*✅️💯🇮🇳 జైభీమ్ JAI BHIM.. ఇదొక ప్రత్యేక ఉదాహరణ... ఈ సినిమా వందల సిరీస్ లలో రావాలి.. గౌరవ నీయులు జస్టిస్ చంద్రు కేసులతో పాటు దేశంలోని ప్రత్యేక కేసులన్నీ జైభీమ్ సినిమా రూపంలో రావాలి. ప్రజలకు కనువిప్పు కలిగి దేశంలోని ఛండాలమైన కుల వ్యవస్థ పోయి దేశం ప్రపంచంలోనే అత్యున్నత దేశాలలో ఒకటిగా మారాలి. దేశంలో రాష్ట్రాలలో సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలలో సమానత్వం వచ్చి న్యాయం అందరికి సమానంగా అందాలి. మన భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని చాటే చట్టాలు రావాలి. మనుషులంతా ఒక్కటే అన్న భావన కలగాలి. అందరు పనిచెయ్యాలి, సమాన హక్కులు కల్పించబడాలి. ఇవన్నీ కాగితాల్లో దేశంలోని ప్రజల మధ్య ఎప్పుడు తారస పడాలి. రాబోయే జనరేషన్ లు ఇప్పుడున్న దారిద్రమైన వ్యవస్థను చవిచూడవద్దు. డానికి అందరు బాధ్యత వహించి మార్పుకు నడుం వంచాలి అమలుకు నడుం కట్టాలి. ఎందుకంటే ఇప్పటికి మన దేశాన్ని నాశనం చేసేవాడు దేశ భక్తుడుగా కీర్తించబడుతున్నాడు. ఇంకెన్నో అరిష్టాలు అరిష్టం గురించి మాట్లాడేవాళ్ళ వల్ల దేశానికి ఒనగూరుతున్నవి. ప్రజలను రాజకీయ మూర్ఖులు దొంగలను చేసి వాళ్లు యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. దేశ నాశనానికి రాజకీయ నాయకులతో పాటు నా కులం నా వంశం నా కుటుంబం అంటూ అన్నింటా నా నా.. అన్న ప్రతి ఒక్కరూ నాశనానికి అందరు కారణమే, మారుదాం. జైభీమ్ జైభారత్ 🇮🇳✅️*
Meeru type chesinantha easy kaadu, Aina adi eppudu saadyam kaadu .ippudu unna ips ias lu em chestunnaru ,kothagaa vachevallu em chestaru. Antha time bokka.maaku nammakam ledu.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
NO justice, NO human rights for - millions of TRROR victims ( kashmiri pundits, Mumbai attacks....) - thousands of POLICE Personnel who were killed in stone pelting in kashmir, Delhi riots ..all other places. - thousands of CRPF, Police who died in Maoist , naxal operations.... - millions of Hindus who Victims of GENOCIDEs. in Pakistan Bangladesh Afghanistan Srilanka....
NO justice, NO human rights for - millions of TRROR victims ( kashmiri pundits, Mumbai attacks....) - thousands of POLICE Personnel who were killed in stone pelting in kashmir, Delhi riots ..all other places. - thousands of CRPF, Police who died in Maoist , naxal operations.... - millions of Hindus who Victims of GENOCIDEs. in Pakistan Bangladesh Afghanistan Srilanka
కులిన వర్గాల చేతిలో బందింపబడిన తెలుగు సినీ పరిశ్రమ నుంచి జై భీమ్ లాంటి సినిమాలను ఆశించడం అత్యాశే అవుతుంది. జై భీమ్ లాంటి వాస్తవమైన సంఘటనలు తెలుగు రాష్ట్రాలలో అనేకం ఉన్నాయి. అందులో కారంచేడు, చుండూరు సంఘటనలు ప్రముఖమైనవి. వీటి ఆధారంగా తెలుగు సినిమా నిర్మిస్తే జై భీమ్ కంటే పదిరెట్ల విజయం సాధిస్తుంది. కానీ మన తెలుగు సినీ పరిశ్రమకు అంత దమ్ము ధైర్యం లేదు. ఆ స్థాయి సినిమాలను తీయగలిగే దర్శకులు అనేకమున్నా, కులీనుల చేతిలో ఉన్న థియేటర్లు ఆ సినిమాలను విడుదల కానివ్వరు. తెలుగు సినీ పరిశ్రమ కేవలం కొందరి చేతిలో బందీ అయి ఆదాయ వనరుగా రూపాంతరం చెందిన పరిశ్రమ. ఇప్పటికైనా అణిచివేయబడ్డ ప్రజల కష్టసుఖాలను వెండితెరపై చూపిస్తారని ఆశిస్తూ.... ✍️✍️✍️✍️ Hathi Writings
Sir, nenu house wife. telugu medium lo civils rayali anukuntuna sir , So nenu telugu lo prepare ai, telugu lo attempt cheyali anukuntuna sir. But guidance correct leka, na preparation 1 year agipoendi sir. RUclips lo chala vedios chusa. But I can't understand right step, totally confusion sir. Coaching lekunda prepare ai civils pass kavali sir. Bcz family problems, andaru support ga vunna, correct guidance ledhu sir. Alagey optional subject public administration books list chepandi sir.
NO justice, NO human rights for - millions of TRROR victims ( kashmiri pundits, Mumbai attacks....) - thousands of POLICE Personnel who were killed in stone pelting in kashmir, Delhi riots ..all other places. - thousands of CRPF, Police who died in Maoist , naxal operations.... - millions of Hindus who Victims of GENOCIDEs. in Pakistan Bangladesh Afghanistan Srilanka.....
To be frank... Civils is until ur preparing for exam.. Once u got rank.. And get into service.. Everything changes nothing is in ur hand.. U should act under politicians and Constitutional laws... It's no1 toughest job and also worst job......
NO justice, NO human rights for - millions of TRROR victims ( kashmiri pundits, Mumbai attacks....) - thousands of POLICE Personnel who were killed in stone pelting in kashmir, Delhi riots ..all other places. - thousands of CRPF, Police who died in Maoist , naxal operations.... - millions of Hindus who Victims of GENOCIDEs. in Pakistan Bangladesh Afghanistan Srilanka....
Thank you for seeing the subject. Movie is very realistic and on social problem. But went very realistic than exaggeration. Title Jai Bhim has not big relevancy directly. Rather Carl Marx can be seen.

అరె ఇప్పుడే హిందూ సమాజం ఒక్కటి అయ్యితంది ఇప్పుడు ఇట్లాంటి వి తీసి సమాజం ని చెడ గొట్ట కండి గిరిజన ప్రాంతంలో 1/70 act non గిరిజనులు ఉండ వద్దు వారికి భూముల కు registration లేదు ఉద్యోగాలు లేవు వారు దాడి చేసి non Tribes కొడితే వారికే support వారి ఆఫీసర్స్ మిగతా BC ల ను అనిచి వేస్తున్నారు అందరూ అడవి లో బ్రతికి న వారే విదేశీ దాడులు అనుభవించిన వారే మరి equal rights ఎక్కడ
షెడ్యూల్ ఏరియా లో ఎలాంటి హక్కులు ఉండవని తెలిసి వలస రావడం ఎందుకు, అమాయక గిరిజన ప్రజలను దోచుకోవడానికా లేక బ్రతుకు దేరువు కోసమా??? మీరు లేదా మీ తాతలు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్లి మీ హక్కులు పొందుతూ సంతోషంగా ఉండొచ్చు...
*✅️💯🇮🇳 జైభీమ్ JAI BHIM.. ఇదొక ప్రత్యేక ఉదాహరణ... ఈ సినిమా వందల సిరీస్ లలో రావాలి.. గౌరవ నీయులు జస్టిస్ చంద్రు కేసులతో పాటు దేశంలోని ప్రత్యేక కేసులన్నీ జైభీమ్ సినిమా రూపంలో రావాలి. ప్రజలకు కనువిప్పు కలిగి దేశంలోని ఛండాలమైన కుల వ్యవస్థ పోయి దేశం ప్రపంచంలోనే అత్యున్నత దేశాలలో ఒకటిగా మారాలి. దేశంలో రాష్ట్రాలలో సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలలో సమానత్వం వచ్చి న్యాయం అందరికి సమానంగా అందాలి. మన భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని చాటే చట్టాలు రావాలి. మనుషులంతా ఒక్కటే అన్న భావన కలగాలి. అందరు పనిచెయ్యాలి, సమాన హక్కులు కల్పించబడాలి. ఇవన్నీ కాగితాల్లో దేశంలోని ప్రజల మధ్య ఎప్పుడు తారస పడాలి. రాబోయే జనరేషన్ లు ఇప్పుడున్న దారిద్రమైన వ్యవస్థను చవిచూడవద్దు. డానికి అందరు బాధ్యత వహించి మార్పుకు నడుం వంచాలి అమలుకు నడుం కట్టాలి. ఎందుకంటే ఇప్పటికి మన దేశాన్ని నాశనం చేసేవాడు దేశ భక్తుడుగా కీర్తించబడుతున్నాడు. ఇంకెన్నో అరిష్టాలు అరిష్టం గురించి మాట్లాడేవాళ్ళ వల్ల దేశానికి ఒనగూరుతున్నవి. ప్రజలను రాజకీయ మూర్ఖులు దొంగలను చేసి వాళ్లు యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. దేశ నాశనానికి రాజకీయ నాయకులతో పాటు నా కులం నా వంశం నా కుటుంబం అంటూ అన్నింటా నా నా.. అన్న ప్రతి ఒక్కరూ నాశనానికి అందరు కారణమే, మారుదాం. జైభీమ్ జైభారత్ 🇮🇳✅️*
Meeru type chesinantha easy kaadu, Aina adi eppudu saadyam kaadu .ippudu unna ips ias lu em chestunnaru ,kothagaa vachevallu em chestaru. Antha time bokka.maaku nammakam ledu.
Extordinary movie....in climax I was tear my eyes....but now a days also nobady follow constitution of India especially govt officials.....
జై భీమ్.. జై సూర్య.. జై జ్యోతిక గారు...
Only surya family can do dare and films
Dont say like that....pk god is there to do.
Eg vakeelsab..
S
@@DurgaPrasad-fo9iu 😂😂😂
Bharath ratan Dr bhim rao ambedkar is ultimate person, started really revolt.
Viewer excitement matches to a lot of incidents, thanks for promoting informal education.
Judiciary evari kinda pani cheyadu.may be corrupted untaremo
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
సూపర్ సార్. జై భీమ్.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Really I loved your explanation sir.. Thanks a lot . Keep uploading
Amazing Analysis, Great work sir!!
Iam waiting for this video sir thank u
అద్భుతం ఈ సినిమా
NO justice, NO human rights for
- millions of TRROR victims ( kashmiri pundits, Mumbai attacks....)
- thousands of POLICE Personnel who were killed in stone pelting in kashmir, Delhi riots ..all other places.
- thousands of CRPF, Police who died in Maoist , naxal operations....
- millions of Hindus who Victims of GENOCIDEs. in Pakistan Bangladesh Afghanistan Srilanka....
Want more like this and thankyou 🙌🏻
పోలీస్ ల భాష, ప్రవర్తన మార్చుకోవాలి. వాళ్ళు ప్రజల కు రక్షకులు.
While i watching this movie i remember srusti Jayanti deshmukh mam ias she is best this type of people need society for better nation
#JAI BHEEM MOVIE SUPER 👌
Excellent movie thanks for Surya and family
Nice explanation sir,..
తెలంగాణ పోలీస్ అందరూ జై బీమ్ పోలీసులే తూ...
NOT INLY TELANGANA BUT ENTIRE COUNTRY POLICE.
Well said nd well recognized points related to Civils.. It may help to who prepared for civils... Tq.. 👍
NO justice, NO human rights for
- millions of TRROR victims ( kashmiri pundits, Mumbai attacks....)
- thousands of POLICE Personnel who were killed in stone pelting in kashmir, Delhi riots ..all other places.
- thousands of CRPF, Police who died in Maoist , naxal operations....
- millions of Hindus who Victims of GENOCIDEs. in Pakistan Bangladesh Afghanistan Srilanka
Sir, every video you make in UPlode is a one-off for today's youth and upsc youth, sir one type of road sir
Namaste Krishna Pradeep sir,
Very Nice Explanation Sir. Thank You Sir..
Surya jyothika gariki vandanalu..... 🙏🙏🙏🙏🙏🙏🙏
Nilabati Behera is good example of custodial torture and can be connected with DK Basu vs State of West Bengal
super movie by surya #jaibhim
Wow superb sir❤️
Super movie 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
కులిన వర్గాల చేతిలో బందింపబడిన తెలుగు సినీ పరిశ్రమ నుంచి జై భీమ్ లాంటి సినిమాలను ఆశించడం అత్యాశే అవుతుంది.
జై భీమ్ లాంటి వాస్తవమైన సంఘటనలు తెలుగు రాష్ట్రాలలో అనేకం ఉన్నాయి. అందులో కారంచేడు, చుండూరు సంఘటనలు ప్రముఖమైనవి.
వీటి ఆధారంగా తెలుగు సినిమా నిర్మిస్తే జై భీమ్ కంటే పదిరెట్ల విజయం సాధిస్తుంది. కానీ
మన తెలుగు సినీ పరిశ్రమకు అంత దమ్ము ధైర్యం లేదు.
ఆ స్థాయి సినిమాలను తీయగలిగే దర్శకులు అనేకమున్నా,
కులీనుల చేతిలో ఉన్న థియేటర్లు ఆ సినిమాలను విడుదల కానివ్వరు.
తెలుగు సినీ పరిశ్రమ
కేవలం కొందరి చేతిలో బందీ అయి
ఆదాయ వనరుగా రూపాంతరం చెందిన పరిశ్రమ.
ఇప్పటికైనా అణిచివేయబడ్డ ప్రజల కష్టసుఖాలను వెండితెరపై చూపిస్తారని ఆశిస్తూ....
✍️✍️✍️✍️
Hathi Writings
✍🏾,🙏
Super hit movie
Mariamma lockup death kuda sir mana Telangana lo.
Fantastic Sir
Sir, nenu house wife. telugu medium lo civils rayali anukuntuna sir , So nenu telugu lo prepare ai, telugu lo attempt cheyali anukuntuna sir.
But guidance correct leka, na preparation 1 year agipoendi sir.
RUclips lo chala vedios chusa. But I can't understand right step, totally confusion sir. Coaching lekunda prepare ai civils pass kavali sir. Bcz family problems, andaru support ga vunna, correct guidance ledhu sir.
Alagey optional subject public administration books list chepandi sir.
Nice
🙏🙏🙏👌👌👌💪💪💪✊✊✊
Thank you sir..
Good analysis sir
Excellent movie
Very nice
Super sir...
Tq sir
Superb sir
Jai bheeem
Executive ఎప్పటికి legislative కింద పనిచేయాల్సిందే..... Including judiciary.
Judiciary anedi separate body andi ..plz have faith on judicial system....
-Advocate..
No constitution is final
NO justice, NO human rights for
- millions of TRROR victims ( kashmiri pundits, Mumbai attacks....)
- thousands of POLICE Personnel who were killed in stone pelting in kashmir, Delhi riots ..all other places.
- thousands of CRPF, Police who died in Maoist , naxal operations....
- millions of Hindus who Victims of GENOCIDEs. in Pakistan Bangladesh Afghanistan Srilanka.....
Appreciations Sir !!!
Nice sir
Nyc expln sir
Nagababu sir voice kada
Anna e cinama diyator lo release cheyyaind
Super sir
Super movie
You train any thing, once they joined in the job, they work like a fox, we are seeing all the rankers in the state joined our state people only.
Prohibition ,
Thank you sir
Surya sir nvThoppu anna
Jai bheem
To be frank... Civils is until ur preparing for exam.. Once u got rank.. And get into service.. Everything changes nothing is in ur hand.. U should act under politicians and Constitutional laws... It's no1 toughest job and also worst job......
You can do many things to people too.
Tribals పై రాజ్యం జరిపిన చట్టవ్యతిరేక చర్యలపై ఓ అడ్వకేట్ చేసిన చట్టబద్దపోరాటమే ఈసినిమా
Tribals act and tribal Commission kuda sir
NO justice, NO human rights for
- millions of TRROR victims ( kashmiri pundits, Mumbai attacks....)
- thousands of POLICE Personnel who were killed in stone pelting in kashmir, Delhi riots ..all other places.
- thousands of CRPF, Police who died in Maoist , naxal operations....
- millions of Hindus who Victims of GENOCIDEs. in Pakistan Bangladesh Afghanistan Srilanka....
Sir, they are not irular Tribes they belongs to kuruva community.
Superb..
Chusanu Sir it's real face problem sir
Thank you for seeing the subject. Movie is very realistic and on social problem. But went very realistic than exaggeration. Title Jai Bhim has not big relevancy directly. Rather Carl Marx can be seen.
This film won ascar
Jai bhim🔥🔥🔥🔥🔥
ruclips.net/user/shortsbRlIoEUkisM?feature=share
Nijame
దేశ దోపిడీ లో సగ భాగం ఎగ్జిక్యూటివ్ body దే..
Asalu cinema oscar ki minchi undi
S
ruclips.net/user/shortsbRlIoEUkisM?feature=share
NO justice, NO human rights for
- millions of TRROR victims ( kashmiri pundits, Mumbai attacks....)
- thousands of POLICE Personnel who were killed in stone pelting in kashmir, Delhi riots ..all other places.
- thousands of CRPF, Police who died in Maoist , naxal operations....
- millions of Hindus who Victims of GENOCIDEs. in Pakistan Bangladesh Afghanistan Srilanka....
1995 lo
Jai bhim
Jai bheem super movie
అరె ఇప్పుడే హిందూ సమాజం ఒక్కటి అయ్యితంది ఇప్పుడు ఇట్లాంటి వి తీసి సమాజం ని చెడ గొట్ట కండి గిరిజన ప్రాంతంలో 1/70 act non గిరిజనులు ఉండ వద్దు వారికి భూముల కు registration లేదు ఉద్యోగాలు లేవు వారు దాడి చేసి non Tribes కొడితే వారికే support వారి ఆఫీసర్స్ మిగతా BC ల ను అనిచి వేస్తున్నారు అందరూ అడవి లో బ్రతికి న వారే విదేశీ దాడులు అనుభవించిన వారే మరి equal rights ఎక్కడ
షెడ్యూల్ ఏరియా లో ఎలాంటి హక్కులు ఉండవని తెలిసి వలస రావడం ఎందుకు, అమాయక గిరిజన ప్రజలను దోచుకోవడానికా లేక బ్రతుకు దేరువు కోసమా??? మీరు లేదా మీ తాతలు
ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్లి మీ హక్కులు పొందుతూ సంతోషంగా ఉండొచ్చు...
Thank you Sir
Nice Sir
Tq sir
Jai bheem
TQ sir
Jai bheem