వివేకా కేసుపై మహా వంశీ తో బీటెక్ రవి పచ్చి నిజాలు | The Leader With Vamsi | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 261

  • @santhosh-c9d
    @santhosh-c9d 9 месяцев назад +12

    I am from Telangana, B. Tech ravi gari biggest fan nenu, what a leader, he is my inspiration

  • @seshubkl
    @seshubkl 2 года назад +84

    నిజాలు నిబ్బరం గా చెప్పిన రవి 💪💪💪🤝🤝

  • @pandurvk1
    @pandurvk1 2 года назад +40

    బీ టెక్ రవి excellent speaker
    వంశీ గారూ తమరు అడుగడుగునా అత్యుత్సాహంగా వారికి అడ్డుపడక పోయి వుంటే వారు ఇంకా బాగా చెప్పగలిగే వారనడంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు.
    Anyway thanks 🙏
    వంశీ గారూ మీకు కూడా వారు మంచి కితాబే యిచ్చినారు కదా।
    Thanks 🙏 both B Tech Ravi & Vamsi గార్లు।॥

  • @ajkiranvarma
    @ajkiranvarma 2 года назад +25

    Super clarity ga nijalu chepparu Btech ravi garu 👌

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 3 месяца назад +2

    BTECH రవి గారు చాలా సక్రమంగా సత్యం చెబుతున్నాడు

  • @Mahendra99991
    @Mahendra99991 2 года назад +28

    Btech ravi is correct and good speaking

  • @rajuy9455
    @rajuy9455 Год назад +30

    రవి గారు మీ పులివెందుల కౌరవులను అభిమన్యుడు గా ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు మీకు విజయం సిద్ధించ
    వలెను ఒక అభిమానిగా ఆకాంక్ష
    ధర్మం రక్షించును

  • @ajaypuppala360
    @ajaypuppala360 2 года назад +36

    BTech Ravi has good knowledge and seems he is honest. Young voters should elect him

  • @Telugukurodduvolgs
    @Telugukurodduvolgs 2 года назад +59

    Good job వంశీ గారు ...100% బి.టెక్ రావి గారు .నిజం నిజం

  • @gnmraju3692
    @gnmraju3692 2 года назад +23

    Excellent interview

    • @kotaharinathareddy7209
      @kotaharinathareddy7209 27 дней назад

      😂wz😎😎🍈🐗🥸😇n😂🚐😂😂😂👌😂🥒🤿🦁

  • @devarajuguruprasad1392
    @devarajuguruprasad1392 2 года назад +24

    Super anna

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 2 года назад +100

    బీటెక్ రవి గారి స్టేట్ మెంట్ అన్నీ కరక్టు గా అనిపిస్తోంది.

  • @seshubkl
    @seshubkl 2 года назад +23

    Great interview from MAHA NEWS🤔 B. Tec. Ravi open smooth nice answers... A1.knows everything..... Face is index

    • @chandrakala9454
      @chandrakala9454 2 года назад

      Some channels 💯 correct information give some channels package channel s

  • @edappathantipudi9131
    @edappathantipudi9131 2 года назад +58

    రవి గారు మీరు బాగా మాట్లాడుతున్నారు. నేను మీ అభిమానిని

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 2 года назад +96

    దస్తగిరి విషయంలో బీటెక్ రవిగారు చెప్పేది 100% కరక్టు గా అనిపిస్తుంది.

  • @fbsaios
    @fbsaios 2 года назад +8

    True and good analysis

  • @santhosh-c9d
    @santhosh-c9d 9 месяцев назад +2

    Btech ravi sir, u r d best, big fan from Telangana

  • @cnivasbujjee7920
    @cnivasbujjee7920 Год назад +3

    బీటెక్ రవి = GOOD EVENING SIR. MEE SPEAKING AND COOL NATURE IS VERY IMMPRESSIVE. THANKYOU FOR ATTENDING THIS DEBATE .. THANKS MD MAHAA NEWS.

  • @vijayabhaskarreddy6022
    @vijayabhaskarreddy6022 2 года назад +18

    నిజం చాలా నిర్భయంగా చెప్పారు రవి గారు ఈ విషయం పులివెందుల పరిసరాల్లో పసిబిడ్డ కూడా తెలుసు మీరు సూపర్ బెస్ట్ ఆఫ్ లక్ రవి గారు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 2 года назад +34

    నూరుగోడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కొట్టుకుపోతుంది.

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 года назад +40

    విజయసాయి రెడ్డి గారిని ఎందుకు సార్ విచారించరు సీబీఐ వాళ్లు

  • @kodavantiramesh9360
    @kodavantiramesh9360 2 года назад +14

    Wonderful interview and great analysis 👌👌👌. You both nailed it with exposing lot of unknown facts about this unfortunate incident 👍👍

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 2 года назад +39

    ఎంత ఘోరం. పదవికోసం ఒక మంచి వ్యక్తిని పెద్దాయనను నిర్ధాక్షిణ్యంగా ఘోరంగా చంపేస్తారా

    • @sunk4624
      @sunk4624 Год назад +1

      Sontha Babai ni. Ippudu ardhamavthundi chelli, thalli enduku duram ayyaro. Next meme vunnam line lo, padavula kosam Edina chesthadani, sharmila, vijayamma duraminaru.

  • @ganapathiraobora6017
    @ganapathiraobora6017 2 года назад +7

    Now I am fan of B tech Ravi. He has delivered excellently ( full cenema chepparu. Money Sakshi paper nundi vachchinattunai

  • @srinivasulu9054
    @srinivasulu9054 Год назад +1

    The TDP leader ✊ సీమ బిడ్డ బీటెక్ రవి అన్న,💪

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 2 года назад +13

    Super speech Ravi garu save AP

  • @baluk84
    @baluk84 2 года назад +4

    Ravi Sir is an excellent spokesman..

  • @m.raveendrareddy6949
    @m.raveendrareddy6949 2 года назад +3

    Chaala baaga chepparu
    He knows very well about each and every part of pulivendula

  • @vijayi554
    @vijayi554 2 года назад +11

    This person is grounded and very logical. Hope he stays that way and will not let success get to his head

    • @pavananjali7801
      @pavananjali7801 Год назад

      Even this person indulges in land settlements and has a bad record. This rayalseema politicians r all one and the same. They r all wolves in sheepshead skin.

    • @pavananjali7801
      @pavananjali7801 Год назад

      I meant sheep's skin

  • @janardhanjp101
    @janardhanjp101 2 года назад +19

    B TECH RAVI ANNA PULIVENDHULA AREA LO EE MADHYA KALAM LO MANDALA ,VILLAGE LO BAGA PARTY MEETING LU COVER CHESTHUNNADU

  • @hemakanagala9429
    @hemakanagala9429 2 года назад +13

    100%true what you are saying. This is the story they wanted to tell but God planned in a different way.

  • @nandamuriabhimani3235
    @nandamuriabhimani3235 2 года назад +2

    Vaasthavaalu cheppinaru Anna

  • @ramarao3297
    @ramarao3297 2 года назад +1

    ఏ పచ్చి నిజాలు చెప్పి ఏం లాభం.?.ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. 👍
    నర జాతి చరిత్ర సమస్తం పరపీఢన పరాయణత్వం.బలవంతులు బలహీనుల కాల్చుకోతినటం..... శ్రీ..శ్రీ

  • @puttavenkat6863
    @puttavenkat6863 2 года назад +4

    సర్.పదవిలో.ఉండగా....నార్కో.ఏనాలసిస్..చేయకూడదా...చేయొచ్చు.అనుకుంటే.. మరి.ఎందుకు.చేయడం.లేదు..ప్రజలకు.తెలియపరచడం...మీ.విధి..సర్

  • @kamal.m3130
    @kamal.m3130 2 года назад +7

    స్కూల్ పిల్లలు కూడా తీడుతున్నారు, అది మరిచిపోయారు రవి గారు

  • @kiranreddytunga
    @kiranreddytunga 2 года назад +2

    Super ga explain chesavu Anna

  • @DharmaShakti130
    @DharmaShakti130 2 года назад +11

    అబథ్థాలు దోపిడీ రేప్ మర్డర్స్ విధ్వంసం లో షేరు ఇచ్చి ఘోస్ట్ దేవుని సన్నిధిలో పాపాలు కొట్టి వేయించుకొనే దరిద్రం నా గేసు ది. బలులు ఇస్తే పాపాలు కొట్టి వేసే అమాయక అపార కరుణమూర్తీ నా ఘోస్ట్ గేసు

    • @set5136
      @set5136 2 года назад

      E kalamlo unnav nayana.purthiga chadivi telusuko nayana.

  • @udayjinna4258
    @udayjinna4258 2 года назад +4

    Baga matladutunnaru Sir...

  • @sunilmohanreddy1202
    @sunilmohanreddy1202 2 года назад +15

    ravi anna meru jagan meda mla potichayali , jagan vs ravi anna

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    హైదరాబాద్ ఆయనకు మొత్తం చెప్పాను మా చిన్నాన్న మళ్లీ చెప్తాను సార్. ఇలా చేస్తున్నారు లేదంటే నువ్వు బుక్ అవుతారంట

  • @venkpal1234
    @venkpal1234 2 года назад +4

    Best interview..one hour skipp.lekunda chusamu..thanks

  • @kuruvallajaganath3826
    @kuruvallajaganath3826 2 года назад +2

    Good analysis Vamsi garu.

  • @ramkishoreveeram9557
    @ramkishoreveeram9557 2 года назад +2

    Super

  • @ratnakumari4916
    @ratnakumari4916 2 года назад +2

    Opposition party person kuda viveka and Raja shekar Reddy gari ni pogudutunnaru, kani family members ki simpathy kuda ledu.it seems so bad situation.great explination Ravi garu 🙏

  • @sreenu484
    @sreenu484 2 года назад +6

    Stright forward question, Btech Ravi champithe avinash Garu saksyalu mayam endhuku chestaro

  • @santhosh-c9d
    @santhosh-c9d 9 месяцев назад

    Ravi sir, brave leader meeru, meeru great leader, big fan from Telangana karimnagar

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 8 месяцев назад

    AP., CM Maha Vamsi.

  • @thuch93
    @thuch93 2 года назад +3

    vamshi garu super programe

  • @sribrahmachilakala1905
    @sribrahmachilakala1905 11 месяцев назад

    Very good explanation sir

  • @madhuregula5968
    @madhuregula5968 Год назад +4

    మాది పులివెందుల btech రవి చేపేది నిజం

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq Год назад

    Congratulations.B.TECH.Ravi.garu
    Naxwinmeere

  • @sivareddyamudam
    @sivareddyamudam 4 месяца назад

    Big fan of you B tech Ravi Anna

  • @shaikkousar6145
    @shaikkousar6145 2 года назад +5

    Btech anna nuvvu super 👌

  • @DharmaShakti130
    @DharmaShakti130 2 года назад +6

    శివగామి ఎవరు భారతినా విజయమ్మ??? కోడలా అత్తా

    • @bharath508
      @bharath508 2 года назад +1

      Atha ithe pakka kadhu, kodalu ani cheppanu yendukante malli na meeda case lu pedatharu

  • @PADESRINIVASARAOSRINIVAS-ny9rg

    Justice is always

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 года назад +1

    super.sar

  • @ramanidasam6068
    @ramanidasam6068 2 года назад

    Ravi anna good 🙏🙏🙏🙏🙏baga chappav

  • @Reddygangadhar-ui9qh
    @Reddygangadhar-ui9qh Год назад

    Super sir

  • @sravanichavadi236
    @sravanichavadi236 2 года назад

    Awesome speech...

  • @syamalammab4699
    @syamalammab4699 Год назад +2

    Enta ekkuva case's unte antha manchi padavulu istaru prajalu

  • @chudutv3986
    @chudutv3986 Год назад

    మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇవన్నీ సంఘటన మీద కేసులు పెట్టండి..
    పెట్టకుండా ఉన్నారంటే చంద్రబాబుని తెలుగుదేశం కార్యకర్తల తరిమి తరిమి కొడతారు..

  • @sarathbabu5359
    @sarathbabu5359 2 года назад

    👌👌👌👌👌👌👌👌

  • @boddynanna
    @boddynanna 2 года назад +5

    Ravi anna meeru minister kavali. Health kapadukondi

  • @HariBabu-mt7rf
    @HariBabu-mt7rf 2 года назад

    Honest in his talking

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 Год назад

    జై రవి అన్న జై లోకేష్ అన్న జై టీడీపీ

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    నాకు అర్థం అయింది సార్ నన్ను క్షమించండి హత్య గురించి మీతో మాట్లాడిన విషయాలు చెప్పండి సార్. ఎందుకంటే కోవేట్ అనుకుంటారు ఆపరేషన్ అనుకుంటా ఆ మాటలు మాట్లాడు కరెక్టే కదా సార్

  • @sominaidu8730
    @sominaidu8730 Год назад

    Sir these attributions against suneetha are increasing as cbi is delaying arrest of avinash they are threatening the witnesses it is pucca true

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 2 года назад +2

    చచ్చినవాడు ఫ్యాక్షన్ గాడే, చంపిన వాడూ ఫ్యాక్షన్ గాడే. అయితే మీడియాకు డబ్బులు, మన చెవులకు చిల్లులు. ఈ కేసులు ఎప్పటికీ తేలవు.

  • @agraharambharathkumar2998
    @agraharambharathkumar2998 8 месяцев назад

    Ease anna

  • @madhuch609
    @madhuch609 Год назад +1

    I don't understand a small.persons have cc cameras in house what about Vivek reddy house

  • @abhayaram1995
    @abhayaram1995 Год назад

    Ravi Anna nijam ga matladutunav anna

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    అయితే సార్ వాళ్ళ మాలేసుకుని కూడా కరెక్ట్. భయంతో సాక్ష్యం అక్కడేవ్వాలని అందరూ మానేసుకున్నారు సార్ అంటే వాళ్లందరికీ కూడా తెలుసు

  • @abdulsk5257
    @abdulsk5257 2 года назад

    Ravi garu superb

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq Год назад

    Meerusuper.B.tc.Ravigaru.correctgachepparu

  • @srinupolimera8468
    @srinupolimera8468 8 месяцев назад

    Ravanna super

  • @SV-jx8yi
    @SV-jx8yi 2 года назад +1

    Dr. Sunitha gariki nyayam jaragali. Viveka garini ala champadam chala chala jugupsakaram. so aa manava mrugalaku variki sahakarinchina variki vurisiksha vidhinchi nyayaniki nyayam cheyandi parentsku
    Milord.
    Dhevuda okkasari kannu vippi chudu ee kirathakulanu. Scoundrels nu rallatho kottandi. Your Honour.

  • @sugunaneerukonda
    @sugunaneerukonda Год назад

    Chandrababu నాయుడు గారికి సెంట్రల్ లో appointment లేదు లేదు అనే మాటలు మాట్లాడటం సమంజసం కాదు...... ముందు మనల్ని తక్కువ చేయటం maanukondi

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад +1

    అంటే వాళ్లకి మాకు ఆస్తులు పగలు ఎప్పుడొస్తున్నావ్ విషయం వచ్చిందా అప్పుడు నుంచి వాడికి మిత్రుడు వాడితో స్నేహం పాస్టర్ కానీ ఆ ఎదవ మ్యారేజ్ విషయంలో ఎంత కాపాడే

  • @mlnmln3172
    @mlnmln3172 2 года назад

    Deep

  • @narashimach5553
    @narashimach5553 2 года назад

    ఇదంతా,ఆదిదేవుడు, సృష్టి

  • @anushaqueen8784
    @anushaqueen8784 Год назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @karasalasiva3331
    @karasalasiva3331 5 месяцев назад

    సార్ మీరు ఒరిజినల్ రెడ్డి గారు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    అంటే కానుక రూపంలో 1,50,000 అందుకున్నాడు మావోడు

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    అందరూ కూడా మా కుటుంబాలే సర్ బాగా సెటిల్ అయ్యారు మా బైబిల్ లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే హైదరాబాద్ అంటే ట్రాన్స్లేట్ దుబాయ్ ఏంటి ఆస్ట్రేలియా

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu Год назад

    Maayouvagalam.super.success

  • @pradeepmodukuri
    @pradeepmodukuri 2 года назад +2

    Listen with 1.5 x speed

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 2 года назад +1

    సార్ వంశీ గారు!వివేకానంద రెడ్డి హత్య విషయంలో ys అవినాష్ ఉన్నాడని, రవి గారు
    చెప్పిన, ప్రతాప్ రెడ్డి చెప్పిన, అభిషేక్ రెడ్డి చెప్పిన,
    ci శంకరయ్య గారు చెప్పిన, స్వయంగా హత్యలో
    పాలుపంచుకున్న దస్తగిరి చెప్పిన,ఎవరు ఎన్ని చెప్పిన, సిబిఐ వారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యరు. అరెస్ట్ చేసేవాళ్ళు అయితే ఆగష్టు 31న
    దస్తగిరి జడ్జి గారిదగ్గర వాంగ్ మూలం ఇచ్చినతక్షణమే అదుపులోకి తీసుకోని విచారించేవాళ్లు.ఆలా జరగలేదు, అంటే ఇకమీదట కూడ అరెస్ట్ చెయ్యరు. ఎందుకంటె
    సిబిఐ వారు భయపడుచున్నారు. రక్తం త్రాగే కిరాతకులంటే ఎవరికైనా భయమే కదా!మీరేమో
    మీ వృత్తి కి న్యాయం చేయటం కోసం అసలు దోసి
    ప్రజలకు తెలియాలి అనే భావంతో వున్నారు. సిబిఐ వారేమో ప్రాణం కోసం భయ పడుచున్నారు. అరెస్టుజరగదు.

  • @rajasekharreddy9669
    @rajasekharreddy9669 2 года назад

    Statement

  • @bagavvanth
    @bagavvanth 2 года назад +1

    Watched it without skipping, Viveka murder has many facets and twists those we haven't known so far

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    అంటే సార్ నేను మందు మానేశాను రా ఎప్పుడైతే నా దేవునితో మాట్లాడుతున్నాను అప్పుడు నుంచే ఆయన ముఖంలో అలా తగ్గింది అప్పుడు నుంచి మోడీగా ఉన్నారు తప్పు చేసినోళ్లకు భయం ఉంటది కదా నేను వెళ్లి వాళ్ళని అడిగేటప్పుడు ఇంకా బాధ ఎక్కువైపోయింది అందుకనే రోడ్లో ఇల్లు కూడా తప్పకుండా సెటిల్మెంట్లో చేశారు

  • @swathivedula1456
    @swathivedula1456 2 года назад +7

    ఇంత కసాయ్ కుటుంబానికా జనాలు పట్టమ్ కట్టారు .

    • @palamandavenugopal8097
      @palamandavenugopal8097 2 года назад

      మనం చూసింది ఇదే. వారు ఇలాంటి దుర్మార్గాలు అనంతం చేశారు, కొన్ని వేల పుస్తకాలు లిఖించడానికి అవసరం.

  • @rajabandi7609
    @rajabandi7609 2 года назад

    Jai Btech Ravi garu

  • @muraliaitha2639
    @muraliaitha2639 2 года назад +4

    Excellent analysis given by Ravi

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    మ్యారేజ్ లు కూడా చేసుకున్నారు సార్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒకడు దత్తపుత్రుడు

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    బిజెపి రాజుగారు అన్నగారు కి చెప్పాను విషయం గురించి దేవుడితో పెట్టుకోవద్దు

  • @gurudattamobiles9624
    @gurudattamobiles9624 10 месяцев назад

    😮

  • @sudhakard1411
    @sudhakard1411 2 года назад

    అంటే నాకు ఒక డౌట్ మా అత్తగారు తప్పు చేసింది డీలరుగారా లేదా ప్రెసిడెంట్ గారు

  • @VengaiahChirla-xq7eb
    @VengaiahChirla-xq7eb 11 месяцев назад

    Such

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 года назад

    Correct ga chepparu ravi garu this is political murder

  • @venkateshpalla971
    @venkateshpalla971 2 года назад +1

    RGV ki manchi stuff dorikunatundi