మళ్ళీ పాత పద్దతిలో స్వామి వారికి పవళింపు సేవ 10గంటలకు రాత్రి , ఉదయం 5సుప్రభాత సేవ చేసే విధానం అమలులోకి వస్తుందని, రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను స్వామి నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సుమన్ TV వారికి ఒక విన్నపం.... ఒకప్పుడు ప్రధాన అర్చకులు అయినటువంటి ఈ రమణ దీక్షితులు గారు అంటే ఆ వెంకటేస్వర స్వామి భక్తులకు ఎంతో అభిమానం ఒకరకంగా చెప్పాలి అంటే భక్తి.... ఎప్పుడు అయితే పింక్ డైమండ్ అని పక్క రాష్టాల్లో వున్న పట్టణాలలో ప్రెస్ మీట్లు పెట్టి అబద్దాలు చెప్పాడో అప్పుడే ఇతను అంటే ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది.... వీడు హిందువుల గురించి చెప్పడమా వీడిని దేనితో కొట్టాలో కూడా అర్ధం కావడం లేదు... సిలువ వేసిన ఇంటికి వెళ్లి మరి నాకు ఎవరు పని ఇస్తారో వాళ్ళ దగ్గరకు వచ్చాను అని చెప్పిన ముండ వీడు. వీడితో ప్రెస్ మీటింగ్ అవి పెట్టకండి దయచేసి
వెంకటేశ్వర స్వామి ని రోజు చూస్తూ సేవ చేసుకున్నాడు... అది స్వామి కల్పించిన అదృష్టం... అలాంటి అతను ఏదో మాటలు మాట్లాడితే అది స్వామి చూసుకుంటాడు... మీరు అతన్ని తిట్టి దైవ దూషణ పాపాన్ని మీరు అంటించుకోవద్దు
మళ్ళీ పాత పద్దతిలో స్వామి వారికి పవళింపు సేవ 10గంటలకు రాత్రి , ఉదయం 5సుప్రభాత సేవ చేసే విధానం అమలులోకి వస్తుందని, రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను స్వామి నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వాస్తవం చెప్పారు దీక్షితులు గారు
జనం కూడా అర్ధం చేసుకోవాలి మన స్వామిని మనమే బాద పెడుతున్నాము..ఓం నమో వేంకటేశాయ నమః.
🙏💐OM NAMO VENKATESAYA 💐🙏
Om Namo Sri Laxmi Venkateshwaraya 🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya 🙏🙏🙏
🙏🌸🌺
ఓం నమో వేంకటేశాయ నమః
Govindaa Goovinda 🙏🙏
Om namo venkateshaya.....
Chala. Bagacheperu 🙏🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ
Govinda🎉
🙏🙏🙏Swami inka cheppandi
Omnamovenkateshaya
Guruvu gaaru kaliyugam lo prajalaku theliyanivi chepthunnaaru amruthaarchana
Devin book of god
Lakshmi Venkateshwara
Kani okka vishyam chwpta annadana satram chala adwanam ga madindi annam sunnam ayyindi
Inthanku mundu chala bagunde annam sambar chatny ipudu baledu qality chala taggindi
సుమన్ TV వారికి ఒక విన్నపం.... ఒకప్పుడు ప్రధాన అర్చకులు అయినటువంటి ఈ రమణ దీక్షితులు గారు అంటే ఆ వెంకటేస్వర స్వామి భక్తులకు ఎంతో అభిమానం ఒకరకంగా చెప్పాలి అంటే భక్తి.... ఎప్పుడు అయితే పింక్ డైమండ్ అని పక్క రాష్టాల్లో వున్న పట్టణాలలో ప్రెస్ మీట్లు పెట్టి అబద్దాలు చెప్పాడో అప్పుడే ఇతను అంటే ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది.... వీడు హిందువుల గురించి చెప్పడమా వీడిని దేనితో కొట్టాలో కూడా అర్ధం కావడం లేదు... సిలువ వేసిన ఇంటికి వెళ్లి మరి నాకు ఎవరు పని ఇస్తారో వాళ్ళ దగ్గరకు వచ్చాను అని చెప్పిన ముండ వీడు. వీడితో ప్రెస్ మీటింగ్ అవి పెట్టకండి దయచేసి
వెంకటేశ్వర స్వామి ని రోజు చూస్తూ సేవ చేసుకున్నాడు... అది స్వామి కల్పించిన అదృష్టం... అలాంటి అతను ఏదో మాటలు మాట్లాడితే అది స్వామి చూసుకుంటాడు... మీరు అతన్ని తిట్టి దైవ దూషణ పాపాన్ని మీరు అంటించుకోవద్దు
సమాజంమెచ్చే విధంగా కూడా మనం భాషా ప్రయోగంతో అభిశంసిచవచ్చు కదా ! ఓం నమో వేంకటేశాయ
🙏🙏🙏🙏
Naivedyalu prasadalu chala bagundevi ipudu ala levu
Srinivasa
Mari inni rakala prasadulu ekkadaki potunay sir
సమయం ఒక్కసారి మీకు అర్థం అవుతుంది
Orai janalanu picholani chesthunaru e Donga Brahmins Hindu 🕉️ Dharmani Nashanam chesharu, BHAGWAT GITA chadavandi, Vedas chadavandi,,,e Donga Brahmins kutralu thealusukondi,,,Devudu padukovatam entra,Hindu 🕉️ Dharmani Nashanam chesthunaru,,,,
భగవత్ గీత లో ఏమి ఉంది వేదాస్ నువ్వు చదివావా
ఏమి చేశారు బ్రాహ్మణులు
Prati roju eitaneea kaliyougam prarabam nundi nidrapuchutunnadu.waste inter vew
ఓం నమో వెంకటేశాయ
🙏🙏🙏🙏