పాన్ కార్డు ఆధార్ తో లింక్ తప్పకుండా అవసరమే! - GV Satyanarayana About Pan Card And Adhaar link

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #GVSatyanarayana #panaadhaarlink #iDreamNews
    Gv Satyanarayana, Financial adviser Contact No +91 98490 56589
    Follow the link to update your aadhar and pan card www.incometax....
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

Комментарии • 35

  • @shivakumar.k382
    @shivakumar.k382 Год назад +11

    ఒక్కక్క రి రెండు పేర్లు ఉంటాయి including Modi ,Yogi gi సర్టిఫికెట్ లో కాకుండా బయట ఇంకో పేరు ఉంటుంది. ఆధార్ లో ఎలియాస్ పేరుకు తావులేదు అందుకే aadhar number ని base చేసుకోని linking ఉండాలి. ఇవి లింక్ చేసుకోవడం కోసం ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ బిజెపి ప్రభుత్వం. వినాశకాలే విపరీతమైన బుద్ధి

  • @yugandharannam3388
    @yugandharannam3388 Год назад +11

    150crore population lo 20% population 1000 rupees pay chesina 30,000crore after 31mar 5000fine ante 10% population pay chesina 75,000crores total 1.05 lakh crore budget government ku vasthundi it looks like big scam doing government

    • @satyanveshi5981
      @satyanveshi5981 Год назад +1

      adani nastam pudche panilo bjp govt-------

  • @mohan6142
    @mohan6142 Год назад +11

    1000/- fine అంటే పేదలకు చాలా భారం కాదా?
    అన్యాయంగా ఉంది.

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh Год назад +3

    డబ్బులు ఎక్కువుగా ఉన్నవాళ్లు ఎలాగోలా లింక్ చేసుకుంటారు కానీ ఆధార్ ఉన్న ప్రతీ ఒక్కరికి Pan card అవసరం ఏంటో నాకు అర్ధం కావట్లేదు 🤔తినటానికి ఉండటానికి డబ్బులు లేక పస్తులు పడుకున్న కుటుంబాలు అనేకమంది ఉన్నారు వాళ్ళకి 10రూపాయలు కూడా బ్యాంక్ లో ఉండవు... Pan card ఏమి చేసుకోవాలి పైగా 1000 రూపాయలు కట్టి లింక్ చేయించుకోవాలి అనడం దారుణం 🙏 అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో, ఎవరికీ ఉపయోగంమో. అర్ధం కావట్లేదు ఇంతకుముందు వేలిముద్ర వేసి డబ్బులు తీసుకునే వాళ్ళు హాయిగా ఈ చెత్త అంతా తీసేసి వేలిముద్ర పెట్టడం ఉత్తమ్మం 🙏🙏 ఎవడు మోసం కూడా చేయలేడు,, ఎవడి డబ్బు వాడికి భద్రంగా ఉంటుంది... 🙏ఓరి నాయనో ఎన్ని లింకులు దానికి దీనికి లింక్... ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు 🙏🙏🙏

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk Год назад +6

    కొందరికి అసలు pancard ledhu కదా.పేద ప్రజల్ని ఆర్థికంగా కంట్రోల్ చేయడం ఏంటి ?వాళ్ళు పెద్దగా ఏం transactions చేయరు.

  • @prasadduggina7688
    @prasadduggina7688 Год назад +3

    Useful information

  • @marriyamma1237
    @marriyamma1237 Год назад +7

    చదువు లేని వాళ్ళకి ఇది అంతా ఏమీ తేలియదుకదా.ఎలా

  • @babas1266
    @babas1266 Год назад +1

    సాధారణ ప్రజలు వెయ్యి రూపాయలు పెట్టి పాన్ కార్డు లింక్ చేస్తారా?!! ఇదేం ప్రభుత్వం!!!?

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Год назад

    పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసుకోక పోతే బ్యాంక్ ఎకౌంట్ నుంచి ఎ టి ఎమ్ నుంచి ట్రాన్ సెక్షన్ ఆపివేస్తే ఖాతా దారులు లింక్ చేసుకుంటారు గా. లింక్ చేసుకోలేదని పైన్ వేయటం ప్రజల పై భారం మోపటం ఎందుకు ?

  • @golanakondasri2791
    @golanakondasri2791 Год назад +3

    For linking each person 1000rs charge pls discuss about that why 1000 and for a normal person it is 2days daily income

  • @sudhirjeevan
    @sudhirjeevan Год назад +2

    Vishayam sootiga matladithe better, time save avtundi

  • @shreenivasjosyulavenkata2598
    @shreenivasjosyulavenkata2598 Год назад +2

    పాన్ కార్డు లో పేరు ఆధార్ కార్డ్ లో పేరు మాచ్ కాకపోతే

  • @goodbegood
    @goodbegood Год назад

    పల్లె లో, ముస్లివారు, చదువు రాణి వారు ఎంతో మంది ఉన్నారు.
    అప్డేట్ కి అంత ఖర్చు ఎలా వస్తుంది
    లేట్ అని
    ఎం అంత తప్పుడు పని చేశారు prajalu

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 Год назад +1

    పాన్ ఎందుకు లింక్ , నిజాలు చెపితే బాగుంటుంది.ఓటర్ కార్డ్ కు లింక్ చేస్తే నిజాలు తెలుస్తాయి కదా ? ఎందుకు రాజకీయం చేయడం.

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 Год назад +2

    The damn shame on the part of government to collect Rs 1000 as penalty from the people shameless government

  • @subramanyamw.v.1054
    @subramanyamw.v.1054 Год назад

    Asalu PAN card Avasarama? Aadhaar ne PAN ga treat cheyochuga ? Yenduku yee jandhyatam? Prajalanu ibbandhi pettatam thappa. Mundhu Big Sharks pani pattandi.

  • @MS_PENTING
    @MS_PENTING 11 месяцев назад +1

    Mohammed painter work

  • @subramanyamw.v.1054
    @subramanyamw.v.1054 Год назад +2

    It is the responsibility of IT dept who issued PAN cards THEMSELVES to correct details of persons as per Aadhaar which is issued by UIDAI after full verification. PAN card is falthu and not necessary for common man. A common Aadhaar/PAN card is required.

  • @bilalanagarongole8598
    @bilalanagarongole8598 Год назад +1

    1000/ fine aneddhi anyayam.

  • @subramanyamw.v.1054
    @subramanyamw.v.1054 Год назад +1

    IT dept has issued more than one PAN card to persons on their OWN may be due to certain compulsions. First let them correct themselves that every person is issued only one PAN card on their own. This is in their own interest for taxation purposes.

    • @sivasankarmuppalla6475
      @sivasankarmuppalla6475 Год назад

      Asalu adhaar & pan evaru itcharu?
      Govt. Avunaa kadhaa?
      Valla daggare information vumte
      Mememduku link cheyyali
      Asalu meerevaru fine veyyadaniki?
      Asalu emity e godava?
      Supreme court common man rights
      Gurimchi spastam ga cheppimdiga.
      Govt.padakalu use chese variki kudaa
      Balavamtamga enduku cheyyali?

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Год назад

    GVSN GARU
    The time limit now extended upto 30_06_2023

  • @hitech1918
    @hitech1918 Год назад +1

    Pan card lenivallu emi cheyaali

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk Год назад +2

    150 crores people ki adhar ఉంటాయి.వాళ్ళందరికీ pan అవసరం లేదు .

  • @VijayKumar-ms6eh
    @VijayKumar-ms6eh Год назад

    How the poor people pay 1000 rs? Govt should think again please.

  • @syamprasad3511
    @syamprasad3511 Год назад

    Adharcard lo echina mobile sim no poindi. Adhar ku kotha number enter cheyyalante emi cheyyeli.

  • @kishorekumar682
    @kishorekumar682 Год назад +1

    Sodhi

  • @saikrishna7364
    @saikrishna7364 Год назад

    E SARI ELECTION LO JANAALO VEELLANI INTIKI PAMAPADAM KOODA AVASARAMEE

  • @satyanveshi5981
    @satyanveshi5981 Год назад

    dongalu nayam ----