అంతరించిపోతున్న కాలాష్ హిందూ తెగ | Discover Hindu Kalash Tribe | Pakistan | Ravi Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #kalash #pakistanhindu #indianinpakistan
    Discover the vanishing Hindu Kalash Tribe | Indian in Pak | Ravi Telugu Traveller
    Kalash Tribe Pakistan
    Kalash Tribe women in Pakistan
    Kalash tribe Pakistan in Telugu
    Kalash Tribe Hindu in Pakistan
    Discover the Kalash tribe in Pakistan
    Kalash valley Pakistan History
    Kalash Tribe in India and Pakistan
    Kalash Tribe History in Telugu
    Kalash rigvedic Hindu Tribe in Telugu
    Kalash tribe in Pakistan vlogs
    Kalash tribe Pakistan religion
    Kalash Valley Pakistan Documentary in Telugu
    Join Ravi, our adventurous Telugu traveler, as he embarks on a fascinating journey to discover the vanishing Hindu Kalash tribe in Pakistan. Nestled in the remote valleys of the Hindu Kush mountains, the Kalash tribe is known for its unique cultural heritage and ancient traditions. This vlog offers an intimate glimpse into the daily lives, festivals, and beliefs of this enigmatic community. Ravi's exploration highlights the rich history and the challenges faced by the Kalash people in preserving their identity. Get ready to be transported to a world where time seems to stand still, and ancient traditions thrive amidst modern pressures.
    Thank you for accompanying us on this eye-opening journey to explore the vanishing Hindu Kalash tribe. Their vibrant culture, distinctive customs, and the resilience with which they preserve their heritage despite numerous challenges are truly inspiring. We hope this vlog has given you a deeper understanding and appreciation of the rich tapestry of human diversity. It's crucial to support and respect such communities as they fight to maintain their unique identity in an ever-changing world. Don’t forget to like, share, and subscribe to our channel for more enlightening travels and cultural explorations with Ravi. Your support helps us continue to bring you stories from the hidden corners of the world. Until our next adventure, keep exploring and celebrating the rich cultural mosaic that makes our world so fascinating!
    Copyright Disclaimer:
    All content produced by me, [Ravi Prabhu], on this platform, including written text, script, content and videos is protected under copyright laws. As the author and creator of this content, I reserve all rights to its use, distribution, and reproduction.
    Any unauthorized use, reproduction, or distribution of this content is strictly prohibited and may result in legal action. If you wish to use any of my content, you must first obtain written permission from me and provide proper attribution.
    "Experience the vibrant and bustling streets of Karachi come alive at midnight as Ravi, a Telugu traveler, dives into the heart of the city's street food scene. In this captivating journey, he explores the unique fusion of Indian flavors in Pakistan, uncovering the rich culinary tapestry that thrives under the cover of darkness."
    By accessing and using this content, you agree to comply with all applicable copyright laws and regulations. Thank you for respecting my intellectual property rights.
    Please connect on Instagram for more travel content:
    / soaringeagletrots
    Please connect to my English You Tube channel:
    / soaringeagletrots
    Please watch my other Telugu Videos as well:
    My Cheetah interaction vlog:
    • Africa Telugu Series |...
    Iraq Series Part 1:
    • Video
    IRAQ series Part 2:
    • Video
    IRAQ series Part 3:
    • Video
    Gilgit Baltistan (POK) Part 1 Video:
    • First Telugu Vlogger i...
    Gilgit Baltistan (POK) Part 2 Video:
    • First Telugu Vlogger i...
    Lahore Part 1 Vlog:
    • Pakistan 🇵🇰 Telugu Ser...
    Lahore Part 2 Vlog:
    • Video
    Gilgit Baltistan to Islamabad:
    • Telugu Indian in Pakis...
    Saudi (Jeddah) Vlog 1:
    • Video
    Saudi (Jeddah) Vlog 2:
    • Video
    Edge of the World (Saudi Arabia) Vlog:
    • Video
    Video tags: Discover the vanishing Hindu Kalash Tribe | Chitral Pakistan | Ravi Telugu Traveller
    kalash tribe in india, kalash tribe hindu, kalash tribe women in pakistan, kalash tribe pakistan in telugu, kalash tribe history, kalash tribe pakistan, kalash tribe in chitral, terrifying discoveries, hindi travel youtuber in pakistan, latest mountain discoveries, kalash tribe religion, kalash tribe marriage, kalash tribe girl, kalash tribe music, discoveries, chitral kalash valley history, kalash tribe lifestyle,ravi telugu traveller,telugu traveller,telugu vlogs.

Комментарии • 1,7 тыс.

  • @RaviTeluguTraveller
    @RaviTeluguTraveller  5 месяцев назад +22

    Pakistan series very interesting videos click below:
    ruclips.net/video/C1VOJql0sRg/видео.html

    • @moviessports798
      @moviessports798 3 месяца назад

      రవి మిమ్మల్ని కూడా వాడు కాఫిర్ అని అన్నాడు. Only Hindus tappa secular evaru leru antha donga seculars le

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 5 месяцев назад +111

    వీడియో చాలా బాగుంది మన హిందువులు అనగానే ఎక్కడో ఏదో మూల ప్రేమ సోదర భావం కలిగింది ఈ వీడియో తీసిన మీకు ధన్యవాదాలు

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 5 месяцев назад +76

    రుక్కు వేద కాలం నాటి జీవనం అంటే మన సనాతన సాంప్రదాయానికి వాళ్లు కూడా వారసులే అని మనకి అర్థమవుతుంది. అంటే వాళ్లు మనకు దూరపు బంధువులు అయి ఉంటారు. వాళ్లని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +6

      Tappakunda 👍

    • @k.anirudhreddy2748
      @k.anirudhreddy2748 5 месяцев назад +4

      Kalash vasulanu choosinanduku chala Ananda undi, kani vallani mana bharathku theesuku vachhi oka respect ichhi chala jagrathhaga choosukovalani undi. Idi 1 or 2 members tho kadu. Government tho mathrame ayye Pani. Manavallanu maname kapadukovali. Tq.

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi 5 месяцев назад +92

    ప్రాణాలకు తెగించి మరీ చాలా మంచి video మాకు అందించినందుకు కృతజ్ఞతలు ❤

  • @venkatnaidurouthu4820
    @venkatnaidurouthu4820 5 месяцев назад +39

    తమ్ముడూ thank you మనవాళ్ళని రిస్క్ అయినా చూపిస్తున్నవు, నీ తెగింపు great, వాళ్ళు మనవాళ్ళు వాళ్ళని మనం భ్రతికున్నపుడే మనలో కలుపుకోవాలని నా బలమైన కోరిక, thank you.

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 5 месяцев назад +26

    ఇటువంటి వాళ్లకు మనం ఏ సహాయం చేసినా చాలా మంచిది. వాళ్ళ కమ్యూనిటీ అభివృద్ధి చెందటానికి. మన భారతీయులు ఏదైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 5 месяцев назад +57

    💥🔥💥 Superb Video BR😍
    Kalash👌Hindu-Kush 🏔️⛰️🏔️Mountains👌
    ఆ కైలాశుడికి ఈ కలాష్కి ఏధో సంబంధం ఉంది అనిపిస్తోంది‼️

    • @pradeepboss786
      @pradeepboss786 5 месяцев назад

      Hindu Kush asalu Peru" Uparisyena"
      Ee turka lanja kodukulu akkada unna Hindus ni champi
      Vaalla dead bodys ni aa mountain meeda padesi
      Inkaa avamaana karanga "Hindu Kush" Ani Peru pettaru 😡

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад

      Not sure brother

  • @user-fl3nx7tp1p
    @user-fl3nx7tp1p 5 месяцев назад +65

    రవి గారూ కలాష్ కల్చర్ ను అద్భుతంగా తెరకెక్కించారు. మీకు శుభాకాంక్షలు, శుభాభినందనలు.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +2

      Thanks a lot

    • @tippanachandu9928
      @tippanachandu9928 5 месяцев назад

      జిహాదీ గాల్లు ఈ kalash తెగ ను చాలా వరకు నాశనం చేశారు

  • @pallavik6857
    @pallavik6857 5 месяцев назад +19

    గ్రేట్ వీడియో అండి, kalash ప్రజల ను చూయించ డానికి చాలా కష్ట పడ్డారు థాంక్ యూ 🙏🥰

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 5 месяцев назад +37

    హాయ్ రవి..., ఈ మధ్యే నీ వీడియోస్ చూస్తున్న, చాలా కస్టపడి తీస్తున్నావ్. ఎప్పుడూ, వినని,, చూడలేని ప్లేస్ లు చూపిస్తున్నావు, నీకు ఆ భగవంతుడు తోడుగా వుంటూ... ఎక్కడికి వెళ్లిన నీ పని దిగ్విజయం గా పూర్తి చేసుకుని, రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, జై శ్రీరామ్ 🙏

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 5 месяцев назад +68

    గ్రేట్ వీడియో బ్రో
    ఇది మన వారి చరిత్ర
    మన హిందువులు వాళ్ళను మన దేశానికి తీసుకొస్తే చాలా బాగుందే
    సేవ్ హిందు
    జై శ్రీరామ్

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +7

      Jai Hind 👍

    • @junaidhassan7091
      @junaidhassan7091 5 месяцев назад +1

      They are not hindus they were the childerns of the army of Alexander the great their eye color and body shape and height is different from every pakistani and indians. They are from Europe and they are not ifol worshipers and they are roman gods worshipers...

    • @sahilsingh6048
      @sahilsingh6048 5 месяцев назад +4

      @@junaidhassan7091 They arent Greek descent ,it is clear from there genes studies which found no Greek blood ,but they are sure descent from fair skinned indo aryans . and speaking about idol worship ,their community used to worship idols of Indra agni mahadeo , but as pakistan came into existance , there Religious practice is becoming less

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 5 месяцев назад +21

    ఇంత ధైర్యం చేసి పాకిస్తాన్ లోకి వెళ్లి ఇంత మంచి కంటెంట్ ఎవరు చూపించలేరు మీరు ధైర్యం చేసి చూపించారు చాలా చాలా థాంక్స్

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 5 месяцев назад +19

    ఇంత పురాతన మైన kalash peoples చూపించినందుకు చాలా కృతజ్ఞతలు, పాకిస్థాన్ లాంటి దేశములో ఎక్కడ వదలకుండా చూపించిారు, అది తెలుగోడి సతా, that's ravi telugu traveller

  • @jittu88
    @jittu88 5 месяцев назад +37

    ధన్యవాదములు రవి గారు..
    మీనుంచి మరో అద్భుతమైన చిత్రరాజం.
    ప్రపంచం చెరిచిన మరియు మరిచిన ఓ సనాతన నాగరికతను మా కళ్ళముందుంచారు.
    ఋగ్వేదకాలం నాటి నుంచి కూడా వారు వారి ధర్మాన్ని ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకుని నిలబెట్టుకుని ఆచరిస్తూండడం అపూర్వం. మీ వల్ల ఓ సనాతన నాగరికత గురించి మాకు అందరికీ తెలిసింది. మీకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదములు.
    Another great and adventurous video in your Albums. Infact another Never before Ever After video.
    A big thanks and kudos to you.
    Pakistan, UNO should take some necessary actions to save and preserve them.

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 5 месяцев назад +12

    ఎంతో శ్రమ తీసుకుని చేసిన video, మాకు ఎప్పుడూ చూడలే ని వి, చూపిస్తూ ఉన్నారు, 👏👍

  • @maheshtalari8751
    @maheshtalari8751 5 месяцев назад +30

    మన హిందు మూలాలు ఇంకా ఏ దేశం లో అయిన ఉంటే చూపించండి అన్న మన సంస్కృతి మన సంప్రదాయం పాకిస్తాన్ లో చూసి కళ్ళ లో నీళ్లు వచ్చాయి.వాళ్ళు చాలా అమాయకులు అనిపించింది. జై హింద్ జై భారత్

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 5 месяцев назад +21

    రవి ట్రావెలర్ గారు ఇటువంటి గొప్ప వీడియో తీసి మాకు అందరికీ చూపించినందుకు చాలా ధన్యవాదాలు ఇటువంటి ప్రాచీనమైన వేద కాలం నాటి జీవన విధానం కలిగిన మనుషులు ఇంకా ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఆనందంగా కూడా ఉన్నది. ఇటువంటి జీవన శైలి కలిగినటువంటి నాగరికత మళ్లీ పునరుద్ధరింప పడాలి అని మేము కోరుకుంటున్నాము. ఆ సీతారామ లు పార్వతీ పరమేశ్వరులు వీరికి రక్షణ కవచంగా ఉండాలని మేము. వీళ్ళ సంస్కృతి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము.

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 5 месяцев назад +13

    మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇ టువంటి జీవన విధానాలే ఉండాలి. అత్యంత సహజసిద్ధమైన జీవన విధానము. మళ్లీ అభివృద్ధి టెక్నాలజీ పెంచితే అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది వాళ్ళ జీవన విధానం కలుషితమై పోతుంది. కాబట్టి టెక్నాలజీ ఇలాంటి అభివృద్ధి అక్కడ అవసరం లేదు

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 5 месяцев назад +28

    May god bless them😊😊
    Look like peace ful. Like
    .....hindu.. culture..😊😊
    Ravi..sir. Jai ..ho..
    Jai ..hind❤

  • @yoganandgundoju
    @yoganandgundoju 5 месяцев назад +7

    ఎంతో సాహసోపేతమైన పాకిస్తాన్ లో గల హిందువులను సనాతన ధర్మాన్ని చూపించడానికి మీ ప్రయత్నం అభినందిస్తున్నాము జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ తెలుగులో భారత్ మాతా కి

  • @gadaparamakrishnarao9819
    @gadaparamakrishnarao9819 4 месяца назад +6

    రవి గారు మీ సాహసానికి జోహార్లు
    kalaash ప్రజలని చూపించినందుకు ధన్యవాదాలు

  • @Krishnaraibagpacker
    @Krishnaraibagpacker 5 месяцев назад +11

    always waiting for indian to go and tell us kalash hindu ... nice video

  • @srinukovvasu105
    @srinukovvasu105 7 дней назад +2

    చాలా మంచి వీడియోస్ చూపిస్తున్నారు,

  • @lavakumar8679
    @lavakumar8679 5 месяцев назад +7

    చాలా గ్రెట్ మీరు అక్కడికి వెళ్లి మన హిందుస్ జీవన విధానాన్ని బాగా చూపించారు , But we want more information about kalash people , When u will give brother

  • @vrljp
    @vrljp 5 месяцев назад +9

    రవీ గారు మీ వీడియోలు చూస్తూన్నాను, Interesting గా ఉంటున్నాయి..ఈ కళాశ ప్రజల జీవనవిధానం పాకిస్థాన్ వారు జోక్యం చేసుకోకుండా,వారి మానాన వారిని మనుగడ సాగించే విధంగా మన భారత ప్రభుత్వం కూడా దౌత్య పరమైన చర్యలు చేపడితే బాగుంటుంది.... పదివేల మంది నుంచి నాలుగు వేల మంది కి వీరి జనాభా పడిపోయిందంటే ఎంతమంది మతమార్పిడులకు గురైంటారని అని భావించాలేమో.ఏమైనా Ethnic Minorities Groups కాపాడే బాధ్యత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ భారత్ ప్రభుత్వాలు తీసుకోవాలి..

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +2

      I agree with you sir … I am worried about their numbers as well

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 5 месяцев назад +134

    చాలా బాధగా వుంది వీరిని కాపాడడం పాకిస్తాన్ ప్రభత్వం బాధ్యత మన ప్రభుత్వం కూడా UNO లో వీరి రక్షణ గురించి మాట్లాడాలి

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +11

      Agreed 👍

    • @sanatan54839
      @sanatan54839 5 месяцев назад +12

      maa next generation nu ee radicalise muslims ninchi kapadalisina javabhadari mana andara paina undi andi oka roju lo rendiu roju lo convert chestaru Anni anta ledu ee secular hindus artam cesukova lopala manam katam ayetam example meeru chupistunaru Ravi meeru chana aware chestnaru Telugu people's nee u r great 👍

    • @KnanikeNarasimha
      @KnanikeNarasimha 5 месяцев назад

      ​@@sanatan54839yes

    • @user-ne7ix9lu5l
      @user-ne7ix9lu5l 5 месяцев назад +2

      Sakuni mama place annamata. Thanks for your sanskar

    • @tippanachandu9928
      @tippanachandu9928 5 месяцев назад

      Converted jihadi chuslam గాల్లు ఎక్కడ ఉంటే అక్కడ non Muslim కి చాలా ప్రమాదం...మన చరిత్ర ను khangress కప్పి పుచ్చింది.....ఇదే ఉదాహరణ ఈ కలాష్ tribe తగ్గి పోయారు

  • @anandambhoopathi7033
    @anandambhoopathi7033 Месяц назад +1

    చాలా కష్టపడి మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నావ్ భాయ్. అదిరిపోయే సీనరీస్.

  • @chadrashekar2097
    @chadrashekar2097 5 месяцев назад +14

    Sati manushulani chusi...
    Ladies paripovatam...
    Vari life lo yentha bhayam anubhavinchinaro...
    Ee video ki...
    Thank you anna....

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад

      My pleasure sharing

    • @KnanikeNarasimha
      @KnanikeNarasimha 5 месяцев назад +5

      Muslims majority countries Lo Anthe bro vallani rape cheyyadam or forceful ga convert chesi pelli chesukovadam jaruguthanai 1947 hindu population 22% 2024 lo 1.9% just imagine how much pain they gone through to protect culuture.. Every Hindu should openly support CAA and NRC

  • @satyanarayana-ze7hz
    @satyanarayana-ze7hz 5 месяцев назад +33

    మీరు మా తెలుగు వ్యక్తి అవ్వడం మా అదృష్టం......

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 5 месяцев назад +8

    చాలా బాగుంది సోదరా ధన్యవాదాలు
    మీ వాయిస్ బాగుంది స్పష్టంగా

  • @chandratalks8278
    @chandratalks8278 Месяц назад +2

    Ravi గారు చాలా గ్రేట్ అండి.. Keep it up

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  Месяц назад +1

      Thanks a lot

    • @chandratalks8278
      @chandratalks8278 Месяц назад

      @@RaviTeluguTraveller మీరు మరిన్ని వీడియో లు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న... God bless you

  • @indian5546
    @indian5546 5 месяцев назад +37

    ప్రపంచ శాంతిని కోరేది హైందవ సనాతన ధర్మం నిత్యం సత్యం అజరామరం జయహో భారత్🙏🙏🙏🙏🇮🇳

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +1

      👍👍👍

    • @narsimha3912
      @narsimha3912 5 месяцев назад +2

      Andukane manamandaram modi garini gelipinchali Adi mana kartavyam

    • @indian5546
      @indian5546 5 месяцев назад +3

      @@narsimha3912 మోడీ గారు మూడవసారి గెలవడం 100కు 100% జరుగుతుంది జరిగి తీరుతుంది జయహో భారత్ 🙏🇮🇳

  • @Kalyan458
    @Kalyan458 5 месяцев назад +34

    Indo Greeks భారత దేశం లో చాలా భాగాలు పరిపాలించారు. అందులో మిలిందుడు అన్న రాజు ఉండేవాడు, అతను బౌధమతం స్వీకరించాడు. అతని సంస్తానం లో నాగ భట్టు అన్న పండితుడుండేవాడు. స్వతంత్రం రాక ముందు ఈ ప్రాంతమంతా మహ రాజా రంజిత్ సింగ్ ఆధినం లో ఉండేడి. తరువాత పాక్ ఆక్రమిత కాష్మీర్ లో కి వెళ్ళిపోయింది. చంద్ర గుప్త మౌర్యుడు Indo Greek లను జయించినట్లుగా చరిత్రలో ఉంది. చంద్రగుప్తుడి పట్టమహిషి కుడా గ్రీకు మహిళె. పాక్ ఆక్రిమత కాష్మీర్ లోని గిల్గిట్ బల్టిస్తాన్ కుడా ఇలాగే ఉంటుంది. అక్కడి ప్రజలు కుడా ఇలాగే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన భారత భూభాగమే

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад

      Okay bro ! Thanks for sharing this information

    • @ChidVanhi
      @ChidVanhi 5 месяцев назад +2

      As per mtDNA studies, the Kalash people are Indigenous and not from Greek or European origins. Most likely they migrated from Trivishtapam (Tibet) to Gandhar (Afghanistan/Pak) several millenia ago. More studies need to be done.
      Greek king Selucus (was army chief of Alexander, 100% Greek) lost the war against Chandra Gupta Maurya & had to marry off his daughter.

    • @mmBharath2024
      @mmBharath2024 3 месяца назад +1

      Greek evaru lerandi!
      Vachi mana daggara settle ayyi untaru. But there is nothing called Aryans. Vedas, Upanishads and great civilisation, Anni mana own!

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 5 месяцев назад +4

    Arunachala om
    Really మీ opika కు salaam bhayya
    మంచి సాహసోపేత మయిన journey
    ఎంతైనా ఆంధ్రా వాళ్ళు ఆంధ్రా వాళ్లే guts మన గుండెల్లో ఉన్నాయి ❤

  • @balubajantri8709
    @balubajantri8709 5 месяцев назад +8

    మా జీవతంలో చూడలేనివి చక్కగా చూపించారు..మా ఇళ్ళింటిపాది అందరమూ మీ ఈ పాకిస్థాన్ సీరీస్ చూసాను..చాలా చాలా ధన్యవాదాలు❤❤❤

  • @sugunaeegi7781
    @sugunaeegi7781 5 месяцев назад +5

    Ravi Garu! Hats up for your courage to visit and get the details of Rigweda periods culture Hindus in Kalash of Pakistan, which is interested to know for all the Hindus. Jaihind

  • @rajshekarkothapelly6861
    @rajshekarkothapelly6861 5 месяцев назад +3

    Good to see them .. sad to hear they are getting extinct..😶..we lost a treasure of culture..hope they will be prosperous and grow more

  • @ananthavihari6670
    @ananthavihari6670 5 месяцев назад +4

    🚩ఋగ్వేదం కాలం నాటి హిందూ 💃జీవన విధానం 👩‍❤️‍👨 చాలా బాగుంది 🏡
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @carcherlamarthand7466
    @carcherlamarthand7466 5 месяцев назад +2

    A beautiful unique video... మనసు అంతా పులకరించింది చాలా బాగుంది తమ్ముడు....❤❤❤❤

  • @TheVagabond116
    @TheVagabond116 5 месяцев назад +3

    Thanks for giving me an opportunity to learn about the ancient Culture of Kalash.

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 5 месяцев назад +11

    కలాశ్ వ్యలి కథా చిత్రం రవి భాయ్ ద్వారా.అతి ముఖ్యమైన అరుదైన కొండ కోణాల నుండి వచ్చిన మనము జీవితకాలంలో ఒక్కసారైనా చూడలేని మనకు తెలిని అపురూప అతిలోక సుందర దర్శనం దృశ్యలు అమోగం అనాన్యం. 🎉❤

  • @lakshmiraniyelamanchili9748
    @lakshmiraniyelamanchili9748 5 месяцев назад +3

    Andamyna prajalu, village, parisaralu, anni chupinchina meeku dhanyavadalu. Veellu manvallu ane bhavane adbhutam ga vundi

  • @anudeepbattu9708
    @anudeepbattu9708 5 месяцев назад +5

    చాలా అందమైన location❤.
    ఇలాంటివి మరెన్నో videos చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ , ఇట్లు మీ అభిమాని ❤❤

  • @nallamurihanumant8548
    @nallamurihanumant8548 5 месяцев назад +5

    Wooooooow great salute to you sr.... Help them as much as possible....

  • @IbrahimIbrahim-uf4hu
    @IbrahimIbrahim-uf4hu Месяц назад

    Very interesting science and beautiful places

  • @himalayanchronicles
    @himalayanchronicles 5 месяцев назад +6

    Ravi sir you are very lucky in your lifetime to witness these cultures just amazing 🎉🎉🎉🎉🎉

  • @nuthanprasad26
    @nuthanprasad26 5 месяцев назад +2

    Kalaash culcture great.....and apono వీడియో superb బైనా....... God bless you.........

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 5 месяцев назад +3

    రవి గారు వీూ జీవితం ధన్యం అయింది వీూ వీడియో ద్వారా అద్బుతమైన ప్రదేశాలు చూపించారు వీూరు మళ్లీ ఒక సారి పాకిస్తాన్ పర్యటించి మన ఇండియా మన ఏ. పి లాంటి గ్రామీణ ప్రాంత ల లో పర్యటించి పాకిస్తాన్ కథ తేల్చాలి దానికి వీూరే సరైన మగాడు మళ్లీ పర్యటించాలని ఆశిస్తూ వీూకు కుృతఙతలు 💐🙏🙏🙏🙏👌👌👍👍👍🤝🤝🤝

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +1

      Okay sir 👍

    • @sureshkollepara1230
      @sureshkollepara1230 5 месяцев назад

      మీరు పాకిస్తాన్ ఇలాంటి దేశంలో తిరగడమే ఒక గొప్పఅలాంటి దేశంలో చాలా క్లిష్టమైనప్రాణాలకు తెగించిమధురానుభూతి అందేలాగా వీడియో చేస్తున్నారునీకు హృదయపూర్వక ధన్యవాదములు

  • @shobharanibai7891
    @shobharanibai7891 3 дня назад +1

    V. Good. We not exact , emmegin ,can't go, seen in our life thanks brother 🙏

  • @user-fp1qm9tm7h
    @user-fp1qm9tm7h 5 месяцев назад +13

    😢😢😔 feeling sad for their situations
    How terrible their life😢
    THANK you Ravi Gaaru
    Indian Hindus must wake up before it late

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 5 месяцев назад +2

    నిజంగా ఈ వీడియో నభూతో నభవిష్యతి.‌ ఎవ్వరూ ఇలా చూపలేరు. ఋగ్వేదం కాలం నాటి కలాష్ తెగ ప్రజలను చూస్తే చాలా ఆనందమేసింది.‌ ఆ ప్రాచీన తెగను మరియు వారి ఆచారాలను కాపాడ వలసిన బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఉంది.‌ మరియు అంతర్జాతీయ మానవ సమాజం మీద కూడ ఉంది. మీరు చాలా సాహసము గా, మరియు అద్బుతం గా వీడియో లను మాకు అందిస్తున్నారు. ఇది గొప్ప విషయం.‌‌ మీకు ధన్యవాదాలు ‌bro...🙏🙏🙏🙏✌️✌️👍👍

  • @laxmikanthreddygunna1033
    @laxmikanthreddygunna1033 5 месяцев назад +3

    ఇంత మంచి సమాచారం ఈచినదుకు మీకు సెల్యూట్,మరియు ఐక్యరాజ్యసమితి ద్వారా వీరికి రక్షణ కల్పించి, సమాజంలోకి తీసుకురావాలి.

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 4 месяца назад +2

    రవి గారు మీకు ధన్యవాదాలు. బహుశా ఈ కాలశ్ ప్రజల జన్యు లో సింధు హారప్ప పొరస్ రాజు కాలం నాటి జీన్స్ కూడా ఉండి ఉంటాయి. ఒక విదంగా చెప్పాలి అంటే వీళ్లు ను మీరు చూపించి మన సనాతన ధర్మ పూర్వీకులను చూపించారు. మీకు మరోసారి ధన్యవాదాలు.

  • @viswa_srustikartha
    @viswa_srustikartha 5 месяцев назад +3

    ధన్యవాదాలు రవి గారు...
    మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగించారు

  • @srinivasaraoadapa6426
    @srinivasaraoadapa6426 5 месяцев назад +6

    అన్న గారు నీకూ నాకు మతీ పోయింది wow great history video మీరు సినిమా చిరు sir కలవండి మంచి స్టోరీ తయారీ చేస్తారు. కానీ వీడియో కష్టం లే చాల శ్రమ రిస్క్చ చేసావు మన ఇండియా లో కలిసే పోవలే దేవుడా. మెగా విడియో మైండ్ బ్లాగ్ ❤❤❤

  • @shivachinnola2543
    @shivachinnola2543 5 месяцев назад +8

    U r mesmerizing us.when u r showing these kalash people my heart feeling very sad . anyway thanks alot to you Ravi sir.

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Месяц назад

    Krishna”s Musical Flute is very nice!!!

  • @balajig5613
    @balajig5613 5 месяцев назад +9

    మీరు పాకిస్థాన్‌లోని అరుదైన ప్రసిద్ధ ప్రదేశాలను చూపిస్తున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నా 🎉❤🎉

  • @mudapallyvenkatesh1634
    @mudapallyvenkatesh1634 3 месяца назад +1

    Mr Ravi really i appreviating your effort. Nice presentation. Reagarding kalash population write a representaion to our PM Modiji.

  • @balajig5613
    @balajig5613 5 месяцев назад +7

    నువ్వు గ్రేట్ బ్రదర్. నువ్వు చాలా రిస్క్ తీసుకున్నావు. నువ్వు నా దేశానికి చెందినవాడివని గర్విస్తున్నాను 🎉🎉🎉

  • @ParashuramUppu
    @ParashuramUppu 23 дня назад +1

    👌👌👌సూపర్ వీడియో అన్న 👌👌🚩🚩

  • @pramukham5733
    @pramukham5733 5 месяцев назад +5

    ధన్యవాదాలు రవి గారు

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 4 месяца назад +1

    Awesome exploration. Salute for your keen interest shown towards KALASH Tribes of Hindu Origin.

  • @prasanna9969
    @prasanna9969 2 месяца назад +1

    ఆర్యన్ సంస్కృతి....
    నది పాయలుగా విస్తరించింది...
    ప్రపంచమంతా....🎉🎉

  • @thirishvadranam9792
    @thirishvadranam9792 5 месяцев назад +9

    No drama, no exaggerations....
    Pure content ❤

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Месяц назад

    Wonderful detailed presentation of these Dhaarmic Rigvedic Sanathan People!!! OM Namah SHivaya. OM Namo Narayanaya!!!

  • @sureshkollepara1230
    @sureshkollepara1230 5 месяцев назад +4

    రవి గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చిచేస్తున్నారుమీకు ఎంతో తెలుగు ప్రజలుఅభినందనీయులు

  • @kishorelakkam3923
    @kishorelakkam3923 5 месяцев назад +2

    అన్నయ్యా మీ వల్ల మేము కూడా కలాష్ ప్రజలను చూడ గలుగుతున్నం . చాలా రిస్క్ తీస్కొని మరీ వీడియో చేశారు. amazing 😍 thankyou Ravi brother I'm from hydarbad❤

  • @prasadworld125
    @prasadworld125 5 месяцев назад +5

    ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని చూపించిన మీకు కృతజ్ఞతలు

  • @Rkv1962
    @Rkv1962 5 месяцев назад +1

    రవిగారు మంచి వీడియో చేశారు...ఇలానే కొనసాగించండి, నేను మీ వీడియోస్ ...నా అన్వేషణా వీడియోస్ కరోనా టైమ్ నుండి చూస్తున్న ...మీరు ఇద్దరు విశాఖ వాళ్ళు కావడం తెలుగువాడిగా గర్వంగా ఉంది. మీ వీడియోస్ ఇంఫార్మటిక్ గా బాగుంటాయి, అన్వేషణా వీడియోలో ఇంఫార్మటిక్ మరియు హాస్యం.....న్యాచురలిటీగా ఉంటాయి. మీ వీడియో 100% సూపర్ అమెరికాలో స్టేట్స్ గురించి బాగా చెప్పారు, అలాగే అల్సకా వీడియో కూడా బాగా ఉన్నాయి. పాకిస్థాన్ వీడియోస్ లో బాగా స్పెండ్ చేసి బాగా చూపించారు, కాశ్మీర్ ను కూడా టైమ్ తీసుకొని చూపించండి. నేను ఈ వీడియో నా ఫెస్ బుక్ లో పేస్ట్ చేస్తాను

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад

      Chaala thanks … meeku namaskaram
      Chesi adugutunna … vaadini naa Channel Lo mention cheyyakandi

  • @Godse487
    @Godse487 5 месяцев назад +4

    కలాస్ ఆడవాళ్లు ఎంతో బాగా మాట్లాడుతారు పాకిస్తాన్ యూట్యూబుర్లు ఎంతో మంది ఆడవాళ్లను చూపించారు

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 4 месяца назад +1

    మీరు చాలా సాహసంతో తీశారు... వీళ్ళ సంస్కృతి ఆచారాలు, వీళ్ళ జీవన విధానం, చాలా బాగా చూపించారు.. వీళ్ళు, వీళ్ళ సంస్కృతి అంతరించపోగూడదు అని కోరుకుంటున్నాను.. మీ ఛానల్ ఫాలోయర్స్ లో నేను కూడా ఒకడిని.. Nice video.. Tq.. 👍👍

  • @Vijayalaxmidevi381
    @Vijayalaxmidevi381 5 месяцев назад +5

    Hi Ravi Nijamga dangerous journey very,very adventures Finally Kalash people ni kalavadam chala happy ga anipinchìndi Really you are Great Ravi chala chala Bramhandam ga vundi Nijamga Top 5 Supreb Vlog👌👌❤❤👍👍

  • @sujatabml7399
    @sujatabml7399 4 месяца назад +1

    Thank you so much ravigaru valkani extunt kakunda kaoadatamlo modifaru chorva teesukovali really heaven anamata chaka bavundi

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 5 месяцев назад +17

    చాల బాగుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 😊

  • @sahasracutesparks2010
    @sahasracutesparks2010 5 месяцев назад +2

    Panchabhutalani pradhistunnaru great 😃.......you explored a best place

  • @JhoomSingh-gr5xj
    @JhoomSingh-gr5xj 5 месяцев назад +6

    Super ana first time oka Indian and telugu man super ravi ana

  • @skoteswararao2791
    @skoteswararao2791 3 месяца назад +1

    Thanks very very good god bless you horly congratulations ❤❤❤❤❤❤❤❤❤❤

  • @NamanYadav-kj7yl
    @NamanYadav-kj7yl 5 месяцев назад +6

    Our Hindu people is in kalash valley 🇮🇳

  • @rafi6401
    @rafi6401 5 месяцев назад +2

    Chala manchi super video.

  • @pavithrar948
    @pavithrar948 5 месяцев назад +13

    ಓ ದೇವರೇ ಈ ಕಲಶ ಜನರನ್ನು ಕಾಪಾಡು ಮತ್ತು ಉಳಿಸು, ಇದು ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +2

      Jai Shriram

    • @sanatan54839
      @sanatan54839 5 месяцев назад

      ಈ ಸೆಕ್ಯುಲರ್ ಹಿಂದುಗಳ ಕೈಗೆ ಆ ಡಾಳಿತ ಕೊಟ್ಟರೆ ಕೈಲಾಸ ಜನಾಂಗ ಅದ ದುರ್ಗತಿ ನಮ್ಮಮುಂದಿನ ಪಿಳೆಗೆ ಬಳಿಯಗುವದಕ್ಕೆ ಹೆಚ್ಚೇನ ಸಮಯವಿಲ್ಲ ರವಿಯವರು ಏನೊ ಹೇಳಕೆ ಹೊರಟಿದಾರೊ ಅದನ್ನೂ ನಮ್ಮ ಜನತೆ ಆರ್ತ ಮಾಡಿ ಕೊಳಬೇಕು radicalise ತುಂಬಾ ಅಪಾಯ

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 2 месяца назад +2

    Chala chala baga vedio chesa ru

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 5 месяцев назад +13

    చాలా గొప్ప పని చేశారు.నీకు హృదయ పూర్వక అభనందనలు

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Месяц назад

    Excellent Naayanaa. A rare wonderful presentation. Congratulation for ur efforts!!

  • @rajeshltv
    @rajeshltv 5 месяцев назад +15

    మోడీ గారు kalash lo హిందువుల India కి తీసుకువస్తే బాగుంటుంది .

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +4

      Kaani vaaallla sacred land ela vastundi bro ?

    • @n.praveen3864
      @n.praveen3864 5 месяцев назад +4

      ​@@RaviTeluguTravellervallani tisukurakapote, land to patu vallani poguttuntam brother 😢

    • @janardhanarao1483
      @janardhanarao1483 4 месяца назад +1

      Vallanu teesukurakudadu aa place ni india lo kalupukovali

  • @yashpalchikky7505
    @yashpalchikky7505 3 месяца назад +1

    👌👌👌👌సూపర్ 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @12040044
    @12040044 5 месяцев назад +3

    Mr. Ravi, there is a small correction. KALASH are the descendants of Greeks/Macedonians who came with the Alexander's forces during his invasion of India and willingly remained back. Basically they were proto-Aryans

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +1

      👍👍👍

    • @rtam7097
      @rtam7097 5 месяцев назад +2

      Genetically it's already proved wrong that they have Greek ancestry

  • @Maadhavi123
    @Maadhavi123 3 месяца назад +1

    Aha what an amazing video andi ,,, over whelming experience watching them 😊😊❤❤,, kudos to you

  • @krishnakonammagari3388
    @krishnakonammagari3388 5 месяцев назад +3

    వీళ్ళ సాంప్రదాయాలను కాపాడడానికి మన దేశం కూడా ప్రయత్నం చేయాలి

  • @NarasingaraoMantri
    @NarasingaraoMantri 2 месяца назад +2

    A good experience for all our Indians.

  • @skngyanguru2164
    @skngyanguru2164 5 месяцев назад +6

    "Your video showcasing the vanishing Hindu Kalash tribe in Pakistan must make you incredibly proud! It's evident how much effort and passion you put into sharing their culture with the world. Your dedication in uncovering their traditions and heritage is truly commendable. It's important to shed light on the Kalash tribe's significance in Pakistan's cultural landscape, preserving their unique identity for future generations. Keep up the amazing work!"
    I feel very proud.
    Jai Bharat
    Jai shree Ram

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +1

      Yes brother I agree . I am quite worried about their dwindling population of just 4000 and that culture may soon vanish off the face of this earth

    • @Muzicly7
      @Muzicly7 5 месяцев назад +2

      not all pagans r hindu😂

    • @skngyanguru2164
      @skngyanguru2164 5 месяцев назад +1

      It's heart-wrenching to see such a rich culture at risk of disappearing. Your efforts in raising awareness about the Kalash tribe's plight are truly admirable. Together, we can work towards preserving their heritage and ensuring their cultural legacy lives on. Keep spreading awareness and advocating for their preservation!​@@RaviTeluguTraveller

    • @Shourya899
      @Shourya899 4 месяца назад

      @@Muzicly7 Wikipedia has Whole page and they 3900+$ of them Worship Rigvedic Gods Mahdeo again Lord Shiva Indra etc idols worship against Abharamic religions and also Idol worship Rath yatra and Follows syncretism Animism shamanism Polytheism Old Iranaian Religion and Vedism mostly

    • @Muzicly7
      @Muzicly7 4 месяца назад

      @@Shourya899 Not every idol worshiper is a Hindu and the biggest difference between them is that they did not burn or bury their dead and Hindus do not leave their dead unburnt.if Christians have started making idols, it does not mean that the rest of the Abrahamic religions are also idolaters.

  • @hemanthkumar-gx2jn
    @hemanthkumar-gx2jn 5 месяцев назад +1

    Worthu varma worthu....Aa views ki,aa culture ki,mee dedication ki abbha abbha abbha emunnadhi video idhi kadha ashala sishalaina video ante This video deserves millions millions of view..#AllTheBest #AdventurousVlog #KeepRocking #KeepMaintaining same Duration for your upcoming Videos

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 5 месяцев назад +69

    హాయ్ రవి గారు మీ వీడియోస్ ఈ మధ్యన చూస్తున్నాను పాకిస్తాన్ సిరీస్ సూపర్ గా ఉంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 Месяц назад

    థాంక్యూ సర్.
    చాలా అరుదైన వీడియో చేసారు. ఎప్పుడూ ఎవరూ చూపించలేదు. Uniq

  • @Godse487
    @Godse487 5 месяцев назад +7

    రవి గారు అక్కడే దగ్గరలో Hunza community ఉంటది వారు అందరు 120 సవత్సరాలు బ్రతుకుతారు మీరు దగ్గలో ఉన్నారు కాబట్టీ అక్కడ కూడా వెళ్ళండి

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 месяцев назад +2

      Already POK videos post cjesaaa sir .. Hunza vunnadi POK lo

  • @kishorekumar3216
    @kishorekumar3216 3 месяца назад +1

    Indian's ambassador ki thelisthe chala chala Happy Ga India Lo kalupukoni Hindhu Tradition kapadadanikina try chestharu.Next Bhthala Swargam ga Bhavistharu mana Indian's.🙏🙏🙏

  • @nkishore7572
    @nkishore7572 3 месяца назад +1

    రవి అన్న గారు మీకు ఎమ్మని చేపాలి ఎంత చెప్పిన తాకువే మాకు ఒక్క మంచి ప్రపచం ని చూపించారు అన్నా,🙏🙏🙏

  • @prasadarss7721
    @prasadarss7721 5 месяцев назад +3

    Thanks for showing the culture of KALASI people.

  • @narasimharao8995
    @narasimharao8995 5 месяцев назад +2

    వేదిక్ హిందూ ప్రజలను వీడియో ద్వారా చూపించి నందుకు మీకు ధన్యవాదములు. నరసింహారావు. హైదరాబాద్.

  • @sureshbabu7377
    @sureshbabu7377 5 месяцев назад +4

    Good
    Appreciate your efforts for showing us this video