వివేకా హత్యలో జగన్, భారతిల పాత్ర ఎంత? || గుట్టు విప్పిన అవినాష్ || The Debate || ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 300

  • @vasamsetti.bhavani6687
    @vasamsetti.bhavani6687 Год назад +40

    ఆదినారాయణ రెడ్డి గారు చెప్పిన లాజిక్కు ఫోన్ విషయంలో చాలా కరెక్ట్ గా చెప్పారు ఫోను నవీన్ పేరు మీద ఉన్నంత మాత్రాన నవీన దగ్గరే ఉంటది అనుకోవడం పొరపాటు నవీన్ అనే వాడు పేరు మీద ఫోన్ ఉంటది తప్ప నవీన దగ్గర మాత్రం ఉండదు లాజిక్ సార్ బాగా చెప్పారు

    • @bobsheik7347
      @bobsheik7347 Год назад

      అమ్మ లేదు ,చెల్లి లేదు ,బాబాయ్ లేదు ..ఇప్పుడు భార్య కూడా లేదు ....నాకు తెలిసి మొత్తం భారతి పైనా తోసి వేసి బెయిల్ మేడ ఇంటికి తెచ్చు కొంటారు
      ప్రత్యర్థి పార్టీల కి ...నా బార్య పైనా కేసు పెట్టరు అని ...లేడీస్ సెంటిమెంట్స్ మేధా ఎలక్షన్స్ కి వెలతారు

  • @user-td4yk4yy1v
    @user-td4yk4yy1v Год назад +21

    సునీతమ్మ నువ్వు చాలా మంచి బిడ్డవి. కూతుర్ని కన్నందుకు తండ్రి ఋణం తీర్చు కుంటున్నవమ్మ. నీ నమ్మకం ఓర్పు సహనం నిన్నూ ఇంకా న్యాయాన్ని గెలిపిస్తున్నాయమ్మ. దేశంలో ఇంకా CBI పై నమ్మకం పెంచాయమ్మ నీ ప్రయత్నాలు. హ్యాట్సాఫ్ తల్లీ మీకు.

    • @bobsheik7347
      @bobsheik7347 Год назад +1

      అమ్మ లేదు ,చెల్లి లేదు ,బాబాయ్ లేదు ..ఇప్పుడు భార్య కూడా లేదు ....నాకు తెలిసి మొత్తం భారతి పైనా తోసి వేసి బెయిల్ మేడ ఇంటికి తెచ్చు కొంటారు
      ప్రత్యర్థి పార్టీల కి ...నా బార్య పైనా కేసు పెట్టరు అని ...లేడీస్ సెంటిమెంట్స్ మేధా ఎలక్షన్స్ కి వెలతారు

    • @gbr1910
      @gbr1910 Год назад

      Court ద్వారా Re-enquiry చేయిస్తుంది 2024 ఎలక్షన్ వరుకు ఈ case లాగుతారు CBN తాత సునీత భర్తకు M.P seat confirm చేశాడు

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 Год назад +22

    ప్రెజలు కూ ఇప్పుడు బాగా అర్థం ఔతుంది

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Год назад +18

    సింపతీ కోసం ఎన్ని హత్యలైనా చేయగలరు

    • @vijayanandamlokanadham8985
      @vijayanandamlokanadham8985 Год назад

      Eelamma anthakalam ee jeevitam

    • @chintadasanthikumari1033
      @chintadasanthikumari1033 Год назад +1

      Tharak ni alaney chesaro emo

    • @girikrishna3578
      @girikrishna3578 Год назад

      ​@@chintadasanthikumari1033 CBI enquiry ni yevaru manipulate cheyalaeru 151 MLA's 22 MP's tho ruling party YCheepi central lo unnadhi modi edharu CBN ki opposite aenu mari 25 MLA's kuda laeni CBN maata CBI yenduku vintadhi comedy chesthunnaru baagaa 😂 antha unnavadu aithae monna gannavaram lo rowdy rajyam chesaru yevaro appudae me tholu thisaevadu eppudu Dhaka yenduku aagutharu😂

    • @girikrishna3578
      @girikrishna3578 Год назад

      ​@@vijayanandamlokanadham8985 Elli sakshi paper chustha brathikey brathikunnathakalam 😂

    • @chintadasanthikumari1033
      @chintadasanthikumari1033 Год назад +1

      @@girikrishna3578 bro mana vallu chala Mandi favour chesey vallu unnaru suppose high court .money can do any thing bro 25 years nundi chustunnam politics ni .okkati bro enni fake news vesey channels nu action kuda thesukunna dakalalu levvu .prathi daniki okka limite untunndi .

  • @vinayaka1259
    @vinayaka1259 Год назад +11

    మహేష్ బాబు సినిమా అర్జున్ లో సరితా, ప్రకాష్ రాజ్ జంట లాగా జగన్ , భారతి
    సేమ్ టు సేమ్ అపూర్వ జంట

  • @Hariandhra
    @Hariandhra Год назад +8

    Prakash Raju & Saritha…😂😂😂

  • @anildarla1807
    @anildarla1807 Год назад +24

    ఏమి కుటుంబం రా నాయనా !!!!!!!!!!!!

    • @user-td4yk4yy1v
      @user-td4yk4yy1v Год назад +5

      ఇదో పెద్ద దండుపాళ్యం బ్యాచ్ లా ఉంది గా

  • @prasannakumar-qk8cy
    @prasannakumar-qk8cy Год назад +2

    ఈ పెద్ద సారు ,అవినాష్ సార్ నీ జాగ్రత్తగా గమనించండి మీడియా కెమెరా ముందు స్వాతి ముత్యం లో కమలహాసన్ లా ఆక్ట్ చేసేస్తున్నారు నిజంగా గ్రేట్ సార్ మంచి నిజ జీవిత ఆస్కార్ నట కిరిటిలు

  • @smfdchennai1606
    @smfdchennai1606 Год назад +9

    Super speech by Jammalamadugu tiger

  • @kiransrihari1052
    @kiransrihari1052 Год назад +22

    Aa roju Jagan anna acting ki Oscar icchina thakkuve

  • @chitneediyesubabu9657
    @chitneediyesubabu9657 Год назад +8

    Jai జలగన్న.... 😅😅😜😜

  • @brahmaiahkaturi1323
    @brahmaiahkaturi1323 Год назад +9

    Aadi narayana reddy garu
    Super ga chepparu

  • @jaganavula2334
    @jaganavula2334 Год назад +10

    భారతి రెడ్డి అవినాష్ రెడ్డి డింగ్ డింగ్ ఆ

    • @krishnak7
      @krishnak7 Год назад

      జగన్ కూతుర్లు ఇద్దరు చాలా హైట్. అవినాష్ కూడా చాలా హైట్. కానీ జగన్ చాలా పొట్టి. భారతి కి అవినాష్ సొంత మేనత్త కొడుకు.

    • @bhargava889
      @bhargava889 Год назад +2

      Ys bharathi ku chala Mandi tho affairs anee talk

  • @brtc2104
    @brtc2104 Год назад +17

    Ram gopal varma movie tee "who killed babai" ani

    • @krishnak7
      @krishnak7 Год назад +3

      Vaadiki antha dhammu ledhu. Vaado pirikodu. Raktha Charitra movie lo Paritala muder lo Jagan pathra unte, shoot chesi kooda, bayapadi theesesadu. Jagan nundi SMS vellindhi. Appatlo TV9 lo debate kooda nadichindhi. RGV eppudaina KCR, Jagan ni vimarshinchadam choosava? PK, CBN lanti vaallu rajyamga baddhamga velutharu kabatti vaalla meedha tweets peduthuntaadu.

    • @girikrishna3578
      @girikrishna3578 Год назад

      Thisthunnaduga malli YCheepi kosam 😂 pathanam sepatham ani 2 movies YCheepi kosam 😂

  • @sukanth294
    @sukanth294 Год назад +5

    రాజకీయ చదరంగంలో
    న్యాయం జరిగేనా?

  • @satyamnerella6080
    @satyamnerella6080 Год назад +14

    Prashant kishore was the high role in this murder

    • @udayvarma6655
      @udayvarma6655 Год назад +1

      Jail Reddy gaadivi ee murder telivi tetaluuu

    • @user-td4yk4yy1v
      @user-td4yk4yy1v Год назад +1

      అవును ఆ ప్రశాంత్ కిషోర్ అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు. ముందు వాడ్ని చేయాలి enquiry. వాడికి అంతా తెలిసీ కూడా జనాలను తప్పు దోవ పట్టించాడు

  • @durgapampana1642
    @durgapampana1642 Год назад +13

    Eedu Lion antaa
    Sontha babai nee thinasindhe lion 😥

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 Год назад +3

    అత్తతో అత్తమ్మ కూతురో ఎత్తూ ఏసెయ్యమందిరో అంటారు.అంతేనా

  • @laxma4155
    @laxma4155 Год назад +9

    Pushpa lo Anasuya role aa

  • @balasanjanna1367
    @balasanjanna1367 Год назад +1

    Very comment

  • @ajkiranvarma
    @ajkiranvarma Год назад +7

    Rajashekar reddy Ela poyado vivekanadaki telusemo..

    • @user-td4yk4yy1v
      @user-td4yk4yy1v Год назад +1

      Yes bro. He may have knowledge about many things which are not supposed to be known by public.

  • @Rao7789p
    @Rao7789p Год назад +5

    జగన్ దిగిపో

  • @baluravi06
    @baluravi06 Год назад +3

    Avinash Reddy Maradala Bharathi Reddy Ayyo papam Jagan Anna papam

  • @Choppasai-v6u
    @Choppasai-v6u Год назад

    😊😊😊😊❤

  • @rajendarreddyrajendarreddy7623

    Chala karact

  • @naraumhuluvakamalla2145
    @naraumhuluvakamalla2145 Год назад +2

    Supar. Anna

  • @suryanarayanaalluri3768
    @suryanarayanaalluri3768 Год назад +7

    Bharati jagan gadi de viveka sir daruna hatya chasaru 100%

  • @vaddichandhra1045
    @vaddichandhra1045 Год назад +2

    Venkatesh

  • @vidyasagarmantravadi6604
    @vidyasagarmantravadi6604 Год назад +1

    Daylight MURDER in Night time.

  • @yuvrajdesk8760
    @yuvrajdesk8760 Год назад +35

    12:27 keka dailogue vk garu🔥🔥🔥🔥

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 Год назад +3

    Why cbi not called by investigation team may get some clues for this murder.

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Год назад

    Good debate

  • @ykanand1
    @ykanand1 Год назад

    ఎవర్ని నమ్మాలో తెలియడం లేదు. అన్ని చానల్స్ అన్ని పార్టీలు కొనేసాయి. సామాన్య జనానికి నిజం తెలియక పోతుంది.

  • @vinayaka1259
    @vinayaka1259 Год назад +3

    జగన్ ఎవరికీ ఒక పైసా ఇవ్వడు, నిజమే
    షర్మిల కి ఎగ్గొట్టాడు
    వివేకానంద రెడ్డి కి ఎంపీ సీట్ కి అడ్డం పడ్డాడు
    సునీత కి న్యాయం జరగ కుండా అడ్డం పడుతున్నాడు
    రామకృష్ణం రాజు డబ్బు వాడుకుని అతని కీ ఎగ్గొట్టాడు
    కానీ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ఆస్తులని కేసిఆర్ కి వదులుకున్నాడు
    మోడీ కి, షా కి, అదానీ కి , అంబానీ లకి రాష్ట్రము లో అన్ని ఆస్తులు ఇచ్చేస్తున్నాడు
    ఢిల్లీ కి శాలువా ల కంటైనర్ ల తో , తిరుపతి లడ్డు ల బస్తాల తో , వెంకటేశ్వర స్వామి ఫోటో ల తో ఢిల్లీ కి పోతూ ఉన్నాడు జగన్, జగన్ కి తెలుసు ఎవరి మీద రూపాయీ ఖర్చు పెట్టాలో

  • @ramachandraraju2756
    @ramachandraraju2756 Год назад

    జగన్బయోగ్రఫీసినిమా తీస్తేసూపర్ హిట్అవుతుంది

  • @Local-z4m
    @Local-z4m Год назад +17

    వదినా కూర ఏమి వండినావ్ వదిన అని రోజులో 196 సార్లు అడుగుతారా? కూరలు వండటానికి వంట మనుషులు ఉంటారు గా? సరే లేరు చాలా సింపుల్ మనిషి అనుకుందాం రోజు కి పది సార్లు చొప్పున ఒక్కో సారి మూడు కూరల చొప్పున వేసుకున్న ముప్పై సార్లు.
    సరే అన్నమ్మెం వండావ్, మజ్జిగ లేదా పెరుగు ఏమి వండావు అన్న ఇంకో 20 సార్లు
    మిగతా 146 సార్లు దేనికి? రోజులో 196 calls అంటే ఎనిమిది నిమిషాలకు ఒక కాల్,వాడియమ్మ భడవ గాలి కూడా దూరే గాప్ లేదుగా... బొచ్చెడు విషయాలు అని బొచ్చులో కథలు మింగక్
    ఎంటో ఈ డబ్బులున్న వాళ్ళ ప్రేమలు అర్ధం కావు. అయినా రేయ్ కిషోర్ రెడ్డి కూర ఏమి వండావు అని అడిగితే సమస్య లేదు. బేగం రెడ్డిని లేపిన రోజు హైరనాలో బాధలో ఉండాల్సిన కుటుంబం కూర ఏమి వండావు, తల స్నానం చేశావా లాంటి టాపిక్స్ ఆ రోజున మాట్లాడటం సమస్య. బాగా కవర్ చేశా కదా అని ఫీల్ అవ్వకు రెడ్డి...నా మొ* లాగా కవర్ చేశావ్. ఇంకా రోత గా అయ్యింది 😂😂
    ఇలాంటి తింగరి రీజన్స్ పెట్టీ ఇంత రోత ఫ్యామిలీ నీ కవర్ చేశావు అనుకో, నీ ఫ్యామిలీ కూడా తేడా అనుకుంటారు.

  • @reddysatishbabu9353
    @reddysatishbabu9353 Год назад +1

    Adhi narayana reddy is great leader

  • @premalathap9949
    @premalathap9949 Год назад +7

    veellu hanthakulu kadu kaalaanthakulu chee dhurmargulu ammo inka vunte yantha mandini pottana pettukuntaro thondaraga dinchetatlu chudandi pls 🙏🙏🙏

  • @kadiriraghavendra2518
    @kadiriraghavendra2518 Год назад

    Super combination

  • @kamalakararaobusi2450
    @kamalakararaobusi2450 Год назад

    Kkindly give some News About Adani Regarding Sharmajji Messages AB N Sir.

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Год назад +5

    Prashanth Kishore gadni CBI varu pilichi 4 thagiliste vadu kuda nijam cheppochchu.

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 Год назад +18

    100℅ sivagami patra undindi.
    Sivagamini husband ni iddarani lopada vesi uthikite motham baitaki vasthundi.

  • @haribabumarripudi9988
    @haribabumarripudi9988 Год назад

    VK GARU మీరు కూడా ఢమాల్ పడిపోయారు మేఘనాదుడు భార్య సతీ సులోచన. జగ్లాక్ భార్య సతీ భా రతి

  • @HemaLatha-du1pn
    @HemaLatha-du1pn Год назад

    😊

  • @anildarla1807
    @anildarla1807 Год назад +2

    ఈ అన్న కేమైంది ?????????????

  • @sivajrntr1495
    @sivajrntr1495 Год назад +1

    బాహుబలి 2 కాదు సార్ rrr కరోనా time

  • @Venkataramana-pk7fl
    @Venkataramana-pk7fl Год назад +1

    సర్వ ంజైలుమోసంరెడి

  • @kamireddymadanagopalredd-di7sl
    @kamireddymadanagopalredd-di7sl Год назад +1

    Abbai killed babai pakka who is abbai

  • @sambasivarao98
    @sambasivarao98 Год назад +2

    It clearly shows the faction politics in seema.they can go to any extent for their selfish attitude ie reddys.any party will give support to some reddy.they will win and dictate the govt.and people .even though jagan has chances of winning since he is ready to give 5000 to 10000for vote.

  • @sominaidu8730
    @sominaidu8730 Год назад

    Sir cbi enquiry still continuing is ridoiculous this is high time for tp oo cbi to put an end card to their enqu III ry

  • @Mahendra-hr1zb
    @Mahendra-hr1zb Год назад

    సైకో సైకో బ్యాచ్ ఎన్ని అపద్దలు చెప్పినా ఎన్ని కట్టు కథ చెప్పిన జనాలు నమ్మరు వివేకా గారిని లేపీంది సైకో సైకో బ్యాచ్ అని జనాలకు బాగా తెలుసు అన్న

  • @KancharlaHanumantharao
    @KancharlaHanumantharao Год назад

    Jaibabu

  • @durgapampana1642
    @durgapampana1642 Год назад +1

    Unlimited 😅

  • @sreenivasvootukuri6614
    @sreenivasvootukuri6614 Год назад +2

    Jagan 100000 wards matladite Laksha abaddale okkatante okkati gani nijam undadu mahaa medavi

  • @srinuvasu3939
    @srinuvasu3939 Год назад +2

    Jai A1 and fake cm

  • @syedmohammedghouse9413
    @syedmohammedghouse9413 Год назад +1

    SW

  • @sudhakard1411
    @sudhakard1411 Год назад

    అంటే కాల్ కాల్ ఎక్స్ తో పాటు చెప్పొద్దని పిక్చర్స్ ను పోలీసులు మాట్లాడొద్దు అని చెప్తే వాళ్ళు ఇది నిజం తెలియకూడదు అని అడిగితే నా ఎదురుగా మాట్లాడొద్దు అంటారేమో కదా

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Год назад +2

    MODI AVINITHI DATTHAPUTHRUDU JAGAN. MODI AVINITHI GARABHAM VALLE JAGAN ELLA CHEDIPOYADU. JAGAN CASES AND VIVEKANDHA REDDY MUDER CASE BEST EXAMPLE OF MODI AND JAGAN AVINITHI BONDING

  • @totalrushgaming8954
    @totalrushgaming8954 Год назад +1

    Sharmila laku okaa seat ivaaledhu

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Год назад +2

    Avinash Reddy ki kuda prana hani jaraga vachchu.

  • @ramamurthy5821
    @ramamurthy5821 Год назад +1

    Sarwam jaganmohanam

  • @shaikmastanvali5902
    @shaikmastanvali5902 Год назад +1

    Na drustilo rajasekhar reddi varasuralu 100:/ suneethamma

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 Год назад +1

    Asalu mohamatam lekunda cheppali Delhi lo iddariki teliyakunda permission lekunda intha jarugutundaa

  • @srinivastanniru2918
    @srinivastanniru2918 Год назад +3

    Twaraga A! .A2 lanu Lona vestea AP daridramu potundhi

  • @raghukurimilla7580
    @raghukurimilla7580 Год назад +7

    Rayalya seems lo astulokisam padavula kosam lands property kisam own brothers ni father's ni sister s ni murder chydam akkada alvatu ankunta kanti vallku fulistap pettakapoye inka ilanti vi chala jarguthaee...

    • @Srinivasulu9326
      @Srinivasulu9326 Год назад +3

      rayalaseema motham ala yem leru brother, faction charitra unna jagan lanti vaallu maatrame ala unnaru. rayalaseema samanya prajalu yevaru ala leru brother ...

    • @bobsheik7347
      @bobsheik7347 Год назад

      @@Srinivasulu9326 అమ్మ లేదు ,చెల్లి లేదు ,బాబాయ్ లేదు ..ఇప్పుడు భార్య కూడా లేదు ....నాకు తెలిసి మొత్తం భారతి పైనా తోసి వేసి బెయిల్ మేడ ఇంటికి తెచ్చు కొంటారు
      ప్రత్యర్థి పార్టీల కి ...నా బార్య పైనా కేసు పెట్టరు అని ...లేడీస్ సెంటిమెంట్స్ మేధా ఎలక్షన్స్ కి వెలతారు

  • @ramakrishnaraju9163
    @ramakrishnaraju9163 Год назад +3

    Election time vastundhi kadha, evadiko time mudindhi. Sympathy votes kosam drama start chesedu Jagan.

  • @ayubkhanpatan2412
    @ayubkhanpatan2412 Год назад +1

    U

  • @ypavankalyan1156
    @ypavankalyan1156 Год назад

    Aadhinarayana reddy TDP lo untey baagundhu

  • @sivaranjini6423
    @sivaranjini6423 Год назад

    3

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 Год назад +4

    Kadapa janaalaku siggu ledhu

    • @myvillagenature3343
      @myvillagenature3343 Год назад

      Dayachesi andarni ala anakandi plz memu chastunnam ee goralu neraalu chudaleka yeppudeppudu elections vastaya Ani wait chestunnam

  • @satisha1113
    @satisha1113 Год назад

    Clear the sketch vesi champparu

  • @j.v.v.ssatyanarayana8891
    @j.v.v.ssatyanarayana8891 Год назад +1

    Vivekanadareddi kesulo.okavela jagamohanareddiunte athaniki.yekakunda.chuttaniki.mana pahilvan.prdanamantriunnadu

  • @vijayalakshmiadidam4949
    @vijayalakshmiadidam4949 Год назад

    Satha manam bhavathi seriel4th April 2023

  • @thirupathirao123vemula-zg7nf
    @thirupathirao123vemula-zg7nf Год назад

    Jim

  • @kishoremnv999
    @kishoremnv999 Год назад +2

    HAI DRUSYAM MOVIE CHUSARA ALL OF YOU
    PART 1
    PART 2
    NOW PART 3.......

  • @arvindshekar9963
    @arvindshekar9963 Год назад

    Simham Dr Rajasekhar ready's Bidda Simham Jagan Anna Simham Bidda Simham is Simham Simham Bidda Jagan Anna Simham

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Год назад +1

    ఇప్పుడు కూడా అవినాష్ ని ఇరికించి ప్యాలెస్ జంట తప్పించుకుంటారు

  • @kavurisrinu9488
    @kavurisrinu9488 Год назад

    ABN దిగజారిపోయింది

  • @tabjullasatyamaiah2295
    @tabjullasatyamaiah2295 Год назад +1

    Anivashreddinikoodalepestadu

  • @badraiahkalva5240
    @badraiahkalva5240 Год назад +3

    AP NI SARVNASANAM CHESINA CM YCP THUGLAK BOSADK CM JAIL REDDY GADU WEST CM GADU VENI CM NU CHESINA ADAWALANJHA KODUKULU AP PRAJALU RA NAYANA AP GOVINDHA GOVINDHA JAI TDP CBN SIR GARU NEXT AP CM SIR OK THANKS ANNA BAGA CHEPPINAUO SUPER GA CHEPPINAUO SIR THANK JAI AMRAVATI AP CAPITAL OK

  • @Mahendra-hr1zb
    @Mahendra-hr1zb Год назад

    సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పాలనలో ఏపీ నాశనం సైకో క్రైమ్ కథను ఎన్నో మలుపు తిప్పి నడిపిస్తున్నాడు

  • @sambasivarao-4459
    @sambasivarao-4459 Год назад

    Y

  • @Damodhararaoveeravalli-dv5vf
    @Damodhararaoveeravalli-dv5vf Год назад

    Sir వెంకట కృష్ణ గారు meeru debate chestunna teeruki shellute andhi,

  • @konuxreddy4855
    @konuxreddy4855 Год назад +1

    Antha mee brama ,jagan sir kcr kalisi vunanta varaku emi kaadu

  • @srinivasaraogandepalli8324
    @srinivasaraogandepalli8324 Год назад

    ABN knows more than CBI.

    • @funandfacts7293
      @funandfacts7293 Год назад

      Srinivas Rao Gandepalli knows NOTHING.. except enjoying with government FREE schemes & doing non stop Bhajan to Chanchalguda Criminal 😁

  • @sajjarao7998
    @sajjarao7998 Год назад

    Bhartiya ready next CM so that's why coming name CM follow up Bhartiya Reddy

  • @nagababuindrapalem3545
    @nagababuindrapalem3545 Год назад

    వెంకన్న ఈస్ట్ గోదావరి జిల్లా లో పవన్ మీటింగ్ మీ abn చూపటం లేదు, అంటే కమ్మ కి ఇబ్బంది అని నా. కాపు అండ లేకపోతే

  • @ankushdasarapu5982
    @ankushdasarapu5982 Год назад

    11

  • @pawankb3107
    @pawankb3107 Год назад +1

    Venkata Krishna...
    నువ్వు ప్రశ్న వెయ్యి... ఆయనను మాట్లాడనివ్వు.... ఎదో పెద్ద అంతా నీకు తెలిసినట్లు మాట్లాడుతూ, ఆయన మాట్లాడే ముఖ్యమైన అంశాలకు అడ్డుపడుతున్నావు

    • @user-td4yk4yy1v
      @user-td4yk4yy1v Год назад

      Venkata Krishna Sir, ఒక చిన్న exitement లో ఉన్నారు లే పాపం

  • @abrahamdevadasi2506
    @abrahamdevadasi2506 Год назад

    No

  • @renuvu9033
    @renuvu9033 Год назад

    Saroo michannel up lo kuda fans vunnaru?????

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada Год назад

    Jaraganivvaru cbi vicharana case telanivvari.

  • @sushmarao9407
    @sushmarao9407 Год назад +3

    NEXT ELECTIONS KI JAGAN KANNU YEVARIMEEDA PADINDHO PAAPAM..YSR FAMILY MOTTAM HADALI CHASTUNARANTA😀

    • @funandfacts7293
      @funandfacts7293 Год назад

      ఆల్రెడీ విజయమ్మ మీద ఒక ట్రైల్ జరిగి.. ఫెయిల్ అయిందిగా! ఆమె వెళ్ళే కారు టైర్లు పంక్చర్ అయి కారు బ్యాలెన్స్ తప్పింది 😁

  • @muralik1278
    @muralik1278 Год назад +35

    Please vote for Janasena for clean politics

  • @hrayudu9804
    @hrayudu9804 Год назад

    30th

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 Год назад +1

    Baanam virigindhi

  • @chintadasanthikumari1033
    @chintadasanthikumari1033 Год назад +1

    Sarley kaani meeru tharak vishyam lo doubts unnavi meeru simpathy ki try chestunnara

  • @yusufshaik4074
    @yusufshaik4074 Год назад +1

    Madya lo muslims nu yenduku lagutavu

  • @sontinenisrinu
    @sontinenisrinu Год назад

    Mana India vishayamlo a vishayamina karraviragadu pamuchavadu unthabluf

  • @yarajarlanagaratnam3497
    @yarajarlanagaratnam3497 Год назад

    By