Village Patas Anil Funny Interview | Teenmaar Chandravva Interaction On Tella Pellam Series| V6 Life

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 740

  • @maryhindee8749
    @maryhindee8749 2 года назад +351

    చాల బాగుంది మీ ఇంటర్వ్యూ తెల్ల పాప చక్కగా తెలుగు భాష మాట్లాడుతున్నది తెల్ల పాప తో వీడియోలు చేయండి చూడాలని ఉంది అనిల్ తమ్ముడు. సూపర్ 👍👍👍👍👌👌👌👌👌😀😀😀😀😀😁😁😁😁

  • @aerukondasambaraju1786
    @aerukondasambaraju1786 2 года назад +1125

    పరాయి దేశపు అమ్మాయి చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంటే ఇక్కడ మనవాళ్లేమో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు

    • @ravindranathdakey9664
      @ravindranathdakey9664 2 года назад +40

      Adukku tinu aithe

    • @maheshrachakondamr4316
      @maheshrachakondamr4316 2 года назад +36

      ఎందుకంటే ఆమెకు ఇంగ్లీష్ వచ్చుకాబట్టి
      మనోళ్లకు తెలుగు వచ్చుకాబట్టి

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 2 года назад +13

      Dantlo thappu em vundhi..

    • @FashionCorner0606
      @FashionCorner0606 2 года назад +26

      Asalu yeppudaina job interviews ki vellarara. Velthey telisiddi English ntha imp ani. Ntho talent unnollu kuda bayataki vachestunaru. English lo communicate cheyaleka. yepudu telugu telugu ntarentira. Telugu thalli aithey English pellam ra. Yeppudu thalli ni pattukoney undaru. Kada. Pelli kuda cheskuntaru kada

    • @MINDOFSTONE106
      @MINDOFSTONE106 2 года назад +2

      ​@@maheshrachakondamr4316 😂😂😂😂😂

  • @RakeshAnuDubai
    @RakeshAnuDubai 2 года назад +242

    అనిల్ అన్న నువ్వు సూపర్ ❤ అన్న మీ టీమ్ మంచిగా ఎదగాలి 👍👍👍

    • @thupakipandu9992
      @thupakipandu9992 2 года назад +1

      అనిల్ అన్న నువ్వు సూపర్ అన్న మీ టీమ్ మంచిగా ఎదగాలి అన్న 👌👌

  • @jyothijyo5166
    @jyothijyo5166 2 года назад +97

    అన చాలా చాలా బాగుంది ఇంకా ఇలాంటి విడియోలు తెలియాలని కొరుకుటుంన అన సుపర్ సూపర్ 🤣🤣👌👍

  • @ravigujja6745
    @ravigujja6745 2 года назад +44

    అన్నా నువ్వు జబర్దస్త్ లోకి రావాలని కోరుకుంటున్నా

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +65

    పక్క భాషలు నేర్చుకోవాలి, కానీ మన భాషను చంపేయకూడదు 🙏.
    దేశ భాషలందు తెలుగు లెస్స 🙏.

  • @బిక్షపతిచిల్లంచర్ల

    తెలుగు రాకున్నా తెలుగు నేర్చుకుని మన తెలుగులో మంచి మాట్లాడుతుందంటే గ్రేట్ అన్నాను

  • @hukum6517
    @hukum6517 2 года назад +45

    ఏ Tollywood తెలుగు సినిమా వల్ల మనకు లాభం లేదు మన culture ఉండదు మన మట ఉండదు , ఈ పల్లె వీడియో లు జన పదాలే మనకు గొప్ప ,తెలంగాణ వచ్చిన ,మనకు ఒక సినిమా మంత్రి ఉన్న ఏం లాభం లేదు ,మన సినిమాలు మనకు కావలె ,మనకు
    dollywood (dekkan films) అనే పేరుతో మన సంస్కృతీ నీ దేశానికి తెలియ చేయాలి 👍❤️

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 10 месяцев назад +2

    Chandravva interview z very nice❤...

  • @Anilanil-kf8og
    @Anilanil-kf8og 2 года назад +10

    ఇలాగే మీ టీమ్ ముందుకు సాగాలని ఆ దేవుని కోరుకుంటూనన్ను 🙏🙏🙏🙏

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 2 года назад +65

    మన తెలుగు భాష విదేశీయులకు చాలా కష్టం
    కానీ వారికి అర్థం ఐతే చాలా తేలిక

  • @madakamvenkatvenakt9101
    @madakamvenkatvenakt9101 Год назад +4

    చాలా బాగుంది,, సూపర్ సూపర్

  • @induratti9234
    @induratti9234 2 года назад +14

    తెల్ల పాపా వీడియోస్ బాగున్నాయి సూపర్ కామెడీ అనిల్ అన్న తో బాగుంది ఇంకా చెయ్యండి తెల్ల పాపా మాటలు bagunnayi🥰🥰🥰 సాంగ్ సూపర్ పాడింది

  • @maheshmudiraj7887
    @maheshmudiraj7887 2 года назад +10

    Love సిద్దిపేట ❤️❤️❤️❤️❤️

  • @srinuvasraogulivindala3259
    @srinuvasraogulivindala3259 2 года назад +19

    ఎక్కడో రష్యా నుంచి ఆ మహిళ వచ్చింది చక్కగా తెలుగు మాట్లాడి తెలుగుతనం ఒట్టు పడేలాగాచీర కట్టుకొని అంత అందమైన భార్య మన తెలుగోడికి దక్కిందంటే మనలో సత్తా అక్కడ కూడా తెలిసింది కానీ మనవోలు ఉన్నారునీళ్లు వేసే డ్రస్సులో వీలైతే వేసాలు చండాలంగా ఉన్నాయి

  • @parameswararaokondapalli203
    @parameswararaokondapalli203 10 месяцев назад +1

    Chandravva Very good interview.😊

  • @veeravenidangeti6158
    @veeravenidangeti6158 2 года назад +7

    ఇంటర్వ్యూ అక్క చాలా సూపర్ గా చేస్తుంది

  • @munirathnamunirathnamamtha1982
    @munirathnamunirathnamamtha1982 Год назад +1

    Akka supper commedy 👍🏻👌😁😁😁😁😁😁😂😂😂

  • @KrishnaKrishna-wv5zx
    @KrishnaKrishna-wv5zx 2 года назад +1

    All nice godblesu Allthebest 💞💞💞💖💖💖👏🙏👍

  • @pchinnaripchinnari4409
    @pchinnaripchinnari4409 2 года назад +7

    Nurana nvu telgu super ga matladutunnav inka manchi videos chei all the best👍👌👍👌

  • @islavathdivya
    @islavathdivya Год назад +2

    Supar Anil anna

  • @vijayd77
    @vijayd77 2 года назад +13

    Thanks to V6 for this .... Congratulations Anil bro and team

  • @sajjanapushyam6906
    @sajjanapushyam6906 2 года назад +73

    మనోళ్లకు ఉన్న రోగమే అది బయట వాళ్ళు హరే రామ హరే కృష్ణ అంటుంటే మనోళ్లేమో అమ్మ అని మర్చిపోయి మమ్మీ డాడీ పప్పా అంటూ పిలవడం మొదలుపెట్టారు వాళ్లేమో ఎంచక్కా తెలుగు మాట్లాడడం నేర్చుకుంటున్నారుమన సాంప్రదాయాలు అటు అక్కది సంప్రదాయాలు ఇటు వస్తున్నాయి కానీ రివర్స్ ఏందంటే ఇక్కడికయి అక్కడికి అక్కడికి తార్ మార్ అవ్వడం కామన్

    • @vainateyavlogs1778
      @vainateyavlogs1778 2 года назад +1

      మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం లేదా బ్రో

    • @sajjanapushyam6906
      @sajjanapushyam6906 2 года назад +1

      @@vainateyavlogs1778 గవర్నమెంట్ స్కూల్లో చదివిస్థున్న వాళ్లు కూడా మాట్లాడ థారు కాని సంస్కారంతో పాటు గౌరవించే విదంగా మనం నెర్పాలి అన్నా

    • @vainateyavlogs1778
      @vainateyavlogs1778 2 года назад +1

      @@sajjanapushyam6906 మమ్మీ, డాడీ అంటే సంబరపడి, అమ్మా నాన్న అంటే అవమానం గా భావించే తల్లితండ్రుల మనస్తత్వాలు మారాలి
      పురాణాకథలు, ఇతిహాసాలు తల్లిదండ్రులు తమ పిల్లలకు కథలు గా చెప్పాలి అప్పుడు కొద్దికొద్దిగా మార్పు మొదలవుతుంది

    • @cupcake-jz1ek
      @cupcake-jz1ek 2 года назад

      @@vainateyavlogs1778 correct broo🙌. Telugu matladam ledu a anta matrana telugu ni disrespect chestunnam ani edo tega feel aitharu. Also it depends on personal choice on what to speak. It does not mean showing off ☠ sick mentalities

    • @winterbear2739
      @winterbear2739 2 года назад

      pappa anedi english kaadu bhayya, hindi, and hindi indian laguage a. mana culture ni manam kapadali correct a kani english avasaram. inni vandala bhashalu unna e deshanni kalipedi english a. prapancha deshalannitilo bharatha desham arthikamga 5 va sthanam lo undadaniki karanam videshi pettubadulu and videshallo manollanundi vache aadayam. daniki karanam manalni prapancham tho kalipina english. mana bhashani preminchali, parayi bhashani aadarinchali anthe kani asahyinchukokudadu. hatred is not our culture.

  • @ramyakrishna9949
    @ramyakrishna9949 Год назад +3

    Super cute👌👌👌👌👌👌👌👌

  • @rajudeanpally3007
    @rajudeanpally3007 2 года назад +2

    Tella pilla super chalabagundi anil nuvvu great manchi pillani pattukunnnavu tellapellam super hit nurana matalu super 👌👌👌👌👌❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍

  • @rachanam1524
    @rachanam1524 2 года назад +35

    my feverot show village patas congrats anil anna

  • @prasannagandham-ju9zf
    @prasannagandham-ju9zf Год назад +1

    Good video and good clarification

  • @PuvvalaAnandh
    @PuvvalaAnandh 3 месяца назад +1

    చంద్రావ్వ నువ్వు సూపర్

  • @madhavp4394
    @madhavp4394 Год назад +2

    Program chala bagundhi

  • @Prabasputta5515
    @Prabasputta5515 2 года назад +35

    Super Anil Anna best entertainment village పటాస్ 🤝🤝🤝

  • @LagishettyRaju
    @LagishettyRaju 9 месяцев назад

    Me Village patas interview super .me Village patas channel lo naku okasari participate cheyadaniki chance eyandi

  • @SrishanthTech-cs7pc
    @SrishanthTech-cs7pc Год назад +2

    Supper,,💞💞💞💞

  • @radhikaradhika4887
    @radhikaradhika4887 2 года назад +1

    Super Annay 👌

  • @sunchumallaiah1312
    @sunchumallaiah1312 2 года назад

    Me videos chusamu chalk bagundhi . Thana cute cute Telugu matalu bagundi

  • @ROJA.111.
    @ROJA.111. 2 года назад +65

    Congratulations village patas team 🥳🥳🥳🥳

  • @scs515
    @scs515 2 года назад +6

    మన భాష ని మనం కాకపోతే ఇంకా ఎవరండీ ఆరదించేది.
    అలాంటిది బయటవాళ్లు మాట్లాడుతుంటే మనకెంత బాద

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 2 года назад +8

    Why did she come from Russia!
    Love you sis, you're studying in India.
    You're superb brother.

  • @sunnyn3131
    @sunnyn3131 2 года назад +5

    Super తమ్ముడు

  • @rajashekarkar9435
    @rajashekarkar9435 2 года назад +34

    చంద్రవ్వ ను తీసేయండి ప్లీజ్ 😭😭😭 ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం v6 చూడాలనే ఆలోచన కూడా రావట్లేదు

    • @pandarinathgudelli3982
      @pandarinathgudelli3982 6 месяцев назад

      నిజంగా brother చంద్రవ్వ చాలా over చేస్తుంది.ఆ మాట్లాడే విధానం చండాలంగా దరిద్రంగా ఉంది.చంద్రవ్వను తీసి పారేయ్యాలి

    • @kalpanajanmulakalapana5686
      @kalpanajanmulakalapana5686 3 месяца назад

      Nv poo ame plece lo

  • @mamidi751
    @mamidi751 2 года назад +41

    పాపం అ నల్ల పిల్లను ఎం అనకు అన్న నాకు మస్తు బాధ అయితది...

  • @deeptir5557
    @deeptir5557 2 года назад +2

    Video mottham thellaga unte goppa ani chepthunnaru. Great. Manam 2022 lo unnamani marchipoya video chusthunnantha sepu. 🤦🏽‍♀️

  • @AshaDhake
    @AshaDhake Месяц назад

    Nurana sis... Vere level

  • @Sureshvva
    @Sureshvva 5 месяцев назад +1

    Nature words....😂😂😂😂supper

  • @ammaprema8116
    @ammaprema8116 2 года назад +18

    Thammudu....you are a Rock 👍 God bless you with your family N teem members 🙏

  • @bgayathri619
    @bgayathri619 2 года назад +3

    Anil anna Mee videos baguntayi nenu chala chusta mevi

  • @manthepuriramesh5177
    @manthepuriramesh5177 2 года назад +8

    మీ యాంకరింగ్ బాగుంటుంది అక్క

  • @nazeerbasha131
    @nazeerbasha131 10 месяцев назад

    Very Great introdue & interview , nice team 👍

  • @VasukaryashiT
    @VasukaryashiT 3 месяца назад

    Chaala baagundi thelapilla videos chusthamu.👍👏🙏😍
    Ee interview kuda baagundi😊

  • @pjaanurathode5419
    @pjaanurathode5419 2 года назад

    Anna vatpalli ante Sangareddy saidu dha memu kuda Vasthamu Anna videos Ki very very nice annaya ni videos 🙏🙏

  • @mabujjithotamadhavi6543
    @mabujjithotamadhavi6543 2 года назад

    మా బుజ్జి తోట ఛానల్ నుంచి
    మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు మాట్లాడే విధానం మీ వీడియోస్ చాలా చాలా బాగున్నా యి రాజమహేంద్రవరం వైపుకి వస్తే మా బుజ్జి తోట కి రండి

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 2 года назад +6

    విల్లేజ్ పటాస్ ఛానల్📽️ లో చంద్రవ్వఅక్క 🤱 అనిల్ అన్న🙎 తో తెల్ల పిల్ల తో చంద్రవ్వ పరాయి దేశం రష్యా నుంచి ఇండియా కు వచ్చిన తెలుగు నేర్చుకుంటూ తెలుగు మంచిగా మాట్లాడుతూ చాలా గా ఉంది .విల్లేజ్ పటాస్ ఛానల్ 📽️అనిల్ అన్న🙎 గ్రూపు బృందానికి షణార్థులు🙏 మీ గంగారాజు🧑‍🦰 బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్ ✈️నుంచి

  • @ravinuthalasrinivas367
    @ravinuthalasrinivas367 8 месяцев назад

    నూర గారు మీరు మా అతిథులు మా సోదరి సామానులు మీరు మేము ఎప్పుడు కలిసి ఉండాలి ..జై హింద్ జై రష్యా😊😊😊😊😊

  • @sureshmacha3000
    @sureshmacha3000 2 года назад +1

    Ok super nice chala bagunadhi

  • @sirajcollectionandvlogs
    @sirajcollectionandvlogs 2 года назад +1

    Wow zabrdast amazing

  • @ravinuthalasrinivas367
    @ravinuthalasrinivas367 8 месяцев назад

    Anil bhayya tella pilla kevvu keka😂😂😂

  • @pathiindrareddy5242
    @pathiindrareddy5242 2 года назад +1

    Thalla pandllam good supar Anila video s

  • @abdulshukoor9655
    @abdulshukoor9655 8 месяцев назад +1

    Nice entertainment so good

  • @cmarvschowdary8241
    @cmarvschowdary8241 2 года назад

    TELLA PAPA NOORANA SUPER GA TELUGU Matladuthundi....

  • @rajithamuralidhar1530
    @rajithamuralidhar1530 2 года назад +4

    Vattipally ekkada side vuntadi anna
    Jagadevpur daggara okati vundhi

  • @gangadhar2919
    @gangadhar2919 2 года назад +7

    Vere Laval anil &chandravva 👌

  • @SridharReddy-l8f
    @SridharReddy-l8f 9 месяцев назад +1

    Super pellam

  • @bhanusrisri44
    @bhanusrisri44 2 года назад +11

    All the best anil garu mi vedios ni enka continue chesi mi fan's ni entertainment cheyyali maku😍 mi vedios thappa vere em chudalani vundadu antha baguntayi keep it up andi😃

  • @venkataramanaraoronanki2310
    @venkataramanaraoronanki2310 2 года назад +3

    What a beautiful creations

  • @swamykothapally2620
    @swamykothapally2620 2 года назад

    Super ra aneeluu

  • @SriyansibabyDrp_9848
    @SriyansibabyDrp_9848 2 года назад +6

    Super brother nice 👍

  • @bhanupriya3827
    @bhanupriya3827 Год назад +1

    Very nice good

  • @shevallavaishnavi2887
    @shevallavaishnavi2887 2 года назад +3

    Super Anil anna

  • @maheshcomedyshorts5105
    @maheshcomedyshorts5105 Год назад

    Mee succes yeppudu kavali ani korukuntam 🥰💘🥳

  • @BALAROYAL-gg5vn
    @BALAROYAL-gg5vn Год назад

    సూపర్ . బ్రో

  • @rajaraobheemala7974
    @rajaraobheemala7974 Год назад +1

    సూపర్

  • @jaggaiah3229
    @jaggaiah3229 2 года назад +5

    మన దేశ సంప్రదాయంలో మహాలక్ష్మిలా వుండాలని నేర్పడానికివచ్చిన అప్సరసలా వున్నది అమ్మాయి ,

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 2 года назад +11

    Village patas pogroms super 👌 nice chandrakka congratulations anil Anna.

  • @ShivaMane-l2p
    @ShivaMane-l2p 11 месяцев назад +1

    Super darling

  • @SuriSurendra-ig4jx
    @SuriSurendra-ig4jx Год назад

    Anna super me comadys

  • @shameena5465
    @shameena5465 2 года назад

    Mee vedios kosam waiting

  • @balajilavoori5316
    @balajilavoori5316 2 года назад +6

    Best entrainment chanal

  • @vijayvijju528
    @vijayvijju528 2 года назад +10

    super bro 👌👌

  • @andhravantallu3527
    @andhravantallu3527 2 года назад +6

    Very good ☺️

  • @laughoutloud9870
    @laughoutloud9870 2 года назад +3

    I am big fan of ur videos bro from Nellore

  • @Sathwikchotu123
    @Sathwikchotu123 Год назад

    Good brothar

  • @jayarambangrijayarambangri2147
    @jayarambangrijayarambangri2147 Год назад +1

    Super anna

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Год назад

    All the best 👍

  • @BanuPrasad143
    @BanuPrasad143 5 месяцев назад

    Love 😘😘😘😘😘 you

  • @venkateshbaligolla6591
    @venkateshbaligolla6591 Год назад +2

    Anil nee acting super telangana slang super

  • @pillemvamsi
    @pillemvamsi Год назад

    Good❤❤❤❤❤

  • @dharmarajdharmaraj6845
    @dharmarajdharmaraj6845 Год назад

    నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం బ్రో ఒక ఛాన్స్ ఇయ్యవా బ్రో

  • @PIANOLVR784
    @PIANOLVR784 Год назад

    Bro meedhi watpally aa yekkada sangareddy Jilla naa

  • @dryash866
    @dryash866 3 месяца назад

    Super😂

  • @raparthivenkanna9237
    @raparthivenkanna9237 2 года назад +1

    Naa koduku nizam college lo zoology chesindu, tella pataka super, Naveen,,

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 года назад +21

    Very good vedio thank you brother very good interview very good nurana thank you universe🌌

    • @sav3nad
      @sav3nad 2 года назад

      You people are crazy…..maligning your own reputation

  • @munirathnamunirathnamamtha1982
    @munirathnamunirathnamamtha1982 Год назад +1

    Nice

  • @vinay.g1129
    @vinay.g1129 2 года назад

    Pawala Kalyan gaadi inspiration 🤣🤣

  • @swamypiltasindura9063
    @swamypiltasindura9063 2 года назад +7

    Anil Anna super 👌👌🥰

  • @elendraale6457
    @elendraale6457 2 года назад

    సూపర్ వీడియో బ్రో

  • @srisailamSRITV
    @srisailamSRITV 2 года назад +1

    అనిల్ సూపర్ సూపర్

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 2 года назад +15

    సూపర్ వున్నది

  • @perlapavithra4750
    @perlapavithra4750 Год назад

    Anil garu nenu meku pedha fan ni haritha ki kuda. E thellapilla Kanna neku haritha garu baga suit avutharu. Plz meri edharu couple ga vunte baguntundi. Haritha meku super jodi

  • @cholletichaitanya1026
    @cholletichaitanya1026 2 года назад

    All the best all of you

  • @parshiyadav8249
    @parshiyadav8249 2 года назад

    Tellapory mastu undi

  • @Artsby_eLakshmi
    @Artsby_eLakshmi 2 года назад +40

    స్త్రీనీ గౌరవించడం మన సంప్రదాయం. ఆ అమ్మాయిని అది ఇది అని సంబోధిస్తూ మాట్లాడటం ఎంత వరకు సమంజసం ఆలోచించండి. తెలంగాణా ఏర్పడిన తర్వాత తెలంగాణ తెలుగుయాసని మొత్తం భ్రష్టు పట్టించి మొరటుపద జాలం ఎక్కువ ప్రచారంలకు తెచ్చిండ్రు. కనీసం ఎదుటి వారితోని మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటది. ఆలోచించండి🙏🙏