ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు యెరుషలేము కుమారి ఉల్లసించు||2|| 1.నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు|| 2.రక్షణగల వాడుగ అక్షయుండగు యేసుడు దీక్షాతోడ యెరుషలేము వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు|| 3.స్వాతికుండు యీ భువిన్ అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు|| 4.దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె||ఇదిగో నీ రాజు || 5. ఇలను గాడిద నెక్కియే బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు || 6. దావీదు కుమారుడు రక్షకుడు పాపులకు జయగీతములతో వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు|| 7. యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము యేసుడిల వచ్చుచుండె హల్లెలుయ ||ఇదిగో నీ రాజు ||
Thank You Lord For Helping Me Through Hard Times⛪🙌🙌Hallelujah Amen......
ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి
సంతోషించు యెరుషలేము
కుమారి ఉల్లసించు||2||
1.నీదు రాజు నీతితో
దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు వచ్చుచుండె
||ఇదిగో నీ రాజు||
2.రక్షణగల వాడుగ అక్షయుండగు యేసుడు
దీక్షాతోడ యెరుషలేము వచ్చుచుండె
||ఇదిగో నీ రాజు||
3.స్వాతికుండు యీ భువిన్ అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు||
4.దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె||ఇదిగో నీ రాజు ||
5. ఇలను గాడిద నెక్కియే బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు ||
6. దావీదు కుమారుడు రక్షకుడు పాపులకు జయగీతములతో వచ్చుచుండె ||ఇదిగో నీ రాజు||
7. యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము యేసుడిల వచ్చుచుండె హల్లెలుయ ||ఇదిగో నీ రాజు ||
Voice super Sister ❤god bless you 🎉
Thank you so much
Praise the lord 🎉🎉🙏🙏
Praise the lord 🙏🙏
Praise the Lord Amen
e song ante naku chala istam.
Simple Melodious music 👌👌
This song is very good.ok
Ur voice is so soft🥰and god bless you❤
Praise the Lord Amen ❤
My fav ❤song of jesus
I like that's song😁🙏🙏
Sister's voice is very sweet and melodious .this song boosted my heart to happy and joyful mood .
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Hallelujah 🙏 Amen
పాట to Music చాలా బాగుంది,
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Super songs
ఈ పాటకి ట్రాక్ కావాలి
Hebron song ❤
⛪
కరుణ పీఠం చేరారే సాంగ్ పాడండి ప్లీజ్
Praise the Lord Be kind team brothers and sisters.please do Deva papini ninnashrainchanu
👌👌💥💥
Glory to God
❤
👏
🎉🎉
Please mention the singer name in every video. Great singing praise be to Lord
Ok sure
కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను కీర్తన : 227 ఈ సాంగ్ చేయండి బ్రదర్
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
👍
best tune as well as best singing
I want this track plz appload that link🙂🙂
పరమ తండ్రీ నిన్ను మేము పరుష కాలము సాంగ్ చేయంది
Hi Anna, please can you give me permission to use this song for my RUclips video?
"PromoSM" 💞