విసిరి వెళ్ళి పల్లవి: విసరి వెళ్ళి మరలి రాని - వాయువు వలె నుంటివా విశాల మార్గం మరణం - ఇరుకు మార్గం జీవం జీవ మార్గము యేసే 1. త్రోవ తప్పిన గొర్రేవలే - తిరుగులాడు చున్నావా తరలిరా మార్గము యేసే తలుపు వేయబడక ముందే !! విసరి!! 2. నీ ధనము నీ జ్ఞానము - నీ ఘనము నీ అందము నీకున్న సమస్తము ఒకనాడు అది మాయము !! విసరి!! 3. క్రీస్తు ప్రేమ నెరిగితివా - వ్రేలాడే సిలువలో నీకై ప్రాణమును త్యాగము చేసే పరమునకు మార్గము చూపే !! విసరి!! 4. సిలువవైపు పయనించు - సిలువే నీకు శరణము కలువరి రక్తపు ధారలలో కలుషములన్నియు కడుగుకో !! విసరి
SHALOM CALVARY TEMPLE AYYA GARU AMMA GARU VANDANALU BROTHERS AND SISTERS VANDANALU KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN AMEN
Devuniki mahima kalugunugaka amen
ఆమేన్ ఆమేన్ఆమేన్ 🙏 దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🤝🤝🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹
Shalom... 🙏🙏
Anna Songs up re🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾
Super songbrother
విసిరి వెళ్ళి పల్లవి:
విసరి వెళ్ళి మరలి రాని - వాయువు వలె నుంటివా విశాల మార్గం మరణం - ఇరుకు మార్గం జీవం జీవ మార్గము యేసే
1. త్రోవ తప్పిన గొర్రేవలే - తిరుగులాడు చున్నావా తరలిరా మార్గము యేసే తలుపు వేయబడక ముందే !! విసరి!!
2. నీ ధనము నీ జ్ఞానము - నీ ఘనము నీ అందము నీకున్న సమస్తము ఒకనాడు అది మాయము !! విసరి!!
3. క్రీస్తు ప్రేమ నెరిగితివా - వ్రేలాడే సిలువలో నీకై ప్రాణమును త్యాగము చేసే పరమునకు మార్గము చూపే !! విసరి!!
4. సిలువవైపు పయనించు - సిలువే నీకు శరణము కలువరి రక్తపు ధారలలో కలుషములన్నియు కడుగుకో !! విసరి
Good song sir, great love of on your mother,
Sunil.anna voice 😍🥰🥳🥳 👌👌👌👌🥁🥁🥁
I miss you mama garu
Amen.good..🙏🙏🙏
Shalom Anna 🙏🙏🙏
Shalom anna nanna amma ki istamina song yehova na balama song kuda upload cheyandi a song kuda chala bagundhi
Shalom to all🙏🙏🙏😭❤❤
My favourite song to!
Beautiful song all glory to god
🙏🙏🙏🙏🙏🙏
💫💥💗🙏
🛐🛐🛐🛐🙏🙏🙏🙏
Amen♥️♥️♥️
Total song raagame tappu padutunnaru meru
🌟💫✨🙏
🙏🙏🙏🙏🙏🙏