Nenu 2 months nundi 3 ki lechi prayer chestunnanu. ఒక్కొక్క సమస్య దేవుడు తీరుస్తూవస్తున్నారు. నేను ఏది అడుగుతున్నానో, నాకు అవసరమైనవి దేవుడు చేస్తున్నారు Sister. Me saksham అనేకులను ప్రార్థన లోకి నడిపించాలని na ఆశ
Praise the Lord sister mi saksham comment lo chadivina tharvatha nenu athmiyam ga balapaddanu, memu chala financial problems lo unnamu tomorrow nunchi nenu kuda early morning 3 ki lechi prayer chesthanu sister, na gurinchi miru kuda prayer cheyyandi please sister
అవును సిస్టర్ నేను అలాంటి అనుభవం పొందను కానీ 3 గంటలకు చేయలేక పోతున్న ఏం చేయాలి దేవ నా మీద నాకే అసహ్యం వేస్తుంది దేవ నేను రేపటినుంచి నేను కచ్చితంగా లెగుస్తను నాకు సహాయం చేయండి యేసయ్యా ప్లీజ్ యేసయ్యా నేను న అప్పుల సమస్యలు నుంచి నన్ను విడిపించి నా కంటే దీన స్థితిలో వున్న వారికి సహాయం చేయాలని ఆశ వుందయా నా ఆశ తీర్చే దేవుడవు నీవు మాత్రమే ఆమేన్ ఆమేన్ ఆమేన్
ప్రైస్ ది లార్డ్ సిస్టర్. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. మరియు జాబ్ విషయంలో రేపు జరగబోయే డీఎస్సీ ఎగ్జామ్ ఇది నాకు చివరి అవకాశం దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం. చేసుకోండి.
Praise the lord 🙏 akka....iam ribka...ma family kosam prayer cheyyandi akka ma nanna leru naku ...kani chala ba study cheyyimcharu...3 years back expired akka .....tet qealify ayya akka dsc kosam waiting naku job ravalani prayer cheyyandi akka plz
🙏🙏🙏నేను కూడా లేసి ప్రార్థించాలని ఆశగా ఉంది కానీ సిస్టర్ బలహీనత వల్ల నేను దేవునికి దూరంగా ఉంటున్నాను రోజంతా నా హృదయంలో దేవునికి స్తుతించుకుంటాను నా కొరకు ప్రార్థించండి సిస్టర్ ఈ మధ్యకాలంలో నేను చాలా దూరంగా ఉన్నాను దేవునికి సిస్టర్ నేను కువైట్ లో ఉన్నాను ప్రార్థన చేయండి
తండ్రికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించు కుంటున్న ము దేవా అయ్య మా ఇద్దరు అమ్మాయి ల కుటుంబాలలో అనారోగ్యాలు , ఆర్థిక ఇబ్బందులూ తొలగి మీ చిత్తములో వాళ్ళ కష్టార్జితం ఫలించేలా మీరే సాయం చేయండి తండ్రి పిల్లల చదువులకు సమస్తము సమకూడునట్లు దీవించండి తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏
వందనాలు🙏 సిస్టర్ మీరు ఛెప్పిన ప్రార్ధన (3గం) సమయం చాలా ఫవర్ ఫుల్. అలానే ఫుల్ నిద్ర సమయం. మనం కొన్ని శ్రమలు, శోధనలు జయించాలి అంటే ఈ కాస్త నిద్రని జయించక తప్పదు సిస్టర్ కాస్త ప్రార్ధనలో నిలవాలని నా కొరకు ప్రార్థన చేయ్యండి. అలవాటు లేదు, అలవాటు చేసుకోవాలి.... ఈ నిద్రని జయిస్తే ప్రార్ధనలో విజయం స్వతంత్రించుకున్నట్టే.....🙏🙏🙏
చాలా బాగా చెప్పారు బ్రదర్ మీ ఆశని మన యేసయ్య తప్పకుండ తీరుస్తాడు మిమ్మల్ని కచ్చితంగా నిద్ర లేపి ప్రార్ధనలో కూర్చున్నెలా తండ్రి సహాయం చేస్తాడు Praise The Lord బ్రదర్ 🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మూడు గంటల ప్రార్ధన చేసి మొదలుపెట్టి ఆపేసాను మీ మాటలు విన్నాక మళ్లీ నేను రేపటి నుంచి మూడు గంటలకు ప్రార్థన చేసుకుంటాను నా ప్రియ రేపు నా మీ మాటల ద్వారా మళ్లీ కలిగింది దేవునికి మహిమ కలుగును గాక
తండ్రికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించు కుంటున్న ము దేవా , సిస్టర్ మా ఇద్దరు బిడ్డల కుటుంబాలలో ఉన్న ప్రతి అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులూ తొలగి అంతా మేలు జరగాలని ,మా చిన్నమ్మాయి కి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయగలరు మా ఇద్దరు మనవరాళ్లు , మనవడు చదువులు కి ఏ ఆటంకం కలగ కూడదని ప్రార్ధన చేయగలరు అమ్మ నేను ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాను ఫలితం లేదు దేవుని చిత్తము లో అన్ని కార్యాలు జరగాలని ప్రార్థన చేయగలరు అమ్మ 🙏🙏🙏🙏
అమ్మ దయచేసి మీరు ఏ విషయం లోనైనా వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నారేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్లీజ్ మొదట మీ తప్పు లన్నీ కన్నీటితో యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకోండి ప్లీజ్ 🙏🙏🙏
వందానాలు యేసయ్యా నాకు పేర్లు సమస్యలు అప్పు సమస్యలు మార్గం చూపించండి అందరూ నిద్రపోతురు కాని నిద్ర ఉండదు యేసయ్యా అప్పు గురించి ప్రార్థనలు చేయండి ముఖ్యంగా ఇల్లు లేదు అలాగే ఎక్స్ చేసాను కాని నేను నేను చూడను ఎందుకు అంటే నాకు నమ్మకం లేదు కిరాయి రావడం లేదు దేవుడు సహాయం లేదు తండ్రి దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా బంగారు అప్పట్లో ఉంది విడిపించగలన ప్రర్థన చేయండి మార్గం చూపించండి నరగొస ఎక్కువగా ఉంది అయ్యగారు
సిస్టర్ ఒక్క మాట జాగ్రత్తగా వినండి మీ భారం మొత్తం దేవుని మీద వేసి మొదట మీ పాపాలన్నీ దేవుని పాదాల దగ్గర మోకాళ్ళు వేసి మనస్ఫూర్తిగా ఒప్పుకోండి కచ్చితంగా యేసయ్య మీకు సహాయం చేస్తాడు అని గట్టిగ నమ్మితేనే 🙏🙏🙏
సిస్టర్ మీరు చెప్పింది నిజం సిస్టర్ 3గంటలకు చేసే ప్రార్ధన చాలా పవర్ ఫుల్ గాళ్ళది సిస్టర్ ఇక నుంచి నేను కూడా రేపటి నుంచి ప్రార్ధన లో ఉంటాను సిస్టర్ నా ప్రార్ధన కి జవాబు ఇస్తాడు అని నేను దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంచాను అండి prise the lord amen
అమ్మ తప్పకుండ చేస్తాను మీకు ఆశ ఉంది కాబట్టి కచ్చితంగా మన యేసయ్య మిమ్మల్ని లేపి ప్రార్ధన లో కూర్చోబెడతాడు అని నాకు నమ్మకం ఉంది మీరు కూడా నమ్మకం ఉంచండి ప్లీజ్ 🙏🙏🙏
Amen 🙏🙏🙏🙏 praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ma family koraku prayer cheiyandi Ammagaru 🙏🙏🙏 Ammagaru 🙏 Naku machi job ravali anni prayer cheiyandi Ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు కూడా ప్రతిరోజూ 3 గంటలకు లేచి మీ job కొరకు మాత్రమే భారంగా ప్రార్ధన చేయండి కచ్చితంగా మీకు job ఇస్తాడు మీ భారమైన ప్రార్ధన కోసం ఎదురు చూస్తున్నాడు మన యేసయ్య ప్లీజ్ 🙏🙏🙏🙏
3 clock కి లేచి మళ్ళీ పడుకుంటున్నాను నా మనస్సు నిలకడగా ఉండడం లేదు, నా కోసం ప్రార్ధించండి🙏 చాలా ఆశతో లేస్తాను prayar చెయ్యాలని ఏమవుతుందో ఏమో పడుకుంటాను.....plz sister. నా కోసం నాతోపాటు మీ సహాయం కోరుతున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్ధించండి...మా ఎదుగుదల కోసం🙏
Sister E roju nunchi 3 am ki preyar chesukuntanu nenu chala problem's lo unnanu Devudu mi Nandi natho matladi naaku Margam chupinchadu Tq Sister ..namaste
సిస్టర్ మీరు భారంగా ప్రార్ధన చేయండి యేసయ్య మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు అని మనస్ఫూర్తిగా ఇదే ప్రార్ధన చేయండి ప్లీజ్ కచ్చితంగా జవాబు ఇస్తాడు మన యేసయ్య 🙏🙏🙏
వందనాలు అమ్మ గారు నా బిడ్డ కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు నా బిడ్డ హెల్త్ కొరకు చదువు కొరకు ఎగ్జామ్ కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు 🙏😭🐛🦋
అమ్మ మీరు దేవునికి దగ్గర అవ్వాలి అని మన యేసయ్య కోరుకుంటున్నాడు మీరు ప్రతిరోజూ 3 గంటలకు లేచి దేవునితో మాట్లాడండి మీ సమస్య లన్ని మన యేసయ్య శ్రద్దగా విని అన్ని సమస్యలు తీసేస్తాడు ప్లీజ్ మీ ప్రార్ధన చాలా ముఖ్యం 🙏🙏🙏
మనం చేసే ప్రార్థన విశ్వాసంతో ఉండాలి. నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరుస్తుంది. ఎవరి మాటలు వినక్కరలేదు. నీవు చేసే ప్రార్థన దేవునితో స్వచ్ఛమైనది గా ఉండాలి. ప్రార్ధన నీవు ఎప్పుడు చేసిన వినే గొప్ప దేవుడు యేసుక్రీస్తు 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️ILOVE JESUS
ప్రైస్ ది లార్డ్ అండి ఇది ఎంతో విలువైన సమాచారం ధన్యవాదాలు నేను ఒకప్పుడు చేసేదాన్ని జ్ఞాపకం పోయింది ఇప్పుడు నాకు గుర్తు చేశారు మీరు నేను ఇప్పుడు స్పందిస్తారు దేవునికి నిండు మనసుతో కృతజ్ఞ❤❤❤❤❤❤❤
తప్పకుండ ప్రార్ధన చేస్తాను బ్రదర్ మీ కుటుంబం గురించి భారంగా ప్రార్ధన చేయండి ప్లీజ్ మీరు ఆసక్తితో ఉంటే కచ్చితంగా యేసయ్య మీకు మెలకువ ఇస్తారు నమ్మకం తో ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
Praise the lord sister meeru chepinatlu lechi prayer chesanu eeroju ithe maa family kosam prayer cheyandi business loss iendi 24lakhs appu iendi job ledu m.tech complete nannu andaru nindisuthunaru maa baby school fee kattakapovadam valana bus lo vaddanaru prayer for me sister
వందనాలు అమ్మ గారు నా తల్లి హెల్త్ కొరకు మరియు అప్పుల కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు నా తల్లి కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు 🙏😭🐛🦋
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ అవును మూడు గంటలకు ప్రార్ధన మీ ద్వారా దేవుడు మాట్లాడిస్తూ వచ్చాడు నేను కూడా మూడు గంటల ప్రార్థన చేయాలని ఆశ కలిగింది అవును ఏ సమస్య అయినా తీరుతుందని నేను నమ్ముచున్నాను ❤❤
Praise the lord 👏 hallelujah 🙌, నా కుటుంబములో సమాధానము లేదు మా కుటుంబము కొరకు ప్రార్ధించండి 🛐 సిస్టర్ మీరు పెట్టిన msg అందరికీ ఉపయోగ పడుతుంది దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దివించునిగాక ✋✋🙏
తప్పకుండ చేస్తాను బ్రదర్ కానీ మీరు పూర్తిగా నమ్మకం ఉంచండి నా యేసయ్య కచ్చితంగా నాకు ఆర్థిక సమస్య లు తీరే మార్గం తండ్రి చూపిస్తాడు నా యేసయ్య కే సాధ్యం అని మీరు నమ్మకం ఉంచండి ప్లీజ్ 🙏🙏🙏
నాతో మాట్లునట్టిగానే ఉంది అక్క praise the lord akka దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక 🙏🙏నా కోసం నా కుటుంబం నా జాబ్ కోసం నా కొడుకు study కోసం నా study కోసం ప్రార్ధన చేయండి ఆమెన్ 🙏🙏🙏❤️god bless you🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
Praise the lord 🙏 sis pray for my job , financial problems, garbaphalam gurinchi and my husband nka god lo undulaguna , my mom health gurinchi prayer lo pettandi sis...nen kuda kanniti prarthana chstanu konni konni miracles chustuna but actually nka avatldu sis prayer lo pettandi...
సిస్టర్ గారు ప్రార్థన చేయండి పుష్ప రాణి తిరుపతయ్య ఇల్లు విడిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది తమ్ముడు తాగుబోతు తనంటే బానిస అయిపోయి భార్య బిడ్డలు పోషించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు చెడ్డ స్నేహితులు బాగా తాగుడుకు బానిస అయ్యాడు ప్లీజ్ సిస్టర్ ప్రార్థన చేయండి మా తమ్ముడు కోసం భార్య భర్తలు కలిసి ఉండు లాగున పుష్ప రాణి ఈరోజు కస్తూర్బా స్కూల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వెళ్తుంది ఆ జాబు వచ్చు లాగున ప్రార్థన చేయండి తండ్రి లేడు భర్త పొదిలి వేసినాడు ఒక పాప ఉంది ప్లీజ్ ప్రార్థన చేయండి
@@rahelunandi5842 సిస్టర్ తప్పకుండ ప్రార్ధన చేస్తాను మీ తమ్ముడి మంచి గురించి మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మన యేసయ్య మీ హృదయవాంఛ తప్పక తీరుస్తాడు మీరు తప్పకుండ ప్రతిరోజూ 3 గంటలకు లేచి ప్రార్ధన చేయండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
అమ్మ మా చిన్నమ్మాయి కి 8 నెలల క్రితం మెడ ఆపరేషన్ జరిగింది ఇంకా నొప్పి తగ్గలేదు , నడుము , కుడికాలు , విపరీతంగా నొప్పి ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు , తనకి స్వస్థత కొరకు ప్రార్థన చేయగలరు అమ్మ , తన వర్క్ లో టీం వర్క్ చేయాలి అప్పుడే ఇన్ కం వస్తుంది తను చాలా ఇబ్బంది పడుతుంది ప్రార్థన చేయగలరు అమ్మ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
దేవ నామానికి వందనాలు నా పేరు నా పేరు రేచల్ నాకు గర్భసంచి ప్రాబ్లం వల్ల ఆపరేషన్ చేయాలని నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఆపరేషన్ కూడా జయకర్ నిలవాలని ప్రార్థన చేయండి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేసినందుకు మీకు అందరికీ వందనాలు
ఈ మెసేజ్ నా కోసమే దేవుడు చూపించి నట్టు వుంది.మీ సాక్ష్యం విన్నాక.నాకు తెల్లవారు జామునే లేచి చేసుకోవాలని వుంది.న మనసు కూడా బాగోవడం లేదు ఏదో తెలియని బాధ వేదనగా వుంటుంది. నా కోసం ప్రార్థన చేయండి.
S సిస్టర్ నేను డైలీ 3oclock కు లేసి ప్రేయర్ చేసుకుంటున్నాను చాలా మీరాకిల్స్ ప్రెసెంట్ జరుగుతున్నాయి
Amen
దేవునికే మహిమ
Please share ur experience
Amen
Amen
Devunike mahima kalukunu kagaa amen
దేవుడు నీరూపంలో నాతో మాట్లాడుతున్నాడు ఆమెన్
దేవునికే మహిమ Praise The Lord 🙏🙏🙏
Amen🙏🙏😭😭😭yessaya me dhvara natho matladadu sister.... Naku chsla problems vunayi..... Ma gurinchi meru kuda prayer chyandii... 🙏🙏🙏😭😭Praise the lord🙌
Nenu 2 months nundi 3 ki lechi prayer chestunnanu. ఒక్కొక్క సమస్య దేవుడు తీరుస్తూవస్తున్నారు. నేను ఏది అడుగుతున్నానో, నాకు అవసరమైనవి దేవుడు చేస్తున్నారు Sister. Me saksham అనేకులను ప్రార్థన లోకి నడిపించాలని na ఆశ
దేవునికే మహిమ మన తండ్రి గొప్పతనం ప్రతిఒక్కరు తెలుసుకోవాలి సిస్టర్ మీలా నాలా అందరు తండ్రి మీదే ఆధారపడాలని ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏
Praise the Lord sister mi saksham comment lo chadivina tharvatha nenu athmiyam ga balapaddanu, memu chala financial problems lo unnamu tomorrow nunchi nenu kuda early morning 3 ki lechi prayer chesthanu sister, na gurinchi miru kuda prayer cheyyandi please sister
Yes madem 3 o' clock good pray to allah
@@prasdprasad9270 తప్పకుండ చేస్తాను బ్రదర్ Praise The Lord 🙏🙏🙏
@@swarupabojja963 iam not brother na peru kalyani
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ నేను చాలా ఆర్థిక సమస్యలలో ఉన్నాను ఉన్నాను ప్రార్థించండి సిస్టర్🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు వీడియో లో చెప్పినట్టు ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏
నాకు గర్భఫలాన్ని ఇవ్వాలని ఆ దేవుడికి ప్రేయర్ చెయ్యండి సిస్టర్
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీ ప్రార్ధన చాలా ముఖ్యం ప్రతిరోజూ 3 గంటలకు లేచి ఆసక్తితో ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏
Please pray cheyandi 💯
@@jaipurrajyesu8967 తప్పకుండ మీ గురించి ప్రతిరోజూ ప్రార్ధన చేస్తున్నాను 🙏🙏
తప్పకుండ చేస్తాను sister
Preyar cheyandi meku garbapalam istadu Naku 7 yr ki garbapalam ichadu
అవును సిస్టర్ నేను అలాంటి అనుభవం పొందను కానీ 3 గంటలకు చేయలేక పోతున్న ఏం చేయాలి దేవ నా మీద నాకే అసహ్యం వేస్తుంది దేవ నేను రేపటినుంచి నేను కచ్చితంగా లెగుస్తను నాకు సహాయం చేయండి యేసయ్యా ప్లీజ్ యేసయ్యా నేను న అప్పుల సమస్యలు నుంచి నన్ను విడిపించి నా కంటే దీన స్థితిలో వున్న వారికి సహాయం చేయాలని ఆశ వుందయా నా ఆశ తీర్చే దేవుడవు నీవు మాత్రమే ఆమేన్ ఆమేన్ ఆమేన్
తప్పకుండ మీ కోరిక సఫలపరుస్తాడు మన యేసయ్య సిస్టర్ కాకపోతే కొంచెం time పడుతుంది మీరు ఓర్పు సహనం తో ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
Same problem I'm also facing.. please pray for me 🙏🙏🙏🙏🙏
Same problem sister please pray my health and my family
@@ANSARI-vl4zw తప్పకుండ చేస్తున్నాను ప్రతిరోజూ మీరు కూడా ప్రతిరోజూ ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏
వందనాలు సిస్టర్ 3గంటలప్రార్ధన లో జవాబు దేవుడు దయచేయును గాక ఆమెన్ 🎉🎉🎉
ప్రైస్ ది లార్డ్ సిస్టర్. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. మరియు జాబ్ విషయంలో రేపు జరగబోయే డీఎస్సీ ఎగ్జామ్ ఇది నాకు చివరి అవకాశం దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం. చేసుకోండి.
తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు కూడా యేసయ్య వైపే చూసి మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచండి ప్లీజ్ 🙏🙏🙏
Amen 🙌🙌🙏🙌
Praise the lord 🙏 akka....iam ribka...ma family kosam prayer cheyyandi akka ma nanna leru naku ...kani chala ba study cheyyimcharu...3 years back expired akka .....tet qealify ayya akka dsc kosam waiting naku job ravalani prayer cheyyandi akka plz
Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐
అలగే ప్రభువా ఆమేన్ thank you యేసయ్యా మాట్లాడినారు వందనాలు అయ్య దేవా నా దేవా
🙏🙏🙏నేను కూడా లేసి ప్రార్థించాలని ఆశగా ఉంది కానీ సిస్టర్ బలహీనత వల్ల నేను దేవునికి దూరంగా ఉంటున్నాను రోజంతా నా హృదయంలో దేవునికి స్తుతించుకుంటాను నా కొరకు ప్రార్థించండి సిస్టర్ ఈ మధ్యకాలంలో నేను చాలా దూరంగా ఉన్నాను దేవునికి సిస్టర్ నేను కువైట్ లో ఉన్నాను ప్రార్థన చేయండి
తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు ధైర్యంగా ఉండండి నా యేసయ్య నాతో ఉన్నాడు అని మీ మనసులో అనుకోండి ప్లీజ్ 🙏🙏🙏
థింక్ యూ సిస్టర్ నేను రేపటినుండి స్టార్ట్ చేస్తాను సిస్టర్ ఆమెన్ ❤️❤️❤️
చాలా సంతోషం సిస్టర్ తప్పకుండ చేయండి ప్లీజ్ 🙏🙏🙏
వందనాలు సిస్టర్ మా అప్ప్లలు తీరాలని మా కోరకు ప్రార్ధన చేయండి ప్లీజ్ సిస్టర్ 😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు కూడా భారంగా ప్రార్ధన చేయండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏🙏
Praise the lordమా కుటుంబం సమాధానం కొరకు దయచేసి ప్రార్థించండి
తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు సంతోషం గా ఉండడం అలవాటు చేసుకోండి ప్లీజ్ 🙏🙏🙏🙏
Thank you akka meu cheppinate thella varu jamuna preyar chestanu Naku garbhapalam evvamani aduguthanu Jesus my hero
In
తప్పకుండ అడగండి అమ్మ కచ్చితంగా మీకు గర్భఫలం ఇస్తాడు మన యేసయ్య 🙏
tqqqqq yesaya amem na asha ni thirchuuayya please yesaya🙇♀️🙇♀️😭😭😭😭mi mede asha pettukunanu🥺🥺🙇♀️🙇♀️🙏🙏
తప్పకుండ తీరుస్తాడమ్మా కానీ దేవుని చిత్తమే జరగాలని కోరుకోండి ప్లీజ్ 🙏🙏🙏
తండ్రికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించు కుంటున్న ము దేవా అయ్య మా ఇద్దరు అమ్మాయి ల కుటుంబాలలో అనారోగ్యాలు , ఆర్థిక ఇబ్బందులూ తొలగి మీ చిత్తములో వాళ్ళ కష్టార్జితం ఫలించేలా మీరే సాయం చేయండి తండ్రి పిల్లల చదువులకు సమస్తము సమకూడునట్లు దీవించండి తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏
అమ్మ ప్రతిరోజూ ఇదే ప్రార్ధన చేయండి కచ్చితంగా జవాబు ఇస్తాడు మన యేసయ్య ప్లీజ్ 🙏🙏🙏
వందనాలు🙏 సిస్టర్ మీరు ఛెప్పిన ప్రార్ధన (3గం) సమయం చాలా ఫవర్ ఫుల్. అలానే ఫుల్ నిద్ర సమయం. మనం కొన్ని శ్రమలు, శోధనలు జయించాలి అంటే ఈ కాస్త నిద్రని జయించక తప్పదు సిస్టర్ కాస్త ప్రార్ధనలో నిలవాలని నా కొరకు ప్రార్థన చేయ్యండి. అలవాటు లేదు, అలవాటు చేసుకోవాలి.... ఈ నిద్రని జయిస్తే ప్రార్ధనలో విజయం స్వతంత్రించుకున్నట్టే.....🙏🙏🙏
చాలా బాగా చెప్పారు బ్రదర్ మీ ఆశని మన యేసయ్య తప్పకుండ తీరుస్తాడు మిమ్మల్ని కచ్చితంగా నిద్ర లేపి ప్రార్ధనలో కూర్చున్నెలా తండ్రి సహాయం చేస్తాడు Praise The Lord బ్రదర్ 🙏🙏🙏🙏
Prabhu deva na bidda neet coming thisukunutundhi amenu Gelipinchumu thandri yesu NAMAMULO ADUGUCHUNNAMU thandri amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord , thank you so much
Thank You Jesus 🙏🙏🙏
Jesus I trust in you..ma appulu tiralani Mammulani divinichindi
అమ్మ 3 గంటలకు లేచి కన్నీటితో యేసయ్య పాదాలు పట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మూడు గంటల ప్రార్ధన చేసి మొదలుపెట్టి ఆపేసాను మీ మాటలు విన్నాక మళ్లీ నేను రేపటి నుంచి మూడు గంటలకు ప్రార్థన చేసుకుంటాను నా ప్రియ రేపు నా మీ మాటల ద్వారా మళ్లీ కలిగింది దేవునికి మహిమ కలుగును గాక
హల్లెలూయా Praise The Lord సిస్టర్ దయచేసి ప్రార్ధన ఆపకండి ప్లీజ్ 🙏🙏🙏
అమగరు.❤❤❤❤నభత.శ0కర్..ఎసయనమలి..వదిలివెలిపోయడ.అమ.హయనరుదయనితకలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సిస్టర్ ఈరోజు నుంచి 3గంటలకు లేచి ప్రార్ధన చేస్తాను నాకు మెలుకువ వచ్చేటట్టు ప్రార్థన చెయ్యండి సిస్టర్
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
Amen thank you for your information 🙏
Praise lord madem గారు, గుడ్ మెసేజ్, నేను కూడా అలవాటు చేసుకుంటాను, థాంక్స్ madem గారు 🙏
తప్పకుండ అలవాటు చేసుకోండి బ్రదర్ Praise The Lord 🙏🙏🙏
వందనాలు అమ్మ గారు నేను ఏకువ జమున లేచి ప్రేయర్ చేసుకునేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు 🙏😭🐛🦋
Ok సిస్టర్ 🙏🙏🙏
తండ్రికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించు కుంటున్న ము దేవా , సిస్టర్ మా ఇద్దరు బిడ్డల కుటుంబాలలో ఉన్న ప్రతి అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులూ తొలగి అంతా మేలు జరగాలని ,మా చిన్నమ్మాయి కి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయగలరు మా ఇద్దరు మనవరాళ్లు , మనవడు చదువులు కి ఏ ఆటంకం కలగ కూడదని ప్రార్ధన చేయగలరు అమ్మ నేను ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాను ఫలితం లేదు దేవుని చిత్తము లో అన్ని కార్యాలు జరగాలని ప్రార్థన చేయగలరు అమ్మ 🙏🙏🙏🙏
అమ్మ దయచేసి మీరు ఏ విషయం లోనైనా వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నారేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్లీజ్ మొదట మీ తప్పు లన్నీ కన్నీటితో యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకోండి ప్లీజ్ 🙏🙏🙏
నా జీవితం లో కూడా నీ కార్యాలు చెయ్యి దేవా 🙏🙏ఆమెన్ 🙏
తప్పకుండ చేస్తాడు బ్రదర్ మీ నమ్మకం కావాలి
వందానాలు యేసయ్యా నాకు పేర్లు సమస్యలు అప్పు సమస్యలు మార్గం చూపించండి అందరూ నిద్రపోతురు కాని నిద్ర ఉండదు యేసయ్యా అప్పు గురించి ప్రార్థనలు చేయండి ముఖ్యంగా ఇల్లు లేదు అలాగే ఎక్స్ చేసాను కాని నేను నేను చూడను ఎందుకు అంటే నాకు నమ్మకం లేదు కిరాయి రావడం లేదు దేవుడు సహాయం లేదు తండ్రి దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా బంగారు అప్పట్లో ఉంది విడిపించగలన ప్రర్థన చేయండి మార్గం చూపించండి నరగొస ఎక్కువగా ఉంది అయ్యగారు
సిస్టర్ ఒక్క మాట జాగ్రత్తగా వినండి మీ భారం మొత్తం దేవుని మీద వేసి మొదట మీ పాపాలన్నీ దేవుని పాదాల దగ్గర మోకాళ్ళు వేసి మనస్ఫూర్తిగా ఒప్పుకోండి కచ్చితంగా యేసయ్య మీకు సహాయం చేస్తాడు అని గట్టిగ నమ్మితేనే 🙏🙏🙏
యేసయ్య నీకే మహిమ అప్పుల బాధ భరించలేక చాలా ఇబ్బందుల్లో ఉన్న కాపాడు యేసయ్య ఆమెన్ జీసస్ అమేన్ ✝️✝️✝️✝️✝️✝️✝️
మీరు తప్పకుండ ప్రతిరోజూ 3 గంటలకు లేచి ప్రార్ధన ఆసక్తిగా చేయండి ఖచ్చితంగా మీ అప్పులన్నీ తీరిపోతాయి సిస్టర్ ప్లీజ్ 🙏🙏🙏
same problem
నాకు మంచి ఆరోగ్యం గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి దేవా 🙏🙏
సిస్టర్ మీరు చెప్పింది నిజం సిస్టర్ 3గంటలకు చేసే ప్రార్ధన చాలా పవర్ ఫుల్ గాళ్ళది సిస్టర్ ఇక నుంచి నేను కూడా రేపటి నుంచి ప్రార్ధన లో ఉంటాను సిస్టర్ నా ప్రార్ధన కి జవాబు ఇస్తాడు అని నేను దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంచాను అండి prise the lord amen
హల్లెలూయా ఆ విశ్వాసం నమ్మకమే ఉండాలని మన యేసయ్య కోరుకుంటున్నాడు సిస్టర్ Praise The Lord 🙏🙏🙏
Appula badhanuchi vidudhala kosam plear cheyandi ayyagaru g lakshmi amen devuniki mahima ganatha kalugunugaka amen amen
అమ్మ మీరు 3 గంటలకు లేచి యేసయ్య పాదాలు కన్నీటితో పట్టుకోండి ప్లీజ్ 🙏🙏🙏
అమ్మగారు వందనాలు డవునికే మహిమ కలుగుగాక ... అమ్మ నేనుకూడా 3 గం లకు లేచి ప్రార్దించే భాగ్యం కలిగేలా ప్రార్థన చేయాండమ్మ plz ఆమెన్ ఆమెన్ ఆమెన్
అమ్మ తప్పకుండ చేస్తాను మీకు ఆశ ఉంది కాబట్టి కచ్చితంగా మన యేసయ్య మిమ్మల్ని లేపి ప్రార్ధన లో కూర్చోబెడతాడు అని నాకు నమ్మకం ఉంది మీరు కూడా నమ్మకం ఉంచండి ప్లీజ్ 🙏🙏🙏
వందనాలు అమ్మ గారు నాకు చాలా అప్పులు ఉనాయి వడ్డీలు కట్టలేక ఈరోజు యాభైవేల అప్పు తీర్చాలి హెల్ప్ చేసేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు ఆంటీ అప్పు తీర్చేలా ప్రేయర్ చేయండి 🙏😭🐛🦋
వందనాలు సిస్టర్ 3 గంటల ప్రేయర్ కి నాకు దేవుడు గొప్ప కార్యాన్ని నా పట్ల చేసాడు
హల్లెలూయా Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
@@estherranigollamandala9725 3 ki prayer chesukunnaka malli padukuntara
Yes amen❤
Praise the Lord Amma….ma koraku yesayyani prarthinchandi….na bidda ki గర్భఫలాన్ని ఇవ్వమని దేవుడిని ప్రార్థించండి అమ్మ
అమ్మ మీరు ఆసక్తితో 3 గంటలకు లేచి ప్రార్ధన చేస్తేనే ఖచ్చితంగా మీ బిడ్డ కి గర్భ ఫలం ఇస్తాడు మన యేసయ్య 🙏🙏
@@swarupabojja963 thank you Amma…..meeru kuda Prarthana cheyyandi….prarthana ela cheyyalo teliyadu… Kani prathiroju prarthana chestanu
@@waheedabee3827 తప్పకుండ నేను కూడా ప్రార్ధన చేస్తానమ్మ
@@swarupabojja963 thank you Amma…Chala dairyanga undi
Amen 🙏🙏🙏🙏 praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ma family koraku prayer cheiyandi Ammagaru 🙏🙏🙏 Ammagaru 🙏 Naku machi job ravali anni prayer cheiyandi Ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు కూడా ప్రతిరోజూ 3 గంటలకు లేచి మీ job కొరకు మాత్రమే భారంగా ప్రార్ధన చేయండి కచ్చితంగా మీకు job ఇస్తాడు మీ భారమైన ప్రార్ధన కోసం ఎదురు చూస్తున్నాడు మన యేసయ్య ప్లీజ్ 🙏🙏🙏🙏
3 clock కి లేచి మళ్ళీ పడుకుంటున్నాను నా మనస్సు నిలకడగా ఉండడం లేదు, నా కోసం ప్రార్ధించండి🙏 చాలా ఆశతో లేస్తాను prayar చెయ్యాలని ఏమవుతుందో ఏమో పడుకుంటాను.....plz sister.
నా కోసం నాతోపాటు మీ సహాయం కోరుతున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్ధించండి...మా ఎదుగుదల కోసం🙏
తప్పకుండ చేస్తాను బ్రదర్ మన యేసయ్య ఆశపడు ప్రాణాన్ని కచ్చితంగా మెలకువ ఇస్తాడు 🙏🙏🙏
Naku me matalu chala namakamu putistunyi terani samasya lu 3 o clock prayer lo vidudala undi ani thank you sister glory to God thank jesus
దేవునికే మహిమ Praise The Lord sister 🙏🙏🙏తప్పకుండ 3 కి prayer చేసుకోండి sister, అలవాటు చేసుకోండి plz 🙏🙏🙏
Sister E roju nunchi 3 am ki preyar chesukuntanu nenu chala problem's lo unnanu
Devudu mi Nandi natho matladi naaku Margam chupinchadu Tq Sister ..namaste
సిస్టర్ మీరు భారంగా ప్రార్ధన చేయండి యేసయ్య మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు అని మనస్ఫూర్తిగా ఇదే ప్రార్ధన చేయండి ప్లీజ్ కచ్చితంగా జవాబు ఇస్తాడు మన యేసయ్య 🙏🙏🙏
దేవా నన్ను కరుణించు దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా పిల్లలు మాత్రం సంతోషంగా ఉండు లా చూడు దేవా 😢
వందనాలు అమ్మ గారు నా బిడ్డ కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు నా బిడ్డ హెల్త్ కొరకు చదువు కొరకు ఎగ్జామ్ కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు 🙏😭🐛🦋
అమ్మ మీరు దేవునికి దగ్గర అవ్వాలి అని మన యేసయ్య కోరుకుంటున్నాడు మీరు ప్రతిరోజూ 3 గంటలకు లేచి దేవునితో మాట్లాడండి మీ సమస్య లన్ని మన యేసయ్య శ్రద్దగా విని అన్ని సమస్యలు తీసేస్తాడు ప్లీజ్ మీ ప్రార్ధన చాలా ముఖ్యం 🙏🙏🙏
Thandri deva yesaiya nakunna finance problem solve cheyandi deva Amen 🙏
Devuniki stotram hallelujah amen akka vandanalu ✝️⛪⛪🙏🙏🙏🙏🙏🙏
Praise The Lord మా 🙏🙏🙏
Praise the Lord sister avunu sister nenu kuda chesanu అద్బుతాలు chusanu kani ఈమద్య nirlakshyam chesi mana shanthi karuvindi tq malli naku chepinaduku devuniki mahimakalugunugaka amen vandanalu sister
Praise The Lord సిస్టర్ మన యేసయ్య ఆయన పిల్లల్ని అస్సలు వదలడు అందుకే మీతో మాట్లాడాడు 🙏🙏🙏
Amen 🙏 correct ❤ amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️🙏❤
మనం చేసే ప్రార్థన విశ్వాసంతో ఉండాలి. నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరుస్తుంది. ఎవరి మాటలు వినక్కరలేదు. నీవు చేసే ప్రార్థన దేవునితో స్వచ్ఛమైనది గా ఉండాలి. ప్రార్ధన నీవు ఎప్పుడు చేసిన వినే గొప్ప దేవుడు యేసుక్రీస్తు 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️ILOVE JESUS
అవును బ్రదర్ ఇదే మనసు ప్రతిఒక్కరు కలిగి ఉండాలని మన యేసయ్య కోరుకుంటున్నాడు మీరు కూడా ప్రతిరోజూ ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏
మేడం నాకు మూడు గంటలకు లేచి ప్రార్ధన చేసే భాగ్యం కల్పించమని ప్రేయర్ చెయ్యండి అమ్మా
ఆశపడు ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు మన యేసయ్య తప్పకుండ మెలకువ ఇస్తాడు
తప్పకుండా brother
@@swarupabojja963 Amen
Akka nenu 3'o'clock leyaleka pothunnau pray for me
𝙉𝙞𝙜𝙝𝙩 𝙥𝙖𝙙𝙪𝙠𝙪𝙣𝙚 𝙢𝙪𝙣𝙙𝙪 𝙤𝙠𝙖 𝙘𝙝𝙞𝙣𝙣𝙖 𝙢𝙖𝙩𝙖 𝙥𝙧𝙖𝙮 𝙘𝙝𝙚𝙨𝙞 𝙙𝙚𝙫𝙪𝙣𝙞𝙠𝙞 𝙘𝙝𝙚𝙥𝙥𝙖𝙣𝙙𝙞 𝙖𝙮𝙣𝙚 𝙡𝙚𝙥𝙪𝙩𝙝𝙖𝙙𝙪
ప్రైస్ ది లార్డ్ అండి ఇది ఎంతో విలువైన సమాచారం ధన్యవాదాలు నేను ఒకప్పుడు చేసేదాన్ని జ్ఞాపకం పోయింది ఇప్పుడు నాకు గుర్తు చేశారు మీరు నేను ఇప్పుడు స్పందిస్తారు దేవునికి నిండు మనసుతో కృతజ్ఞ❤❤❤❤❤❤❤
@@Rudranalaxmi prayer chesukunnaka malli padukuntara
తండ్రీ నికే సమస్తము సాధ్యము దేవా హల్లెలూయ స్తోత్రము స్తోత్రము తండ్రీ నీ కార్యం విషయమై నా జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🛐🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭
మన తండ్రి తప్పకుండ కార్యం నెరవేరుస్తాడు సిస్టర్ నిబ్బరం కలిగి ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
నాకు chala అప్పులు ఐపోయినవి prayer చేయండి
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏🙏
🙏🏽 వందనాలు అమ్మగారు నా గురించి ప్రార్థన చేయండి
Praise The Lord బ్రదర్ తప్పకుండ చేస్తాను 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲 మంచి సందేశం ఇచ్చారు సిస్టర్ గారు వందనాలు🤲🤲🤲🤲
Thank You Jesus అని చెప్పండి బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
Àmen ✝️ Àmen ✝️ Àmen ✝️ prasie the Lord ✝️🛐🙏❤️🙏 hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌 thank you sister
సిస్టర్ ప్లీజ్ Thank You Jesus అని చెప్పండి 🙏🙏🙏
Praise the Lord sister మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి తెల్లవారు జామున మెలకువ వచ్చేలా ప్రార్థన చేయండి
తప్పకుండ ప్రార్ధన చేస్తాను బ్రదర్ మీ కుటుంబం గురించి భారంగా ప్రార్ధన చేయండి ప్లీజ్ మీరు ఆసక్తితో ఉంటే కచ్చితంగా యేసయ్య మీకు మెలకువ ఇస్తారు నమ్మకం తో ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sister meeru chepinatlu lechi prayer chesanu eeroju ithe maa family kosam prayer cheyandi business loss iendi 24lakhs appu iendi job ledu m.tech complete nannu andaru nindisuthunaru maa baby school fee kattakapovadam valana bus lo vaddanaru prayer for me sister
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ధైర్యంగా ఉండండి ప్లీజ్ భారంగా ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏
🙏వందనాలు. దేవుని కి స్తోత్రం
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
Maku devudu Thappa yevaru dikkuleru Amma nenu papa Akka sister Akka amma nenu papa health issues tho badapaduthunnam Financial problems sister please 🙏 prayer cheyyandi please 🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ధైర్యంగా ఉండి యేసయ్య వైపే చూడండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
వందనాలు అమ్మ గారు నా తల్లి హెల్త్ కొరకు మరియు అప్పుల కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు నా తల్లి కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు 🙏😭🐛🦋
అమ్మ మీ ప్రార్ధన చాలా ముఖ్యం ప్రతిరోజూ 3 గంటలకు లేవండి ప్లీజ్ 🙏🙏🙏
మా కుటుంబము అర్థిక ఇబందులు కొరకు దయచేసి ప్రార్థంచండిమా కుటుంబము అర్థిక ఇబందులు కొరకు దయచేసి ప్రార్థంచండి
తప్పకుండ చేస్తాను బ్రదర్ 🙏🙏🙏
praise the Lord prayer for the my son pastor Raju good health kosamu prayer chayandi Financials problems kosamu prayer chayandi AYYAGARU
తప్పకుండ ప్రార్ధన చేస్తాను బ్రదర్ Praise The Lord 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అక్క నా కుటుంబం కొరకు నా భర్త కొరకు నా బిడ్డల కొరకు నాకు నా అప్పు బాధలు తీరేలాగా పాడి పశువులు బాగుండేలాగా ప్రార్థన చేయండి ❤❤❤
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
Praise the lord Amma nannu prabhuvu e time lo tatti lepevaru same 2,3, hours chesedanni glory to God pray for my family 🙏🙏🙏🙏🙌🙏🙏🙌🙏
Praise The Lord 🙏🙏🙏
Amen 🙏me చేత దేవుడు నాకు తెలియపరిచాడని నేను నమ్ముతున్నాను దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు ఇక విడువడు 🙏amen
@@rameshsravya8166 ఆమెన్ హల్లెలూయా అస్సలు వదలకండి ప్లీజ్ 🙏🙏🙏
హల్లెలూయా 🙏🙏🙏
Thank you so much sister God bless you
దేవునికే మహిమ 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ అవును మూడు గంటలకు ప్రార్ధన మీ ద్వారా దేవుడు మాట్లాడిస్తూ వచ్చాడు నేను కూడా మూడు గంటల ప్రార్థన చేయాలని ఆశ కలిగింది అవును ఏ సమస్య అయినా తీరుతుందని నేను నమ్ముచున్నాను ❤❤
దేవునికే మహిమ తప్పకుండ ప్రతిరోజూ 3 గంటలకు ప్రార్ధన చేయండి అమ్మ 🙏🙏🙏
Praise the lord Amen 🙌
నా అప్పులు తీరాలి...మా అమ్మ బాగుండాలి...అతి త్వరగా నేను బాప్టిజం తీసుకోవాలి అని ప్రార్థన చెయ్యండి ✝️✝️🙏🙏
తప్పకుండ చేస్తాను మీరు కూడా మీ అమ్మ గురించి ప్రతిరోజూ 3 గంటలకు లేచి భారంగా ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏
@@swarupabojja963 chestunna నా అప్పులు తీరి పోతే..చాలు అఫిషియల్ గా..బాప్టిజం తీసుకొని..దేవుని రాజ్యం లో అడుగు పెడతాను...సువార్త చెపుతాను
@@swarupabojja963 prayer chesukunnaka malli padukovacha
@sailusailu4208 పడుకోవచ్చు అమ్మ తండ్రి చిత్తం అడగండి ప్లీజ్ 🙏🙏🙏
Praise the lord 👏 hallelujah 🙌, నా కుటుంబములో సమాధానము లేదు మా కుటుంబము కొరకు ప్రార్ధించండి 🛐 సిస్టర్ మీరు పెట్టిన msg అందరికీ ఉపయోగ పడుతుంది దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దివించునిగాక ✋✋🙏
దేవునికే మహిమ తప్పకుండ మీ కుటుంబ లో సమాధానం ఉంచమని ప్రార్ధన చేస్తాను బ్రదర్ మీరు కూడా ప్రతిరోజూ ఆసక్తి తో ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏
Thank you sis e roju nunchi nenu kuda prayer chestanu miru cheppina paddati lo chestanu okko problem kosam prayer chestanu , thank you sis manchi msg echharu
దేవునికే మహిమ Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
Praise the lord sister చాలా ఆర్ధిక ఇబ్బందులతో భాధ పడుతున్నాము ప్రార్ధించండి సిస్టర్ 😂😂😂
తప్పకుండ చేస్తాను బ్రదర్ కానీ మీరు పూర్తిగా నమ్మకం ఉంచండి నా యేసయ్య కచ్చితంగా నాకు ఆర్థిక సమస్య లు తీరే మార్గం తండ్రి చూపిస్తాడు నా యేసయ్య కే సాధ్యం అని మీరు నమ్మకం ఉంచండి ప్లీజ్ 🙏🙏🙏
Prayer my family members my business praise the lord Amen 🙏🙏🙏🙏🙏
నాతో మాట్లునట్టిగానే ఉంది అక్క praise the lord akka దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక 🙏🙏నా కోసం నా కుటుంబం నా జాబ్ కోసం నా కొడుకు study కోసం నా study కోసం ప్రార్ధన చేయండి ఆమెన్ 🙏🙏🙏❤️god bless you🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
బ్రదర్ మీ ప్రార్ధన సరిపోవడం లేదేమో అందుకే మూడు గంటలకు లేచి ప్రార్ధన చేయమని యేసయ్య చెప్తున్నాడు ప్లీజ్ ప్రార్ధన ఆసక్తి తో చేయండి ప్లీజ్ 🙏🙏🙏
బ్రదర్ మీ ప్రార్ధన సరిపోవడం లేదేమో అందుకే మూడు గంటలకు లేచి ప్రార్ధన చేయమని యేసయ్య చెప్తున్నాడు ప్లీజ్ ప్రార్ధన ఆసక్తి తో చేయండి ప్లీజ్ 🙏🙏🙏
Praise the Lord amen manchu matalu chepperu menu kuda a lane chestunu
Praise The Lord sister ఇవి దేవుడు మీతో చెప్తున్నాడు మిమ్మల్ని 3 గంటలకు లేచి ప్రార్ధన చేయమని చెప్తున్నాడు ప్లీజ్ 🙏🙏🙏
Praise the lord 🙏 sis pray for my job , financial problems, garbaphalam gurinchi and my husband nka god lo undulaguna , my mom health gurinchi prayer lo pettandi sis...nen kuda kanniti prarthana chstanu konni konni miracles chustuna but actually nka avatldu sis prayer lo pettandi...
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు కూడా ప్రతిరోజూ 3 గంటలకు లేచి ప్రార్ధన చేసుకోండి ప్లీజ్ 🙏🙏🙏
Devudiki mahima falgunu gaka Amen amen amen 🙌🙌🙌
ఆమెన్ 🙏🙏🙏
Thank you 🙏 sister
Praise the lord
దేవునికే మహిమ 🙏🙏🙏
Praise the lord amen sister 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise The Lord బ్రదర్ 🙏🙏🙏
సిస్టర్ గారు ప్రార్థన చేయండి పుష్ప రాణి తిరుపతయ్య ఇల్లు విడిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది తమ్ముడు తాగుబోతు తనంటే బానిస అయిపోయి భార్య బిడ్డలు పోషించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు చెడ్డ స్నేహితులు బాగా తాగుడుకు బానిస అయ్యాడు ప్లీజ్ సిస్టర్ ప్రార్థన చేయండి మా తమ్ముడు కోసం భార్య భర్తలు కలిసి ఉండు లాగున పుష్ప రాణి ఈరోజు కస్తూర్బా స్కూల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వెళ్తుంది ఆ జాబు వచ్చు లాగున ప్రార్థన చేయండి తండ్రి లేడు భర్త పొదిలి వేసినాడు ఒక పాప ఉంది ప్లీజ్ ప్రార్థన చేయండి
@@rahelunandi5842 సిస్టర్ తప్పకుండ ప్రార్ధన చేస్తాను మీ తమ్ముడి మంచి గురించి మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మన యేసయ్య మీ హృదయవాంఛ తప్పక తీరుస్తాడు మీరు తప్పకుండ ప్రతిరోజూ 3 గంటలకు లేచి ప్రార్ధన చేయండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
అమ్మ మా చిన్నమ్మాయి కి 8 నెలల క్రితం మెడ ఆపరేషన్ జరిగింది ఇంకా నొప్పి తగ్గలేదు , నడుము , కుడికాలు , విపరీతంగా నొప్పి ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు , తనకి స్వస్థత కొరకు ప్రార్థన చేయగలరు అమ్మ , తన వర్క్ లో టీం వర్క్ చేయాలి అప్పుడే ఇన్ కం వస్తుంది తను చాలా ఇబ్బంది పడుతుంది ప్రార్థన చేయగలరు అమ్మ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
తప్పకుండ చేస్తానమ్మ 🙏🙏🙏
దేవ నామానికి వందనాలు నా పేరు నా పేరు రేచల్ నాకు గర్భసంచి ప్రాబ్లం వల్ల ఆపరేషన్ చేయాలని నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఆపరేషన్ కూడా జయకర్ నిలవాలని ప్రార్థన చేయండి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేసినందుకు మీకు అందరికీ వందనాలు
తప్పకుండ ప్రార్ధన చేస్తాను sister మీరు కూడా ఆసక్తి తో భారంగా ప్రార్ధన చేసుకోండిప్లీజ్ Praise The Lord 🙏🙏🙏
ప్లీజ్ తప్పకుండ మాకోసం ప్రేయర్ చేయండి
@@begarikannakanna2007 తప్పకుండ ప్రార్ధన చేస్తాను బ్రదర్ 🙏🙏🙏
వందనాలు అమ్మగారు నా భర్త రోజూ తాగుతూ ఉన్నారు నాభర్త ని మార్చండి యేసయ్యా న ను నా బిడ్డ ను పటించు కోవటం లేదు ప్రార్ధన చెయ్యండి అమ్మా
అమ్మ 3 గంటలకు మీరు లేచి ప్రార్ధన చేయండి ఎలా మారడో మీ భర్త చూడండి ప్లీజ్ 🙏🙏🙏
Meeru chesukovali
@@swarupabojja963 chesukunnaka malli padukovacha
Praise the lord sister memu e roju bundhi maku exam rayabothnamu baga rayali Ani pass avali ani please prayer cheyer sister please
తప్పకుండ చేస్తానమ్మ మీరు మనసంతా యేసయ్య మీద ఉంచి సంతోషం గా ఎగ్జామ్స్ రాయండి ప్లీజ్ 🙏🙏🙏🙏
Thank you sister.Chala baga chepparu.
ఇవి నా మాటలు కాదు బ్రదర్ మన యేసయ్య మీతో మాట్లాడడానికి ప్రేమగా ఎదురుచూస్తున్నాడు Praise The Lord బ్రదర్ 🙏🙏🙏
Praise the Lord sister please pray for my family.
తప్పకుండ చేస్తాను బ్రదర్ 🙏🙏🙏
Thank you sister baaga chepperu Naa appulu thirali ani prayer cheyyandi please.
బ్రదర్ ప్లీజ్ మీరు దేవునికి దగ్గర అవ్వాలి ప్రతిరోజూ 3 గంటలకు లేచి ప్రార్ధన లో కూర్చొని అడగండి తప్పకుండ మీ అప్పులన్నీ తీరిపోతాయి 🙏🙏
Praise lord sister 🙏
Nenu chala raojula nundi 3o clock preyer cheyadaniki prayatnistunnanu
ఆశపడు ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు మన యేసయ్య ఖచ్చితంగా భారంగా ప్రార్ధన చేసుకోండి యేసయ్య నన్ను 3 గంటలకు నిద్ర లేపండి అని Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
Amen amen sister tq 🙏🏿🙏🏿priase the lord 🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿
Thank You Jesus అని చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏
Praise the lord... మీరూ చెప్పింది నిజం అమ్మా.... 3 గంటలకు ప్రార్ధన లో నాకు కార్యాలు జరిగాయి 🙏🙏🙏
తప్పకుండ జరుగుతాయి అమ్మ Praise The Lord అమ్మ 🙏🙏🙏
@@jyothisarella4561 prayer chesukunnaka malli padukuntara
@@swarupabojja963 prayer chesukunnaka malli padukovacha
Please pray my children's salvation and financial support korakku prayer chayagalaru papa marriage korakku prayer chayagalaru please pray🙏🙏🙏🙏
తప్పకుండ చేస్తానమ్మ 🙏🙏🙏
Praise the lord sister..ma koraku , prayer. cheyandi mi kosam memmu chestamu... Amen Amen Amen....
తప్పకుండ బ్రదర్ 🙏🙏🙏🙏
Praise the Lord sister
Good morning
Glory to jesus in this morning
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
Praise the load amma guru 🙏🙏🙏🙏🙏makosm prati rojru prayer cheyand ma hnsmud ki sugar naku thiredu makosm prayer cheyandi
మీరు ప్రతిరోజూ 3 గంటలకు లేచి ప్రార్ధన చేయడం అలవాటు చేసుకోండి ప్లీజ్ 🙏🙏🙏
ఈ మెసేజ్ నా కోసమే దేవుడు చూపించి నట్టు వుంది.మీ సాక్ష్యం విన్నాక.నాకు తెల్లవారు జామునే లేచి చేసుకోవాలని వుంది.న మనసు కూడా బాగోవడం లేదు ఏదో తెలియని బాధ వేదనగా వుంటుంది. నా కోసం ప్రార్థన చేయండి.
TAPPAKUNDA CHESTANU SISTER MEERU PRARTHANA START CHEYANDI KACHITANGA MEEKU SANTHI HAPPY ISTADU YESAYYA
Ameen 🙏 ameen 🙏 ameen 🙏
వందనాలు 🙏🏼 సిస్టర్ గారు
Praise The Lord బ్రదర్ 🙏🙏🙏
praise the Lord prayer chayandi Naakuunn problems kosamu prayer chayandi good health kosamu prayer chayandi sister
Thank you jesus 😍❤❤❤❤
Praise the lord 🎉
praise the Lord prayer for the my family members sister
Ok బ్రదర్ 🙏🙏