NTR Class Mate..Actor K.V.S.Sarma .. unknown story

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #ntr #kvssharma
    NTR Class Mate..Actor K.V.S.Sarma .. unknown story
    Subscribe our channel for more videos

Комментарии • 64

  • @prabhakarmungili2198
    @prabhakarmungili2198 Год назад +26

    చాలా మంచి యాక్టర్ గురించి చెప్పారు సార్.... కానీ అతను 49 సంవత్సరాలకే చనిపోయారు అనే విషయం మాకు తెలియదు సార్.... మంచి విషయం చెప్పారు... ఇలాంటి ఎందరో కనుమరుగైన కళాకారుల గురించి తెలియ చేస్తున్నందుకు థాంక్స్ సార్

  • @rajashekhar2212
    @rajashekhar2212 Год назад +24

    మంచి వ్యక్తి, మంచి నటుడు శర్మ గారి గురించి ఇంత మంచి విలువైన విషయాలను అందించిన మీకు నమస్కారములు🙏 అభినందనలు సార్👍🤝🤝

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Год назад +25

    సీతారామ కళ్యాణం చిత్రం ముగింపులో పరశురాముడు పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపారు శ్రీ కె వి యస్ శర్మ గారు... దాదాపు పది నిముషాలు ఆ పాత్రతో రక్తి కట్టించారు శ్రీ శర్మ గారు

  • @m.r.prasad
    @m.r.prasad Год назад +6

    గొప్ప స్పష్టమైన ఉచ్చారణతో , చక్కని నటన ప్రదర్శించిన అద్భుతమైన ప్రతిభావంతుడు .

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Год назад +11

    ఆనాటి మేటి నటులలో ఒకరైన కీర్తిశేషులు K V S శర్మ గురించి సవివరంగా తెలియజేసిన మీకు ధన్యవాదాలు.

  • @ghantasalabhimavaram7564
    @ghantasalabhimavaram7564 Год назад +10

    మీకు అభివందనములు.
    గొప్ప కంఠం. కె.వి.యస్. శర్మ
    గారి గురించి చాలా బాగా
    చెప్పారు.

  • @jaggarao2312
    @jaggarao2312 Год назад +6

    విశిష్టమైన వాచకం, నటన..!! ఆణిముత్యం.. 🙏

  • @111saibaba
    @111saibaba Год назад +4

    చాలా మంచి గొంతు విశిష్టమైన రూపం గల శర్మకు రావలిసినంత గుర్తింపు రాలేదు . బహుశా ఆయన కులమే ఆయనకు ప్రతి బంధకం అయిందేమో . చిన్న వయసు లొ పరమ పదించినా ఆయన వేసిన పాత్రలు, మేము పిల్లలుగా చూసినప్పటికీ బాగా గుర్తు ఉంటాయి . ప్రత్యేకం గా ఆయన వాయిస్ చాలా ప్రత్యేకం.

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 Год назад +7

    ఈ మధ్య నే శర్మ గారి గురించి తెలియ చేయమని ఒకరిని అడిగాను. మీరు తెలిపి నందుకు ధన్యవాదాలు

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 Год назад +1

      వీరాభిమన్యు సినిమాలో శకుని పాత్ర చేశారు.
      సీతారామ కళ్యాణం సినిమా లో పరుశురాముడు పాత్ర చాలా బాగా నటించారు.

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Год назад +6

    Manchi visayalu chapparu Thanq SIR

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 Год назад +14

    సీతారామ కళ్యాణం లో
    భార్గవ రాముడు గా సూపర్

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Год назад +1

      My favorite character. Super action 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀

  • @gurralasankararao661
    @gurralasankararao661 Год назад +3

    Exlent, good information MATUKUMILLI GARU, THANK YOU SIR👌👌👌

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 Год назад +6

    జయసింహ చిత్రంలో ఎస్వీఆర్ కు సహాయకుడిగా మంచి నటనను ప్రదర్శించిన శర్మగారి ని ఎన్టీఆర్ చాలా ప్రోత్సహించారు

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Год назад +12

    అప్పుడు ఎంతో ఉన్నత స్థాయి లో ఉన్న ఆయన స్నేహితులూ , క్లాస్ మేట్స్, ఆయన తో నాటకాలు వేసినవారూ ఆయనకేం చేశారు?

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Год назад +7

    Manchi veteran Actores gurinchi Chaputhu naru but very sad to hear about the ending of sri Sharma Garu

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Год назад

      Super actor kadha madam cherukumillisatyavani11 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

  • @vishwanathkumar1530
    @vishwanathkumar1530 Год назад +3

    Thanks for sharing such agreat actors information...K.V.S. Sharma was a very good actor.. 🙏🙏

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Год назад +1

    ఆరోజుల్లో నాటక రంగమే గొప్ప ఆడిషన్ రంగం! స్పష్తమైన వాచికం చక్కటి వాయిస్ మోడ్యులేషన్ తో మరింత చక్కటి భావ ప్రకటన తో డైలాగులు, నటనల తో ప్రముఖుల ను మెప్పించేవారు నాటక రంగ కళాకారులు ! అందుకే వాళ్ళని మనం ఇప్పటికీ తలచుకుంటున్నాము

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +3

    One of my favorite old time actor. Kanchenjunga kantam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @adityasarma4425
    @adityasarma4425 Год назад +3

    Sadbrahman doesn't bother to gather wealth.He discharges his Dharma and remain as chiranjeevi in our memories. Thanks for drawing our attention to this luminary of celluloid .

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 Год назад +8

    Kvs sharma was famous for his voice and action

  • @sagarprathipati8390
    @sagarprathipati8390 Год назад +1

    Kvs.శర్మ గారి వాచకం నటన బాగుంటుంది .కంచు kantam

  • @straightfacts
    @straightfacts Год назад +1

    I was looking for a tremendous actor who played God Parushuramudu in Seetarama Kalyanam.. At last, thanks to your video; now I know of this great actor. His performance where in , he questions God Rama about his origins and following performance is a masterclass for actors. Thanks Vendivennela ...

  • @ramakrishnaakkiraju8208
    @ramakrishnaakkiraju8208 Год назад +8

    మంచి కంఠథ్వని శర్మ గారిది

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe Год назад +3

    Antha goppa natuniki ,inkaa enno
    paathralu isthe, chaalaa baagundedi!!!

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Год назад

      Ah aunu kadha madam super senior actor kadha MahaLakshmi hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

  • @ramanarao18
    @ramanarao18 Год назад +5

    43 ఏళ్ళకే, 1966 లో మరణించారా??పాపం pity....😞😔😔🙏🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +3

    Many thanks for video sir.🙏🏼🙏🏼🙏🏼

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 Год назад +3

    Great. 🙏🙏🙏🙏

  • @viswanathkonyala4796
    @viswanathkonyala4796 Год назад +1

    nice information about good actor

  • @nallasuribabu7786
    @nallasuribabu7786 Год назад +2

    శ్రీ సీతారామకళ్యాణం చిత్రంలో.... శ్రీరాముడిని ఉద్దేశించి...నాలో చూసింది నా భ్రాహ్మణ్యాన్నటరా నా క్షాత్రాన్ని కాదటరా అంటూ పలికే డైలాగ్ తో చిత్రానికే తలమానికంగా నటించి క్లైమాక్స్ ని అత్యద్భుతంగా రక్తి కట్టించిన తీరు న భూతో న భవిష్యతి.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Год назад +3

    Thank you sir🙏🙏🙏

  • @Pulihara
    @Pulihara Год назад +4

    Good information

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Год назад +3

    Eyes ..too remarkable...saintlt too..

  • @user-mq1yd5ry7v
    @user-mq1yd5ry7v 11 месяцев назад

    Baga salvicharu.K .V.S Sarma gari gurunchi 🎉

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Год назад +2

    I like him his unforgettable acting performance of he was acting for the film of Lakshadhikari. He is a leg wanred person he was a uncle of inthis movie. NTR maxium cooperated to sarma he was acting. More movies. I pity him to life history. Where about his family?

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Год назад +5

    43 years..death.
    Had he lived...
    In Vimala too as relative of zamindar..
    Sudden disappearance..

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Год назад +4

    వల్లం నరసింహారావు గారి గురించి చెప్పండి 🙏

  • @bhanuprasadkosaraju2231
    @bhanuprasadkosaraju2231 Год назад +2

    Good collection of news on all veteran actors.

  • @apparaom3856
    @apparaom3856 Год назад +5

    భారతరత్న పద్మ విభూషణ్ కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ శర్మ గారు ఎక్కువ నటించారు జ్వాలాదీప రహస్యం ఖైదీ కన్నయ్య

    • @quamruddinshaik1196
      @quamruddinshaik1196 Год назад

      BharathaRatna&Padma vibhushan T.L.KanthaRao gariki Bharata prabhutvam ivvaledu, AppaRao varu meeru ichhukunnara kompatisi,mee abhimanam T.l.k gariki abhinandaniyam,noppiste khantyavudni suma

    • @venkatarao1658
      @venkatarao1658 Год назад

      అయ్యా... Be informed that Kanta Rao gaaru was not an awardee of Bharat Ratna or Padma Vibhushana etc.
      😊😊😊😊😊🙏🙏🙏🙏

  • @suryanarayana5326
    @suryanarayana5326 Год назад +3

    my Favourite

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Год назад +3

    Nammina Bantu Dagudumoothalu films starting lo aayana cheta Adurthi adbhtam ga dialouges cheppincharu

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Год назад +1

    వీరపాండ్య కట్టబ్రహ్మన శివాజీ గణేశన్ కి వాయిస్ అంటే నమ్మబుద్ధి కావటం లేదు, జగ్గయ్య గొంతే అనుకొంటున్నాను, ఆయన సినిమాలు చాలా చూశాను, బాగా గుర్తు, 1966 లో చనిపోయినప్పుడు నాకు ఏడేళ్ళు

  • @lifewary1
    @lifewary1 Год назад +1

    Thank you🙏

  • @krishnachaithanyavullagant2932
    @krishnachaithanyavullagant2932 Месяц назад

    ఇప్పటికీ ఇతని గురించి తెలియని వ్యక్తులు వున్నారు...సంతోషం

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 Год назад +4

    He has got unique metallic voice. He played good characters in Jayasimha, Vimala movies

  • @prasad6003
    @prasad6003 Год назад +1

    Indian cinema diamond actor

  • @marimuthun6315
    @marimuthun6315 Год назад +2

    Meeru amo okka cinima kaburu cchepistham Ani kathu ochinina dhasapudhalu warlu kooda thelusukovali thelugu cinimapariciram ala koppaga undundunthi Ani .meru chyadam
    Epani sala koppapani.thankyou Andy.🙏🙏🙏🙏🙏

  • @kondramallesh2246
    @kondramallesh2246 Год назад

    Super super

  • @chayasrishanmukhinimmakaya156
    @chayasrishanmukhinimmakaya156 Год назад +4

    Seen Full
    On 11-1-2023

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 Год назад +4

    Chinna vade. Papam

  • @vijayalakshmikonathala9119
    @vijayalakshmikonathala9119 Год назад

    ఇలాంటి 😅అణిముత్యలు yenno మరుగున పడిపోయాయి

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Год назад

      Super old films kadha madam vijayalakshmikonathala9119 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

  • @sagarprathipati8390
    @sagarprathipati8390 Год назад +1

    NTR ఎంతోమంది కి అవకాశాలు ఇచ్హారూ.

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 Год назад +1

    NTR maximum Brahmins ni encourage chesaaru

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Год назад

    SEEN FULL
    ON 22-6-2023