మహిమాన్వితమైన హనుమాన్ శాబర విద్య మీకోసం || శ్రీ కాకుమాను విరాట్ || శ్రీ రుద్రాంశ హనుమాన్ క్షేత్రం

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 107

  • @srirudramshahanumankshetram
    @srirudramshahanumankshetram  3 месяца назад +29

    ఓం నమో భగవతే అంజనీ పుత్రాయ, ఉజ్జయినీ నివాసినే, ఉరుతర పరాక్రమాయ, శ్రీరామ దూతాయ, లంకాపురి దహనాయ, యక్ష రాక్షస సంహార కారినే, హుం ఫట్ స్వాహా..

    • @ganeshbabu2133
      @ganeshbabu2133 2 месяца назад +2

      గురువు గారు గురు మంత్రం తెలపండి 🙏

  • @sowndarya5gs176
    @sowndarya5gs176 26 дней назад

    My boss Hanuman 💪 Jai shree Ram jai hanuman

  • @ithamsettilakshmiithamsettilak
    @ithamsettilakshmiithamsettilak Месяц назад +1

    Jai sri rama durjaya namaha

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq 3 месяца назад +19

    నమస్కారం విరాట్ గారు 🙏... మీరు పెట్టిన గురు రక్షా మంత్రం చాలా అద్భుతమైన మంత్రం అండి... మనస్ఫూర్తిగా చెప్తున్నా విరాట్ గారు, నేను ఏ గురువు అనుగ్రహం కోసం సాధన చేస్తున్నానో అయన ప్రత్యక్షంగా కాకుండా నాకు బాగా దెగ్గర వారి రూపంగా కానీ, బాగా తెలిసిన వారి రోపంగా కానీ స్వప్నం లో ఏదో ఒక సందేశం ఇస్తున్నారు అయినా నేను ఆ సందేశాలను గురించి ఆలోచించ కుండా సాధన చెస్తునాను. మీరు నిజం చెప్పారు విరాట్ గారు గురువుకి మించిన శక్తి ఇంకొకటి లేదు.. ఆయనే మానతో ఉంటే దేనికి మనకి లోటు ఉండదు.. ఇది తెలుసుకోలేక ఇన్ని రోజులు అనేక సందేహాలతో శతమాతమవుతు చాలా కాలాన్ని వ్యర్థం చేశాను... ఈ రోజుకి ఈ గురు మంత్రం సాధన తో నేను ఏం చేయాలో తెలుసుకున్నాను.. నిజంగా మీరు చెప్పే విషయాలు ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు విరాట్ గారు 🙏మా లాంటి ఉపసకులకు మీలాంటి వారే కల్పవృక్షం వంటి వారు 🙏మీ మాటలతో సాధన వివరాలను ఇంకా తెలియ చేయాలి 🙏 మీరు ఈ సాధన వివరాలను చెపుతున్నాందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు విరాట్ గారు 🙏 మీరు ఈ వీడియో చివరిలో నన్ను తలుచుకుందుకు చాలా సంతోషంగా ఉంది అండి 😊🙏

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад +8

      Hi Kiran, గురు మంత్ర సాధన మొదలుపెట్టినందుకు సంతోషం,గురు దర్శనం కలగాలని కోరుకుంటున్నా, msg lo విరాట్ గారు అనందుకు గురువు గారు గురువు గారు అననందుకు సంతోషం, కాకపోతే మాలాంటి ఉపాసకులు అన్నావు అలాంటి భ్రమలో పడమాకు, కేవలం నువ్వు మీ గురువు గారికి శిష్యుడవు మాత్రమే, ఇది గుర్తు పెట్టుకో, గురు అనుగ్రహ సిద్ధిరస్తు , 🤘

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад +8

      Hi Kiran , జపస్థితిలో నువ్వు కదులుతున్నట్టు వున్నావు చూసుకో, నేను , నాలాంటి , అనే అహలు మానుకో, లేకపోతే సమయం వృధా అవుతుంది, ఇది నీకు పరీక్ష కాలం, ఆర్తితో అర్ధించు గురువుగారే నీ దగ్గరకు వస్తారు, మీ గురువు గారిని నమ్మి మిగిలిన జపం చేయి, 🤘

    • @KiranKiran-zf4kq
      @KiranKiran-zf4kq 3 месяца назад +1

      @@srirudramshahanumankshetramఅలాగే విరాట్ గారు మీరు చెప్పిన సూచనలను పాటిస్తూ సాధన ఇంకా ముందుకు తీసుకువెళ్తాను 🙏సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదములు విరాట్ గారు 🙏

    • @KGangadharGangadhark
      @KGangadharGangadhark Месяц назад

      Mantram yento cheppandi nenu astkastallo unnanu pls brather 😢😢😢😢😢😢😢

  • @Harsha-r5e
    @Harsha-r5e 2 месяца назад +1

    జై శ్రీరామదూతాయ నమః

  • @santhu634
    @santhu634 3 месяца назад +3

    OM NAMO BHAGAVTE ANJANI PUTRAYA ,UJJYANI NIVASINE URUTARA PARAKRAMAYA ,SRI RAMA DUTAYA ,LANKAPURI DAHANAYA,YAKSHA RAKSHASA SAMHARA KARINE,HOOM PHAT SWAHA....🙏🙏🙏🙏🙏🙏.

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 2 месяца назад +2

    SRI RAMA JAYAM 🙏❤️ from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @ReethuramayaVinodharaoreethu
    @ReethuramayaVinodharaoreethu 2 месяца назад

    Jai Sri ram jai bhajarangi 🙏🙏🙏🌹

  • @pavanbabu3330
    @pavanbabu3330 2 месяца назад +1

    Jai shree Ram 🎉🎉

  • @ramanasativada7623
    @ramanasativada7623 2 месяца назад

    Meru baga chyparu andi... swamy ni nammina vari ki yalanti kastalu undavu...andaru ki swamy anugrham kala gali ani manasupurthi ga swamy ni korukuntuna.....

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc 3 месяца назад +3

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ ఆంజనేయా యనమః 🙏🙏🙏🙏

  • @amarkumara1
    @amarkumara1 2 месяца назад +2

    Jai Hanuman

  • @bhanuprakash4277
    @bhanuprakash4277 2 месяца назад +2

    Jai shree ram. Jai ramdhooth hanuman

  • @vasanthav5016
    @vasanthav5016 3 месяца назад +3

    ధన్యవాదాలు guru గారు

  • @vemulajagadeeshwargoud8413
    @vemulajagadeeshwargoud8413 Месяц назад

    🙏🙏🙏

  • @simhadrikamamlakrishna9971
    @simhadrikamamlakrishna9971 2 месяца назад +2

    Om anjaneyaya namaha

  • @bosegaru1
    @bosegaru1 3 месяца назад +2

    నమస్కారం, రక్త దంష్ట్ర హనుమాన్ ఉపాసన వివరించండి 🙏

  • @sivakota69
    @sivakota69 3 месяца назад +1

    Jaisriram omvayuputrayanamaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @priyabonam209
    @priyabonam209 3 месяца назад +2

    Tq you gurugaru 🙏🙏

  • @anuradhareddy5702
    @anuradhareddy5702 2 месяца назад +2

    విరాట్ గారికి వందనాలు
    మీరు చెప్పే విధానం చాలా ప్రశాంతంగా నెమ్మదిగా వినసొంపుగా వుంది విరాట్ గారు, నేను మొదటి సారి మీ వీడియో చూడటం
    ఒక సందేహం విరాట్ గారు గురుమంత్రం అంటే ఏమిటి, ఆ మంత్రం ఒకసారి చెప్పండి విరాట్ గారు దయచేసి

    • @kvrprasad5897
      @kvrprasad5897 2 месяца назад

      Om Gurubyo namaha chala manchi visayam chepparu Jai shree Ram Jai Ram Bakth Hanuman ki Jai

  • @saidhan6279
    @saidhan6279 3 месяца назад +2

    Next video kosam waiting sir

  • @Prakruthinidhi
    @Prakruthinidhi 3 месяца назад +2

    శ్రీ మాత్రే నమః

  • @SeelamPrakashreddy-he7zt
    @SeelamPrakashreddy-he7zt 3 месяца назад +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు మేము కూడా సాధన చేస్తాము నమస్కారం అండి

  • @raghuramravuri6477
    @raghuramravuri6477 2 месяца назад +2

    Jai Sri Ram

  • @IndirammaK-q9t
    @IndirammaK-q9t 2 месяца назад +2

    🙏🙏🙏

  • @kala-wj4hh
    @kala-wj4hh 2 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yogichinna934
    @yogichinna934 3 месяца назад +2

    Sri anjaneyam🙏

  • @peddakubalnarsimlu3518
    @peddakubalnarsimlu3518 3 месяца назад +1

    Miru chala baga matladu thunnaru

  • @sureshyadav888k
    @sureshyadav888k 3 месяца назад +1

    శ్రీ గురుభ్యో నమః 🙏

  • @hemalathalnrcolony7801
    @hemalathalnrcolony7801 3 месяца назад

    Guruvu gari ki padabhi vandanam

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 2 месяца назад

    Namaskaaraam guruvugaaru ,guru mantram cheppaaleedu cheppaandi please

  • @kishorekumarmodugu8945
    @kishorekumarmodugu8945 3 месяца назад +2

    నమస్కారం గురువు గారు కర్ణ ఆంజనేయ స్వామి మంత్రం విధి విధానం చెప్పండి స్వామి

  • @ramadevi.g8763
    @ramadevi.g8763 Месяц назад

    ఏ జపమాల వాడాలి స్వామి.తెలియజేయగలరు.

  • @ravindrag8277
    @ravindrag8277 3 месяца назад

    ಜೈ ಶಾಬರೀ ಮಂತ್ರ ಗಳು. 🎉🎉🎉

  • @dileepkumar-dr3lf
    @dileepkumar-dr3lf 2 месяца назад +3

    గురువు గారు మీరు చేపినటు చేసి సిద్ధి పొందుతే ఇతరుల కష్టాలు తొలిగించవచ్చా అలాగే నేను చుసిన వాటిలో చిన్న పిల్లలు బయపడితే అలాగే సంధులు పాడయాన్ని చాలా మనీ తీసుకుంటారు తాయితు లు కట్టడానికి వీటికి ఏదన్నా చెప్పండి నేను చేస్తాను ఫ్రీ గా సేవ చేస్తాను చెప్పండి ప్లీజ్

  • @vasanthav5016
    @vasanthav5016 3 месяца назад

    Mtramu బయటకి చదవవలెna పేదల తో చదవవలెna మనసు లో చదవవలెna తెలుపుగాlaru

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад +2

      మౌనంగా

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад +4

      Hi Kiran , జపస్థితిలో నువ్వు కదులుతున్నట్టు వున్నావు చూసుకో, నేను , నాలాంటి , అనే అహలు మానుకో, లేకపోతే సమయం వృధా అవుతుంది, ఇది నీకు పరీక్ష కాలం, ఆర్తితో అర్ధించు గురువుగారే నీ దగ్గరకు వస్తారు, మీ గురువు గారిని నమ్మి మిగిలిన జపం చేయి, 🤘

  • @peddakubalnarsimlu3518
    @peddakubalnarsimlu3518 3 месяца назад +1

    Divya drusti siddinche mantram cheppandi

  • @ShruthiShruthi-nr9jn
    @ShruthiShruthi-nr9jn 2 месяца назад +5

    గురు మంత్రం అంటే. ఏంటి అండి. లేడీస్ చేయొచ్చా.. నేను హనుమాన్ భక్తురాలిని. ఇంట్లో నాకు విగ్రహం కూడా ఉంది. హనుమాన్ చాలీసా. రామ రక్ష సొత్రం, చేస్తూంటాను.నేను ఈ పూజ చేయోచ్చా అండి. చెప్పారా pls.

  • @nature5970
    @nature5970 2 месяца назад

    nenu veeranjaneya gudilo archakudini aa gudilo swamiki ee prakriya cheyavachcha.

  • @swathikatkam
    @swathikatkam 3 месяца назад +1

    Namaste guruvu 🙏 garu ee sadhana chese time upavam cheyala

  • @premchandsahu8172
    @premchandsahu8172 3 месяца назад

    Shabara mantharulu...5....

  • @ShaBaz-v7o
    @ShaBaz-v7o 2 месяца назад

    Udvasana Mantra cheppandi

  • @subbalakshmibhamidipati7759
    @subbalakshmibhamidipati7759 2 месяца назад +1

    Namaste gurvu garu Intilone hanuman photoki 21 sarulu manthram chadivi cheyochha andi

  • @Shivoham555
    @Shivoham555 3 месяца назад

    ❤🎉

  • @MadanMadan-nq7qo
    @MadanMadan-nq7qo 2 месяца назад

    Gurugaru ekagrata kosam chepandi plz

  • @mallikabobbili1041
    @mallikabobbili1041 2 месяца назад +1

    Nana metho maatladavachaaa

  • @hemalathalnrcolony7801
    @hemalathalnrcolony7801 3 месяца назад

    Nenu hanuman chalisa chaduvuthunnanu

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 2 месяца назад

    Sri, Ghuvugar, namaste,Amavar,Naku,,sadhanavala,cat,rupam,lodarsanam.

  • @rav3553
    @rav3553 3 месяца назад +1

    క్షమాపణ మరియు ఉద్వాసన ఎలా చేయాలి ? ఏమైనా శ్లోకాలు ఉంటాయా స్వామి

  • @sainathsagar6137
    @sainathsagar6137 3 месяца назад

    City lo kudaradam kastam andi, asalu devudni touch chese anthe chance evaru. But thanks for sharing your knowledge. 🙏🙏

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад

      Shakti Hanuman temple in hyd search in google map, same spelling type చెయ్యండి,🙏🙏🙏

  • @MalthiMamidipally
    @MalthiMamidipally 2 месяца назад

    Devalayam lone 21 malalu cheyala oka mala chesi intikivachi 21malacheyavacha andi

  • @pavantejamunagala7599
    @pavantejamunagala7599 2 месяца назад

    Nenu mimulanu kaluvali anukutunanu plz yella chepbdi

  • @sandhyamunnangi
    @sandhyamunnangi 2 месяца назад

    ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ismartraguyt3147
    @ismartraguyt3147 2 месяца назад

    Me Voices Cleared ledhu

  • @sangartinarayana3170
    @sangartinarayana3170 2 месяца назад

    Namaskaram guruvugaru Naperu. Narayana madhi adilabad. District.nundi naku Divyadrusti mantran kavali chepagala guruvu garu

  • @BhaskarBabuPeela
    @BhaskarBabuPeela 2 месяца назад

    Guru garu nenu Hanuman bhakudini Naaku Mee valueble guidance kavali nenu ippude modatisari Mee video chusanu subscribe chesanu Naaku Guru Mantramu teliyadu pl dayachesi Naaku guidance pampagalaru Ani bhavinchi request chestunnanu mottamu Pooja vidhanamu guidance pampagalaru Ani bhavinchi request chestunnanu mottamu Pooja vidhanamu guruji namste 🙏

  • @vasanthav5016
    @vasanthav5016 3 месяца назад +1

    ఆడవారి ఏ సాదన బాగుంటుంది తెలుపు గలరు

    • @vinay_p_vlogs
      @vinay_p_vlogs 3 месяца назад +1

      Maatangi...

    • @vasanthav5016
      @vasanthav5016 3 месяца назад

      ధన్యవాదాలు 🙏

    • @vinay_p_vlogs
      @vinay_p_vlogs 3 месяца назад

      @@vasanthav5016దశ మహావిద్యాలలో జన్మ నక్షత్రాన్ని బట్టి సాధన ఉంటది... Try చెయ్...ఏ సాధన చేసిన కూడా
      సాత్విక దేవతల ఉపాసానా చెయ్...

  • @SandeepBandoji
    @SandeepBandoji 3 месяца назад

    Durga shabara mantra cheputara. Andi plz

  • @peddakubalnarsimlu3518
    @peddakubalnarsimlu3518 3 месяца назад

    1dey lo siddi ayye devatha mantram cheppandi

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад +3

      తల్లి దండ్రులను పూజించండి, వీరు తప్ప ఇంకా ఎవరు ఒక్క రోజులో సిద్ధించరు, all the best 🙏

  • @rav3553
    @rav3553 3 месяца назад +1

    I have some doubts swamy...meeru ichina mantram lo..
    పరాక్రమాయ /పరక్రమాయ ?
    దూతాయ లేదా ధూతాయ ?
    సంహర లేదా సంహార ?
    Spelling mistake okavela vunte correct /confirm chestaru ane vuddesham tho swamy.
    Thank you. Pls correct me if i am wrong

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад +1

      ఓం నమో భగవతే అంజనీ పుత్రాయ, ఉజ్జయినీ నివాసినే, ఉరుతర పరాక్రమాయ, శ్రీరామ దూతాయ, లంకాపురి దహనాయ, యక్ష రాక్షస సంహార కారినే, హుం ఫట్ స్వాహా..

    • @rav3553
      @rav3553 3 месяца назад

      ​@@srirudramshahanumankshetramdhanyavaadamulu Viraat Gaaru

  • @shivashanker8238
    @shivashanker8238 3 месяца назад

    Swamy maa medha okka "manthra gadu"paga pattadu maku chala garate goranga badha padutunamu help cheyande

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад +2

      Hi శివ, ఈ స్వాములు, గురువులు, మనకువద్దు, నేను నీ బ్రదర్ అనుకో, ఎక్కువగా అందరు ఇలాంటి పరిస్థితే ఎదుర్కుంటున్నారు, గురు మంత్రం కనీసం 3000 జపం చేసి, స్వామివారి మంత్రం సిద్ధి చేసుకోండి, ఎవరు నిన్ను ఏమిచెయ్యలేరు, స్వామి వారి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది, మీరు హనుమాన్ సాధన మొదలు పెట్టండి, ఎంతకాలం భయపడి గురువులు స్వామీజీల చుట్టూ తిరుగుతారు,🙏🙏🙏🙏🙏

    • @rav3553
      @rav3553 3 месяца назад

      ​@@srirudramshahanumankshetramgreat suggestion

  • @vasanthav5016
    @vasanthav5016 3 месяца назад

    Virat garu mamu organisational ku money papethy retain vachhye

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад

      పర్వాలేదు అండి, subscribe చేసుకున్నందుకు థాంక్స్ అండి, 🙏🙏🙏

    • @vasanthav5016
      @vasanthav5016 3 месяца назад

      Namaste

    • @vasanthav5016
      @vasanthav5016 3 месяца назад

      మాకు సబ్ స్క్ అవసరం swami

  • @NirmalaDevi-hf7fr
    @NirmalaDevi-hf7fr 2 месяца назад +1

    కొబ్బరికాయతో కాకుండా ఈ మంత్రము రోజు మాములు గా పూజలో చదువుకోవచునా

    • @NirmalaDevi-hf7fr
      @NirmalaDevi-hf7fr 2 месяца назад

      నమస్కారం గురువుగారు

  • @anjaneyulul8503
    @anjaneyulul8503 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramamurrthi0610
    @ramamurrthi0610 2 месяца назад

    What is sabara vidya? Sabara meaning

  • @gomaa7896
    @gomaa7896 3 месяца назад +1

    ఏటి సూతకంలో స్తోత్రాలు మరియు జపం దేవాలయంలో చేయవచ్చా

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq 3 месяца назад

    విరాట్ గారు నమస్కారం 🙏... విరాట్ గారు నేను గురు మంత్రం మొదలు పెట్టిన సమయం నుండి గురువు ఏదో ఒక రూపంలో నాకుదూరం నుండి సందేశం ఇస్తున్నారు తప్ప నా దెగ్గరకు రావటం లేదు, మరి ఇలా ఎందుకు జరుగుతుంది విరాట్ గారు...! నా కర్మ అనేది అడ్డం పడుతుందా? లేదా నా సంకల్పం లో లోపం ఉందా అనేది నాకు అర్ధం కావటం లేదు... ఈరోజు కూడా ఉదయం స్వప్న దర్శనంలో అలాగే జరిగింది... దయచేసి దీనికి కారణం ఏంటి అనేది మీరే చెప్పండి విరాట్ గారు... నేను గృహస్తుడాను, నాకు వివాహం అయింది, నా వయసు 34 సంవత్సరాలు, నేను నా అన్వేషణ నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పటినుండి ప్రయత్నం చేస్తున్నాను గురువు కోసం... దయచేసి నాకు ఇలా ఎందుకు జరుగుతుందో చెపితే, మీ సూచనల మేరకు నేను ఇంకా బలంగా సాధన చేస్తాను విరాట్ గారు.. 🙏

    • @srirudramshahanumankshetram
      @srirudramshahanumankshetram  3 месяца назад +2

      మీ ఊరిలో నువ్వు ఒక్కడివే ఇలా ఉంటావా, లేకపోతే అందరు ఇలాగే ఉంటారా, వస్తారులే కొంచెం ఆగు , ఆట మొదలు అయింది ఇప్పుడేగా ,నీ గురు భక్తి ఏమిటో , ఎంతో చూడాలిగా, వాస్తారులే , గురు మంత్ర స్మరణ మాత్రం మానకు.

    • @KiranKiran-zf4kq
      @KiranKiran-zf4kq 3 месяца назад

      @@srirudramshahanumankshetram 🙏

  • @mlucky3048
    @mlucky3048 3 месяца назад

    Ladies cheyacha gurugaru,dayacheyi reply evvalagalaru

  • @sas6736
    @sas6736 2 месяца назад

    Gurumantram enti swamy

  • @NageshBethamalla
    @NageshBethamalla 2 месяца назад

    Xerannam ante anteguruugaru

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 2 месяца назад

    Thank you guruji 🙏🙏🙏

  • @dileepkumar-dr3lf
    @dileepkumar-dr3lf 2 месяца назад

    గురువు గారు మీరు చేపినటు చేసి సిద్ధి పొందుతే ఇతరుల కష్టాలు తొలిగించవచ్చా అలాగే నేను చుసిన వాటిలో చిన్న పిల్లలు బయపడితే అలాగే సంధులు పాడయాన్ని చాలా మనీ తీసుకుంటారు తాయితు లు కట్టడానికి వీటికి ఏదన్నా చెప్పండి నేను చేస్తాను ఫ్రీ గా సేవ చేస్తాను చెప్పండి ప్లీజ్

  • @dileepkumar-dr3lf
    @dileepkumar-dr3lf 2 месяца назад

    గురువు గారు మీరు చేపినటు చేసి సిద్ధి పొందుతే ఇతరుల కష్టాలు తొలిగించవచ్చా అలాగే నేను చుసిన వాటిలో చిన్న పిల్లలు బయపడితే అలాగే సంధులు పాడయాన్ని చాలా మనీ తీసుకుంటారు తాయితు లు కట్టడానికి వీటికి ఏదన్నా చెప్పండి నేను చేస్తాను ఫ్రీ గా సేవ చేస్తాను చెప్పండి ప్లీజ్

  • @dileepkumar-dr3lf
    @dileepkumar-dr3lf 2 месяца назад

    గురువు గారు మీరు చేపినటు చేసి సిద్ధి పొందుతే ఇతరుల కష్టాలు తొలిగించవచ్చా అలాగే నేను చుసిన వాటిలో చిన్న పిల్లలు బయపడితే అలాగే సంధులు పాడయాన్ని చాలా మనీ తీసుకుంటారు తాయితు లు కట్టడానికి వీటికి ఏదన్నా చెప్పండి నేను చేస్తాను ఫ్రీ గా సేవ చేస్తాను చెప్పండి ప్లీజ్

  • @dileepkumar-dr3lf
    @dileepkumar-dr3lf 2 месяца назад

    గురువు గారు మీరు చేపినటు చేసి సిద్ధి పొందుతే ఇతరుల కష్టాలు తొలిగించవచ్చా అలాగే నేను చుసిన వాటిలో చిన్న పిల్లలు బయపడితే అలాగే సంధులు పాడయాన్ని చాలా మనీ తీసుకుంటారు తాయితు లు కట్టడానికి వీటికి ఏదన్నా చెప్పండి నేను చేస్తాను ఫ్రీ గా సేవ చేస్తాను చెప్పండి ప్లీజ్

  • @dileepkumar-dr3lf
    @dileepkumar-dr3lf 2 месяца назад

    గురువు గారు మీరు చేపినటు చేసి సిద్ధి పొందుతే ఇతరుల కష్టాలు తొలిగించవచ్చా అలాగే నేను చుసిన వాటిలో చిన్న పిల్లలు బయపడితే అలాగే సంధులు పాడయాన్ని చాలా మనీ తీసుకుంటారు తాయితు లు కట్టడానికి వీటికి ఏదన్నా చెప్పండి నేను చేస్తాను ఫ్రీ గా సేవ చేస్తాను చెప్పండి ప్లీజ్