ఇది కళ్యాణ వైభోగమే క్రిస్మస్ సాంగ్...IDI KALYANA VAIBOGAME CHRISTMAS SONG

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 37

  • @vlakshmir7264
    @vlakshmir7264 Месяц назад +3

    Praise the Lord 🙏🙏🙏అండీ Brother and Sister 🙏🙏🙏🙏గార్లు 🙏🙏🙏to every one 🙏🙏🙏🙏🙏🙏🙏అండీ 🙏🙏

  • @ChvenkanaChvenkana-k5i
    @ChvenkanaChvenkana-k5i Месяц назад +5

    చక్కని పాట పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 Месяц назад +7

    సూపర్. బైబిల్ సారాంశం. ఇదే. దుస్తులను. శిక్చించు. దేవుడు. యేసు కాదు. వారి. దుష్టత్వము. నుండి. మంచి వానిగా మార్చి రక్షించు దేవుడు యేసు.

  • @sundaranirmalaponuku504
    @sundaranirmalaponuku504 Месяц назад

    ❤🎉

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Месяц назад +2

    ఆత్మీయ తల్లి తండ్రుల కు వందనాలు🙏 పాట చాలా బాగుంది మీ స్వరాలు బాగున్నాయి

  • @sharav2313
    @sharav2313 Месяц назад +2

    Excellent singing uncle &aunty🙏

  • @tondanraju8936
    @tondanraju8936 Месяц назад +2

    Good song with good lyrics

  • @bonagiribheemaiah5608
    @bonagiribheemaiah5608 Месяц назад +10

    కల్యాణ వైభోగమే లోక కళ్యాణ వైభోగమే ఇది కల్యాణ వైభోగమే లోక కళ్యాణ వైభోగమే
    యేసుని జననం పాప విమోచనం యేసు నీ జననం పాప విమోచనం మనసుకు ఆనందమే.... ఇది ""కళ్యాణ వైభోగమే""2
    1 దుష్ట శిక్షణ ఇకపై సాగదు పాపి రక్షణ కొనసాగును 2 దుష్టుని మార్చి శిష్టు నిగా చేయ 2 దేవుడే యేసుగా ప్రబవించినందున 2 ఇది కల్యాణ వైభోగమే లోక కళ్యాణ వైభోగమే
    2 పాపిని వెతకి బ్రోచే వాడు మారు మనసు కు నడిపించువాడు 2
    దేవుని రాజ్యము స్థాపించువాడు 2 దీనుడై భూవిలో జన్మించినందున ఇది కల్యాణ వైభోగమే లోక కళ్యాణ వైభోగమే

  • @ChandramohanChandra-q9h
    @ChandramohanChandra-q9h Месяц назад +1

    super nice song god bless u

  • @saraswathi1075
    @saraswathi1075 Месяц назад +1

    Beautiful couple's, very very good singing, God bless you both.devunike mahima.
    Rachana swarakalpana music suuuuuuuuper, God bless you all 🎉

  • @tondanraju8936
    @tondanraju8936 Месяц назад +1

    Good

  • @narsaiahp7211
    @narsaiahp7211 Месяц назад +1

    Praise the Lord

  • @PrameelaDonempudi
    @PrameelaDonempudi Месяц назад +3

    Chala baga padyru superr

  • @JCKuchipudi
    @JCKuchipudi Месяц назад +2

    Sir, praise the Lord, your voice is so so melodious, God bless you

  • @satyamsatyanandam7534
    @satyamsatyanandam7534 Месяц назад +2

    Super 👍

  • @HAGAJENDRAGAJA
    @HAGAJENDRAGAJA Месяц назад +1

    Praise The Lord Ayyagaru and Ammagaru . From Gajendra Bangalore Karnataka

  • @reena3115
    @reena3115 Месяц назад +2

    వందనాలు. అంకుల్. చాలా

  • @baderobert1525
    @baderobert1525 Месяц назад +1

    I Love you Daddy ❤ Mummy Wonderful Voice

  • @elishagospelsingersoankaia2963
    @elishagospelsingersoankaia2963 Месяц назад +2

    Excellent singing uncle 👌🎉👌🎉👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jodumunthalasathyanarayana5912
    @jodumunthalasathyanarayana5912 Месяц назад +1

    🙏🙏

  • @rajeswarinanubolu2285
    @rajeswarinanubolu2285 Месяц назад +1

    Wonderful uncle garu

  • @georgeavula8458
    @georgeavula8458 Месяц назад +1

    superb song with melody and meaningfulsong godblessyoi uncle and bama verymuch

  • @vemparala-3korisapadu302
    @vemparala-3korisapadu302 Месяц назад +1

    Supergapaderu many dadyvery nise godblessmeeku

  • @atlurigandhi5845
    @atlurigandhi5845 Месяц назад +1

    Where are you all these days ? Beautiful pair blessed by Lord God!
    More songs are expected!
    Praise the Lord!
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yesudaschoragudi7964
    @yesudaschoragudi7964 Месяц назад +1

    praise the Lord sir

  • @tekamgoutham2438
    @tekamgoutham2438 Месяц назад +1

    లిరిక్స్ కావాలి

  • @chappidikumari7731
    @chappidikumari7731 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🙏🙏🙏🙏

  • @Moodnageshwarraosongs
    @Moodnageshwarraosongs Месяц назад +1

    🙏

  • @tcs-thechristiansurvivor
    @tcs-thechristiansurvivor Месяц назад +1

    👌👌👌👌👌👌🙏🙏🙏

  • @mraju6766
    @mraju6766 Месяц назад +1

    👌👌👌👌🎉🎉🎉🎉

  • @prabhakararaobale
    @prabhakararaobale Месяц назад +1

    E keerthana lyrics unte pettagalaru

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 Месяц назад

    సినిమా పాటలతో డబ్బింగ్ చేసి దేవుని పాటలు పడకూడదు.తప్పు.రక్షణ పొంది సియోను పాటలు పాడండి.

    • @presenceofgodnistries
      @presenceofgodnistries Месяц назад

      ఆయన తలాంతు బ్రదర్. సీయోను పాటలన్నీ సినీ రాగాలే తెలుసా

    • @sangeethkumar5665
      @sangeethkumar5665 Месяц назад

      మీరు సినిమా పాటలు బాగా వినేట్లు ఉన్నారు కా అందుకే ఆ బుద్ధితో కామెంట్.... ముందు నీ బుద్ధి మార్చుకొని రక్షణ పొంది పాట అర్థం తెలుసుకో బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలె ఉండకు ఒకర్ని పాయింట్ చేసే ముందు మంది చూసుకోండి బ్రో

    • @RamuDolla-fd6zg
      @RamuDolla-fd6zg Месяц назад

      Baaga cheparu

  • @lazarusjonnalagadda821
    @lazarusjonnalagadda821 Месяц назад

    Praise the Lord