పింఛన్ల తనిఖీ నిలుపుదల/ఈనెల అందరికీ పింఛన్/ NTR BHAROSA PENSION SCHEME/ AP SCHEMES /PENSIONS

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2024

Комментарии •

  • @K.ramuduK.ramudu-hn4gx
    @K.ramuduK.ramudu-hn4gx 2 дня назад +2

    పెన్షన్ తీసుకునేవారు పట్నంలో ఎన్ని సెంట్లు స్థలం ఉండొచ్చు తెలుగులో పెట్టండి అన్నా

  • @PrasadGedda-xn1rg
    @PrasadGedda-xn1rg 2 дня назад +2

    Curren bil monthki enni units undavachhu pl tel me

  • @VenkyP-m2u
    @VenkyP-m2u 2 дня назад +6

    ఇలా ఐతే కూటమి సంకనకి పొద్ది😂😂😂

  • @pramodpalaparti5692
    @pramodpalaparti5692 2 дня назад +1

    సర్, పాత పెన్సన్స్ కూడా పట్టణ ఇంటి స్థలం 1500sft కి పెంచారా అండీ.
    ప్లీజ్ రిప్లై ఇవ్వండి

  • @mokshith7517
    @mokshith7517 2 дня назад +1

    హలో సోదర. నేను కర్నూల్ సిటీ వార్డ్ వెల్ఫేర్ సెక్రెటరీ గా వర్క్ చేస్తున్నాను. మి వీడియోలు చాలా ఉపయోగ కరం గా వున్నాయి. keep it up.🎉

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 2 дня назад +1

    Hai sreenivas , I love you so much for your personality with good physical structure.

  • @mullasivakrishna747
    @mullasivakrishna747 2 дня назад +1

    Anna 1070 square feet vuntene widow pension ravatled Anna garu pls reply ivvara

    • @Apschemesinhand
      @Apschemesinhand  2 дня назад

      1500 కి change చేశారు అండి.... అంతకు ముందు 1000 ఉండేది...

  • @Mahimahi-v2j6g
    @Mahimahi-v2j6g 2 дня назад +1

    Sir aadhar lo date of birth update chesukunna valla pintions pothayaa sir please reply

    • @Apschemesinhand
      @Apschemesinhand  2 дня назад +2

      Sir proper ga undi, crt proff of documents untey, no problem at all

  • @nagendrabasabattini2586
    @nagendrabasabattini2586 2 дня назад +1

    ఇన్ని రోజులు చేసిన ఈ నాటకం ఎందుకో ఎమీ అర్థం కాలేదు

  • @narasimhachowdary5047
    @narasimhachowdary5047 2 дня назад

    Good morning sir,UDID card Eligible for handicapped pension?

  • @K.ramuduK.ramudu-hn4gx
    @K.ramuduK.ramudu-hn4gx 2 дня назад +2

    అన్నయ్య నమస్తే పింఛన్ తీసుకునేవారు పట్నంలో ఎన్ని సెంట్లు స్థలం ఉండొచ్చు

    • @Apschemesinhand
      @Apschemesinhand  2 дня назад

      1500 sqare feet

    • @mullasivakrishna747
      @mullasivakrishna747 2 дня назад

      1070 vunte ma Amma ki widow pension ravatled Anna garu

    • @K.ramuduK.ramudu-hn4gx
      @K.ramuduK.ramudu-hn4gx 2 дня назад +1

      అన్న తెలుగులో పెట్టరా

    • @Apschemesinhand
      @Apschemesinhand  2 дня назад

      @@K.ramuduK.ramudu-hn4gx 1500 చరపు అడుగులు, 3.45 సెంట్స్

  • @raghuveera1566
    @raghuveera1566 2 дня назад

    Gd morning sir gd information tq ❤❤

  • @sampathss9472
    @sampathss9472 2 дня назад +1

    Anna kotta penshons eppudu memu idi varake pettu kunnam anna cheppandi

    • @Apschemesinhand
      @Apschemesinhand  2 дня назад +1

      Logins open avvali... Open అయినప్పుడు క్లారిటీ వస్తుంది, మళ్ళీ అప్లై చేయాలా! వొద్దా! అని ....

  • @venkatramanaburada4172
    @venkatramanaburada4172 2 дня назад

    Sir neurology or parkinsin oh loki vadyunda please

  • @nagasatyanarayanachilaka5717
    @nagasatyanarayanachilaka5717 2 дня назад +1

    Kotha pensions and ration cards eppudu istaru brother pls reply

  • @FarooqB-h6b
    @FarooqB-h6b День назад +1

    TDP

  • @emmaniemmani4437
    @emmaniemmani4437 2 дня назад +2

    అన్న వెరిఫికేషన్ లేక పొతే.....కొత్త పెన్షన్ జనవరి lo ఇస్తారా plz చెప్పు అన్న last గవర్నమెంట్ లో వి

    • @Apschemesinhand
      @Apschemesinhand  2 дня назад +1

      Complete verification ఆగదు... టైం తీసుకొని చేస్తారు... కొత్త పెన్షన్లు ఈ verification complete aina taruwata open cheystharu....

  • @Radhe-n1s
    @Radhe-n1s 2 дня назад +1

    2011-18 ఇయర్స్ లో YSR, CBN లు CM గా ఉన్నప్పుడు ఇచ్చిన PH certificates ఎందుకు delete యినాయి. స్కాం జరిగింది 2019-24 YCP certificates in line లో ఎదుకున్నాయి. కూటమి స్కాం. పవన్కళ్యాణ్ సిగ్గు సిగ్గు పడు ప్యాకేజీ స్టార్..

  • @VijayaReddy-j8f
    @VijayaReddy-j8f 2 дня назад +2

    Anna miruCorect CheppuThunnaru. Many many Thanks

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 2 дня назад

    Income certificate అడగండి . Questioner సరిగాలేదు . సర్వేలో అబద్ధాలు chebutaaru

  • @Ravikumargangoli
    @Ravikumargangoli 2 дня назад +1

    Bro....మళ్లీ house mapping ను బట్టే పెన్షన్ ఇస్తారా ?? లేక Ration కార్డ్ బట్టి ఇస్తారా...?? మా తమ్ముడు సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నాడని..2021లొ మా అమ్మ గారికి widow పెన్షన్ రద్దు చేశారు..ఇప్పుడు మా తమ్ముడికి marraige అయ్యి వేరే ఊరిలో ఉంటున్నాడు. మా అమ్మగారి వయస్సు 61. ఒంటరిగా ఉంటున్నారు... కాని పెన్షన్ apply చేయడానికి వెళ్తే house mapping లో మా తమ్ముడు వస్తున్నాడు... కాని ration కార్డ్ లో మాత్రం మా అమ్మగారు మా కార్డ్ లోనే ఉన్నారు... split or delete ఆప్షన్ లేదు అంటున్నారు... మా సమస్యకు పరిష్కారం చెప్పగలరా??plz reply

    • @Apschemesinhand
      @Apschemesinhand  2 дня назад +2

      HH MAPPING or Ration card base tho eligibility isthra, ledhu antey both DATA తీసుకొని eligibility isthara,..... Aneydi manaki circular vachaka, login lo details enter chesinappudu మత్రమే తెలుస్తుంది....

    • @Ravikumargangoli
      @Ravikumargangoli 2 дня назад +1

      @Apschemesinhand thnq Bro... For reply...

  • @mullasivakrishna747
    @mullasivakrishna747 2 дня назад

    Pls cheppandi Anna garu

  • @rayala1530
    @rayala1530 2 дня назад

    తల్లికి వందనం ఎప్పుడు వేస్తారు బ్రదర్

  • @Radhe-n1s
    @Radhe-n1s 2 дня назад +3

    కూటమి కూలి పోద్ది

  • @gundlapallinabi9189
    @gundlapallinabi9189 2 дня назад

    Sir WhatsApp group create sir please