 Год назад +16

    మీరు చేసింది కరెక్టే ఆమె వల్ల అందరికీ ఇబ్బంది వస్తుంది అమ్మ మీరేం బాధపడకండి 🙏👍

  • @anilputhyakodichannel770
    @anilputhyakodichannel770 Месяц назад

    Your decision good maa,Manjulamma garu veeri Andhariki chinna locker arrange cheyaali, dabbulu mee control loo pettali

  • @venubabu4688
    @venubabu4688 Год назад +1

    Your disision is correct 💯👍

  • @prasadkota9526
    @prasadkota9526 Год назад +1

    MERU PERFECT MANCHI NIRNAYAM

  • @kalyanrao4513
    @kalyanrao4513 Год назад

    Amma meeru munemmagarini papmpinchi manchipani chesaru kani papam aame nenu ponu ani kurchunte badhaga vundhi amma kodukulu dabbulu thisukuntarani cheppi vundadhu papam dachukynna dabbulu vuntayi kani saradamma garu mundu meeku enduku cheppaledhu prabavathammatho anna vishayamlo ippudu enduku chepparu meeku mundu enduku cheppaledu correct decizion👌👌👌👌

  • @rameshnarayanab9904
    @rameshnarayanab9904 6 месяцев назад

    Super chalbagundi amma

  • @saradhaakka
    @saradhaakka Год назад +5

    Amma bharinche varike telustunde badha Amma okka avva valla andhri ki ebhandi ayethe adi kastamye meru yemi chesina sarigane chestharu mimmalne tittukivadam yenduku Amma alaa anakandi god bless all 🙏

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 Год назад

    Nijame chepparu okari valana Andariki Ibbandi padakudadu.😊😊😊😊😊

  • @SakaDurgarao
    @SakaDurgarao 11 месяцев назад

    మీకు మీ ఓపికకు 🙏🙏🙏🙏మేడం గారు 🙏🙏

  • @saisanthosh4268
    @saisanthosh4268 2 месяца назад

    Amma meru great amma🎉🎉❤❤

  • @tulasib2639
    @tulasib2639 11 месяцев назад +3

    పాపం కోడళ్లు యల హింమిస్తారో . పాపం