మరో phanumanthu / బ్రాహ్మణ స్త్రీ లు అంటే వేశ్యలు అంటూ...ఛీ

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,2 тыс.

  • @durgamahalakshmibulusu1045
    @durgamahalakshmibulusu1045 3 месяца назад +306

    అసలు ఈ మాటలు చెప్పిన వ్యక్తి బ్రాహ్మణుడు కాదు ఎవరో కావాలని బ్రాహ్మణ వేషం వేసుకొని సనాతన ధర్మం ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు

    • @VinayaDurgaSaketi
      @VinayaDurgaSaketi 3 месяца назад +11

      Naku ade anipistundi andi

    • @rajcss8174
      @rajcss8174 3 месяца назад +3

      Tanu kaou

    • @sandhyasrikanth7352
      @sandhyasrikanth7352 3 месяца назад +3

      Avnu

    • @sharmakakarala130
      @sharmakakarala130 3 месяца назад +15

      ఈ వ్యక్తి కాపులు శ్రీకాకుళం జిల్లా సివిని గ్రామం కొమరాడ మండలం

    • @vidyalathakasturi2197
      @vidyalathakasturi2197 3 месяца назад +17

      నామాలు పెట్టుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులు కారు వైష్ణవులు కారు

  • @Yeagers-vd5bs
    @Yeagers-vd5bs 3 месяца назад +99

    నారాయణ నామం పెట్టుకొని ఇలాంటి దరిద్రులు ఉన్నారు అని మాకు ఇప్పటిదాకా తెలియదండి. మన ధర్మం మీద ,మనలో మనకు గొడవలు పెట్టడానికి తయారయ్యారు ఇలాంటి ఒక బ్యాచ్ తయారయ్యారన్నమాట, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి హిందూ బంధువులారా, జైహింద్, భారత మాతా కి జై.

    • @satyavani5925
      @satyavani5925 3 месяца назад

      Veedi Mohamed sanigadila undi.

  • @Balamc121
    @Balamc121 3 месяца назад +208

    స్వామి మీ ఆత్మ కు శాంతి కలగకూడదు అని కోరుకుంటున్నాను మీకు నరకం లోక ప్రాప్తి కలుగుగాక.

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq 3 месяца назад +10

      జీవించి ఉండగానే.

    • @Kiranmai-le8ns
      @Kiranmai-le8ns 3 месяца назад

      బ్రాహ్మణ స్త్రీల ఉసురు తగిలి చావు తొందరగా రావొద్దు. అనుక్షణంచస్తూ బతుకుతావురా.😡

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 3 месяца назад +1

      ​@@Butterfly-ct5iq , బహుశా, శ్రీ విష్ణు భగవానుడు, మీ కోర్కెను శ్రీ మహా విష్ణువు అంగీకరించ రు

    • @talepallenagaraj1785
      @talepallenagaraj1785 2 месяца назад

      మీరు అలా అన్నా అనుకున్నా జరిగేది జరుగుతుంది..,వీలైతే భోధ చేయాలి.అలా అంటే మీకు అతనికి భేదం లేదు...

  • @prasadkesavarapu9488
    @prasadkesavarapu9488 3 месяца назад +125

    ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి

    • @ravich7412
      @ravich7412 3 месяца назад

      @@prasadkesavarapu9488
      Yes he is negative person,,&,, mad

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri323 3 месяца назад +98

    చాలా దురదృష్టం ఇటు వంటి వాళ్ళను తరిమి కొట్టాలని నా అభిప్రాయము

    • @SaiRam-ti2tb
      @SaiRam-ti2tb 3 месяца назад

      Elant varineupkinchakudu

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 3 месяца назад +103

    మా బ్రాహ్మణ జాతి స్త్రీలను కించపరిచి మాట్లాడే ఈ దుర్మార్గు డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే మన వారు వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇచ్చిన ఫిర్యాదుల పై కేసు రిజిస్టర్ చేయాలి చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి మహానుభావుడను కించపరిచి మాట్లాడితే మన ఆడ బిడ్డల మీద మాట్లాడితే మనం చేతులు కట్టుకుని కూర్చోకూడదు సమాజాన్ని విడగొట్టాడాని కి చేసే ఈ ప్రయత్నం సామాజిక ద్రోహం గా పరిగణి oచాలి.

    • @sridhargoudtalla3982
      @sridhargoudtalla3982 3 месяца назад

      చట్టపరంగా పోతే ఈ వెధవలకు విదేశీ ద్రోహులు ఫండింగ్ చేసి గంటల్లో విడిపించుకొస్తారు ఫస్ట్ దేహశుద్ది చేసిన తర్వాత చట్ట పరమైన నిర్ణయం తీసుకోవాలి

    • @sbpthamma8834
      @sbpthamma8834 3 месяца назад +3

      ఆల్రెడీ కేస్ ఫైల్ ఐయింది ఆముదాలవలసలో...

    • @saradhisaradhi3089
      @saradhisaradhi3089 2 месяца назад +1

      @@mullapudikoteswarrao5148 అమ్మ నమస్కారం బూతులు స్మరించే రాధమనోహరి దాసి సంగతి కూడా చెప్పoడి అన్నం తినే మనిషి అన్నొడు మనిషిగా బ్రతకాలి పందుల వలె ఒకర్ని ఒకరు హీనాపరుచో కూడదు

  • @srilakshmiprasannajyothish999
    @srilakshmiprasannajyothish999 3 месяца назад +64

    బ్రాహ్మణ స్ర్తీలను మాత్రమే కాదు ఏస్ర్తీలను ఉద్దేశించి ఇలా మాట్లాడ కూడదు

  • @wolff_gaming
    @wolff_gaming 3 месяца назад +48

    కలి కాలం కదమ్మ రోజుకో కలి పురుషులని ఇంత తొందరగా చూడాల్సివస్తుంది

  • @venkatakapardeemallajosyul3779
    @venkatakapardeemallajosyul3779 3 месяца назад +64

    ఇటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. బ్రాహ్మణులను ద్వేషించడం ఈ మధ్య ఒక పరిపాటిగా ఉంది. పూర్వకాలంనుంచి కూడా సినిమాల లోనూ నాటకాలలోనూ బ్రాహ్మణులను కించపరిచే విధంగా చిత్రీకరణ చేస్తూ వస్తున్నారు. ఇది వారియొక్క కుసంస్కారానికి నిదర్శనం. ఈయన తనకుతాను వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేసినవ్యక్తిగానూ, నిజమైన బ్రాహ్మణునిగానూ ప్రకటించుకుంటున్నారు. అంత విజ్ఞతకలిగిన వ్యక్తి ఇంత నీచంగా వ్యవహరించరు.

  • @vhskappscaspirant3217
    @vhskappscaspirant3217 3 месяца назад +86

    అమ్మ నేను ఈ విధంగా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి
    వాడి అమ్మ వాడి అక్క వాడి చెల్లి చివరికి వాడు కట్టుకున్న భార్య కూడా ఇంకొకరితో సంతానం కన్నందుకు వాడి ఆలోచనలన్నీ అలానే ఉన్నాయి

    • @DurgaprasadPrasad-b3c
      @DurgaprasadPrasad-b3c 3 месяца назад +6

      ఈ పదాలు నీవు బయట పెట్టావు, మేము మనసులొ అనుకున్నాం అంతే తేడా.

    • @prasadlakshmipati1403
      @prasadlakshmipati1403 3 месяца назад +1

      What about himself.

    • @vhskappscaspirant3217
      @vhskappscaspirant3217 3 месяца назад +4

      @@prasadlakshmipati1403
      Sorry to Say that A Bastard feels like that all people are like this type of Birth
      For A Blind man everything is Darkness even he is in open sky before the Sun

    • @Siri1962
      @Siri1962 2 месяца назад

      కానీ తప్పండీ. వీడు నికృష్టుడూ, దౌర్భాగ్యుడూ అయినంత మాత్రాన, వీడిని కన్న తల్లీ, చెల్లీ, కట్టుకున్న భార్య తప్పుడు వారు కారేమో కదండీ!
      మనం కూడా వీడిలానే ఆ స్త్రీలను కించపరచడం భావ్యం కాదేమో కదా!!

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 3 месяца назад +157

    పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది..

    • @DKD183
      @DKD183 3 месяца назад

      ade kadaa...vadi puttuka vaadi biddala puttuka alage aghrinchinatlundi...anduke ial unmadapu vaagudu ki digajaaradaadu

    • @mohdghouse7018
      @mohdghouse7018 3 месяца назад +1

      Paatha sametha vaddu.
      Vishyaaniki ra !

  • @padma9025
    @padma9025 3 месяца назад +33

    ఇలాంటి వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షించి తీరాలి. భగవంతుడా, ఏమిటి ఇలా తయారయ్యారు మనుషులు.

  • @suneethap8199
    @suneethap8199 3 месяца назад +361

    చెప్పు తీసుకొనికొట్టాలి ఇలాంటి దగుల్బాజీలను, ఇంకోసారి ఇలాంటి పిచ్చికూతలు కూయకుండా action తీసుకోవాలి , ప్రతివొక్కరు ఖచ్చితంగా స్పందించాలి, ఖండించాలి . ఇది స్మార్ధులనో, శివుడినో , బ్రాహ్మణ స్రీలనో మాత్రమే కాదు హిందూ ధర్మం మీద , నైతిక విలువలపైన దాడి. అందరూ స్పందించకపోతే కొన్ని రోజులకు స్పందించడానికి మనం వుండము

    • @yadamraju5271
      @yadamraju5271 3 месяца назад +6

      వీడు ఒక మనిషేనా?

    • @lhsilhs1512
      @lhsilhs1512 3 месяца назад

      కాపు కులానికి చెందినవాడు. నామాలు పెట్టుకుని వైష్ణవుల లా మేక వన్నె పులి

    • @karranagamani3881
      @karranagamani3881 3 месяца назад +1

      Correct I agree

    • @AlivelammaAllu
      @AlivelammaAllu 3 месяца назад

      😂

    • @rajutvs-dn7tn
      @rajutvs-dn7tn 3 месяца назад +2

      Vadito penta tinipinchali.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 месяца назад +6

    బ్రాహ్మణ స్త్రీల పై చెడు వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాలి, యాక్షన్ తీసుకోవాలి
    ***మేము తరతరాలుగా వైష్ణువులము,( దళిత)నాకు 10 సంవత్సరాలు వచ్చే వరకు శ్రీ పర మేశ్వరుడు గూర్చి తెలియవు,మా కుటుంబాలు అంత శ్రీ మహావిషువు , నామ స్మరణ, మా పేర్లు, తిరుపణ్యము, చక్రయ్య, నరసింహ, శ్రీ శైలము, శ్రీభాష్యము, నారాయణ, జనార్దన, జీయరు, పెరుమాళ్లు,చివరికు నమస్కారము కుడా 'హద్మ్ దాస్' హరికి నామస్మరణ,, బహుషా అందుకే వైష్ణువులు సూపర్ గా ఫీల్ అవుతారు

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 3 месяца назад +2

      చివరికు భగవత్ గీతలో కూడా, శ్రీమహావిషువు, విశ్వరూపము అంత కూడా శైవుల మీద దాడి అనుకోవాలి

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 месяца назад +94

    చెప్పు తో కొడతారా ఆడవాలు విడి కంటికి అందరు ఎలా కనిపిస్తారు.

  • @Our-samskruthi-Jagruthi
    @Our-samskruthi-Jagruthi 2 месяца назад +1

    Hats off madam you are great

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 3 месяца назад +97

    ఈ దౌర్భాగ్యుడు ఎవడు అండి, ఈయన గురుపరంపర ఎవరు. ఎక్కడ మంత్రోపదేశం తీసుకున్నాడో తెలుసుకోవాలి. హైందవ సమాజం ఎంక్వైరీ చెయ్యాలి. వీడికి కూడా శిక్ష పడాలి.

    • @vaddamanipurnima7555
      @vaddamanipurnima7555 3 месяца назад +2

      Vedu brahadu kadu kaapu vadu anta kulam adithy amidi kani tappuga matladu thunndu urakey odalakuudadu

    • @subbaraokolla-p3m
      @subbaraokolla-p3m 3 месяца назад

      Ammaa veedu paraya mathasthudayi vundali naamalu darinchi kooda yintha neechamuga vyakyanalu chesthunnadu antey bahusaha PARAYA MATHASTHULAKU AMMUDU POYINA APRACHAPU VEDAVA
      ANI NISANKOCHAMUGA BAVINCHA VACHHUNU
      YITUVANTY NIKRUSTAPU PUNDAKORUNE NADI BAZARULO HINDU SAMAJAMANTHA KALISY CHEPPULATHO KOTTY KATIKE PAMPAALY LEDANTEY YILAGAY MARI KONDARU DOURBAGYULU AVATHARISTHARU HINDUVULANDARINE ABASU PAALU CHEYA GALARU
      THAKSHANAMAY THAGINA CHARYALAKU VUPKRMINCHAALI THAGINA SAASTHY SATHVARAMU JARAPAALI

  • @dokkanagalakshmi6492
    @dokkanagalakshmi6492 3 месяца назад +19

    అమ్మ వినాశకాలే విపరీతబుద్ధి అమ్మ

  • @chsrini007
    @chsrini007 3 месяца назад +18

    జై శ్రీ రామ్

  • @ananthalakshmipaturi4369
    @ananthalakshmipaturi4369 3 месяца назад +15

    ఇలాంటివాళ్ళమీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము.

  • @lakshmisubhashini6224
    @lakshmisubhashini6224 3 месяца назад +12

    హిందూ ధర్మం నిలబడాలి

  • @ashwinireddy9427
    @ashwinireddy9427 11 дней назад

    We respect your ideas and support you

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 месяца назад +37

    కలియుగం లో ఇలాంటి వారు వుండనే వుంటారు, ఇటువంటి వారి పాపం పండక తప్పదు , వీడికి శిక్ష తీవ్రంగానే వుంటుంది !!!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @eswaraiahgonu7342
    @eswaraiahgonu7342 3 месяца назад

    Correct ga cheppadu

  • @Likhitha-rr5cp
    @Likhitha-rr5cp 3 месяца назад +78

    బ్రాహ్మణులు,నిజమైన శ్రీ వైష్ణవులు ఎవరూ ఇలా మాట్లాడరు...వీళ్ళు కన్వర్టెడ్ శ్రీ వైష్ణవులు...అందుకే అలా మాట్లాడుతారు...జన్మతః శ్రీ వైష్ణవులను దెబ్బ కొట్టాలని.. వారివేషం లో వచ్చి ఇలా వీడియోలు చేస్తున్నారు...మొత్తంగా బ్రాహ్మణులను దెబ్బతీస్తే హిందూ ధర్మం నిలబడదని వారికి తెలుసు....ఇలాంటి వాళ్ళు అసలు హిందువులే కాదు.

    • @vaddamanipurnima7555
      @vaddamanipurnima7555 3 месяца назад

      Veedu oka gorrea

    • @panthertv70
      @panthertv70 3 месяца назад

      Why this Caste angle has cropped up.... We are divided into "varna".... Not by birth but by deeds.... Is anybody talking about the caste by birth should get the reference from Vedas.

    • @SM-sb9fg
      @SM-sb9fg 3 месяца назад +2

      He is not a vishnav

    • @shyamalasechannel
      @shyamalasechannel 3 месяца назад

      వీడు ఖచ్చితం గా బ్రాహ్మణుడు కాదు."బాపనోడు" అన్న పదం ఏ బ్రాహ్మడి నోటి వెంట రాదు. వీడు ఒక చీడపురుగు. కనీస సంస్కారం లేని మృగం

  • @vamshikrishna5163
    @vamshikrishna5163 3 месяца назад +12

    జై శ్రీమన్నారాయణ 🙏బ్రాహ్మణులు వైష్ణవులు అందరూ ఏకమై వీడికి తగిన గుణపాఠం చెప్పాలి... దయచేసి అందరూ ఏకంకండి🙏

  • @lakshmitejaswimilavarapu1746
    @lakshmitejaswimilavarapu1746 3 месяца назад +87

    బ్రాహ్మణ స్త్రీలను ఇంత దారుణంగా మాట్లాడడం చాలా తప్పు బ్రాహ్మణ స్త్రీలు అసలు చాలా కొంతమంది ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉన్నారు. ఇప్పటికి మేము పౌరోహిత్యం కుటుంబంలోనే ఉన్నాము మావయ్య గారు పురోహితం చేయిస్తారు ఊళ్లో కొంతమంది వివాహం చేయించుకొని రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ మా మావయ్య గారు ఏనాడు వాళ్లని ఒక మాట అనలేదు చాలామంది ప్రయత్నం చేసే వాళ్ళు వాళ్ళు యజమానులు ఎంత ఇస్తే అంతే తీసుకుని వస్తూ ఉంటారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయడం ఈమధ్య ఒక ఫ్రెండ్ అయిపోయింది బ్రాహ్మణ స్త్రీలను సినిమాల్లో చాలా దారుణంగా చూపిస్తారు ఇలానే ఇలాంటి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతుంటారు చాలామంది శ్రీ వైష్ణవులు స్మార్త బ్రాహ్మణులను చాలా బాగా చూసుకుంటారు నాకు తెలిసిన ఒక గుడిలో శ్రీ వైష్ణవ పూజారి మా వారు వేద పండితుడని చాలా బాగా గౌరవించి మాట్లాడతాడు అన్నయ్య మీరు ఎప్పుడైనా వచ్చి స్వామివారికి కాస్త వేద పారాయణ చేయండి అని అడుగుతాడు వెళ్లినప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడుతాడు శ్రీ వైష్ణవుల లో ఇలాంటి అతను చాలా దారుణంగా ఉన్నాడు అసలు అతని భాష చూస్తుంటే అసలు శ్రీ వైష్ణవుడు. కాదా.

    • @Likhitha-rr5cp
      @Likhitha-rr5cp 3 месяца назад +5

      వీళ్ళు కన్వర్టెడ్ వైష్ణవులు...అండి.శ్రీ వైష్ణవులు ఎవరూ అలా వుండరు అండి...వాళ్ళు బాగానే వుంటారు...

    • @SamanvithaSharma-qs3dt
      @SamanvithaSharma-qs3dt 3 месяца назад +9

      స్మార్తులకు,వైష్ణవులకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ వైష్ణవుల రూపం లో ఉండే కన్వర్టెడ్ వైష్ణవులు

    • @PKV54
      @PKV54 3 месяца назад +5

      vadu kaapu caste anta

    • @pradeepK-r8b
      @pradeepK-r8b 3 месяца назад +2

      Vadu kapu andi vade chepadu

    • @srilaxminarasimhasannidhi7968
      @srilaxminarasimhasannidhi7968 3 месяца назад +3

      @@lakshmitejaswimilavarapu1746 amm vadu Sri vhishnvudukadata kapu kulasthudu ata

  • @shanmukh5327
    @shanmukh5327 3 месяца назад +18

    మేడం బ్రాహ్మణ సంఘాలు అన్ని కలిసి vedi మీద కేసు పెట్టాలి మేడం. రక్తం మరిగిపోతోంది వాడిని చూస్తుంటే.

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 3 месяца назад +16

    చి చి ఒక వైష్ణవుడు అలాంటి మాటలు అస్సలు మాట్లాడరు వాళ్ళు ఎంతో సౌమ్యంగా ఉంటారు ఎవరి జోలికి పోరు ఎవరిని ద్వేషించరు కేవలం భగవంతుని ధ్యానిస్తూ ఆయన కధలే వింటూ ఉంటారు వాళ్లకి ఇంకేమీ పట్టదు ఇటువంటి నీచమైన మాటల అస్సలు మాట్లాడరు అమ్మ నాకు చాలా బాధగా వుంది ఆ మాటలు వింటుంటే అవి విన్నా పాపమే నేను కృష్ణ భగవానుడిని ఆరాధిస్తాను నేను ఒక వైష్ణవుడ్ని ఇటువంటి మాటలు వింటుంటే నాకే సిగ్గుగా ఉంది అమ్మ 😔

    • @SM-sb9fg
      @SM-sb9fg 3 месяца назад +3

      Exactly 💯

  • @srinivassriramula3215
    @srinivassriramula3215 2 месяца назад

    You are right madam

  • @MeraBharatMahaan887
    @MeraBharatMahaan887 3 месяца назад +34

    Veedi Details dorikaayi.
    Name: Das Pyla
    Channel: Arshavani
    Andharu report cheyyandi. Also create awareness to ur friends and family circle to take necessary action against him if he's seen somewhere.

  • @pandumaggi
    @pandumaggi 3 месяца назад +2

    Amma, thank you very much 🙏🏻. Meeru Vaishnavulu ayyi undi smartha dwesham gurinchi unbiased ga maatladaru. I don't have enough words to praise you 🙏🏻.

  • @somavarapunageswararao2310
    @somavarapunageswararao2310 3 месяца назад +25

    వాడిని ఎన్కౌంటర్ చేయాలి అమ్మ

  • @srinivassriramula3215
    @srinivassriramula3215 2 месяца назад

    Good explanation madam

  • @srinivassriramula3215
    @srinivassriramula3215 2 месяца назад

    Excellent madam

  • @Arunakala
    @Arunakala 3 месяца назад +32

    ఇప్పుడే ఒక channel లో వీడి తో debate విన్నాను. స్మార్తుల పైన వీడి కోపం, రావణాసురుడి జన్మ గురించి వీడి మాటలు same ఒక ఆమె తన channel లో ఎలా మాట్లాడిందో అవే మాటలు. చాలా ఆశ్చర్యం కలిగింది.. దీన్ని బట్టి వీళ్ళంతా కూడబలుక్కుని మాట్లాడుతున్నారు అని అర్థమైంది. వీళ్ళందర్నీ ఎవరో వెనక నుండి నడిపిస్తున్నారు అనుకుంటున్నాను.

    • @padma9025
      @padma9025 3 месяца назад +2

      Exactly

    • @NLN666
      @NLN666 3 месяца назад

      క్రిస్టియన్ మిషనరీ లు నడిపిస్తున్న వీడు పౌరుషం ఉన్న కాపు జాతిలో పుట్టి, కాపు జాతికే చెడ్డపేరు తీసుకురావడమే కాదు, హిందూ ధర్మానికి, భారత దేశానికీ కళంకం కల్గిస్తున్నాడు.

    • @srinivasaraopavani945
      @srinivasaraopavani945 3 месяца назад +2

      Exactly

    • @radhavaranasi7741
      @radhavaranasi7741 3 месяца назад +1

      Sandehama.?

    • @Smilee4
      @Smilee4 3 месяца назад +1

      Link of that video ??

  • @kanaparthibhaskar7149
    @kanaparthibhaskar7149 3 месяца назад +1

    చాలా చాగ్గగా చెప్పూరు సర్ ✊✊✊

  • @Sudheer8888
    @Sudheer8888 3 месяца назад +8

    Vediki anta soft ga chepti vinadu ....chala gatiga chepali

  • @Ramancvpride
    @Ramancvpride 3 месяца назад +1

    Already veedilanti vaallu chalamandi tayarayyaru, ippatike chala aalasyam chesam, inka ituvantivaripai yuddamm modalupettalsinde.

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 3 месяца назад +4

    మీకు నమస్కారములు తల్లి బాగా చెప్పారు.

  • @PullaReddy-i9r
    @PullaReddy-i9r 3 месяца назад

    Jai sriram

  • @nayanacharyperiketi5660
    @nayanacharyperiketi5660 3 месяца назад +21

    ఇవే కూతలు కనుక బ్రాహ్మణేతర, హైందవేతరుల పైన కూసి ఉండి ఉంటే ఈ పాటికే ఉప్పు పాత్ర వేసి ఉండే వాళ్ళు ఈ భ్రష్టు ణ్ణి.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 3 месяца назад +4

      బ్రాహ్మణులు ఏమీ చెయ్యలేరు అనుకునే కదండీ బ్రాహ్మణులను అనేది...వాళ్ళ మంచితనం వీళ్ళకు చేతకాని తనం గా అనిపిస్తోంది...వేరే వాళ్ళను అనే ధైర్యం చెయ్యరు.

    • @ramakrishnaraon
      @ramakrishnaraon 3 месяца назад +1

      Ganga lo kalapadaniki emukalu migili undevi kavu.

    • @ramakrishnaraon
      @ramakrishnaraon 3 месяца назад

      Veedu brahmanudu kadu . Kapu kulamlo cheda puttadu.

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 3 месяца назад +1

      @@nayanacharyperiketi5660 pyla Das is not a brahmin. He’s a sri vaishnava belonging to kapu community…

    • @vyamajalalakshmikanthasarm6019
      @vyamajalalakshmikanthasarm6019 3 месяца назад

      Thvaralo vaadiki adhesaasthi jaruguthundhi

  • @saraswathivalluri2016
    @saraswathivalluri2016 3 месяца назад +19

    హిందువులలో గొడవలు సృష్టించడమే ఈ వాచాలకుడి ధ్యేయం. వీడిని వెలివేయాలి

  • @rajua7539
    @rajua7539 3 месяца назад +15

    అమ్మ రామరక్ష స్తోత్రం up load చేయండి కొంచం ఏమి అనుకోకండి నా జీవితానికి ఎంతో అవసరం అమ్మ అది చద్వి నాకూ వున్న కష్టాలూ అన్ని పోవాలి రామ దయ కల్లగలి అమ్మ జైశ్రీరామ్

    • @rpbdrpbdrpbdrpbd4242
      @rpbdrpbdrpbdrpbd4242 3 месяца назад +3

      RUclips lo type cheyandi srirama raksha stotram vastundi

    • @rajua7539
      @rajua7539 3 месяца назад +3

      Siva Amma gari చేసిన వీడియో రావడం లేదు

  • @Chandraiah-ny3nv
    @Chandraiah-ny3nv 2 месяца назад

    👌👌👌👍❤️daspyla

  • @vijayamythili3600
    @vijayamythili3600 3 месяца назад +8

    Meeru cheppindi correct

  • @saikrishnamurthy4192
    @saikrishnamurthy4192 3 месяца назад

    🌹🌹గరికీ పాటి గారు దయచేసి ఈ దాస్ గాడి నోరు మూ యి o చ్చాలి. మీ కు ధన్యవాదములు గురూజీ

  • @RADHAKRISHNASHARMA1997
    @RADHAKRISHNASHARMA1997 3 месяца назад +3

    అమ్మ నమస్కారం 🙏. మీలాంటి వారు సమాజం కోసం చాలా చేస్తున్నారు. నేను చాగంటి గారి ప్రవచనాలు మరియు షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు విని నా యొక్క నిత్య కర్మానుష్ఠానం మొదలు పెట్టానమ్మా. అలాంటి మహాత్ములు అయిన చాగంటి వారిని దూషించటం - చాలా బాధాకరమైన విషయం. బాహ్యం గా(చట్టం ప్రకారం ) మనం చేయవలసిన ప్రయత్నం కచ్చితo గా చెయ్యాలి. అలానే మనమందరం నిత్యం ఎక్కువ గా స్తోత్ర పారాయణలు చెయ్యాలి . అలా చేసే వారికి శాపానుగ్రహ శక్తి కచ్చితం గా ఉంటుంది. ఇలాంటి వారిని శపించమని నా ఉద్దేశం కాదమ్మా , మనం అందరం కలిసికట్టు గా చేసే తపస్సు వల్ల ఈ దుష్ట శక్తుల్ని నిర్మూలించే శక్తి ఉత్పన్నమవుతుంది .
    ఇలాంటి సంస్కార హీనులు ఈ సమాజం లో ఉండటానికి అర్హులు కారు.
    వీలైనంత ధర్మం ఆచరించటానికి ప్రయత్నిద్దాం. వీలైనంత్ రామ నామ జపాన్ని చేద్దాం🙏. రామానుగ్రహం మన అందరి పైన ఉండాలి అని ఆశిస్తున్నాను.
    నా వయసు (26)
    2016 నుంచి నేను చాగంటి గారి ప్రవచనాలు మరియు షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు విని నా ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలు పెట్టాను . ఆ ఆధ్యాత్మిక సాధన నన్ను ఈ రోజు శ్రీవిద్య ఉపాసన వరకు ఆ అమ్మవారు తీసుకెళ్లారు .
    ఇలాంటి దుష్ట శక్తుల నుంచి ఈ ప్రపంచాన్ని ఆ అమ్మవారు రక్షించాలి అని నిజం గా కోరుకుంటున్నా 🙏.
    జై శ్రీరామ్ 🙏
    జై హింద్ 🙏.

  • @shyamalauppu4206
    @shyamalauppu4206 3 месяца назад +2

    Correct madam kathi mahesh lanti gathi vasthadhi

  • @sudheernai13579
    @sudheernai13579 3 месяца назад +17

    పాపం ఇతగాడి అమ్మ అక్క చెల్లి లేదా భార్య ఎలాంటివాళ్ళో భ్రమణ స్త్రీలు అందరూ అలాంటివారు అనుకుంటున్నాడు, యింటిలోని వారి వాళ్ళ ఇబ్బంది పడుతూ మానసిక రోగానికి మందు లేక వీడియోస్ చేస్తునట్టున్నాడు, పచ్చకామర్లు ఉన్నవాడికి లోకం మాత్రం మంచిగా కనబడుతుందా.

  • @vvsprakash9999
    @vvsprakash9999 3 месяца назад +7

    ఎంత దుర్మార్గం తల్లి ! నారాయణ నారాయణ

  • @arunan867
    @arunan867 3 месяца назад +3

    Entamma andaru mana dharmam meeda padi edustunaru , mana dharmanni kapadukovali gattiga nilapadam 🙏🙏🙏

  • @Varadati
    @Varadati 3 месяца назад

    Well said sister

  • @gayathripv2262
    @gayathripv2262 3 месяца назад +13

    Maata chala viluvinadi... Ela padite ala vadite vurukodu, prakruthi Anni gamanistundi.. baga buddicheptundi... Meru ilanti videos petti, avagahana penchutunnaduku 🙏🙏🙏 Amma. Meku memu support chestam...

  • @rajgopalolam382
    @rajgopalolam382 3 месяца назад

    Thank you matha ji correct information has given . with your guidance every hindu will stand in correct path.

  • @sudhatogarcheti3714
    @sudhatogarcheti3714 3 месяца назад +9

    బ్రాహ్మణ స్త్రీ ఆ గురించి అంతా నీచంగా మాట్లాడుతున్నాడు. కచ్చితంగా బ్రాహ్మణ వేష ధారణలో వున్న మనిషి. If he is a brahmin it applies to his family members also

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 3 месяца назад +1

      @@sudhatogarcheti3714 athanu kapu community ki chendina vaishnavudu

  • @mohanasowjanya1814
    @mohanasowjanya1814 3 месяца назад

    Jaihinduijam

  • @saiy1675
    @saiy1675 3 месяца назад +22

    Mana hindu schools ravali, daily meelanti Valla tho special classes ippinchali amma, apude mana dharmam vaipu ekkuva adugulu padutay

  • @appumanohar6742
    @appumanohar6742 3 месяца назад

    జైశ్రీరామ్

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 3 месяца назад +10

    గోవింద సేవ ఛానెల్ లో సత్యభామా కూడా శక్తేయులని ఇలాంటి కామెంట్స్ చేసింది!! మీరు చూడండి అమ్మ!!

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 3 месяца назад +1

      @@yashwanthyash6364 aavida smartha brahmana dweshi. Saktheyam patla kuda dwesham undi..
      ruclips.net/video/6YOxYcwIV00/видео.htmlsi=JETDsHR_wzPhMBu5

  • @DasariRav
    @DasariRav 3 месяца назад +2

    India needs a law against such verbal abuse on any caste, religion

  • @swetapapovakiasova
    @swetapapovakiasova 3 месяца назад +3

    Madame this is called tampering of history. These non hindu people move among us and act like us but they are of different religion like Christianity or Muslims. These religions have come only 5000 yrs and our Sananthanam is some millions of years,. I feel madame you have brought a very good topic which brings awareness to all of us.

  • @VijayKumar-gs8cz
    @VijayKumar-gs8cz 2 месяца назад

    అందరు ఒకటే జాతి, మనవజాతి.దేవుడు ఒక్కడు. ఆయన యేసు క్రీస్తు.

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 3 месяца назад +4

    అమ్మ నమస్కారములు
    మీరు ఎంత వేదనతో ఉన్నారు
    ఇలాంటి మాటలు అన్న వాడికి పుట్టగతులు ఉండవు
    ఇలాంటి వాడికి దేహం శుద్ధి చేసి
    పోలీసులకు అప్పగించాలి
    మీ వీడియోలు వల్ల
    ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారికి మన హిందువులంతా తెలియకుండా పాఠం చెప్పాలి. సనాతన ధర్మానికి ఎంతో మంచి జరగాలి
    పైన ఆ సర్వేశ్వరుడు చూస్తూ ఉంటాడు
    ఇటువంటి వెధవలు ఎంతమంది వచ్చినా
    మన సంప్రదాయాలు ఏమి చేయలేడు. మా హిందువులందరూ కలిసికట్టుగా ఉందాం
    జై సనాతన ధర్మం జై భారత్ జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ

  • @sailakshmi9481
    @sailakshmi9481 3 месяца назад

    Yes madam you are right. Jai shree ram🎉

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 месяца назад +4

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @maruthichakiri
    @maruthichakiri 2 месяца назад

    వాడు కావాలని అలా వాగి ఇష్యూ పెద్దది చేస్తున్నాడు ఆడవాళ్ళ అమ్మలతో సననముగా భావించే దేశం లో పెరిగిన పుట్టినవారు అలాగా ఎలా ఎవడో అంటే నిజాం అవ్వడు ఇందు కుల మాత సమానంగా ఉంటాము అందరం

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 3 месяца назад +11

    వీడి కామెంట్స్ కి అంత importance అనవసరం. వీడు చక్కటి శుద్ర కులంలో పుట్టి కూడా చినజీయర్ శిష్యరికంలో పెట్రేగి వాగుతున్నాడు.

  • @chandramouliramachandra1574
    @chandramouliramachandra1574 2 месяца назад +1

    Some time back a kannada hero did same with Brahmins, it was made viral and he was given a wide fame which was not required. Similarly if you pramote this man he will get more likes and will become famous find his address put a legal suit against him he will be finished.

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 3 месяца назад +6

    బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు కాదు కానీ ఈమధ్య ఆడవాళ్ళు మగవాళ్ళకు సమానంగా తయారైతున్నారు విచ్చలవిడి తనం ఎక్కువ అయింది ఈ కాలంలో ఆడవాళ్ళు తక్కువ తినలేదు అందరూ అందరే

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 3 месяца назад

    K thirumal Dhanyavadhamulu ammagaru

  • @arunaprakash1817
    @arunaprakash1817 3 месяца назад +9

    Vaadiki vaadi thalli meede anumanam,chandaludu.

  • @panthertv70
    @panthertv70 3 месяца назад

    Should be debatable. Nice topic.

  • @Lizzipawpals9
    @Lizzipawpals9 3 месяца назад +17

    Malli vedu srivari namalu pettukoni mari manalani thiduthunadu. Amma vadi meda vizag lo case file ayindi

  • @dr.seelamsrinivasarao7347
    @dr.seelamsrinivasarao7347 2 месяца назад

    ముఖ్యమైనది : మాక్స్ ముల్లర్ ఎప్పుడూ భారత గడ్డపై అడుగు పెట్టలేదు.... 🙄🙄🙄

  • @DhanalaxmiTanne
    @DhanalaxmiTanne 3 месяца назад +15

    Shishupaludi gathe vildiki paduthundi

  • @e.k.rkanakarao3342
    @e.k.rkanakarao3342 3 месяца назад

    I support madam

  • @uday4171
    @uday4171 3 месяца назад +5

    ఈ పెద్ద మనిషి వాళ్ల ఇంటిలోని వారి తల్లి గారి గురించీ, వారి అక్కా చెల్లిళ్ల గురించీ, వారి భార్య గారి గురించీ and వారి కూతుళ్ల గురించీ చెప్పుకుంటున్నారు… పాపం ఇతనికి ఎంత కష్టం వచ్చిందో కదా… డబ్బులకోసం పక్కలేసే వారి గురించి వినటమే గానీ చూడటం ఇదే మొదటి సారి

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 3 месяца назад

    Actually a case should be filed against this fellow. Agree with you Sreemathi Nanduri garu. If initiating such action please do keep a post so that people are with you. No one has a right or a right to misuse free speech to insult particularly ladies of any religion. Being a Hindu Saiva I am very offended by that fellow's speech.

  • @jyothitankala5534
    @jyothitankala5534 3 месяца назад +3

    వాల్ల ఇంట్లో ఆడవాళ్ళు అలానే ఉంటారేమో అమ్మ

  • @rajamohanradhakrishnan206
    @rajamohanradhakrishnan206 3 месяца назад

    Well said mam. God bless you. May the purpose of this video make all Hindus wakeup before it is too late. Jhai shri Ram.

  • @marthachandu7935
    @marthachandu7935 3 месяца назад +9

    నాకు తెలిసి వీడు పక్క క్రిస్టియన్

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 3 месяца назад +1

      @@marthachandu7935 kapu community sri vaishnavulu athanu.

    • @s.kamalakars.kamalakar1598
      @s.kamalakars.kamalakar1598 3 месяца назад

      @@marthachandu7935 మధ్యలో క్రైస్తవులను ఎందుకు లాగుతావు .మివాడు మిమ్మల్ని డే...తే క్రైస్తవులపై ఏడుస్తావేందుకు రా శుంఠ

  • @sridharakkiraju9999
    @sridharakkiraju9999 2 месяца назад

    🙏🙏🙏

  • @satyanarayana2794
    @satyanarayana2794 3 месяца назад +8

    Ethani pai case file cheyali andaram kalisi

  • @BalaB-r8c
    @BalaB-r8c 2 месяца назад

    Bhagavad-gita maanavulu aanamdamgaa jiivimchadaaniki chaalaa avasaram

  • @mythilinivarthi
    @mythilinivarthi 3 месяца назад +7

    Recent ga srungeri ki kuda foriegner vachhi mana dharmam meeda research cheyadani ki ani cheppi doriki poyadu video cheyandi

    • @kvani9006
      @kvani9006 3 месяца назад

      @@mythilinivarthi ee vishayam nenu kooda oka video lo choosanu.
      But naa phone lo delete ayipoyindhi. Please oka saari aa link vunte pettandi. 🙏 Request

    • @mythilinivarthi
      @mythilinivarthi 3 месяца назад

      @@kvani9006 reflection channel amogh desapathi

  • @cvunnam
    @cvunnam 2 месяца назад

    Amma, Chala badagavundi .... Please file the cases Madam.

  • @swethakulkarni3420
    @swethakulkarni3420 3 месяца назад +13

    Vadi videos link description lo pettandi amma . Andaram kalisi report cheddam.

    • @srijyothiarchakamr8309
      @srijyothiarchakamr8309 3 месяца назад +1

      Das paila..ani search cheyandi vasthayi

    • @Smilee4
      @Smilee4 3 месяца назад

      Ratledhu chpara​@@srijyothiarchakamr8309

  • @Indian456
    @Indian456 3 месяца назад

    🙏🙏🙏

  • @surekham9035
    @surekham9035 3 месяца назад +3

    శ్రీ మాత్రే నమహ అమ్మ 🙏 ఈ ముసలాడిని చెప్పుతో కొట్టాలి ఇంకొ మాటలేదు

  • @tattasrinivasa
    @tattasrinivasa 3 месяца назад

    Amma, ilantivaari kosam video vaddu.. Jai Srimannarayana

  • @lavanyacharan8832
    @lavanyacharan8832 3 месяца назад +5

    తరతరాలకు ఆర్షదీప్తులను ప్రసారించు దివ్వెలం...
    లోకశోకవినాశన యజ్ఞంలో సమిదలం...
    శ్రీగాయత్రి పుత్రులం...
    శస్త్ర శాస్త్ర సమన్వయములో పరశురామ తేజం...
    యుక్తయుక్తి విచక్షణలో చాణిక్యూని అంశం...
    ద్విజరూపంతరమై ధరించేది జంధ్యం...
    దైవ సంతుష్ఠమై నిష్టగా పటించేది వేదం...
    సమస్త జీవకోటి బాగుకోసం చేస్తాము పురోహితం...
    దూషణ భూషణలకు అతీతులం...
    బ్రాహ్మణులం మేము బ్రాహ్మణులం...

    • @suneethap8199
      @suneethap8199 3 месяца назад

      @@lavanyacharan8832 🙏

    • @suneethasri8248
      @suneethasri8248 3 месяца назад +1

      Chakkaga chepperu. Mi brahmins valane hindu nilabadutundi. Nijam. Miru annitiki atitanga bhagavad sevalo untaro namo brahmanebyo namaha Krishna yya ki yistamainavaaru braahmins

  • @macpower6346
    @macpower6346 3 месяца назад

    So true madam I'll keep an eye on this guy

  • @ramamani666
    @ramamani666 3 месяца назад +7

    Sri matre namah🙏
    Amma vinatanike manasu ki inta kastamga undi. Ee daridrudiki entamandi adavalla osuru tagulutundo....
    Elanti neechamina chavu vastundi.... Aa Adiparashaki ke teliyali.
    Aa clippings vintunte ne burra heat ekki poindi. Oka negative vibe body and circumstances li kuda. Enta ashyam ga matladaina vadiki merinka respect ichhi matladutunbaru kani naku aayana vayasu ni marchipoi tittenta kopam, avesham vastundi asalu

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra 3 месяца назад

    ❤ Jay Shri Ram❤

  • @lakshmiprasannaMavillapalli08
    @lakshmiprasannaMavillapalli08 3 месяца назад +11

    He is like Christian it seems

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 3 месяца назад +1

      @@lakshmiprasannaMavillapalli08 kapu community ki chendina sri vaishnavudu athanu.

  • @dasubgb2032
    @dasubgb2032 3 месяца назад

    Das correct ga chepparu

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 3 месяца назад +5

    అమ్మ గోవింద సేవ ఛానెల్ లో సత్యభామా కూడా ఇలాంటి కామెంట్స్ వదిలింది!! రావణాసురుడు బ్రాహ్మణుడు కాదు!! శ్రీశైలం లో మరుకో వర్గ బ్రాహ్మణులు వైష్ణవులు, శైవుల సంప్రదాయం. తోకేస్తునారు!! రాముడికి బ్రహ్మ హత్య పథకం ఎందుకు అవుతుంది అని చాగంటి వారిని కూడా దూషించారు.. చూడండి ఆ వీడియో

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 3 месяца назад +1

      Aa channel avida brahmana dweshi andi
      ruclips.net/video/6YOxYcwIV00/видео.htmlsi=JETDsHR_wzPhMBu5

    • @supathachannel8392
      @supathachannel8392 3 месяца назад +1

      అదొక బహిరంగ వేశ్య

  • @radhikaveeramachaneni4231
    @radhikaveeramachaneni4231 3 месяца назад +1

    Ilaanti vaallu vishapupurugulu