బాలూ గారి పాటలలో ఇదో గొప్ప పాట. ఈ పాట యొక్క గొప్పతనం వర్ణించడం సామాన్యుల వల్ల కాని పని.నిజంగా చెప్పాలంటే ఈ పాట గొప్పతనాన్ని చెప్పటానికి ఏ దేవతా పురుషుడో దిగిరావాలి అంతే.
అనురాగ దేవత నీవే పాట చిత్రం: కుమార్ రాజా (1978) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి: అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే చరణం 1: ఏనాటిదో ఈ అనుబంధం...ఉ..ఉ.. ఎద చాలని మధురానందం..ఉ.. ఏనాటిదో ఈ అనుబంధం.. ఎద చాలని మధురానందం..ఊ.. నేనేడు జన్మలు ఎత్తితే.. ఏడేడు జన్మలకు ఎదిగే బంధం ఇది వీడరాని బంధం.. మమతానురాగ బంధం... అనురాగ దేవత నీవే..ఏ... చరణం 2: నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే.. నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే... నా దేవివై దీవించవే.. నా కోసమే జీవించు నీ దివ్యసుందర రూపమే.. నా గుండె గుడిలో వెలిగే దీపం నా జీవితం నీ గీతం.. మన సంగమం సంగీతం... అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే.. అనురాగ దేవత నీవే.
హాయ్ అండి , చాల బాగా కామెంట్ చేశారు పాట యొక్క లిరిక్స్ తో . ఒక చిన్న ఆబ్సెర్వేషన్ అండి ...నా నీడగా ఉంది నీవే అని అన్నారు మీ లిరిక్స్ లో . కానీ సాంగ్ వింటుంటే ఉండి నీవే అని పాడారు బాలు గారు . నేను విన్నది నిజమేనా అండి ???
Telugu film heroes lo Krishna is Raja.... Singers lo Balu is Raja.. Combo hit movie is Kumar Raja.. What a song... tune, lyrics, expressions... Ultimate
ఇంతమంచి సాహిత్యానికి తగ్గ సంగీతం అందించిన మహానుభావుడు మహదేవన్ సార్ వందనాలు ఇంక మన బాలు అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏🙏🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉండి నీవే నీ తోడుగా ఉండనీవే. ఉండిపోవే అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉండి నీవే నీ తోడుగా ఉండనీవే. ఉండిపోవే ఏనాటిదో ఈ అనుబంధం ఎద చాలని మధురానందం ఏనాటిదో ఈ అనుబంధం ఎద చాలని మధురానందం నేనేడు జన్మలు ఎత్తితే ఏడేడు జన్మలకు ఎదిగే బంధం ఇది వీడరాని బంధం మమతానురాగ బంధం అనురాగ దేవత నీవే నను నన్నుగా ప్రేమించవే నీ పాపగా లాలించవే నను నన్నుగా ప్రేమించవే నీ పాపగా లాలించవే నా దేవివై దీవించవే నా కోసమే జీవించు నీ దివ్యసుందర రూపమే నా గుండె గుడిలో వెలిగే దీపం నా జీవితం నీ గీతం మన సంగమం సంగీతం అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉండి నీవే నీ తోడుగా ఉండనీవే. ఉండిపోవే అనురాగ దేవత నీవే Album : Kumar Raja (Original
This movie is official remake of Kannada Biggest Blockbuster "Shankar Guru" acted by Legendary Dr.Raj Kumar Sir. In Tamil also it remaked as Thrisulam which was biggest industry hit as well as Shivaji Ganeshan's Biggest career hit. In hindi It was remaked by Amithab bhachan as 'Mahan'. But none of d actors nt given justice 2 role played by Dr. Rajkumar Sir. Original is always Original b it in any Language.
Wonderful n heart touching song. But that feel n pain which r in the song are missing in the picturisation. U have a very haunting n sweet pain while listening the song but the same is missing in the picturisation.
నా స్టార్ సూపర్ స్టార్ అందగాడు
బాలూ గారి పాటలలో ఇదో గొప్ప పాట. ఈ పాట యొక్క గొప్పతనం వర్ణించడం సామాన్యుల వల్ల కాని పని.నిజంగా చెప్పాలంటే ఈ పాట గొప్పతనాన్ని చెప్పటానికి ఏ దేవతా పురుషుడో దిగిరావాలి అంతే.
70s SP gari full throated melody!
Thousands upon thousands of incomparable melodies from the throat of the genius Balu gari from 1975 to 1985!
@@kamrankhan-lj1ng❤❤a x4 2
గుండెలోతుల్లో నిలిచిపోయే అనురాగ దేవతారాధన 🌹👍
కృష్ణ గారు ఈ పాట లో చాల అద్భుతంగా గా నటించారు.
సూపర్ పాట ఎన్నిసార్లు వినా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
Beauty of the song Mama Mahadevan tune always heart' touching
అనురాగ దేవత నీవే పాట
చిత్రం: కుమార్ రాజా (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు
పల్లవి:
అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే
అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే
చరణం 1:
ఏనాటిదో ఈ అనుబంధం...ఉ..ఉ.. ఎద చాలని మధురానందం..ఉ..
ఏనాటిదో ఈ అనుబంధం.. ఎద చాలని మధురానందం..ఊ..
నేనేడు జన్మలు ఎత్తితే.. ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం.. మమతానురాగ బంధం...
అనురాగ దేవత నీవే..ఏ...
చరణం 2:
నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే..
నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే...
నా దేవివై దీవించవే.. నా కోసమే జీవించు
నీ దివ్యసుందర రూపమే.. నా గుండె గుడిలో వెలిగే దీపం
నా జీవితం నీ గీతం.. మన సంగమం సంగీతం...
అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే..
అనురాగ దేవత నీవే.
we want to see this full movie. please upload
Sri KVMahadevan Garu legendary music Director his songs always heart 💓 touch.....Gsn
I like this song
హాయ్ అండి , చాల బాగా కామెంట్ చేశారు పాట యొక్క లిరిక్స్ తో . ఒక చిన్న ఆబ్సెర్వేషన్ అండి ...నా నీడగా ఉంది నీవే అని అన్నారు మీ లిరిక్స్ లో . కానీ సాంగ్ వింటుంటే ఉండి నీవే అని పాడారు బాలు గారు . నేను విన్నది నిజమేనా అండి ???
Telugu film heroes lo Krishna is Raja....
Singers lo Balu is Raja..
Combo hit movie is Kumar Raja..
What a song... tune, lyrics, expressions... Ultimate
One of the best song of super star Krishna
ఇంతమంచి సాహిత్యానికి తగ్గ సంగీతం అందించిన మహానుభావుడు మహదేవన్ సార్ వందనాలు ఇంక మన బాలు అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏🙏🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అనురాగ దేవత నీవే
నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే నీ
తోడుగా ఉండనీవే.
ఉండిపోవే
అనురాగ దేవత నీవే నా
ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే నీ
తోడుగా ఉండనీవే.
ఉండిపోవే
ఏనాటిదో ఈ అనుబంధం ఎద
చాలని మధురానందం
ఏనాటిదో ఈ అనుబంధం ఎద
చాలని మధురానందం
నేనేడు జన్మలు ఎత్తితే
ఏడేడు జన్మలకు ఎదిగే
బంధం
ఇది వీడరాని బంధం
మమతానురాగ బంధం
అనురాగ దేవత నీవే
నను నన్నుగా
ప్రేమించవే నీ పాపగా
లాలించవే
నను నన్నుగా
ప్రేమించవే నీ పాపగా
లాలించవే
నా దేవివై దీవించవే నా
కోసమే జీవించు
నీ దివ్యసుందర రూపమే నా
గుండె గుడిలో వెలిగే
దీపం
నా జీవితం నీ గీతం మన
సంగమం సంగీతం
అనురాగ దేవత నీవే నా
ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే నీ
తోడుగా ఉండనీవే.
ఉండిపోవే
అనురాగ దేవత నీవే
Album : Kumar Raja (Original
బాలు గారి నోటివెంట మరో ఆణిముత్యం. నాకు చాలా ఇష్టమైన పాట.
Legend Superstar Krishna - Triple role Superhit film of 1978
super acting by krishna and jayanthi garu and good song by legendry singer balu garu
Biggest thing about this song is SP voice.
Super Star Krishna 's Super hit movie
హనీషా, అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే. నా నీడగా ఉండినీవే,
నీతోడుగా ఉండనీవే ఉండిపోవే.నా ప్రాణమా.
Chalabagundi andi e song
Real super star kumar raja nice love❤ song
No words to express the beauty of this song .
ఎంతో మంచి పాటను అందించారు, అనేక ధన్యవాదాలు. మీకు వీలయినప్పుడు ఇంకా ఇలాంటి పాటలు పంచుకోగలరు.
చాలా మంచి పాట నాకు చాలా ఇష్టం
Nice song, heart tuch
super star krishna evergreen song
One of the excellent song of Krishna garu
SPB gaaru paadina animuthyam lanti patalalo idhi okati. One of my favourite songs.
GUNTUR Krishna Mahal 100 days movie. HATS UP TO MR.KRISHNA.
No words to express the melody of SP voice here!
వేటూరి సుందర రామమూర్తి గారు సాహిత్యం కేవీ మహదేవన్ గారి సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం
Opening song in NSKs hit Kumara Raja, released on 6th, October, 1978. Krishna played tripple role with aplomb.
Experimental movie, surprisingly super, duper hit.
@@raviveeramachaneni2537 YES Nenu mech engg chaduvuthunnappudu,,VISAKHAPATNAM,,ALANKAR THEATRE LO CHUSANU,,HOUSEFULL COLLECTIONS,, 100 DAYS FILM
Remake of kannada movie Shankar guru which run 1 year
@@vaggahanumatappa3615 is there Kannada version of this song?
@@kamrankhan-lj1ng yes...."cheluveya nota chenna" is the song in kannada, sung by the hero rajkumar himself
The most beautiful melody.
This is Super Duper Melodi Song.
Jai Super Star
Supar star Krishna, supar
The Kannada original ran for more than 250 days in a single theatre at Mysore city.
Any link to the Kannada original???
If the remake is so melodious by SP garu, how melodious would be the original by the melody incarnate Balu!
Dr Raj Kumar was a good singer as well. He was the darling of Kannadigas.
@@krishnaprasadvavilikolanu8844 What is that song by Dr.Raj?
జై 🌹కృష్ణ
Superstar Krishna's Superhit movie and song of 1978 in triple role
70s SP in full flow. Can there be anything more melodious?
I like it 🌹
MANCHI PAATA... GOOD COLLECTION ...THANK U..
what a song simply superb.
I like this song all time evergreen present generation also like the song
this song is big hit of year 1978
old is gold very nice song am very feeling happy
one of the sweet & honesty song hero krishna film I Like this song
Miss you super 🌟 Krishna
Superstar Krishna Garu Super song
Super Jodi butyfull combo 💙💚👌
Anna, you are SUPER.
సినిమా చాలా బాగుంది
This song is haunting me from my childhood
Same here dear
Same here
Can a human voice be any more melodious than this?
70s SP the embodiment of melody!
What a lovely and lovely comment, it has been the same since my childhood. Absolute nostalgic. Thank you ❤❤😂😂
This movie is official remake of Kannada Biggest Blockbuster "Shankar Guru" acted by Legendary Dr.Raj Kumar Sir. In Tamil also it remaked as Thrisulam which was biggest industry hit as well as Shivaji Ganeshan's Biggest career hit. In hindi It was remaked by Amithab bhachan as 'Mahan'. But none of d actors nt given justice 2 role played by Dr. Rajkumar Sir. Original is always Original b it in any Language.
Big hit film in Telugu also - Superstar Krishna
Hallo
తెలుగు లో సూపర్ హిట్
మా కృష్ణ acted very well
Jai Superstar Krishna .. Superhit film in Superstar's Triple role in 1978. NTRs film sahasavanthudu released on same day as this movie and flopped
Sahasavanthdu. Digaster
Kumarraja silverjublee film
Super song 💐💐💐💐💐💐
Mama Mahadevan tunes always heart' touching
E lanti patalu eka raavu .manam. Aa rojullo ki velli poodam thanivi. Teera asawadidham entha manchi rojulu avi.
మరిచిపోలేని గీతం అందమైన గీతం
Super star Krishna three key roles played excellent in , Kumar Raja.
E song vintey kuntilo kanneeru vasthu vunnadhi yemy cheppaali
SUPER STAR KRISHNA SUPER SONG
superstar Krishnagaru chala baaga chesaaru yenni saarlu vinna vinaalani vuntaadi super aa chirunavvu aayanakee ankitatam❤❤❤❤❤❤❤❤❤❤
Super.star.super.hit.movi
Very super hit song
Super hit movie of Superstar Krishna in triple action
WONDERFUL SONG OF VETURISUNDARARAMAMURTHYGARU MUSIC COMPOSED BY KV MAHADEVAN GARU MOVIE KUMARARAJA
Best song for super star krishna.
Simply superb
అవునండీ సూపర్ కదా 👌👌👌👌👌👌👍❤️💕💕💕💕💕💘💘
Excellent Song 🎶👌🙏Bhupalpally
it is one of the best melodious musicocomposition ofMAMA mahadevan
Melody never dies.
na devi vai devinchu na ko jeevinchu nice song
Super song
Super star Hit film and hit songs
Evergreenlovelysong
Good Song.
excellent molody
Legend Superstar Krishna
Old is gold super songs
Good 👍song for our super star krishna
Sweetest voice sir
What a beautiful song 🎵krishna action super top
Wonderful song
My Super star song ,Never before Never After
I love my superstar supersong
స్మైలీ పాట పూర్తిగా నీకే అంకితం రా డార్లింగ్
Maa superstar modati tri role movie. 1979 oct 6 released.n.t.r sahasavantudu. Potiga release.maa cinema superhit. Adi disaster.never forget song.
Super song
Correct
1978
First otami of NTR
జై కృష్ణ
Melting melody great song
Wonderful n heart touching song. But that feel n pain which r in the song are missing in the picturisation. U have a very haunting n sweet pain while listening the song but the same is missing in the picturisation.
Very well articulated
SP gari voice and emotions cannot be replicated visually. Those are only there -- in the voice!
SUPER SONG
Superstar Super Song
Super superstar.
easily of of d best song.
మహదేవన్ అద్భుత సంగీతం
Good morning Epata prajaluko Naku chupichinaduku RUclips Chanel all family I like congrats
Ko super Star 🌟🌟🌟
Superstar song Edi
Evargreen hit
Dedicated to my loving wife bhagyalaxmi.i miss u bachi
What happened to her?
na jevithamlo marichipoleni pata idi ever greensong
Full movie petandi
Krishna Super song
My favorite star ⭐Krishna best song in Kumar Raja
Simply super
బాలు ఎక్కడున్నావయ్యా మాకోసం మల్లి పుట్టవా
ఇది పాట కాదు అద్బుతం
I like this song very much
krishna one of the hit song like very much