Venuswamy బ్రాహ్మణ అని చెప్పు కోకండి/delivery అవ్వకుండానే జాతకం చెప్పారు అట

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 583

  • @nandurihemamalini
    @nandurihemamalini  5 месяцев назад +37

    వేణు స్వామి గారు శ్రీవైష్ణవ ...నేను పొరపాటున వైఖానసు లు అని చెప్పాను....క్షమించగలరు.అయిన వీడియో లో వైష్ణవ,వైఖానస బ్రాహ్మణ చెప్పాను కదా అండి......మనలో మనకే ఇంత కోపాలు.......

    • @gopithirunagari8334
      @gopithirunagari8334 5 месяцев назад +3

      I think he belong to Chatada Sri vaishnava as per his surname

    • @Cbdbfbfbfhfntjtjjgkjg
      @Cbdbfbfbfhfntjtjjgkjg 5 месяцев назад

      @@mahalakshmi5521 ముందు బ్రాహ్మణులే నాలుగు వర్ణాల వారిని పెళ్ళి చేసుకోవడం మొదలు పెట్టాలి. లేకపోతే తురక దేశంగా మారుతుంది. ఇప్పటికైనా మతమార్పిడి, కుల పిచ్చని మానుకోండి. మీలో డబ్బులు ఉన్న వారు కొంతమంది సైన్యాన్ని ఏర్పాటుచేసి రహస్యంగా దేశంలో ఉన్న తురకలను, కిరిస్తానీలను చంపడం మొదలు పెట్టండి. పొరపాటున వారు దొరికితే పిచ్చ అని చెప్పి కేసుల నుంచి బయట పడవేయండి. హిందువులంతా ఒక్కటే, హిందువు కష్టాలలో ఉంటే కులం చూడకుండా సహాయం చెయ్యండి. బ్రాహ్మణులకు నాలుగు వర్ణాల వారిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఓం శివోహం.

    • @smartguypk9460
      @smartguypk9460 5 месяцев назад +2

      వేణు స్వామి చాద్దాత్త శ్రీ వైష్ణవుడు అని అంటున్నారు... చాద్ధత శ్రీ వైష్ణవులు బ్రాహ్మణ వర్గంలోకి వస్తారా రారా ?

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 5 месяцев назад +1

      చాద్దాత్త శ్రీవైష్ణవ అనే బ్రాహ్మణుల గురించి ఎప్పుడూ వినలేదు

    • @kittuchandsrinidhi
      @kittuchandsrinidhi 5 месяцев назад +2

      @@cheruvuramesh5304 vere kulam vallu jeeyar swamy vari deggara vaishnavatvam teesukuni samasrayanalu veyinchukunte chatana vaishnuvulantaru andi kani vallu samasrayanalu vesukunna deggaranundi kuda nonveg adi maanestaru aa venuswamy emito aa devudike teliyali but atanu brahmadu aithe kadu

  • @maheshgottapu4796
    @maheshgottapu4796 5 месяцев назад +98

    చాలా బాగా చెప్పారు. మీలా అందరూ ముందుకు వచ్చి నిజాలు చెప్పగలగాలి.
    బ్రహ్మ జ్ఞానం ఉన్నవారే బ్రాహ్మణులు.
    శ్రీ మాత్రే నమః

    • @CMohunkumar-tu1tt
      @CMohunkumar-tu1tt 5 месяцев назад +2

      @@maheshgottapu4796 బ్రహ్మ జ్ఞానం అంటే నేనే స్రృష్టి కి మూలం అనే జ్ఞానం ఉన్న వాడు అది పరమాత్మ కే ఉంటుంది, బ్రాహ్మణలు భౌతిక విజ్ఞానం కల పండితులు మాత్రమే.

  • @Ps-wl5df
    @Ps-wl5df 5 месяцев назад +23

    చాలా బాగా చెప్పారు.. వాడికి పంచమకారాలపై వ్యామోహం ఎక్కువ.. పైగా బ్రాహ్మణ అనిచెప్పుకోవడం.. దరిద్రుడు

  • @pbalu9457
    @pbalu9457 5 месяцев назад +42

    అమ్మా మిమ్మల్ని చూస్తుంటే పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది.
    ఆ నీచులకు బాగా గడ్డి పెట్టారు తల్లీ.
    🙏🙏🙏

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 месяцев назад +29

    మేడం గారూ మీకు నమస్కారం..మీరు వాడే చెప్పులు ఏ కంపెనీవో తెలీదు కానీ,ఫలానా గారి మాడుమీద గట్టిగా మోగింది.

  • @sowmyabattepati5702
    @sowmyabattepati5702 5 месяцев назад +35

    అబ్బా చాలా బాగా చెప్పారు కుండ బద్దలు కొట్టినట్టు ఈ క్లారిటీ చాలామందికి ఇంకా రావట్లేదు

  • @radhikavedula7960
    @radhikavedula7960 5 месяцев назад +95

    చాలా చక్కగా. బుద్ధి చెప్పారు

  • @sandhyarani1979
    @sandhyarani1979 5 месяцев назад +56

    మనిషి అహంకారంతో విర్రవీగితే ముగింపు అధోపాతాళమే,ఇది తథ్యం.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 5 месяцев назад +80

    అద్భుత మైన వీడియో చేశారు హేమామాలిని గారు🙏🙏🙏

  • @sujatha3953
    @sujatha3953 5 месяцев назад +83

    చాలా బాగా చెప్పారు. ఒకరి వ్యక్తిగత జీవితాల జోలికి పోవద్దు, వారి వ్యక్తిగత అభిప్రాయాలు బయటి ప్రపంచానికి చెప్పకూడదు.అందరికీ ఆమోదోగ్యమైన, ఆదర్శవంతమైనవిగా వుండాలి.మంచిని చెప్పాలి,మంచిని ప్రోత్సహించాలి. ఇప్పటికే సమాజం బ్రాష్టుపట్టింది.

  • @పద్మనేర్పేపద్యాలు

    బ్రాహ్మణ జాతి గౌరవం పోయే దుస్థితికి ఇలాంటి వాళ్ళ వల్ల పోతుంది. అమ్మా 🙏🏻🙏🏻🙌🏻🙌🏻

    • @LalithaValipe
      @LalithaValipe 5 месяцев назад +12

      Avunu andi ippudu mana Brahmins ki value lekunda poyyindhi karma

    • @kiranmayeech2296
      @kiranmayeech2296 5 месяцев назад +7

      అవునండి మమ్మల్ని బ్రాహ్మణులు కించపరిచే దుస్థితి వచ్చింది

    • @harshavardhanalagari3915
      @harshavardhanalagari3915 5 месяцев назад +10

      Amma Miru Sarigga Chepparu. Memu (Rajakulam) Ante Chakali Kulamu Vallamu. Kani Memukuda Nonveg Tinamu Alantidhi Vinavanigaru Brammana Kulamlo Putti Nonveg Tinevadini Pelli chesukovadame Tappu Ante. Inka Nonveg Tine Tana Mogudu Edho Punyatmudu Annattu Matladutundhi.Vinavanigaru Mogudu Midha Premato Kallu Musukupoi Matladutundhi😠😡🤬

    • @nandurihemamalini
      @nandurihemamalini  5 месяцев назад +29

      kulam kaadu kadaa andi gunam pradhaanm kadaa andi,,,meeku chethuletthi namaskaristhunna,,,,,yenduku ante,,,,oka praani patla meeku vunna dayaki,,,,,...braahmana ante yelaa vundaali,,,,,adi naa baadha andi anthe

    • @LalithaValipe
      @LalithaValipe 5 месяцев назад +4

      @@nandurihemamalini avunu Amma Kulam kaadhu gunam pradhanam Sri Krishna bhagavanudu srimadh Bhagavad Gita 4th chapter 13th sloka lo cheppadu
      చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
      తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్
      Ante gunanni batte Kulam pettaru bhagavanthudu kaani kaala kramena Kula pichi vyapinchidhi puttukani Patti kaadhu gunam batte Kulam untundhi వేదములు జనులను నాలుగు రకాల వృత్తులవారీగా విభజించాయి, ఇవి వారి స్వభావం అనుగుణంగా చేసినవి కానీ వారి పుట్టుకను బట్టి చేసినవి కావు.hare Krishna 🙏 🙏.

  • @hematirupathi1283
    @hematirupathi1283 5 месяцев назад +25

    Finally someone said spoke the truth.. Good madam

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 5 месяцев назад +84

    బ్రాహ్మణజాతికే చీడాపురుగు.వామాచారం లో పంచమకారాలు తో పూజలు ఏమిటి !నరకాసురుడు చేసే విదానం ఇ పూజలు.వామాచారం వల్ల మొదటిఎంధో ఉచ్చా స్థానం కు వెళతారు.తరువాత పతనం గోరం ఉంటుంది.🙏🙏🙏

    • @jayjeekayjay2377
      @jayjeekayjay2377 5 месяцев назад

      అప్పటికప్పుడు లాభంకలగచ్చెమో కాని వాళ్ళకి వంశవృద్ది ఉండదు...

  • @mlnprasad6763
    @mlnprasad6763 5 месяцев назад +5

    అత్యంత అద్భుతంగా మాట్లాడతారు. meeku namaskaram. Meelanti vaallu unte brahmana jaati kalakalam baguntundi

  • @sudhatogarcheti3714
    @sudhatogarcheti3714 5 месяцев назад +48

    చాలా బాగా చెప్పారు అమ్మ 🙏 sound చాలా తక్కువ గ ఉంది మీ అన్ని videos. కొంచెం check చేసుకోండి.

    • @ramaraoguggilam8875
      @ramaraoguggilam8875 5 месяцев назад +2

      అవునండి సౌండ్ చాలా లో వాల్యూమ్ లో ఉంటుంది

    • @User-143-sc
      @User-143-sc 5 месяцев назад +2

      Phn lo volume increase cheyandi ..naku set aindi ...miru kuda chudandi okasari

  • @ravicanchi6634
    @ravicanchi6634 5 месяцев назад +1

    భ్రష్టుపట్టిన మనుషులు. మళ్ళీ బ్రాహ్మణత్వాన్ని వీరితో కలపొద్దమ్మ. చాలా అద్భుతంగా చెప్పారు

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 5 месяцев назад +19

    చాలా ధైర్యంగా ముక్కుకు సూటిగా బాగా వాత పెట్టేరు. కీలెరిగి వాతపెట్టడం అంటే ఇదేనేమో? ఇది 77సం.వ్యక్తి అభిప్రాయం.

  • @padmajaammoncherla550
    @padmajaammoncherla550 5 месяцев назад +2

    బాగా అడిగారు...చాలా సపోర్ట్ చేస్తున్నాం మీ వీడియో కి

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 5 месяцев назад +26

    హేమగారు
    మీరు. చెప్పింది 100%correct
    అసలు శాస్త్రరహస్యాలు చెప్పకూడదు.
    ఇంగితం తెలియాలి కదా.

  • @jyoshnaballa
    @jyoshnaballa 5 месяцев назад +13

    Baga chepparu Amma... Oka doctor kuda kadupulo bidda ela unna positive ga ne cheppadaniki try chestadi... Anta manchi jarugudi Ani daryam istaru... Alantidi eeyana evaru anta negative spread cheyataniki

  • @chandrakalaadvaita
    @chandrakalaadvaita 5 месяцев назад +2

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತನಾಡಿದ್ದಿರ ಧನ್ಯವಾದಗಳು👏👏👏

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 5 месяцев назад +9

    జాతకుని యొక్క మానసిక పరిస్థితి మీద చాలా ప్రభావం చూపుతుంది.

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 5 месяцев назад +15

    బ్రాహ్మణులు ఇలాగే
    మ్రృదువుగా మాట్లాడాతారు, కానీ ఇందులో వాళ్ళని అడగాల్సిన వన్నీ అడిగారు, ధన్యవాదాలు 🙏💐, మన పరువు తీస్తున్నారు వీళ్ళు 😞

  • @ravikamal9
    @ravikamal9 5 месяцев назад +17

    కొన్ని రోజుల్లో వేణు స్వామి ఏ పాషండ మతస్తుడు గానో లేక నాస్తికుడు గాను మారే అవకాశం లేకపోలేదు

  • @chandrakant7814
    @chandrakant7814 5 месяцев назад +21

    నాకు కూడా బ్రాహ్మణులు అంటే respect undhi. కొందరి వల్ల బ్రాహ్మణులు అంటే మంచి opinion పోయింది.గౌరవించడం లేదు.

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 4 месяца назад

    మేడం నమస్తే
    మంచి వీడియో అందించారు
    తమకు అనేక నమస్కారములు

  • @జైహింద్-శా4సు
    @జైహింద్-శా4సు 5 месяцев назад +86

    వీడి దరిద్రాన్ని పినాయిల్ వేసి కడిగినట్టుంది మీ మాటలు...హైందవధర్మానికి,ఈ దేశానికి మీలాంటి తల్లులేకావాలిగాని పుట్టినిల్లు లేదు పెంకుటిల్లులేదు అని కారుకుతలు కుసి సదాచారాన్ని బ్రష్టుపట్టించి పనికమాలిన వామచారాన్ని తలమీదపెట్టుకొని తిరిగే ఇలాంటి ధౌర్భాగ్యులు మనకు అస్సలు అవసరంలేదు తల్లి..బ్రహ్మణ సంఘాలు బయటకువచ్చి వీడిముందరే వీడిఫోటోకి పిండంపెట్టాలి అప్పటివరకు ఇలాంటివాళ్లకు బుద్దిరాదు....జై హింద్..

    • @rajibharadwaj2331
      @rajibharadwaj2331 5 месяцев назад +6

      Correct ga chepparandi

    • @kiranmayeech2296
      @kiranmayeech2296 5 месяцев назад +6

      అవును నిజం చెప్పారు మన బ్రాహ్మణుల అందరికీ అవమానం

    • @manojkumars2433
      @manojkumars2433 5 месяцев назад

      🙏

    • @godavarigalagalaluvaralaxm9442
      @godavarigalagalaluvaralaxm9442 5 месяцев назад

      అయినా ఎవరికి అయినా జాతకం చెప్పిఉన్నపుడు ఆ జాతకం గుప్తంగా ఉంచాలి....పదిమందికి తెలియచేయకూడదన్న ఇంగితం లేని వెధవ

  • @vijayalakshmikopparthi2054
    @vijayalakshmikopparthi2054 5 месяцев назад +7

    Meeru 100%correct amma. Mee videos lo mee opinions anni correct ga anipisthai. Mee videos anni choodalanipisthundamma

  • @suneethap8199
    @suneethap8199 5 месяцев назад +25

    తప్పు ఎవరు చేసినా తప్పే , ధర్మం తప్పితే ఎవరైనా శిక్షార్హులే అని చాలాబాగా చెప్పారు మీరు.

  • @Venkateshwara868
    @Venkateshwara868 5 месяцев назад +45

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @sravani27
    @sravani27 5 месяцев назад +14

    Ayina vere valla Personal Life Ela Public ga Ela cheptharu Athanu..Mee laga andaru adagali..

  • @venkatesh.4379
    @venkatesh.4379 5 месяцев назад

    వేణు స్వామి గారు ఇకనైనా మిలో మార్పు రావాలని భగవంతుని కోరుకుంటున్న జై శ్రీ రామ్🚩🚩🚩🚩🙏

  • @pavanaminde287
    @pavanaminde287 5 месяцев назад +24

    చాలా బాగా చెప్పారు అమ్మ 🙏👍👍

  • @seshagiriraod661
    @seshagiriraod661 5 месяцев назад +3

    చాలా చక్కగా చెప్పారు.పెద్దలు గురువులు కలియుగంలో పాటించవలసిన 5 ధర్మాలు చెప్పారు . అందులో ఒకటి యజ్ఞ, యాగాదులలో జీవ హింస పనికి రాదు.మరి పంచ మకారాలు పాటించే వ్యక్తి బ్రాహ్మణుణ్ణి అని ఎలా చెప్పగలరు?

  • @Soujanya401
    @Soujanya401 5 месяцев назад +15

    🌍🙏🇮🇳🌍🙏🙏🙏🙏🙏Jai సర్వమంగళ deviye నమహ ❤❤❤❤❤❤అమ్మా ఈ వామ ఆచారము ఎందుకు chesthaaro ఎందుకు nerchukuntaaro❤❤❤❤❤సర్వమంగళ deviye నమహ ❤❤❤❤❤

  • @vadlamaniaruna5959
    @vadlamaniaruna5959 5 месяцев назад +31

    అవును అమ్మా, బాగా చెప్పారు.వామాచారం పూజ గురించి వేణు విన్న తర్వాత నిజంగా బాధగా అనిపించింది.

  • @srinivasaraodasari3038
    @srinivasaraodasari3038 5 месяцев назад +4

    Excellent speech with simple voice madam. Lord Venkateswara swamy bless you 🙏

  • @jayjeekayjay2377
    @jayjeekayjay2377 5 месяцев назад +21

    వామాచారం పాటించెవారికి వంశవృద్ది ఉండదు...

    • @archana2056
      @archana2056 4 месяца назад

      Vadiki leruga vamsham..okate papa

  • @ASN624
    @ASN624 5 месяцев назад

    మీరు చాలా నికార్సయిన video చేశారు, వేణు మన సమాజంలో బహిష్కృత వ్యక్తి

  • @prasannasivakumar4376
    @prasannasivakumar4376 5 месяцев назад +1

    Meru chaala chakkaga matladaru amma.... Okari vyaktigathamloki velli cheppadam tappu anipinchadam ledu vallaki malli swamy ani pakkana pettukuni andarni avamanistunnaru... Evaru support chyaru ilanti vallani...alaage mangalasutram kanipinchakunda vesukovadam, matti gajulu vesukovadam ilantivi valla sampradayam anta andi ilantivi ide modatisari vintunnamu.... Elanti msgs estunnatlu vellu....me matalaku naku gowravam inka perigindi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakoundinya8340
    @krishnakoundinya8340 5 месяцев назад

    అమ్మా మీరు చెప్పింది అక్షరాలా నిజం 🙏. ఇటువంటి అనాచర బ్రాహ్మణులు ప్రముఖులుగా చెలామణి కావడం ఆచారం పాటించే బ్రాహ్మణుల దౌర్భాగ్యం. పై పెచ్చు ఆయన జాతకాలు చూసి ఎవరూ అడగకపోయినా చెప్పడ్డం ఇంకా దారుణము. శాస్త్రము నిజముగా చదువుకున్న వాడైతే మర్యాద ఇచ్చి ఇలా బాహాటంగా చెప్పరాదు. ఆయన ఆ మధ్య వేంకటేశ్వర స్వామి మీద ప్రమాణము చేసి ఇక మీదట జాతకాలు చెప్పను అన్ని మళ్ళా మొదలు పెట్టాడు. అంటే ఈయన దేవుడికి కూడా భయపడేటట్లు లేదు. ఇంకో సందర్భములో అన్నిటికీ అతేతుడనని చెప్పుకున్నాడు. అసలే ఈ రోజుల్లో బయట జనాలు nonveg తినమని బ్రాహ్మణులను అవకాశం వచ్చినప్పుడల్లా బలవంతం చేస్తున్నారు. బ్రాహ్మణ యువత ఈయన మాటలు విని ప్రభావితము చెందే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈయనకు బ్రాహ్మణులు సపోర్ట్ చేయకూడదు. జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @indirasrikakulam5810
    @indirasrikakulam5810 5 месяцев назад

    Well said and straight to the point because of this guy’s we Brahmin been criticized very sad. You are spoken my mind. May God bless you.🙏

  • @asr5633
    @asr5633 5 месяцев назад +6

    అమ్మా నమస్కారాలు🌹🌹🙏🙏🚩🚩బాగా బుద్ది చెప్పారు

  • @krsnapen
    @krsnapen 5 месяцев назад

    అమ్మా చాలా బాగా చెప్పారు.ఇది ధర్మబద్ధమైన కోపం. సమాజం లో ఇలా బుద్ధి చెప్పేవాళ్ళు లేక మౌనం గా ఉండడమే, కపట బ్రాహ్మణులూ రెచ్చిపోయి, మిగతా వారిని పెడ త్రోవ పట్టిస్తున్నారు. మనం ప్రశ్నిస్తేనే కొంత కట్టడి అవుతుంది

  • @deepu8286
    @deepu8286 5 месяцев назад

    Baaga chepparu Amma. 👏👏 Jathakam bagoledu annappudu adhi nidhanaga cheppali.. Athmabalam kalipinchali..

  • @a.sankararao4503
    @a.sankararao4503 5 месяцев назад

    అమ్మా, చక్కగా చెప్పారు. ఇప్పటికే దారి తప్పిన వేణుకు ఇవన్నీ ఎక్కవు. కానీ ఆయన భార్య వీణ గారికి మీ మాటలు సరిగ్గా తగులు తాయి. ఆ దంపతులకు బ్రాహ్మణత్వపు అర్హత పూర్తిగా లేదని నా అభిప్రాయం. మాపవ సమాజానికి & బ్రాహ్మణ సంఘాలకు వారి వలన ఉపయోగం లేదు సరికదా నష్టం అధికమైంది.

  • @manimalavelpukonda9176
    @manimalavelpukonda9176 5 месяцев назад +4

    Baga icharu counter mogudu pellalu iddariki.meeru superr madam. Ikanunchina buddhi ravali vallaku. Keep going madam.❤we support u madam. 💐💐💐💐

  • @baluburra7976
    @baluburra7976 5 месяцев назад +13

    Sound is very low..pls check

  • @thotaramesh9384
    @thotaramesh9384 5 месяцев назад +4

    Ammma namaskaram meeru chaaala baaaga matladaru meee vedios chala simple ga vuntai prasantha ga vuntai

  • @pathytummala4436
    @pathytummala4436 5 месяцев назад

    అమ్మా, ఎంతో ఆవేదనతో చెప్పారు. తల్లీ నీ మాట సత్యం. 🙏

  • @kirankumarmatta1282
    @kirankumarmatta1282 5 месяцев назад

    Chala baga manchi Telugulo chepparu. Alage mettaga Cheppu tho kottaru vallani. Milanti vallanu chuste ne Brahmins vellu ani respect ivvali ani ipisthundi madam

  • @Venkatessh74
    @Venkatessh74 5 месяцев назад +18

    chala bagga chepparu amma👋👏 namaskaram🙏🙏

  • @ramkumarperam3016
    @ramkumarperam3016 5 месяцев назад +8

    Waiting for your response sister. కనీసం బ్రహ్మిన్స్ అన్నా ఆచారం పాటించక పోతే ఎలా అండి, ఇలాంటి వారి వల్లే ప్రాబ్లం

  • @danduvenu2165
    @danduvenu2165 5 месяцев назад +6

    సూపర్ గా చెప్పారు అక్కగారు ధన్యవాదములు

  • @LalithaValipe
    @LalithaValipe 5 месяцев назад +12

    Chala Baga chepparu amma🙏🙏👏👏hare Krishna 🙏🙏

  • @bhagyan6856
    @bhagyan6856 5 месяцев назад

    Chala bhaga chepparu. Girl child should never leave their parents.

  • @srilatha1173
    @srilatha1173 5 месяцев назад +14

    Super ga చెప్పారు

  • @SaiTeja-yf1tz
    @SaiTeja-yf1tz 5 месяцев назад

    Jai sree Ram.... Sister.... Whatever you told ... is 100% CORRECT.

  • @nagarjunav648
    @nagarjunav648 5 месяцев назад +2

    OM SREEMATHREE NAMAHAA.CHALA CHAKKAGA CHEPPARU.THANK YOU AMMA.THANK YOU UNIVERSE.JAI HIND.🙏🙏🙏

  • @pvsnehru7832
    @pvsnehru7832 5 месяцев назад +9

    అమ్మ వాళ్ళు చాలా తప్పు మనుషులు, వాళ్ళకి, డబ్బు మాత్రమే ముఖ్యం, మీరు చెప్పినవి అన్నీ వాళ్ళకి జరిగి తీరుతాయి

  • @revathichinta4150
    @revathichinta4150 5 месяцев назад +2

    Appudappudu mee shorts chustuntanu gani video completega ippude chusanu.meeru cheppinatle nannu kuda okallu meeru chicken tine brahmala,tinani brahmalaa..
    Ani adigaru trainlo.I shocked.whatever you said is 10000..
    % correct madam

  • @gayathridhurjati1328
    @gayathridhurjati1328 5 месяцев назад +4

    చాలా బాగా చెప్పారు 🙏👏👏👏

  • @Jahnavisantosh
    @Jahnavisantosh 5 месяцев назад +15

    U spoke my mind amma😊

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 5 месяцев назад +3

    Chala chakkagaa cheppaaru ammaa,vaariddaru made for each other ai undochhu😢,mee laanti vaaru andaru alaanri vaariki budhhi cheppaali😊

  • @binduj5989
    @binduj5989 5 месяцев назад +10

    Chala Baga chepparu talli

  • @boddav.s.n.murthy8187
    @boddav.s.n.murthy8187 5 месяцев назад

    Chala baga chepparu ..ila tappunu tappu ani cheppinappude chesinavadiki idi tappu ani telustundi. Lokakalyanam kosam tanakunna vidyanu vupayoginchamani cheppadam chala bagundi andi.mummaatiki idinijamekada.

  • @maniannamraju5306
    @maniannamraju5306 5 месяцев назад +22

    బ్రాహ్మణులందు భ్రష్టు బ్రాహ్మణులు వేరయా!! విశ్వదాభిరామ ఏమి మా ఖర్మ😡

  • @k.pavanidurga1412
    @k.pavanidurga1412 5 месяцев назад +2

    Chaala bagga chepparu andi vallaki bhudhi ravvali. Hare krishna

  • @srivallisana3248
    @srivallisana3248 5 месяцев назад

    చాలా చక్కగా మాట్లాడారు అమ్మ 🙏🙏🙏

  • @sarojatej3091
    @sarojatej3091 5 месяцев назад +9

    అవునండీ
    జాతకాలంటే భయం వేస్తోంది

  • @janakilakshmi4384
    @janakilakshmi4384 5 месяцев назад +4

    చాలా బాగా చెప్పారమ్మ 🙏

  • @kranthikumar5985
    @kranthikumar5985 5 месяцев назад +2

    Meeku chala chala abhinandanalu madam, yentho kachchithamga chepparandi.

  • @bobpaalep7481
    @bobpaalep7481 5 месяцев назад +3

    Yes.why should any body especially Brahmins support Venu. Madam you are 100% right. Venu and wife demoralising people. Shame on them. Boycott them. Your words and narration are fantastic. God bless you and your family.

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m109 5 месяцев назад

    ఈ సగటు లలిత్ కుమార్ గారు ఇలాంటి వారిని ఏమీ మాట్లాడరు గాని ఎంతో మంచి చేస్తూ మంచి మాట చెబుతూ పూజా విధానాల గురించి అందులో కూడా మోసపోకుండా మంచి పద్ధతిలో ప్రశాంతంగా ఇంట్లోనే చేసుకోగల పూజా విధానాలు గురించి చెబుతున్నాను నందూరి శ్రీనివాస్ గారి గురించి మాత్రం తెగ మాట్లాడేస్తున్నారు కడిగి పడేస్తారట ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోదు కాబోలు

  • @indu3370
    @indu3370 5 месяцев назад +1

    మేము కూడా బ్రాహ్మిన్స్ కానీ అలాంటి పనులు మేము ఏమీ పూర్వం పద్ధతుల్లో పెద్దవారు ఎలాగైతే ఉంటున్నారో అలాగే ఉంటాను పూర్వ సువాసనలు అసలు వదిలి పెట్టలేవు పూజలకు మడి కట్టుకోవడం పెద్దలు కార్యక్రమాలు చేయడం చక్కగా గొప్పగా బతుకుతున్నావ్ ఇలాంటి వాళ్ళ వల్ల మా బ్రాహ్మణ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ల గురించి మాలాంటి వాళ్ళు కూడా విలువ చేయట్లేదు కానీ కొన్ని చోట్ల మట్టికి బ్రాహ్మణులు అంటే చాలా గొప్పగా చూస్తున్నారు మేము నడిచి వెళ్తే ఆడవాళ్లను కూడా నేను నడిచి వెళ్తుంటే కూర్చున్న వాళ్లు లేచి నుంచునే వారు ఎంత గొప్పగా నమస్కారం చేసావా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మాంసాహారము మందు మాంసం అన్నీ కూడా తినేస్తున్నారు చాలా బాధాకరంగా అనిపిస్తుంది బ్రాహ్మణ కులాలు ఉన్నదే తక్కువ వీర బ్రహ్మంగారు చెప్పినట్టుగా రేపు అన్ని రోజు మా కులం కూడా బ్రాహ్మణ మాట కూడా పోతుందేమో అని భయంగా ఉంటుంది

  • @nagarajugunturi
    @nagarajugunturi 5 месяцев назад

    అమ్మా....మీరు నా కంటే చిన్నవారని మీ పాదాలకు నమస్కారం చేయటం లేదు.
    నిత్యం అనుష్టానం చేసుకునే ఒక బ్రాహ్మణుడిని.

  • @adapaaruna6475
    @adapaaruna6475 5 месяцев назад +9

    సెలబ్రెటీ అనే అహంకారం,డబ్బు అహంకారం వేణు స్వామికి..అతని భార్యకు కూడా అలాంటి అభిప్రాయమే ఉంది అని ఈ మధ్యనే ఆమె మాట్లాడే విధానంలో తెలిసింది..

  • @craj3084
    @craj3084 5 месяцев назад +1

    పెద్దవాళ్లు, ప్రాదోష కాలం లో పాజిటివ్ మాట్లాడాలి అంటారు తధాస్తు Devathalu( ashini ) ఉంటారు ఏదైనా శుభమే పలకాలి అట్టారు. మన జ్యోతిష్య ధైర్యాని ప్రజలకు నిప్పుతుంది అంటారు. పండితులకు, నమస్ చేసేవాళ్ళు, prayer చేసేవాళ్లు అందరూ శుభం మంగళలు చెప్తారు.. అమంగళలు వచించారు. దేని కైనా రెమెడీ సూచిస్తారు. 🙏🙏

  • @sudhasistla4956
    @sudhasistla4956 5 месяцев назад +46

    చాలా బాగా చెప్పారు.

  • @pillalatha2469
    @pillalatha2469 5 месяцев назад +5

    చాలా బాగా చెప్పారమ్మ

  • @HarithaGarnepudi
    @HarithaGarnepudi 5 месяцев назад

    You are amazing woman. I support you 100 percent.

  • @Raghav_n12
    @Raghav_n12 5 месяцев назад

    Good Explanation

  • @Learnenglishwithssg
    @Learnenglishwithssg 5 месяцев назад +1

    Talli-tandrulu cheppinchina veena vidyatone gurtimpu tecchukundi. Vallu satruvulayipoyaareemeki. Emito ???

  • @sreedevipalakurthy
    @sreedevipalakurthy 5 месяцев назад +3

    You are correct✅ we support your videos

  • @indupeesapati
    @indupeesapati 5 месяцев назад +2

    Perfect andiii I also faced this type of questions from my friends

  • @harshinianil5716
    @harshinianil5716 5 месяцев назад

    Amma, each and every point said by you is very much true. Huge respect ma'am.

  • @9003164545
    @9003164545 5 месяцев назад

    Meeru chaala baaga chepparandi.

  • @ammu1585
    @ammu1585 5 месяцев назад +5

    Super amma❤❤❤ brhamins Aina alantivariki support cheyakunda.. chepputho kottinattu chepparu... meku Dhanyavadalu❤❤

  • @madhavipeddibhotla7649
    @madhavipeddibhotla7649 5 месяцев назад

    Excellent ga chepparu 💯 correct 🙏👏

  • @gayatrik6164
    @gayatrik6164 5 месяцев назад +16

    Namme vallu vunte elanti vallu vasthune vuntaru andi....

    • @AOCB-h8l
      @AOCB-h8l 5 месяцев назад +1

      మనిషి అంతే అండి కష్టాలు ఎవరికి ఇష్టం
      కష్టం పోతే బాగుణ్ణు అని ఇలాంటివారిని నమ్ముతారు

  • @c.n.soneeshsai6151
    @c.n.soneeshsai6151 5 месяцев назад

    Thank you for sharing your views. You spoke truthful words.❤

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 5 месяцев назад +1

    జోతిశ్శాస్త్రం అనేది కష్ట పడకుండా సంపాదన కోసం మన తాతల సృష్టి...అయితే వేణు తన స్టైల్ లో వాడుకుంటున్నాడు

  • @BhargaviPinnamraju09
    @BhargaviPinnamraju09 5 месяцев назад

    చాలా చక్కగా చెప్పారు అమ్మ 🙏
    శ్రీ మాత్రే నమః

  • @PadmaPadma-h9u
    @PadmaPadma-h9u 5 месяцев назад +4

    చాలా బాగా చెప్పారు మేడం Tq

  • @srkpaturu3982
    @srkpaturu3982 5 месяцев назад +4

    Yes Meeru Cheyppindi Correct Madam....

  • @srivallinanduri2762
    @srivallinanduri2762 5 месяцев назад +5

    Chaala chaala baagaa chepparu mam...well said🎉

  • @ba2830
    @ba2830 5 месяцев назад +2

    Chala correct ga matladaru Hemagaru

  • @vanisreevutpala3741
    @vanisreevutpala3741 5 месяцев назад

    చాల బాగుంది భాగ చెప్పారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @kondagangadhar5998
    @kondagangadhar5998 5 месяцев назад +3

    Chala baga cheparu madam, hats off......

  • @padmasriavantsa
    @padmasriavantsa 5 месяцев назад

    Chala baga chepparandi ilantivari valana brhmins ante lokuva avutunnaru mamsam tinnaka vallu brhmins karu avida meru cheppindi vinte kasta alochistaremo marutundemo