Ajit Doval Gets Ready For Action In Modi 3.0 | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 146

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 месяца назад +71

    జాతీయ భద్రతా సలహాదారుగా మోడీ గారు మరొకసారి అజిత్ దోవల్ ను నియమించడం అభినందించదగ్గ విషయం.దేశాన్ని రక్షించడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయనకు ప్రత్యేక అభినందనలు🤝 రాకా సార్ చక్కటి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు

    • @dr.sreenivasreddypeddiredd6612
      @dr.sreenivasreddypeddiredd6612 3 месяца назад

      CONGRATS TO AJITDHOVAL I PRAY GOD TO GIVE HIM GOOD ENERGY & LONGLIFE.THANK YOU SIR.MERA BHARAT MAHAN.

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 месяца назад +43

    అజిత్ దోవల్జీ రాగానే తిరిగి గుర్తుతెలియని వ్యక్తి తన పని తను చేసుకుపోతున్నాడు.భగవంతుని దయవలన అజిత్ గారికి నూరు ఏళ్ళు పైనా ఆరోగ్యముతో దీర్ఘాయుష్షుతో ఉంటూ అవసరాన్నిబట్టి గుర్తు తెలియని వ్యక్తులతో ఆపరేషన్ చేస్తూ భారత్ ను కాపాడగలరని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నా.జై అజిత్ జీ

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 3 месяца назад +33

    దోవల్ గారు ఆరోగ్యంగాను నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాను .
    జై శ్రీ రామ్ 🙏

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301 3 месяца назад +32

    దోవల్ గారు 79 ఏళ్ళ వయసులో ఈ దేశానికి సేవ చేస్తున్నారు. ఆయన వారుసుడుగా సరైన అధికారి ని వెతకాల్సిన సమయం.

  • @sarathchandra3138
    @sarathchandra3138 3 месяца назад +63

    మన భారతీయ ప్రధాని మోడీ సరైన నిర్ణయంతో మన దేశ జేమ్స్ బాండ్
    అజీజ్ ధోవల్ ని దేశ భద్రత భాద్యత
    అప్పగించడం నేనే కాదు ప్రతీ భారతీయ పౌరుడు స్వాగతిస్తున్నారు.

  • @uraju-bharath
    @uraju-bharath 3 месяца назад +33

    సమ ర్ధులని , మేధావులను, నిజాయితీ పరులని దేశ సేవకి ఎలా వినియోగించాలో... దేశ భక్తి ఊపిరిగా సాగే బిజెపి కి తెలుసు

  • @rajurouthu1745
    @rajurouthu1745 3 месяца назад +22

    రాకా గారు, మోడీ,షా,దోవల్, జయశంకర్ గారు ల నాయకత్వాన్ని బలహీన పరిచే ఏ శక్తి ఇంకా పుట్టలేదు,ఎదిరించలేరు, ఇది కదా నాయకత్వం అంటే.జయహో మోడీ,షా, జయశంకర్ గారికి నా పాదాభివందనం 👏👏

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 месяца назад +80

    మోడీగారు, అజిత్ దోవల్గారు, యోగి గారు, అమిత్ షా గారు, రాజ్‌నాథ్ సింగ్ గారు హిమంత బిశ్వశర్మ గారు జై శంకర్ గారు తదితరులు ధర్మ రక్షకులు, వీళ్లను అయోధ్య శ్రీ రామచంద్రుడు, కాశీ విశ్వనాథుడు చల్లగా చూడాలి 🙏
    జై శ్రీ రామ్ 🙏🚩
    జై కాశీ విశ్వనాథ్ 🙏🚩

  • @heprabhu3444
    @heprabhu3444 3 месяца назад +8

    విశేషానుభవం కలిగిన అజిత్ దోవాల్ గారికి వందనాలు 🙏

  • @Kkuwuwj82929
    @Kkuwuwj82929 3 месяца назад +7

    ఒక గొప్ప దేశభక్తులు, గొప్ప మేధావి, అత్యంత ధైర్య వంతుడు.
    వీరు, మోడీ జి, అమిత్ షా జి వంటి గొప్ప దేశభక్తులు మళ్ళీ కలిసి ఉండడం మన అదృష్టం

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 3 месяца назад +17

    ఇక్కడ ప్రజలే కరెక్ట్ లేనప్పుడు ఆయన ఎంత కష్టపడితే ఏమి లాభం రాక గారు ఈ దేశంలో ఉన్న వెధవలకు బుద్ధి వచ్చినప్పుడు అంతా బాగుపడుతుంది.

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 3 месяца назад +3

      Yes sir you are correct, our people do not know what country 's internal security. They want freebies and Congress offers it. No consensus of India's security.

    • @sreenivasg6427
      @sreenivasg6427 3 месяца назад +2

      మన ప్రజలకు ఫ్రీ ఇస్తే చాలు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 месяца назад +39

    భారతదేశ జాతీయ భద్రత సలహాదారు గా శ్రీ అజిత్ దోవల్ గారు సమర్ధుడైన అధికారి. దేశ రక్షణ విషయంతో ముడిపడి ఉన్న అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం.

  • @suprasannacharyasamudrala4390
    @suprasannacharyasamudrala4390 3 месяца назад +16

    దోవల్ గారికి శుభాకాంక్షలు 💐💐
    విజయసిద్ధిరస్తు

  • @santunukala4034
    @santunukala4034 3 месяца назад +7

    దేవుడి దయ వళ్ల పాకిస్తాన్ లో ఉన్న భారతదేశ ద్రోహులు ఎలా చనిపోతున్నారో అలాగే దేశంలో అంతర్గతంగా ఉన్న భారతదేశ శత్రువులు,దేశద్రోహులు, విదేశీయుల చెంచాలు అనే చెత్త లను కూడా ఇలాగే ఏరివేయాలి అని అలాంటి ఆలోచనలు వాళ్లకు కలగాలి అని అ దేవున్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @narendarreddyjakkireddy9022
    @narendarreddyjakkireddy9022 3 месяца назад +15

    అజిత్ దోవల్ గారి లాంటి దేశ భక్తుడు మన దేశానికి ఒక వరం. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏

  • @hanumandlachandra57
    @hanumandlachandra57 3 месяца назад +12

    Indian citizens should become Patriotic

  • @mahenderreddy1996
    @mahenderreddy1996 3 месяца назад +1

    Excellent Decision by Modiji.James bond of India Mr Doval Action already started

  • @subhash7588
    @subhash7588 3 месяца назад +5

    శుభోదయం రాకా గారు , అజీత్ ధోబల్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రస్తుతం మన దేశం కొంత క్లిష్టమైన పరిస్థితి లో ఉంది ఇటు అంతర్గత రాజకీయ పార్టీ నాయకుల దేశ ద్రోహ పనులు ఇంకోవైపు ముస్లిం సంఘాల ఆగడాలు మరోవైపు అంతర్జాతీయ దేశాల కుట్రలు కుతంత్రాలు . ఇవ్వన్నిటికి పరిష్కారం కఠినాతి కఠినముగా చర్యలు తీసుకోవాలి ఒకటి , రెండవది ముఖ్యమైనది హిందువులంతా ఒక్కటై మోడీ గారి కి యోగి గారికి అండగా ఉండడం , మూడవది ముస్లిం లను నమ్మవద్దు ( కేవలం 2% ముస్లిం లు మంచివారు ) ఉదా., మోడీ గారు యూపీ లో 500పై చిలుకు ముస్లిం లకు ఇండ్లు కట్టిస్తే ఫ్రీ గా ఒక్క ఓటు కూడా బీజేపీ పార్టీ కి వేయలేదు ( బహుశా 10000 జనాభా ముస్లిం లు) . ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ _ _ _ . ఇప్పుడైనా హిందువులు మేలుకోకపోతే భవిష్యత్తులో హిందువుల మనుగడ చాలా చాలా చాలా కష్టం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 3 месяца назад +2

    భారతదేశ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ సర్ 🙏🙏

  • @krishnadevaraya333
    @krishnadevaraya333 3 месяца назад

    Excellent speach and information, Jai Bharat, Jai BJP, Jai Sriram.

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 месяца назад +8

    భారతదేశంలోపలకూడా ఒకరిద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చెత్తను ఏరేస్తే బాగుంటుంది

  • @saavarkar15THAugust
    @saavarkar15THAugust 3 месяца назад +8

    Raw india లో కూడా చెయ్యాలి assignments

  • @vishweshwarmaragowni3650
    @vishweshwarmaragowni3650 3 месяца назад +14

    నమస్తే sir

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 месяца назад +6

    Thanks for your great info RAKA ji
    Jayaho Modi ji 🙏🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🙏

  • @keyesen2000
    @keyesen2000 3 месяца назад +11

    Jay hind Raka garu

  • @srithanvikaranam4639
    @srithanvikaranam4639 3 месяца назад +2

    శ్రీ దోవల్గారు జా. భ. స కావడం మన అదృష్టం

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 месяца назад +1

    Jai hind Jai bharat

  • @trinadharaomandavilli608
    @trinadharaomandavilli608 3 месяца назад

    Good info very very important appointment thank you sir

  • @durgaprasad7949
    @durgaprasad7949 2 месяца назад

    Raka.sudhakar.tq

  • @ShivayyaMachaMalla
    @ShivayyaMachaMalla 3 месяца назад +3

    జై శ్రీ రామ్
    భారత మాత కీ జై జై

  • @subramanyampv8706
    @subramanyampv8706 3 месяца назад +5

    Ajit Dovel also made the perfect team for our country

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434 3 месяца назад

    Very good decision taken by our beloved P.M. every citizen has to welcome it and support him whenever n wherever necessary

  • @Mywishtimepass
    @Mywishtimepass 3 месяца назад

    Correct decision ❤

  • @satyanarayanalalam3215
    @satyanarayanalalam3215 3 месяца назад +2

    Your analysis is very good 🎉Ajitdhowal is back bone of our country.🎉

  • @keyesen2000
    @keyesen2000 3 месяца назад +5

    Happy to hear you from Muscat

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 3 месяца назад +1

    సుధాకర్ గారు నమస్తే 🙏🏾🙏🏾🙏🏾

  • @rameshgupta1483
    @rameshgupta1483 3 месяца назад +4

    100/ Real Talk Thanks sir

  • @SainathaReddy-s6h
    @SainathaReddy-s6h 3 месяца назад

    Ajit Doval Sir is an asset to Modiji government 🙏🙏🙏

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 3 месяца назад

    Real Hero 🙏🙏🙏

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 3 месяца назад

    Jai shree Raam

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 3 месяца назад

    Indian jemes Band Ajith Doval sir power Jai Hind

  • @Gani2S
    @Gani2S 3 месяца назад +1

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 3 месяца назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @csrao1966
    @csrao1966 3 месяца назад +70

    *Doval ద్వారానే దేశ భద్రత ఇమిడి ఉంది*

    • @erannajinde2639
      @erannajinde2639 3 месяца назад +4

      నిస్వార్థ దేశ భక్తులలొ ధోవలగారిది ఉన్నత స్థానం ఇది నిసందేహం. ఆయనకు శతకోటి పాదిభి వందనములు.ఐతే ఆయనకన్నా కట్టర దేశ భక్తులు అసంఖ్యకులు ఉన్నారు. వారికి అవకాశాలు రాకపోవచ్చు, వచ్చినా వారు అజ్ఞానంలో ఉండ వచ్చు ,ఇటువంటి అజ్ఞాత దేశ భక్తులకు అనంత కోటి సాస్టాంగ పాదాభి వందనములు.

    • @karunakarbodukam8718
      @karunakarbodukam8718 3 месяца назад +2

      👌🏻

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 3 месяца назад +1

      Yes he is our James Bond

    • @syedsamdani6129
      @syedsamdani6129 3 месяца назад +1

      What he did in 2 terms.
      After removing 370 also kashmir people not safe.

    • @mallikarjunachokkalla2050
      @mallikarjunachokkalla2050 3 месяца назад

      Jayaho Modi ji,Ajt ji

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 3 месяца назад

    Indian legend Ajith Doval sir power Jai Hind

  • @bindupurini5681
    @bindupurini5681 3 месяца назад

    Jai hind

  • @bindupurini5681
    @bindupurini5681 3 месяца назад

    Jai hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 3 месяца назад

    Jai Modi sir jai Amit shah SIR Jai Ajith Doval sir Jai jaishankar sir Jai Yogi sir Jai Hind

  • @rajenderkoduganti9122
    @rajenderkoduganti9122 3 месяца назад

    Namaste raka garu

  • @vijyalaxmimopuri829
    @vijyalaxmimopuri829 3 месяца назад +2

    Happy sir
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajireddyenukonda3597
    @rajireddyenukonda3597 3 месяца назад +5

    వందేమాతరం

  • @Vram2.0
    @Vram2.0 3 месяца назад +2

    మంచి విషయం..

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 месяца назад

    👏👏👏🙏🙏🙏

  • @Akshara123-u4k
    @Akshara123-u4k 3 месяца назад

    Good

  • @naveenreddy1010
    @naveenreddy1010 3 месяца назад

    Mr Ajit Doval is a super human.

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 3 месяца назад

    Good Points Expose Sir.

  • @eswaranche2262
    @eswaranche2262 3 месяца назад +2

    హిందూవులు ముఖ్యంగా దేశ సంరక్షణ మరియు బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దేశసంరక్షణ కు దేశం కోసం ఎలా పనిచెస్తుందో వివరించి వాళ్ళని బీజేపీ కోసం పనిచెయసై విధంగా మార్చండి, మరియు అన్ని వస్తువులు హిందువుల దగ్గరే కొన్నండి

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 месяца назад

    Jaisreeram jaimodiji ❤s

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 3 месяца назад

    Indian Daynamic ledear Modi sir power Jai Hind

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 3 месяца назад

    Dovalji is a great gift to India...HE MUST PREPARE GOOD NO OF EXPERT OFFICIALS LIKE HIM

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 3 месяца назад

    Hat's off Modi sir power Jai Hind

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 3 месяца назад

    🙏🙏🙏👍👍👍💐💐💐

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd 3 месяца назад +1

    Jai Hind.

  • @somupeguda3218
    @somupeguda3218 3 месяца назад

    🙏🙏🇮🇳

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 3 месяца назад +1

    Raka garu namaskar jai Bharath 🙏

  • @sambashivarao1432
    @sambashivarao1432 3 месяца назад

    Jai sriram

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 месяца назад

    Jai sriram

  • @eswarpower356
    @eswarpower356 3 месяца назад

    Respected Doval sir❤

  • @sravansara9186
    @sravansara9186 3 месяца назад

    👌

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 3 месяца назад

    Dhovalji sabasravarsha paryantam sukha vijayena vardhataayu🎉🎉🎉🎉🎉

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 3 месяца назад

    🙏

  • @svasu-n1l
    @svasu-n1l 3 месяца назад

    JAISRIRAM

  • @maxexplore8220
    @maxexplore8220 3 месяца назад

    👍🏼

  • @ANILKUMAR.R
    @ANILKUMAR.R 3 месяца назад +2

    Good information

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 3 месяца назад

    Ajit Doval garu meeku selute

  • @nageswarraob7685
    @nageswarraob7685 3 месяца назад

    👍

  • @rajasekhar1094
    @rajasekhar1094 3 месяца назад

    For every action there will be equal and opposit reaction

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 3 месяца назад

    Dowel sir is our James bond 007. we need his services further. We have J&k, Khalistani and Manipur issues where our Congress party is directly or indirectly supporting in order to blame BJP/ Modi government.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 3 месяца назад

    Vision una nayakudu Modi sir power Jai Hind

  • @AnandAnand-ck8yx
    @AnandAnand-ck8yx 3 месяца назад

    🎉

  • @ramkrishna5379
    @ramkrishna5379 3 месяца назад +1

    Ok

  • @nagarajreddy9255
    @nagarajreddy9255 3 месяца назад

    బిజెపి నాయకులకి 10 సంవత్సరాలకే అహంకారం నెత్తికేక్కింది కాబట్టి వాళ్ళను ఎలా నమ్మాలి సుధాకర్ గారు???

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 3 месяца назад

    ఇప్పుడు కొంచెం కష్టమైన పని.

  • @nagulapallybadri1437
    @nagulapallybadri1437 3 месяца назад

    అజిత్ దోవల్ ని నియమించడం చాలా మంచి నిర్ణయం మంచి

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 3 месяца назад

    Very good information and very positive narration, I have a suggestion, you have presented a lot of views and as I said they reach only your subscribers, but what about reaching the right people, use your connections to reach out the people who handle some of these issues so that some progress will be made in the right direction

  • @hanumandlachandra57
    @hanumandlachandra57 3 месяца назад +1

    Indian citizens should be good in first

  • @basavasubhrahmanyamchittur3576
    @basavasubhrahmanyamchittur3576 3 месяца назад

    ఈయన మిగతా ఆఫీసర్‌లకి ట్రైనింగ్‌ లేదా grooming చేయవలసిన అవసరం చాలా ఉంది

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 3 месяца назад

    అజిత్ కుమార్ దోవల్ 🙏

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 3 месяца назад

    శ్రీ అజిత్ డో వా ల్ గారు అసలైన భారత దేశ కుమారుడు. ఆయనను తిరిగి నియమించడం భారత దేశానికి అదృష్టం. అయితే ఆయన తన కు తగిన వారసులు కనీసం ఐదుగురిని వివిధ వయస్సు లా లో తయారు చేయాలి. వీరందరినీ భగవంతుడు వెయ్యేళ్ళు చల్ల గా చూడాలి.

  • @ramarao6480
    @ramarao6480 3 месяца назад

    Doval కి successor గురించి ఆలోచించాల్సిన సమయం దాటిపోతోంది.

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty 3 месяца назад

    చిరంజీవ జై పవన్ కళ్యాణ్ జై మోడీ🎉జై రాయల్ పార్టీస్ జై అజిత్ dowel
    రెడ్డి అన్నారు మొత్తం bjp కే వేశారు

  • @sreenivasg6427
    @sreenivasg6427 3 месяца назад

    దేశం బార్డర్ వద్ద కన్నా దేశం
    లోపల చాలా ముఖ్యం అండీ
    చాలా ద్రోహులు వున్నారు

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 3 месяца назад

    భారత ప్రజలు ఒక అబివృద్ధి వైపుతీసికెల్లే పార్టీ కి గెలుపు ఇస్తే వారి అమలు చేసే పనిలో వేగం పెరుగుతుంది.......

  • @satishch11
    @satishch11 3 месяца назад

    We r using sir, also opposition

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 3 месяца назад

    Not Voiced But Take Action , Immediately.... Within Country & Out Of Country...?

  • @narsamma1235
    @narsamma1235 3 месяца назад

    Indian james Bond DOVEL garù

  • @biddareddy4739
    @biddareddy4739 3 месяца назад +3

    దేశం లోపల రా కుమారులు పని చేయాలి

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 3 месяца назад

      Internal anti-national forces are most dangerous to the nation.

  • @nandunandy7066
    @nandunandy7066 3 месяца назад

    100000000/ people ku training ivvali government CMs order's PM order's❤😂🎉🎯🎯🏹🚩🚩🚩🚩🏹🏹🏹🎯🌹🌺🌺💐💐🌺🚩🚩🚩🏹🎯🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🕉🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu 3 месяца назад

    If EVMs have been tampered by Modi how it lost many seats in UP ? It is nothing but rubbish!

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 3 месяца назад

    వందేమాతరం