యారాండ్లు బోనం చేస్తే🤩 || YARRANDLU BONAM CHESTE || VILLAGE PATAS NEW FAMILY SENTIMENT VIDEO

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 979

  • @m.nagarjuna6049
    @m.nagarjuna6049 Год назад +227

    ఏందే అవ్వ గట్లంటావ్ నీ లాంటి వల్ల కథ చూసే కాదనే బలగం లాంటి సినిమా తీసింది... 🙏 దాని చూసి ఒకసారి ఏడ్చినాం మల నిను చూసి ఏడుస్తున్నం ఎట్లా రాసిందే నీ రాత అ బ్రహ్మ.. 🥲✍️

  • @HUMBANJARAYOUTUBECHANNEL
    @HUMBANJARAYOUTUBECHANNEL Год назад +53

    అనిల్ అన్న చాలా మంచి మెసేజ్ ఇచ్చారు
    ఈ వీడియో చూసి నేను ఈ ఎమోషనల్ అయ్యాను 😭😭
    విలేజ్ పటాస్ టీమ్ అందరూ నా శరణార్థి 🙏🙏🙏

  • @sangeethag7404
    @sangeethag7404 Год назад +29

    Bhanu sis mother character superb ❤😭🥳

  • @knagesh6393
    @knagesh6393 Год назад +15

    అంతే అన్న అమ్మ ప్రేమని వెలకట్టలేనిది, ఎంత ఇచ్చిన , ఎంత చేసిన ఆమె ప్రేమ ముందు తక్కువే...😥😥🙏🙏

  • @rajashekar.miriyala8707
    @rajashekar.miriyala8707 Год назад +85

    నిజంగా చెప్పండి ఈ వీడియో చూసి ఎంత మంది ఏడుచారు ఒక లైక్❤

  • @anily2562
    @anily2562 Год назад +47

    అన్న 1st టైమ్ అన్న వీడియో చూస్తే ఏడుపు వచ్చింది.... & భాను అక్క చాలా బాగా చేసింది ఈ వీడియో క్రెడిట్ అంత భాను దే అన్న కంగ్రాట్స్ టీం.......🎉🎉🎉🎉

  • @mariyag3442
    @mariyag3442 Год назад +37

    భాను అక్క నిన్ను చూస్తే చాలా ఏడుపు వచ్చింది

    • @DjhvvKk
      @DjhvvKk Месяц назад

      ❤❤❤❤❤❤❤

  • @Ranjithkumar-ik2xi
    @Ranjithkumar-ik2xi Год назад +19

    ఎప్పుడు సరదాగా వీడియో తెసయ్ మీరు ఈసారి ఏడుపించారు సూపర్ 🥰🥰🥰

  • @annelakrishna5950
    @annelakrishna5950 Год назад +18

    అనిల్ నైస్ వీడియో సూపర్బ్.. అందరిని ఏడీపించావ్ 😭😭
    బాను హైట్సాఫ్ యువర్ యాక్టింగ్

  • @bathinisangaiah1075
    @bathinisangaiah1075 Год назад +8

    Performance of Bhanu is too good 👌👍

  • @vaddepallipallavi5527
    @vaddepallipallavi5527 Год назад +15

    భాను అక్క సూపర్

  • @annelakrishna5950
    @annelakrishna5950 Год назад +10

    సూపర్ అనిల్ బాను యువర్ యాక్టింగ్ సూపర్ ❤

  • @kavithasunchu5009
    @kavithasunchu5009 Год назад +8

    అనిల్ వీడియో చాలా సూపర్ గా చేశావయ్యా అందరూ చాలా బాగా చేశారు😊

  • @navyacreations5187
    @navyacreations5187 Год назад +142

    అనిల్ అన్న ప్రతిసారీ మీ వీడియోలు చూసి నవ్వుకునే వాళ్ళం కానీ ఈసారి ఎడ్పించవ్ మా అవ్వగారి ఊరు యాధికచింది😊😊😊

  • @kamarambikshapathi8585
    @kamarambikshapathi8585 Год назад +3

    Hai swami anna mimalni ela chudadam naku challa santhoshanga undi super anna swami anna thelsina vallu oka like veskondi❤️❤️❤️❤️❤️

  • @durgasathyanarayana8681
    @durgasathyanarayana8681 11 месяцев назад +3

    Real life story....
    Chala emotional ha undhi... Nice content...

  • @masthankoyyada6744
    @masthankoyyada6744 Год назад +8

    ఏంది అన్న గిట్ల ఎడీపించవ్ ఎప్పుడు నవ్విస్తూ ఉండేది సూపర్ అన్న వీడియో ❤

  • @ismart977
    @ismart977 Год назад +4

    Village పటాస్ ఊపు
    బాను అక్క తోపు 🙏🙏

  • @degalaprabhakar8449
    @degalaprabhakar8449 Год назад +34

    అనిల్ అన్న భాను గారి acting సూపర్ గా ఉంది❤❤❤❤

    • @rameshbairi4069
      @rameshbairi4069 Год назад +1

      సూపర్ అనీల్ ఈకతరఆసఇనందఉకఉ భానునటనమాత్రం ఇరగదీసింది ఇలాంటి స్టోరీ కావాలని కోరుకుంటున్నాను

  • @sreekanthyadavkanchimi8996
    @sreekanthyadavkanchimi8996 Год назад +3

    Anil anitha & your team members all of you congratulations🎉🎉🎉
    చాల అద్బుతంగా వుంది mi short film all carecters అద్బుతం😊😊😊

  • @bhavaniyadav6194
    @bhavaniyadav6194 Год назад +1

    Ist time me channel lo emotional vedio heart touching vedio nice vedio really superb

  • @slokeshgoud-el9ir
    @slokeshgoud-el9ir Год назад +2

    Anil anna e video highlet ga undhi Haritha Mee jodi super ❤

  • @MDharmaRaju-xg1lv
    @MDharmaRaju-xg1lv Год назад +3

    బానక్క acting chaala natural undi and super timing

  • @krajashekar6544
    @krajashekar6544 Год назад +5

    Bhanu Akka super acting super 🎉🎉❤❤

  • @anil-ry5om
    @anil-ry5om Год назад +1

    village patas super video heart touching video really good short films i love this short film

  • @ramgameryt5429
    @ramgameryt5429 Год назад +6

    సూపర్ ఆన్న వీడియో 😢 చాల బాగుంది అన్న చాలా Emotional గా ఉంది.

  • @MPpureLOVE
    @MPpureLOVE Год назад +1

    Heart touching videos anil anna thank you so much for this wonderful video Anna 🎉 kani RK anna ki uma akka ayithe combination challa super yundedhi anna anna any hope super& heart touching anna ,❤❤🎉

  • @tusligarianitha6133
    @tusligarianitha6133 Год назад +16

    మా అమ్మ ని గురుతు తెచ్చావువ్ అన్నయ్య అమ్మ లేని వారికీ తెలుసుతుంది అమ్మ విలువ మిస్ యు అమ్మ 😭😭😭😭😭😭

    • @villagepatas
      @villagepatas  Год назад +2

      🙏🙏🙂

    • @tusligarianitha6133
      @tusligarianitha6133 Год назад +2

      ​@@villagepatas thank you అన్నయ్య అమ్మ ని మళ్ళీ చూపించావువ్ thank you అన్నయ్య 🙏🙏🙏🙏🙏❤❤❤

  • @rcreddy.1691
    @rcreddy.1691 Год назад +1

    Super super Exllent గా ఉంది Story. Starting లో బాను గారు సెంటిమెంట్ చాలా బాగుంది నాకు నిజంగా దుఖం వచ్చింది. నేటి సమాజం లో తల్లిదండ్రులను ఒంటరిని చేసి ఎక్కడో కాన రాని దేశాల లో స్థిర పడి ఒంటరి వాళ్ళను చేస్తున్నారు. అటువంటి వారి కి కళ్ళకు కట్టినట్లు గా చాలా బాగా చేశారు అందరూ .Hats off you Village పటాస్ టీమ్ .

  • @kranthiarati8935
    @kranthiarati8935 Год назад +4

    భాను యాక్టింగ్ సూపర్ 😢 చాలా మంచి ఫుచర్ వుంది

  • @ParashuramKuradapu
    @ParashuramKuradapu Год назад +2

    అనిల్ అన్న సూపర్ వీడియో చాలా ఏమోషనల్ వీడియో,భాను ఆక్టింగ్ సూపర్బ్ ఎప్పుడు అందర్నీ నవ్వించే వీడియోస్ చేస్తారు కానీ ఇలాకూడా ఏడిపిస్తరనుకోలేదు మీరు ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మమ్మల్ని నవ్వించాలి మీకు మాలాంటి వాళ్లందరి సపోర్టింగ్ ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాము టీం అందరికి 🎉🎉ఆల్ ది బెస్ట్ బ్రదర్

  • @karrisaireddy7504
    @karrisaireddy7504 Год назад +45

    భాను నవ్వించడం ఒక్కటే కాదు అన్ని చేస్తుంది నవరసాలు పలికిస్తుంది

  • @KiranmaiAmruthrao
    @KiranmaiAmruthrao 3 месяца назад +1

    Mi videos Anni chala baguntaie heart touching ga👌👌👌👌👌

  • @madhucharymmadhuchary1519
    @madhucharymmadhuchary1519 Год назад +16

    అనిల్ సూపర్ బోనాల పండుగ ❤❤❤❤

    • @rajiths.m4612
      @rajiths.m4612 11 месяцев назад

      ❤❤❤❤😂😂🎉🎉😢😢😢😮😮😮😅😅😅😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤

  • @mudavathramesh3853
    @mudavathramesh3853 4 месяца назад +1

    Wow super super warewa 😘😘😘😘 super anil anna 😇😘🥰😍

  • @praveensanju3126
    @praveensanju3126 Год назад +4

    ..#Anil anna Yeppudu comedy videos kadu Anna appudappudu emotional videos kuda thiyandi Anil Anna❤ First time comedy and emotional videos thisaru😢 Video matram vele level ga vundi Anna 💖🥰 Village Patas Team andru yeppudu entertainment estuvundalli😘💞

  • @riderboss3892
    @riderboss3892 Год назад +2

    Superga undi video Anil garu enka bhanu gurinchi cheppe avasaram ledu malti talented laa anni corrctrs chala Baga chesthundi

  • @srikantheedapu4730
    @srikantheedapu4730 Год назад +3

    Bhanu akka supper

  • @prasanth-j8v
    @prasanth-j8v Год назад +1

    Amma sentiment tho kottesaru bro video ni yedpinchesaru ga mammalni and bhanu akka acting superga chesindhi hattsaf to u

  • @annelakrishna5950
    @annelakrishna5950 Год назад +7

    అనిల్ నైస్ వీడియో సూపర్బ్.. అందరిని ఏడీపించావ్ 😭😭

  • @sukanyasukanya1614
    @sukanyasukanya1614 11 месяцев назад +1

    Heart touching video😢❤❤

  • @Raja-kv7cs
    @Raja-kv7cs Год назад +2

    Bhanu acting super 😅❤

  • @Rihansi.suresh
    @Rihansi.suresh Год назад +1

    Ammo bhanu akka super acting akka Naku itay tears agaledu video chustunnapudu asalu maku navinche bhanu akka kavali

  • @thiruallinone2078
    @thiruallinone2078 Год назад +7

    నిజంగా ఏడ్పించేశావ్ అమ్మ.

  • @vasukrish999
    @vasukrish999 Год назад +1

    Patas team😢😢😢 heart touching video🙏

  • @swamybonam3224
    @swamybonam3224 Год назад +2

    Tq anil garu nannu bonam ethukovadam kosam invite chesaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ippamahesh7920
    @ippamahesh7920 Год назад +1

    Anil Garu super video andheri acting super bhanu Garu acting and Haritha Lohitha acting super

  • @rajurishirinttu3995
    @rajurishirinttu3995 Год назад +10

    వెరీ ఎమోషనల్ బ్రో ఏ రోజులో ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించావ్❤❤❤అందరి యాక్టింగ్ చాలా బాగుంది

  • @maheshdasari466
    @maheshdasari466 Год назад +2

    Eee video lo concept was heighlet
    And Bhanu (Avva character) chala Nachindhi and video starting lo edpinchi ending lo Navvincharu and me village vallandhirini me videos lo bhagaswamyam chesaru 👏👏👏for the first time mee anninti video lo this one is the No. 1 place lo untundhi keep it up... ❤All........ Me well wisher ni Tqqqqq

  • @sirishayadav06
    @sirishayadav06 Год назад +6

    Emotional and Heart Touching video😢 Good Concept Anna 😊Bhanu akka Acting super ❤కష్టం అంటే ఏంటో బిడ్డను ప్రసవించే అమ్మకే తెలుసు. ఆనందం అంటే ఏంటో తన బిడ్డను, మొదటిసారి చుసిన ఆ అమ్మకే తెలుసు.అమ్మ ప్రేమ ఎవరినయినా మరిపించగలదు కాని, అమ్మ ప్రేమను ఎవరు మరిపించలేరు .....Luv u Amma ❤❤

  • @bhanusrisri44
    @bhanusrisri44 Год назад +2

    😭ammamma chanipoka mundu dady valla kosam roju adustu vundedhi bhanu ni chuste ammamma gurthochi chala adupochindi brathiki vundagane andharaki daggara ga vundam kopam thaggaka matladadham anukunna matladalenantha dooram vellipotharu appudu badha padina anavasaram kada 😢anduke kopam ego pakkana petti kalisi vundandi pls request 😢🙏🙏🙏🙏 anyway bhanu acting chala natural ga vundi😒adipinchesaru anil garu good message andi god bless you and keep it up 😊🙏

  • @malli3721
    @malli3721 Год назад +3

    అనిల్ అన్న వీడియో మొదట్లో బాగా ఏడిపించారు ఉమ్మడి కుటుంబం కలసి ఉంటేనే బాగుంటుంది so చివరికి వచ్చేసరికి అమ్మవారి పండుగ విడిపోయిన కుటుంబం కలిసిపోయింది super బాగా చేశారు అన్న బానక్క సూపర్ గా చేసింది super anil అన్న.....

  • @Polathala_7Sisters
    @Polathala_7Sisters Год назад +2

    Banakka acting superb ga chesav

  • @anilkumarvinesh258
    @anilkumarvinesh258 Год назад +5

    మనిషికి ఏమైనా అయితే మళ్ళీ కళ్ళకు కనపడతదా..అన్న మాట చిన్నదే అయినా దాని గురించి ఆలోచిస్తేనే ఎంత బాధ అనిపిస్తదో. .

  • @Bhaskar-kt7be6xb4u
    @Bhaskar-kt7be6xb4u Год назад +1

    సూపర్ వీడియో బ్రో అమ్మ సెంటిమెంట్ బాగుంది

  • @rahufpashamd1569
    @rahufpashamd1569 Год назад +7

    Super Super😊😊😊

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 Год назад +1

    బరువు భాద్యతలు,తల్లితండ్రుల ప్రేమానురాగాలు, అన్నదమ్ముల,అక్క చెల్లెళ్ల బాంధవ్యాలు తెలియని పిల్లలకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు కాటికి పోయేదాకా తప్పని తిప్పలు,కష్టాలు.
    ఈ ఎపిసోడ్ లో ఎవరికి వారే మరొకరికి తీసిపోకుండా ఆక్టింగ్ చేశారు సూపర్..

  • @bandarinaresh8661
    @bandarinaresh8661 Год назад +5

    Mother loves never ends

  • @abhimadhu1653
    @abhimadhu1653 Год назад +2

    It is very realistic 🤗🥰 really everyone has rocked with their acting skills I loved it chala chala baundhi

  • @marojuchandu5511
    @marojuchandu5511 Год назад +10

    అనిల్ మీ వీడియోలు చూసి నవ్వుకునే కానీ ఈ వీడియోతో మస్తు ఏడిపించిరు .. నాకు మాత్రం మా అమ్మమ్మగారి ఇల్లు గుర్తుకొచ్చింది...❤❤😂😂😂

  • @mahiyadav5092
    @mahiyadav5092 Год назад +2

    Bhanu akka super ga chesav chala emotional ga unadi

  • @thalarimohankrishna5682
    @thalarimohankrishna5682 Год назад +2

    సూపర్ అనిల్,
    భాను యాక్టింగ్ సూపర్ ❤

  • @rajashekar.miriyala8707
    @rajashekar.miriyala8707 Год назад +2

    నిజంగా చెప్పాలి అంటే బాను సిస్టర్ కు పెద్ద ఫ్యాన్ నిను ని యాక్టింగ్ అబ్బో 👌👌👌👌💃💃💃💃

  • @Vibezz_021
    @Vibezz_021 Год назад +9

    Daughter Flash back ki present ki change ayendii 😂🧐

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Год назад +1

    ఆల్ ద బెస్ట్ 👍👍

  • @akashakash7924
    @akashakash7924 Год назад +9

    ❤❤ అనిల్ అన్న మమ్మలి ఏడిపిచ్చినావు ఫాస్ట్ టైం అన్న నా లైఫ్ లో ఏడ్చాను ❤❤❤

  • @rampallykumar268
    @rampallykumar268 Год назад +1

    Anil bro first time super video Banu sister acting super very nice 🙏

  • @sumareddy6196
    @sumareddy6196 Год назад +2

    బాను యాక్టింగ్ సూపర్ ❤

  • @arjungandu8856
    @arjungandu8856 Год назад +2

    అనిల్ అన్న సూపర్ కన్సెప్ట్ అన్న మస్తుగా ఉంది సెంటిమెంట్ బాగా పండించారు అల్ ది బెస్ట్ అల్ టీమ్ నంబర్స్ 🤝🤝

  • @mariyag3442
    @mariyag3442 Год назад +1

    అనిల్ అన్నయ్య వీడియో చూస్తే నువ్వు కునే వాళ్ళం కానీ ఈ వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు చాలా ఏడుపు వచ్చింది అమ్మ 9 నెలలు మూసి కానీ పెంచి పెద్ద చేసి అమ్మను పెళ్లయిన తర్వాత అమ్మను మర్చిపోవద్దు బిడ్డల కోసమే అమ్మ ఆరాటం అనిల్ అన్నయ్య వీడియో సూపర్ గా తీశారు ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ అనిల్ అన్నయ్య

  • @raju-bo3ed
    @raju-bo3ed 4 месяца назад +4

    Bhanu akka oka like

  • @lingampallysanjeevarao9450
    @lingampallysanjeevarao9450 Год назад +1

    Bhanu akka acting super... Nice video

  • @dchennisvdchennisv6266
    @dchennisvdchennisv6266 Год назад +1

    Bhanu sister acting super...anil bro Amma manasu elantidho chupinchavu ...team lo andharu chala baga chesaru ..inka chala videos cheyalani korukuntunnam...all the best

  • @akshithasakinam496
    @akshithasakinam496 Год назад +1

    Video chala bagudi banu akka super

  • @sanikasirisha7680
    @sanikasirisha7680 Год назад +1

    Banu akka nv adusthuntte maku aduposthundhi super akka Anil anna video super

  • @dabbetasrilatha1149
    @dabbetasrilatha1149 Год назад +1

    Swamy mama super Anil garu hi Andi super video

  • @MaruthiS-ww2eh
    @MaruthiS-ww2eh 5 месяцев назад

    Full emotional Anil Anna super annaya hats off to you anna

  • @mandalabalraj6602
    @mandalabalraj6602 Год назад +1

    Anil Anna full emotional video super all' are acting super 🥰🥰

  • @kailashpatimudhiraj902
    @kailashpatimudhiraj902 10 месяцев назад +2

    ఇవన్నీ వీడియో చూస్తున్నా కాని ఈ వీడియో చూస్తున్నపుడు చాలా బాధ అనిపించింది అమ్మ కు ఆరోగ్యం బాగోలేదని కొడుకులు రాలేదు అలా ఉన్నప్పుడు చూపించాలి అపుడే తెలుస్తోంది అమ్మంటే ఇంతవరకు ముందు ఉంటుందని తెలుస్తోంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vittalprincy2631
    @vittalprincy2631 Год назад

    Anil anna hats off anna elanti emotional videos inka inka cheyandhi anna

  • @sandeepdhonisandeepdhoni8348
    @sandeepdhonisandeepdhoni8348 Год назад

    Village patas teem member super video 👌🏾👌🏾✈️✈️✈️✈️

  • @Sravsfamilyvlogs320
    @Sravsfamilyvlogs320 Год назад

    Nice emotional video anil annaya apudu navistu vuday vadeve but e sare adepinchavu bro nice heart touching video thesaru super bro super excellent ga vunde video matram 😢😢

  • @s.reshmas.reshma5740
    @s.reshmas.reshma5740 Год назад +1

    Anil anna super Mee videos your team is good all the best
    Bhanu acting super heart touching good bhanu

  • @rejeenareju3403
    @rejeenareju3403 Год назад +1

    Banu acting excellent assalu 👌🏼👌🏼👌🏼👌🏼chala bagundhi story

  • @ravikumarravikumar3786
    @ravikumarravikumar3786 Год назад +2

    అన్నా ఈ వీడియో మాత్రం అమ్మ ప్రేమ గురించి ఎమోషనల్ గా చాలా బాగా సూపర్ అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Год назад +1

    ❤. Super. Anil. Bhanu. Garu. Veri. Nice. Acting. Amezing. 🎉🎉

  • @mandanaresh1145
    @mandanaresh1145 Год назад +1

    Super nice video

  • @mahendharmahi4390
    @mahendharmahi4390 Год назад +1

    Bhanu akka u great Akka andharu best a but bhanu great super akka

  • @babuchityala5808
    @babuchityala5808 Год назад +1

    Bhanu akka nvvu superrrr asalu ammala vodigipoyavu nikichina charector ki pranam posse

  • @jannuvishnu4176
    @jannuvishnu4176 Год назад +1

    Banu akka super chesav nee acting ki fida

  • @saikrishnadeshapaka4235
    @saikrishnadeshapaka4235 Год назад

    Superb kani ee Sari Oka heart touching sentiment tho tisaru. Great Acton Bhanu total credit goes to Bhanu, Bhanu Bhanu...
    Edipinchesavu ra Bhanumma...
    Oka Amma ga Nv chesina action kirrak
    Bhanu superb ...

  • @srtelanganafolks6301
    @srtelanganafolks6301 Год назад +1

    సూపర్ అన్న అన్ని వీడియోస్ ఒక ఎత్తు అయితే. ఈ వీడియో ఇంకో ఎత్తు .
    సూపర్ గా ఉంది. మంచి మెసేజ్ ఇచ్చారు.సూపర్ anna 👌👌👌👌👌

  • @yelleshabhi4295
    @yelleshabhi4295 Год назад +1

    Bhanu garu super

  • @swathisravan6865
    @swathisravan6865 Год назад

    Bhanu acting chuste chala edupochindi.bhanu nee acting super.andarini edpinchesav

  • @pasupulaobaiah5021
    @pasupulaobaiah5021 Год назад +1

    Bhanu akka verry super me dance

  • @aervapadmavathi8661
    @aervapadmavathi8661 Год назад +2

    Wow baanu

  • @narmadaithapaka1320
    @narmadaithapaka1320 Год назад +1

    Bhanu akka ki oka like

  • @goudlaxminarayana7384
    @goudlaxminarayana7384 Год назад +1

    Good msg Anil Brother & Team
    Bhanu ❤ Supper Acting Madem

  • @mpadma7930
    @mpadma7930 Год назад +1

    Bhanu ni acting toni andarini edipinchavu super ra banu

  • @geethakanduri6134
    @geethakanduri6134 5 месяцев назад

    Mother Acting Chala Chala Bagunde Amma 👏👏🙏🙏👍👍🙋‍♀️🎉💐