పెంటయ్య సైకిల్ కోనెదెవ్వలు || Pentaih originals || Bithiri Sathi || Village Story ||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2023
  • పెంటయ్య సైకిల్ కోనెదెవ్వలు || Pentaih originals || Bithiri Sathi || Village Story ||
    Directed by :- Bithiri Sathi (Ravi Kumar)
    #bithirisathi #yerrollapentaiah #villagestories #comedy #villagecomedy
    👇DJ Billu || Bithiri sathi || village comedy || 👇
    • DJ Billu || Bithiri sa...
    👇DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • DJ బిల్లు తాటి కల్లు |...
    👇Ante Sundaraniki! interview with Bithiri Sathi👇
    • Ante Sundaraniki! inte...
    👇F3 Full Interview With Bithiri Sathi👇
    • F3 Full Interview With...
    👇Mahesh Babu Hilarious Exclusive Interview with Bithiri Sathi 👇
    • Mahesh Babu Hilarious ...
    👇Suma Exclusive Interview With Sathi 👇
    • Suma Exclusive Intervi...
    👇The Worrior Movie Full Interview With Bithiri Sathi | Ram pothineni,krithi shetty 👇
    • The Worrior Movie Full...
    👇Rashmika's Super Fun Interview with Bithiri Sathi || Sitaramam || Bithiri Sathi,Rashmika ||👇
    • Rashmika's Super Fun I...
    👇చేపల షికారి || Dj Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • గణేష్ చందా లెక్కలు || ...
    👇 నితిన్ నియోజకవర్గం With Bithiri Sathi || Macherla Niyojakavargam || 👇
    • నితిన్ నియోజకవర్గం Wit...
    👇 రాఖీ Special Video || Bithiri Sathi || Happy Raksha Bandhan || 👇
    • రాఖీ Special Video || ...
    Bithiri Sathi Hilarious Interview with Karthikeya 2 Team || Nikhil,Anupama,Parameshwaran ||
    • Bithiri Sathi Hilariou...
    DJ బిల్లు ఫోన్ కాల్ || DJ Billu Phone calls || Village Comedy ||
    • DJ బిల్లు ఫోన్ కాల్ ||...
    Ranga Ranga Vaibhavanga Team Interview with Bithiri Sathi || Vaisshnav Tej , ketika ||
    • Ranga Ranga Vaibhavang...
    గణేష్ చందా లెక్కలు || DJ Billu Originals || Bithiri Sathi || Village comedy ||
    • గణేష్ చందా లెక్కలు || ...
    బతుకు కాకుల బండి || Bithiri Sathi || Lokulu Kakulu || #comedy || singer jyoti
    • బతుకు కాకుల బండి || Bi...
    గణేష్ నిమజ్జనం || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy ||
    • గణేష్ నిమజ్జనం || DJ B...
    తాగుడు - ఒర్రుడు || DJ Billu Orginals || Bithiri Sathi || Village Comedy ||
    • తాగుడు - ఒర్రుడు || DJ...
    Super good food || movie food || | sathi vlog || Bithirisathi comedy ||
    • Super good food || mov...
    సత్తి V/S లాగు || Disc covery || Bithiri Sathi || Comedy ||
    • సత్తి V/S లాగు || Disc...
    Krishna Vrinda Vihari Team Interview With Bithiri Sathi || Naga Shaurya || Entertainment ||
    • Krishna Vrinda Vihari ...
    దసరా దావత్ || Eetha Kallu || Bithiri Sathi || Village Comedy ||
    • దసరా దావత్ || Eetha Ka...
    Swathimuthyam Bathukamma Special Interview With Bithiri sathi || Bellamkonda Ganesh ,Varsha Bollamma
    • Swathimuthyam Bathukam...
    సత్తి మూలికలు || Bithiri Sathi || Comedy Videos ||
    • సత్తి మూలికలు || Bithi...
    సర్పంచ్ కష్టాలు || sarpanch kashtalu || Bithiri Sathi || Village Comedy ||
    • సర్పంచ్ కష్టాలు || sar...
    Ori Devuda Team Hilarious Interview With Bithiri Sathi || Vishwak Sen , Mithila Palkar ||
    • Ori Devuda Team Hilari...
    Prince Team Hilarious Chit Chat with Bithiri Sathi || Sivakarthikeyan,Maria,Thaman,Anudeep ||
    • Prince Team Hilarious ...
    పైసా వసూల్ || DJ billu originals|| Bithirisathi || Village comedy Bithirisathi latest
    • పైసా వసూల్ || DJ billu...
    దీపావళి || Bithiri Sathi || Sathi latest episode || village deepavali ||
    • దీపావళి || Bithiri Sat...
    గ్రహణం నాడు గరక ఎందుకు || Bithirisathi latest || village culture || devotional
    • గ్రహణం నాడు గరక ఎందుకు...
    సర్పంచ్ కష్టాలు #2 || munugodu election || Bithirisathi || Bithirisathi latest || village politics
    • సర్పంచ్ కష్టాలు #2 || ...
    సర్దార్ సర్పంచ్ #3 || Bithiri Sathi || election || Sardar movie || Bithirisathi latest
    • సర్దార్ సర్పంచ్ #3 || ...
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, videosongs News, on Telugu news channel
  • РазвлеченияРазвлечения

Комментарии • 326

  • @dharma18k
    @dharma18k Год назад +33

    పిల్లలు వచ్చినప్పుడు నవ్వలేక పోయా😂😂
    లాస్ట్ లో సైకిల్ గురించి బాగా చెప్పినవ్ అన్నా

  • @Mallesh6677
    @Mallesh6677 Год назад +25

    కామెడీ ఇర్రుకు 😍
    అమాయకత్వం ఇర్రుకు 😊
    అన్న తమ్ముల అనుబందం ఇర్రుకు 😍
    తండ్రి కొడుకుల కోపతాపాలు ఇర్రుకు 🤗
    మొత్తం ధం బిర్యానీ...👍🏻

  • @jaganjaggu5012
    @jaganjaggu5012 Год назад +30

    మా చిన్నప్పుడు ఇండ్లల్ల ఎట్లా ఉండినో అట్లా ఉన్నది ... అందరూ యాక్టింగ్ చేస్తలేరు.. సింపుల్ గా నిజంగా మన ఊరిలో ఎట్లా ఉంటారో అట్లానే ఉన్నది

  • @suryaapendyala3612
    @suryaapendyala3612 Год назад +4

    Sathi.. Nice values.. Naaku kooda vastuvala meeda emotional attachment untundi

  • @user-oi3pz1fw2c
    @user-oi3pz1fw2c Год назад +26

    అన్న మీ వీడియోల కోసం waiting. .. మా అత్తమ్మ అయితే ఏమైంది రా సత్తి గాని వీడియోలు పెడుతలేవు అని అడుగుతుంది...

  • @manasareddy4567
    @manasareddy4567 Год назад +28

    నాకు స్కూల్ రోజుల్లో మా బాపు కొనిచ్చిన సైకిల్ గుర్తుకు వచ్చింది. ఒక్కసారి పాత రోజులు యాదికి వచ్చాయి. చాలా బాగుంది అన్న

  • @geethayanomoni5610
    @geethayanomoni5610 Год назад +6

    రవి గారు సూపర్ కామెడీ చాలా బాగా నవ్వించారు

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Месяц назад

    Thanks to comedy stars and special thanks to bitthiri satti thammudu. ఈ కాస్సపైనా మా కష్టాలు కన్నీళ్లు సమస్యలు మర్చిపోగలిగి పోగలుగు తున్నాము.లాంగ్ లైవ్ హ్యూమరోలజీ ..

  • @badepallymadhusudanrao7369
    @badepallymadhusudanrao7369 Год назад +12

    రవన్నా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు 😃😅😂🤣👌

  • @vuppuluriraghuramireddy5757
    @vuppuluriraghuramireddy5757 Год назад +11

    Pls continue this series whole family is superb i like elder son acting so much.

    • @bommaravi1691
      @bommaravi1691 Год назад

      Super.super.super.ravanna.shabash.your.acting.true.pentaiah.majaka

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 Год назад +3

    పెంటయ్య గారు... మా నాన్న గారిని, బాల్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు..🙏💐

  • @lalreddy5308
    @lalreddy5308 Год назад +2

    తెలంగాణ యాసలో వెనుకటి దినాలలోని వాడుక పదాలతో గూడిన హాస్యం అద్భుతం
    జీవముట్టిపడే నటన మీకే చెల్లింది
    ఐతే ఇంతకు ముందు ఎపిసడ్స్ లో బండి ఉన్నట్లు వచ్చింది
    పెంటయ్య జీవితాన్ని సీరియల్ లాగా చూసే మాలాంటి వారికి చిన్న వెలితిగా తోస్తుంది సమన్వయం చేసుకోవాల్సిందిగా మనవి

    • @creatcreat1748
      @creatcreat1748 Год назад

      అవును బ్రదర్ మీరు చెప్పింది నిజమే మరి ఇప్పుడు అందరూ తెలంగాణాలో హిందీ మాట్లాడుతున్నారు కానీ హిందీ మన భాష కాదు కాబట్టి మన తెలుగు భాషను బతికించుకోవడానికి మనం ఏదైనా చేయాలి

  • @Arrollasharadhamma37
    @Arrollasharadhamma37 Год назад +4

    సత్తన్న మీరు సైకిల్ దగ్గర మాట్లాడేటప్పుడు కొంచెం లాగ్ ఎక్కువైందన్న మీరు మల్టీ టాలెంట్ అన్న మీరు అనుకుంటే ఊర్లో ఉన్న ప్రతి టాలెంట్ను ప్రతి ప్రతి ఒక్క విషయం వెతికి బయటకు తీసుకురండి

  • @dimipandu14
    @dimipandu14 Год назад +4

    Maa mamayya daggara kooda unde cycle.. chala old di.. ayana chanipoyentha varaku cycle meedane velledi ekkadikaina.. very emotional and sentiment memories..

  • @apramodkumar1572
    @apramodkumar1572 Год назад +25

    Pentaiah is an emotion😍😍

  • @janardhan5906
    @janardhan5906 Год назад +2

    Chinna naati jnaapakalu a maatalu enni rojulu avuthundho vini.. realy great superb

  • @nagaramsatheeshmudiraj6833
    @nagaramsatheeshmudiraj6833 Год назад +3

    Maa thatha kuda same nilakane untunde sathaanna ayani nilo chustunna ❤️ love u Anna 👍

  • @prashanthtalari3902
    @prashanthtalari3902 Год назад +7

    90's kids ki cycle oka emotion 🚴

  • @revathichitti7549
    @revathichitti7549 Год назад +1

    సత్తి వీడియో సైకిల్ సూపర్ కామెడీ నచ్చిందిlike good luck

  • @manumanasamintuu2956
    @manumanasamintuu2956 Год назад +1

    Very inspiring video
    Lovely performance
    Raju annna chala baga chesthunnaru,inka continue cheyyandii💕

  • @syamsundar1099
    @syamsundar1099 Год назад +2

    eppudu eppuda ani ni skits kosam padigapulu kastam Sathi anni....Awesome....

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 Год назад +1

    ఒక సామాన్యుడి కుటుంబ వాహనం అంటే ఒక సైకిల్ మాత్రమే.....

  • @gayathrivishwakarma8468
    @gayathrivishwakarma8468 Год назад +3

    మా నాన్న కూడా సైకిల్ని మస్తు పాణంమోలే చూసుకుంటాడు cycle is an emotion, that cycle purchased in 2002 🚲

  • @doremonnobitha8272
    @doremonnobitha8272 Год назад

    Super sathi comedy super pillalu super

  • @SandeepSandeep-iw9bq
    @SandeepSandeep-iw9bq Год назад +6

    నేను కొంటాను అ సైకిల్ 🤣🤣🤣🤣🤣

  • @harithaj2190
    @harithaj2190 Год назад +2

    Maa nanna cycle meda school ki vellina rojulu gurthukochai
    Thankyou anna
    Continue the series

  • @VooraNaresh9032
    @VooraNaresh9032 Год назад +8

    అన్న సైకిల్ "క్యారెల్" ఈ పదం విని ఎన్నిరోజులైందో 💐💐🙏🏻🙏🏻 సత్తన్న 🤝🏻👏👏💐💐💐

  • @ramnamudiraj33
    @ramnamudiraj33 Год назад

    పెక్కించి తంతే 😂😅😛🤣🤣🤣😜😜😜😂😂😂😂😂👌👌👌👌👌👌👌 అన్నా

  • @harilingala1261
    @harilingala1261 Год назад +15

    ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించడంలో మీది అందవేసిన చేయి అన్న..

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 Год назад +1

    Really very true 💯
    Our father was an government employee, in his whole life he travelled on cycle, that is why now we r traveling in car today
    ,,Thank u NANNA , ( love for my father ❤️❤️❤️)
    💐SATTHI Anna ur vedios are very entertaining and inspiring and informative, PLZ go on▶️⏩

  • @kaparlapranavraj2105
    @kaparlapranavraj2105 Год назад +3

    Same my grandfather😄😄😄😁😁

  • @shivasai9855
    @shivasai9855 Год назад +1

    Super Sathi anna super super anna😂😂😅😅👌👌👌

  • @donthigarinarsimludonthiga6768
    @donthigarinarsimludonthiga6768 Год назад +2

    Super comedy 😅

  • @srinivasbirru3190
    @srinivasbirru3190 Год назад +5

    కోడలు పిల్ల శిరీష ఉండాలి ✊✊✊✊

  • @mahiyadavpagadala7767
    @mahiyadavpagadala7767 Год назад +2

    Super anna video 👌👌👌 comedy super ❤️👌💐

  • @firebrand8833
    @firebrand8833 Год назад +3

    పిల్లల సైకిల్ సీన్ సూపర్ 🤣🤣🤣

  • @sagarraj171
    @sagarraj171 Год назад +22

    షాల్లెకు పొమ్మంటే సడకుల పొంటి తిరుగుతారు ..... బాగా రోజులకు విన్న ఈ మాట థాంక్స్ రవి అన్న 👌

  • @shobhareddy6223
    @shobhareddy6223 Год назад +1

    Super comedy sathi garu 😂 👌👌👍💐

  • @chandrakanthreddy5793
    @chandrakanthreddy5793 Год назад +4

    Pentaiah will sell some land , he want build house his sons want bike and Kodalu want jewellery please make an episode because so many people are selling lands for luxury and coming on road

  • @mkpanji6591
    @mkpanji6591 6 месяцев назад +1

    ఈ తమ్ముడి క్యారెక్టర్ వేరే మనిషిని పెట్టండి ఆయనకు తమిళ లేడు అన్నలా ఉన్నాడు

  • @rajathegreat387
    @rajathegreat387 Год назад +3

    సమోసా దస్ కే తీన్....😂😂😂

  • @nadimetlasrinivas772
    @nadimetlasrinivas772 Год назад +1

    Bslr సైకిల్ కోసం మూడు రోజులు అలిగి అన్నం తిన లేదు అప్పుడు వచ్చింది సైకిల్ ఆ రోజులు గుర్తు చేశారు అన్న సూపర్...

  • @X_BROS
    @X_BROS Год назад +1

    Super action sati. Raju innocent action 👏🏻👏🏻

  • @sridharkobbai5959
    @sridharkobbai5959 Год назад +2

    Baasingalu kadithe bandi pedutharu😂😂😂😂😂

  • @askeereddy2550
    @askeereddy2550 Год назад +3

    Genuine acting 🥳🥳🥳🥳

  • @ganeshlodi5972
    @ganeshlodi5972 Год назад +5

    Super Sathanna😁😄😄🤣

  • @venkanna0070
    @venkanna0070 Год назад +1

    ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. కంటిన్యూ చేయండి.సత్తన్న ఫాన్స్ ఫ్రమ్ ఆంధ్ర 👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @Rk-kp9dq
    @Rk-kp9dq Год назад +5

    Sathana I love ur videos we r addicted

  • @kanakadurgatailoring
    @kanakadurgatailoring Год назад +1

    Superrrrrrrrrrrrracting andaridi comedy

  • @mdferoz3495
    @mdferoz3495 Год назад +2

    పాత రోజుల్లో అదే పరిస్థితి😂

  • @laddunari2152
    @laddunari2152 Год назад +2

    మా ఏఇంట్లో మా నాన్న ఇలానే చెప్పిండు. మా మా నాన్న చెప్పినట్లు వుంది అన్న..

  • @HindustanFinancePvtLtd4010
    @HindustanFinancePvtLtd4010 Год назад +2

    ఎనకట ముసలోల్లు సైకిల్ ను ఇలాగే చూసుకునేది

  • @ansarshaik8663
    @ansarshaik8663 Год назад +2

    సూపర్ కామెడీ సూపర్ కామెడీ సత్తి అన్న మీ పెద్దకొడుకు యాక్టింగ్ నా కు బాగా నచ్చింది మీ యాక్టింగ్ సూపర్

  • @bunnyarjun6983
    @bunnyarjun6983 Год назад +1

    Appudeppudo unde elanti healthy comedy...malli ne daya valla eppudu chustunnam

  • @chpadma4768
    @chpadma4768 Год назад +3

    Anna videos late avunthunnaye anna,, ne videos chusthunte maa thatha gurthuku vadtundu satthi anna, padma from sangareddy

  • @Jaikissanumesh3153
    @Jaikissanumesh3153 Год назад

    Super vedeo sathanna👌

  • @vivekananda0072
    @vivekananda0072 Год назад +41

    Ravi sir మీ వీడియోస్ చాలా........ బాగుంటాయి suuuuuper 👌👌👌👌 - manju కర్ణాటక

  • @mohdosman3858
    @mohdosman3858 Год назад

    KIRRAK SUPER SUPER ALL FRIENDS SATHI ANNA SUPER SUPER VIDEO NEXT VIDEO

  • @minnyluckyvlogs6863
    @minnyluckyvlogs6863 Год назад

    Elanti videos cheyandi sathanna all the best

  • @vinay1657
    @vinay1657 Год назад +2

    Thank you Anna,for making us laugh,more videos like this

  • @boddupallyvenkataiah5820
    @boddupallyvenkataiah5820 Год назад

    Nanna kastam Ela cheppadam chala manchidhi 👌

  • @harilingala1261
    @harilingala1261 Год назад +2

    తెలంగాణ జాతి ఆణిముత్యం రవన్న👏

  • @_Vrshhclicks
    @_Vrshhclicks 11 месяцев назад

    దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయండి మేము ప్రతిరోజూ ఎదురు చూస్తున్నాము ❤

  • @eedigiharikrishna
    @eedigiharikrishna Год назад

    సూపర్ అన్నయ్య 😘😘😘

  • @Bunny-pl5xy
    @Bunny-pl5xy Год назад +5

    Raj anna acting 😍🤣

  • @pochirajumadhaviteju6640
    @pochirajumadhaviteju6640 Год назад +4

    I remember my BSA SLR CYCLE

  • @theworld802
    @theworld802 Год назад +3

    Superb 😂🤣

  • @praveennaveen6306
    @praveennaveen6306 Год назад

    I love❤❤❤❤ it good vedio thank you both of you thank you universe🌌

  • @raghavenderraghu8709
    @raghavenderraghu8709 Год назад +1

    Super ravvana 😍🙂
    Outstanding performance 👍😄😄

  • @lovelyprashanth4981
    @lovelyprashanth4981 Год назад +2

    Anna video lu koncham tondharga pettanna koncham mind relaxing ga vuntundi mi videos chuste

  • @tvtakis299
    @tvtakis299 Год назад

    సూపర్ వీడియోస్,మల్ల కొత్త వీడియో కోసం ఎదురుచూస్తున్నాం

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 Год назад

    Super sathi action

  • @ranjithreddy6835
    @ranjithreddy6835 11 дней назад

    Village bagundi road ki one side house one side panta lands

  • @chakaliprabhakar
    @chakaliprabhakar Год назад +1

    Anna dialogues madhyalo samethalu kuda pettandi inka super untadi

  • @g.venkateshvenky754
    @g.venkateshvenky754 Год назад

    Super unadhi sati anna

  • @sunandapalem1943
    @sunandapalem1943 Год назад +3

    Pentaih series nice , do frequently , wating for your video satti please

  • @k.p.mk.p.m5632
    @k.p.mk.p.m5632 Год назад +1

    Nice comedy love from doha Qatar 🇶🇦

  • @booruguanitha9441
    @booruguanitha9441 Год назад

    Pure Village people nice sati anna

  • @kothapalliumamaheshwari937
    @kothapalliumamaheshwari937 Год назад +1

    👌👌👌👌

  • @vinaynikithaofficial4030
    @vinaynikithaofficial4030 Год назад +2

    Super Video 🤪🤪😅😅😅

  • @ShivaCharanGV
    @ShivaCharanGV Год назад +7

    Waiting for part 2 of this video. It's obvious that people will be sentimental towards their vehicles. It's a good video by the way. Nice Ravi anna. But the characters of the two brothers I thought should be vice-versa.

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk Год назад

      Telugu la raayaleva ra baby

    • @ShivaCharanGV
      @ShivaCharanGV Год назад

      @@Harishkumar-sh5sk English lo chadavaleva ra raju

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk Год назад

      @@ShivaCharanGV chadhavaleru ra ikkada andaru neela ga english lo.. Elanti videos ki ela comment rayalo nerchuko

    • @ShivaCharanGV
      @ShivaCharanGV Год назад

      @@Harishkumar-sh5sk Sare raju manchidi.

    • @sunnya3798
      @sunnya3798 Год назад

      Budget constraints brother

  • @kishoremadhamanchi4905
    @kishoremadhamanchi4905 Год назад

    Sathaiah Comedy is outstanding, and very mature acting.

  • @milesCM0405
    @milesCM0405 Год назад +3

    Mee chinna koduku ni soodanike ostharu antivi pentaiah, memu eduru soostunnam episode kosam😂

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 Год назад

    Manchiga navvi chinu.🤣🤣🤣🤣🤣🤣

  • @aillapakasravyasravya7242
    @aillapakasravyasravya7242 Год назад

    Sir ever week regular ga 1 episode chayandi plz

  • @rangderehanm9640
    @rangderehanm9640 Год назад +7

    Pentaiah Is ❤

  • @MuraliKrishna-iv7mj
    @MuraliKrishna-iv7mj Год назад +1

    This episode is the top among all the episodes...

  • @shaikferoz1402
    @shaikferoz1402 Год назад +1

    Jabardasth video

  • @angelangel.r.1263
    @angelangel.r.1263 Год назад

    🚲 story 🚲🚲very🚲 good 😊 🚲

  • @trgodugu
    @trgodugu Год назад +2

    చివరలో చాల నవ్వొచ్చింది…రవి.

  • @gundeshanker4817
    @gundeshanker4817 Год назад

    Anna adavalla gurinchi manchiga matladinsv super❤❤❤

  • @anuragmaripudi3
    @anuragmaripudi3 Год назад

    Such a lovely action ❤😂😂😂 super

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 Год назад +2

    సూపర్ 👌

  • @Prashanth564
    @Prashanth564 Год назад +2

    సూపర్ కామెడీ 15:57

  • @rajubharathapu7554
    @rajubharathapu7554 Год назад +1

    ఆ సైకిల్ నేను కొంటా.... పెంటయ్య 🤣

  • @jangaiahbakka9839
    @jangaiahbakka9839 Год назад

    Super.alludu.temmotham

  • @rajukankati3097
    @rajukankati3097 Год назад +1

    సత్తన్న సైకిల్ మంచిగుంది నాకు ఏ రాదే ఎంత డబ్బులు అయితే చెప్పారు అది నువ్వు నాకు ఇచ్చే బాగా చూసుకుంటాను నీ కంటే బాగా చూసుకుంటే నేను నాలుగు ఎకరాలు సంపాదిస్తా

  • @kumariramesh6965
    @kumariramesh6965 Год назад

    Super Rajasthani

  • @easwarchandra8904
    @easwarchandra8904 Год назад

    CINEMA LA KANNA MEE SKITS EXCELLENT , SATHA ANNA U R EXCELLENT ACTOR.

  • @Arrollasharadhamma37
    @Arrollasharadhamma37 Год назад +1

    బస్సుల సమస్యల మీద శీను పెద్దోడు పెళ్ళాం తిరుపతి పోయింది కదా