శివుడికి రుద్రాభిషేకం 10 min లో చేసే విధానం | Simple Shiva abhishekam demo | Nanduri Srivani

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Here is the simple but authentic process of Siva puja that can be done by any one irrespective of their caste and gender. It takes just 10 minutes. This can be done in Karthika masam, or on Shivaratri day or every Monday to Lord Shiva (or) can be used as Nitya Puja for Lord Shivas devotees
    Here is the PDF of this Pooja in English & Telugu languages
    drive.google.c...
    This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
    Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #karthikamasam #shivapooja #karthikadeepam
    #shivratri #mahashivratri #abhishek

Комментарии • 840

  • @rajeshwarrao3247
    @rajeshwarrao3247 Год назад +120

    Nenu sc caste andi but shiva bhakthunni ,pooja lo doubts undevi but ee poja tho i cleared all my doubts.God bless you srinivas gaaru mee daya valla pooja vidhanam poorthi ga nerchukunna.thanks andi.

  • @prasanthi9446
    @prasanthi9446 Год назад +94

    గురువు గారు last year కార్తీక మాసం లో ఈ రుద్రాభిషేక స్తోత్రాలు ఇచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రోజు సాయంత్రం ఈ స్తోత్రాలతో అభిషేకం చేస్తున్నాం కానీ వాటికి అర్ధం తెలియడం లేదు అర్ధం తెలిస్తే భావనతో చేయవచ్చు కదండీ దయచేసి మా యందు దయ ఉంచి మీరు ఇచ్చిన రుద్రాభిషేక స్తోత్రాల అర్ధం తెలియజేయగలరని మా మనవి 🙇‍♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yalagaddasailaja1145
    @yalagaddasailaja1145 Год назад +54

    అభిషేకం తర్వాత అభిషేకం చేసిన పదార్థం వేరే పాత్ర లోకి తీసి తుడిచి నా తర్వాత పుష్పం సమర్పించాలని అలా చేస్తున్నా. మీరు ఈ విషయం లో వివరించగలరు

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 Год назад +222

    చాలా చాలా క్రృతజ్ఞతలు గురువుగారు....ఇలా శాస్త్రోక్తంగా పూజలు చేసుకోవాలని చాలా కోరికగా వుండేది...మీ దయవల్ల తెలుసుకుని చేసుకోగలుగుతున్నాము.... మనస్పూర్తిగా మీకు నమస్కారములు గురువుగారు 🙏🙏🙏

  • @mandalojulaxmi3989
    @mandalojulaxmi3989 Год назад +35

    Maa kosam devudu pampichda mimmalni, prati okkaru puja chesukunela prati puja gurinchi cheputunnaru maa pamarulaku daivama 🙏🙏🙏

  • @rameshv9791
    @rameshv9791 Год назад +28

    ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ శివ పూజ చేసుకునే విధంగా చాలా వివరంగా తెలియజేశారు గురువు గారు.. ధన్యవాదాలు గురువు గారు.. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @Medico-j8e
    @Medico-j8e Год назад +8

    ఓం శ్రీమాత్రే నమః ఓం నమశ్శివాయ మా వారు రోజు అభిషేకం చేసే వారు ఈమధ్య అతనికి ఉద్యోగం వచ్చి అభిషేకం చేసే టైం లేక శివయ్య కి పూజ చేయలేదు అని బాధ పడేవారు నేను మీ యూట్యూబ్ ద్వారా నేను రోజు పూజ చేస్తున్నాను అభిషేకం కూడా చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మా వారికి నాకు

  • @d.swathilakshmi5015
    @d.swathilakshmi5015 Год назад +12

    గురువు గారు అందరి మేలు కోరి మీరు చేసే ఈ వీడియోస్ ద్వారా ఎంతమంది మేలు చేకూరుతుంది .మీరు మీ కుంటుంబ సభ్యులు అందరు ఎల్లప్పుడు ఆయూరు ఆరోగ్యాలతోఎల్లపుడు అనందంగా ఉండాలని కోరుకుంటున్నాము .🙏🙏🙏🙏🙏

  • @kotlasudheer4997
    @kotlasudheer4997 Год назад +33

    గురువుగారు మాకు ఇంత అర్ధమయ్యేలాగా
    స్వామి వారి రుద్రం మాకు శ్లోకం రూపాన్న అందించిన మీకు కొన్ని వేల నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-me9eg4hs2p
    @user-me9eg4hs2p Год назад +9

    ఎంతో చక్కగా చెప్పారండి మాలాంటి అజ్ఞానులు కూడా చక్కగా అర్థం అయింది మీ పాదాలకు నమస్కారం గురువుగారు ఇలాంటి మంచి విషయాలు ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాను మీ పాప గారు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంది మాకు ఎంతో సంతోషం కలిగింది

  • @karribhulakshmi8778
    @karribhulakshmi8778 Год назад +5

    గురువుగారికి నమస్కారాలు అండి నేను మీరు చెప్పినట్లే ఈశ్వరుడు పూజ చేసుకున్నాను ఈశ్వరుడే కనిపించాడు ఆ ఫోటో మీకు పెడదామంటే నాకు ఎలా పెట్టాలో తెలియట్లేదు స్వామి. కానీ చాలా సంతోషం మీలాంటి గురువులు మాకు దొరికినందుకు మాకు చాలా సంతోషం తండ్రి ఇప్పటివరకు ఎవరికీ నేను మెసేజ్లు పెట్టడం అవి రావండి నేను ఇవాళ మీ గురించి నేర్చుకుని మీకు పెడుతున్నాను చాలా సంతోషం గురువుగారు నమస్కారం

  • @s.tarakeswarrao3200
    @s.tarakeswarrao3200 Год назад +183

    గురువు గారు సత్యనారాయణ వ్రతం చూపండి మీకు మా వందనాలు

    • @venkataraghavavlogs
      @venkataraghavavlogs Год назад +12

      Guruvu garu mundhe chepparu , Satyanarayana Vratam valana yentho mandhiki Upadhi kaluguthundhi andhuke cheyamu ani, so dhani gurinchi cheppina Vratam gurinchi Chuparu

    • @tejaswinimettelu4760
      @tejaswinimettelu4760 Год назад +6

      @@venkataraghavavlogs Avunu I agree with you bro

    • @somisettyaswini4934
      @somisettyaswini4934 Год назад +3

      I am also agree with you brother

    • @bhanupriya2281
      @bhanupriya2281 Год назад +1

      Yes we need satyanarayana vratam pooja … but we don’t know if we can do it on our own

    • @deepthich9143
      @deepthich9143 Год назад +1

      Avunu andi

  • @nithyashree1164
    @nithyashree1164 Год назад +85

    im really thankful for you Srinivas sir and family because we younger generations dont know much about so many things but i am really thnkful to you all because you have shown the path to how puja procedures and also giving us explanations so many videos about our culture and our gods and the history and the reasons behind it and much more that you have been sharing im blessed i used to always think why there is no institutions or any centres where they teach these things to learn because at my home i have no much knowledge on pooja stuff we just do pooja but no procedures followed i was scared to do because one small mistake is a misfortune god heard people like me and you and your faimily is really doing good in spreading this really important part of life i pray god for your well being and good health .
    all your videos have been a guide and a many things have come positive in my life thnku
    Om namah shivaya

    • @nithyashree1164
      @nithyashree1164 Год назад +1

      Tnku for reading me
      I wish to learn more on how to celebrate festivals of the year Jan to dec and it's pooja also things to do on amavasya and poornima like we get in calendar atleast I'll be able to do some correctly

    • @mohangun6686
      @mohangun6686 Год назад +2

      Yes sir i agree with u. Even i want to express same feeling.
      Really really great n thanks to srinivasi

    • @lakshmisatti2588
      @lakshmisatti2588 Год назад

      Where is pdf?

    • @srinu53859
      @srinu53859 Год назад

      @@mohangun6686 you want

    • @sharmilakolli4869
      @sharmilakolli4869 Год назад

      My daughter also follows all his demo pooja videos and perform all poojas. All kudos to Srinivas garu

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 Год назад +7

    జీవితం లో mottamodhata sari karthika maasam అన్నీ రోజులు trupthiga పూజ chesukunnanu..continue chesthunnanu మీ punyama అని..God bless your family🙏🙏🙏🙏

  • @vanikrishna4262
    @vanikrishna4262 Год назад +5

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏💐
    శివాయ గురవే నమః 🙏💐
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏💐
    గురూజీ శతరుద్రీయంతో అభిషేకం చేయవచ్చా సెలవియ్యగలరూ 🙏🙏🙏💐💐

  • @maddiviveknyay3779
    @maddiviveknyay3779 Год назад +6

    గురువుగారు దయచేసి సంధ్యావందనం చేయు పద్ధతిని ఒక వీడియో ద్వారా వివరించగలరు. ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది.

  • @leelabalajiveerla4234
    @leelabalajiveerla4234 Год назад +3

    గురువు గారి పాదాలకి నా శిరస్సు వంచి నమస్కారం తెలియచేస్తున్నాను

  • @Kachana_Padmaja
    @Kachana_Padmaja Год назад +6

    చాలా సులభంగా చేసుకునే లాగా ఉంది గురువు గారు ఇలాంటి 15 నిమిషాల పూజ videos ఇంకా pettandi ప్లీజ్ 🙏🙏🙏

  • @divyaanyam7030
    @divyaanyam7030 Год назад +14

    After doing navaratri Pooja nine days there is lot of change in my life all my long pending works are cleared and i am so happy thank you sir for guiding us in good way

  • @tejaraghuvvanga2215
    @tejaraghuvvanga2215 Год назад +36

    శ్రీ విష్ణు రూపాయ 🙏🏻నమహ శివయ్య 🙏🏻హర హర మహా దేవ 🙏🏻

  • @savitriy2682
    @savitriy2682 Год назад +10

    ఈ పూజ విధానం సింపులుగా, చేసుకోవడానికి వీలుగా వుంది. చాలా బావుంది 🙏🙏👌👌

  • @mohangun6686
    @mohangun6686 Год назад +23

    Sir / guruji .... recently started watching ur videos.
    U r making a great content which is not told by our parents. Great job.
    The beauty of ur videos is..... u giv pdf link n everything explain in description in pdf format.
    So that we can spell mantras easily with out wrong pronunciation.
    After watching ur video ...immediately i go to description n take pdf print n come back n sit again open n play ur video by watching n reading along with ur voice.
    Like this i play 4 or 5 times until i get used to those mantra words by watching pdf text.
    .....
    So many other people release video n mantras , which not useful to us.
    They dont write on the screen or pdf . We cant take screen shot also.
    In other way ...u r indirectly making so many schishyas( students.)
    Thank u. U r aakalavya guru to us.

  • @balimiseshuseshu4101
    @balimiseshuseshu4101 8 месяцев назад +1

    మీరు తలపెట్టిన పూజ యజ్ఞం కు మీకు సాష్టాంగ నమస్కారం లు.గురూజీ నేను బెంగళూర్ లో మిమ్ములను కావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఏ గురువు లేకనే మీ ద్వారా చాలా పూజలు మంత్రాలు ప్రత్యేకంగా కనకధారా స్తోత్రము తాత్పర్యము తెలుసుకొని పాటిస్తున్నా.

  • @madhavichalam4401
    @madhavichalam4401 Год назад +2

    మీరు పంపిన కార్తీక మాస siva పూజ మాకు ఎంతో ఒపయోగ ముగా వున్నది మేము పొద్దున్న సాయంత్రం చేసుకొంటున్నాము చాల సంతోషముగా తృప్తి గా వుంది మాకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు శ్రీవాణి చాల బాగా చేసి చూపించింది చాల thanks

    • @saraswatik5058
      @saraswatik5058 Год назад

      శ్లోకం తెలుగులో పెట్టండి గురువుగారు చాలా ధన్యవాదములు

  • @vasanthik4121
    @vasanthik4121 Год назад +9

    🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
    🌺 ఓం నమః శివాయ 🌺

  • @rakeshsharmaannamalain7638
    @rakeshsharmaannamalain7638 Год назад +6

    Sir.
    కనీసం మీరైనా
    1. ఈ దీపం వెలిగించే విధానం?
    2.ఎన్ని దీపాలు పెట్టాలి?
    3.దీపం యొక్క నియమం ఎంటి?
    4.ఎన్ని వత్తులు పెట్టాలి(Demo video)
    5.Ye direction lo పెట్టాలి? (Demo video)
    6. Ye ye nooonelu vadali?
    7. Ye lohalalo pedite మంచిది?
    8.First ధూపం veliginchala? దీపం వెలిగించాలి?
    వీలైనంత clear ga ,demo oriented ga చేస్తారని ఆశిస్తూ meeku మనః పూర్వక వందనాలు...

  • @saikumarsanda6643
    @saikumarsanda6643 Год назад +2

    Sister meru camerani chusinappudu edho power la anipisthundhi, Amma vare chusthunna feeling🕉️

  • @vanaja4712
    @vanaja4712 Год назад +3

    చాలా చాలా బాగుంది నేను ఇజీగా చేస్తున్నాను కాకపోతే శివలింగం లేదు అదేబాధగావుంది 🙏🙏🙏

  • @deeparaj7792
    @deeparaj7792 Год назад +22

    Last year I did abhishekam pooja ,I made my children also do the abhishekam , this year also I will do this pooja .. Thanks you guruji for sharing such divine vedios to us.. We are very grateful to your services to people like services to God.. Thank u so much 🙏

    • @sridharraovideos
      @sridharraovideos Год назад

      @nandana రోజు అభిషేకం చేసుకోవచ్చు

    • @tejeshraju5663
      @tejeshraju5663 Год назад +1

      Sivaratriki palu,neyi,Tena, Perugia,sugar abhishekam ela cheyyali sivaratriki

  • @goa7541
    @goa7541 Год назад +4

    చాలా అన్నదంగా ఉంది గురువు గారూ...మే వీడియో చూసిన తర్వాత

  • @konarinani9144
    @konarinani9144 Год назад +6

    గురువుగారు నమస్కారం కార్తీక పౌర్ణమి పూజా విధానం పిడిఎఫ్ వీడియో చేయండి

  • @tharunikasri281
    @tharunikasri281 Год назад +6

    🙏🙏🙏🙏గురువు‌ గారు...కామాక్షీ‌ దీపం గురించి తెలపండి....రెండు కామాక్షీ దీపాలు పెట్టుకోవచ్చ

  • @yamunaa4862
    @yamunaa4862 Год назад

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🏿 అమ్మ నాకు ఒక సందేహం. శివునికి ఉపవాసం చేసేటప్పుడు మంచి నీరు తాగవచ్చు నా ఎందుకంటే చాలామంది మంచి నీరు తాగితే ఉపవాసం వదిలేసినట్లు అవుతుంది అని అని అంటున్నారు దయచేసి ఈ సందేహానికి సమాధానం తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః 🙏🏿

  • @sandhyadendukuri4705
    @sandhyadendukuri4705 Год назад +2

    ధన్యవాదాలు గురువు గారికి, చాలా సులువు
    గా అందరూ చేసుకునే విధంగా video చూపించారు

  • @hpcreations7091
    @hpcreations7091 Год назад +1

    ఈ పూజ విధానం నేను రోజు సాయంత్రం సమయం లో చేసుకుంటాను.

  • @madhurimapatil3776
    @madhurimapatil3776 Год назад +1

    అరుణాచలశివ🙏🙏🙏🙏🙏
    గురువుగారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏

  • @bhargavign9885
    @bhargavign9885 Год назад +1

    Pranamaalu guruvugaru, e video inka last time petina Rudhram video tho chala baga pooja aindi ma intlo Shivayya ki 🙏🙏

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala Год назад +6

    ✍️🙏💪🤘 ఓం నమః శివాయ..
    ఓం శ్రీగురుభ్యో నమః..

  • @vasanthakumariamruthapuri503
    @vasanthakumariamruthapuri503 Год назад +13

    ఓం నమః శివాయ హర హర మహాదేవ 🌹🌹🌹🌹

  • @manojapl1740
    @manojapl1740 Год назад +7

    Namaskaram Sri Nanduri garu 🙏
    So nice to see Sri Vani doing pooja demo for all of us.

  • @jagappashere6016
    @jagappashere6016 Год назад +2

    Guru Gaaru last year meeru pettinna Rudhram nenu still continue cheauthunna naaaki anni manchi JARIGEENDI gurujii...
    Sri mathiri namaa..🙏👏👏

  • @user-zq7me7tr4t
    @user-zq7me7tr4t Год назад

    meeku ve vela namaskaraalu guruvu garu.....miru cheppe nitya puja roju follow avtunnanu....just oka 3 days lone chala change kanpistundi.....manasu santhanga untundi....oka spiritual divine feeling.....meeku emichina e runam teerchukolenu

  • @parushurambathini9570
    @parushurambathini9570 Год назад +4

    ఓం నమో శివాయ. శ్రీ లక్ష్మి నరసింహయ శ్రీ మాత్రేనమః

  • @juluriindupriya5250
    @juluriindupriya5250 Год назад +10

    Hara Hara Mahadev!! A big Thank you .Srinivas garu .. I am following most of your videos am learning the new things. And am very peaceful at the moment just because of your speech and your videos.. Thank you once again. Koti koti punyalu miku mi kutumbaniki cherali ani manasara korukuntunanu...
    Andariki munduga... Bhahiniasta bojananam subhakankshaluu.😊

  • @VR-1962
    @VR-1962 Год назад +2

    🕉️🕉️🕉️ క్రితం సంవత్సరం మీరు మకు తెలియచేసిన నాగదేవతల కవచం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీకు సదా కృతఙ్ఞతలు 🙏🙏🙏

  • @annapurnan1293
    @annapurnan1293 Год назад

    Meku ela thanks chepalo thelyadhu kani .... meerey maku guruvu ga bavinchi roju mimalani thaluchukuni pooja start chesthamu... thank u guruvu garu

  • @vinay4015
    @vinay4015 Год назад

    Sri Vani ur hubby is very lucky because now a days nobody is ving God bhakti like u

  • @lakshmi.knaidu800
    @lakshmi.knaidu800 Год назад +3

    Chala thanks guruvu garu. Completed puja at Linga aavirbhavam timings as per ur instructions/suggestions. Chala happy. 💐🙏💃😊

  • @phanisagar7060
    @phanisagar7060 Год назад +6

    గురువు గారికి నమస్కారాలు, విఘ్నేశ్వరుని పూజ చెప్పలేదు ఈ వీడియో లో,చేయాలా లేదా సందేహం తీర్చగలరు

  • @negangadhargoud1284
    @negangadhargoud1284 Год назад +11

    అరుణ చాలా శివ 🙏🙏🙏🙏🙏

  • @ShivaShiv-vq3xh
    @ShivaShiv-vq3xh 3 месяца назад +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @gsudhamadhuri407
    @gsudhamadhuri407 Год назад +3

    శతకోటి వందనాలు గురువుగారు 🙏

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu Год назад +3

    ఓం శ్రీ గురుభ్యోనమః🌹🌹🙏🙏🙏🙏🙏
    హర హర మహాదేవ శంభోశంకర 🌹🌹
    ఓం నమః శివాయ🌹🌹🙏🙏🙏🙏🙏

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 Год назад +3

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 Год назад +1

    🙏om namah shivaya jai parvati maatha gangaa maatha mohini maatha. Mahaabaagyam.shivayya paadhaalaki namaskaaramulu. Meeru andharu happy ga undaalani shivayya ni vedukuntunna

  • @ashuamit6558
    @ashuamit6558 Год назад

    Me videos ma lanti valaki entho vignanam kalispistunaru Pooja patla telinivalu ela chesukovalo videos chuste chalu sir meeru me family chalaga undandi meeku antha manche jaragali mem entho punyam chesukunte kani me videos chudalem anduke meeku punyam tho moksham kuda kalagalani manasara ashistuna guru garu mere naaku guru inka

  • @sunilkumarkasula1100
    @sunilkumarkasula1100 Год назад +1

    నండూరి గారు మీ దయ వల్ల మేము కూడా శివ అభిషేకం nerchukunnammu

  • @anilgarshakurthi5784
    @anilgarshakurthi5784 Год назад +1

    అయ్య సొంతం గా వాహనాల పూజ ఎలా చేయాలో ఒక వీడియో చిత్రీకరణ చేయండి

  • @sudhakaruraadi
    @sudhakaruraadi Год назад +7

    శివాయ గురవే నమః 🙏🙏🙏

  • @aparnanemalikanti1712
    @aparnanemalikanti1712 Год назад

    namaste Guruvu garu ,
    nenu mee 7 sanivarala vratam chesanu.naaku oka adbhutam jarigindandi.2nd sanivaram ki naaku tirumala srivari sevaki pilupu vachindi.correct ga 5th week naaku swami ekantha sevaki duty vachindi.chala santosham andi.meeku naa dhanyavadamulu.

  • @kalyanikotari4624
    @kalyanikotari4624 Год назад +6

    🙏🙏🙏Sri vishnu rupaya namaha sivaya 👏 ♥ Hara hara Maha deva om namah sivaya 🌺 👏 🙏🙏

  • @DreamsOFsrkWorld
    @DreamsOFsrkWorld Год назад

    శివరాత్రి నుండి
    మూడించులు గల శివలింగం
    ఇంట్లో పెట్టి ప్రతిరోజూ
    నీరుతో అభిషేకం చేస్తు
    పూజిస్తున్నాము ...
    ఇ శివలింగాన్ని ఇంట్లో వుంచుకోవచ్చా
    మా సందేహాన్ని తీర్చగలరు ...

  • @ranjithakv5137
    @ranjithakv5137 Год назад +3

    Tqu guru garu.....and srivani fr this pooja video....God bless you and all....🙏

  • @highvibesbyhoney
    @highvibesbyhoney Год назад

    Guruvu gari ki padhabi vandhanallu 🙏mee videos chala chal bagutuneye .maku teliyane annno vishayallu tellusukuntunnamu enthati janane maku teliyachesthunndhu ku meeku ellapudu runna padi vuntamu . 🙏Maa papa ki 7 years prati rojju night mee video okka story laa vene padukuntundi. 🙏🙏

  • @sahasrayedunuthula7415
    @sahasrayedunuthula7415 Год назад +1

    🙏🙏 Namaskaram guruvu garuv.
    Karthika masam lo pradhosha pooja vidhanam chaala bagundhi.
    Nadi oka chinna vinnapam morning ( prathah kala ) pooja vidhanam video kuda cheyandi guruvu garu .

  • @santhoshreddy3882
    @santhoshreddy3882 Год назад

    Sri Vani gaariki manchi Pelli sambandham vachhi bhoga bhaagyaalatho gampedu pillalatho aanandhamgaa, aarogyamgaa, aadhyaathmikamgaa jeevitham vundaalani manaspoorthigaa korukuntunna.

  • @leelakumari9601
    @leelakumari9601 Год назад +1

    Guruvugaari ki padaabhivandhanam 🙏🙏🙏 sivalingam etuvantidi unte manchidi .. telupagalaru 🙏🙏🙏🙏

  • @shruthit3104
    @shruthit3104 Год назад +2

    Thank you so much for the pooja demo video. A humble request to the admin can you please place the ads in the beggining of the video. I'm playing the video and performing the pooja and it's little disturbing to have ads during the pooja🙏🙏🙏

  • @srilukalvakunta646
    @srilukalvakunta646 Год назад

    Sivaratri Shubhakankshalu guruvugaru eroju nenu e puja meru chesukunna chala prasantam ga undi🙏🙇‍♀️

  • @mettaswathi7932
    @mettaswathi7932 Год назад

    Chaalaa chaalaa dhanyavaadaalu guruvugaru
    Meeru chesey krushi malaanti valandariki chala help avutundi
    Varahi puja naku chala manchi phalitam chupinchindi
    Nenu oka clg lo work chesukuntaanu naku anta time vundakapoena meeru cheppey vidhaanam mee pdfs maku chala help avutunnai meru malanti valla kosam enka manchi manchi videos chayali
    Enka poori yatra vishayalu waiting
    Siva lingam pettukovacha leda sandeham kuda terindi chaalaa chaalaa dhanyavaadaalu 🙏🙏🙏🙏

  • @meerajyothirmai6479
    @meerajyothirmai6479 Год назад +7

    Namaste Mastergaru.. 🙏🏻 .. please upload video on rules and regulations for pregnant women to perform puja. Till which month pregnant women can perform puja. What are the books and chantings to be read at this stage . We need a detailed video from you .. 🙏🏻🙏🏻

    • @divyasri6127
      @divyasri6127 Год назад +1

      5 months varaku pooja chesukovacchu..... Next nunchi only parayanalu chedukondi..... Lalita sahastra nama parayana okkati chalandi life mottam maripotundi......

  • @srilakshmia3443
    @srilakshmia3443 Год назад

    DhanyavadAlu Guruvu garu! Mee daya valla navaratri puja haayiga chesukogaligamu. Ippudu atyanta puNyAnni iche kArthIka mAsa puja ni sulabham ga chesukune adrusTAnni icharu! Dhanyosmi! Mee ammayiki subhAssEssulu!

  • @medasreepathi2516
    @medasreepathi2516 Год назад

    Miru chupinchina vidanga pooja chesanu guruvu garu ippudu
    ధన్యవాదాలు

  • @allasudhakar2372
    @allasudhakar2372 Год назад +1

    Sri Vishnu rupaya sivaya namaha sri mathre namaha🙏🙏🙏 Guruvu gariki namaskaram🙏🙏🙏

  • @vijayavoruganti5858
    @vijayavoruganti5858 Год назад

    గురువు గారి కి నమస్కారము లు 🙏 శివాభిషేకం చెసినాతారువాత శివునికిఅలకించినాతరువాత నైవేద్యం పెట్టాలి ఎలా పెట్టాలో చెప్పగలరు 👏

  • @dhanalakshmigogineni2848
    @dhanalakshmigogineni2848 Год назад +1

    Mee demo video kosam waiting chala thanks guruvu garu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anupamabande7335
    @anupamabande7335 Год назад

    dhanyavadamulu guruvu garu... Ee roju siva linganni petti intlo tholisariga pooja chesujunnamu🙏🏻🙏🏻🙏🏻

  • @civanakusravanthi2188
    @civanakusravanthi2188 Год назад

    Chala bhaga chesaru samanyulu thelikaga chesukune vidamga chesaru dhanya vadalu guru garu

  • @psridhar9681
    @psridhar9681 Год назад

    Guru gariki padabhivandanalu. Jai shree Nanduri Srinivas guruji ki🙏🏻🙏🏻🙏🏻

  • @OMKARJEWELLERS93
    @OMKARJEWELLERS93 Год назад +2

    Ayya pooja ayepoyaka harathi estam kada ha harathi ki chuttu water tippi devudiki chupinchala ,leda swamy ki chupinchaka manam tesukune mundu water chuttu tippala telupagalaru .......

  • @bhargavaram6466
    @bhargavaram6466 Год назад +1

    Om Namo shivay thank you Gurugaru to all family members

  • @hanisirimuppidi6291
    @hanisirimuppidi6291 Год назад

    Guruvu garu ivanni meeru cheppaka poivunte memu enthoo agnanam lo kooruku poye vallam. mi padlaku setakoti vandanaalu

  • @omsairam3846
    @omsairam3846 Год назад

    God bless you Nanna saraswati devi amma varini chustunnanttu vundi 🙌🙏🏻

  • @tanukusatyam
    @tanukusatyam Год назад +1

    చాలా చాలా బాగుంది గరువు గారు ధన్యవాదాలు

  • @MrSaihoney
    @MrSaihoney Год назад +3

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @gurusalaaruna7277
    @gurusalaaruna7277 Год назад +2

    Video pettinanduku thank you

  • @kalapalabose5018
    @kalapalabose5018 Год назад

    Guruvu gaaru, కేదారేశ్వర వ్రతం చేసే విధానం, వీడియో చేయాలని కోరుకుంటున్నాను.

  • @santhipriya3143
    @santhipriya3143 Год назад

    గురువు గారికి, ధన్యవాదములు, కాత్యాయని వ్రతం విధానం పై వీడియో దయచేసి చేయండి

  • @vinayayinapurapu
    @vinayayinapurapu Год назад

    Danyavadamulu Nanduri garu. Chala chakkaga vivarincharu

  • @laxmanakumartalla9523
    @laxmanakumartalla9523 Год назад

    అమ్మా.... దయచేసి కాలభైరవ నిత్య పూజ విధానం వీడియో ఇవ్వవలసిందిగా అభ్యర్థన....🙏🙏🙏

  • @aharini1851
    @aharini1851 Год назад +1

    Prathyangira Amma nityapooja vidhanam chupandi guruvugaru

  • @tsnvprasad3579
    @tsnvprasad3579 Год назад +1

    Satyanarayana vratam intlo sontamga chesukune suluvina paddhati chupinchandi guruvu Garu 🙏

  • @srinuakula1477
    @srinuakula1477 Год назад +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు 👏👏👏👏👏

  • @sushilamarri8925
    @sushilamarri8925 Год назад

    Sri Vishnu rupaya namashivaya gurvu gari padalaki vandhalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 Год назад +2

    Thank you mam for sharing valuable information 🙏🙏

  • @devisris4339
    @devisris4339 Год назад

    గురువు గారు ముందుగా మీకు మా యొక్క పాదాభివందనాలు.మాకు ఒక సందేహం తెలియజేయగలరని కోరుకుంటున్నాను.కారీక మాసంలో సప్త శనివారాల వ్రతం చేయవచ్చున అనే సందేహం గురువు గారు.

  • @satyavathik6730
    @satyavathik6730 Год назад +1

    పూజా విధానం చాలా బాగుంది

  • @AnithaAnitha-fe5re
    @AnithaAnitha-fe5re 7 месяцев назад

    thanks shivaya అడగగానీ పంపించినందుకు

  • @lathasomnath
    @lathasomnath Год назад +2

    Thank u so much andi 🙏🙏🙏 did last year also

  • @savitriy2682
    @savitriy2682 Год назад +2

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏