జగన్ ముఖ్యమంత్రి అయిన తరవాత.. తిరుమలలో ఏం జరుగుతుంది.?| Dr.A.V. Ramana Dikshitulu| Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • జగన్ ముఖ్యమంత్రి అయిన తరవాత.. తిరుమలలో ఏం జరుగుతుంది.?| Dr.A.V. Ramana Dikshitulu| Signature Studios
    #Ramanadikshitulu #ttd #ttdtemple #ysjagan
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 383

  • @shemerugumala
    @shemerugumala Год назад +13

    టైటిల్ ఏమి పెట్టవు....ప్రోగ్రాం లో ఏమన్నా కొత్త విషయం వుందా.....ఇడియట్

  • @nagasaroja2846
    @nagasaroja2846 3 месяца назад

    Ayya namaskaram

  • @alampurisrikanth3623
    @alampurisrikanth3623 Год назад +4

    Om Namo Venkateshaiah Namaha..🙏💐

  • @sreedharvasili8848
    @sreedharvasili8848 8 месяцев назад

    Pl keep it up.

  • @srchyd4550
    @srchyd4550 10 месяцев назад +4

    చెప్పేది శ్రీ రంగ నీతులు.... దూరే ది...

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 9 месяцев назад +2

    ఈ యనా ఆయన్ని ఆయన మంత్రి వర్గం లో ప్రతి వారిది.కిందనుంచి పైకి నాకి, నాకి నమస్కారాలు చేస్తాడు . ఈ న నిజాంచెప్పడు.

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 10 месяцев назад +15

    పెట్టిన హెడ్డింగ్ కి మీరు వేసిన ప్రశ్నలకు సంబంధం ఏమన్నా ఉందా? మీ రేటింగ్ కోసం స్వామి వారిని వాడుకుంటారా?

    • @saimeenakshi6513
      @saimeenakshi6513 9 месяцев назад

      హెడ్డింగ్ వేరు
      ప్రశ్నలు వేరు చేసి న వాడిని చెప్పు తో కొట్టాలి ఇలాంటి చెత్త ఛానల్ నీ చూడ కూడ దు

  • @jayatiweb5193
    @jayatiweb5193 10 месяцев назад +3

    ఒక ప్రశ్నకు తరువాతి ప్రశ్నకు సంబంధం లేకుండా అడిగారు .. ఇంకా విపులంగా ఆడగాల్సింది ..

  • @pvenkatesh9502
    @pvenkatesh9502 9 месяцев назад +1

    స్వామి మీరుచేచుకున్న అపరాదాలేమీరు అనుభవించు చున్నారు

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 8 месяцев назад

    ❤🙏🙏🙏❤

  • @Sankaree369
    @Sankaree369 9 месяцев назад +2

    పింక్ డైమండ్ వీడి ఇంట్లోనే ఉంది

  • @realist2999
    @realist2999 8 месяцев назад +1

    Pink diamond Swami ji ....entha nammincharu ....you are one of the reason for Jagan to become AP CM

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl 10 месяцев назад

    Jai venkateshaya namaha

  • @hemasasikanth608
    @hemasasikanth608 9 месяцев назад +4

    ఇలాంటి మహాన్ వ్యక్తితో మాట్లాడటానికి కొంచము జ్ఞానము భక్తి సంస్కారము వుండరము మంచిది.😢

    • @naga-jr7gx
      @naga-jr7gx 9 месяцев назад +1

      ఏమన్నారు.... మహాన్ వ్యక్తనా... ఎలా... నేనంటాను స్వామి వారి సన్నిధిలో వుంటూ పింక్ డైమండ్ పోయిందని అబద్దాలు ఆడిన ఈయన.... ఎలా మహాన్ వ్యక్తి... ఆలా అబద్దం ఆడటానికి కారణం మీకు తెలియదా ఇంతకు మించి బూతులు మాట్లాడలేక పోతున్న ఈ వ్యక్తిని....

    • @hemasasikanth608
      @hemasasikanth608 9 месяцев назад

      సద్బ్రాహ్మణాలను నిందిచుట పరమ పాపము. మన హైందవ సంస్కారము కాదు. ధర్మముని రాజకీయము చేయరాదు.

    • @varakanthammallareddy6513
      @varakanthammallareddy6513 9 месяцев назад +1

      కనీస మానవతా విలువలు లేని మహా వ్యక్తి

    • @Sankaree369
      @Sankaree369 9 месяцев назад

      పండిత పుత్ర పరమ శుంత
      పింక్ డైమండ్ దొంగ

  • @satyanarayanasannisetty4553
    @satyanarayanasannisetty4553 Год назад +2

    Pinkdimand neethaggara unda.

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 9 месяцев назад

    వెంకటేశ్వరస్వామి గురించే మాటడితీ మంచిది అన్య మతం గురించి వద్దు

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 7 месяцев назад

    Jesus said I am the way the truth and the life holy bible know Jesus Christ thank you 🙏💯

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 9 месяцев назад

    పింక్ డైమండ్ ఎక్కడ. .ఎక్కడ. .ఎక్కడ. .హా. .చెప్పు సామీ. .‌ అబద్దాలనోటితో నువ్వా పూజలు చేసేది.

  • @kosuruprasad4819
    @kosuruprasad4819 Год назад +5

    Pink dimand. Aeiakkada. Ra donga

  • @MegaNarala
    @MegaNarala 10 месяцев назад +3

    నీ పుణ్యమే దీక్షిత్ లూ, నీ స్వార్థం కోసం పింక్ డైమండ్ ను సామాజిక మాధ్యమాల్లో చొప్పించి నీ ప్రియ వెంక(జగ)న్నను తెచ్చు కున్నావు. అది నాలుక నా తాటి మట్టనా, మల్లీ ఏమీ కోరి మీడియా ముందుకు వచ్చావు. కలియుగ దైవం నిన్ను ఎందుకు ఉపెక్షించాడో ఆ స్వామికే తెలియాలి.

  • @chittebaabu5565
    @chittebaabu5565 Год назад +25

    పింక్ డైమండ్ ఎక్కడ ఉందో చెప్పండి

    • @ramakrishna2823
      @ramakrishna2823 10 месяцев назад +2

      వాడి ముడ్డిలో ఉంది

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Год назад +3

    దీనిలో జగన్ గురించి ఏముంది అని అలా హెడ్డింగ్ పెట్టారు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయక0డి... స్వామివారీ గురించి చెబుతున్నా ఆ విషయం ఎత్తి హెడ్డింగ్ పెట్టండి

    • @leelapadiki2046
      @leelapadiki2046 Год назад

      Mundhu thirumalalo christiyan vokkaru kuudaa devasthanam panilo. Vindakuudadhu. Only sanaathanee pandithulu. Hindhuvulu maathrame. Devasthaanam sevalo vundaali. Andraalo bjp raavaali appude thirumala devasthanam ku manchidhi. Hundilo dabbu pedhavaru. Only hindhuvulaku use avvali. Jai bjp jai modiji jai baarath

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Год назад +124

    15 సం ల క్రితం 4,5 రకాల ప్రసాదాలు పెట్టేవారు. ఇపొడు యంత్రాలతోచేసే లడ్డు లతో సరిపెట్టేస్తున్నారు. ధర కయినా సరే విరివిగా ప్రసాదాలు మళ్ళీ ఇప్పించాలి. పిల్లలకు ప్రసాదాలు ఇష్టం. అవే తీసేస్తే ఎలా. Line లలో ఇదివరకు పాలు, టీ, నీళ్లు ఉప్మా లాంటివి పెట్టేవారు. ఇప్పుడు తీసేసారు. మాడ వీధుల్లో ఎండల్లో కాళ్ళు కాలుతుంటాయి. Carpet ని నీళ్లతో తడపట్లేదు.

    • @venumaddirala7817
      @venumaddirala7817 Год назад +13

      Ipudu kuda queue line lo morning Upma, afternoon sambar rice & card rice and night Rasam rice pedutunaru. Covid appudu apesaru. I'm from. Thirumala... prasadalu ipudu kuda pedutunaru. Eroju morning katte Pongali and pulihora pettaru...morning time lo darsanam ithe avi dorukutay. 10 taruvata Laddu only

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Год назад +2

      కరెక్ట్ సార్

    • @SivaPrasad-lo8yy
      @SivaPrasad-lo8yy Год назад +3

      😅😅

    • @hindujagadiraju5950
      @hindujagadiraju5950 11 месяцев назад +3

      Nenu 2 nelala kritham vellanu meru cheppindi nijam

    • @srishanaidu8383
      @srishanaidu8383 10 месяцев назад +4

      I completely agree with you

  • @pvenkatesh9502
    @pvenkatesh9502 Год назад +16

    ఇంతమంచివిషయాలుతెలిసినమీరుచంద్రబాబుపైపింక్ డైమండ్ఎత్తుకెళ్ళారనిఆభరణాలుఎత్తుకెళ్ళారనిఅపద్దాలుఏలాచెప్పారు

  • @bbtsundari4954
    @bbtsundari4954 10 месяцев назад +4

    Anchor is a waste fellow he does not have faith or respect towards the subject silly questions poor knowledge and wasted the time of guest and before interview one must do home work and get prepared with worthy valuable informative questions for scholars

  • @harinadharts5109
    @harinadharts5109 8 месяцев назад +3

    యవడ్రా నువ్వు ..నీ ప్రశ్నలు.. చిన్న పిల్లలు అడిగినట్టుంది..😮😮😮

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Год назад +19

    ఛీ ఇతనితో ఇంటర్వూనా స్వామి ద్రోహి , వెంకన్న పాదాలు పట్టుకున్నాడు,ఆనోటితో వెంకన్నను స్తుతించే అధ్రృష్టాన్ని పొందాడు,ఆయన నీడను బ్రతికారడు ,నారాయణుని పాదాలు పట్టిన‌ చేతులతో ఒక నీచ నరుడి పాదాలు పట్టుకున్నాడు దుర్మార్గుడు

    • @uhv13
      @uhv13 3 месяца назад

      Nuvvu chusaava atanu tappu chesarani nuvvu anta mahaa pattittu vaa abadham aadaledqa magaalaki site kottaledaa battaleppudynaa nidugaa kappukonnavaa? Juttu virabosukokundaa yeppudu suvaasini laa bratikaava ala unte maatrame niku ayanni aney hakku undi lekapote ni notlo purugulu padtai

  • @ramaiahpv3464
    @ramaiahpv3464 10 месяцев назад +3

    JAGAN is doing all nuisance things .He is christian He should not touch the temple. He is not having any right to touch the the and interfearance in this field. asaCM he has lookafter govt responsibilities only not religious activities..He is noway connectèd to the religìan.

    • @niranjanniru3833
      @niranjanniru3833 Месяц назад

      Waste fellow, tell me one thing which jagan did atrocities to Hindu temples, simply don't blame like idiot
      Thala thoka lekuna comments cheyakuu

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 9 месяцев назад +2

    PINK DIAMOND NIJAM AEMITI CHEPPANDI SWAMIJI
    MEERU CHEPPANDI NIJAMENA
    MEETHO ABADDAM CHEPPINCHARA SWAMIJI ?

  • @D9594
    @D9594 11 месяцев назад +4

    Swami pink diamond dorikinda
    Notlo bellam pettukunnara
    Matladadam ledu

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 10 месяцев назад +29

    అడిగిన ప్రశ్నలు చాలా పేలవంగా ఉన్నాయి.

    • @explorethescienceworld5928
      @explorethescienceworld5928 8 месяцев назад

      Yes

    • @mallikonduri
      @mallikonduri 8 месяцев назад +1

      ప్రశ్నలు అడగడానికి కూడా ఒక దక్షత ఒక అధికారం ఉండాలి. అవి ఇక్కడ కనపడటం లేదు.

  • @nithyaveta6479
    @nithyaveta6479 3 месяца назад +4

    యాంకర్ క్యూస్షన్స్ చాలా బాగున్నాయీ ఇంటర్వ్యూ చాలా ఆధ్యాత్మికంగా ఉంది 🎉🎉🎉

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 9 месяцев назад +1

    Ramanacharyula. gaaru. ! Today. you. questioned. what. happend. in. Thirumala. after. Jagan. become. CM. of. AP ?....... 1. You. lossed. your. POUROHITHYA. JOB. because. Jagan. always. opposite. to. Hinduism. and. Brahmins caste. But. you. have. praised. him. deeply. and. highly. Jagan, to. earn. some. BENIFITS. But. LORD. VENKATESWARA. given. such. PUNISHMENT. to. you.

  • @apparaonadella3083
    @apparaonadella3083 8 месяцев назад +22

    ఆయన కూడా సాధారణ మనిషే . కాకుంటే దైవానుగ్రహం వల్ల పదవి లభించింది. కానీ రాజకీయం కోసం దుర్వినియోగం చేయడమే కాకుండా అనవసరమైన అభాండాలు, అకృత్యాలు అంటగట్టి చాలా జన్మలు కు సరిపడా తప్పులు చేసాడు. ధర్మో రక్షతి రక్షితః.

    • @sobhalathachirumamilla3684
      @sobhalathachirumamilla3684 8 месяцев назад +1

      We have to suffer for our bad deeds which are done purpously- By the time we realise it will be too late.

    • @kethavarapusubrahmanyam1884
      @kethavarapusubrahmanyam1884 3 месяца назад

      ❤❤❤❤❤❤❤

    • @niranjanniru3833
      @niranjanniru3833 Месяц назад

      Tell me one bad thing about u and your family are affected by jagan mohan Reddy, something u wanted to comment rubbish u just don't post nonsense, since he is a Christian u are making bull shit comments

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 9 месяцев назад +2

    హిందూ మతానికి నువ్వు ఒక మాయని మచ్చ వి

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 Год назад +59

    పింక్ డైమండ్ చంద్రబాబు తీసేసుకున్నాడని చెప్పిన గురువుగారు ఈయనే అయితే, ఇంతగొప్ప వ్యక్తి ఆశీస్సులు అమాయక ప్రజలకు అందజేసిన మీకు, అందించిన అంత గొప్ప వ్యక్తికీ శత కోటి నమస్కారాలు. నేటినుండే భక్తులకి దేవుడున్నాడా లేడా అనే సంశయం మొదలైవుంటుంది.

    • @manimadhav3858
      @manimadhav3858 10 месяцев назад +6

      మనం అవన్నీ మార్చిపోయి స్వామి వారినే దర్శనం చేసుకొని రావడమే.
      ఆయనకి ఎలా ఎప్పుడు శిక్ష వేయాలో బాగా తెలుసు.

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 9 месяцев назад +1

      swami vari kisttamyna pasupu pattu vastralu thesi seni devudukisttamyna neela vastralu dharinche nappudu veriki 3va sari yelnati seni vateysu konnadu. andhukey auvakulu chavakulu notinunchi vasthunnaye mundhu swamivari 2cr court lo vunnaye. auki kattamanunde

    • @tettusivaiah8338
      @tettusivaiah8338 9 месяцев назад

      Hundi lo kanukalu veyyala pallemlo veyyala edi srestam

    • @RBC1983
      @RBC1983 9 месяцев назад +1

      Karma anedi undi evvaru tapinchukoleru !!!

    • @mvramalakshmi942
      @mvramalakshmi942 9 месяцев назад

      పళ్లెం లో వేయాలి ​@@tettusivaiah8338

  • @srinivasayyagari2383
    @srinivasayyagari2383 10 месяцев назад +12

    దేవుని పేరు చెప్పి అమాయక భక్తులను మోసం చేసే వ్యక్తులతో ఇంటర్వ్యూ లా. వీఐపీ వస్తె చాలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సేవ కూడా వదిలి పెట్టి ఆ వ్యక్తుల పాదపూజ చేసే వీళ్ళా మాకు ధర్మం గురించి చెప్పేది... ఇలాంటి వ్యక్తి మాటలు వింటేనే మహ పాతకం... ఇన్నేళ్లుగా ఈయన కూడ బెట్టిన ఆస్తుల చిట్టా బయట పెట్టాలని గౌరవ ప్రధాని ని ప్రార్ధిస్తున్నాను

    • @CommonManVoice
      @CommonManVoice 9 месяцев назад +1

      లెస్స బలికితిరి ...ఓం.. నమో వేంకటేశాయ నమః..🙏

    • @srikumardonkada3481
      @srikumardonkada3481 9 месяцев назад +1

      ప్రధాని గారి నుంచి ఇలాంటివి ఆశించకూడదు.

    • @naga-jr7gx
      @naga-jr7gx 9 месяцев назад

      😂😂😂😂

  • @unknown___klaude
    @unknown___klaude 9 месяцев назад +1

    అంతా మంచి ఛాన్స్ వస్తే పనికిరాని క్యూస్షన్స్ అడిగి టైం వేస్ట్ చేస్తావా

  • @kvrksnageswararao436
    @kvrksnageswararao436 9 месяцев назад +1

    పింక్ డైమండ్ ఏమైంది? నిత్యము స్వామి సేవలో వుండే వీరికి నిజం మాత్రమే చెప్పే ఆఙ్న ఏమైనా వుంటుందా! త్వరగా పింక్ డైమండ్ వెనుక తెప్పించే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?

  • @narahari1970
    @narahari1970 Год назад +7

    He is not genuine

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 Год назад +8

    గుండు సూది గుచ్చుకుంటుంది అని
    జలగ అనే బల్లెం పక్కలో పెట్టుకున్నారు ఆంధ్రులు

  • @sreecharan579
    @sreecharan579 10 месяцев назад +15

    ఇతని నిజాయితీ, ......... ఆ ఏడుకొండల స్వామి కే తెలుసు.

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 10 месяцев назад +2

    Pinkdaimandni,Gurinchi,Cheppavachu.

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 10 месяцев назад +8

    ఒక వ్యక్తి కుటుంబానికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే V. I. P దర్శనం ఇవ్వాలి. ప్రెసిడెంట్ అయినా, ప్రధాని అయినా సామాన్య జనం అయినా సరే ఏడాదికి ఒకసారే దర్శనం చేసుకునే విధంగా తంబ్ వేసి నియంత్రించే ఏర్పాటు చెయ్యాలి. దానివల్ల సామాన్య భక్తులకు ఎక్కువసేపు స్వామిని చూసే అవకాశం ఉంటుంది. గెంటించుకునే పరిస్థితి ఉండదు.

  • @ramakrishna-sw7ze
    @ramakrishna-sw7ze 9 месяцев назад +1

    tirumala paruvu teesina pradhana archakulu

  • @sbmanyam2682
    @sbmanyam2682 9 месяцев назад +2

    What about pink diamond? A pamarudu

  • @alladamurali5845
    @alladamurali5845 10 месяцев назад +1

    Pink diamond వక్తి ఇయతే he is waste. Dont show this type వీడియోస్

  • @vijayav8957
    @vijayav8957 Год назад +3

    Rakshinchandi mahaprabhoo antoo hyd lotus pond ki velli morapettukunnavuga,ippudu vagave abaddalu,kapatam,ippudu akkada converted chriztians kuda kanaratalla!sodi

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 10 месяцев назад +36

    దుర్మార్గులకు దూర్తులకు శ్రీవారు తప్పకుండా తగిన రీతిలో శిక్ష వేస్తాడు.

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 9 месяцев назад

    ""RAMANA. SAASTHRI. GAARIKI. MANCHI. TREATMEMT. JARIGINDHI"" . when. Jagan. become. as. AP. CM. Jagan. implimented. USE. AND. THROW. system. on. RAMANA. SAASTHRI.

  • @krishnasaipalakodety3663
    @krishnasaipalakodety3663 8 месяцев назад

    ఈయన. రమణ దీక్షితులు.. ఒక మూర్ఖ శిఖమణి.. స్వార్ధ పరుడు..... ప్రధాన అర్చకుడిగా అనర్హుడు.. ఇప్పుడు ఎంత సొల్లు అయినా మాట్లాడతాడు.. చేసే తప్పుడు పనులన్నీ చేసి..

  • @KanchuBheeshmaKanchu
    @KanchuBheeshmaKanchu Год назад +5

    Sagam abbaddale .

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 10 месяцев назад +1

    Chee chee cheeeee cheeeeeeeeee cheeeeeeee chee swamy paruvu tesavu nevu cheeeeeeeee

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Год назад +11

    తప్పు ఒప్పులు యదార్ధాలు చెప్పాలి, బాధ్యత. లేదంటే సామాన్యులకు ఉపయోగమేమి. తరుపరి అనుగ్రము ఎటులు కలుగును.

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Год назад +9

    ఆ ఏడుకొండల స్వామిని గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఉన్నదా

  • @seshutulasi1630
    @seshutulasi1630 Год назад +27

    ప్రపంచం లో ఎంతో గౌరవింపపడే స్థానం లో ఉండి, అతను నోటి నుండి వచ్చే ప్రతి మాట శ్రీనివాసుని మాటగా తలచే నాలాంటి 73 వృద్దునికి కూడా అతని చిత్రం చోస్తుంటే చాలా వేదన గా ఉన్నది. రాజకీయాలు అమ్ముడుపోయారు, గతం లో శ్రీరాంగం లో స్వామి ని కాపాడే విషయం లో తన ప్రాణాలనే పాణగపెట్టి న దేవుదాసి సాద పూజనీయురాలు

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc 10 месяцев назад +2

      Evaru andi aa devadasi? Swami ni ye vishyam lo Ela kapadaru andi?

    • @CommonManVoice
      @CommonManVoice 9 месяцев назад

      మీ లాంటి పెద్దల ఆవేదన .. ఖచ్చితంగా స్వామి వారు గ్రహించి.. తగిన ఫలితం ఈయన గారికి తప్పక అండ జేస్తారు .. ఇవ్వడం పక్కా..! ఓం.. నమో వేంకటేశాయ నమః..🙏

    • @tettusivaiah8338
      @tettusivaiah8338 9 месяцев назад

      Daily anounce dnt put kanukalu to ttd

  • @srchyd4550
    @srchyd4550 8 месяцев назад

    Totally ప్రైవేట్ ani వింతగా chepparu. అదే creestu మతం వారు సాక్ష్యం అంటూ anibhavalu... అనుభూతిని చెప్పి ప్రచారం చేస్తారు. Bhaktulu అందరూ సమానం అనడం అబద్ధమే... poi జగన్ kallu పట్టారు

  • @ramaiahkd
    @ramaiahkd 9 месяцев назад

    Meeru ( ఈయనగారు ) వీసా స్వాముల నిరవాకము చూస్తే ???? ఈయన , వెంకటేశ్వర స్వామి ,అయ్యప్ప స్వామి , సాయిబాబా , అయోధ్య రాముడు . హహహహహహహహహహ

  • @naga-jr7gx
    @naga-jr7gx 9 месяцев назад +2

    ఒక్కసారి పింక్ డైమండ్ గురించి కూడా అడిగితే బాగుండేది

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 9 месяцев назад +1

    వెంకటేశ్వర స్వామి వారికి ఆకాశరాజు, శ్రీకృష్ణదేవరాయలు, ఇతర మహారాజులు పెట్టిన బంగారు ఆభరణాలు మరియు వజ్రవైఢూర్యాలు కొన్ని లక్షల కోట్లు కోట్లు విలువ చేస్తాయి వాటి గల్లంత సమయంలో నువ్వే ప్రధాన పూజారి వి అప్పట్లో నీ నోరు ఎందుకు మూసుకుపోయింది నువ్వు రాజకీయ తాబేలు గారివి నీ ఆస్తులు ఇందుకు నిదర్శనం

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 7 месяцев назад

    అసలు సెక్యూలరు సోషలిస్టు అనే పదాల్ని దొంగతనంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట సవరణ ద్వారా 1974 ఎమర్జెన్సీ కాలంలో కుళ్ళు కుచ్చితంతో కుట్ర పూరిత ఉద్దేశంతో హిందూ మతాన్ని అంతం చేయడానికి ఏర్పడ్డాయి. 1950లో ఏర్పడిన రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్టు అనే పదాలు లేవు. ఈ కాంగ్రెస్ పార్టీ క్రైస్తవులను ముస్లింలను సంఖ్య పెంచడానికి సెక్యూలర్ సోషలిస్టు అనే మాటల ద్వారా వ్యతిరేక భావజాలాన్ని హిందూమతంలోనే ఉన్న దుష్టశక్తులను ఉపయోగించుకుంటూ రాజ్యాంగంలో కుట్టపూరితంగా లోక్సభలో మెజారిటీ నిర్ణయం లేకుండా గా చేర్చారు. అప్పుడే హిందూ నాశనానికి జాగ్రత్త గా హిందూ వ్యతిరేక విష బీజాలు వేశారు. 90 % హిందువులకు ఈ విషయం తెలియదు. దేశ విభజన బ్రిటిష్ వాళ్ళు కాదు కాంగ్రెస్ చేసింది. ఈ విషయం మీద మరో స్వాతంత్ర సమర పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.. హిందువులారా ఉద్యమించండి లేకపోతే ఈ మతం ఉండదు.

  • @gbalaram9286
    @gbalaram9286 9 месяцев назад +10

    శ్రీవేంకటేశ్వర స్వామీదగ్గర ప్రధాన అర్చకుడిగా ఉండడమే మహాభాగ్యం అలాంటి వాళ్ళు పదవీకోసం రాజకీయం చేయటం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి స్వామి 🌹🙏🙏🪷

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 9 месяцев назад +1

    ఇయ్యన బిల్డప్ చూస్తుంటే నేనే దేవుణ్ణి అని రీతిలో వుంది.

  • @svrmurthy51
    @svrmurthy51 9 месяцев назад

    మరీ లౌకికమైన కాంచనాది విలువైనవి వెనకేసారు మీరు .రాజకీయ నాయకులకు తల ఒగ్గుతారట

  • @GurramNeela
    @GurramNeela 9 месяцев назад +1

    Dongaswami

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 9 месяцев назад +1

    ఈ పాపంలో మీకు భాగం ఉంది, కర్మ వదలదు

  • @sudhakararaotadikonda2244
    @sudhakararaotadikonda2244 Год назад +3

    Veedu brastudu vedethona ?

  • @lax20662
    @lax20662 8 месяцев назад

    Meeru pink diamond bishayam lo chesina allegation...prajalaku sorry cheppi...taruvata matadandi.
    Ippatiki meeru matadutundi nijama ane doubt undi?
    Meeru padavee vyamoham to moorkhulu ga tayaru ayyara ledo cheppandi.

  • @gv376
    @gv376 8 месяцев назад

    ANNI DARSHANALU FREE CHEYANDI / BUS PRAYANAMLO FREE , CURRENTU FREE ICHETATLAITE, SWAMY DARSHANALU ANNI YENDUKU FREE CHEYARAADU . CHEYANDI/ GOVINDAA GOVINDAA. TTD SAMSTAVARU ALOCHINCHANDI PUNYAM SAMPADINCHANDI

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 9 месяцев назад +5

    అజాగర్తగా ఉంటే పెట్టేస్తారు మనకు పంగనామాలు....
    పారాధ్యానం లో మనం ఉంటే మన దగ్గర వున్న వస్తువులు గోవిందా గోవిందా.....
    ఈ సాంకేతలు దేనివో ప్రత్యేకంగా వివరించక్కరలేదు.
    అలాంటి ముఠాకి వీరే పెద్దలు.

    • @uhv13
      @uhv13 3 месяца назад

      Chekkamukkala savaanni mokke niku eiluva vestaru church lo poi akkada bhajanalu copy paste cheskoni baagaa danduko

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 8 месяцев назад +12

    మీరు ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రజల ముందుకి వస్తె బాగుంటుంది

  • @saathvikam
    @saathvikam 9 месяцев назад

    Anchor ki basic sense ledhu anipimchdindi, pedhavalu vachi intha interview ichetappudu, elanti questions, answers ki distrub cheyakunda vundatam and oorike navvedi em nachaledhu naku

  • @yugandharachari
    @yugandharachari Год назад +5

    Such people are unfit for swamy vari poojaku

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 9 месяцев назад

    ఇత్తడి closed దాంట్లో కి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు ఒక గుడి ఉంటుంది. ఏ మూర్తి అక్కడ ఉన్నారు

  • @syams84
    @syams84 Год назад +8

    Malli damage control kosam digitunnaru ramana dixit, IVR, Oosaravelli, Nageswar

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 7 месяцев назад

    Jarigina apachaaraalu annee nee hayaamlone jarigaayi kadhaa,appudu levani gonthu ippudu levadamlo antharaardham emito selavisthe hindhoo bhakthulu tharisthaaru.

  • @adityajnhs3816
    @adityajnhs3816 7 месяцев назад

    Anchor should be more matured and should have learnt things better, before interviewing a great personality like Archaka Dr. Ramana Dikshitulu garu.

  • @Hindhu833
    @Hindhu833 9 месяцев назад

    Chirasthanilakosam yagalu chessruga anduke meekistamyna cm vochadu enkem

  • @sekarraj8903
    @sekarraj8903 8 месяцев назад

    idantha fake publicity ne swamy variki tulusu evaru elantivaro ani. om namo venkatesaya.

  • @venkpal1234
    @venkpal1234 8 месяцев назад

    ఇంకా కలియుగం. 40 lakhs years vundi anta

  • @JyothiJogi-wp6dm
    @JyothiJogi-wp6dm 5 месяцев назад

    Swamy mire oka video lo swamy ki ventrukalu vunnai ani cheparu 😮😮😮

  • @shivagirija9829
    @shivagirija9829 9 месяцев назад

    Jaganasurudununchi bhaktulanu kapaadite chalu meeru oka cm vachun appudu okko rakanga cheptarandi swami

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 10 месяцев назад +11

    చాలా బాగా చెప్పారు గురువు గారు.
    హిందూ ధర్మాన్ని తగ్గించాలి అని చాలామంది కుట్ర చేస్తున్నారు

  • @bsravvu1873
    @bsravvu1873 9 месяцев назад

    You are cheating. You title is different and what you discussed is different. Pls stop this money making title promotion. At least I will never see your channel again

  • @bsravvu1873
    @bsravvu1873 9 месяцев назад

    These fellows are fraudulent and they just are bad. This priest has so many controversial things and even Lord will not spare them

  • @Sankaree369
    @Sankaree369 9 месяцев назад

    అసలు దోషి నువ్వు మాత్రమే పండిత పుత్ర పరమశుంటా

  • @srchyd4550
    @srchyd4550 10 месяцев назад +7

    కలి ప్రభావం ఇలాంటివారు కథలు చెపుతున్నారు

    • @bhagatsoul
      @bhagatsoul 9 месяцев назад

      Veede pradhama vedhava.

  • @sureshmm6856
    @sureshmm6856 10 месяцев назад +1

    First vedulanti vallu narakanuki pothy tharuvatha AP and thirumala bagu padudhi......

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Год назад +35

    స్వామి అడక్క అడక్క ఆయననే అడుగుతున్నారు ఆయనను చూస్తుంటేనే పాత సంగతులన్నీ గుర్తుకొస్తున్నాయి భగవంతుడు అనేవాడు ఉంటేఆయనకి తగిన శిక్ష ఆయన అనుభవిస్తారు. ఆయనకు ఎంతో మంచి పేరు ఇంతక ముందు ఉండేది. కానీ ఇప్పుడు ఆయనని ఎంతమందో ద్వేషిస్తున్నారు

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 9 месяцев назад

      💯% కరెక్ట్ గా చెప్పారు మీరు.
      పింక్ డైమండ్ అని వాగి, రాజకీయాల్లో వేలు పెట్టి, క్రిస్టియన్ ఐన సైకోగాడి చంకనాకి,గబ్బుపట్టిపోయాడు.
      ఇతనిది మంచి వ్యక్తిత్వం కాదు

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 9 месяцев назад +1

      వీడివల్ల ఇప్పుడు తిరుమల అంతా
      కిరస్తానీల మాయం ఐపోయింది..

    • @bulbul6011
      @bulbul6011 8 месяцев назад

      OpenCL library functions can now use the C++ language to provide increased safety and reduced undefined behavior while accessing features such as atomics, iterators, images, samplers, pipes, and device queue built-in types and address spaces.

    • @bulbul6011
      @bulbul6011 8 месяцев назад

      DirectX Video Acceleration (DXVA) is a Microsoft API specification for the Windows and Xbox 360 platforms that allows video decoding to be hardware-accelerated. The -

    • @bulbul6011
      @bulbul6011 8 месяцев назад

      DXVA works in conjunction with the video rendering model used by the video card. DXVA 1.0, which was introduced as a standardized API with Windows 2000 and is currently available on Windows 98 or later, can use either the overlay rendering mode or VMR 7/9.[1

  • @kotasastrybharadwaj4921
    @kotasastrybharadwaj4921 7 месяцев назад

    Luudee will mot fo any thing. He id bent upon to destroy AP totally in all frontd to setyle his scores on CBN

  • @vishnukavi2202
    @vishnukavi2202 9 месяцев назад

    Looks like this fellow the interviewer is a useless person and has no good questions. Feel like spitting on his questions. The guru ji is as usual patient in answering most stupid questions

  • @ssbabusrinubabu1250
    @ssbabusrinubabu1250 Месяц назад

    కానీ పూర్తిగా పాదాలు కానీ పించ్చావు ఎందుకు

  • @news3tvchannel907
    @news3tvchannel907 10 месяцев назад +1

    AHANKARAM - HEART MEDA CHAI VASUKO RAMANA DEKSHITUL ,NE LIFE- NE MAATAA CORRECT NAA. NE GOVINDUDU KUDA NAVUTUNTADU. TT.D AKADA NEKU MOKSHAM ( SAKALA SUKUL ONTAI ) MIGILINACHOTLAA BANDI LAA BATAKALI AT TEMPLES ( FOOD,MONEY,BHAKTULA FAILURES TO PAY AND OTHER MAINTAINANCES...ETC HEADACHE LIFE ). GARWAM TAGINCHUKOO BAGUPADTAAV. GOVINDA HARI GOVINDA BHAKTA KOTI HARI GOVINDA. BHAKTULOO KUDA DEVUDNI CHUDU.

  • @tirumalasettianjibabu2502
    @tirumalasettianjibabu2502 6 месяцев назад

    Sir ki mundhe telisindhi, government change avutandhini

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Год назад +15

    పోకిరి సినిమాలో ఆలీ బ్రహ్మానందాన్ని తరిమినట్టు ఈయన ఎక్కడ కనిపించిన పింక్ డైమండ్ ఎక్కడ అని అడిగి నిలదీయాలి, ఇంకా సిగ్గు పడకుండా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు

    • @varakanthammallareddy6513
      @varakanthammallareddy6513 9 месяцев назад

      ఈలాంటి వారిని ప్రింట్,ఎలక్ట్రిక్,సోషియల్ మీడియా వెలివేయాలి

  • @saidhatridhaneswar1319
    @saidhatridhaneswar1319 9 месяцев назад +1

    ఇంటర్వ్యూ చేసే విధానం కొద్దిగా భక్తి ఆధ్యాత్మికంగా వుండాలని, అర్చకులు స్వామివారి గురించి చెప్పే టప్పుడు సంబంధం లేని విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, మేము మంచి విషయాలు తెలుసు కోలేక పోయినాము.

  • @guttavenkatadharmarao1922
    @guttavenkatadharmarao1922 3 месяца назад

    పింక్ డైమండ్ ఎక్కడ వుందో cheppara

  • @Rahul-ramakrishna
    @Rahul-ramakrishna 9 месяцев назад

    Interviewer has less knowledge about venkateshwara swamy.

  • @jogivasu6003
    @jogivasu6003 Год назад +5