MAYDAY FULL SONG || 2022 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
    #maydayfullsong
    Lyrics & Singer : Sukka ramnarsaiah
    Music : Ramesh.T
    Editing : Sandeep Nalgonda
    Coras : Murali Valigonda
    Camera : Durgaprasad
    Casting : Sukka giri, Bixham, Kishore, Srinu, Bittu, Danujay
    Special Thanks : Kranthi Senior Journalist

Комментарии • 221

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +4

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
    బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు
    భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే

  • @jangaiahgattupalli7244
    @jangaiahgattupalli7244 2 года назад +16

    జై భీమ్ అన్నలందరికి....
    సుక్క రాం నర్సయ్య న్న....మే డే పాట చాలా అద్భుతంగా పడినవ్...
    అన్న... మీరు ఇలాంటి అద్భుతమైన పాటలు మరిన్ని పాటలు పాడాలని ఆశిస్తూ.....
    మీ లాంటి పాటల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలవాలి....
    మరియు శ్రమజీవులందరికి న్యాయం చేకూరాలి......

  • @seshagiri89
    @seshagiri89 2 года назад +16

    సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఆకలి కేకలను దోపిడి దౌర్జన్యములను మంచి పాటల రూపంలో అందిస్తున్న అన్న "సుక్క రాంనర్సయ్య గారికి హృదయ పూర్వకముగా ధన్యవాదములు తెలియజేయుచున్నాను.

  • @baswarajk1972
    @baswarajk1972 2 года назад +37

    నేడే మేడే, ఇది పేరుకే కార్మిక దినోత్సవం, తిండే దొరకని శ్రామికులం, lines super, super song anna.

  • @VijayKumar-xv1cr
    @VijayKumar-xv1cr 2 года назад +3

    సూపర్ అన్న కార్మికుని కష్టాలు తిరేదెప్పుడో

  • @patalauta9139
    @patalauta9139 2 года назад +32

    నిజమైన పాటలు మాటలు చెప్పె సుక్క రాంనర్సయ్య కు ధన్యవాదాలు

  • @manjukammagiri8992
    @manjukammagiri8992 2 года назад +10

    ఉద్యమ, విప్లవ ద్రోహులకు మెట్టితో వాంచినట్లు ఉండాది అబ్బ ... రాయలసీమ కరువు ప్రాంత ప్రాణుల తరపున అభినందనలు సామీ ...

  • @kesarisaudhakae8316
    @kesarisaudhakae8316 2 года назад +11

    అన్నా మీ అక్షర తూటాల తో సమాజం లో ఉన్న శ్రామిక లోకానికి బావుటగ నిలిచి దోపిడి గాల్ల పై మీరు రచించిన ఈ గీతం అద్భుతం

  • @swero1695
    @swero1695 2 года назад +1

    అన్నగారు జై భీమ్లే నీ పాటలు వింటుంటే మాకు ఇస్తామొంగుతుంది ఇలాంటి పాటలు ఎన్నో రాయాలా పాడాలని మనసారా కోరుకుంటున్నాను జై భీమ్

  • @narayanav1506
    @narayanav1506 2 года назад +20

    నిపాట విన్నాక ఎర్రజెండాను విడిచి కామ్రేడ్స్ మాల్లి ఎర్రజెండాలు ఒక్కటికావాలి మల్లి ఎర్రజెండాలు పట్టాలి అని కోరుకొంటున్నాను

  • @venkateshd9268
    @venkateshd9268 2 года назад +2

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్

  • @DilDar143NEWS
    @DilDar143NEWS 2 года назад +2

    Song motham Super Anna

  • @vijayatalari4310
    @vijayatalari4310 2 года назад +1

    Anna niku 🙏🙏🙏🙏🙏🙏🙏adbutham anna bada babulaku ne pata thoni valla ❤jallumanali anna nuvu great anna

  • @Dubbakakiran
    @Dubbakakiran 2 года назад +27

    సూపర్👌 సమాజానికి మీరు ఇంకా తెలియపరచాలని కోరుకుంటున్నాను అన్నగారు𒐇ంకా మరిన్ని సాంగ్స్తో మీరు ఇంకా ముందుకెళ్లాలని నా కోరుకుంటున్నాను🤝✊✊✊

  • @sodarirajkumar
    @sodarirajkumar 2 года назад +10

    జై భీమ్ అన్న
    పాట బాగుంది అన్న✊

  • @srijarasuri6290
    @srijarasuri6290 2 года назад +1

    Super song Anna garu

  • @chbadrayyachbarayya8753
    @chbadrayyachbarayya8753 2 года назад +4

    అన్న సూపర్ 👌 మీరు ఇలాంటి సాంగ్స్ తో ప్రజలలో చైతన్యని నింప్పుతూ ఇంకా ఎన్నో సాంగ్స్ రాసి పడాలని కోరుకుంటున్నాను

  • @malleshdasari917
    @malleshdasari917 2 года назад +1

    Sukka ram narsanna song super ga vundi

  • @Teneteluguanjanappa
    @Teneteluguanjanappa 2 года назад +1

    Nice bro 👌👌👌🤝🤝🤝🤝💐💐💐

  • @malgireddyraghumareddy3063
    @malgireddyraghumareddy3063 2 года назад +4

    నీకు ధన్యవాదాలు అన్న మంచి పాట అందించారు

  • @sricreations1306
    @sricreations1306 2 года назад +8

    రాంనర్స్ అన్న ఎన్నో ఏండ్లుగా కార్మికుల గుండెలో దాచుకున్న కష్టని బాధనీ పాట రూపంలో సమాజానికి తెలియజేసావు అన్న... జై భీమ్ ✊

  • @yltvtelugu7563
    @yltvtelugu7563 2 года назад +3

    చాలా అద్భుతమైన పాటను అందించారు..సూపర్ తమ్ముడు

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 2 года назад +1

    Anna super ga padevu Anna,meku Danyavadamulu,

  • @appanisanthosh340
    @appanisanthosh340 2 года назад +1

    Good song jai telungana

  • @navodhayam..teluguchanel3888
    @navodhayam..teluguchanel3888 2 года назад +1

    Anna..nuvvu..telugu..thalli..mudhhu diddavu

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 2 года назад +2

    S 💯 మే డే పేరుకే....మీరు బాగా పాడారు 💐

  • @raitheraju2753
    @raitheraju2753 2 года назад +1

    Super song 👌 lyrics

  • @gundellythirupathi9519
    @gundellythirupathi9519 2 года назад +1

    super excellent song me abimani thiru telagana siddipet sukka narsanna prajala kosam pani chesi vekti

  • @lingareddy2163
    @lingareddy2163 2 года назад +1

    సూపర్ పాట

  • @immidibhaskar8587
    @immidibhaskar8587 2 года назад +2

    సూపర్ అన్న

  • @grk6744
    @grk6744 2 года назад +2

    Miru inka chala fast ga songs riles cheyali samajam karv aithundhi milatolu vudali anna super

  • @manjudurgaganam3780
    @manjudurgaganam3780 2 года назад +1

    Super anna

  • @lodangisatyamyadav1485
    @lodangisatyamyadav1485 2 года назад +1

    అన్న సూపర్ ,,👍

  • @kgffolkstudio7172
    @kgffolkstudio7172 2 года назад +2

    రామ్ నరసన్న సూపర్ సాంగ్ పేదల బతుకులు వాళ్ళ జీవితాన్ని వాళ్లే ఖరాబు చేసుకుంటున్నారు కారణం ఏమిటంటే ఎవడినో పల్లకిని ఎక్కించడానికి వీళ్లు కష్టపడే kakka mukka కోరుకుంటున్నారు అది వాళ్ళ వ్యసనంగా మారింది ఈ సమాజంలో kakka mukka ఎప్పుడైతే బంద్ అవుతుందో అప్పుడు పేదలు పెట్టుబడిదారులు అవుతారు కచ్చితంగా మీ folk writter 🌹బాల చెన్నయ్య

  • @jaganchina813
    @jaganchina813 2 года назад +1

    Super anna Garu

  • @routhsreenivasulu1838
    @routhsreenivasulu1838 2 года назад

    Super ramnarasayya brother long liVe

  • @nagarjunagadepaka5342
    @nagarjunagadepaka5342 2 года назад +1

    Good song expecting more Ram narsiash

  • @rajualuvala1586
    @rajualuvala1586 2 года назад +1

    Anna niku salam super nivu sramajivivi kashatajivivi

  • @lingaswamyPapagalla
    @lingaswamyPapagalla 2 месяца назад

    Super song anna garu red సెల్యూట్

  • @saikumar.-K1981
    @saikumar.-K1981 2 года назад +1

    Anna 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌

  • @chandunewyoutubechannel
    @chandunewyoutubechannel 2 года назад +3

    జై భీమ్ సూపర్ సాంగ్ 👌💐

  • @rambhoopal9160
    @rambhoopal9160 2 года назад +1

    Lal salam Mee pataku 🙏

  • @maggidibhojanna839
    @maggidibhojanna839 2 года назад +1

    Anna super song it heart touching

  • @MadhuSudhan-ww8fi
    @MadhuSudhan-ww8fi 2 года назад +1

    Super Annagaru.

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 2 года назад +2

    ❤❤❤👌👌👌👌ramnarsannagaru meru e samajaniki chala chala avasaram... Mi patalatho entho mandhiki spurthidhayakanga nilusthunnaru🙏🙏🙏🙏🙏

  • @MAHESHHINDU3421
    @MAHESHHINDU3421 2 года назад +6

    ప్రజా గొంతుక మన నర్సన్న....✊✊✊

  • @gantaguruvaiah6334
    @gantaguruvaiah6334 2 года назад +1

    , very nice 👌👌👌👌👌

  • @mydreemmusic
    @mydreemmusic 2 года назад +2

    తెలంగాణా కలెకూరి సుక్క రాంనర్సన్న కు
    ధన్యవాదాలు మరియు జై భీమ్ 🙏🙏🙏

  • @naveenavaduta2407
    @naveenavaduta2407 2 года назад +1

    Super song Anna

  • @karinguvenkatesham3092
    @karinguvenkatesham3092 2 года назад +1

    Br super song✊✊✊✊✊🌹

  • @grcnews4389
    @grcnews4389 2 года назад +1

    లాల్ సలామ్..
    ✊️✊️✊️

  • @battuprasad3559
    @battuprasad3559 2 года назад +2

    Jai bheem jai BSP jai RSP jai DSP jai bheem jai BSP 💪🙏🙏🙏

  • @rayamallukannepelli5800
    @rayamallukannepelli5800 2 года назад +1

    supar annaya

  • @srinivasch7069
    @srinivasch7069 2 года назад +1

    సూపర్ అన్న కష్టం చేసుతున్నా, శ్రామికుల గురించి పాట. జైభీమ్.🙏🙏

  • @DavidDavid-sv9hv
    @DavidDavid-sv9hv 2 года назад +1

    Jai narasanna

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 года назад +5

    నేటి ప్రజా కవి నర్సయ్య కు జై భీమ్ ✊

  • @bixambarigela8322
    @bixambarigela8322 2 года назад +1

    Super... Anna

  • @mydreemmusic
    @mydreemmusic 2 года назад +1

    అన్న రాంనర్సన్న ముందుగా మీకు జై భీమ్ అన్న
    అన్న మీ సాహిత్యం అన్న మీ గాత్రం అన్న మాకు
    చాలా ఇష్టం అన్న అంత అద్భుతంగా ఉంటుంది
    ప్రశ్నించే తత్వాని చెప్పుకొని పాటమ్మ కోసం
    ఏదిరి చూస్తున్నాము మీ అబిమానులం🤝🤝🤝

  • @sahithinaidu2694
    @sahithinaidu2694 2 года назад +1

    Super anna song

  • @rameshisampally5270
    @rameshisampally5270 2 года назад +1

    Superb song anna

  • @peraboinailaiah6116
    @peraboinailaiah6116 2 года назад +1

    Super song

  • @ChBabu-jz7ri
    @ChBabu-jz7ri 2 года назад +1

    సూపర్

  • @madhuaarush7525
    @madhuaarush7525 2 года назад +1

    Super bro🤝🤝🤝

  • @esampellirenuraki3474
    @esampellirenuraki3474 2 года назад +1

    Anna neeku dandam ❤️❤️❤️❤️

  • @udayvelpula
    @udayvelpula 2 года назад +8

    Super song anna👌👌

  • @bandarinarayana8086
    @bandarinarayana8086 2 года назад +2

    సూపర్ సాంగ్ తముడు జై భీమ్

  • @joginipellymusic7128
    @joginipellymusic7128 2 года назад +4

    అన్నగారు రెడ్ సెల్యూట్.కార్మిక లోకానికి కళాకారులు అవసరం.ఎందుకంటే పాట రూపంలో దోపిడీని అరికట్టేందుకు ..

  • @centurion1204
    @centurion1204 2 года назад +1

    Super 👍👌

  • @sellnatukollu9474
    @sellnatukollu9474 2 года назад +1

    Mayday daniyavadam llu

  • @user-my8fc8sy8t
    @user-my8fc8sy8t 2 года назад +3

    అన్న... మీరు రాసిన లిరిక్స్ ... అద్భుతం...

  • @gangaramchitukula5779
    @gangaramchitukula5779 2 года назад +1

    Super 🙏🙏

  • @a.rajkumarakhil144
    @a.rajkumarakhil144 2 года назад +1

    Super Anna Garu Jai Bheem 🙏💯

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 2 года назад +1

    అన్నా ఇంకా కొంచెం వుంటే చాలా బాగుండేది

  • @cheripelliyadaiah4438
    @cheripelliyadaiah4438 2 года назад +1

    Super 👌

  • @srinivasc2407
    @srinivasc2407 2 года назад +2

    👌👌👌👌👌👌👌

  • @mrustishivanarayana8258
    @mrustishivanarayana8258 2 года назад +1

    Good mesgtq ramnarsa...

  • @ravivodhyarapu9841
    @ravivodhyarapu9841 2 года назад +5

    Jai bim🙏

  • @rishithajanapati6832
    @rishithajanapati6832 2 года назад +1

    Super bro

  • @VijayKumar-ry1sz
    @VijayKumar-ry1sz 2 года назад +1

    Super Aanna🔥🔥

  • @gkailash8882
    @gkailash8882 2 года назад +1

    anna maro gadar 🙏💪🤝

  • @arunmudugampelly2800
    @arunmudugampelly2800 2 года назад +2

    Super song 👌👌❤️❤️❤️😘😘🎉🎉

  • @madhukumar5119
    @madhukumar5119 2 года назад +1

    Super mama

  • @sudhagoniaravind1392
    @sudhagoniaravind1392 2 года назад +1

    Narsanna neku 🙏🙏🙏🙏

  • @muddamyadaiah527
    @muddamyadaiah527 2 года назад +1

    Super Anna song Chalabagundhi

  • @elpula9202
    @elpula9202 2 года назад +5

    ఇది పేరుకే కార్మికుల దినోత్సవం
    మేము తిండే దొరకని శ్రామికులం... 🙏🙏🙏

  • @jillashobanbheemofficials8786
    @jillashobanbheemofficials8786 2 года назад +1

    జై భీమ్ లు అన్న సూపర్ పాడారు రాశారు ....

  • @sekharsandesh
    @sekharsandesh 2 года назад +1

    జై భీమ్ అన్న... Song super
    మరెన్నో పాటలు రాయాలి... సమాజాన్ని మేల్కొలపాలి

  • @user-cq2dm5qv5v
    @user-cq2dm5qv5v 2 года назад +3

    సూపర్ సాంగ్ అన్నగారు
    మేడే శుభాకాంక్షలు అన్నలకు

  • @dasaribhasha
    @dasaribhasha 2 года назад +4

    Jai bheem super Anna

  • @Mounisri6989subscribe
    @Mounisri6989subscribe 2 года назад +1

    Superrr anna u r song

  • @praveensodem3842
    @praveensodem3842 2 года назад +1

    Super sir

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 года назад +1

    Sukka Ramanarsaiah mi patalu Good 👍

  • @aroorisrishailamprajapathi3886
    @aroorisrishailamprajapathi3886 2 года назад +1

    సూపర్ అన్న ఈ తెలియని సమాజానికి మీరు చాలా చూపిస్తున్నారు

  • @knews9138
    @knews9138 2 года назад +1

    మీరు ఎప్పుడు ఇప్పుడున్న మీలాగే ఉండాలని కోరుకుంటున్న అన్నా జై భీమ్.

  • @hanumantharaonune1788
    @hanumantharaonune1788 2 года назад +1

    Super super super song anna God bless you anna

  • @kokkulakokkulalingam6174
    @kokkulakokkulalingam6174 2 года назад +1

    Super Ram Narsayya garu hats up

  • @SaiSai-bz7ub
    @SaiSai-bz7ub 2 года назад +1

    Voice singer super

  • @naveenyadavnallabothu4284
    @naveenyadavnallabothu4284 2 года назад +1

    Super song Anna
    విప్లవం వర్ధిల్లాలి ✊✊✊

  • @dshekard.shekar804
    @dshekard.shekar804 2 года назад +2

    జై భీమ్ తమ్ముడు

  • @singermamatharamesh2898
    @singermamatharamesh2898 2 года назад +2

    May day kaarmika dinoostavam sandharbhamgaa chala manchi song ni padaru anna...chala bagindhi..manchi msg echharu mee song tho🙏🙏👏👏👏👏👏👏👏👏