త్వరలో రేషన్‌ బియ్యం బంద్‌..! | Central Goverment Sensational decision | Tolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 8

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 7 часов назад +4

    మా ఊర్లో అయితే ఎస్సై కి రేషన్ బియ్యం అక్రమ రవాణా ద్వారా నెలకు 10 లక్షల ఆదాయం. వాడేం కొనడు అమ్మడు. స్మగ్లర్లు ఇచ్చే మామూలు. నా స్నేహితుడు ఎస్సై కి 50 వేలు సీఐ కి 50 వేలు ఇస్తాడు

  • @katepagajaipal6853
    @katepagajaipal6853 7 часов назад

    రేషన్ బియ్యం ఇచ్చే బదులు అమౌంట్ ఇస్తే సరిపోతుంది కదా చాలామందికి తెలియదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అనేది కొందరి కలెక్టర్ల గినా తెలియదు ఉచితంగా ఏది ఇస్తుందన్న చచ్చినవాడు లేచి వస్తాడు అందు గురించే గవర్నమెంట్ ఆలోచించి రేషన్ లో బియ్యం ఒక్కటే అమ్ముతున్నారు ప్రజ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు నిర్ణయాలు తీసుకొని పని చేయడమే ఉత్తమ

  • @CingaramSantosh
    @CingaramSantosh 9 часов назад +1

    Aithe thapudu news spread cheyadam apandi mundu.