Etlu vachitivo ea lokam Naku,atle vellavalayun ani yesayya darshanam icharu,appude rakshana pondukunnaru,Naku appudu 2y. Maku ma Nannagaru chevulu kuttinchi ardhachandakaram lo rigulu todigaru, appude rakshana pondukunnaru ma Ammagaru.memu kuda avi tisesi Ma Ammagari chetiki ichesamu.Kovvur lo undaga.( Nannagaru job) Annamatandi.
మనము ఈ లోకంలో పరదేశులమును యాత్రికులమునైయున్నామని గుర్తు చేసే పాట. హెబ్రీయులకు 11: 13 వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
ఈ పాట వినే నేను మారుమనస్సు పొందాను దేవునికి స్తోత్రం
Amen
ఈ సాంగ్ వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో
పరదేశ❤❤❤❤❤❤❤
Song lyrics::
పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు - నిజముగ (2) ||పరదేశుల||
చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత - లోకము (2) ||పరదేశుల||
సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ - నిజముగ (2) ||పరదేశుల||
స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము - నిజముగ (2) ||పరదేశుల||
మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే - నిజముగ (2) ||పరదేశుల||
యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ - బరమున (2) ||పరదేశుల||
యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా - నిజముగ (2) ||పరదేశుల||
🙏🏻🙏🏻🙏🏻
❤
Praise the lord
✝️✝️🛐🛐
TQ బ్రదర్స్ సిస్టర్స్
World best క్రిస్టియన్ సాంగ్ ఇది wondraful
ఈ పాట వింటే కన్నీళ్లు వస్తాయి. Good song.
Excellent song
మనొహరెడిడి❤❤❤❤❤❤❤
Hallelujah 🙏
అందరికీ దేవుని నామంలో వందనాలు
I love you jesus
దేవునికే స్తోత్రం కల్గును గాక... ఆమెన్ 🙏
ఆమెన్ 🙏
❤God. Blees. You
Medalu middelu melayina sarakulu padai kanabadave,yes.🎉 Ea charanam thone ma Ammagariki darshanam ,appude rakshana pondukunnaru.
Praise the lord to all 👏wonderfull spiritual christian song, 💐thank u so much to all 👏
ఈ పాట చాలా బాగుంది ఇలొవేజీసస్
Jesus praisthelord
Naku chalaa estam inaa song
Ee okka song life mothanni explain chesthadi❤❤❤
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@@bekindsongsplease naku song explain chayara please 🙏🙏🙏
Praise to the Lord
Praise to the Lord
@@bekindsongs hello i need the meaning of this song.. please explain in Telugu or English
దేవునికి స్తోత్రం కలుగును గాక అమెన్
God ready the place for all
Praise the lord..... Glory to all mighty 🙏🙏🙏
Praise the lord 🙏
My fevret song ❤
Ma Ammagari sakshyam ea pata eppudu gurthokostune untundi Naku, ma Ammagaru paralokam lo Devuni daggara unnaru ippudu.
దహన బలి నీకు ననిస్టము song upload cheyandi please
🙏 wondar full song
I like this song
Praise the lord 🎉 ma Ammagariki Devudu darshanam lo ea pata padutu kanapaddarata.amen🎉
Praise the lord
Praise the lord🙏
Thank you so much for this song.
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Excellent song
I love you jesus song favourite
Chala goppaga remake chesaru good job everyone ❤
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Nice music 🎶 nd good voice god bless you sister
Thank you so much
🙏🏻🙏🏻🙏🏻
My favourite song
Very nice song
❤❤❤❤❤❤❤❤❤❤
Mallika
Lavanya
songdhevunikiMahimachaalabhaagundihsongNagalaTaHaAmenAmenNaglaTaHaAmen 🙏🙏🙏🙏
Amen 🙏
🙏🙏🙏
ChaalabhaagundhisongdhevunikikMahima NagalaTaHaAmen praise hallelujah Hallelujah Hallelujah hallelujah hallelujah hallelujah Hallelujah🙌😢😢😢😢Amen
Amen
Hallelujah🙌
Etlu vachitivo ea lokam Naku,atle vellavalayun ani yesayya darshanam icharu,appude rakshana pondukunnaru,Naku appudu 2y. Maku ma Nannagaru chevulu kuttinchi ardhachandakaram lo rigulu todigaru, appude rakshana pondukunnaru ma Ammagaru.memu kuda avi tisesi Ma Ammagari chetiki ichesamu.Kovvur lo undaga.( Nannagaru job) Annamatandi.
Gold ringlannamata.gajulu kuda tisesamu.Appatinundi ippativaraku alage unnanu.
Sir, ee song kosam chala chusanu chala manchiga naku andichinnanduku thanks sir.
Am,en❤
Excellent song,it is true👍
Super gaa paadaru akka song
❤❤❤
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Chaala bhaagundhi song...dhevuniki Mahima🙏
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
👍Subscribed 😊
Favourit ❤❤❤
Very Nice composing less noice of instrument music keep rocking with the grace of our lord jesus Christ
Amen
Meaningful song sister 🙌🙌
మనము ఈ లోకంలో పరదేశులమును యాత్రికులమునైయున్నామని గుర్తు చేసే పాట. హెబ్రీయులకు 11: 13
వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
👏👏👏👏😇
Excellent
Thank you! Cheers!
Great song sister
నాకు చాలా నచ్చింది
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
ఆహా మహా త్మ హా శరణ్య అహ విమోచక సాంగ్ upload cheyyali pls
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳
🤲🤲🤲
E song track pettandi brother 🙏🙏
😢😢😢
Nice song old is gold
Please anyone can explain this song for me 🙏🙏
Telugu also no problem..
మనిషి చనిపోక ముందు వినాలి ఈ పాట .....అప్పుడు మారు మనస్సు పొందుతాడు ...
కానీ ఈ పాట పెడితే అప శకునం లాగా ఫీల్ అవుతారు జనాలు ....
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Nijam Brother ... Baga chepparu 🙏
Praise the lord
🤲🤲🤲