RM Kisan Centre Pvt Ltd. Agriculture Research Centre - Farmers Free Training Centre. Registration starts from 14th August, Training sessions start from 26th August, Continues every Saturday. all Farmers use this opportunity. Address : N. Palagiri Village, V.N.Palli Mandal, Kadapa District, AP. Pin : 516321 Contact: 9154674145, 9154674146 E mail : rmkisancentre@gmail.com
sir namasthy me వీడియోలు అన్ని చూస్తాను రైతు 500kg ఎరువు సంపాయించలేని వాడురైతా ఆమాట నాకు బాగా నచ్చింది నిర్మోమాటంగా చెప్పారు సార్ నిజంగా రైతులు నేలవిడిచి సాము చేస్తున్నారు మీరు చెప్పే విదానం మీరిచ్చే సూచనలు 100% కరెక్ట్ సార్ నమస్తే
Sir meeru maku devuditho Samana m intha exlent ga evaru cheppakedhu tq so much sir meeru mepillalu ayurarogyalatho bhogabhagyalatho thulathugali adevunni korukuntunnanu
Sir మీ సలహాలు ప్రతీ రైతు పాటిస్తే రైతు రాజు అవుతారు నేను వరి, మీరపలో patisthunnanu కానీ తతెస్ ఎక్కువగా ఉంటుంది. అయినా ఫాల్లో అవుతున్నాను, మిరప తోట లో వైరస్ లేదు రాదు ... 🙏 Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir chikkudu thotalo 1monthki supercoma mandhu 3ltimes 120liter ki 250ml choppuna kottam 12days gap ki ela kottavachha sir akulu konsham yellow colour vache sir sir mari ha mandhu antha dosage use cheyyali correct dosage cheppandi sir
పండాకు తెగులు : ఏ పైరులో ఐనా పండాకు తెగులు రావడానికి కారణాలు 1 ) అధిక వర్షపాతం వలన నేల pH బాగా పడిపోవడం వలన 2 ) నత్రజని , మెగ్నీషియం , జింక్ , మాలిబ్డినం లోపించడం వలన కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరక్కపోవడం వలన పత్ర హరితం లోపించి 3 ) వైరస్ తెగుళ్లు వ్యాపించడం వలన పరిష్కారం : 4. అధిక ఎండల వలన 1 ) నేల pH ని స్థిరీకరించాలంటే ఎకరానికి 20kg ల Cocoly వెయ్యాలి , నేలలో తేమ శాతాన్ని తగ్గించడానికి వరుసగా రెండు సార్లు అంతర సేద్యం చెయ్యాలి 2 ) సూక్ష్మ ధాతువుల లోపాన్ని సరిదిద్దడానికి యూరియా 25kg , మెగ్నీషియం సల్ఫేట్ 25kg భూమిలో వెయ్యాలి , తాత్కాలిక ఉపశమనం కోసం GAMA , Promo , Delon లను స్ప్రే చెయ్యాలి. 3 ) డ్రెంచింగ్ పద్ధతిలో వెంటనే మంచి ఫలితం పొందవచ్చు . ఎకరానికి 3kg ల cocoly , 3kg ల Gama , 3kg ల Magnet , 200gms Delon , 100gms Promo లను 300Ltrs నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి . పిచికారి: 4 ) గామా 1kg + ప్రోమో 50gms + ZenX 500gms + మాగ్నెట్ 1kg + Ammonium sulphate 500gmd 5 గామా 1kg + బ్రాస్సికా 20gms + Bet 500ml + Delon 100gms 6) యెల్లో మొజాయిక్ వైరస్ సోకడం వల్ల కూడా పండాకు వస్తుంది, వైరస్ సోకితే పసుపు వర్ణనగా మారిన ఆకు వెంటనే రాలిపోదు, వైరస్ తెగుళ్ళని రాకముందే ముందు జాగ్రత్తగా Vironil , Blockbuster , Promo లను వినియోగించడం ధ్వారా రాకుండా కొంతవరకు నివారించ వచ్చు, లేదా ప్రారంభ దశలో వున్నా మిగిలిన మొక్కలను ఈ పద్ధతిలో కాపాడుకోవచ్చు. వైరస్ లక్షణాలు వున్నమొక్కలు అక్కడక్కడా కనిపించినప్పుడు వాటిని పీకేసి కాల్చి వెయ్యండి , ఎక్కువగా వ్యాపిస్తే పంట పీకెయ్యడం తప్ప వేరే మార్గం లేదు.
నమస్తే అన్నయ్య...మేము పంటలో చేసే తప్పులను చెంప మీద చెల్లుమనేటట్లు చెప్పారు....😭 ....సార్ మొక్కకి మందులు వేసేటప్పుడు 4 ఇంచుల దూరంలో వేయాలి అని చెప్పారు...ఎలా చేస్తే మొక్క ఈ మందులను ఎలా గ్రహిస్తుంది.ఒకవేళ మనం మందులు వేసి నీళ్ళు కడితే మందు మొత్తం కొట్టుకపోతుంది..
ప్రతిభ బయోటెక్ వారి ONBA-(Telugu and English) మరియు ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం. ఇతర ఉచిత పుస్తకాల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/drive/folders/1Nm_2UoPpsLaUvmFuU_BxvozQYZaVIfgv?usp=sharing
ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE 1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1QYW3rHrerKbKvHagBncLETTZqi7inSST?usp=sharing 2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్ drive.google.com/drive/folders/1p6unmwzTDd2bVyA_SriT3pynQbl_LbXx?usp=sharing 3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1aqrB0udTdlI5n783AB_fywgZDfiy9KA5?usp=sharing 4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/file/d/15ApYs9ttG1g4C36cEb3geHIbMi_31FvZ/view?usp=sharing ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం. ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
RM Kisan Centre Pvt Ltd.
Agriculture Research Centre - Farmers Free Training Centre.
Registration starts from 14th August,
Training sessions start from 26th August,
Continues every Saturday.
all Farmers use this opportunity.
Address : N. Palagiri Village, V.N.Palli Mandal, Kadapa District, AP. Pin : 516321
Contact: 9154674145, 9154674146
E mail : rmkisancentre@gmail.com
Cost entha ayindhi bro totel
Super india
Ammonium sulphate, magnesium sulphate వేరే insecticide మందు తో కలిపి వాడొచ్చా? Sir
Vaadochu
Hi sir nenu birjal antu Katina vi natanu 3 months avthundi cocoly vadavacha
sir namasthy me వీడియోలు అన్ని చూస్తాను రైతు 500kg ఎరువు సంపాయించలేని వాడురైతా ఆమాట నాకు బాగా నచ్చింది నిర్మోమాటంగా చెప్పారు సార్ నిజంగా రైతులు నేలవిడిచి సాము చేస్తున్నారు మీరు చెప్పే విదానం మీరిచ్చే సూచనలు 100% కరెక్ట్ సార్ నమస్తే
Sir నేను మీ సలహాలు ఇప్పుడే వింటున్నాను. నేను ప్రతి సవంత్సరం ఇవ్వే వాడుతాను
Baguntunda bro polam
లవ్ యూ సర్ ఇకనైనా మిమ్మల్ని ఫాలొ అవుతం
Sir మీరు రైతుల పాలిట దేవునివి sir thank you ❤❤❤❤❤❤
🙏🏻🙏🏻🙏🏻
Sir meeru maku devuditho Samana m intha exlent ga evaru cheppakedhu tq so much sir meeru mepillalu ayurarogyalatho bhogabhagyalatho thulathugali adevunni korukuntunnanu
Thanks for the valuable information for the cultivation
Sir
మీ సలహాలు ప్రతీ రైతు పాటిస్తే
రైతు రాజు అవుతారు
నేను వరి, మీరపలో patisthunnanu
కానీ తతెస్ ఎక్కువగా ఉంటుంది.
అయినా ఫాల్లో అవుతున్నాను,
మిరప తోట లో వైరస్ లేదు రాదు ... 🙏 Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir meeku namaste ,raituku meeru artam ayyelagaa, cheputunnaru
Thanks sir
Me vedios chala vupoyagapadutunnai
Good information sir
Exlent ga cheparu sir
Super sir miru
Super sir meeru me laga avaru maku cheparu sir 🙏🙏🙏🙏
Turmeric crop fertilizer and pesticides management gurunchi cheppandi
Super information.. thank u sir
Marvelous
Thank you so much sir 🙏🙏🙏🙏🙏
Super
Good morning sir
Mee video kosam ... waiting sir
Sir flick server lo sulphur mix cheyavacha
Sir Anantapur district lo prathibha biotech products dorakadam leeu
Good evening sir
Sir mirapaki coromandal vari fantac and filex acetamaprid20 sp ane mandu use cheyyocha
Vere company products ku nenu guaranty ivvalenu
లిల్లీ పంట లో వాడవలసిన ఎరువులు, పురుగు మందుల గురించి కూడా ఒక వీడియో చేయండి సార్
🙏🙏🙏👍👍👍supr
Sir మీరు చెప్పేfertilisers లభించే shops ఉండే places చెప్పండి please
Mee area name...?
Cheppindi vini vadili veyyatam ledu sir 100% follow avuthunnam sir
Sir, భూమి శుద్ధి కేవలం పశువుల ఎరువులతోనే చెయ్యాలా లేదా vermi composte లేదా bio manure లతో కూడా చేసుకోవచ్చా తెలుపగలరు. 🙏🙏🙏👌
Chilli lo anthracnose decease రాకుండా precaution చెప్పండి sir
Sir allurisitharamaraju district lo Mi product levu sir
Surendranath Reddy - 9866664973 ki call cheyandi
👍
Cocoly drip dora istunnanu
Micronutrians (formula4) sprey cheyala avasaramleda
Formula 4 badulu cocoly cheyavacchha
Adhi veru idhi veru
Dear sir, avani, pudami, cocoly, magnet anni dashalu complete ainai, sulphur 90% pendinglo undhi e sulphur nu urea, potash eruvulalo kalipi veyyocha sir urea 20 kgs, potash25 kgs mothadhu teesukoni
Veyyochu 3kg
Vepa nooni gurinchi cheppandi
Hii sir ❤
Explanation Keshav Varu leru sir
Sir nenu may15th ki gokara Dosa sora vitthanam veyalanu kuntunnau Naaku prathiba bayotec yeruvlu vaadalanu kuntunnanu purthi salahaalu suchanalu kaavali
Mee area
Dear sir cocoly,fulvic acid nu rasayanalu spray cheshaka enni rojulu gap li vaadali
3 rojulu
Hello sir neenu 1/2 yakara lo start chasa October 1st ku mirchi vastunna but mulching vayacha
Plz give me reply about mulching
Chaala mandhi vesthunnaaru kadha.. veyyochu
Sir Vari Lo 3 Daffa Yeruvulu
Vari Enika Dashala Veyocha Or Berru Potta Dashalo Veyala Sir..Dayachesi Chepandi Sir
5 rojulu atu ituga vaadina em kaadhu
Sir meru cheppe padati menumu pantaki kuda apply chesukovacha.
Minumu panta video recent ga chesaanu chudandi
🙏🙏👌
సార్ గొర్రెల ఏరువులో trichoderma viridi and psodomonasis లను కలిపి పొలం లో వెయ్యవచ్చున
Kulli vundaali
Hai sir
Sir nano liquid urea vadavachha
Sir meru chepinatu trico..flick ervulo vrudhi cheskoni fiften days tharvatha mirapa narakana mundhe chalkunam virus kodhiga matrame vachindhi next year kuda cheylana sir.
Prathi samvathsaram cheyyaali
Yela tayaru chesaru
22 va episode chudandi
Sir chikkudu thotalo 1monthki supercoma mandhu 3ltimes 120liter ki 250ml choppuna kottam 12days gap ki ela kottavachha sir akulu konsham yellow colour vache sir sir mari ha mandhu antha dosage use cheyyali correct dosage cheppandi sir
Coma valla yellowish raadhu.. nutrients defficiency vachuntadhi
పండాకు తెగులు :
ఏ పైరులో ఐనా పండాకు తెగులు రావడానికి కారణాలు
1 ) అధిక వర్షపాతం వలన నేల pH బాగా పడిపోవడం వలన
2 ) నత్రజని , మెగ్నీషియం , జింక్ , మాలిబ్డినం లోపించడం వలన కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరక్కపోవడం వలన పత్ర హరితం లోపించి
3 ) వైరస్ తెగుళ్లు వ్యాపించడం వలన
పరిష్కారం :
4. అధిక ఎండల వలన
1 ) నేల pH ని స్థిరీకరించాలంటే ఎకరానికి 20kg ల Cocoly వెయ్యాలి , నేలలో తేమ శాతాన్ని తగ్గించడానికి వరుసగా రెండు సార్లు అంతర సేద్యం చెయ్యాలి
2 ) సూక్ష్మ ధాతువుల లోపాన్ని సరిదిద్దడానికి యూరియా 25kg , మెగ్నీషియం సల్ఫేట్ 25kg భూమిలో వెయ్యాలి , తాత్కాలిక ఉపశమనం కోసం GAMA , Promo , Delon లను స్ప్రే చెయ్యాలి.
3 ) డ్రెంచింగ్ పద్ధతిలో వెంటనే మంచి ఫలితం పొందవచ్చు . ఎకరానికి 3kg ల cocoly , 3kg ల Gama , 3kg ల Magnet , 200gms Delon , 100gms Promo లను 300Ltrs నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి .
పిచికారి:
4 ) గామా 1kg + ప్రోమో 50gms + ZenX 500gms + మాగ్నెట్ 1kg + Ammonium sulphate 500gmd
5 గామా 1kg + బ్రాస్సికా 20gms + Bet 500ml + Delon 100gms
6) యెల్లో మొజాయిక్ వైరస్ సోకడం వల్ల కూడా పండాకు వస్తుంది, వైరస్ సోకితే పసుపు వర్ణనగా మారిన ఆకు వెంటనే రాలిపోదు, వైరస్ తెగుళ్ళని రాకముందే ముందు జాగ్రత్తగా Vironil , Blockbuster , Promo లను వినియోగించడం ధ్వారా రాకుండా కొంతవరకు నివారించ వచ్చు, లేదా ప్రారంభ దశలో వున్నా మిగిలిన మొక్కలను ఈ పద్ధతిలో కాపాడుకోవచ్చు. వైరస్ లక్షణాలు వున్నమొక్కలు అక్కడక్కడా కనిపించినప్పుడు వాటిని పీకేసి కాల్చి వెయ్యండి , ఎక్కువగా వ్యాపిస్తే పంట పీకెయ్యడం తప్ప వేరే మార్గం లేదు.
Dear sir m.o.p(potash) nu vidiga kakunda potash percent ekkuva vunna eruvulu vesukovacha sir
19, 20, 21 episodes chudandi
Fulvic acid mirchi pantapai enni sarlu vadavachu sir
Rendu ledha mudu.. saarlu. Spray lu adhikanga cheyyaalsi vasthe madhyalo fulvic spray chesukovadam valana mokkaku vupasamanam kaluguthundhi
Telangana state
Siddipet lo దొరుకుతాయా cocoly pudami avani
9866664972
Meeru cheppevi anni nijam sir
😂
Sir nenu 2acra ki 10 trakula pasuvula eruvu vesanu
Carban vadala vadda
Naa polaniki drip vesanu
Vodhalandi
@@ANNAPURNAAGRISPACE acre ki 1kg saripotunda
Mirchilo putha dasa unapudu sulfur vadithe putha raluthunda sir
Ekkuvaga spray chesthe raaluthundgi, ekaraaniki 250gms spray chesthe raaladhu, kaani veelainantha bhumilo ivvandi
Sir nenu drip vadutunnanu
Carbon drip lo veyala leda pina spay cheyavaccha yedi better
2 acre ki 10 trakkula pasuvula yeruvu vesanu
Drip lo ivvandi
@@ANNAPURNAAGRISPACE pasuvula eruvu vesanu dose 1kg saripotunda drip lo
Vinukonda area lo ekkada dorukuthaii sir
9866664972
Calander Ela dawnload cheyyali sir
Comments lo link vuntundhi adhi press cheyyandi
సార్ అమోనియం సల్ఫేట్ కీ నైట్రేట్ నత్రజని కీ తేడాలు తేలపగలరు🙏🙏🙏🙏
Jogulaba gadwal dist akada available
9866664969 harsha
Nenu mokkala paduladaggara cocoly pudami 10-26-26 ichhanu sir
Cocoly ekkada దొరుకుతుంది
Your Village
Me products maku mulacalacheruvu lo andhubatulo leyvu
District cheppandi
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
120liters water ki use chesam sir ela cheyya vachha sir
Artham kaaledhu
Onion lo vadavacha sir
A pantakaina vaadochu
@@ANNAPURNAAGRISPACE thank you sir
Khammam lo akkada dorukuthavi
9866664971
Sar me product maku andubatulo levu maku narsampet City delaru sepu ledu ekkada dorakavu antunnru sar
9866664971 sriram
Sir Mee video's నాకు నచ్చి నా youtube channel లో కూడ pramote చేస్తున్నా sir
Great job
సార్ 500 kg లు khodi ఎరువు తీసుకోవచ్చా సార్
సార్ మామిడి జీడి మామిడి వీటి ఎరువులు పై మందులు గురించి చెప్పండి సార్ మీరు చెప్పిన మందులు మాకు అనకాపల్లి
20 va episode chudandi 9866664973
Pachirota pair akkada tisukovali sar
Jeeluga vitthanaalu govt subsidy lo isthundghi , mee AO ni kanukkondi
vermy compst వాడితే, additional micro nutrients వాడడము అవసరమా.
Vaadaali
Mee sprays enni days ki oka sari evamanttaru
Avasaraanni batti spray cheyyaali
మాది శ్రీకాళహస్తి ప్రతిభ ప్రొడక్ట్స్ మదనపల్లి లో దొరుకుతున్నాయి మాకు దగ్గర్లో ఏర్పాటు చెయ్యండి
9949094357
Sir వరి సాగులో కోకో్లీ ఏన్ని రోజుల సమయం లో, ఎకరానికి ఎంత spray చెయ్యవచ్చు
28 va episode chudandi
Good sir miru dhevudu tho samanam sir miru. Phone namabar kavali sir
🙏🏻 mee area
Sir ఎరువుల తో పాటు స్ప్రే లు ఎప్పడు ఏ స్టేజి లొ వాడాలి అని తెలుపండి.
Spray anedhi avasaraanni batti cheyyaali.. dhaaniki time vundadhu
Cocoly ని మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చా సార్ దయచేసి తెలుపగలరు
Chesukovachu.. kaani kevalam spray thone manage cheyyalemu.. bhumilo thappani sari veyyaali
@@ANNAPURNAAGRISPACE మిరుప కు ఒక ఏకరకు cocoly ని ఎంత స్ప్రే చేయాలిసార్,చేయడం వల్ల ఉపయోగం తెలుపగలరు సార్
1kg 100 ltrs water
ముడి నూనెల గురించి చెప్పండి sir
Nenu cocoly 15 bags, pudami 15 bags avani 8 bags, stuff 30 kg tisukunna
Ekada thiskunnaru bro
Cocoly how much sir each bag
@@skr736920kgs 3000 rs
3100
Penuganchiprolu ntr jilla
1 kg cocoly cost ?
Your area name..?
వీటిని denilo kalupokudadha spray lo
Clear ga adagandi
@@ANNAPURNAAGRISPACE sir only evi kakunda emaina chemicals tho vadukovocha
Nenu chaalaa rakaala products cheppi vunta.. meru veti gurinchi aduguthunnaaro clarity vundaakigaa.. mee samasya cheppandi solve chesthaanu
Sir
Sir borax and born Samana ma
Soil test ఎక్కడ చేస్తారో వారి వివారాలు చెప్పండి
RM kisan centre , palagiri, kadap. Meeku dhaggaralo govt labs vunte akkadaina cheyinchukondi
Cocoli price please sar
3100
3100/20kg
క్యాలెండరు ఏది సార్
comments lo crop calendars vunnai chudandi
Avani price
Present 1200/40kg
డ్రిస్ట్ బుసన్ గా నాకు కావాలి
Mee area ..??
తెలంగాణ మహబూబాబాద్ జిల్లా
9866664971
Prathiba bio tech vari number kavali
Mee area
నమస్తే అన్నయ్య...మేము పంటలో చేసే తప్పులను చెంప మీద చెల్లుమనేటట్లు చెప్పారు....😭
....సార్ మొక్కకి మందులు వేసేటప్పుడు 4 ఇంచుల దూరంలో వేయాలి అని చెప్పారు...ఎలా చేస్తే మొక్క ఈ మందులను ఎలా గ్రహిస్తుంది.ఒకవేళ మనం మందులు వేసి నీళ్ళు కడితే మందు మొత్తం కొట్టుకపోతుంది..
Mokka peechu verlu 4 angulaala dhuram lone vuntai
Modhalu dhaggara vundavu
ప్రతిభ బయోటెక్ వారి ONBA-(Telugu and English) మరియు ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం. ఇతర ఉచిత పుస్తకాల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
drive.google.com/drive/folders/1Nm_2UoPpsLaUvmFuU_BxvozQYZaVIfgv?usp=sharing
Sir calendar pdf pettandi
Comments lo all crops calendars linjs vunnai download chesukondi
వినుకొండ డీలర్ నెంబర్ సార్
సార్ వర్మీ వాష్ వాడటం మంచిదేనా
Manchidhe
తెలంగాణ మహబూబాబాద్ జిల్లా lo cocoly దొరకడం లేదు sir
Sv agri mall
Sudomonus, trykoderma, bellam misramam నీడ లో పులియబెట్టాల లేద ఎండ తగిలిన యేమి కడ
Needa lone cheyyaali
@@ANNAPURNAAGRISPACE weast d composer bellam puliya bettina dravanam vadavachha mirchi lo drip dora
Vaadochu
Sir
పై మందులు విజయవాడ లో ఎక్కడ dorukuthundi sir
9866664973
@@ANNAPURNAAGRISPACE thank you sir
సార్ చౌటుప్పల్ మండల్ లో మీ ప్రోడక్ట్ లభించడం లేదు దయచేసి రైతులకు అందుబాటులో ఉండేటట్లు చేయగలరు
సార్ వినుకొండ లో డిస్టబ్యూటర్ ఫోన్ నంబర్
9866664972
Vikarabad area dealer number ivvandi sir
+91 91827 53585 vishnu
ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE
1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్
drive.google.com/drive/folders/1QYW3rHrerKbKvHagBncLETTZqi7inSST?usp=sharing
2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్
drive.google.com/drive/folders/1p6unmwzTDd2bVyA_SriT3pynQbl_LbXx?usp=sharing
3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.com/drive/folders/1aqrB0udTdlI5n783AB_fywgZDfiy9KA5?usp=sharing
4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.com/file/d/15ApYs9ttG1g4C36cEb3geHIbMi_31FvZ/view?usp=sharing
ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link
ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం.
ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link