Ramanudu Pilichini - NataHindola - Adi
HTML-код
- Опубликовано: 22 ноя 2023
- Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Garimella Balakrishna Prasad
Ragam: NataHindola
Talam: Adi
Lyrics (Telugu):
రమణుఁడు పిలిచీని రావే చెలియ నీవు
తమకమే వలెఁగాక తరుణులకు॥పల్లవి॥
తలఁపుకొలంది మంచితనమే వలెఁగాక
చలపాదితనమేల సరసులకు
వెలలేని మాటల వినయమే వలెఁగాక
సొలపువెంగెములేల సుగుణలకు॥రమ॥
కోటీసేయ వలపులు కుమ్మరించవలెఁగాక
నీటుతో గర్వములేల నేర్పరులకు
మేటిసరసములాడి మెఱయఁగవలెఁగాక
జూటుదనములేటికి సొంపుదొరలకు॥రమ॥
నయగారితనమున నవ్వు నవ్వవలెఁగాక
రయమున దాంగనేల రసికులకు
నియతి నన్నేలినాఁడు నేఁడు శ్రీవేంకటేశుఁడు
క్రియతో వేసరనేల కిమ్ముల దేవుళ్లకు॥రమ॥
#garimella #annamacharya #annamayya #anilakumar #natahindola #raagam #music #adi #raga Видеоклипы
Manchi song Chala baga padaru
Great. Very Divine voice. Just like Guruvu Garu. God Bless you always. 👌🙏🏻🌹
కర్ణపేయమైన గాత్రం. అద్భుతం 💐👌🙏🙏
Excellent 👌👏🙏🌺🙏
నాకు ఎందుకో కాని ఈ కీర్తన అంటే ఇష్టం దయచేసి లెర్న విత్ మీ లో నేర్పించండి
Sir excellent 👍
Nice singing.
Very nice Brother🎉❤
Adbhutam sir 🙏🙏🙏
Superb,hearing this ragam for first time,thank you sir.
Verenice❤❤❤
Cxcellent
Divine 🙏
Aroh & Avaroh Pls... 🙏🙏🙏❤❤
Will share soon. 😊🙏
Please provide గురువు గారు
Notations like
Learn with me type లో చేయండి
Sir your voice is not clear. Music is so high.
Please change your orchestra sir. your dad's orchestra is very good
Thats my dad’s orchestra only. 😂