ఉత్తమ సమాజం ఏర్పడాలంటే స్వార్థపరులు, సోమరులు నేరస్థులు ఉండకూడదు, అందరూ వేదాలు చదవటం ద్వారా ఎవరిని వారు తీర్చి దిద్దు కొగలరు. జీవితాలను సార్ధకం చేసుకోగలరు.ఇప్పుడు మనం చూస్తున్న విపరీతాలు బాధలు పాపాలు అప్పుడు ఉండవు,ఆ పెద్దాయన చాలా అభినందనీయులు
🕉🙏తెలుగు వాళ్ళకు వేదవెలుగు నందించిన మర్రి కృష్ణారెడ్డి గారు ధన్యులు. ప్రపంచంలో ప్రథమ జ్ఞాన గ్రంథం ఋగ్వేదం అని ఆధునిక విద్యావేత్తలు అంగీకరించారు. కుల,మత భేదం లేకుండా మానవులంతా తప్పకుండా చదవవలసిన ఉత్తమ గ్రంథం వేదం. చదవకుండానే విమర్శించే వాళ్ళు , ఇతర మత గ్రంథాల మహత్యాల మాయలో పడిన వాళ్ళు విరోధం వీడి సత్యాన్వేషకులై వేదాన్ని అధ్యయనం చెయ్యండి. 80 ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక గ్రంథపఠనం పట్ల గల జిజ్ఞాసియైన మహా మనిషికి శతకోటి వందనములు.
Omnamahsivaya Ravi Prakash garu meeru nenu Umadevi from Visakhapatnam meetu ilanti vaarini mana శృతి స్మృతి, పురాణాల గురించి ఎంతో తెలుసుకోవాలి అని ఈ వయసులో వారు జ్ఞానాన్ని పెంచుకోవటానికి, వయసు అడ్డు రాదు, అని వారు ఇచ్చే ఈ స్ఫూర్తికి పెద్దవారు గౌరవనీయ శ్రీ కృష్ణా రెడ్డి గారికి ప్రణామాలు. ఇలాంటి వారిని చూపించి స్ఫూర్తిని ఇవ్వటానికి ప్రయత్నిస్తున్న మీకు అభినందనలు. ఓంనమఃశివాయ.
Marri Krishna Reddy, you are very great. Our society needs the persons like you. People should know many things from you. To be frank, you are the roll model for the present day society.
What good can come out of Sanathana which enslaved fellow humans for thousands of years, tortured women, burned widows inflicted hoard of maladies..on humanity..
ఇన్ని పుస్తకాలు చెపుతారు కానీ ఏ ఒక్కరూ భగవద్గీత గురించి మాత్రం చెప్పరు చూశారా? ఎందుకంటే భగవద్గీతలో మూడు గుణాల విషయాలే వేదాలు అని శ్రీకృష్ణుడు చెప్పారు.త్రైగుణ్య విషయా వేదా అనే శ్లోకంలో చెప్పారు.(సాంఖ్యా యోగం 45 శ్లోకం), అలాగే విజ్ఞాన యోగం 14 శ్లోకంలో గుణాలు నేను సృష్టించిన నా మాయ అని అటువంటి గుణాల్ని దాటడం దుర్లభం అని చెప్పారు.ఈ రెండు శ్లోకాల వివరం చూస్తే వేదాలు మూడు గుణాలు అని గుణాలే నేను సృష్టించిన నా మాయ అని అటువంటి మాయ అయిన వేదాల నుంచి బయట పడటం దుర్లభం అని అర్థం అవుతుంది కదా?ఆ ముసలాయన వేదాలు గురించి అన్ని రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా వెయ్య రూపాయల లోపు 500 రూపాయలు ఖర్చు చేసి త్రైత సిద్ధాంత భగవద్గీత చదివి ఉంటే ఆయనకి మోక్ష మార్గం తెలిసేది.వేద జ్ఞానం వల్ల ఏ ఉపయోగం లేదు
మీ ప్రయత్నం కు ధన్యవాదములు.నమస్కారములు.
మఱ్రి కృష్ణారెడ్డి గారు మంచి సేవ చేస్తున్నారు 🙏🙏
ఉత్తమ సమాజం ఏర్పడాలంటే స్వార్థపరులు, సోమరులు నేరస్థులు ఉండకూడదు, అందరూ వేదాలు చదవటం ద్వారా ఎవరిని వారు తీర్చి దిద్దు కొగలరు. జీవితాలను సార్ధకం చేసుకోగలరు.ఇప్పుడు మనం చూస్తున్న విపరీతాలు బాధలు పాపాలు అప్పుడు ఉండవు,ఆ పెద్దాయన చాలా అభినందనీయులు
Mahaanubavulu
Mundu Bhagavad Gita tho start chesina start chesina chalu sir
Well done RTV, inspired with your video. Long live Vedas. God must give good health and life to the family of the readers..
Excellent
జై శ్రీమన్నారాయణ
ఇప్పటి జనరేషన్ వాళ్ళుకూడా చదవాలి
🕉🙏తెలుగు వాళ్ళకు వేదవెలుగు నందించిన మర్రి కృష్ణారెడ్డి గారు ధన్యులు. ప్రపంచంలో ప్రథమ జ్ఞాన గ్రంథం ఋగ్వేదం అని ఆధునిక విద్యావేత్తలు అంగీకరించారు. కుల,మత భేదం లేకుండా మానవులంతా తప్పకుండా చదవవలసిన ఉత్తమ గ్రంథం వేదం. చదవకుండానే విమర్శించే వాళ్ళు , ఇతర మత గ్రంథాల మహత్యాల మాయలో పడిన వాళ్ళు విరోధం వీడి సత్యాన్వేషకులై వేదాన్ని అధ్యయనం చెయ్యండి.
80 ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక గ్రంథపఠనం పట్ల గల జిజ్ఞాసియైన మహా మనిషికి శతకోటి వందనములు.
Omnamahsivaya Ravi Prakash garu meeru nenu Umadevi from Visakhapatnam meetu ilanti vaarini mana శృతి స్మృతి, పురాణాల గురించి ఎంతో తెలుసుకోవాలి అని ఈ వయసులో వారు జ్ఞానాన్ని పెంచుకోవటానికి, వయసు అడ్డు రాదు, అని వారు ఇచ్చే ఈ స్ఫూర్తికి పెద్దవారు గౌరవనీయ శ్రీ కృష్ణా రెడ్డి గారికి ప్రణామాలు. ఇలాంటి వారిని చూపించి స్ఫూర్తిని ఇవ్వటానికి ప్రయత్నిస్తున్న మీకు అభినందనలు. ఓంనమఃశివాయ.
అయ్యా, మీరు చాలా మందికి ఆదర్శం.
Great
Sri matrey namaha 🌹🌷🌺💐🙏🙏🙏
Inspiring story ... Rtv superb..
Every one should learn mother tongue and love mother land history culture traditions and civilization.
These are the books that need to be read by youth and adults in reality! Kudos Sir! Kudos!
Good Vedio and also inspiring.👍
Marri Krishna Reddy, you are very great. Our society needs the persons like you. People should know many things from you. To be frank, you are the roll model for the present day society.
amazing
Guru dhersham prapthi asthu
ఓం నమస్తే
Every Hindu must read these holy scriptures!
Sporty book stall,Ananthapur.
I bow to the people in the video, who made the video.
please encourage Telugu language which is full of sanskrit and sanatana dharma in religious literature.
ఇలాంటి వీడియోలు రావాలి...
Iam regular customer for spoorthy bookstall, Anantapur
నేపధ్యం లో, ఏదైతే ఉందో, ఊత పదాలు
Vedalu mathrame chadavali dayachesi andaru chaduvukondi acharinchandi janma ni uthama janma ga marchukondi mithrulara
బుక్ స్టాల్ అడ్రసు తెలపగలరు అనంతపురంలో ఎక్కడ?
వేదాలు హైదరాబాద్ ఆర్యసమాజ్ లొ దొరుకుతాయి అందుబాటు ధరల్లొ..
Spoorthy book stall police complex
సత్యాన్వేషణ మండలి కోదాడ కు వెళ్ళండి. ప్రపంచంలో ఎక్కడా లేని జ్ఞానం పుస్తకాలు రచనలు అక్కడ లభిస్తాయి. పుట్టా సురేంద్ర బాబు గారిని కలవండి
Hyderabad lo vunna Marri Krishnareddy daggara vunnai sir
What good can come out of Sanathana which enslaved fellow humans for thousands of years, tortured women, burned widows inflicted hoard of maladies..on humanity..
Memu kuda vadalu theppichukunnam sir
సూపర్ సర్
What is the address of book stall?
🙏🙏🙏🙏🙏☑️☑️☑️☑️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Please Read Holy Bible Sir ❤
Ekkadiki vachi em matladuthunnav raa vedava...Nuvve vedaalu chaduvu
ఇన్ని పుస్తకాలు చెపుతారు కానీ ఏ ఒక్కరూ భగవద్గీత గురించి మాత్రం చెప్పరు చూశారా? ఎందుకంటే భగవద్గీతలో మూడు గుణాల విషయాలే వేదాలు అని శ్రీకృష్ణుడు చెప్పారు.త్రైగుణ్య విషయా వేదా అనే శ్లోకంలో చెప్పారు.(సాంఖ్యా యోగం 45 శ్లోకం), అలాగే విజ్ఞాన యోగం 14 శ్లోకంలో గుణాలు నేను సృష్టించిన నా మాయ అని అటువంటి గుణాల్ని దాటడం దుర్లభం అని చెప్పారు.ఈ రెండు శ్లోకాల వివరం చూస్తే వేదాలు మూడు గుణాలు అని గుణాలే నేను సృష్టించిన నా మాయ అని అటువంటి మాయ అయిన వేదాల నుంచి బయట పడటం దుర్లభం అని అర్థం అవుతుంది కదా?ఆ ముసలాయన వేదాలు గురించి అన్ని రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా వెయ్య రూపాయల లోపు 500 రూపాయలు ఖర్చు చేసి త్రైత సిద్ధాంత భగవద్గీత చదివి ఉంటే ఆయనకి మోక్ష మార్గం తెలిసేది.వేద జ్ఞానం వల్ల ఏ ఉపయోగం లేదు
Bhagavath geetha kuda vedama cheppinde chepparu
త్రేతా విజ్ఞానం హిందూ వ్యతిరేకులు, దుర్మార్గులు
ఎన్ని వేదాలు చదివినా తప్పు చేసేవారికి వేదాలు తెలియదా బైబిలు చదవండి మీరు బాగుపడతారు
గొర్రె..పాపి
Libery lo arrange chayalli