కేజిన్నర్ మైదా అంటే కాటా పెట్టుకోవాలి కేజీ నర డబ్బా తోటి కాదు డబ్బాతో కాల్ చేస్తే 3 డబ్బాలు పోయాలి పంచదార మూడు కేజీలు ఒక మూడు కేజీలు ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ మిగిలిద్దన్నమాట మనం వేయించుకున్న కొంచెం
పట్టికేయటం వల్ల పాకం చిక్కబడదు పలసపడిపోదు మనం దించేటప్పుడు ఎలా ఉందో అలానే ఉండిద్దన్నమాట పాకం అనేది మారిపోదు రెండు మూడు రోజులు పాకం ఉన్నా సరే రవ్వ కట్టదు పతికేస్తే అలా ఉండిద్ది అన్నమాట పాకం మనం ఇవాళ పాకం పెట్టుకొని రెండు మూడు రోజుల తర్వాత అయినా వాడుకోవచ్చా పాకం ఎందుకంటే రవ్వ కట్టదు పాడైపోదు అలానే ఉండిద్ది అన్నమాట పాకం అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పింది అనుకుంటున్నాను
అమ్మాయీ వంటకాలు చాలా సులభ పద్ధతిలో తయారు చేస్తావు.. నీకు వచ్చిన విద్యను మర్మం లేకుండా చూపిస్తున్నావు.. శహభాష్! భగవంతుడు నిన్ను సదా చల్లగా చూడాలి. ఈ సారి పెసర పప్పు చంద్రకాంత లు చూపించ గలవా మరి
Mee వంటలు👌👌👌👌
Chala.baga chupostunaru
Baga. Chesarandi👌👌
సూపర్ .
చాలా బాగనేర్పుతున్నారు
Meeru manchi manchi vantakalu chesthunnaru keeep doing andi u can reach ur goal
Vvvvvnice Andi 👌👌👍
Chala Baga chesav akka😮😮😮😮😮
Memu chakralu,chakkalu chesi shopulaku vesthanu
Akka miru Baga cheputunaru kani besketsaltu ante enti maku dhorakadhu adhi leka pote cheyatam Radha maadhi kurnool akka
akka challa baga chethavu madi pallakollu
Godhuma pindi vadakudadha ande
సూపర్ ఉంది అక్కా 🎉😊
Nice video
Amma misrule chalabaga cheyyatam cheppatam ma vallandariki chalabaga nachutunnavi konni maintilo chesamu baganachinayi thankura by
Super super
12 like
Ee vagaru patika ekkada dorukuthadi cheppandfi
Goduma pinditho cheyavacha chandravankalu
Meeru cheppindi baking powdera leda sodana ardam kaledu .bisket soda ante emitandi.please
Super akka
Cake chesi chupinchandi akka miru vantalu Baga chestaru
Akka Kaja Lu cheyyandammaa
Super sister
Gavvalu chupinchadi
కారం గోరు మిటీలు తయారుచేసి చూపించండి అక్క.
Nallahalva chupinchandi please
అక్క పప్పు చెకోడి తయారు చేసి చూపించండి
Kobbari burelu chupinchandi
Super
Hi andi first comment
biscuit salt ante papadkhar antaru hyd lo
బెల్లం పాకం తో చూపించండి.
Kolatalu saregachapadam leadu
Biscuit salt akkada dorukutundi
👌👌👌👌👌
👌👌👌👌👌🤗🤗🤗
వెంటలక్ష్మఆహం
Chinnappati gnapakam papidi chakka chesi chupicchandi.
Super video Amma
Super Amma
బిస్కెట్ ఉప్పు అంటే ఎంటండి
అమూల్య పౌడర్ అని కూడా అంటారండి అది పొంగటానికి అన్నమాట
Dhanini vagaru patika ledha sara patika antaru
మైదా ఎన్ని కెజిలు అండి
Hi
అక్క పెద్ద సైజులో 150 పీస్ రావాలంటే ఎంత పిండి పడుతుంది ఎంత చక్కని పడుతుందో చెప్పక్క
కేజిన్నర్ మైదా అంటే కాటా పెట్టుకోవాలి కేజీ నర డబ్బా తోటి కాదు డబ్బాతో కాల్ చేస్తే 3 డబ్బాలు పోయాలి పంచదార మూడు కేజీలు ఒక మూడు కేజీలు ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ మిగిలిద్దన్నమాట మనం వేయించుకున్న కొంచెం
Hi🎉
గవ్వలు చూపించండి
నల్ల హల్వా చెయ్యటం నేర్పండి.
అమ్మ పటిక వల్ల ఏంటి ఉపయోగం మాధవి కట్ట వైజాగ్
పటిక వేయటం వల్ల పాకం చిక్కబడదు పల్చబడదు మనం దించుకునేటప్పుడు ఎలా ఉండిద్దో రెండు మూడు రోజుల తర్వాత అయినా ఆ పాకం ఉంటే అలానే ఉండిద్ది రవ్వ కట్టదు
కారం గవ్వలు చేసి చూపించండి
పటిక ఎందు కు వేసారు
పట్టికేయటం వల్ల పాకం చిక్కబడదు పలసపడిపోదు మనం దించేటప్పుడు ఎలా ఉందో అలానే ఉండిద్దన్నమాట పాకం అనేది మారిపోదు రెండు మూడు రోజులు పాకం ఉన్నా సరే రవ్వ కట్టదు పతికేస్తే అలా ఉండిద్ది అన్నమాట పాకం మనం ఇవాళ పాకం పెట్టుకొని రెండు మూడు రోజుల తర్వాత అయినా వాడుకోవచ్చా పాకం ఎందుకంటే రవ్వ కట్టదు పాడైపోదు అలానే ఉండిద్ది అన్నమాట పాకం అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పింది అనుకుంటున్నాను
నాకు నచ్చింది థాంక్యూ
@@palanatiruchulu Hiii akka nuvu super ❤❤❤
అమ్మాయీ
వంటకాలు చాలా సులభ పద్ధతిలో తయారు చేస్తావు..
నీకు వచ్చిన విద్యను మర్మం లేకుండా చూపిస్తున్నావు.. శహభాష్!
భగవంతుడు నిన్ను సదా చల్లగా చూడాలి.
ఈ సారి పెసర పప్పు చంద్రకాంత లు చూపించ గలవా మరి
చాలా వివరంగా ఓపిగ్గా చేస్తున్నారు. 5
Meeru chesindhi quality receipe kaadu. Biscuit salt badulu curd vestaru sweet shop vallu
Super
Hi