Aakashamandu Neevundaga Nenu Evariki Bayapadanu|

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • Live singing at Bethany Proddatur
    పల్లవి : ఆకాశమందు - నీవుండగా నేను ఎవరికీ భయపడను
    నీవీ లోకములో నాకుండగ నేను దేనికి భయపడను
    1. శత్రుసమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజేసిన
    నా సహవాసిగా - నీవుండగా నేను ఎవరికీ - భయపడను ।।ఆకాశ।।
    2. వ్యాధులు కరువులు - శోధనలు బాధలు దుఃఖము వేదనలు
    మరణము మ్రింగ - కాంక్షించిన నేను దేనికి - భయపడను ।।ఆకాశ।।
    3. మహిమైశ్వర్యము - వైభవము మహిమానందం మారనివి
    నా ప్రభుక్రిస్తే నాకుండగ - నేను ఎవరికి - భయపడను ।। ఆకాశ।।
    4. నా తీర్మానము - నేచేసితి నా ప్రభు యేసును నమ్మితిని
    అనుభవమిచ్చును - ఆ ప్రభువే నేను ఎవరికి - భయపడను ।।అకాశ।।
    5. పడిపోయిన - వెనుకంజవేయక పశ్చాత్తాప పడి అడుగు
    నిను క్షమించును - నీ ప్రభువే నీవు ఎవరికీ - భయపడవు । ।ఆకాశ।।

Комментарии • 6

  • @balllaninirmal1846
    @balllaninirmal1846 2 года назад +1

    Praise the lord Uncle and jacob bother

  • @Joshua-wf6yq
    @Joshua-wf6yq 3 года назад +4

    Praise the lord brother 🙏 nise plying Anna

  • @parvathipuramsanitation7093
    @parvathipuramsanitation7093 2 года назад +1

    ఆకాశమందు నీవుండగా
    నేను ఎవరికి భయపడను
    నీవీ లోకములో నాకుండగా
    నేను దేనికి భయపడను (2)
    శత్రుసమూహము నన్ను చుట్టినా
    సైతనుడు సంహరింపజూసినా (2)
    నా సహవాసిగా నీవుండగా
    నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు||
    వ్యాధులు కరువులు శోధనలు
    బాధలు దుఃఖము వేదనలు (2)
    మరణము మ్రింగగ కాంక్షించినా
    నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు||
    పడిపోయిన వెనుకంజ వేయక
    పశ్చాత్తాపము పడి అడుగు (2)
    నిను క్షమియించును నీ ప్రభువే
    నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు||

  • @Abhilash_Benny_Bethel_HJ
    @Abhilash_Benny_Bethel_HJ 3 года назад +3

    Is this song in our (సీయోను గీతములు) Songs Book?

  • @JEDDI_HEBRON
    @JEDDI_HEBRON 3 года назад +2

    Praise the LORD