శివరాత్రి నాడు సిత్రాలు ||pentaih originals || Bithiri sathi || village comedy
HTML-код
- Опубликовано: 16 фев 2023
- Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisathi
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_
BithiriSathi Popular Videos
Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel Развлечения
శివ భక్తులకు బిత్తిరి సత్తి అన్న అభిమానులకు శ్రేయోభిలాషులకు యూట్యూబ్ బంధువులకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు శివపార్వతుల ఆశీర్వాదంతో కష్టాలు అన్ని తొలగి పోవాలి అందరు బాగుండాలి అందులో నేనుండాలి ఇట్లు మీ రాజు
Raju brother your talking comedy super chinthakuntla Balaiah Madiga Bsc bed Gajara private school association president Vangoor mandal nagarkurnool district
raju bhai every episode iam waching ok all the best any way happy maha Shivaratri
Nima acting super sir chanagide love from Karnataka Bangalore kanndiga
Nenu pedda fan sattanna ki
Ooi8
తెలంగాణ బాష, యాస, సంస్కృతి..... అన్నింట్టిని కలగలిపి తన మార్క్ కామెడీ తో ఆందరిని ఆలరిస్తున్న సత్తన్న కు హ్యాట్సాఫ్ 🙏♥️🌹
All are natural actors,giving their best, really love watching all episodes.
7
90
శివరాత్రి పాటలు మంఉంది
Pppp
P😅😅p
P
Pp
P😅p@@paranjyothimatha5767
బిత్తిరి సత్తి (రవి కుమార్) గారిలో మంచి గాయకుడు ఉన్నాడు 👌👌సూపర్ సార్ మీరు 🤝🤝 హ్యాపీ శివరాత్రి.... 🤝🤝
కళాకారుల కుటుంబానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు.
సొంతం తండ్రి కొడుకులు లాగా బాగా సెట్ అయ్యారు అన్నయ్య 😀
అన్నా శిరిషను శిల్క పచ్చ కలర్ శీర కట్టుకో మనే ఇయాల్ల శివరాత్రి కదా🤣 సత్తెన్న పాటలు బాగా పాడాడు ..మీకు మీ బృందానికి మహా శివరాత్రి శుభకాంక్షలు 🚩🙏
ఎన్ని దినమూలాయేనయ్యా
నిన్ను కన్నుల చూడాక
సన్నుతించి పోగడమంచి.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ... ఈ రాత్రికి మా ఊరిలో శివాలయం దగ్గర అఖండ భజన లో ఈ పాట ఖచ్ఛితంగా పాడుతారు...చాలా బాగుంటుంది ఈ కీర్తన 💐💐💐💐💐💐
బిత్తిరి సత్తి అన్న టీమ్ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
చిలుక పచ్చ చీర ఇష్టపడే వారికి
& శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు 🤝🤝🎉🎊🎉 హర హర మహాదేవ శంభో శంకర 🔥
అన్నా అందరు క్యామారా దిక్కు చూస్కుంట నవ్వుతున్నారు.. ఒరిజినాలిటీ పోతుంది
Sathi comedy ki actors ku shoot lo ne navvu vastundi. ,,,😃😀 Nuvvu thopu sathi Anna ..I love your videos.
Hats off to Sattenna for his fantastic action and dialogue delivery...Keep rocking Bithiri Sattenna ...
ఆహా ఏమి పాట పాడారు sir మీరు చాలా గొప్ప కళాకారులు 🙏🙏🙏🙏 ఓం నమః శివాయ - manju కర్ణాటక
Hero entry అదిరింది. Super సత్తి అన్న
Chala baga paderu satti Annayya
హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 🙏
సత్తన్న ఎంట్రీ వేరే లెవల్!! అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.
Hats off to each one of your team... super performance.. outstanding..... Sirisha you are especially appreciated... 💯 Percent justified as kodalu...❤️ I love your looks and smile, way of speaking...
Sathhi. You have an awesome voice.. Enta baaga paadutaaro meeru! Nice skit
Shiva Rathri Shubakaknshalu Sathanna & Team ku
Nuv Aaa patha Cinema lo Pata Padithe Entha Bagundanna
Really you are a Great Singer 👏👏👏🙏🚩🚩
పండుగతోపాటు ఆరోగ్యం బాగాలేనివాళ్లకు కూడా మంచి మెస్సేజ్ ఇచ్చారు sir
శివరాత్రి శుభాకాంక్షలు రవి గారు మీకు టీం కు
అన్న ప్రతి పండుగను, పండగ పద్ధతులను చాలా బాగా చేస్తున్నారు 💐💐💐💐💐సత్తన్న,🤝🏻🤝🏻🤝🏻ఉన్నావా అస్సలున్నావా పాట 🥳🥳ని ప్రయత్నం బావుంది.👏👏😍😍😍🍎🍎🌷🌷👌👌💐💐
Avunandi
ANNA Superb
You remind me of wonderful memories with my father.. pls continue with these Superb vedios of Pentayya.. its an awesome expression of our life and family
We have seen your all episodes your action and real telangana accent is too good 👍. You are one of the person who are keeping telangana culture alive. My son biggest fan of your episodes. He saw every episode. God bless you🙏.
రక రకాల కళలను తన స్వంతం చేసుకున్న సత్తి ( రవి ) కి వందనాలు . 👌🙏
.
మహాశివరాత్రి శుభకాంక్షలు టీమ్ సభ్యులు
శివరాత్రి వీడియో నాకు చాలా బాగుంది పెంటయ్యfunny adbhutham good luck like
హాస్య నట కళాకారు లై నటి సత్తెన మరియు రాజన్న బృందానికి శివరాత్రి శుభాకాంక్షలు
😀😀😀😀😀😀😀😀😀😀😀😀 మీ కామెడీ చాలా బాగుంటుంది
శివరాత్రి శుభాకాంక్షలు సత్తన్న
శివరాత్రి శుభాకాoక్షలు
చాలా బాగుంది సత్తి అన్న ఎపిసోడ్. 🎉
Please don.t move camera while they laugh, seeing there laugh we r getting too much fun 🤣
Excellent సత్తన్నా సూపర్ గా చేస్తున్నారు విడీయోలు.
Happy Shivaratri to all team sir💐👍
09:05 cannot stop laughing. Nice skit and we all enjoy your videos
శివరాత్రి శుభాకాంక్షలు ravi sir 🙏🙏🙏🙏🙏🙏
సత్తన్న శివరాత్రి పండుగ శభాకాంక్షలు love you Anna
మహా శివరాత్రి శుభాకాంక్షలు అన్న మీ.టీమ్ అందరికి సత్తన్న
Actors andaru super asalu.... Full ease tho chesthunanru 👍👍👍
సత్తి అన్నగారు మీ వీడియోస్ సూపర్.......
What a Multi talent, Bithiri sathi garu and Team
1:34 that camera man smiles 😂😍
సతిౖ అన೨ సూపర్, శివరాత్రి సుభాకాంక్షలు🙏🙏🙏
మీ గొంతు చాలా బాగుంది.పాటలు చక్కగా పాడారు
While Satti is talking others are not able to stop laughing...naturality is missing...Satti is as always a classic performer.....Please show the titles like actors, writers, music etc.........
Happy Happy Shivratri team work super cute Ravi Kumar anna Comedy Central Bank of Ravi Kumar brother 👌👌👌👌💓💓💓💓💓💓💓💓💓💓💓
రవి గారు మీ పాటలు సూపర్.
Maha Shiva Rathri Shubakaknshalu Andariki🙏🚩🚩
శివరాత్రి పాటలు మంచిగా ఉంది
Great sathanna, hat's off to you
అన్న మీకు మీ టిమ్ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమః శివాయ🕉🕉🔱 🙏🙏🙏
శిరీష 💗
Happy Maha Shivaratri Ravi and Team
Satthanna .. superb. Telanga soul.
రవన్న శివుని పాట మస్తు పాడినవ్ 🙏👌
Happy shivaratri🕉️🕉️🙏🙏
"Nenu gina itlaneh chesedhi chinnappudu..,"
Ma intlo itle vuntadhi ☺️
Satthanna Shivratri shubhakankshalu💐 ammatho pata padinchinav 👌
Shirisha action👌👌
Hahahhahhahaa super Anna happy shivrathri
Songs super sathi anna happy shivaratri team all 🙏🙏
HAPPY SHIVRATRI SATHI ANNA AND ALL FRIENDS SUPER VIDEO NEXT VIDEO ANNA 💐💐
Satanna ki entha mandhi fans unnaro ekkada like cheyandi 🙏
Super sathi tqqq today's video
2:13 highlight 🤣🤣🤣🤣🤣
Happy shivratri
Hpy shivaratri both ,,🙏🙏🙏
Sathanna Super singing. Your video s super.....
అన్న మీ అమ్మ ను కూడ పెట్టినావు..సూపర్
😀😀😀😀😀 అన్న సూపరే మీ ఫ్యామిలీ కమినేషన్
Super Excellent 👌👌 This video
మంచి గొంతు సూపర్ పడినరు
Nice Anna super vedio 👍🏻
అన్నా.. కెమెరా వర్క్ అద్దంలో కనిపిస్తుంది.
Happy shivratri anna
Super sir 👍👍👌👌👌
Satthi garu me voice super 👌
Namasthe sathanna very nice vlog Happy shivaratri anna 🙏🙏
Jai sathianna super
Sattigaru meeru thukaram pata baga padaru naku andulo patalu chala istamandi ekkuvaga vintanandi thank you malli gurthu chesinanduku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanikella bharani garini malli gurthu chesinanduku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Beautiful voice satti garu
సత్తన్న నీ న్యాచురల్ మార్క్
కామెడీ మిస్ అవుతున్నావు
Super super super super super super super super super naa life lo kuda evea songs padamu
Om Namah Shivaya meeru chala baga chesthuñnaru andaru
Super Anna. happy Maha shivarathri
Om namah shivaya sir thank you after seeing video we blessed, we want more videos from you...
Superb👌 Anna..
🌺మహా శివరాత్రి శుభాకాంక్షలు🌺 🙏🏻😍
Happy shivarathri bithirisathi Anna
Nice songs. Very talented team.
Super🎥👌
Happy shivaratri sathi Anna
Super anna
Sir me voice super meru ma urlo bathukamma song kuda chesaru
Suparr sathi me videos chala bagunntaru
Good👏 filme sir thank you🙏 I love it❤❤❤❤❤❤ thank you universe🌌
సూపర్ సత్తన్న 👍👍
Sir a small suggestion You are Multitalented and If you can start similar show as Kapil sharma in Telugu you will I believe you will add real charm to telugu audience
Shirisha acting super
Anna mee videos kosam waiting 🙏🙏🙏🙏
🙏ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏