ఎంత బాగుంది ఈ కంటైనర్ హౌస్ 🏠 ఈ కరోనా టైంలో ఇట్లాంటి హౌస్ ఉంటే ఆ పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో జీవించవచ్చు ఎనీవే హాట్సాఫ్ బ్రదర్స్ ఎంత మంచి ఆలోచన వీడియో చాలా బాగుంది తమ్ముడు 🙏🙏
సూపర్ సర్... చాలా మంచి వీడియో ను చూపించారు. చాలామందికి ఇది ఆదర్శంగా ఉంటుంది. మీరు తీసిన ఈ వీడియో ను చూసి అవసరత వున్నవారు ఇదే మాదిరి కంటైనర్ హౌస్ ఆర్డర్ ఇవ్వడానికి ఒక మార్గం సూచించిన వారయ్యారు... హ్యాట్సాఫ్... ఈ వీడియో వల్ల సదరు ఫాబ్రికేటర్స్ కు డిమాండు పెరుగుతుంది...నేను దీన్ని షేర్ చేస్తున్నా...
పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు లో ఈ ఇళ్ళను నిర్మిస్తే తక్కువ ఖర్చు తో అవుతుంది , ప్రభుత్వ అధికారులు, పెద్దలు వీరి తో కాంట్రాక్ట్ వప్పందం చేసుకుంటే సరిపోతుంది. కాటైనర్ houses అయా స్థలాలలో నిర్మిస్తే, బల్కులో ఇంకా తక్కువకాలంలోనే నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం ఉంది.
చాలా బాగా ఆలోచించి ప్రతి ప్రశ్న అడగడం, జవాబు కూడా, పేద వాళ్ళకు ఇలాంటి స్లం కు మెయిన్ గా పని ఉపయోగ పడుతుంది ఇంకో ఐడియా కింద ఒక తొట్టి లాగా కట్టి కూరగాయలు. చాలా రోజులు నిల్వ చేయొచ్చు నీళ్లు లోపలకు పోకుండా టెక్నాలజీ ఉంది. రిఫ్రిజిరేటర్ లా.. పొలం, రైతు వ్యవసాయం అంటే ఇష్టంమా నాన్న VEO గా owk లోను, నా చిన్నప్పుడు తంగడంచ,karnool ఫార్మ్స్లోలో వర్క్ చేసారు. అందుకు అభిరుచి ఏర్పడింది.
Thank you sir ప్రాథమిక విద్య స్థాయిలో.. కన్నెకల్ ప్రభుత్వ పాఠశాలలో నాకు తెలుగు నేర్పిన నర్సింహ్మా రావు గారు.. బాషాభిమానంతోపాటు బాష మీద పట్టు కలగడానికి ముఖ్యులు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు.
I guess Im asking the wrong place but does any of you know of a way to get back into an Instagram account?? I was stupid lost the account password. I would appreciate any tricks you can offer me!
Thank you so much for both of you for your sincere expression of your opinions and the information is very useful to the people who want to know about containers houses. Thank you once again..
Wonderful. Living in the farm house would be very salubrious for people living in cities. They r lucky brothers to hv gone far from the concrete jungles ofcourse on a specific purpose. The interviewer appears to be more intelligent to hv drawn details by not going out of context. Good interview with good swes evincing interest towards farming.
Nice video, interview was super... but I do have one doubt regarding durability of this container house 🏠,kindly let us know how many years we can use it ?
Ivi western countries lo ekkuva, akkada illu kattalante govt permission undali ekkadapadite akkada permanent houses kattukokudadu anduke ila polallo, farms lo temporary houses kattukuntaru...veetiki kuda rules untayi, kani community related rules kaadu. Indian setupki ivi waste.
Waste Container Houses....Because it's in summer very hot and in winter Very Cool Campare to outer climate, and it's Floring was Vibrating when we are walking on it....
I own 9.12 acres of farmland Near Jinnaram it's very near to Hyderabad,30kms from Miyapur, completely fenced, 4 borewells with sufficient water, two-bedroom shed to live and operate, its pure agricultural land, Rainy season we can cultivate paddy and dry season we can take 2 short term crops like watermelon,vegetables,or corn, rainy season one, and half acres will fill with rainwater so I have digged a pond to grow fish, if any serious agriculture passionate person, please let me know, its best opportunity for the people who has a farming background,
ఎంత బాగుంది ఈ కంటైనర్ హౌస్ 🏠
ఈ కరోనా టైంలో ఇట్లాంటి హౌస్ ఉంటే
ఆ పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో
జీవించవచ్చు ఎనీవే హాట్సాఫ్
బ్రదర్స్ ఎంత మంచి ఆలోచన
వీడియో చాలా బాగుంది తమ్ముడు 🙏🙏
ధన్యవాదాలు అక్కా
పొలాల వద్ద మందు కొడుతారు కాబట్టి అక్కడ గాలిలో పొయ్సన్ ఉండవచ్చు
ఒక్క సందేహాన్ని కూడా మర్చిపోకుండా అడిగారు. చాలా useful information. Thank you
Welcome
I'll 👍
Ok
Good encouraging to youth sir
సూపర్ సర్... చాలా మంచి వీడియో ను చూపించారు. చాలామందికి ఇది ఆదర్శంగా ఉంటుంది. మీరు తీసిన ఈ వీడియో ను చూసి అవసరత వున్నవారు ఇదే మాదిరి కంటైనర్ హౌస్ ఆర్డర్ ఇవ్వడానికి ఒక మార్గం సూచించిన వారయ్యారు... హ్యాట్సాఫ్... ఈ వీడియో వల్ల సదరు ఫాబ్రికేటర్స్ కు డిమాండు పెరుగుతుంది...నేను దీన్ని షేర్ చేస్తున్నా...
Thank you
పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు లో ఈ ఇళ్ళను నిర్మిస్తే తక్కువ ఖర్చు తో అవుతుంది , ప్రభుత్వ అధికారులు, పెద్దలు వీరి తో కాంట్రాక్ట్ వప్పందం చేసుకుంటే సరిపోతుంది. కాటైనర్ houses అయా స్థలాలలో నిర్మిస్తే, బల్కులో ఇంకా తక్కువకాలంలోనే నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం ఉంది.
విద్యాధికులు అయిన ఈ రైతన్నలకు salute.
Thank you
అన్నీ అద్భుతంగా చూపించారు. నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే డ్రిప్ ఇరిగేషన్ సిస్టం mini sprinkler system గురించి కాస్త వీడియో చేసి చూపించండి
Sure sir
Thank you
బ్రో నేను మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తున్నాను.. ఒక్కసారి మీతో ఫోన్లో మాట్లాడాలి.. ఎందుకంటే మీ దగ్గర చాలా మంచి సమాచారం ఉంది వ్యవసాయం గురించి..
చాలా బాగా ఆలోచించి ప్రతి ప్రశ్న అడగడం, జవాబు కూడా, పేద వాళ్ళకు ఇలాంటి స్లం కు మెయిన్ గా పని ఉపయోగ పడుతుంది
ఇంకో ఐడియా కింద ఒక తొట్టి లాగా కట్టి కూరగాయలు. చాలా రోజులు నిల్వ చేయొచ్చు నీళ్లు లోపలకు పోకుండా టెక్నాలజీ ఉంది. రిఫ్రిజిరేటర్ లా..
పొలం, రైతు వ్యవసాయం అంటే ఇష్టంమా నాన్న VEO గా owk లోను, నా చిన్నప్పుడు తంగడంచ,karnool ఫార్మ్స్లోలో వర్క్ చేసారు. అందుకు అభిరుచి ఏర్పడింది.
Thank you
మీ తెలుగు మాష్టారు గారికి ప్రత్యేక ధన్య వాదములు రాజేంద్ర రెడ్డి అన్న..ఎందుకంటే మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు👍👍
Thank you sir
ప్రాథమిక విద్య స్థాయిలో.. కన్నెకల్ ప్రభుత్వ పాఠశాలలో నాకు తెలుగు నేర్పిన నర్సింహ్మా రావు గారు.. బాషాభిమానంతోపాటు బాష మీద పట్టు కలగడానికి ముఖ్యులు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు.
చాలా బాగుంది....ఇంటి స్థలం లో కూడా నిర్మించుకోవచ్చు...
చాలా చక్కగా విషయ సేకరణ చేశారు బ్రదర్, All the best! 👍
Thank you bro
VERY USEFULL INFORMATION FOR THE PEOPLE WHO WANTS TO ESTABLISH A HOUSE/STAY IN A SHOR PERIOD..THANK YOU TO BOTH.
Always welcome
I guess Im asking the wrong place but does any of you know of a way to get back into an Instagram account??
I was stupid lost the account password. I would appreciate any tricks you can offer me!
👍👌 Super but. కరెంట్ షాక్ రాకుండా వైరింగ్ బాగా చేసుకోవాలి
4 లక్షలు లేని పేదవారు ఒక 50000 వెలతో సిమెంట్ ఈట్ తో రేకులు ఇరాన్ పైప్ తో చాలా బాగా కట్టుకోవచ్చు
Nijama sir
@@kanthamsankarareddy3237 సొంతగా కట్టుకుంటే ఇది సాధ్యం
Yes bro
Yes
Yes bro
పిండి కొద్దీ రొట్టె.
ఆర్థిక స్థితిని బట్టి ఎవరికి వారు ఏర్పాటు చేసుకోవచ్చు.
Educated farmers ki vandanalu mimmalni chusi inka chala mandi educated youth agriculture loki raavaali
Thank you so much for both of you for your sincere expression of your opinions and the information is very useful to the people who want to know about containers houses. Thank you once again..
This anchor is very good in asking questions,
Thank you
Innovative. Give it as hotel for people who want to stay
Super bro talking nice impravetion chala youse pull matters teliyachestsru
Chaala nice ga undhi mi container illu nice👍
RAJENDAR BROOOO🙏🙏🙏🙏🙏🙏🙏 PERFECT JOURNALIST THAT I'VE EVER SEEN
Thanks bro
A suggestion to rammadugu...go for a solar panel on top of contsiner, its prevents heat inside container in summers , and generate Free electricity...
Bro you are amazing, your thought process and interests in exploring everything is great.. not everyone think like you.. keep doing amazing videos...
Thank you so much 😀
EXCELLENT interviewed brother
Thanks for listening brother
ధన్యవాదాలు మిత్రమా! వెరీ యూజ్ ఫుల్ కంటెంట్ 👍
Thank you
పొలం కాబట్టి, పిడుగుపాటు నుంచి రక్షణ ఎలా?
Great thinking bro naaku adhi anipinche comments check chesa
Naku same doubt sir
Please reply to these question bro
పిడుగు పడే ముందు బయటకు వచ్చి తర్వాత లోపలికి వెళ్ళాలి😂
ఈ కంటైనర్ కంటే ఎత్తుగా ఒక ఐరన్ పైప్ భూమిలో 6 అడుగులు లోతునుండి ఏర్పాటు చేసుకుంటే పిడుగు ప్రాబ్లం అవదు బ్రో....కాస్త దూరంలో వేసుకుంటే సరిపోతుంది.
Wonderful. Living in the farm house would be very salubrious for people living in cities. They r lucky brothers to hv gone far from the concrete jungles ofcourse on a specific purpose. The interviewer appears to be more intelligent to hv drawn details by not going out of context. Good interview with good swes evincing interest towards farming.
Thank you sir
కంటైనర్ హౌస్ బావుంది అన్న
ధన్యవాదాలు బ్రదర్
Very innovative and good information collected. Very nice anchoring. Thank u.
You are most welcome
కంటైనర్ హౌస్ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది సూపర్
ఈ హౌస్ టాక్స్ ఉందా లేదా అనేది చెప్పండి
Mee interview method.. Chala super brother.. Best anchor meeru.. Compare to various agricultural channels. Hats offf
Thank you bro
Super information. Rajendar garu🙏
Thank you Karunakar garu
Good idea and good video bro.
Thank you bro
Nice idea as per requirements and situation
Yes, thanks
How much weight that container floor bear can y put heavy wooden cot fridge godrej etc
Grete explanation 🙏
Congratulations Rajendar
great going 👋
Thanks a lot
Nice anchor nice questions.
Thank you for valuable information Anna.....
Welcome 😊
Very good idea చాలా బాగుంది
Thank you
This house is better than that roud cement pipe house. That is congested and not flat. Some how media given more mileage to cement house
Indulo Chala Vedi GA vuntundi annaa ade konchem ibbandi....
We have also built Container home in Lambasingi(Andhra Kashmir) 😀 Visakhapatnam
Oh.. Invite me. Will do video.
telugurythubadi@gmail.com
summer heat ki container lo undagalama bro?
సూపర్ ఐడియా
Amtha bagane vundhi but 🐍 snakes vache chance yekkuva so be careful
Very nice and very much useful firm house
Thanks a lot
Already Gulf lo 10 years back chusanu nenu
Good questions and answers 👍
Thank you!
Nice video, interview was super... but I do have one doubt regarding durability of this container house 🏠,kindly let us know how many years we can use it ?
Thank you
Will explained video
Container house ok but solar panel ki avakasam unda
Concept is nice but little bit costly
Yes
Thank you
If I want one, where should I order ?
ఇది మా రైతన్నల చానల్
Yes
Thank you
13.40 Mins ,Basic rust painting is not done under container and need to cross check for all framing internal also.
Super andi very gud info, waiting ilanti Container details gurunchi, sply cost point of view👍🙏
Thank you
పిడుగుల నుండి రక్షణ ఏమైనా ఉంటుందా చెప్పగలరు....
No idea
Super bro information bagunnadi.
Thank you bro
Detailed information thank you so much sir
Most welcome
Elanti vi rytulu ki subsidy py esty rent basics py rythu rate vachhinupudu corp sale chayadanki very vell
Yes
Thank you
Very informative. Thank you.
You are welcome!
Telugu professor 👨🏫
Super Chala bagundhi bro
Thank you Anna
Super video thank you verymuch
Welcome 😊
Solar power kuda unte chala baguntudi kada
Ivi western countries lo ekkuva, akkada illu kattalante govt permission undali ekkadapadite akkada permanent houses kattukokudadu anduke ila polallo, farms lo temporary houses kattukuntaru...veetiki kuda rules untayi, kani community related rules kaadu. Indian setupki ivi waste.
Thanks to your opinion
Broccoli farming gurinchi video cheyandi brother
Sure bro
Current valla shock rakunda precautions theesukunnara house construction vallu
తీసుకుంటారు.
Very nice bro
Thanks bro
Pyna solar panels kuda fix chesthay power karchu kuda thaguthundi
Yes
Good idea
Anna karim nagar distk manakonduru mndal lo lilly flower cultivation undi aa vedio teeyandi plzzz
Sure
Will try to do
టాయిలెట్స్ గురించి కూడా చెప్పి వుండాల్సింది
6:14
hydarabad whole sale vegetable markets videos cheyyandi bro
Sure bro
Will try
Container mida solar pettukovacha anna motors,ki saripoyye current Ni container mida pette solar tho motor ki saripothunda
టైర్ లు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది..
Ok
నా ఆలోచనకూడా అదే సోదరా ! నిర్మాణ సమయంలో అయితే పని తేలికగా టైర్ లు,ఆక్సిల్స్ ఫిట్ చేసుకుంటే,కావాలిసినచోటికి ట్రాక్టర్ తో లాగించుకోవచ్చు.
Great to have a good understanding
Thank you
Anna superb video anna very useful
Thank you so much 🙂
Container house manufacturer address sariga ardham kaledu brother address description lo petta galara please
Super now a days
Waste Container Houses....Because it's in summer very hot and in winter Very Cool Campare to outer climate, and it's Floring was Vibrating when we are walking on it....
Thanks to share your opinion
Excellent 👍
Many thanks
Inti mundhu pandhiri veyandi .laxananga vuntadhi
అలాగే మెరుపులు పిడుగులా నుండి ఎటువంటి ప్రొటెక్షన్ మెసఁర్మెంట్స్ తీసుకోవాలి.
Congratulations babai
Thank you
Good information
Thanks
Hi bayya... My room also container room...nice features...
Thank you so much 🙂
if they use solar panels , that is so benifit
Yes
Thank you
I own 9.12 acres of farmland Near Jinnaram it's very near to Hyderabad,30kms from Miyapur, completely fenced, 4 borewells with sufficient water, two-bedroom shed to live and operate, its pure agricultural land, Rainy season we can cultivate paddy and dry season we can take 2 short term crops like watermelon,vegetables,or corn, rainy season one, and half acres will fill with rainwater so I have digged a pond to grow fish, if any serious agriculture passionate person, please let me know, its best opportunity for the people who has a farming background,
Else share your contact info
Thank you.
3 lakhs is so much we will make in 1.5 L
Will u call me
I am intrested ple call me bro
Give me number sir
Oh ok give contact number.,
Sir meeru vegetables storage annaruga weight anni kg s petta vachhunu
Yea ... yea.... great idea
Super
Thanks
What about sanitary and drainage bro?
Bayatane
Chala bagundi anna
Anna Datha sukhibhava. 🙏🙏🙏🙏
Thank you
Nice Fam home
Thank you 😊
Nice video sir 👌👌👌👌
Thanks and welcome
Floar, walls ki chesina wood emaina damage vachey avakasalu unnaya. Telupagalaru. Nenu kothaga house kattali anukunna. But RUclips ivi chusaka dheni cheinchukuntey amt kuda save avtundhani alochisthunna.
No idea
Shockcircuit avadha
Summer la untadhi
pidugulu vaste .......ela sir ......