ఎంతైనా మనకి తెలియని చూడని ప్రపంచం వేరే ఉంది .. చూడలేదు తెలియదు కదా అని చిన్న చూపు చూడటం వెకిలి చేష్టలు చెయ్యకూడదు .. ఓం నమః శివాయ ... ఒక్క సారి అయిన కైలాస శిఖరాన్ని దర్శించుకోగలిగితే అదే గొప్ప భాగ్యం ఈ జన్మకు ... ఓం నమః శివాయ
జీవితంలో గొప్పవారిని ఫాలో అయితే మనం గొప్పగా అవుతాం... ఇది నిజం అలాగే ఇది అందరికి తెలిసిన మాటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో గొప్పవాడు ఒక్క *మహాదేవుడు* మాత్రమే గొప్ప, గొప్పవారు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆ మహా శివుడినే ఫాలో అవుతారు. శివుడి పట్ల భక్తితో ఉంటారు.. 🌿🔱🙏🙏 దేవుడి పై నిజంగా భక్తి ఉన్నవాడు ఏ తప్పు చేయడు చేయలేరు భయం వేస్తుంది.. ఆ భక్తి వాళ్ళని అలా కాపాడుకుంటూ వస్తుంది... అందుకే ఎల్లప్పుడూ దేవుడిపై భక్తితో కచ్చితంగా ఉండాలి... భక్తి ఎలా కాపాడుతుందో కన్నవాళ్లు కూడా సరిపోరు ఆ ప్రేమముందు 🙏🙏🙏
మన అనుమతి లేకుండా మన ఇంటికి ఎవరైనా దౌజన్యంగా వస్తే ఊరుకుంటామ అలాగే సుష్టి కర్త అయినా మహా దేవ్ నివాసనికి ఆయన అనుమతి లేకుండా వెళ్ళడానికి సాహసం చేస్తే ఆయన ఎలా ఊరుకుంటారు 🔥🙏
I don't know whether anyone observed or not, but I found the letter "OM" in the form of snow at "6:49".Anyone observed? Reply me who saw the magic. Nearly 6lakhs+ people watched and nobody found that. I think I'm blessed by God and showing that magic to u all 🤩 That's the power of God
భస్మం మహిమ..!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌿కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెల్లెను 🌸 రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా " నా పేరు శంభుడు నేను కైలాసం నా యొక్క నివాసము అని రాముడికి చెప్పగా గ్రహించి 🌿 అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమ ను తెలుపవలసినిదని అని అడుగగా శివుడు చెప్పసాగెను 🌸 " రామ ! భస్మమహత్యమును చెప్పుటకు బ్రహాదులకు కూడా శక్యము కాదు బట్టమీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేయగలిగే శక్తి భస్మంనకు ఉన్నది 🌿 విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును ముఖమున భస్మమును ధరించిన.. 🌸నోటి పాపములను (తిట్టుట చెడు మాటలు పలుకుట అభక్ష్యములను తినకుదని పధార్థములను తినడం అనుపాపములు) చేతులపై ధరించిన చేతిపాపములను ( కొట్టటం మొ") హ్రదయముపై ధరించిన 🌿 మనఃపాతకములను (దురాలోచనాలు మొదలైనవి) నాభిస్తానమున ధరించుట వలన వ్యబిచారది దోషములను పక్కలందు ధరించుటవలన పరస్త్రి స్పర్ష దోషములను పోగొట్టును 🌸 పాపములను భర్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది కావున భస్మము అని పేరు దీనికి కలిగెను భస్మము మీద పడుకొన్నను తిన్నాను ఒంటికి పూసుకున్నను పాపములన్ని భస్మీభూతములు అగును 🌿 ఆయువు పెరుగును గర్భిణి స్త్రీలకు సుఖ ప్రసవం కలిగించును సర్ప వృశ్చికాదీ దోషములను హరించును భూత పిశాదులను పారద్రోలును " 🌸వశిష్ట వంశములో ధనంజయుడను ఒక విప్రుడు ఉండెను అతనికి వందమంది భార్యలు వందమంది కొడుకులు వారందరికి తన ధనాన్ని అంతా సమానంగా పంచిఇచ్చి 🌿ఆ బ్రాహ్మణుడు గతించెను కొడుకులు అసూయతోను దురాశతోను ఒకరి ధనము కోసం ఒకరు ఆశపడుచు తన్నుకోసాగిరి వారిలో కరణుడను కొడుకు శత్రువిజయము సాధించవలెనని గంగా తీరమునకు వెళ్లి స్నానం చేసి తపము చేయవలెననుకొని మునులసేవా చేయుచుండగా 🌸ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మపండుని తెచ్చి అక్కడ పెట్టెను దానిని వీడు వాసన చూసేను అoదుకు మునులు గ్రహించి ఈగవై పొమ్మని శపించిరి 🌿 వీపుడు వేడుకొనగా పూర్వస్మృతిని ఇచ్చిరి అంతటా ఏడ్చుచు వెళ్లి జరిగిన విషయం భార్యకు చెప్పెను అతని భార్య పతివ్రత చాల విచారించెను 🌸 ఒకనాడు ఈ సంగతి తెలిసి వాని సోదరులు పట్టి చంపీరి అతని భార్య ఈగ దేహమును తీసుకోని అరుంధతి దగ్గరికి వెళ్లి ప్రార్ధింపగా ఆమె మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని చల్లి కరుణుని బ్రతికించెను 🌿 మరొకసారి దాయాదులు కరణుని చంపి యింటి ముందు పరవేసిరి అతని భార్యయైన శుచిస్మిత భర్త దేహముతో వనములో తిరుగుచుండగా దధీచి ముని కనపడెను 🌸 ఆమె ఆ మునికి విషయమంతా తెలిపి ప్రార్ధింపగా ఆయన భస్మముతో ఆ బ్రహ్మహత్యా పాపమును పరమశివుడు పోగొట్టేను దానినే ఇతనిపై చల్లుచున్న అని చెల్లెను అతడు శాప విముక్తుడయి జీవించెను 🌿 దేవతలు కూడా భస్మ ప్రభావమును పొగిడిరి కరుణ దంపతులు దధీచి మునిని తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టిరి. అతడు వారిని దీవించి వేడలిపోయేను. 🌸ఆవుపేడ పిడుకలను శతారుద్రీయ(నమకము)మంత్రముచేప్పుచు కాల్చి భస్మము చేయవలెను మంత్రములు రాకున్నచో ప్రణవము ఉచ్చరించుచు ధరింపవలెను. 🌿ఓం మంత్రము రానీ వారు ఓం నమశ్శివాయ మంత్రముచే భస్మమును ధరించుట శ్రేష్టం అని ''పద్మ పురాణము లో చెప్పబడినది...🚩🌞🙏🌹🎻 .....Rk Chowdary 🚩🔱 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

శివుని గురించి ఎవడు ఏ ఏ సమయాల్లో ఎవడి మనసులో ఏమి అనుకుంటున్నాడో... ఆ మహాదేవునికి అన్ని తెలుస్తాయి... Whithin seconds లో ఇది జరుగుతుంది.. ఏదైనా ఆపదలో ఉండి రక్షించమని కోరిన సెకండ్స్ లో రక్షించే దేవుడు..🙏🙏🙏 ఆ శక్తీ ఏంటో నాకే ఆశ్చర్యం వేసింది ఇదెలా ఇంత త్వరగా సాధ్యం అని !
@@Ramakrishna.N edhi nijam broo.. Ee roju naa life lo oka miracle jarigindhi.... Oka problem lo irrukkunna erroju ... Naa manasutho adiganu thanani Aa deva devudu clear chesadu ... Naa manaspurthiga korukkana ela Naalo unna voo paramaathma nuvve naku dikku "thandri naku sahayam cheyyu ee bhoomi medha naku nuvvu thappa veroka hope ledhu ... Nuvve naku sahayam cheyyali thandri Naa cheyyi vidavaku ani aa eswarudini deep ga adigaanu ... Anthey automatic ga aa situation Naku favourga maaripoyindhi Burra paadu ... What a god Om namasivaya ... Eswarudu manaloney untadu...
Even some people tried they have died but even I want to experience the feeling my goal is to climb and feel om name shivaya I want to see lord shiva directly🙏🙏🙏
@@manojrebal396 nuvvu anni schools anni places thirughuthavu...khani! Nuvvu puttina uru niku anti own place untundi ga...alaney kailash lord Shiva origin place..
@@mohankumarerugu3734 Arabia Europe Africa Australia Vietnam Etruscan Museum at the Vatican (Italy) Harappa Indonesia Ireland Nepal Pakistan Grand canyon (US) ఇలా ఇంకా ఎన్నో దేశాలలో ప్రాంతాలలో శివ లింగాలను కనుగొన్నారు దాన్ని బట్టే తెలుస్తుంది ఈ విశ్వమంతా శివమయం అని
The great sri kailash parvatam is a strange deotional place in the world. I was visited the manasa sarovaram and made sri kailash parvatam parikrama about 56 kms in the year 2006 at my last piligrim yatra in my service and retired on 30.9.2006. All around the area air voice is OM Namahshivaya i.e my experience.
అన్న మీకు థాంక్స్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు... పరమ శివుని గొప్ప తనాన్ని ఎప్పటికీ పూర్తిగా తెలుసుకోలేము ఎంత విన్నా వినాలి అనిపిస్తుంది ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏
All those persons who tried to reach Kailasha Parvatham might have taken training & experts in adventures. If none of them could reach the Kailasha Parvatham & returned suffering some disturbance in reaching it, then It has to be accepted that NAMAHSHIVAYA existence is there surrounded with divinity & I would say NAMAHSHIVAYA SHIVATARAYACHA.
@@simplensample2724 I know God is there & witnessed, cannot prove as there is no evidence, if I can show rest of the world that God is there, definitely your wish will be fulfilled.
ఎవడు రా శివుడు.... వాడు అసలు ఉన్నాడా? లేనివాడిని మీరే సృష్టించారా? వెదవల్లారా? మీకు ఎంతమంది దేవుళ్ళు ఉంటారు రా? మీరు మీ..... ఊహాగానాలు 😠😑😅 మీరు వ్రాసుకున్న కథలను.. దేవుడు అంటుంటారు.ఛీ..
Yes brother Exactly. Some mysterious places are there in our earth. Example Bermuda triangle, Amazon forest. Even human and science can't find some facts. It is beyond our limits.
Jesus loves you always. Jesus forgives your sins if you asks for forgiveness, and you don't have to do anything. Just pray to Jesus. Jesus is the only way to Heaven.
కైలాస పర్వతానికి ఆ దేశం వాళ్ళు వెళ్లారు ఈ దేశం వాళ్ళు వెళ్లారు అని చెపుతారు కానీ మన దేశం లో పుట్టి వెళ్లి వచ్చిన అతను గురించి మాత్రం మాట్లాడారు ఆయనే జగద్గురు ఆది శంకరాచర్యులు వారు సాక్షం ఆయన కైలాసం నుంచి తెచ్చిన 5 శివలింగాలు
ఆధునిక యుగంలో మీకు ఈ సమాచారం దొరకడం కంటే, లక్షల సంవత్సరాల క్రితమే దీన్ని వివరించిన మన పూర్వీకులు చాలా గొప్పవారు
Shivudu unnadani nammukunnanu
దేవుణ్ణి కరునించమని అడుగు.. కనిపించమని కాదు..
జై భోలేనాథ్ 🙏🙏🙏
🙏🙏🙏
Wahhhhhhh suppper
@@harithavardhini3469 hi nice eyes
Akhanda 😅
Kanipinchamane adugutham kanipinchodda
కైలాసపర్వతం చుట్టు ప్రదక్షిణం చెయ్యాలని ఉంది పరమేశ్వరా నా ఈ కోరిక తీరాలని నన్ను ఆశీర్వదించు స్వామీ🙏🙏🙏🙏🙏🙏
కైలాస పర్వతం గురించి మరియు దాని మహిమ గురించి బాగా వివరించారు కృతజ్ఞతలు
భగవంతున్ని కరుణించమని అడగాలి కనిపించమని కాదు హర హర మహాదేవ శంభో శివ శంకర 🕉️🚩🙏
Jai balayaaa
ఎంతైనా మనకి తెలియని చూడని ప్రపంచం వేరే ఉంది .. చూడలేదు తెలియదు కదా అని చిన్న చూపు చూడటం వెకిలి చేష్టలు చెయ్యకూడదు .. ఓం నమః శివాయ ... ఒక్క సారి అయిన కైలాస శిఖరాన్ని దర్శించుకోగలిగితే అదే గొప్ప భాగ్యం ఈ జన్మకు ... ఓం నమః శివాయ
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమోస్తుతే 🙏🙏🙏🙏🙏
J. K. Narayanaswami✌✌✌✌
Mari eppudu kailasa sikharaanni mana india aadheenam loki techukuntunnaam?????
Vidki, tikka, akkuvaidi
@@simplensample2724 ok
@@simplensample2724 and oo
కైలాస పర్వతం గురించి నేను ఒక పుస్తకం లో చదివా అది ప్రమథ గణాలు తో నేటికీ రక్షించ బడుతున్న ఒక అద్భుతమైన దైవ శక్తి కలిగి ఉన్న ప్రదేశం
Really sir
What a joke😂😂😂😂
@@rajubathula7493 టెస్ట్ your self
@@rajubathula7493 ,okkasari aa parvatham dhaggariki velli chudu.nee baathulu pagulthai😆
@@jithuyadav8869 సర్వం శ్రీ ఉమా పరబ్రహ్మమే శ్వర అర్పణ మస్తు .....స్వస్తి
మహాదేవుణ్ణి కనిపించమని కాదు కరుణించమని అడుగు మనుషులు పోయిన తర్వాత కైలాసానికి ఆయన దగ్గరకే వెళ్ళేది ఓం నమశ్శివాయ 🙌🏻
మహాదేవుణ్ణి చూడాలి అంటే ప్రాణం ఉన్నపుడు కాదు ప్రాణం పోయిన తర్వాత పుణ్యాత్ముల కె కైలాసానికి దారి దొరుకుతుంది 🙏
జీవితంలో గొప్పవారిని ఫాలో అయితే మనం గొప్పగా అవుతాం...
ఇది నిజం అలాగే
ఇది అందరికి తెలిసిన మాటే
ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో గొప్పవాడు ఒక్క *మహాదేవుడు* మాత్రమే గొప్ప,
గొప్పవారు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆ మహా శివుడినే ఫాలో అవుతారు. శివుడి పట్ల భక్తితో ఉంటారు.. 🌿🔱🙏🙏
దేవుడి పై నిజంగా భక్తి ఉన్నవాడు ఏ తప్పు చేయడు చేయలేరు భయం వేస్తుంది.. ఆ భక్తి వాళ్ళని అలా కాపాడుకుంటూ వస్తుంది... అందుకే ఎల్లప్పుడూ దేవుడిపై భక్తితో కచ్చితంగా ఉండాలి...
భక్తి ఎలా కాపాడుతుందో కన్నవాళ్లు కూడా సరిపోరు ఆ ప్రేమముందు 🙏🙏🙏
@@Bindas_gaming_ff_07 నీకు నాకు మనందరికి శివుడు ఇచ్చిన జీవితమే శివుడు ఇచ్చిన భాగ్యమే ఈ విశ్వం
@@Bindas_gaming_ff_07 😂😅😆😂😂😂
Ravanaasurudu. Vishwamlo unna. Rakshasullo soganiki paiga. Shiva bakthule. Kada brother
Om namah shivaya...
Sir Really great your message 🙏🙏
కామెంట్ సెక్షన్...
శివనామ స్మరణతో దుమ్ములేవాలి ✨ 🔱🙏
Om namah shivaya 🙏
హర హర మహాదేవ 🙏🙏🙏🙏
om shiva.shakti
Shiva shiva
Om namah shivaya 🙏🙏🙏
మన అనుమతి లేకుండా మన ఇంటికి ఎవరైనా దౌజన్యంగా వస్తే ఊరుకుంటామ అలాగే సుష్టి కర్త అయినా మహా దేవ్ నివాసనికి ఆయన అనుమతి లేకుండా వెళ్ళడానికి సాహసం చేస్తే ఆయన ఎలా ఊరుకుంటారు 🔥🙏
కైలాస పర్వతానికి వెళ్లిన వాళ్ళు అందరూ ధృఢ సంకల్పం తో వెళ్ళారు కానీ భక్తి తో ట్రై చేయలేదు. ఓం నమః శివాయ 🙏
Nuvvu try chey bro edhi movie kadhu
Avunu nijangaaa
ప్రపంచాన్ని నడిపించే మహా శక్తి శివుడు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
He is there n He is Universe@Shiva🔱🕉🙏❤️🙏
ఆ పరమ శివుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు ఓం నమశ్శివాయ 🕉️🛐🕉️🕉️
Very correct sir,Vella moodha nammakaalu tagaleyya…ilanti vaari valla sanatana dharmam viluva bajarna padutondi
cd
Ur Correct in Some Ways And Wrong in Some Ways
Alantappudu murder chesina vallalo kuda untadu kada accept cheyyandi
Lol
111
"ఓం "నమశ్శివాయ"... హర హర "మహాదేవ" శంభో శంకర".... ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుతున్నాను బ్రో... అద్భుతం చాలా బాగుంది వీడియో....!
సత్యం శివం సుందరం 🙏🙏🙏🙏🙏శివం సత్యం సత్యమే శివం🙏🙏🙏🙏🙏హర హర మహాదేవ ఓం నమః శివాయ🙏🙏మానవుడు హద్దులు పాట్టించడం ధర్మం....లేకుంటే ఆగమ్యగోచరం...ఇది సత్యం...
Great Explain.
ఓం నమఃశివాయ🙏🏻💐
ఓం నమశ్శివాయ హారా హారా మహాదేవ్ కి జై 🙏🙏🙏🙏🙏🙏
హరహర శంభో శంకర పార్వతి మాత పతియెేనమః నమో నమః...
😊
I don't know whether anyone observed or not, but I found the letter "OM" in the form of snow at "6:49".Anyone observed? Reply me who saw the magic. Nearly 6lakhs+ people watched and nobody found that. I think I'm blessed by God and showing that magic to u all 🤩 That's the power of God
Yes your right
Yes I also noticed
yes I have noticed just now.....wow......oh namaha shivaya
Yes
Yes I observed ...I want to see this place but , where it is please tell me anyone in details
భస్మం మహిమ..!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెల్లెను
🌸 రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా " నా పేరు శంభుడు నేను కైలాసం నా యొక్క నివాసము అని రాముడికి చెప్పగా గ్రహించి
🌿 అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమ ను తెలుపవలసినిదని అని అడుగగా శివుడు చెప్పసాగెను
🌸 " రామ ! భస్మమహత్యమును చెప్పుటకు బ్రహాదులకు కూడా శక్యము కాదు బట్టమీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేయగలిగే శక్తి భస్మంనకు ఉన్నది
🌿 విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును
ముఖమున భస్మమును ధరించిన..
🌸నోటి పాపములను (తిట్టుట చెడు మాటలు పలుకుట అభక్ష్యములను తినకుదని పధార్థములను తినడం అనుపాపములు) చేతులపై ధరించిన చేతిపాపములను ( కొట్టటం మొ") హ్రదయముపై ధరించిన
🌿 మనఃపాతకములను (దురాలోచనాలు మొదలైనవి) నాభిస్తానమున ధరించుట వలన వ్యబిచారది దోషములను పక్కలందు ధరించుటవలన పరస్త్రి స్పర్ష దోషములను పోగొట్టును
🌸 పాపములను భర్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది కావున భస్మము అని పేరు దీనికి కలిగెను భస్మము మీద పడుకొన్నను తిన్నాను ఒంటికి పూసుకున్నను పాపములన్ని భస్మీభూతములు అగును
🌿 ఆయువు పెరుగును గర్భిణి స్త్రీలకు సుఖ ప్రసవం కలిగించును సర్ప వృశ్చికాదీ దోషములను హరించును భూత పిశాదులను పారద్రోలును " 🌸వశిష్ట వంశములో ధనంజయుడను ఒక విప్రుడు ఉండెను అతనికి వందమంది భార్యలు వందమంది కొడుకులు వారందరికి తన ధనాన్ని అంతా సమానంగా పంచిఇచ్చి
🌿ఆ బ్రాహ్మణుడు గతించెను కొడుకులు అసూయతోను దురాశతోను ఒకరి ధనము కోసం ఒకరు ఆశపడుచు తన్నుకోసాగిరి వారిలో కరణుడను కొడుకు శత్రువిజయము సాధించవలెనని గంగా తీరమునకు వెళ్లి స్నానం చేసి తపము చేయవలెననుకొని మునులసేవా చేయుచుండగా
🌸ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మపండుని తెచ్చి అక్కడ పెట్టెను దానిని వీడు వాసన చూసేను అoదుకు మునులు గ్రహించి ఈగవై పొమ్మని శపించిరి
🌿 వీపుడు వేడుకొనగా పూర్వస్మృతిని ఇచ్చిరి అంతటా ఏడ్చుచు వెళ్లి జరిగిన విషయం భార్యకు చెప్పెను అతని భార్య పతివ్రత చాల విచారించెను
🌸 ఒకనాడు ఈ సంగతి తెలిసి వాని సోదరులు పట్టి చంపీరి అతని భార్య ఈగ దేహమును తీసుకోని అరుంధతి దగ్గరికి వెళ్లి ప్రార్ధింపగా ఆమె మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని చల్లి కరుణుని బ్రతికించెను
🌿 మరొకసారి దాయాదులు కరణుని చంపి యింటి ముందు పరవేసిరి అతని భార్యయైన శుచిస్మిత భర్త దేహముతో వనములో తిరుగుచుండగా దధీచి ముని కనపడెను
🌸 ఆమె ఆ మునికి విషయమంతా తెలిపి ప్రార్ధింపగా ఆయన భస్మముతో ఆ బ్రహ్మహత్యా పాపమును పరమశివుడు పోగొట్టేను దానినే ఇతనిపై చల్లుచున్న అని చెల్లెను అతడు శాప విముక్తుడయి జీవించెను
🌿 దేవతలు కూడా భస్మ ప్రభావమును పొగిడిరి కరుణ దంపతులు దధీచి మునిని తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టిరి. అతడు వారిని దీవించి వేడలిపోయేను.
🌸ఆవుపేడ పిడుకలను శతారుద్రీయ(నమకము)మంత్రముచేప్పుచు కాల్చి భస్మము చేయవలెను మంత్రములు రాకున్నచో ప్రణవము ఉచ్చరించుచు ధరింపవలెను.
🌿ఓం మంత్రము రానీ వారు
ఓం నమశ్శివాయ మంత్రముచే భస్మమును ధరించుట శ్రేష్టం అని ''పద్మ పురాణము లో చెప్పబడినది...🚩🌞🙏🌹🎻
.....Rk Chowdary 🚩🔱
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🙏🙏
🙏🙏
🙏
🙏🙏🙏🙏
🙏🙏
Can't climb కైలాసం నుంచి మీద హెలికాఫ్టర్ తోటి పొయ్యి పారాషూట్ 1 ఎగ్జామ్ చేస్తే మనం దాని మీదికి ఎక్కి వచ్చు కదా
Para madhyalo thegi peak meeda padakunda , dani chutti pakka unna manchi river lo kakunda ,salt river lo padathav try chesi nandhuku😅
Asalu super idea
Ne best idea ni try chesuko nuvve
సృష్టిలో ప్రతి అణువు శివ మయం నిత్యం శక్తిమయం శివ లీలలే వేరు మరియు అంతుపట్టవు శివోహం 🙏
Om namah Shivay
Aieta oka alien ne rapinchu bro mana dasam appu ni terava mani chapu bro
ఓం నమఃశివాయ 🙏🙏 కైలాస పర్వతం ఈశ్వర నిలయం..🙏🙏 ఓం నమఃశివాయ
Mahadev ♥️♥️
అన్న ఎంతో చక్కగా వివారించారు మీకు ధన్యాదములు... హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️
మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగుంటారు. మీ వాయిస్ 👌
Same felling bro
Movie ready chey bro nuvvu😂😂😂😂
Andharu ane vare kani chance iche varu leru
ayna already dubbing artist... ayna mahabharat serial ki arjun character ki telugu lo voice ichindi iyne...
@@mr.karthik.....6953 z
శివుని నివాసం ప్రపంచ ఆవాసం ఆ నిలయం
దేవుడ్ని చుడండి దర్శించుకోండి అంతే గాని తాకలని చుస్తే బస్మం అయిపోతారు ఓం నమశివాయ..... 🙏🙏🙏🙏
భస్మం మహిమ..!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెల్లెను
🌸 రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా " నా పేరు శంభుడు నేను కైలాసం నా యొక్క నివాసము అని రాముడికి చెప్పగా గ్రహించి
🌿 అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమ ను తెలుపవలసినిదని అని అడుగగా శివుడు చెప్పసాగెను
🌸 " రామ ! భస్మమహత్యమును చెప్పుటకు బ్రహాదులకు కూడా శక్యము కాదు బట్టమీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేయగలిగే శక్తి భస్మంనకు ఉన్నది
🌿 విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును
ముఖమున భస్మమును ధరించిన..
🌸నోటి పాపములను (తిట్టుట చెడు మాటలు పలుకుట అభక్ష్యములను తినకుదని పధార్థములను తినడం అనుపాపములు) చేతులపై ధరించిన చేతిపాపములను ( కొట్టటం మొ") హ్రదయముపై ధరించిన
🌿 మనఃపాతకములను (దురాలోచనాలు మొదలైనవి) నాభిస్తానమున ధరించుట వలన వ్యబిచారది దోషములను పక్కలందు ధరించుటవలన పరస్త్రి స్పర్ష దోషములను పోగొట్టును
🌸 పాపములను భర్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది కావున భస్మము అని పేరు దీనికి కలిగెను భస్మము మీద పడుకొన్నను తిన్నాను ఒంటికి పూసుకున్నను పాపములన్ని భస్మీభూతములు అగును
🌿 ఆయువు పెరుగును గర్భిణి స్త్రీలకు సుఖ ప్రసవం కలిగించును సర్ప వృశ్చికాదీ దోషములను హరించును భూత పిశాదులను పారద్రోలును " 🌸వశిష్ట వంశములో ధనంజయుడను ఒక విప్రుడు ఉండెను అతనికి వందమంది భార్యలు వందమంది కొడుకులు వారందరికి తన ధనాన్ని అంతా సమానంగా పంచిఇచ్చి
🌿ఆ బ్రాహ్మణుడు గతించెను కొడుకులు అసూయతోను దురాశతోను ఒకరి ధనము కోసం ఒకరు ఆశపడుచు తన్నుకోసాగిరి వారిలో కరణుడను కొడుకు శత్రువిజయము సాధించవలెనని గంగా తీరమునకు వెళ్లి స్నానం చేసి తపము చేయవలెననుకొని మునులసేవా చేయుచుండగా
🌸ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మపండుని తెచ్చి అక్కడ పెట్టెను దానిని వీడు వాసన చూసేను అoదుకు మునులు గ్రహించి ఈగవై పొమ్మని శపించిరి
🌿 వీపుడు వేడుకొనగా పూర్వస్మృతిని ఇచ్చిరి అంతటా ఏడ్చుచు వెళ్లి జరిగిన విషయం భార్యకు చెప్పెను అతని భార్య పతివ్రత చాల విచారించెను
🌸 ఒకనాడు ఈ సంగతి తెలిసి వాని సోదరులు పట్టి చంపీరి అతని భార్య ఈగ దేహమును తీసుకోని అరుంధతి దగ్గరికి వెళ్లి ప్రార్ధింపగా ఆమె మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని చల్లి కరుణుని బ్రతికించెను
🌿 మరొకసారి దాయాదులు కరణుని చంపి యింటి ముందు పరవేసిరి అతని భార్యయైన శుచిస్మిత భర్త దేహముతో వనములో తిరుగుచుండగా దధీచి ముని కనపడెను
🌸 ఆమె ఆ మునికి విషయమంతా తెలిపి ప్రార్ధింపగా ఆయన భస్మముతో ఆ బ్రహ్మహత్యా పాపమును పరమశివుడు పోగొట్టేను దానినే ఇతనిపై చల్లుచున్న అని చెల్లెను అతడు శాప విముక్తుడయి జీవించెను
🌿 దేవతలు కూడా భస్మ ప్రభావమును పొగిడిరి కరుణ దంపతులు దధీచి మునిని తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టిరి. అతడు వారిని దీవించి వేడలిపోయేను.
🌸ఆవుపేడ పిడుకలను శతారుద్రీయ(నమకము)మంత్రముచేప్పుచు కాల్చి భస్మము చేయవలెను మంత్రములు రాకున్నచో ప్రణవము ఉచ్చరించుచు ధరింపవలెను.
🌿ఓం మంత్రము రానీ వారు
ఓం నమశ్శివాయ మంత్రముచే భస్మమును ధరించుట శ్రేష్టం అని ''పద్మ పురాణము లో చెప్పబడినది...🚩🌞🙏🌹🎻
.....Rk Chowdary 🚩🔱
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
శివుని గురించి ఎవడు ఏ ఏ సమయాల్లో ఎవడి మనసులో ఏమి అనుకుంటున్నాడో... ఆ మహాదేవునికి అన్ని తెలుస్తాయి...
Whithin seconds లో ఇది జరుగుతుంది..
ఏదైనా ఆపదలో ఉండి రక్షించమని కోరిన సెకండ్స్ లో రక్షించే దేవుడు..🙏🙏🙏
ఆ శక్తీ ఏంటో నాకే ఆశ్చర్యం వేసింది
ఇదెలా ఇంత త్వరగా సాధ్యం అని !
@@Ramakrishna.N నాకూ ఆ అనుభవం ఉంది.కాకపోతే నేను ఎవరితో పెద్దగా చెప్పలేదు.కళ్ళు మూసుకొని ఆ మహా దేవ్ ను నామాలు స్మరించిన నేను ఆ అనుభవం ను కలిగి ఉన్నాను
@@Ramakrishna.N edhi nijam broo..
Ee roju naa life lo oka miracle jarigindhi....
Oka problem lo irrukkunna erroju ...
Naa manasutho adiganu thanani
Aa deva devudu clear chesadu ...
Naa manaspurthiga korukkana ela
Naalo unna voo paramaathma nuvve naku dikku
"thandri naku sahayam cheyyu ee bhoomi medha naku nuvvu thappa veroka hope ledhu ...
Nuvve naku sahayam cheyyali thandri
Naa cheyyi vidavaku ani aa eswarudini deep ga adigaanu ...
Anthey automatic ga aa situation
Naku favourga maaripoyindhi
Burra paadu ...
What a god
Om namasivaya ...
Eswarudu manaloney untadu...
@@Ramakrishna.N మంచిది..
ఆ పరమ శివుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటారు..ఓం నమః శివాయ.. సర్వేజనా సుఖినో భవంతు..🙏🙏🙏
Even some people tried they have died but even I want to experience the feeling my goal is to climb and feel om name shivaya I want to see lord shiva directly🙏🙏🙏
దేవాది దేవుడైన ఆ మహాదేవుడు, పరమశివుడు, సదాశివుడు ఉండే పవిత్రమైన కైలాస పర్వతం ఇదే..
🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏
విశ్వం అంతటా ఉంటాడు...
అలాగే కైలాసం , కాశి కుడా
ఓం నమః శివాయ...🌿🌿🌿
శివం శాంతం జగన్నాధం లోకనుగ్రహాకారకం శివమేకపదం నిత్యం శిఖరాయో నమో నమః 🙏🙏🙏🚩
Wow...what a poem
హర హర మహాదేవ శంభో ,,🙏🏽🌺శంభో
వీడియో చాల బాగుంది, చాల అద్భుతంగా వివరించారు.
కైలసగిరి పర్వతాన్ని ఏవ్వరూ గెలకక పోవడం యే మంచిది .
మహాదేవుని కోపం రానియోద్దు మన కంటే ముందు ఎన్ని తారలు ఇలా చేసి కాటికి పాయినరో.🕉️🛐💟
@@rajugopalpeesapati4514 Aa mountain Ekki chudu appudu vasthadhi baaga Navvu😂😂😂
Jai Shiva Jai Jai Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mount Kailas గురించి చాలా బాగా చూపించారు. జై హర హర మహాదేవ్ 🙏
Omm నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻
హార నమః పార్వతీ పతయే హార హార మహాదేవ....🔥 🙏🙏
అది మీకు ఎవరు చెప్పారు సార్ కానీ నిజంగా అలా జరిగి ఉంటే అది అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
O.m..namasevaya
కైలాస గిరి మీద ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా ఉన్నారు ఓం నమఃశివాయ🙇🏻♂️🙏🏻
ఆ భోళా శంకరుడు లేని ప్రదేశం అంటూ ఏది లేదు...ఓం నమః శివాయ....
Mari Anni cholta vuntey Manusulu akkada ela vuntunnaru
Kailasa shikaram meeda kuda vunnadu andukey akkadiki evaru Vella leka potunnaru kada
Alantappu Anni chotla vuntey Manusulu evaru akkada vundaleru kada????
@@manojrebal396 nuvvu anni schools anni places thirughuthavu...khani! Nuvvu puttina uru niku anti own place untundi ga...alaney kailash lord Shiva origin place..
@@manojrebal396 okhasare kailash parvatham ne touch cheyyu u feel some mysterious energy
నాకు ఒక్క డౌటు అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఉంటారా
Parvathi Pathaye Hara Hara Mahadeva.... Shambho shankara...... om namah shivaya..🙏🙏🙏🙏🙏
Gussbumps vachai. Thankyou anna. Hara Hara Mahadeva
Excellent speech and mind blowing video/.......om namahshivaaya....
ఇంకా వినాలని ఉంది బ్రో
అప్పుడే అయిపోయిందా అనిపించింది
హర: హర: మహాదేవ శంభో శంకర
ఓం: నమః శివాయ:
Kailaasa parvatham ni Kaneesam choodagalige adrushtam vunte baagundu
@@ramadevivemuri423 అది మనచేతుల్లోనే వుంది భక్తితో పరమశివుని తలచుకొని టిబెట్ వెళ్ళడమే
ఓం నమ: శివాయ 🙏🙏🙏
హర హర పార్వతి దేవి మహాదేవ శంభో శంకరా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌍ఈ విశ్వమే శివ మయం.... ఓం నమః శివాయ 🙏
kadhu bharatha desam matrame shiva mayam
@@mohankumarerugu3734
Arabia
Europe
Africa
Australia
Vietnam
Etruscan Museum at the Vatican (Italy)
Harappa
Indonesia
Ireland
Nepal
Pakistan
Grand canyon (US)
ఇలా ఇంకా ఎన్నో దేశాలలో ప్రాంతాలలో శివ లింగాలను కనుగొన్నారు దాన్ని బట్టే తెలుస్తుంది ఈ విశ్వమంతా శివమయం అని
@@neerudimruthyunjaya2617 with proofs?
ఇది భాగవంతుడు అంటే.. హిందు ధర్మం చాలా గొప్పది
😂
Pora pucki 🤣
@@thanksnamasthe5320 converted gorre vachindi
Akkado unna sivudu dhi kadhu
@@thanksnamasthe5320 నువ్వు ఆల్రెడీ మా మొడ్డ గుడుస్తున్నావు గా
అన్న ఆదిశంకర చార్య గురించి వీడియో చేస్తావా?
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🚩🚩🚩🌹🌹🌹🌹
ఓం నమః శివాయ 🙏 lord shiva is everything for my life
❤
Kk❤😂😢 hi ❤
The great sri kailash parvatam is a strange deotional place in the world. I was visited the manasa sarovaram and made sri kailash parvatam parikrama about 56 kms in the year 2006 at my last piligrim yatra in my service and retired on 30.9.2006. All around the area air voice is OM Namahshivaya i.e my experience.
Sir can you tell your full experience message to this
Wow... Sir tell more abt this
Sir please till me explain
Rip in advance 😂
Wow.... 😳
I wanna go 😭 its too interesting ❤️
Mahadev💫☮️
కైలాస పర్వతం గురించి చాలా బాగా వివరించారు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర్
అన్న మీకు థాంక్స్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు... పరమ శివుని గొప్ప తనాన్ని ఎప్పటికీ పూర్తిగా తెలుసుకోలేము ఎంత విన్నా వినాలి అనిపిస్తుంది ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏
Poiuuhzzzttres
ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🔱🌼♥️🙏🙏
All those persons who tried to reach Kailasha Parvatham might have taken training & experts in adventures. If none of them could reach the Kailasha Parvatham & returned suffering some disturbance in reaching it, then It has to be accepted that NAMAHSHIVAYA existence is there surrounded with divinity & I would say NAMAHSHIVAYA SHIVATARAYACHA.
Mari eppudu kailasa sikharaanni mana india aadheenam loki techukuntunnaam?????
@@simplensample2724 I know God is there & witnessed, cannot prove as there is no evidence, if I can show rest of the world that God is there, definitely your wish will be fulfilled.
@@simplensample2724 kk
@@ranisrinivas3536..
..
.
.
@@salmanpasha3516 ,
భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమికావాలి..
Mahadev are always present 💝om namah shivaya...om namah shivaya...,🙏🙏
🕉హర హర మహదేవమనమ ఓం నమశ్శివాయ నమె రుద్రయ 🕉
ఓం నమః శివాయ
హర హర మహాదేవ శంభో శంకరా
కైలాసం మహాదేవుని నివాసం అనేది అక్షర సత్యం
🇮🇳🕺🕉️
ఎవడు రా శివుడు....
వాడు అసలు ఉన్నాడా?
లేనివాడిని మీరే సృష్టించారా?
వెదవల్లారా?
మీకు ఎంతమంది దేవుళ్ళు ఉంటారు రా?
మీరు మీ..... ఊహాగానాలు 😠😑😅
మీరు వ్రాసుకున్న కథలను.. దేవుడు అంటుంటారు.ఛీ..
Om namshivaya 🙏🙏🙏 video chsthu unte chala Happy ga undhi andi baga explain chesaru thanks andi
హార హార మహాదేవ 🔱🙏🚩
🙏🙏🙏🙏🙏🙏 హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆ దేవుడు ఎక్కడో లేడు మన్న లోనే ఉన్నాడు
హర హర శంభో శంకర🙏
Hara hara maha deva shambho sankara
Hara Hara Mahadev🔱🕉🙇♀️❤🙏🙏✨Om Namah Shivaya🔱🙇♀️❤🙏🙏🙏✨✨My dad I believe in Lord shiva🔱🕉🙇♀️🙏🙏✨😘
Intresting
చాలా భాగ చెప్పారు సార్ 🙏
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
విమానం సహాయం తో ఆ పర్వతం ఎక్కవచ్చుగా
Obviously Lord shiva present on that 𝙊mountain 🙏
Om namahashivaya...
ఓం నమః శివయ్య. హర హర మహాదేవో శంభో శంకర..
Chala baga chepparu sir
🕉🔱 హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివాయ నమః🔱🕉
Om nama shivaya
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏⛳⛳⛳⛳⛳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Explained Very Clearly Better.Doli.
Yes brother Exactly. Some mysterious places are there in our earth. Example Bermuda triangle, Amazon forest. Even human and science can't find some facts. It is beyond our limits.
em bro ,tolerance alavarchuko
Bermuda and Amazon forest are no more mysterious. Scientists found reason behind them. But they couldn't find the reasons behind Kailash parwath
@@madamanchipadmaja8451 true if someone like elon musk would find out easily
@@madamanchipadmaja8451 hi padmaja 🙋
Story 👌
Hi sir, I'm Big fan of your voice 🥰🥰
Om nama shivaya.. Hara hara maha deva shamboo shankara hara hara siva...
Jesus loves you always.
Jesus forgives your sins if you asks for forgiveness, and you don't have to do anything. Just pray to Jesus.
Jesus is the only way to Heaven.
Oh then I don't like heaven
Superb
My dream place to go to is Manasarovar
I love that place
👏🙏Om namahashivaya 🙏
Ilikeit😊
ఈ విడియో అయితే చాలా చాలా బాగుంది 👍👍👍🥰
ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకర పాహిమాం రక్షమాం
🙏
Ayya thamudu garu no words no agreement it was turth my son god bless u
Lord Shiva 🙏❤️
Shambho Mahadev
hara hara mahaadev🔱🔱
Great explanation bro 👍❤️
కైలాస పర్వతానికి ఆ దేశం వాళ్ళు వెళ్లారు ఈ దేశం వాళ్ళు వెళ్లారు అని చెపుతారు కానీ మన దేశం లో పుట్టి వెళ్లి వచ్చిన అతను గురించి మాత్రం మాట్లాడారు ఆయనే జగద్గురు ఆది శంకరాచర్యులు వారు సాక్షం ఆయన కైలాసం నుంచి తెచ్చిన 5 శివలింగాలు
మహాదేవుని ఆవాసం.ఓం నమశ్శివాయ
Chala baga chepparu anna thelugu lo andhariki Artham ayyela tqq anna ❤
Om namashivae namo namaha
Om namah shivaya🔱
Hara hara Shankara shamba Shiva sada siva om nama shivaya 🙏🙏🙏🙏
thanks for information bro