Jagan & Co Accused of Seizing Kakinada Port Through Threats

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 194

  • @prasadvempada7927
    @prasadvempada7927 8 дней назад +62

    ఇలాంటి సినిమాలను చూడడం తప్ప బయట ఎప్పుడు వినలేదు. రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి అని ఇప్పుడే చూస్తున్నా

  • @sudhakarkummaragunta7469
    @sudhakarkummaragunta7469 8 дней назад +46

    ఇలాంటి వారికి పోయేకాలం ఎప్పుడు వస్తుందో తెలవటం లేదు భగవంతుడా!!!!!

    • @ashash9986
      @ashash9986 8 дней назад +5

      CBN lanti chetakani vaallu vunnantha kaalam Jalaga ki emi avvadu

    • @neelimac8936
      @neelimac8936 8 дней назад +2

      CBN ki unna experience lo sagam kuda undadu manaki, samyamanam patinchali konni sandharbhallo.... development vaipu mundadugu vese vallaki destruction gurinchi Anni ideas ravu

  • @ramakrishnapasumarthi6681
    @ramakrishnapasumarthi6681 8 дней назад +24

    ఈవిధంగా చేస్తే ఎవరు పెట్టుబడులు పెడతారు....

  • @vidyaranyap1
    @vidyaranyap1 8 дней назад +78

    జగన్ కి తనని ఎవరు ఏమి చేయలేరని ధైర్యము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి....పైగా కోర్టులు కూడా కాపాడు తున్నాయి... ఇదెక్కడి దరిద్రం...

  • @kamakshiahsarma4234
    @kamakshiahsarma4234 8 дней назад +20

    మేము అన్ని అట్లా లాక్కున్నాటివే, లేకుంటే మాకు ఎక్కడ నుండి వస్తాయి ఇన్ని ఆస్తులు.

  • @varaprasadization
    @varaprasadization 8 дней назад +30

    ఇలాంటివి సినిమాల్లో మాత్రమే చూస్తాం, కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలా చేసాడు అంటే, అస్సలు నమ్మశక్యం కావటం లేదు.

    • @Hinduball
      @Hinduball 8 дней назад

      Vadu Chesthadu bro

    • @narasimhamsettipalli8139
      @narasimhamsettipalli8139 8 дней назад +2

      Satyam computers started Maytas by listening father and son. They lost everything and finally landed in jail. AP people choses only this kind of people.

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 8 дней назад

      2 దశాబ్దాల అదికార దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని ప్రజలను దోపిడి చేసిన దోపిడిదారులను ఇంకా నమ్మశక్యం కాదంటున్నారు అంటే ఎంత అజ్ఙానమో అర్ధం కావడంలేదు

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 8 дней назад +31

    YS జగన్మోహనరెడ్డి ఒక
    “బానిస యజమాని ” & “ ఫ్యూడల్. మధ్య యుగంలో ఉండాల్సిన వ్యకి.
    ఈ కుటుంబాన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది.

  • @madhunlrr
    @madhunlrr 8 дней назад +16

    Rajasekhar Reddy cm ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించి court ల చుట్టూ తిరుగుతున్న వ్యక్తిని ఏవిధంగా నమ్మి 2019 election లో గెలిపించారో నాకు ఇప్పటికి అర్థం కాదు. Business man business చేస్తాడు అంతేగాని సుపరిపాలన ఇస్తాడు అని ఎలా ఆశించారు. Of course 2024 @ 11 కు తన్ని తరిమి కొట్టారు కానీ 5 years period new state Andhra ఎంతో నష్టపోయింది కదా

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 8 дней назад +44

    2024 లో మరలా వస్తే ఆంధ్ర మొత్తం రాయించుకునేవాడు

  • @Varaprasad-c3g
    @Varaprasad-c3g 8 дней назад +13

    Good Explanation Sir
    Why government is doing nothing
    Why don't government apply Revenue Recovery Act
    N push them behind bars

  • @rajasekharareddy8328
    @rajasekharareddy8328 8 дней назад +17

    వీర భోజ్యం కాదు సార్ చోర భోజ్యం అయింది ప్రస్తుతం మరి ఎప్పుడు మారుతుందో

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 8 дней назад +11

    Newly unearthed facts about Kakinada Port😢

  • @satishchandrababumanne7401
    @satishchandrababumanne7401 8 дней назад +31

    ఇంత టెర్రరిస్ట్ లాగా ఉన్నారు ఏంట్రా??

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 8 дней назад +10

    ఇలాంటి సన్నివేశాలు కొన్ని సినిమాలలో ఉన్నాయి.
    కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి,ఆస్తి పత్రాల మీద సంతకాలు తీసికొని, చివరికి ‘విలన్ ’ తన్నులు తిని ఓడిపోతాడు.
    మక్కికి మక్కీ గా ఇలాగే వుంది, కాకినాడ పోర్ట్ విషయం😮

  • @RaviSangubotla
    @RaviSangubotla 8 дней назад +3

    very detailed and informative analysis sir.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 8 дней назад +10

    London Reddy's mafia a case study to whole world😭😭😭😭😭😭😭

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 8 дней назад +3

    The AP ACB may not be believed , as they may be still under the control of Jagan & Co.

  • @santhaborra3393
    @santhaborra3393 7 дней назад

    Clear analysis 👌

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 8 дней назад +1

    Good analysis

  • @ajaysagroforestry
    @ajaysagroforestry 8 дней назад +8

    ఈ విషయం ఆనం press meet పెట్టి ఎప్పుడో ప్రజలకు చెప్పారు. ఇన్ని తెలిసిన కూటమి ప్రభుత్వం Psycho Reddy ని టచ్ కూడా చేయదు. చేతకాని తనం.

    • @JVRao-bk8rm
      @JVRao-bk8rm 7 дней назад +2

      Chethakani thanam Kane kaadu.... they are waiting for concrete proof. So far this is only one side version. It's to be proved then only any action against the alleged..
      CBN will move in a perfect manner.

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 8 дней назад +3

    Very well said sir🎉

  • @charankumar7377
    @charankumar7377 8 дней назад +5

    What is the use of complaints??
    జగన్ and Co. మీద కేసులు పెట్టి త్వరితగతిన విచారణ చేసి దోషులను శిక్షించాలి... లేదంటే ప్రజల్లో ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది

  • @venkatabhogadi7857
    @venkatabhogadi7857 8 дней назад +4

    excellent but i got doubt how they recover

  • @srideviagency5444
    @srideviagency5444 8 дней назад +3

    ప్రభుత్వానికి ఏవైనా పన్నులు రావాల్సి ఉన్నా, ఏదైనా సంస్థ పన్నులు చెల్లించాల్సి ఉన్నా, అటువంటి వాటిని వసూళ్లు నిమిత్తం అడగటానికి విక్రాంతి రెడ్డి ఎవరు,ఆయనకు ప్రభుత్వ పరంగా ఏమైనా అధికారం ఉందా. ఆయన ఏమైనా రెవెన్యూశాఖ అధికారా లేక మరేదైనా శాఖ కు అధికారా ? ,కొంత వివరించండి.

  • @kris4041
    @kris4041 7 дней назад

    Woo.......v. people want justice🙏

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 8 дней назад +5

    Why the present Government is keeping mum without arresting Jagan Reddy?

  • @Rraj88
    @Rraj88 8 дней назад +9

    Few cheddy gang own all the natural resources of AP.
    Cbn is not doing anything .

    • @chintalapatipurnachandrasa274
      @chintalapatipurnachandrasa274 8 дней назад +2

      Yes. It is quite unfortunate that CBN also remained as silent spectator without initiating any action.

    • @lakshmigurram4841
      @lakshmigurram4841 8 дней назад

      Action initiated , that' why the news came out and filed a cid case.​@@chintalapatipurnachandrasa274

  • @suresh..6659
    @suresh..6659 8 дней назад +2

    Indian Pablo Escobar 😅 .. no dout

  • @mallikarjunabandari8176
    @mallikarjunabandari8176 8 дней назад +3

    ఇది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పెట్టిన కేసు మాదిరిగా మారుతుందా......కాలమే సమాదానం చెప్పుతూంది......

  • @varaprasadization
    @varaprasadization 8 дней назад +4

    Tughlaq అనే వాడు, ముఖ్యమంత్రి కాదు, వాడు ఒక ఫ్యాక్షనిస్ట్. ఇలా చెస్తే, private investments ఎలా వస్తాయి, jobs ను ఎవరు ఇస్తారు. Andhra ఎలా develop అవుతుంది. So sad, that fellow was chief minister for 5 years.

    • @nijamnippu7610
      @nijamnippu7610 8 дней назад +1

      పైన దత్తత తండ్రి ఉన్నన్నాళ్ళు ఇబ్బందెం లేదు‌, కానీ‌ ఆయన పేరు ఎత్తడానికి ఉస్సు పోసుకునే పరిస్ధితి ఈ దేశంలో ఉంది‌

  • @naniravada1147
    @naniravada1147 8 дней назад

    Good analysis sir

  • @jusbegining
    @jusbegining 8 дней назад +4

    okka chance

  • @suryanarayanamurthyalamuri360
    @suryanarayanamurthyalamuri360 8 дней назад +1

    Again from bench court to supreme court cases hearings, adjournments , not before me , judges transfers and anything not receivables to our mind will happen

  • @rameshgorge6787
    @rameshgorge6787 7 дней назад

    The same story how KA Paul removed from global piece commission and taken his position by YSR to fill it by his son - in - Law Anil Sastry, was repeated by his great son in the case of K V Rao.

  • @bsdjekbdjdk127
    @bsdjekbdjdk127 8 дней назад

    Yes, correct

  • @lallulallu9268
    @lallulallu9268 8 дней назад +4

    Adani 1750+3650 kv Rao deals bagunnai, vachina dabbulu e port nundi other countries ki pampinchi vuntaru..

  • @prasadraoch2582
    @prasadraoch2582 8 дней назад +1

    Super

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 8 дней назад

    సార్, చాలా విపులంగా చెప్పారు. ఇదంతా, ఓ సినిమా కథ పక్కి లో ఉంది. నోరు వెళ్ళబెట్టుకుని విన్నాం. ఇక మిడిల్ గేమ్, ఎండ్ గేమ్ చుాడగలమా! ఇది ఒక ఊరిలో ఓ పేట కథ. ఇంకెన్ని కథలు ఉన్నాయో! దేశంలో ఉన్న అన్ని విచారణ సంస్థలకు సరుపడే సరుకు ఉన్నట్లనిపిస్తుంది. బాబుగారు విచారణ సిబ్బంది ని రెట్టింపు చేయాలి. రిటైర్ అయిన వారి సేవలు కుాడా పొందాలి. న్యాయవవస్థ సిబ్బంది ని కుాడా రెట్టింపు చేయమని వేడుకోవాలి.

  • @nijamnippu7610
    @nijamnippu7610 8 дней назад +6

    మా బాబాయ్ ఉండగా మాకేటి ?

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 8 дней назад +5

    Indulo vintha emindi sir ..kalikeyulu ila kaka ela behave chestharu

  • @krishkittu3997
    @krishkittu3997 6 дней назад

    వొళ్ళు అమ్ముకుని బ్రతికే వాళ్ళే బెటర్ ఏమో..
    వీళ్లతో పోలిస్తే ..

  • @praveenk1038
    @praveenk1038 7 дней назад

    Ramesh garu, Namaste. Shameful to AP current government officially so many allegations are coming out from day1 but why there is no action till now?

  • @Subhash_VCU
    @Subhash_VCU 8 дней назад +3

    FBI Indictments pay no heed to the ysrcp sheeple , what port , what sez …this is just a salt grain to our dear leader kim reddy

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 6 дней назад

    దోపిడీ దారుల ను నాయకులు గా ఎన్నుకోవడం ప్రజల ఖర్మం 😢

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 8 дней назад +1

    Quid pro quo Dopidi on one side and when in Power with threats built-up his Empire😢. Entire properties to be seized.

  • @EluriKanakeswararao-bf6fw
    @EluriKanakeswararao-bf6fw 8 дней назад +4

    మోడీ jagan ట్రావెల్స్ in one Boat

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 8 дней назад

    Sir ఈ విషయం అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది.

  • @ramakrishnarimmalapudi9004
    @ramakrishnarimmalapudi9004 8 дней назад +1

    అయితే తివిక్రమ్ శ్రీనివాసు గారికి కథ దొరికింది సార్.😃

  • @maryadaramanna471
    @maryadaramanna471 8 дней назад

    కిందా మీదా కస్టపడి , తిని తినక సంపాదించి, వ్యాపారాలు పెట్టి ఇలాంటి వాళ్ళ పలు చేసేకంటే ..ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకోవడం బెటర్ ల ఉంది

  • @runkufromsrikakulam
    @runkufromsrikakulam 8 дней назад +5

    రాజ్యం వీరబోజ్యం బాగా వాడారు.

  • @mahapyar
    @mahapyar 8 дней назад +2

    Current government must do justice else there is no use of bringing this social media

  • @EluriKanakeswararao-bf6fw
    @EluriKanakeswararao-bf6fw 8 дней назад +2

    Without support మోడీ to jagan
    Jagan cant do all this 😂

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 8 дней назад

    Atrocious. To be probed thoroughly and handed over to genuine owner. Guilty to be punished

  • @rao8714
    @rao8714 7 дней назад

    పచ్చగ ఉండడమే కాదు. అసలు విషయం బియ్యం ఎగుమతి ముఖ్యం!

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek 8 дней назад +1

    ఎవడ్రా డాన్ దావూద్ ఇబ్రహీం.....

  • @SrinivasRao-wl5vg
    @SrinivasRao-wl5vg 8 дней назад

    సర్ ఇలాంటి అక్రమాలు ఎన్ని వచ్చినా CBN ప్రభుత్వం ఏమి చేయదు మనము తెలుసుకొని ఏమీ చేస్తాము ఏమైనా తెలుతుందా

  • @linajitat684
    @linajitat684 8 дней назад +7

    కాదు దొంగల భోజ్యం.

  • @purushottamchintala5275
    @purushottamchintala5275 8 дней назад +2

    CBN not doing anything. Waste person bhayapaduthu vuntadu.

  • @satyanarayanam5139
    @satyanarayanam5139 8 дней назад +3

    రమేష్ గారూ...CBN గారు ఒకానొక సందర్భంలో జగన్ ని మాఫియా డాన్ ఎస్కోబార్ తో పోల్చారు.నిజానికి అంతకంటే ఎక్కువని పిస్తుంది.థగ్గులు, పిండారీలు గజదొంగలని పేరు. వారికంటే దారుణంగా దందాలు చేయడం, ఉచ్ఛనీచాలు మరిచి ఎదుటివారిని దోచుకోవడం లాక్కోవడం కోసమే జగన్ కి అధికారం కావాలి. ప్రజలు అవసరం లేదు. ప్రజాక్షేమం అసలు వద్దు.ప్రజలు సరైన సమయంలో మేల్కొన్నారు. ఇంటికి పంపారు. ఇక మీరు ఆఖరున రాజ్యం వీర భోజ్యం అన్నారు. జగన్ వీరుడు కాదు. ఆయన చెంచాలూ కాదు. ఆ వాక్యం మార్చి రాజ్యం గుండాల భోజ్యం అనండి.సరిపోతుంది.
    వీరులు పోరాడి సాధించుకుంటారు.అడ్డదారిన లాక్కునే వారిని గూండా యెదవలంటారు..😊

  • @sn4234
    @sn4234 7 дней назад

    Oh God please Save Andhra Pradesh from YCP Sakshi Tv9 NTV 10tv

  • @ChidoriSenbon-k6l
    @ChidoriSenbon-k6l 7 дней назад

    Very good topic, but nowadays we can't trust any party

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 8 дней назад +2

    ఇక్కడ పెట్టుబడి పెట్టడం కష్టం

  • @sn4234
    @sn4234 7 дней назад

    Quit Jagan Save AP save polvaram save amaravathi save vizag Steel

  • @gopakishore3567
    @gopakishore3567 8 дней назад +1

    గవర్నమెంట్ ఆడిట్ పెరస్ చూపి బ్లాక్ మెయిల్ చేసి కాకినాడ పోర్ట్ ల్టీడ్, కాకినాడ సెజ్ లో వాటా తీసుకుంటే అది గవర్నమెంట్ కి రావాలి కానీ అరబిందో కి ఎలా బదలయిస్తారు

  • @vadlamohan
    @vadlamohan 7 дней назад

    వంశపారంపర్యం కొనసాగిస్తున్నారు.

  • @sarmam4753
    @sarmam4753 7 дней назад

    Why KV Rao waited for 5 months and now complained now? He should have complained immediately when TDP comes to power.

  • @sambamurtyrajujampana964
    @sambamurtyrajujampana964 8 дней назад

    వీరు నిజముగా మనుషులేనా? ప్రజలు ఆలోచించాలి. దేముడు వున్నాడా? వుంటే ఏమీ చేస్తున్నాడు.

  • @veerabhadraraoatukuri4792
    @veerabhadraraoatukuri4792 8 дней назад

    As the transaction has already been done and the owner gave his consent, present complaint will be of no use. nothing will happen. court proceedings will prolong for years unless there is another bigger Don to snatch it back.

  • @vbgangadhararaonalamati7188
    @vbgangadhararaonalamati7188 8 дней назад

    I had seen similar incidents in KCR's Government at JubliHills

  • @jaikirancharan6436
    @jaikirancharan6436 8 дней назад

    Chala vivaramaga chepparu sir
    Assala elanti vadini ela enka kondaru like chestunaru 🙆🏻‍♂️🙆🏻‍♂️chi jagan ane Vadu eppudu jail lone Undali prajala madyana undakudadu eanti money 💰 picha unnavadu nayakudu ga undakudadu

  • @swarnav4486
    @swarnav4486 7 дней назад

    This case alone should send Jagan and Visa Reddy to lifetime jail. What's stopping this gov't from taking immediate steps to arrest this mafia gang?

  • @gopakishore3567
    @gopakishore3567 8 дней назад +1

    జూన్ 2024 కి టీడీపీ గవర్నమెంట్ వచ్చినది కదా అప్పుడే ఇతను పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు

  • @udaysankardokku4032
    @udaysankardokku4032 8 дней назад

    పోర్టు మనదే రైస్ మాఫియా మనదే ప్రభుత్వము మనదే ఇంకా చెప్పటానికి ఏముంది 🤷😴

  • @krishnamajji2169
    @krishnamajji2169 7 дней назад

    For the crimes,dacoities committed since YSR era and for continuing even today CBN is equally responsible,as he never initiated legal action.
    Now CBN is doing out of pressure and not to upkeep Justice and rule of law.
    After independence country never faced this level of financial destruction and looting like that was done in AP in past 5 years.
    A duel loot by Adani and Jagan.

  • @rao8714
    @rao8714 7 дней назад

    ఏమిటి ఇది. భారత చట్టాలు ఏమీ చేయలేవని భరోసానా! 20 కేసులకు ఇంకో కొన్ని అవుతాయి మహా అయితే! బెయిల్ పై ఇన్ని సంవత్సరములు, ఆ భరోసానా? డిశ్చార్జి పిటిషన్ లు ఎలాగు ఉన్నాయి కదా, అనా! జైలు క్రొత్త కాదు కదా అనా!
    రేపు వారు ఒక వేళ అధికారములోనికి వస్తే ఇప్పడు పెట్టుబడి పెడుతున్న వారికి భరోసా ఎవరు కల్పిస్తారు! 🤦‍♂️

  • @Kishore_babu
    @Kishore_babu 8 дней назад +1

    😮😮😮😮😮😮😮

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry 8 дней назад +1

    Kv Rao would have meet Pavan Kalyan garu

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 8 дней назад

    కాకినాడ పోర్టు...కాకపోతే...పారదీప్ పోర్టు...లో..బియ్యం..లోడింగ్ చేసుకుంటారు....
    నష్ట పొయ్యేది...అక్కడి...కార్మికులు...

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 8 дней назад

    👍

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 8 дней назад

    AP cid కి కంప్లయింట్ ఇవ్వడం చాలా వెర్రితనం.

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b 8 дней назад +1

    నిజాయితీ ప్రభుత్వం లో నిజాయితీ కలెక్టర్ గారు... సైకో పాలన పోయి ప్రజా సైనిక పాలన వచ్చింది

  • @kondat491
    @kondat491 3 дня назад

    Abba.. you saw everything

  • @pjrayalu3215
    @pjrayalu3215 7 дней назад

    Sir your comments on Kakinada sea port and SEZ is very injustice and also serious concerned. Our AP CID has not yet taken any actons on Jagan scams. How can they will be sucessful on this very big scam. All are.having HIDDEN fear on Jagan that he may come to power after Sri Babu garu. This alliance.govt has no of problems. So this must go to court only.

  • @durgaraok5514
    @durgaraok5514 8 дней назад

    The syco thought he is cm for ever. Pl do encounter the auditors and all others invoved to be encountered & no law and order. This type of allegations are there even the present politicans who are rulling now. Pl allow other public to do their business. Don't allow any mla/mp's more than one or 2terms.

  • @prasannakumaralajangi8170
    @prasannakumaralajangi8170 7 дней назад

    ఆల్రెడీ సినిమా వచ్చింది కదా సార్, అలావైకుంఠపురం లో

  • @subramanyamimadduri7508
    @subramanyamimadduri7508 8 дней назад

    Although many atrocious cases are surfacing everyday why is not the govt remains passive .Looking at the pace the govt.is working it will take another ten years before some action is initiated against him and people are likely to forget and slowly anarchy is bound to play a big role in Andhra politics .The future generation will never forgive the present politicians for their inaction .Lokesh are you listening.

    • @subramanyamimadduri7508
      @subramanyamimadduri7508 8 дней назад

      Second sentence is wrongly typed .please read it as why is the govt .remaining passive

  • @kirankumarkaithalam4636
    @kirankumarkaithalam4636 8 дней назад +2

    This video is dedicated to all PayTm dogs.

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 7 дней назад

    No one can touch jagan. He is capable to manage systems and officials...

  • @206arv
    @206arv 8 дней назад

    Jagan donga will never change

  • @Hinduball
    @Hinduball 8 дней назад +2

    Vadini evvaru emi cheyalekapothunaru

  • @YHari-f3y
    @YHari-f3y 8 дней назад

    Jagan is Alibaaba and Co is 40 chorhaaaaa

  • @vsrmurty9215
    @vsrmurty9215 8 дней назад

    యేమీ చేయలే రా 😳

  • @madhavipamarthi2108
    @madhavipamarthi2108 8 дней назад

    😮😮😮 but we can't do anything sir

  • @mkt1988
    @mkt1988 7 дней назад

    kadapa faction motham andhra spread chesaru YCP vallu ... chi chi...Jeevitham lo mental peace ante ento telusa vellaki, eppudu chusina criminal mindset motham batch ki, prasatamyna ma godavari zilla motham nasanam chesaru

  • @murthykaruturi1205
    @murthykaruturi1205 8 дней назад

    Remember how mumbai airport was acquired by Adani. Similar model was implemented here also. May be Jagan and his foster father in Delhi have the same ideology.

  • @ramaraotirumalasetty6098
    @ramaraotirumalasetty6098 8 дней назад +1

    Action untundaa?

  • @mp5854
    @mp5854 7 дней назад

    కానీ రావు గారు చౌదరి అయినప్పటికి, జగన్ బినామీ అని ఒక టాక్. ఎవరు అధికారం లో ఉంటే వాళ్ళకి అనువుగా అయన వ్యవహారం ఉంటుంది అని అంటున్నారు.

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 8 дней назад +1

    మీరు పెట్టే వీడియోలను మేం ఆసక్తి తో చూస్తూ ఉంటాం.మాకు అవగాహన కలిగిస్తున్నం దుకు ధన్యవాదాలు.కానీ తెలుసు కొని ఏం చేయగలం?ఏక పక్షమైన ఆక్రోశమే తప్ప! అంగబలం, అర్ధబలం అధికారబలం అన్నీ ఉన్నా వాళ్ళు మౌనం గా. ఉంటున్న పుడు?

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 8 дней назад +1

    Jagan inspired by Modi

  • @vemurisujay
    @vemurisujay 7 дней назад

    Naku ilantivi Jagan gurinchi chepthunte surprise emi ledu. Because he is born like that and thats why he is more corrupted politician.