అసలు యేసయ్య ఆ రోజుల్లో పుట్టినప్పుడు ఎంత సంతోషించారు ఈరోజు కూడా అసలు పాటింటుంటే ఆ అనుభూతి వస్తుంది అయ్యగారు మా ఆత్మీయ తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కోసం నిత్యం ప్రయాస పడుతున్న మా అయ్యగారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు
క్రిస్మస్ లో ఆనందం క్రీస్తు కన్న తల్లికే లేదు బ్రదర్ క్రిస్మస్ లో మనం గుర్తు చేసుకోవలసినది క్రీస్తు మరణ పునరుత్థానం క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టే మన జీవితంలో ఆనందం వచ్చింది ఆయన మరణించి మన జీవితాల్లో వెలుగులు నింపాడు మనం క్రీస్తును పోలి ఆయన వలె తడ్రి పనిలో శ్రమలు అనుభవించే ఆయన దగ్గరకి చేరుకోవాలి తప్ప సంతోషంలో ఉంటు సుఖంగా బ్రతికి కాదు ఇదే క్రీస్తు మార్గం ఇదే క్రీస్తు మాదిరి
ఆనాడు యేసయ్యా జన్మించినప్పుడు ఏ విధమైన సంతోషాన్ని గొల్లలు జ్ఞానులు చవిచూశారో ఈ song చూస్తున్న మాకు కూడా ఈ రొజు అలాంటి అనుభూతి పోందుకున్నాము.. యేసయ్యా కే సమస్త మహిమ ఘనత కలుగును గాక.. ఇంతటి మంచి song ni మాకు అందించిన మా దైవజనులు సతీష్ అన్నయ్యకి, అలానే సునీల్ అన్నయ్యకి, anup brother ki మా హృదపూర్వక కృతజ్నతలు.... ఇంకా ఇలాంటి సాంగ్స్ రానున్న రోజుల్లో మా Calvary temple ద్వారా మరెన్నో అందించాలని ప్రార్ధిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఈ song దివేనకరముగా ఉండును గాక.. ఈ లోక రక్షకుడు యేసయ్యనన్న సత్యము ప్రతి ఒక్కరు ఈ song ద్వారా గ్రహించును గాక.. Lyrics: చక్కని బాలుడమ్మ చూడచక్కంగ ఉన్నాడమ్మ కన్నీయ మరియమ్మ ఒడిలోన భలే బంగారు బాలుడమ్మ "2" 1. గొల్లలంతా గొప్ప దేవుడంటు కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ చేరినారు బెత్లహేములో బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి లోకరక్షకుడు మా రారాజని కీర్తించి కొనియాడిరి "చక్కని" 2. నింగిలోన పరిశుద్దులంతా ప్రభువును స్తుతియించిరి బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి "చక్కని" "2"
చక్కని బాలుడమ్మ - చూడచక్కంగా ఉన్నాడమ్మ II2 II కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ II2 II II చక్కని II 1. గొల్లలంతా గొప్ప దేవుడంటు - కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ చేరినారు బేత్లహేములో II 2 II బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి లోక రక్షకుడు మా రారజని కీర్తించి కొనియాడిరి II చక్కని II 2. నింగిలోన పరిశుద్దులంతా ప్రభువుని స్తుతించిరి బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి II 2 II సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి II చక్కని II
నశించిపోతున్న నా లాంటి అనేక మందిని దేవుని కొరకు,ఆయన రాజ్యం కొరకు సిద్దపరుస్తు... నిరంతరం ఆత్మల రక్షణ కొరకు శక్తికి మించిన పరిచర్య చేస్తూ ప్రపంచానికే ఒక మాదిరి కరమైన సేవా విధానాన్ని పరిచయం చేసిన, అనేకులకు ఆదర్శవంతంగా, ఆశీర్వాదంకరముగా జీవిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారైన డా||పి. సతీష్ కుమార్ మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...🙏🙏💐💐 దేవుడు మిమ్ములను ముపటికంటే అత్యధికముగా తన చేతిలో బలమైన సాధనముగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నము..
అయ్యగారు వాక్యం ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తుంది సాక్ష్యం చెప్తుంటే ఏడుపు వచ్చేసింది లైవ్ వింటుంటే అయ్యగారు family నిండు నూరే్ళు ఆనందం గా ఉండాలి అయ్యగారి family చుట్టూ దేవుని కంచే ఎల్లప్పుడూ ఉండాలి అమెన్ ❤
Shalom dady maku yesu namamu na govt job kosam prayer request na chottu ma Amma chottu ni kancha vesi kapadu na govt job kosam prayer request na chottu ma Amma chottu ni kancha vesi kapadu na govt job kosam prayer request
🙏✝️😇👏👏 షాలోమ్ అన్నయ్యగారు...పదివేలలో అతిసుంధరుడు చూడ చక్కని మన రాజులకు రాజైన యేసయ్యను ఆరాధించటానికి హృదయం నిండుగా ఆనందంతో మన ప్రభువుని స్తుతించటానికి ఇంత అందమైన గీతాన్ని సమకూర్చిన మీకు మా వందనాలు ..🙏...సమస్త మహిమ గానత యుగయుగములు మహా దేవునికే చెల్లును గాక😇👏🙏✝️
అన్నయ్య పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మీరు సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మాలాంటి ఎంతోమంది మీ వాక్యం విని ఆత్మలు రక్షణ పొందాలి అన్నయ్య అన్నయ్య మీరు ఆరోగ్యంగా ఉండాలని నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించు గాక అన్నయ్య
చక్కాని దేవుడమ్మా.... ✝️చూడచక్కన్గా ఉన్నాడమ్మా... ✝️✝️చక్కని పాట దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏ఇంత చక్కని పాట మాకు అందించిన మీకు హృదయ పూర్వక వందనాలు 🙏💐షలోమ్ అయ్యగారు 🙏🙏🙏🙏
అన్నయ్య పాట చాలా అద్భుతంగా పాడారు క్రిస్మస్ ఆనందాన్ని మేము చూస్తున్నాము నీ పరిచర్య ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము ఇంకా ఎన్నో అద్భుతమైన పాట మీరు పాడాలని కోరుకుంటున్నాను
Intha chakkani song ni ichhinanduku prayasapadi song andinchinanduku devuniki shothralu mana songam inkaka abhivruddiki nandi palukuthuni devunike mahima
షలోమ్ అన్నయ్య మీరు ఎప్పుడూ నూతన సాంగ్ రిలీజ్ చేసిన అద్భుతంగా ఉంటుంది ప్రభువుని మరింతగా స్తుతించాలన్నట్టుగా ఉంటుంది ఇటువంటి పాటల అనేకమైనటివి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
🥰చక్కని బాలుడమ్మా
చూడ చక్కగా ఉన్నాడమ్మా (2)
కన్నీయ మరియమ్మ ఒడిలోన
భలే బంగారు బాలుడమ్మా (2) " చక్కని "
🍂గొల్లలంతా గొప్ప దేవుడంటూ
కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ
చేరినారు బెత్లేహేము లో (2)
బంగారు సాంబ్రాణి బోళములు అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారాజని కీర్తించి కొనియాడిరి (2)
🌹నింగిలోన పరిశుద్ధులంతా
ప్రభువును స్తుతించిరి
బెత్లెహేము పురములోన
భక్తులంతా పూజించిరి (2)
సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి (2)
❤❤❤❤❤
Thanks bro
@@mrk3121😂
🎉🎉🎉❤
🙏🙏🙏🙏
అసలు యేసయ్య ఆ రోజుల్లో పుట్టినప్పుడు ఎంత సంతోషించారు ఈరోజు కూడా అసలు పాటింటుంటే ఆ అనుభూతి వస్తుంది అయ్యగారు మా ఆత్మీయ తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కోసం నిత్యం ప్రయాస పడుతున్న మా అయ్యగారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు
అన్న ఆ రోజు యేసయ్యా పుట్టినందుకు ఎవరికి సంతోషం లేదు
యోసేపు,మరియు భయంతో ఉన్నారు
Praise the lord 🙏🙏🙏
Shalom
క్రిస్మస్ లో ఆనందం క్రీస్తు కన్న తల్లికే లేదు బ్రదర్
క్రిస్మస్ లో మనం గుర్తు చేసుకోవలసినది క్రీస్తు మరణ పునరుత్థానం
క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టే మన జీవితంలో ఆనందం వచ్చింది
ఆయన మరణించి మన జీవితాల్లో వెలుగులు నింపాడు
మనం క్రీస్తును పోలి ఆయన వలె తడ్రి పనిలో శ్రమలు అనుభవించే ఆయన దగ్గరకి చేరుకోవాలి తప్ప సంతోషంలో ఉంటు సుఖంగా బ్రతికి కాదు
ఇదే క్రీస్తు మార్గం ఇదే క్రీస్తు మాదిరి
చాలా బాగుంది అయ్యగారు పాట జన్మదిన శుభాకాంక్షలు
Glory to god really nice song❤
Nenu ey song recent ga ne monna Sunday Calvary temple lo chusanu ipdhu vinthuna full song😘⛪🧎🏻♀️❤️
సార్వోనాత స్థలములో దేవునికి మహిమ భూమి మీద తనకు ఇస్తులినవారికి సమాధానము కలుగునుగాక 🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️
Super songe❤😊nanu 100 sarlu vina kane Einke vinalane anpes vinde Thanku
మీరు ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటలు పాడుతూ,మంచి వాక్యాన్ని అందిస్తూ నిండు నూరేళ్లు దేవుని మహిమార్ధం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఆనాడు యేసయ్యా జన్మించినప్పుడు ఏ విధమైన సంతోషాన్ని గొల్లలు జ్ఞానులు చవిచూశారో ఈ song చూస్తున్న మాకు కూడా ఈ రొజు అలాంటి అనుభూతి పోందుకున్నాము.. యేసయ్యా కే సమస్త మహిమ ఘనత కలుగును గాక..
ఇంతటి మంచి song ni మాకు అందించిన మా దైవజనులు సతీష్ అన్నయ్యకి, అలానే సునీల్ అన్నయ్యకి, anup brother ki మా హృదపూర్వక కృతజ్నతలు.... ఇంకా ఇలాంటి సాంగ్స్ రానున్న రోజుల్లో మా Calvary temple ద్వారా మరెన్నో అందించాలని ప్రార్ధిస్తున్నాము
ప్రతి ఒక్కరికి ఈ song దివేనకరముగా ఉండును గాక.. ఈ లోక రక్షకుడు యేసయ్యనన్న సత్యము ప్రతి ఒక్కరు ఈ song ద్వారా గ్రహించును గాక..
Lyrics:
చక్కని బాలుడమ్మ చూడచక్కంగ ఉన్నాడమ్మ
కన్నీయ మరియమ్మ ఒడిలోన భలే బంగారు బాలుడమ్మ "2"
1. గొల్లలంతా గొప్ప దేవుడంటు
కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ
చేరినారు బెత్లహేములో
బంగారు సాంబ్రాణి భోళములు
అర్పించి ఆరాధించిరి
లోకరక్షకుడు మా రారాజని
కీర్తించి కొనియాడిరి
"చక్కని"
2. నింగిలోన పరిశుద్దులంతా
ప్రభువును స్తుతియించిరి
బెత్లహేము పురములోన
భక్తులంతా పూజించిరి
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ అని దూతలంతా
దివిలోన పరవశించి పాడిరి
"చక్కని" "2"
Praise the lord
🎉❤😊
దేవుని కి మహిమ కల్గును గాక ఆమెన్ చక్కని పాట మనసు ప్రశాంతం గా వుంది బ్రదర్ నాకు చాలా బాగా నచ్చింది
Pristhalord dadee iammuralikrishnaandrajikeerthi from kalisepudi ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
అసలైన టైమ్ కి అసలైన పాట వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక!.
చక్కని బాలుడమ్మ -
చూడచక్కంగా ఉన్నాడమ్మ II2 II
కన్నీయ మరియమ్మ ఒడిలోన -
భలే బంగారు బాలుడమ్మ II2 II II చక్కని II
1. గొల్లలంతా గొప్ప దేవుడంటు -
కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ
చేరినారు బేత్లహేములో II 2 II
బంగారు సాంబ్రాణి భోళములు
అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారజని
కీర్తించి కొనియాడిరి II చక్కని II
2. నింగిలోన పరిశుద్దులంతా
ప్రభువుని స్తుతించిరి
బెత్లహేము పురములోన
భక్తులంతా పూజించిరి II 2 II
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన
పరవశించి పాడిరి II చక్కని II
Bhagya ❤❤❤
Super song ❤😊
👏👏👏🙏🙏😮ok 👌👌
Superb
❤
నశించిపోతున్న నా లాంటి అనేక మందిని దేవుని కొరకు,ఆయన రాజ్యం కొరకు సిద్దపరుస్తు... నిరంతరం ఆత్మల రక్షణ కొరకు శక్తికి మించిన పరిచర్య చేస్తూ ప్రపంచానికే ఒక మాదిరి కరమైన సేవా విధానాన్ని పరిచయం చేసిన, అనేకులకు ఆదర్శవంతంగా, ఆశీర్వాదంకరముగా జీవిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారైన డా||పి. సతీష్ కుమార్ మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...🙏🙏💐💐
దేవుడు మిమ్ములను ముపటికంటే అత్యధికముగా తన చేతిలో బలమైన సాధనముగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నము..
చూడ చక్కని రక్షణ అనుగ్రహించిన దేవునికే మహిమ కలుగును గాక❤❤❤❤
Super song ayagaru
అయ్యగారు వాక్యం ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తుంది సాక్ష్యం చెప్తుంటే ఏడుపు వచ్చేసింది లైవ్ వింటుంటే అయ్యగారు family నిండు నూరే్ళు ఆనందం గా ఉండాలి అయ్యగారి family చుట్టూ దేవుని
కంచే ఎల్లప్పుడూ ఉండాలి అమెన్ ❤
Shalom
అద్భుతమైన పాట ... చక్కాని బలుడమ్మ మన యేసయ్య
V
Super song
ఆమేన్ నేను చూడు దేవుడా... 5:08
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది, యేసుక్రీస్తు జననం ద్వారా మనం ఆశీర్వదించబడ్డాము🙏🙏🙏
Praise the lord
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అయ్యగారు దేవుడికి మహిమ కలుగును
Ondarfull song. Naku E song chalanachindi
చాలా చాలా బాగుంది అన్నయ్య సాంగ్ దేవుడు కి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏💐💐💐💐
Amen✝️🛐
పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍
ఏసుక్రీస్తును చిన్నపిల్లవానిగా చూస్తున్నారా యింక యిది ఎంత వరకు నిజం
నా తండ్రి❤❤❤❤❤❤❤❤❤❤మటలు చేపటనీకి ఏమీ లేవు నా తండ్రి నా యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమేన్
Shalom dady maku yesu namamu na govt job kosam prayer request na chottu ma Amma chottu ni kancha vesi kapadu na govt job kosam prayer request na chottu ma Amma chottu ni kancha vesi kapadu na govt job kosam prayer request
🙏✝️😇👏👏 షాలోమ్ అన్నయ్యగారు...పదివేలలో అతిసుంధరుడు చూడ చక్కని మన రాజులకు రాజైన యేసయ్యను ఆరాధించటానికి హృదయం నిండుగా ఆనందంతో మన ప్రభువుని స్తుతించటానికి ఇంత అందమైన గీతాన్ని సమకూర్చిన మీకు మా వందనాలు ..🙏...సమస్త మహిమ గానత యుగయుగములు మహా దేవునికే చెల్లును గాక😇👏🙏✝️
Praise the lord ✝️🛐
Praise the lord.. అయ్యగారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏
Supar song
అన్నయ్య...దేవుడు మీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.🙏🙏🙏
🎉😊
Nice bagunde ❤❤❤❤
ఈ పాట చాలా బాగా వచ్చింది అయ్యగారు దేవునికే మహిమా కలుగునుగాక 😊😊😊😊
Amen shallow
చాలా చాలా బాగుంది.... దేవుడు మరింత సేవలో విరివిగా వాడబడాలని కోరుకుంటున్నాము
Devuniki maima kalugunu gaka 🙏🙏🙏🙏🙏🙏
ముందుగా అందరికీ కిస్మిస్ శుభాకాంక్షలు 💐💐💐
క్రిస్మస్ పాటకు దూతలు, జ్ఞానులతో చప్పట్లు కొట్టించడం మనతోనే అయ్యింది...!!!
అన్నయ్య పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మీరు సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మాలాంటి ఎంతోమంది మీ వాక్యం విని ఆత్మలు రక్షణ పొందాలి అన్నయ్య అన్నయ్య మీరు ఆరోగ్యంగా ఉండాలని నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించు గాక అన్నయ్య
Good song for jesus alga' mA Kutuamb Gurichi pradana chayadi Ayagaru 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
చక్కాని దేవుడమ్మా.... ✝️చూడచక్కన్గా ఉన్నాడమ్మా... ✝️✝️చక్కని పాట దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏ఇంత చక్కని పాట మాకు అందించిన మీకు హృదయ పూర్వక వందనాలు 🙏💐షలోమ్ అయ్యగారు 🙏🙏🙏🙏
చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మా || 2 ||
కన్నీయ మరియమ్మ ఒడిలోన
భలే బంగారు బాలుడమ్మ || 2 || || చక్కని ||
గొల్లలంతా గొప్ప దేవుడంటు - కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ - చేరినారు బెత్లహేములో || 2 ||
బంగారు సాంబ్రాణి బోలములు అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారాజని కీర్తించి కొనియాడిరి || చక్కని ||
నింగిలోన పరిశుద్ధులంతా ప్రభువును స్తుతియించిరి
బెత్లెహేము పురములోన భక్తులంతా పూజించిరి || 2 ||
సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి || చక్కని ||
❤
అద్భుతమైన పాట దేవునికి మహిమకలుగునుగాక 🙏🙏
షాలోమ్ అన్నయ్య 🙏
Super song anna garu 💐💐💐🙏🙏🙏🙏🙏
Devunike mahima kalugunu gaka amen Amen🙏
... దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును... గాక 🙏🙏🙏🙏
Yusayya vandanalu🙏🙏🙏🙏🙏 devudu divinchunu gaka an.🙏🙏🙏🥳🥳🥳🥳🥳🥳🌲🌲🌲🌲🌲🌲🌲⛪⛪⛪⛪⛪⛪⛪🤪🤪🌈🌈🌈🌈🌈🌈💐💐💐💐💐
అన్నయ్య పాట చాలా అద్భుతంగా పాడారు క్రిస్మస్ ఆనందాన్ని మేము చూస్తున్నాము నీ పరిచర్య ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము ఇంకా ఎన్నో అద్భుతమైన పాట మీరు పాడాలని కోరుకుంటున్నాను
Super Song
కృపగల దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏
Tamil
Shalom ✝️✝️💝💝🙏🙏🎅🤶
దేవునికే మహిమ కలుగును గాక ✝️✝️🙏🙏
Amen Amen amen Amen amen Amen amen Amen
దేవుని కృప నిత్యము ఉండునుగాక
Ye pata chala bhagundi shalom
చూడ చక్కని రక్షణ అనుగ్రహించిన దేవుడికి మహిమ కలుగును గాక
Kommula,ajitha,agraharam,marripudimandalam,Jesus.🎉🎉🎉❤❤❤
👌 song, అన్నయ్య .పరలోకంలో యేసయ్యా తో కలిసి జీవించినట్లు అనిపిస్తుంది.thank q brother. shalom 🙏🙏🙏🙏
Shalom
వందనాలు అయ్యా సూపర్ ✝️👏🙏👏👏🙏👏🙏
Shalom ayyagaru 🙏🙏
దేవదేవుడుమిమ్మల్నిమికుటుంబంసబుయులనీదేవుడుదీవికాపాడునుగాకసలోమ్.ఆర్యోగంఆయుస్సుకాలంఅతాదేవుడుదూతలనికావలిఉండునట్లదయచేయూనుగాక.ఆమెన్
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah praise the lord all the best glory to my Jesus Christ TQ Jesus Christ ameen
Songs,challa, Baga padaru, ayyagaru 👏 press Lorde ayyagaru
షాలోమ్ అన్నయ్య సాంగ్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక🙏
✝️✝️✝️🙏🙏🙏👍👍👍
nice song
దేవునికే మహిమ కలుగును గాక
సూపర్ సాంగ్ అన్న
చాల బాగుంది
ప్రజలు చలన చిత్రాల ద్వారా... ఎన్నో వేషాలను చూసారు... ఎంతగా అంటే వారే స్వయముగా వేషదారులుగా...మారిపోయారు.
ఆమెన్ All Glory To Jesus Christ 🙏🙏🙏
So Beautiful sir ❤❤❤😊😊😊🎉🎉🎉🎉🎉🎉😜😜😜😜💯💯💯💯💯
దేవుని కృప నిత్యము ఉంటుంది
Intha chakkani song ni ichhinanduku prayasapadi song andinchinanduku devuniki shothralu mana songam inkaka abhivruddiki nandi palukuthuni devunike mahima
Samastha mahima ghanatha prabhavamulu yuga yugamulu sarva yugamulu na yesayyakey chellunu gaakaaa...AMEN ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🤝
🙏🙏🙏🙏shalom🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏 చక్కని రక్షకుడు ఇచ్చిన దేవుని కి సోత్రం
Ayya meeru chepinate share and like chesamu ayya garu 😊😊
షాలోమ్ అన్నయ్య హ్యాపీ బర్త్డే 🎂సాంగ్ చాలా బాగుంది దేవునికీ మహిమ కలుగును గాక 🙏🙏🙏
Nice song brother
New song bagundhi anna okka like 💯💯💯💯💯💯💯💯💯💯❤❤
షలోమ్ అన్నయ్య మీరు ఎప్పుడూ నూతన సాంగ్ రిలీజ్ చేసిన అద్భుతంగా ఉంటుంది ప్రభువుని మరింతగా స్తుతించాలన్నట్టుగా ఉంటుంది ఇటువంటి పాటల అనేకమైనటివి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Super song tqqqqq Jesus anna ku shalom baga paadaaru anna 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙌🙌💐💐💐💐💐💐
Ameni
Praise the lord 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌
🌹🌹🌹🎂💐💐💐💐💐✝️💖🎂🎂🎂🎂హ్యాపీ బర్త్డే అన్నయ్య
Love u 🎉🎉🎉❤❤❤
ఈ పాట చాలా మధురంగా ఉంది అన్నగారు దేవునికి మహిమ కలుగును గాక
Amen ✝️
New Christmas song wonderful song All Glory to God
Super song brother
Thank you Jesus🙏🙏 Hallelujah🙌🙌🙌 AMEN🙏🙏
SHAIOM,ANNA,,,❤
Nice and melodious song ❤👏
యేసయ్యా కే మహిమ కలుగును గాక
చక్కని బాలుడమ్మ -
చూడచక్కంగా ఉన్నాడమ్మ (2)
కన్నీయ మరియమ్మ ఒడిలోన -
భలే బంగారు బాలుడమ్మ (2)
|| చక్కని ||
చరణం :- 1
గొల్లలంతా గొప్ప దేవుడంటు -
కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ
చేరినారు బేత్లహేములో (2)
బంగారు సాంబ్రాణి భోళములు
అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారజని
కీర్తించి కొనియాడిరి
|| చక్కని ||
చరణం :- 2
నింగిలోన పరిశుద్దులంతా
ప్రభువుని స్తుతించిరి
బెత్లహేము పురములోన
భక్తులంతా పూజించిరి (2)
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన
పరవశించి పాడిరి
|| చక్కని ||
చక్కని బాలుడమ్మ -
చూడచక్కంగా ఉన్నాడమ్మ (2)
కన్నీయ మరియమ్మ ఒడిలోన -
భలే బంగారు బాలుడమ్మ (2)
|| చక్కని ||
🙏
Super ga undhi song brother
❤❤
🎉😊🎉😊🎉😊
😅🥰😍🤩🥳🥰😍🤩🥳🎉
Annamayya patalu Devan ke Mahima ❤️❤️❤️❤️❤️❤️