పాపినేసువా ఆదరించుమా (2) నీదు సిలువ మరణమునకు కారణము నేనే గదా (2) నీవు నన్ను క్షమించనిచో అయ్యో నే దౌర్భాగ్యుడన్ (2) దిక్కు లేని వాడనయ్యా నిను వదలి ఎటు పోయెదా (2) ఆదరించుమా జాలి చూపుమా (2) ౹౹పాపినేసువా౹౹ నేను చేసిన చెడ్డ పనులు నీకు మేకులు ఆయెను (2) ఘోరమైన ద్రోహినయ్య మోసమే నా జీవితం (2) ఆదరించుమా జాలి చూపుమా (2) ౹౹పాపినేసువా౹౹ బంధుమిత్రులు ప్రియులు తల్లి తండ్రి నన్ను వదలిరి (2) నాదు పాపము నన్ను ఒంటరి వానిగా ఇల చేసెను (2) ఆదరించుమా జాలి చూపుమా (2) ౹౹పాపినేసువా౹౹
Lovely song Soothing one.Chandu
పాపినేసువా ఆదరించుమా (2)
నీదు సిలువ మరణమునకు కారణము నేనే గదా (2)
నీవు నన్ను క్షమించనిచో అయ్యో నే దౌర్భాగ్యుడన్ (2)
దిక్కు లేని వాడనయ్యా నిను వదలి ఎటు పోయెదా (2)
ఆదరించుమా జాలి చూపుమా (2) ౹౹పాపినేసువా౹౹
నేను చేసిన చెడ్డ పనులు నీకు మేకులు ఆయెను (2)
ఘోరమైన ద్రోహినయ్య మోసమే నా జీవితం (2)
ఆదరించుమా జాలి చూపుమా (2) ౹౹పాపినేసువా౹౹
బంధుమిత్రులు ప్రియులు తల్లి తండ్రి నన్ను వదలిరి (2)
నాదు పాపము నన్ను ఒంటరి వానిగా ఇల చేసెను (2)
ఆదరించుమా జాలి చూపుమా (2) ౹౹పాపినేసువా౹౹
Thnq Brother fr sharing🎉🎉praise the Lord
1st time i heard this song when Beloved Bro David Christopher Anna while singing in BVRM HOLY CONVOCATION🎉🎉🎉
Glory To God !!
Soulful song heart touching lyrics.Lovely singing ,enjoyed thoroughly.
Praise the Lord🎉🎉chandra Anna
Excellent song, Wonderful lyrics ❤️
😊
Wonderful song, pls keep lyrics bro.
Sorry I Don't Have
Praise The Lord !!
Excellent song
Wow Wonderful n Melodies Song n Who Wrote Dis Song ????😊😊
Bro Chandra
Post lyrics please
పల్లవి : పాపినేసువా ఆదరించుమా (2)
నీదు సిలువ మరణమునకు కారణము నేనే కదా (2) || పాపినేసువా ||
1. నీవు నన్ను క్షమియించనిచో అయ్యో నే దౌర్భాగ్యుడన్ (2)
దిక్కులేని వాడనయ్యా - నిను వదలి ఎటుపోయెదన్ (2)
ఆదరించుమా జాలి చూపుమా (2) || పాపినేసువా ||
2. నేను చేసిన చెడ్డపనులు నీకు మేకులు ఆయెను
ఘోరమైన ద్రోహినయ్యా మోసమే నా జీవితం
ఆదరించుమా జాలి చూపుమా (2) || పాపినేసువా ||
3. బంధుమిత్రులు ప్రియులు తల్లి తండ్రి నన్ను వదలిరి
నాదు పాపము నన్ను ఒంటరి వాడిగా ఇల జేసెనా
ఆదరించుమా జాలి చూపుమా (2) || పాపినేసువా ||
Thanks 😊
Pll send Liiriks
papinesuva aadarinchuma (2)
Needu siluva maranamunaku karanamu nene kada
Neevu nannu kshamiyinchanicho ayyo ne daurbhagyudan (2)
Dikku leni vaadanayya ninu vadali etu poyedan (2)
Aadarinchuma jaalichupuma (2)
nenu chesina chedda panulu neeku mekulu aayenu
ghoramaina drohinayya mosame naa jivitam
Aadarinchuma jaalichupuma
bandhu mitrulu priyulu talli tandri nannu vadaliri
naadu papamu nannu vantarivaadiga ila jesen
Aadarinchuma jaalichupuma
@MrChandra74 I Was wondered That You Kept These Lyrics Anna Thankyou So Much !! Praise The Lord 🙏
Pll send liricks bro
Sorry I Dont Have !!
Keyboard sx900 aa brother
May Be !!!
Praise the lord brothers
Good Jesus song
Praise The Lord 🙏