శ్రీ హనుమాన్ దండకం - Sri Hanuman Dandakam || Anjaneya Dandakam || Aditya Bhakti
HTML-код
- Опубликовано: 9 дек 2014
- Stay updated with the latest videos, Subscribe on the link rb.gy/r8t1k
Immerse yourself in a divine musical experience with these enchanting శ్రీ హనుమాన్ దండకం - Sri Hanuman Dandakam Anjaneya Dandakam Video Song with Telugu Lyrics PowerFul Hanuman Mantra #hanumandandakam #hanumanchalisa
#devotionalsongs #hanumandandakam #adityabhakthi #hanuman #telugubhakthisongs #hanumanstatus #telugubhakti #telugudevotionalsongs #godsongstelugu #telugubhaktipatalu #bhaktisongs2023 #adityabhakthi #anjaneyadandakam #anjaneyadandakamtelugu #anjaneyaswamysongstelugu #hanumanchalisa #hanumanji #lordhanuman #lordhanumansongs
** Details **
Song Name: Sri Hanuman Dandakam
Album Name: Jai Hanuman
Music: Satya Dev
Singer: Parthasarathy
Graphis: Santosh Kumar
Enjoy and Stay Connected With Us!!
►Like us: / adityabhakthi
►Follow us : / adityabhakthiteluguoffl
►Subscribe us on RUclips : bit.ly/3jVAOHQ
►Like us: / adityabhakthi
►Like us: / adityamusic
►Follow us : / adityabhakthiteluguoffl
►Follow us : / adityabhakthi
►Follow us : / adityamusic
►Follow us : bit.ly/30Uw4vd
►Follow us : bit.ly/3vRogbU
► For Latest Telugu Music: / adityamusic
►For New Movies in HD: / adityamovies
►For Devotional Songs: / adityadevotional
For more lord Rama songs rb.gy/6c7is
For more Ayyappa swamy songs rb.gy/37nb9
For more lord Shiridi Sai Baba songs rb.gy/uxgl1
For more lord Shiva songs rb.gy/6e7ml
For more Sri Maha Vishnu Bhajans rb.gy/xmmze
For more Mahalakshmi songs bit.ly/46Gx3io
For more Lord Hanuman songs bit.ly/3ts3Nxz
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
© 2015 Aditya Music India Pvt. Ltd. - Видеоклипы
Watch Playlist for more Hanuman songs : bitly.ws/P3gj #Adityabhakthi
😢🎉😮
@@srinivasaraomagapu9331😊😊😊😊😊😊😊😊😊
🤲🤲👏👏🙏🙏
V
@@commonmanvoice5697decide VVSè se àà
ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకంబొక్కటింజేయ నూహించి నీ మూర్తినింగాంచి నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కార్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి, యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి,
కిష్కింధకేతెంచి, శ్రీరామ కార్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి, సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,యాసేతువున్ దాటి, వానరా మూక పెన్మూకలై, దైత్యులన్ ద్రుంచగా, రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి, యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ
నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి, చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండనవ్వేళనన్,నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి, అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్
శ్రీరామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే యో వానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర! యో వీర! నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు సంధానముంజేయుచు స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి,
శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు నాజిహ్వయందుండియున్ నీ దీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై, శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మ తేజంబంటచున్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత! ఓంకారహ్రీంకార శబ్దంబులన్ క్రూర సర్వ గ్రహ భూత ప్రేత పిశాచంబులన్ గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రారా నాముద్దు నృసింహాయటంచున్,దయాదృష్ఠివీక్షించి, నన్నేలు నాస్వామీ!
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే! వ్రత పూర్ణహారీ నమస్తే! వాయుపుత్రా నమస్తే!నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమో నమః
Jai Sri anjneayam
Thanks ande
Thank you so much andhi
ఈ పాట ఇలా రాసినందుకు ధన్యవాదములు 🙏🏻🚩
Jai sree ram
ఇది మా నాన్నగారి గొంతు పరమాత్మ పాదాల చెంత ఉన్నారని మా భావన
🙏🙏🙏
JAI HANUMAN
@@nagulu31 Jai Sriram jai hanuman 🙏🙏🙏
Jai శ్రీరామ్ jai హనుమాన్
ధన్యులు మీ తండ్రి గారు..
ధన్యవాదాలు మీ తండ్రి గారికి , ఇంత మధురంగా హనుమాన్ దండకం ఆలపించినందులకు
Hanuman jayanthi శుభాకాంక్షలు స్వామి
అందరూ ప్రశాంతంగా ఉండాలి స్వామి
స్వామి, నా ధర్మాన్ని రక్షించు స్వామీ. హిందువులందరూ ధర్మ బద్దులుగా నడుచుకొనే ధర్మ రక్షకులుగా మారాలని దీవించు స్వామి.
ధర్మాన్ని రక్షించే ధైర్యం అందరికి ప్రసాదించు.
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🚩🕉️
❤🙏🙏👍
🙏🙏
జై శ్రీరామ్
దేవుడా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అందరినీ చల్లగా కాపాడు జై శ్రీరామ్ జై భజరంగ్ బలి
🙏🏻👏
🙏👏
@@sarithashanigarapu7677t
Ee desam lo islam ,,kiristani mathalunnatavaraku,, meeru sukam ga vundaleru
True
🙏"జై హనుమాన్.జై శ్రీరామ్"🙏💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞
Rama lakshmana janaki jai bolo hanuman ki
Jai vajranga bali
తండ్రీ, మా కుటుంబ సభ్యులు అందరికీ ఎల్లవేళలా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ!
నీకు నమస్కారములు తండ్రీ🎉
స్వామి నా పిల్లలు నా సంసారం బాగుండాలి స్వామి నర దృష్టి మ మీద ఎక్కువగా ఉంది వాటిని పోగొట్టు స్వామి జై శీరామ్
ప్రతి మంగళవారం &ఆమావస్యకూ గుడికి వేళ్ళు అన్న స్వామీ చల్లగా చూస్తారు .
ఇంట్లో వాయవ్యం దిక్కు నీటితో చిన్న గాజు కానీ ఎదైనా నింపి పెట్టి, అందులో రాళ్ళ సముద్రపు ఉప్పు కొద్దిగా వెయ్యండి. నరఘోష తగ్గుతుంది. రోజు ఇంట్లో ప్రోద్దన్న హనుమాన్ చాలీసా, సాయింత్రంహనుమాన్ దండకం చదవండి లేదా ఫోనులో పెట్టండి.
Entha sepu naa samsaram naa pillalu bagundali aney swardham nilo untundho niku ennatiki ha ppiness radhu mahabharatam lo krishnudu cheppina Mata idhi...
Sorry em anukokandi..
Say instead,
E janmanu icchinanduku dhanyavadhamulu, e janma lo nuvvu icchina vatitho nenu santruptiga unnanu..
Ila andaru kuda pilla papalutho
samsaram andaru bagundali Ani korukuntunna..
ఆంజనేయస్వామి నా కంటిచూపు వచ్చి నా ఆరోగ్యం కుదుట పడేలా చూడు స్వామి. మా కుటుంబాన్ని రక్షించు స్వామి. 🙏🏻🙏🏻🙏🏻
🕉️🔱🙏 ಜೈ ಹನುಮಾನ್ 😭
Jai Sree Ram 🕉️🙇♂️❤️ 2.6.2024 Sorry
తండ్రి హనుమాన్ మా బాబును కాపాడు స్వామి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి
🌼🌺🌺🌺🌼🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏
😘😗😗
SundaraKaanda parayana cheyandi tappakunda taggutundi andi
Yem ayndhi
తండ్రీ మా కుటుంబ సభ్యులు అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉
Tandri anjanna sree raama dhuta maa intlo andariki ayurarogyalu ashta aiswaryalu prasadinchu swamy jai bajarangi
జై హనుమాన్ జై శ్రీరామ్ 🙏🚩
ఇంత అద్భుతంగా ఆంజనేయ దండకం ఎవ్వరూ పాడలేరు. సంగీతం అంతే అద్భుతంగా ఉంది.
Yes bro
Swamy నాకు శ్వాస మంచిగా రావాలని మీకు పాదాభివందనం చేస్తున్నాను జై హనుమాన్ మహారాజ్ కి జై🎉🎉🎉
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్^^జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్^మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్^వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్^దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్^జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్^ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్^చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః
Thanks sir
Tq so much
Thank you sir
Jai sri ram 🙏🏻🙏🏻🙏🏻
🙏
Naku punarjanma ichhina naa devudu mana devudu jai veeranjaneyam jai Sri ram....
తండ్రి ఆంజనేయ స్వామి మమ్మల్ని శత్రువుల గోల నర ద్రిష్టి నర గోల నుంచి రక్షించండి 🙏🙏నేను మా అమ్మాయి నా భార్య లతో సంతోషంగా ఉండేలా చెయ్యండి 🙏🙏🙏
జై హనుమాన్ 🚩జై శ్రీ రాం 🚩🙏 నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ జీవితల్లో వెలుగులు నింపి ప్రతి ఒక్క కుటుంబలాను రక్షించు అంజన్న
@@nksy84319992929w8wq1😅⁵🎉 i
అంజనేయ దండకం🙏
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకంబొక్కటింజేయ నూహించి నీ మూర్తినింగాంచి నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కార్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి, యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి,
కిష్కింధకేతెంచి, శ్రీరామ కార్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి, సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,యాసేతువున్ దాటి, వానరా మూక పెన్మూకలై, దైత్యులన్ ద్రుంచగా, రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి, యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ
నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి, చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండనవ్వేళనన్,నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి, అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్
శ్రీరామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే యో వానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర! యో వీర! నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు సంధానముంజేయుచు స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి,
శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు నాజిహ్వయందుండియున్ నీ దీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై, శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మ తేజంబంటచున్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత! ఓంకారహ్రీంకార శబ్దంబులన్ క్రూర సర్వ గ్రహ భూత ప్రేత పిశాచంబులన్ గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రారా నాముద్దు నృసింహాయటంచున్,దయాదృష్ఠివీక్షించి, నన్నేలు నాస్వామీ!
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే! వ్రత పూర్ణహారీ నమస్తే! వాయుపుత్రా నమస్తే!నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమో నమః
Thanks for writing
Thanq
🙏🙏🙏🙏
Kruthagnudunu
🙏🙏🙏🙏great
జైశ్రీరామ్ జై జై హనుమాన్ తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతున్న నీకు హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
ఓం గం గణపతయే నమో నమః ఓం నమశ్శివాయ హర పార్వతీ పతయే నమఃశివాయ ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కి జై జై శ్రీ సీత రామాంజనేయ స్వామీ కి జై జై శ్రీ రామ్ జై హనుమాన్
స్వామి నా కొడుకు కి మాటలు రావడం లేదు చాలా బాధగా ఉందా 😢 మా మీద కొచం దయ చూపించడి స్వామి, 🙏🙏🙏🙏
Thappakunda vasthayi amma
Shasti devi stotram roju mee babu ki vinpinchandi druva kruta stuti chadavandi
తండ్రి మా కుటుంబ సభ్యులు అందరికి ఆయురారోగౢములు ఐశ్వర్యములుతొ దీవించి కాపాడు నాయన వేయి వేల నమస్కారములు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏
Jai Sree Ram 🕉️🙇♂️❤️ 1.6.2024
Jai shree ram🚩🙏....ನಿನ್ನನೇ ನಂಬಿರುವೆ ತಂದೆ🥺ಯಾರೇ ಕೈ ಬಿಟ್ಟರು ನೀ ಕೈ ಬಿಡಬೇಡ💫... ಜೈಶ್ರೀರಾಮ್ love from Karnataka❤️
తండ్రి నాకు కడుపులో భదా నీ అనరోగ్యని తొలగించు నాయన నాకు మంచి ఆరోగ్యాని ఈయి తండ్రి జే హనుమాన్ జే హనుమాన్ జే జైశ్రీరామ్ 🌹
Blessed
ఈ శ్రీ హనుమాన్ దండకం పాడిన శ్రీ పార్ధ సారధి నేమాని గారికి అభినందనలు.
సర్ ఈ పాట వింటే
ఎంతో ధైర్యం,
ఎంతో ఆనందం,
ఎంతో శక్తి
వచ్చి నట్టు ఉంటుంది.
జై శ్రీ రామ్. జై హనమాన్
🙏🙏🙏
Yes
Breathless song
🎉 జై హనుమాన్ 🙏
మా అబ్బాయి ఆదిత్య కు జ్వరం తగ్గించు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ta
తండ్రి బజరంగబలి మా అమ్మాయికి కాలాల్లో ఇన్ఫెక్షన్ తగ్గి తనకు తాను బాగా నడిచే శక్తి ప్రసాదించు తండ్రి హనుమాన్
..
She will get back to normal very soon
God Bless You
Sir send your contact
She will back to normal jai hanuman🙏🙏🙏
ఎలా ఉంది మీ అమ్మాయి...
తండ్రి నా ఆరోగ్యం బాగుండాలి అయ్యా నీకు శతకోటి వందనాలు ఆంజనేయ స్వామి
రోజుకి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా ఒకే ఆసనం మీద కూర్చొని రోజు ఒకే సమయానికి మీ ఆరోగ్యం గురించని దండం పెట్టుకుని అభయ ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవైరోజులు లేదా నలభై రోజులు చెయ్యండి. మీ సమస్య తీరుతుంది. మొదలు పెట్టిన రోజు కొబ్బరి కాయ కొట్టి, ఒక అత్తం అరటిపండ్లు నైవేద్యం పెట్టండి. పదకొండు తమలపాకులు దండగా కట్టి దేవుడికి వెయ్యండి. చివరి రోజున మీ శక్తిని బట్టి ఆకు పూజ, వడమాల వేసి అష్టోత్తర పూజ చేయ్యండి. మీకు కుదిరితే ఇంట్లో లేదా గుళ్ళో కానీ చేయించండి.
స్వామీ నా అప్పులు తీర్చే మార్గం చూపించు....
JAI HANUMAN 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻🚩
ఎంత గొప్పగా breathless గా పాడారు పార్థసారథి garu! ధన్యవాదాలు! మీ మంచి voice ని cine field ఇప్పటికైనా గుర్తించాలని కోరుతున్నాము .
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
ఓం
జై శ్రీరామ్ 🙏
Jai Hanuman
పంచేంద్రియాలు అదుపులో ఉంచుకొనే శక్తి ప్రసాదించు స్వామి
Dhani bhadhulu "Nannu Dharmamu nandhu undeyla anugrahincchamani" aadagochanukunta..!!🕉️🚩
జై ఆంజనేయ🎉
తండ్రీ మా కుటుంబ సభ్యులు అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రీ నీకు వేయి వేల నమస్కారములు 🎉
Thandry na badhanu thagginchu nannu kapadu Thandri.🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీరామ్ జై హనుమాన్ అంజన్న నాకు వివాహం కావాలి అని నన్ను దీవించు అంజన్న 🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ..ఆంజనేయం..ప్రసన్నాంజనేయం.....................బజేవాయుపుత్రం.......జై శ్రీ రామ్ ఆంజనేయ స్వామి మా సోదరుడు కి కళ్యాణం త్వరగా కుదిరేలా చూడు ఆంజనేయ.......ఓం శ్రీ రామ్ 🙏🙏🙏
వీరాంజనేయ స్వామి ఈ నూతన సంవత్సరం అంతా మా కుటుంబాన్ని చల్లగా చూడండి స్వామి.... జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్..
Jai hunman ❤jai sreeram ❤
🕉రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి🚩🙏
తండ్రి అంజన్న మా అన్నయ్యను బ్రతికించు తండ్రి నికు శతకోటి వందనాలు 😢😢😭😭🙏🙏🙏🙏
మీ అన్నయ్య బావున్నరా..
leru andi aa devudu tisuku velladu 😭😭😭
Blessed
శ్రీ హనుమాన్ నాపై ఉన్న నరదృష్టి పోవాలి స్వా మి...జై ప్రసన్న ఆంజనేయ....
🙏🚩భక్తులఅందరికి శ్రీరామా నావమి శుభాకాంక్షలు 🚩🙏
తండ్రి హనుమాన్ మీ చల్లని దీవెనలు మా మీద ఉంచి మమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తండ్రి. జై శ్రీ ఆంజనేయం 🙏🙏🙏🙏🙏
Very good 👍
@@nandamsrinu6859 a
.
🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై హనుమాన్ 🎉
మాకు అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉
Swamy Hanuman
Nannu naa kutumbanni challaga chusi
Naku ayurarigyalu prasadinchu swamy
Jai Shree Ram
Jai Hanuman
తండ్రీ, మా కుటుంబ సభ్యులు అందరికీ ఎల్లవేళలా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ!
నీకు నమస్కారములు తండ్రీ 🌹💐🙏🙏🙏💐🌹
స్వామి ధండకములో ఏదో తెలియని మహత్తు ఉంది. ,,,💥
జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్, జై వీరాంజనేయ, రామాంజనేయ, భక్తాంజనేయ, ప్రసన్నాంజనేయ, పంచముఖాంజనేయ పంచముఖాంజనేయ జై జై జై హనుమాన్ జై ఆంజనేయం జై జై వీరాంజనేయ.....
జై హనుమాన్ జై హనుమాన్ వీరాంజనేయ రామాంజనేయ భక్తాంజనేయ ప్రసన్నాంజనేయ పంచముఖాంజనేయ జై జై జై హనుమాన్, జై శ్రీ రామ్ జయ జయ రామ జయజయ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై....
Thandri anjanya Naa prana divama Naa koddukki manchi job prasadinchu swamy
తండ్రి ఆంజనేయ నా కష్టాల నుండి తప్పించి నాకు మంచి దైర్యన్ని ప్రసాదించు స్వామి మంచి ఉద్యోగం ఇప్పించి నన్ను కాపాడు స్వామి🙏
శ్రీ ఆంజనేయం... అత్యంత శక్తివంతమైన దేవుడు. ప్రతి రోజూ వినవలసిన దండకం
Lm
.......................................
@@kasturisanga7294 !
@@kasturisanga7294 ,as In FingerChips
30CrViews
Happy Birthday Hanuman ji 🙏🙏🙏🙏💐💐💐💐
జైశ్రీరామ్ జై ఆంజనేయ జై జానకి రామ్ జై సీతారామ్🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🕉🕉🛐🛐🛐🛐🥥🥥
🕉"సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు" 🕉
Thandri naa kodukuku manchi job vachetayttu divinchu thandri jai najarang bali
H...
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః., ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః.....
స్వామి నిమిద్ద బారం వేసి నీ దండకం రోజు ఒక సరై నా విట్టను స్వామి నాకు చాలా సంతోషం గా వుంది శ్రీ ఆంజనేయ జె శ్రీ రామ్
Ma family ki nve andagavundali ...,,
Ma family ki arogyam prasadhinchu swamy.. ,,
Na anukunnavallaki arogyam prasadhinchu swamy.......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
"జై శ్రీ రామ్".జై శ్రీ ఆంజనేయం".
నా కొడుకుని చల్లగా చూడు తండ్రి.
🙏
Koduku Peru pettandi
అయ్యా 🙏🙏పాట ఎంత బాగుంది అసలు మాటలో చిపలేను 🙏🙏కోటి దండాలు అయ్యా 🙏🙏
తండ్రి హనుమాన్ నా ఆరోగ్యం మంచిగా చేయు నిన్న ఈ జన్మలో మరువను తండ్రి నీ పూజ చేసుకొని జన్మ దన్యం చేసుకుంటా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
Who are these people dislike.
Can you sing? No. So don't dislike.
Great song. 🙏🙏
Super absolutely true 👍🙏
The peopy who disliked were so teary eyed, they missed the like button
Yaa who forced to see the video and who told u to give unlike its not correct thing what all did who are disliked
జై హనుమాన్ ❤
కులమతాల భేదాలు తొలగించు స్వామీ 🙏
అందరూ శాంతితో , అన్నదమ్ముల ఉండేలా చూడు దేవుడా ❤
idey manaku mukhyam ga kavalsindi kula matha bedha rahitham merugaina samajanni nirminchali andaru kalisi kattuga vundali
Jai Hanuman
@@balajisateeshmn f tb hivviuvu&u -;77 hmmm mn ok? 😅
Sri Rama Rama Rama
@balajisateesh mohannag
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం పంచముఖాంజనేయం, జై వీరాంజనేయ రామాంజనేయ భక్తాంజనేయ ప్రసన్నాంజనేయ పంచముఖాంజనేయ., జై శ్రీ రామ్ జయ జయ రామ జానకి రామా.,రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై జై హనుమాన్ జై జై జై....
కష్టకాలంలో మాకు ధైర్యాన్ని శక్తిని నీ అభయ హస్త నేను నీ చల్లని చూపును మాపై ప్రసరించి జై హనుమాన్
దేవుడా నాకు మంచి ఆరోగ్యం దైర్యం ప్రసాదించు తండ్రి🙏
Na babu ki arogyam parasadincbu swami🙏
దేవుడా నాకు మంచి ఆరోగ్యం దైర్యం ప్రసాదించు తండ్రి
God bless you..jai sriram jai hanuman...
Nakku manchi aarogyam prasadinchandi swami
@@babyrani2795 8
జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ❤️
Jai shriram
Super bro
Sri 🙏🙏🙏🙏🙏ram
జై శ్రీ రాం 🙏 జై హనుమాన్🙏🚩🚩
Zach z
జై వీర హనుమాన్ జై వీర హనుమాన్ జై వీర హనుమాన్ 🌹🌹🌹🌹🌹🥥🥥🍌🍌🥥🥥🍌🍌🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం పంచముఖాంజనేయం, జై వీరాంజనేయ రామాంజనేయ భక్తాంజనేయ ప్రసన్నాంజనేయ పంచముఖాంజనేయ., జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్...
నా హైందవ ధర్మాన్ని నమ్మినప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షిoచు స్వామి👏👏👏👏👏👏👏 జై శ్రీ రామ్🚩🚩🚩
Jai Sriram
Jai shree Rama
Jai shree ram 🚩🙏
@@mrravimbaful see
156 like is mine
వీరాంజనేయ రామాంజనేయ భక్తాంజనేయ ప్రసన్నాంజనేయ పంచముఖాంజనేయ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్
ఆంజనేయ స్వామి అందరు బాగుండాలి అందులో నేనుండాలి జై శ్రీ రామ్🙏🙏🙏
జై శ్రీరామ్ జై హనుమాన్ 🌹🙏🌹
తండ్రి బాజరంగబలి మా అన్న కి పిశాచి నీ పారదొలు తండ్రి 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹
Powerful స్తోత్రం. రోజు వింటే అంతా మంచి జరుగుతుంది
Sri Anjaneyam, Sri Rama Jayam My beloved Mantram as always❤❤
ఓం గం గణపతయే నమో నమః ఓం నమశ్శివాయ హర పార్వతీ పతయే నమఃశివాయ ఓం శ్రీ సీత రామాంజనేయ స్వామి కి జై
జై శ్రీరామ్. జై హనుమాన్. అందరినీ చల్లగా చూడండి స్వామీ.
ధన్య వాదములు.
Jai sri aanjaneyam
Andarni challaga chudu thandri. Jai Sri Ram...specially na koduku Li vunna bayanni tholuginchu swamy
@@tvpjthiru7515 l
@@tvpjthiru7515 l
Jai Sri Ram
దేవుడా నా కుటుంబ సభ్యులకు చల్లగ దీవించు
Jai shree ram 🎉jai hanuman 🎉
Jai shree Ram 🏹
Naku aarogyamina biddani ivvu tandri santhanam kaliginchu tandri🙏🙏🙏👣👣👣😢😢😢👣
Bagavanthudu mimmal Ni tappkunda karunistadu
@@esrentartainments8799 Tq soo much andi
జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏
జై హనుమన్🙏🙏🙏🙏🙏
దీనికి సహకరించిన అందరికి నా కృతజ్ఞతలు
😍
1:21
Jai veera Hanuman jai na pillalanu challaga anykhanam vennanti nidalaga rakshaka kavacham la kapadu thandri
Jai Hanuman 🙏🙏🙏🙏🙏 Nannu natho patu Andharini Challagaa Chudu Swaamy Anjaneyaswaamy🙏🙏🙏🙏
తండ్రి మా కష్టములను తీర్చవయ్యా జై హనుమాన్ ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
⁶
8 😮 2:33 y
1:51 ❤ 1:55 @@sirisirisha4821
శ్రీ ఆంజనేయ స్వామికి జై. జై హనుమాన్. జై బజరంగభలి. జై శ్రీరామ 🙏🙏🙏🕉️🕉️🕉️
Jai sri ram
Corona nu , accident lanu thagginchi
Andharu bagundetatlu cheyi swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good
తండ్రి నా ఆరోగ్యం మంచిగా చేయు తండ్రి నా కుటుంబాన్ని రక్షించు తండ్రి జై భజరంగ్ బలి జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
Blessed
జై హనుమాన్ నా భార్య నా పిల్లలను ఆయురారోగ్యాలతో చల్లగా చూడు 🙏అంజన్న 🙏ఎవ్వరి కన్ను మా పిల్లల మీద పడకుండా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ 🙏ఆంజనేయ స్వామి ని 🙏వేడుకుంటాను🙏🙏 జై శ్రీ ఆంజనేయం 🙏🙏