Legendary Music Director KV Mahadevan Musical Journey

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2022
  • #KVMahadevan
    Legendary Music Director KV Mahadevan Musical Journey
    Subscribe our channel for more videos
  • РазвлеченияРазвлечения

Комментарии • 160

  • @suryateja2402
    @suryateja2402 Год назад +25

    తెలుగు చిత్రసీమ అదృష్టం కొద్దీ దొరికిన మహానుభావుడు మహాదేవన్ గారు వారికి మనం ఎప్పుడూ ఋణపడి ఉంటాము

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Год назад +28

    మామ మహదేవన్ గారు తెలుగు చిత్రసీమకు దొరికిన అరుదైన ఆణిముత్యం.

  • @111saibaba
    @111saibaba Год назад +11

    మీరు చెప్పిన వన్నీ అక్షర సత్యాలు . నిజం చెప్పాలంటే మహదేవన్ తమిళ చిత్రాల కంటే తెలుగు చిత్రాల్లోనే పాపులర్ . తమిళ్లుడైనా , భాష రాకపోయినా తెలుగు తనం ఉట్టిపడేట్లు ట్యూన్స్ కట్టడమే ఆయన ప్రత్యేకత. ఉండమ్మా బొట్టు పెడతా ఒక ఉదాహరణ. తమిళం లొ విజయ దంఖ మోగించిన MS విశ్వనాధన్ గారు కూడా తమ పాటల్లో తమిళ వాసన వల్ల తెలుగు వారికి మహదేవన్ మాదిరి చేరువ కాలేదు . ఒకటా ? రెండా ?సినిమాలో ప్రతి పాట హిట్ చేయగల సామర్ధ్యం మామది . ఒక సినిమా పాటలు మొత్తం LP గా వచ్చే రోజుల్లో సినిమాలో కొన్ని మంచి పాటలు కొన్ని చెత్త పాటలు కలిపి గ్రామాఫోన్ కంపెనీ లు వదిలేవి. ఒక మంచి పాట కోసం అన్ని పాటలు వినాలిసిన ఆగత్యం . మహా దేవన్ గారి సినిమా ఏదైనా సరే ప్రతి పాట హిట్ ఏ చివరికి హాస్య నటుల పాటలు కూడా. అది ఆయన రికార్డు. పేరు పొందిన S రాజేశ్వర్ రావు, పెండ్యాల క్కూడా ఇన్ని హిట్ సినిమాలు లేవు. చక్రవర్తి వంటి వారి కున్నా మామ స్థాయి క్లాసికల్ మ్యూజిక్ ఇవ్వగల సత్తా ఉన్న వారు కాదు. అంతిమ దినాల్లో తప్పని సరిగా కొన్ని బాపు విశ్వనాద్ వంటి వారి సినిమాలకు ఆయన పేరు పడినా వాటిలో పుఘాలెంది మార్క్ స్పష్టంగా కనిపించేది. రిపీటెడ్ ట్యూన్స్ గా వినిపించి అంతగా ప్రజాదరణ కు నోచుకోని కోలేదు. కాని ఆయన ప్రైమ్ టైమ్ లొ చేసిన సినిమాలు ఏవి ఫెయిల్ కాలేదు. ఆత్మ బలం, దాగుడు మూతలు కేవలం పాటల వల్లే ఆడా యని చెప్పొచ్చు. ఆధునిక టెక్నిక్స్ , రికార్డింగ్ విధానాలు , కంప్యూటర్ మిక్సింగ్ లు , ట్రాక్ లు లేని రోజుల్లో ఫుల్ ఆర్చేస్ట్రా తో ఒకే బిగిని పూర్తి పాటను గాయనీ గాయకులచే పాడించి రికార్డు చేసి వాటిలోనే అద్భుత మైన ఆధునిక పోకడలు చూపించిన అపూర్వ సంగీత కారులు KV మహదేవన్ మరియు MS విశ్వనాధన్ . ఈ నాటికీ వారికి సాటి రాగల మ్యూజిషన్స్ అతి తక్కువ.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Год назад +2

      AVUNU KV MAHADEVAN NI MINCHINA MUSIC LEGEND EVVARU LERU.. KVMAHADEVAN NOT TAMILIYAN,, HE IS MALAYALI..

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 Год назад +4

      @@chadaramjaganmohanrao3393 a set of people of Tamil brahmins settled in kerala centuries ago… they are called kerala/palaghat iyers….. they speak tamil at home but study malayalam in schools…. KVM garu belongs to those families….. ML Vasantha kumari, Sri Vidya, Trisha, Vidya balan, TN Seshan, Er.E Sreedharan ila chaala mandi Ee families nundi vacchina vaalle….

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад

      @@mnkashivishwanathan4789 very good information sir,tqs a lot.👌👍✋🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Год назад

      Analytical assessment of great music director.

    • @haritadepalli959
      @haritadepalli959 Год назад

      That is my thinking too. He made bigger contribution and earned more popularity in Telugu than in Tamil

  • @sakuntalakumar9473
    @sakuntalakumar9473 Год назад +29

    మహదేవన్ గారి లాంటి గొప్ప సంగీత దర్శకులు ఇక పుట్టరు, ఇంతకు మునుపు పుట్టలేదు అనటంలో అతిశయోక్తి లేదు. ఆయన కారణ జన్మము. చిరస్మరణీయుడు.

  • @rameshchetty4716
    @rameshchetty4716 Год назад +27

    మామ మామ పాట మూగ మనుషులు లోనిది కాదు. కానీ మంచి మనుషులు లోనిది అనుకొంటా.. ఆయన నిజంగా స్వర బ్రహ్మ..

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti Год назад

      YES YOU ARE CORRECT

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Год назад +1

      మంచి మనసులు.

    • @ramanarao18
      @ramanarao18 Год назад +2

      కరెక్టే....నాగభూషణం , వాసంతి పై చిత్రీకరించిన folk song

    • @prakashrao8077
      @prakashrao8077 Год назад

      It’s a remake of a hit Tamizh film Kumudham. Few songs of hit Tamil movie were reused by K V Mahadevan for Telugu version Manchi Manasulu. If any doubt please check songs of Kumudham and also check the year

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Год назад

      @@prakashrao8077 Yes. The song Shilala py shilpaalu, a little changed in Telugu though main raga remained.

  • @commonman6304
    @commonman6304 Год назад +13

    చాలా బాగా చెప్పారు, ఇమిటేట్ చేస్తూ..!! 👌
    జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో.. ఎలా ముగుస్తుందో చెప్పలేం కదా..!! ప్చ్..!!

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Год назад +19

    వావ్ ! అద్భుతం ! తెలుగు భాష రాక పోయినా జన్మతః తెలుగు వాడు కాక పోయినా తెలుగు సినిమాలకు ఆయన ఇచ్చిన బాణీలు మరువలేనివి , మరపురానివి. పాతతరం సంగీత దిగ్గజాలలో ఆయన కూడా ఒకరు . నిజమే SPB సార్ గారికి ఎంతో ఫ్రీడం ఇచ్చారు తన పాటలలో . అందుకే కాస్తా ఎక్కువ మోతాదు లో కొన్ని అరుపులు వినిపిస్తాయి కనిపిస్తాయి. ఆయనకు నా పాట చెడిపోకుండా నీవు ఇంప్రూ వైజేషన్ కోసం ఏదైనా చేసుకోవచ్చు. అని చెప్పే వారని S P B గారు కొన్ని సందర్భాలలో చెప్పగా విన్నాను . ఏమైనా K VM గారు ప్రతిభావంతుడైన సంగీత దర్శకులు . ఇది నిర్వివాదాంశం. ఆ దిగ్గజానికి నా అనంత కోటి శిరసాభి వందనాలు. SPB గారికి మరింత ఫ్రీడం ఇచ్చిన మరో సంగీత దిగ్గజం చక్రవర్తి గారు . దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో, సత్యంగారి సారధ్యంలో కృష్ణ గారు,శోభన్ బాబుగార్ల మల్టీ స్టారర్ సినిమా** కృష్ణార్జునులు**. ఈ సిని మాలోని** బంగారు బాల పిచ్చుక - కహా నీచూపుల తో నన్ను గిచ్చక _ కాకా కా** పాటలో ను మరో గీతం** మంచు కొండల్లోన ఎండ కాసినట్లు మల్లెపూలు జల్లె ఎన్నెల ఈ పిల్ల దాని వాలు కన్నులా** పాటలు చక్కటి ఉదాహరణలు నాకెందుకో ఎబ్బెట్టు గా అని పించినవి ఆ శబ్దాలు .ఈ రెండు పాటలు కృష్ణ గారు, శ్రీ దేవి గార్లపైన చిత్రీకరించ బడ్డాయి. గమనించ గలరు.
    15-12-2022/ బెంగళూరు

  • @g.upendar6860
    @g.upendar6860 Год назад +11

    Legendary music director 🙏🙏🙏🙏🙏

  • @neelashyam9453
    @neelashyam9453 Год назад +5

    Sree..Sree.. KrishnanKovil Venkataachalam Mahadevan gaaru..
    Oka Apuroopaa, Apoorva.., Saakshaatthuu, Aa
    Naadanilayudaina Mahaadevudu
    Ee Ilaku pampina..." Madhuraathi Madhura Sangeetha Darshakulu "
    Vaari Sangeetha Divya Pratibha Anithara Saadhyam, Asaamaanyam, Amogham.., Athimadhuram...
    Swara Brahma Sree..
    K.V.Mahadevan gaariki..., Aneka Premaanjalulu...🌹🌹🌹🌹🌹

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +1

    Superstar Krishna Garu 🙏🙏
    Mama. Mahadevan Garu 🙏🙏
    Good combo 👌great movie s🙏
    Jai superstar Krishna Garu fan's ⭐

  • @bravindra9219
    @bravindra9219 Год назад +10

    Musical hit అయిన దసరాబుల్లోడు, ప్రేమనగర్ సినిమా పేర్లు కూడా చెప్పివుంటే బాగుండేది.
    Anyhow thanks for the video of great Music director Sri K.V. Mahadevan గారు of my college days.
    Sweet memories!

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Год назад +7

    మామా మామా పాట మూగమనసులు లో కాదు మంచి మనసులు లో.

  • @gowrishankar2182
    @gowrishankar2182 Год назад +7

    Legendary Music Director K V MAHADEVAN Garu.

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 28 дней назад

    K, v, Mahadevan ante Divam digivasthe elage vuntundi.

  • @msrao8073
    @msrao8073 Год назад +8

    చాల బావుంది ఒక అత్భుతమైన జీవితం గురంచిన వివరణ;
    మావఁ మావఁ మావాఁ అన్న పాట "మూగ మనసులు" చిత్రం లోది కాదు, అది "మంచి మనసులు" చిత్రం లోనిది - ఘంటసాల, జమునారాణి - వాసంతి నటించింది.
    మహదేవన్ మావఁ గురించిన మీ కథనం హృదయాలని తాకింది

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 Год назад +10

    Great great legendry music director
    Born in kerala, lived in chennai, but worked more for telugu
    He worked for many socialfilms, janapada filims, powranika films, cowboy movies and classical films
    Great narrative sir
    My favorite musical director

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Год назад +2

      Avunu swarabrahma KVMAHADEVAN 4 DECADES TOLLYWOOD LO RAJYAMELADU ..IPPATIKI KVMAHADEVAN SONGS GURTHUNTAYI EE SOCALLED ILAYARAJA KANNA

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 Год назад

      Very true…. I am also great fan of his cimpositions…. Meeru naa kandla lone nilichaaru……

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Год назад +4

    ఆయన సంగీతం ముందు ఎవ్వరైన వెనక ఉండవలసింద్,తబల,డ్రమ్స,రెండు ఒకేసారి వాయించిన ఘనాపాటి,ఎవ్వరు సరిరారు ఇతనితో పోటీ,చక్కని వినసొంపైన సంగీత సామ్రాట్ మహదేవన్ గారు,

  • @loganathankrishnan6509
    @loganathankrishnan6509 9 месяцев назад

    So simple yet a great musician❤

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Год назад +5

    1952 లో వచ్చిన రాజేశ్వరి తెలుగు చిత్రం లో కెవి మహాదేవన్‌ 4 పాటలు చేశారు.

  • @rammohangodthi
    @rammohangodthi Год назад +6

    Genius music director

  • @prakashrao8077
    @prakashrao8077 Год назад +3

    All songs of Mooga manasulu are original and had lot of Telugu nativity and flavour

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Год назад +1

    The most legendary music director Sri. K. V. Mahadevan sir. Tollywood never forget the legendary mahadevan.

  • @sarmam4753
    @sarmam4753 Год назад +4

    Major credit should be given to his assistant, Puhalendi.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Год назад +6

    60S,70S,80S -3 DECADES KVMAHADEVAN,GHANTASALA,SUSEELA,ATHREYA / KVMAHADEVAN,SPBALU,P.SUSEELA,VETURI SUNDARARAMAMURTY.. Combination anni superhit blockbuster songs..ee rcord ilayaraja kuda kottaledu..

    • @ragsvd5382
      @ragsvd5382 Год назад +2

      avunu andi...chaala chakkaga chepparu..

    • @ushaamrtheswaran2478
      @ushaamrtheswaran2478 Год назад

      After the grand success of Sankarabharanam, in a talk with a reporter, late KVM said that he knew thoroughly only four or five ragas in carnatic music. Such a polite personality he was.
      Though not knowing Telugu, I could understand the deep affection, the Telugus have with KVM, and call him Swara Brahma, at the height of immense respect to the MD. Really astonishing.

  • @g.upendar6860
    @g.upendar6860 Год назад +4

    Old is gold 👍👍

  • @TheKumarc
    @TheKumarc 10 месяцев назад

    Top musician 🙏

  • @ramakrishnal121
    @ramakrishnal121 Год назад +4

    ఆ స్వరబ్రహ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాలూరి, పెండ్యాల, టివి రాజు స్థాయికి సరితూగే సత్తాగల స్వరకర్త. మహదేవన్ గారి మరో రికార్డ్ ఎవ్వరూ చెరపలేనిది, అధికమించలేనిది... తెలుగువారి ఆరాధ్య అమర గాంధర్వ గాయకుడు ఘంటసాల గారు అధిక సంఖ్యలో చిత్రాలకు పాటలు పాడింది మహదేవన్ సంగీత దర్శకత్వంలోనే. ఆ స్వరకర్త 1962 - 75 ల మధ్య తెలుగు సినీ సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా వెలిగాడు. అయన కాల్షీట్స్ కుదరదన్న తర్వాతే చాలామంది నిర్మాత, దర్శకులు వేరే సంగీత దర్శకులను పెట్టుకొనే వారు. తెలుగు సినీ సంగీతాన్ని ఇంటింటిలోకి, సగటు సినీ ప్రేక్షకుని గుండెల్లోకి అవలీలగా తీసుకెళ్లిన ప్రతిభ, ఘనత KVM గారిదే. కేవలం ఆయన స్వరాల కోసమే రెండుమూడుసార్లు సినిమా చూడడం జరిగేది. కారణమేమోగాని మహదేవన్ గారికి రావలసినంత పేరు, కీర్తి తెలుగు చిత్రసీమలో దక్కలేదేమో!. సామాన్యుల గుండెల్లో , అలనాటి అభిమానుల హృదయాల్లో మామ కెవి. మహదేవన్ గారు చిరస్థాయిగా నిలిచి వుంటారు.

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 Год назад +2

      Very true Ramakrishna garu….

    • @ahrao1939
      @ahrao1939 Год назад +3

      Kevalam aayana paatala vallane hit ayina cinemas chala vunnayi. Ee credit enko music director yevvariki ledu. Great great great music director. Naaku bore kottinapudu aayana songs vintuvuntaanu.
      Oka undamma bottupedata, oka ekaveera, Dasara bullodu, Prema Nagar,adavi ramudu okatemiti aayana cinemalanni musical hits. Yentamando herolaki aayana songs muulana Peru vachindi. They must be grateful to KVM.
      KVM ki sati leru marevvaru chalana chitra sangeetamlo.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Год назад +2

      Perhaps due to politics in Tollywood, his achievements might have not been properly high lighted. His talent is unparalelled.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Год назад +2

      His tunes are ever green. His contribution to Tollywood music is outstanding. His music has helped many movies to become block busters. He is a versatile and highly talented music director. He deserves Padma Vibhushan.

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Год назад +2

    Chaala krithagnulamu Vendi Vennela garu… KVM gaari gurinchi teliya parichinanduku……Paata raasina tharuvaata, baani lu kattadam valla rachayitaku tana bhaavalanu yelaanti nirbandham lekundaa, raasukune swetchha labisthundi…….

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 Год назад +1

    నారీ నారీ నడుమ మురారి సినిమా పాటలు సూపర్..మామ

  • @kondurikasi8695
    @kondurikasi8695 Год назад +2

    Madhura Sangeetha Mastaru Mahadevan garu. Naa abhimamana sangeetha guruvu garu. Sangeetham poorva janma sukrutham. Naaku Mahadevan gari daggara panicheyalane abilasha vundedi.
    Adi vachhe జన్మలో naaku saphalam avvalani దేవుని pradhisthunnanu. Sangeetha Brahma Mahadevan gari
    Paatalu rooju paaduchune vunta.

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Год назад +1

    Mahadevan gari gurinchi baga cheparu.Mahadevan and Jandhyala garu oka roju tedattho chanipoyaru.

  • @rammohangodthi
    @rammohangodthi Год назад +4

    Sumangali movie songs are milestones

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 Год назад +6

    అతిగొప్ప తెలుగు సినీ సంగీత దర్శకులలో కీర్తిశేషు లు కే. వి.మహదేవన్ ఒకరనే చెప్పాలి. 1965 నుం డి సుమారు పది హేనేళ్ళ పాటు ఆయన తెలుగు సినీపరిశ్రమలో అగ్రస్థాయి సంగీత దర్శకుడు.అటు పైన చక్రవర్తి వచ్చాక కూడా ఆయన ప్రాధాన్యత నిలుపుకో గలిగాడు అనే చెప్పాలి. ఆయన పాటల కి కట్టే బాణీలలో శ్రావ్యతే కాదు,వాటి రికార్డింగ్ లో ఓ ప్రత్యేక త ఆయనకి మాత్రమే స్వంతం.ఇక నిర్మా తలు అందరిలోకి, ఆయనంటే ప్రత్యేక అభిమానం చూపించిన వ్యక్తి మాత్రం కాట్రగడ్డ మురారి మాత్ర మే. అదెంతగా అంటే,మహదేవన్ సంగీతం చెయ్య లేక పోయి నందు వల్లనే ఆయన చిత్ర నిర్మాణం నిలిపివేశారు.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Год назад +4

      15 YEARS KADU ALMOST PELLIPUSTHAKAM 1991 VARAKI KVMAHADEVAN DAOMINATION UNDEDI Especially 60s,70s,80s-3 decades kvmahadevan ni dominate chese music director ledu.. CHAKRAVARTHI,ILAYARAJA DARUVU MUSIC DIRECTORS UNNARU KANI OKKA PATA GURTHUNDADU Ade KVMAHADEVAN EVERY SONG IPPATIKI GURTHU..

  • @nagulammaamma4150
    @nagulammaamma4150 Год назад +9

    మూగమనసులు మూవీ లో మామా మామా సాంగ్ లేదు సార్, మంచిమనసులు చిట్రములొనిది సార్ తప్పు పట్టాలని కాదు తెలియని వాళ్ళు వుంటారు కదా అందుకని చెప్పాను సార్..క్షమించండి..

  • @naniballa7243
    @naniballa7243 Год назад +2

    Gratemusicmaster

  • @rajashekhar2212
    @rajashekhar2212 Год назад

    మహదేవన్ గురించి చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మామ మామ అన్న పాట మంచి మనసులు చిత్రంలోనిది.

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 Год назад +5

    మామ మామ...ఏమె ఏమే...మామ...అనే పాట మూగమనసులు చిత్రంలోనిది కాదు...మంచి మనసులు చిత్రం లోనిది... ముఖ్య నర్తకులు "వాసంతి (నాగేశ్వరరావు పాత్ర, చెల్లి), మరియు ఆమె ప్రేమికుడు నాగభూషణం గారు...

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 Год назад +4

    మామ మామ పాటా మూగ మనసులు కాదు మంచి మనసులు లో ని ధీ.

    • @nageswaranaidu3033
      @nageswaranaidu3033 Год назад

      గౌరమ్మెా నీ మెుగుడెవరమ్మా ఇది మూగమనసులలోని పాట

  • @g.upendar6860
    @g.upendar6860 Год назад +2

    Super andi meru 🙏🙏🙏

  • @narasingarao3687
    @narasingarao3687 Год назад +2

    K V GAARU SANGEETAME ADBHUTAM

  • @simhagirikona3118
    @simhagirikona3118 Год назад

    ... నా వయసు 55, kv మహదేవన్ గారి గురుంచి వింటుంటే, చిన్న నాటి రోజులు గుర్తు కోస్తున్నాయి. చివరి రోజుల్లో S జానకీ గారు ఆయన మంచం ప్రక్కన కూర్చొని ఏదో రాగం ఆలపిస్తే, ఆపస్మారక స్థితిలో కూడా ఆయన స్పందించారట....
    మహానుభావులు, కారణ జన్ములు...
    🙏🙏🙏

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 Год назад +2

    Truly legend mama

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Год назад +1

    Mama,,,, KVM,,,,, sangeetha prapanchamlo,,, oka sensation...
    Tamil by birth,,,, he lived for Telugu- movies

  • @eppakayalaramakrishna7441
    @eppakayalaramakrishna7441 Год назад

    కె.వి.మహదేవన్ గారు చాలా గొప్ప సంగీత విద్వాంసులు చాలా అద్భుతమైనటువంటి చిత్రాలకు సంగీతాన్ని అత్యద్భుతంగా అందించారు అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే తమిళం నుండి వచ్చిన ఇళయరాజా గారు కూడా చాలా చక్కని మ్యూజిక్ ని అందించారు ఈ ఇద్దరు సంగీత సరస్వతి అనటంలో ఎలాంటి సందేహం లేదు సంగీతానికి రెండు కండ్ల వంటి వారు గ్రేట్ మ్యూజిక్ లెజెండ్రీ డైరెక్టర్

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 Год назад +2

    Chala chala ani mutyala lanti patala srusti karta mahanubhaavulu Mahadeavangaru..

  • @komalkumar9073
    @komalkumar9073 Год назад +1

    Dasara Bollodu, Prem Nagar
    Patalu Padina Tharuvatha Ghantasala
    Garu Padatam Maneddam Anukunnarata
    Mahadevan Goppavare
    Mari
    S. Rajeswarao
    Pendyala
    Ghantasala
    T. V. Raju
    Ogirala
    S. Dakshinamurthi
    Ramesh Naidu
    Ilayaraja
    Veeri Sangeetham Ajaramaram
    Endukante Viluva Thappina Sangeetham
    Veeru Eppudu Cheyaledu
    Mahadevan Garu Konni
    Adbhuthanga Chesaru
    Muthyala Muggu
    Siri Siri Muvva
    Sankarabharanam
    Sapthapathi
    Radha Kalyanam
    Gorantha Deepam
    Ayana Pavitra Athmaku Shanthi Kalagalani Prardhisthu 🙏🙏🙏

  • @vvk9862
    @vvk9862 Год назад

    Kvmahadevan music
    Sweet memories of
    My childhood very happy
    To hear about him

  • @satyanandam3444
    @satyanandam3444 Год назад

    తెలుగు సినిమా పాట కి మరింత క్రొత్త ధనం తీసుకో చ్ఛిన మహా ను భావుడు , సంగీతానికి శంకరుని ఆభరణం మామ మహదేవన్ 🙏🙏.

  • @olcotttheosophy
    @olcotttheosophy Год назад

    ☑️ from Andhrapradesh

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад

    KV Mahadevan the Greatest Music Director👏👏👏👏

  • @prasadakundi9752
    @prasadakundi9752 Год назад +1

    Great legendary music director

  • @naaginik5572
    @naaginik5572 Год назад +1

    తెలుగు పరిశ్రమకు మరిచిపోలేని మధురగీతాలు అందించాడు మామ ..
    మామ పనిచేసిన కాలపు హిట్ గీతాలు 5 ఎంచుకుంటే అందులో ఒకటి లేదా రెండు ...
    తప్పనిసరిగా మామ బాణీలు కూర్చిన పాటలు వుండేవి ..
    మామ నిర్మాతలలో బాబూ మూవీస్ , జగపతి రాజేంద్రప్రసాద్ , విశ్వశాంతి విశ్వేశ్వరరావు , మురారి ,
    భార్గవ్ ఆర్ట్స్ గోపాలరెడ్డి ,ఇలా ఎందరో నిర్మాతలూ .. ఎన్నో బ్యానర్లు .....
    తమ ఆస్థాన సంగీత దర్శకుడుగా నియమించుకున్నాయి ..
    దటీజ్ మామ ది గ్రేట్..
    నాగినీపుత్ర
    20/12/2022

  • @Kumaranapuram
    @Kumaranapuram Год назад +2

    మామ మామ... సాంగ్ మూగమనసులు సినిమాలో కాదు.
    మంచిమనుషులు సినిమా లోనిది.

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 Год назад +2

    👌👌👍

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 Год назад

    Xlent

  • @ankaiahg567
    @ankaiahg567 Год назад +1

    మామా పాట మూగ మనసులు మంచిమనుషులు కాదు ఖచ్చితంగా "మంచిమనసులు"

  • @balajiprasad3743
    @balajiprasad3743 Год назад

    అంత గొప్ప వ్యక్తిని, సరస్వతీ కటాక్ష భక్తునిని మోసం చేసిన వాడు పుట్టగతులు లేకుండా పోతాడు

  • @rammohangodthi
    @rammohangodthi Год назад

    A Legend 🌸

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Год назад +3

    IPPATI MUSIC DIRECTOR ILAYARAJA KI ENTHA AHAMKARAMU,GEERA.. But APPATI MUSIC LEGEND KVMAHADEVAN 4 DECADES 50S TO 80S VELADI SUPERHIT SONGS THO RAJYAMELADU..ENTHA VINAYASEELI KVMAHADEVAN.,

    • @pariseramanjaneyulukshatri5019
      @pariseramanjaneyulukshatri5019 Год назад +1

      జగన్మోహన్ రావు గారు పచ్చి నిజాలు మాట్లాడారు కదండీ.. మీకు నా హృదయపూర్వక అభినందనలు..💐💐👌👌🙏🙏

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 Год назад +1

      అవును నిండుకుండ తొణకదు అందుకే కే వి యం అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Год назад

      @@rallapalliprasad5959 yes..AYANA tho ippati music directors satiraru..

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Год назад

      @@pariseramanjaneyulukshatri5019 avunu sir nijame kadaa

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Год назад +3

    nuvvu super musical hits dasarabullodu,premanagar,kodukukodalu,kumarraja, undammabottupedatha, manchimanasulu,andarudongale..movies marachipoyavu..

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 Год назад +3

      Veeraabhimanya…. Chelleli kaapuram, kanchukota, badipanthulu, ilaa yenno chitraalu unnaayi sir…… aa mahanubhaavuni yenta smarinchina tanivi teeradu…

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Год назад +2

      @@mnkashivishwanathan4789 AVUNU AKSHARALA NIJAM..IPPATIKI KVMAHADEVAN Songs vintuuntanu daily

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 Год назад +2

      @@chadaramjaganmohanrao3393 great sir…. Gata janma shruti chesukunnadi….Ee janmalo sangeethamayinadi…..

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Год назад +1

      @@mnkashivishwanathan4789 yes.

  • @KrishnaMurthy-qb3mk
    @KrishnaMurthy-qb3mk Год назад

    Great music director

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад +1

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD MESSAGE. SHUBHAM

  • @sgowru100
    @sgowru100 Год назад

    His melody is like one eating very good sweet

  • @satyanarayanapaidimukkula4416
    @satyanarayanapaidimukkula4416 Год назад

    MAMA MAMA MAMA MANCHI MANASULU LONIDI SIR.

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Год назад +1

    Bhargav arts, Yuvachitra arts mava super combination

  • @mohanmks15368
    @mohanmks15368 Год назад +3

    Mama mama song " Manchi manasulu" lonidi

  • @raghuinturi9741
    @raghuinturi9741 Год назад

    Greatest music director 🙏🙏🙏🙏🙏🙏🙏🥗🥗🥗

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 11 месяцев назад

    Mana,Mava,pata Manchimanasulu,Mugamanasulu Kadhu Sir

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Год назад +1

    Daruvu sangeetham chitra parisramalo praveshinchaaka, madura mayina sangeetham moogavoyindi…….

  • @muralikrishnarajupusapati194
    @muralikrishnarajupusapati194 Год назад

    Premanagar titles music oka adbhutham

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Год назад +2

    Mooga Manasulu loni folk song “ gauramma nee mogudevaramma “ kooda manchi hitte. Murari garu KV mahadevan gaari veerabhimaani. KVM chitra parisrama nundi viraminchukunnaaka, Murari garu cinemaalu nirminchadam maanukunnaaru. V.Madhusudhana Rao garu, P Chandrasekhara Reddy garu kooda KVM gaarini sangeetha darshakula ga chaala chitraalaku niyaminchukunnaaru. Maro mukhya nirmata Bharghav Productions Gopal Reddy gari chitralaku KVM sangeetham samakoorchaaru. Mangamma gari Manavadu Balayya gari Top 10 movies ga nilichipoyindi……1970-80 lo NTR gaariki Deshoddhaarakulu, Eduruleni Manishi, Adavi Ramudu, ANR gaariki Premanagar, Dasarabullodu, Bangarubabu, Krishna gaariki Paadipantalu, Maayadaari Malligaadu, Shobhan Babu gaariki Soggaadu, Jeevana Jyothi, Manchimanushulu, Gorintaaku, superhit chitraalaku KVM garu sangeetham andinchaaru….

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 Год назад

    Lezend Mahadevan Garu 🙏

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Год назад +1

    Sarileru Neekkevaru……

  • @krishnaraju913
    @krishnaraju913 Год назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Год назад +2

    Legendary music Director 🙏🙏.
    Learn to give reply to our comments.

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Год назад +1

    Veturi and Mahadevan combination lo bachina first film siri siri muva anakunta.

  • @user-yc6gz7pz6x
    @user-yc6gz7pz6x Год назад

    మామా మామా పాట మూగమనసులు కాదు మంచి మనసులులోనిది

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 Год назад +1

    Mama mama song manchi manasulu chitram lo

  • @veerareddybogala6643
    @veerareddybogala6643 Год назад +1

    Mama mama song is in manchi manusulu.

  • @jothikarnam430
    @jothikarnam430 Год назад

    🙏

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Год назад +1

    SEEN FULL
    ON 16-12-2022

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 Год назад

    అయన సంగీతంలో తెలుగు నేటివిటీ ఉంది

  • @kottasubbarao6776
    @kottasubbarao6776 Год назад +1

    👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦

  • @VENKATARAMANABUDDHA-fv4qm
    @VENKATARAMANABUDDHA-fv4qm 9 месяцев назад

    ANR,KV, Atreya Combination all movies Super,duper musical hits.Espsesally PREMNAGAR,DASARA BULLODU,BAGARUBABU,MANCHIVAVDU, Etc.,Etc. Somany.Why not say you that all pictures

  • @nidanakavirajani8441
    @nidanakavirajani8441 11 месяцев назад

    Mama mama...song is from Manchi Manasulu not Mooga Manasulu

  • @haritadepalli959
    @haritadepalli959 Год назад

    నాకెందుకో మహదేవన్ తెలుగు వారికి చేరువైనంత తమిళులకి కాలేదనిపిస్తుంది. సినిమా పరంగా తెలుగులోనే ఆయన పరిశ్రమ, ఖ్యాతి, ప్రజాదరణా ఉన్నాయనిపిస్తుంది. నిజంగానే తెలుగు రాకుండానే తెలుగు నుడికారాన్ని అంత అందంగా పలికించడం ఆయనొక్కడికే చెల్లింది. ఇళయరాజా కాలం వచ్చాక, సంగీత పరంగా కొత్తరీతులు తొక్కించాడేమో కానీ, తెలుగు ఉచ్చారణని హతం చేశాడంటే తప్పేమీ లేదు. శాస్త్రీయ సంగీతాన్ని లలిత సంగీతాన్ని కలిపి నిక్కచ్చి తూకంలో నిలబెట్టడంలో మహదేవన్ ప్రతిభ అపారం. ఇళయరాజా ప్రభంజనం వచ్చాక మహదేవన్ గుర్తింపు తగ్గినట్లనిపిస్తుంది. అది కాస్త శోచనీయం.

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Год назад +1

    Okamahadevan
    Okaathreya
    Okaaduthi
    Oka.a.n.r
    Okay.savitri
    Superhit
    Anthe
    Mama.mama.song
    Manchimanasulu
    Mugamanasulu.kadu

  • @sastryvinjamuri
    @sastryvinjamuri 11 месяцев назад

    Please let me know the name of the voice over person. It is the highlight of these vedios.

  • @kgopalakrishnamurthy7708
    @kgopalakrishnamurthy7708 Год назад

    Mama akhari chitram ntr srinadhudu. Bapu director.

  • @sivasankar7890
    @sivasankar7890 Год назад

    Swathikiranam Puhalendi Music ani vesaaru.Maama tana Peru vaddanbara?

  • @sandelamoses9701
    @sandelamoses9701 Год назад

    Spb never matched mahadevan .

  • @psathya7619
    @psathya7619 Год назад

    Mama Mama Mama pata moogamanasulu chitramlo kadu adu Manchi Manasulu chitram lonidi

  • @sridurga3017
    @sridurga3017 Год назад

    మహదేవన్ కి S P B అంటే చాలా అభిమాని

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад

      అభిమాని కాదు అభిమానం అని వుండాలి.

  • @rajeswarprasad2074
    @rajeswarprasad2074 Год назад

    Mama mama song is from manchi manasulu and not mooga manasulu. Pl stay corrected

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Год назад +1

    Chesttaru
    Mosam
    Donga lu
    Doodu dongalu koodaaa vuntaru
    Manaku thodi evvarooo
    Lekundaaa chesttaru

  • @subrahmanyam1
    @subrahmanyam1 Год назад

    poruginti pulla koora ruchi ani sametha vundi, S.Rajeswararao gaari music ni minchina music director evarooleru. antha baasha raanivare mana ki kaavaala, aaya na music naakeppuddo nachaledu mari.

    • @sdsarma7045
      @sdsarma7045 Год назад

      According to Sri Ghantasala garu best music composers for songs 1)S.Rajeswarararao garu 2)Pendyala garu 3)Kodandapanigaru.For poems 1)TV Raju garu 2)Pendyala garu. He said Mahadevan ki 'goppa sudi'undi. (Met shri G hantasala in 1972)

    • @vamsipavanmellacheruvu138
      @vamsipavanmellacheruvu138 Год назад +1

      K v Mahadevan mundu s rajeswara rao saripodu k v maha maha maha maha maha maha Devan maha lone mahima vunnadhi

    • @moviefan3756
      @moviefan3756 11 месяцев назад

      Kv Mahadevan garu Telugu paatalaku adbhutam ga music icharu. Shankarabharanam,sirivennela, sirisirimuvva,swatikiranam ila cheppukuntu pothe enno adbhuta chitralu vunnayi. Ippudu vunna Telugu music directors kanna 1000 times better.

  • @krishnakumari-mf9lv
    @krishnakumari-mf9lv Год назад +1

    Mee mimicry ante 😂😂😂😂 devudaaaaa......

  • @somsolesrinivasarao2346
    @somsolesrinivasarao2346 Год назад

    The songs in Manchi manasulu are copies from tamil film Kumudam..the song MAMA mama mama I from manchi manasulu and not moola manasulu .please note

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 Год назад

      True…Kumudam was directed by Adurti and was released in July 61. The same was remade in Telugu in 1962 as Manchi Manasulu with ANR as hero. Music Director for both the movies was KVM Sir……

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Год назад +1

      KVM Sir was the music director for both. He neither copied nor lifted tunes. They are his own.

  • @prakashrao8077
    @prakashrao8077 Год назад

    Mama mama is not Telugu original! It’s reused from original Tamil hit film Kumudham. Manchi manasulu Not Mooga manasulu

  • @ramreddy7182
    @ramreddy7182 Год назад

    Maama mama Pata manchimanasulu lonidi not moogamanasulu