శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మీరు ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎంతో సంతోషం ఉత్సాహం కలిగించాయి, కచ్చితంగా ఒక్క సారైనా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని చాలా దగ్గరగా చూడాల్సిందే అని మనసులో కోరిక బలంగా అనిపిస్తోంది, నిజమే ఆ దేవుడ్ని కాస్త దూరం నుండి చూస్తే నే ఆయన నుండి వచ్చే postive vibes మామూలుగా ఉండవు చాలా మనస్ తృప్తిని మనసులో సంతోషాన్ని కలిగిస్తాయి చాలా ఆశ్చర్యంగా, అసలు చూపు తిప్పుకోవాలి అనిపించదు ఆ స్వామిని చూస్తూ ఉంటే, ఆయన్ని అలా నిలబడి చూస్తూ ఉండాలి అనిపిస్తుంది, అలా ఉంటుంది ఆ స్వామి తేజస్సు.. మీరు ఈ వీడియోలో నాకు తెలియని చాలా విషయాలు చెప్పారు, చాలా సంతోషంగా అనిపించింది, 🙏 ధన్యవాదాలు..
తిరుపతి కి ఇంత చరిత్ర ఉందని నాకూ తెలియదు.చాలా మంచిగా వివరంగా చెప్పారు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వెళ్లాలని అందరు అనుకొంటారు ఈ చానల్ వారికి వీడియో చేసిన వారికి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశ్వరస్వామి🙏🙏🙏
ఓం వేడు కొండల వాడా వెంకటరమణా గోవిందా ఇంత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు సార్ ఇలాంటి వీడియోలు చేస్తే ప్రతి ఒక్కరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుంటారు సార్
సూపర్... వెంకటేశ్వర స్వామి వీడియో చేసినందుకు చాలా సంతోషంగా వుంది... నీకు నా స్వామీ గుర్తు పెట్టు కొంటాడు... ఇంకా నా స్వామీ ప్రతిష్ట పెంచే వీడియోస్ చేస్తుండు... నీకు ఎదో రోజు కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు... ఇక్కడ అందరూ vidoes చేస్తారు... తేడా తెలుసు కదా...
Em vinnam .. inthenee .. intha chinna video Naa.. aa Swami gurinchi entha vinna.. entha sepu vinna thanivi thiradhu.. for the first time.. video appude ayyipoyindhaa ani pinchindhi.. and e Anubhuti chala bagundhi.. TQ .. TQ so much
ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా.. మళ్ళీ మళ్ళీ దర్శనం కోసం వెళ్ళాలి అని అనిపించే ఒకే ఒక్క దేవాలయం మన శ్రీనివాసుని దేవాలయం 🙏🙏🙏 నాది చిత్తూరు............ నేను చాలా ధన్యుడుని ♥️♥️♥️ ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
నన్ను ఒక లేడీ వాలంటీర్ తోస్తే వెళ్లి స్వామి ముందు పడ్డాను, అప్పట్లో స్వామి ని చాలా దగ్గరగా దర్శించుకునే అవకాశం ఉండేది. Young age లో ఉన్న నేను కోపంతో ఆ young lady volunteer ను " పోవే " అన్నాను. తను వెంటనే " పోరా " అంది. But ఆ మెమరీ ఇప్పుడు చాలా బావుంది, ఆ లేడీ volunteer తోసినందుకు కాదు, నేను ఆ స్వామి ముందు బొక్కబోర్లా పడ్డందుకు ! 25 years back sweet memory
మీరు చెప్పింది వింటుంటేనే నా ఒళ్ళు పులరించిపోయింది...నిజంగా చూస్తే నా జన్మ ధన్యం అనుకుంటా...కానీ ఇంత గొప్ప వీడియోని అందించిన మీకు , అంతకు మించి వివరించిన మీ వివరణను... ధన్యవాదములు...ఓం నమో నారాయణాయ...
I appreciated your hard work behind this content…more over I’m searching for an English word from your voice during your explaination….but I could not find any single word at least…chaala baaga present chesaru …hats off my brother keep it up all the best !!!!!!
ఓం నమో వేంకటేశాయ 🙏, చాలా బాగా చెప్పారు బ్రదర్, కొంత మంది ఇతర మతాల వాళ్ళు, మరి కొంత మంది వెధవలు హిందూ ధర్మంలోనే పుట్టి హిందూ ధర్మాన్నే విమర్శిస్తున్నారు, హిందూ ధర్మం గురించి ఇంకా చాలా మంచి వీడియోస్ చేయండి. జై హింద్.
దేనీ గురించైనా చెప్పేటప్పుడు పదాలను ఎలా పలుకుతారో కూడా తెలుసుకోవాలి. లడ్డులు తయారు చేసే వంటశాలను పోటు అంటారు.. పుటు కాదు.. అంతేకాకుండా, వకులమాతకు ఇచ్చిన మాట ప్రకారం తులసి మాలను వేస్తారు.. విష్ణువుకు ఇష్టమని కాదు.. మీరు చెప్పినవి తప్పు అనట్లేదు.. కానీ, పూర్తిగా తెలుసుకుని సరైన ఉచ్చారణతో చెబితే బాగుంటది అని..
మీరు విడుదల చేసిన ఈ వీడియో లో శ్రీకృష్ణ దేవరాయలు ఆయన ఇద్దరు భార్యలు విగ్రహాల బొమ్మలు నేను 1961 లో 5వతరగతి చదువుతున్నప్పడు మా పాఠ్య పుస్తకాలల్లో ఉండేది. మీ సేకరణ కు నా వందనాలు.
తిరుపతి దర్శనం చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు దర్శనం చూసుకుంటామా అని ఎదురుచూసే ఒకేఒక ఆలయం తిరుపతి వెంకటేశ్వరస్వామి 🙏🙏🙏🙏🙏
True
S
🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
Yes
It is a fentastic vedio తిరుపతి దేవస్థానం గురించి అందరికి తెలిసిన విషయమే వేంకటేశ్వరుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే
ఓం నమో వెంకటేశాయ.
ఇంత మంచి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు గురూజీ.
Shrinivasaya Namah
Aunu anna
స్వామిని చూడగానే ఏదో మధురమైన అనుభూతి కలుగుతుంది.... ఆనందభాష్పాలు వచ్చేస్తాయి
చాలా చక్కగా వివరించారు, మీరు చెపుతుంటే నేను తిరుపతిలో ఉన్నాను, దేవుడిని దరిశించుకున్నాను అన్నా అనుభూతి కలిగింది. నిజంగా ధన్యవాదాలు
P
🙏🙏 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏 మా ఫ్యామిలీ తో తిరుపతి వెళ్ళామ్ శ్రీవారి దైవ దర్శనం చాలా బాగా జరిగింది
Tirupati lo puttinanduku chala lucky ga feel avtunna. Tirumala is a wonderful divine place. ❤️❤️❤️
❣️
ఎంత వింటున్నా వినాలి అనిపిస్తోంది స్వామీ 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ ఓం నమో శ్రీనివాసయా..... గోవిందా గోవిందా ఏడు కొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా ఆపద మొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా 🙏🙏
శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మీరు ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎంతో సంతోషం ఉత్సాహం కలిగించాయి, కచ్చితంగా ఒక్క సారైనా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని చాలా దగ్గరగా చూడాల్సిందే అని మనసులో కోరిక బలంగా అనిపిస్తోంది, నిజమే ఆ దేవుడ్ని కాస్త దూరం నుండి చూస్తే నే ఆయన నుండి వచ్చే postive vibes మామూలుగా ఉండవు చాలా మనస్ తృప్తిని మనసులో సంతోషాన్ని కలిగిస్తాయి చాలా ఆశ్చర్యంగా, అసలు చూపు తిప్పుకోవాలి అనిపించదు ఆ స్వామిని చూస్తూ ఉంటే, ఆయన్ని అలా నిలబడి చూస్తూ ఉండాలి అనిపిస్తుంది, అలా ఉంటుంది ఆ స్వామి తేజస్సు.. మీరు ఈ వీడియోలో నాకు తెలియని చాలా విషయాలు చెప్పారు, చాలా సంతోషంగా అనిపించింది, 🙏 ధన్యవాదాలు..
@@katabhavani6376 hello
@@katabhavani6376 yekadnundi meeru
@@katabhavani6376 hello
@@katabhavani6376 ho avuna
@@katabhavani6376 madi Kadapa andi
తిరుపతి కి ఇంత చరిత్ర ఉందని నాకూ తెలియదు.చాలా మంచిగా వివరంగా చెప్పారు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వెళ్లాలని అందరు అనుకొంటారు ఈ చానల్ వారికి వీడియో చేసిన వారికి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశ్వరస్వామి🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏
చాలా మంచి వీడియో చేశారండీ
మీకు మీ ఛానల్ కి ధన్యవాదాలు,
తిరుమల is wonder full place మనం స్వామి ని చూడాలనుకుంటే తిరుపతి వెళ్లలేము.. స్వామి మనలని చూడాలనుకుంటేనే.. మనం వెళ్ళగలం..
Nijmee bro
ఓం వేడు కొండల వాడా వెంకటరమణా గోవిందా ఇంత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు సార్ ఇలాంటి వీడియోలు చేస్తే ప్రతి ఒక్కరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుంటారు సార్
జై నమో వెంకటేశయా జై శ్రీకృష్ణ జై యాదవ్ 🚩🕉️🛕🙏
వీడియో చాల బాగుంది మార్నింగ్
Yes
నా ఫేవరేట్ గాడ్ తిరుపతి వేంకటేశ్వర స్వామి...🙏
తిరుపతి గురించి ఇంత చరిత్ర ఉందని తెలియని వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు మా అందరి కోసం ఇంత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు🙏
A swami ni nenu appudu chudaledu e video chusaka appudu appudu naku aaa anugraham kaligindo anipistundi...... Om namo... Narayanaya......
I felt divine after watching video🙏 goose bumps vachinai bhaiya
సూపర్... వెంకటేశ్వర స్వామి వీడియో చేసినందుకు చాలా సంతోషంగా వుంది... నీకు నా స్వామీ గుర్తు పెట్టు కొంటాడు... ఇంకా నా స్వామీ ప్రతిష్ట పెంచే వీడియోస్ చేస్తుండు... నీకు ఎదో రోజు కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు... ఇక్కడ అందరూ vidoes చేస్తారు... తేడా తెలుసు కదా...
Feeling proud for being born in tirupati🙏🙏🙏
Em vinnam .. inthenee .. intha chinna video Naa.. aa Swami gurinchi entha vinna.. entha sepu vinna thanivi thiradhu.. for the first time.. video appude ayyipoyindhaa ani pinchindhi.. and e Anubhuti chala bagundhi.. TQ .. TQ so much
ఓం నమో వెంకటేశ్వర చాలా మంచి వీడియో చేశారు మీకు ధన్యవాదాలు 🙏 జై శ్రీమన్నారాయణ
WOW good vedio om namo venkateshaya
ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా.. మళ్ళీ మళ్ళీ దర్శనం కోసం వెళ్ళాలి అని అనిపించే ఒకే ఒక్క దేవాలయం మన శ్రీనివాసుని దేవాలయం 🙏🙏🙏
నాది చిత్తూరు............
నేను చాలా ధన్యుడుని ♥️♥️♥️
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
Chala Bhaga explaine chesaru bro thanks thqqq so much bro
నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది సామీ అది త్వరగా తగ్గించు స్వామి చాలా బాధ పెడుతోంది 🙏🙏😭😭నువ్వే కాపాడాలి నా వెంట ఉండి నన్ను నడిపించు స్వామి 😭🙏😭🙏🙏🙏
Very Informative video and appreciate for your video editing and presenting to us...Namo Srinivasayya Namaha.. 🙏🙏 Govindha Govindha🙏🙏
your voice and spiritual facts..synchronised..and added beauty to this.. lord jai shri mannarayana vedio brother thank you all the best..
Iam proud to born grow living in Tirupati
Me too
Nenu tirupati 3km pakana tiruchanur madi
U people r soooooo blessed
Me to
Meru story chapa tapudu ado inspired spirituality ani pisthundi chala super ga chaparu chala chala clarity ga chaparu
Thank u soo much అన్నయ్య🙏😇🥰
చిదంబరం ఆలయం గురించి cheppandannaya🙏🙏
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ, 🙏🙏🙏🙏🙏మంచి విషయాలు తెలియజేశారు
We say nothing, Om Namo Venkatesaya, only one thing, Om Namo Venkatesaya. 🙏
అంత కష్టపడి వెళ్ళినా సరిగా చూడనివ్వకుంఢా తోసేస్తూ ఉంటారు
నీలారోజూ కొన్ని వేల మంది దర్శనం చేసుకోవాలిగా
Adii kuda oka vishayani teliyajestyadii andii aa 10sec mana jivitham loo entha important oo manaki telisela chesthadii
@@rajuraraju9402 avunu adi kuda niiame
@@peaceful_soul5537 hahaha...kanu reppa vesama...tericheloga bayate...
నన్ను ఒక లేడీ వాలంటీర్ తోస్తే వెళ్లి స్వామి ముందు పడ్డాను, అప్పట్లో స్వామి ని చాలా దగ్గరగా దర్శించుకునే అవకాశం ఉండేది. Young age లో ఉన్న నేను కోపంతో ఆ young lady volunteer ను " పోవే " అన్నాను. తను వెంటనే " పోరా " అంది. But ఆ మెమరీ ఇప్పుడు చాలా బావుంది, ఆ లేడీ volunteer తోసినందుకు కాదు, నేను ఆ స్వామి ముందు బొక్కబోర్లా పడ్డందుకు !
25 years back sweet memory
Vallivachina practice sari adbutam....om namo venkatrsaya
మీరు చెప్పింది వింటుంటేనే నా ఒళ్ళు పులరించిపోయింది...నిజంగా చూస్తే నా జన్మ ధన్యం అనుకుంటా...కానీ ఇంత గొప్ప వీడియోని అందించిన మీకు , అంతకు మించి వివరించిన మీ వివరణను... ధన్యవాదములు...ఓం నమో నారాయణాయ...
ఐ ఏం బిగ్ ఫ్యాన్ అఫ్ వెంకటేశ్వరస్వామి
Ma sister, nenu tirupatilonee chaduvkuntunnamm.... 😇
We r so lucky..🍀
మీ Voice Supar Undandi మీ కి Fan పేన్ aipoyanu.. Supar supar supar
Om Namo Venkatesa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thanks for this Beautiful video ☺️
Video chala bagundhi om namo venkateshaya,,
My name is LAKSHMI
When I became Lakshmi Narayana
Then I'll go to Thirupathi for my Narayana
Om Namo Venkatesaya Namaha
విఐపి టికెట్ తీసుకుని వెళ్ళాం.దగ్గరకు వెళ్ళి చూశాం.నిజంగా ఆ అనుభూతి వర్ణనాతీతం నమో వెంకటేశాయ.🙏🙏🙏
తిరుపతి కి ఇంత చరిత్ర ఉందాం
తిరుపతి చరిత్ర తెలియజేసి నందుకు మీకు ధన్యవాదాలు🙏
ఓం నమో వెంకటేశాయ
గోవింద గోవింద🙏
Om namo venkatesaya
Hi bro maadhi Tirupathi Chaala manchi video chesaru Om Namo venkateshaya 🙏🙏🙏🙏🙏
Gud super concept. Venkata nathuni blessings eppudu me pai undalani korukuntu....jai sreemannarayana ❤🧡💛🙏🙏🙏
its true i got software job thank u so much .namo venkatesa
🔰OH MY GOD🔰
💥9.5 LAKH SUBSCRIBERS💥
💐CONGRATULATIONS💐
Om namo venkateswaraya namo namaha Govinda Govinda Govinda Govinda
ఓం నమో వేంకటేశాయ...!
🙏🙏 గొవింద గోవిందా 🙏🙏
ADVANCE CONGRATULATION FOR 1MILLION BRO 🥳🔥💪🌹
Sree bhu neela samethasya sreenivaasaparabrhmane namaha aree govinda hari govindaa
గొవిందా.గోవిందాగోవిందా🌹🌷🌺🙏🙏🙏🙏
I have been thinking for a long time that you should do a video of Tirupati, you have done a wonderful video, thank you
Very nice 👍 video intresting video Govinda Govinda 🙏🙏🕉️
Om namo namaha 🙏🙏🙏🙏🙏
Venkata Ramana Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda 🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🕉🙏
Good job
I am from tirupathi the best temple in the world 🌎 the best video thanks for video
కలియుగంలో పాపాలని హరించి ధర్మం కాపాడటం కోసం వైకుంఠ నాధుడే స్వయంభువుగా భూలోకంలో వెలసింది ఓం నమో వేంకటేశాయ
Satyam
అన్నా నేను తిరుపతి మూడు సార్లు వెళ్ళాను కానీ ఏమీ తెలియలేదు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే గూస్బమ్స్ వస్తున్నాయ్
I appreciated your hard work behind this content…more over I’m searching for an English word from your voice during your explaination….but I could not find any single word at least…chaala baaga present chesaru …hats off my brother keep it up all the best !!!!!!
😂😂😂😂
1st hi friends annadu😂😂😂😂
Jai shree lakshmi Venkateswara Swamy 🙏💟♥️♥️🌷🌷♥️💟♥️♥️🌷♥️♥️🌷♥️♥️🌷🌷
ఓం నమో వేంకటేశాయ 🙏, చాలా బాగా చెప్పారు బ్రదర్, కొంత మంది ఇతర మతాల వాళ్ళు, మరి కొంత మంది వెధవలు హిందూ ధర్మంలోనే పుట్టి హిందూ ధర్మాన్నే విమర్శిస్తున్నారు, హిందూ ధర్మం గురించి ఇంకా చాలా మంచి వీడియోస్ చేయండి. జై హింద్.
3 months ago nenu kuda tirupathi Vella anna Aa swamini chuusinappudu manasulo teliyani santhosham swaamini chustunte vella kudadhunipinchindhi
Feeling proud for being born in tirupathi ❤🙏
Om namo narayana 🙏🙏🙏 chala manchi video chesaru bro keet it up 👌👌
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏
First time this video came on my RUclips suggestions.. Ur voice is excellent man
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏
Tirupati velthey mind chala peaceful ga vuntundi.. atuvanti peaceful mana life lo ekkada dorakadhu..
ఆలయాలకి ఎంత చరిత్ర ఉండి మాత్రం ఎం ఉపయోగం జనాల్లో స్వార్థం మాత్రం ఎప్పటికీ పొదుగా
👌👌👌anna
దేనీ గురించైనా చెప్పేటప్పుడు పదాలను ఎలా పలుకుతారో కూడా తెలుసుకోవాలి. లడ్డులు తయారు చేసే వంటశాలను పోటు అంటారు.. పుటు కాదు.. అంతేకాకుండా, వకులమాతకు ఇచ్చిన మాట ప్రకారం తులసి మాలను వేస్తారు.. విష్ణువుకు ఇష్టమని కాదు.. మీరు చెప్పినవి తప్పు అనట్లేదు.. కానీ, పూర్తిగా తెలుసుకుని సరైన ఉచ్చారణతో చెబితే బాగుంటది అని..
ఓం నమో నారాయణాయ 🕉️🚩🙌👏🙏🙏 ఓం శ్రీ వేంకటేశాయ నమః 🕉️🛕⛰️🚩💛✨👏🙌 గోవిందా గోవిందా 💛✨🙏🙏🙏
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
🙏🏻🙏🏻🙏🏻 thank you very much to got too good matter about my Lord sri Venkateswa swamy vaaru.
Divya Ela unav
కొండంత దైవం మన వేంకటేశుడు ఒక్కసారి కళ్ళారా చూస్తే చాలు మన పాపాలు అన్ని పోతాయి
మళ్లీ ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అనుకుంటాం నమో వేంకటేశాయ 🙏🙏
నాది గద్వాలే తిరుపతి చరిత్ర లో ఉంది అంటే చాల గర్వకారణం లైక్ చెయ్యండి
ఓం నమో వేంకటేశ్వరాయ నమః 🙏🙏🙏🙏🙏
Love from tirupati ❤️ proud to be an tirupatiannnnn
Wowow nice explanation ❤
బాబు స్వామి వారి గురించి మరియు ఆలయ చరిత్ర పూర్తిగా తెలుసుకుని చెప్తే బాగుంటుంది......
Correct... Vigra haaniki ventukalu undavu.. Don't tell NANCENCE
@@prasadnvnd43 first Nonsense spelling correct ga rayandi NANCENCE kaadu Adi NONSENSE.
U telugu medium?? Poni dictionary vadocchu kada bangaram,
Manava lakshanalu devudiki undavu
Ayana sarvantharyami not a ordinary human
Super Annaya
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా నేను ప్రతి సంవత్సరం మూడుసార్లు తక్కువ కాకుండా వెళ్తుంటా. ఆపదమొక్కుల వాడి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏
Om namo venkateshaiya padmavati bhudevi Amman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కలియుగ దైవం venkataswara swamy❤️
ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ
నాకు ఇష్టమైన దేవుడు నా పేరు బాలాజీ 🙏🙏
Balaji Ani perupettukovadam kadhu budhhiga vundi swamyperu nilabettu....
Nice super video
ఓం నమో నారాయణాయ నమః ఓం నమః శివాయ 🕉️🙏 video చాలా బాగుంది అన్న
Super temple
This temple and god is a miracle🙏🙏
Govinda Govinda 🙏🙏🌸🌸
Govinda Govinda 🙏🙏🕉️🙏🙏🕉️🛐🙏💟💟💟💟💟🕉️🕉️🕉️🕉️🛐🛐🛐🕉️🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Present im in tirupati,repu darshanam undhi thanks for this valuable information repu evani observe chesthanu
ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ 🙏🙏
Om namo narayanaya 🙏🙏
🙏Super chepinav anna🙏om namo venkateshaya🙏🙏🙏
మీరు విడుదల చేసిన ఈ వీడియో లో శ్రీకృష్ణ దేవరాయలు ఆయన ఇద్దరు భార్యలు విగ్రహాల బొమ్మలు నేను 1961 లో 5వతరగతి చదువుతున్నప్పడు మా పాఠ్య పుస్తకాలల్లో ఉండేది. మీ సేకరణ కు నా వందనాలు.
MEE VIDEOLANNI SUPER GOOD FILMS LA UNTAI THANKS BROTHERS