Siddam Madhu & Sasi
Siddam Madhu & Sasi
  • Видео 501
  • Просмотров 192 995
🙏🏿 తెలుగు తల్లి కి జై🙏🏿🙏🏿 వర్ధిల్లు మా తెలుగు తల్లీ🙏🏿 #india #indipendenceday
#india #independenceday #independencedaysongs
Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings.
Singer: k. Antha Lakshmi (my grand mother )
Editor : Madhu & Sasi
Follow me on Instagram: sasikalyani24s?igshid=YTQwZjQ0NmI0OA==
The Content used In this Video is only For educational purpose
for copyright issue please contact me :madhusasi801@gmail.com.
Any collaborations contact me : madhusasi801@gmail.com
Просмотров: 3

Видео

🙏🏿 అందుకొమ్ము వందనమ్ము భారతీ!🙏🏿 #india #independenceday
Просмотров 18821 час назад
మనది తెలుగుదేశం,, మనమందరము భారతీయులం, మనము భరతమాత బిడ్డలం కనుక మనం ఏమి చేయాలి ఆ భరతమాతను స్మరించుకోవాలి కనుక ఈరోజు ఆగస్టుఒకటవ తారీకు. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చేసుకోవటానికి కరెక్ట్ గా 15 రోజులుటైము ఉంది ఆగస్టు15 వ తేదీనే కదా మనము జెండా వందనం జరుపుకునేది. కనుక మనమంతా ఆ భారతమాతను ప్రార్థించుకుందాము. Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings. Sin...
ambica ammavaru #ammavaru
Просмотров 2182 часа назад
ambica ammavaru #ammavaru
🙏🏿🌹 మనది తెలుగు దేశం🌹🙏🏿 #india #independenceday
Просмотров 642 часа назад
Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings. Singer: k. Antha Lakshmi (my grand mother ) Editor : Madhu & Sasi Follow me on Instagram: sasikalyani24s?igshid=YTQwZjQ0NmI0OA The Content used In this Video is only For educational purpose for copyright issue please contact me :madhusasi801@gmail.com. Any collaborations contact me : madhusa...
🙏🏿🌹 ఇదే ఇదే నా దేశం🌹🙏🏿 #india #independenceday
Просмотров 2344 часа назад
Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings. Singer: k. Antha Lakshmi (my grand mother ) Editor : Madhu & Sasi Follow me on Instagram: sasikalyani24s?igshid=YTQwZjQ0NmI0OA The Content used In this Video is only For educational purpose for copyright issue please contact me :madhusasi801@gmail.com. Any collaborations contact me : madhusa...
🙏🏿 వందనం! వైభవ గోదావరీ!••••🙏🏿
Просмотров 429 часов назад
Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings. Singer: k. Antha Lakshmi (my grand mother ) Editor : Madhu & Sasi Follow me on Instagram: sasikalyani24s?igshid=YTQwZjQ0NmI0OA The Content used In this Video is only For educational purpose for copyright issue please contact me :madhusasi801@gmail.com. Any collaborations contact me : madhusa...
*"శాకంబరీ అలంకరణ"అనంతరం"శ్రీ అంబికాదేవి"అమ్మవారి ప్రసన్న వదనం"*
Просмотров 18412 часов назад
*"శాకంబరీ అలంకరణ"అనంతరం"శ్రీ అంబికాదేవి"అమ్మవారి ప్రసన్న వదనం"*
🌹 సంకటహర గణనాధునికి వందనము🌹 #ganesha #vinayakudu
Просмотров 3716 часов назад
ఏలూరు నగరం, సత్రంపాడులో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయము నందు ఈ రోజు సంకటహరచతుర్ధి సందర్భంగా ఉదయం ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టరు శ్రీమతి ధాత్రిరెడ్డి గారు మరియు జిల్లా యస్.పి. శ్రీ కిషోర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి శ్రీ స్వామి వారి ఆశీస్సులు పొందినారు.🙏🙏🙏 🌹 సంకటహర గణనాధునికి వందనము🌹 పల్లవి= వందనమోయి గణనాధా! అందుకొనుము ఆనందదాయకా!! వందనమోయి!! చరణము(1) పరమానందము నీ చరిత్ర సర్వ గణాధిప సజ్జన మి...
🙏🏿 ఓ మానవుడా మమత వీడరా🙏🏿 #saibaba #saibabasblessings
Просмотров 8916 часов назад
🙏🏿 ఓ మానవుడా మమత వీడరా🙏🏿 జై శ్రీ సాయిరామ్ పల్లవి= ఓ మానవుడా మమత వీడరా మమత వీడి సాయినామ స్మరణచేయరా!! ఓ మానవుడా!! చరణము(1) సాయి నామ స్మరణ చేసి ఆత్మ సుఖము పొందరా ఆత్మసుఖము కన్న మిన్న ఏది లేదురా సాయిరామ, సాయిరామ,సాయిరామ,యనరా, సాయి రామ అనరా హరియించును పాపములు!! ఓ మానవుడా!! చరణము(2) నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా సాయిరామ, సాయిరామ, సాయిరాం యనరా సాయి రామ అనగా తొలగ...
పుష్పవతి అయినప్పుడు పాడే పాట
Просмотров 246День назад
పుష్పవతి అయినప్పుడు పాడే పాట
🙏🏿🌹 గురువందనము🌹🙏🏿
Просмотров 62День назад
🙏🏿🌹 గురువందనము🌹🙏🏿
శ్రీ గురు ప్రార్ధన #గురువు #guruvu #guru #guruji
Просмотров 146День назад
శ్రీ గురు ప్రార్ధన #గురువు #guruvu #guru #guruji
🪔శేజారతి🪔|#saibaba #saibabablessings
Просмотров 13314 дней назад
🪔శేజారతి🪔|#saibaba #saibabablessings
🙏🏿🌹 ఏకాదశి మహిమ పాట🌹🙏🏿 |#tholiekadashi #lordvishnu
Просмотров 1,8 тыс.14 дней назад
🙏🏿🌹 ఏకాదశి మహిమ పాట🌹🙏🏿 |#tholiekadashi #lordvishnu
sai baba 🪔సంధ్య ఆరతి 🪔 |#saibaba #saibabablessings #saibabasongs
Просмотров 8914 дней назад
sai baba 🪔సంధ్య ఆరతి 🪔 |#saibaba #saibabablessings #saibabasongs
సాయిబాబా🪔మధ్యాహ్న ఆరతి🪔| #saibaba #harathisongs
Просмотров 10914 дней назад
సాయిబాబా🪔మధ్యాహ్న ఆరతి🪔| #saibaba #harathisongs
కృతజ్ఞతా భావంతో మీకోసం పాట|#youtuber
Просмотров 17021 день назад
కృతజ్ఞతా భావంతో మీకోసం పాట|#youtuber
🙏🏿🌹 శంకరుని పాట🌹🙏🏿 #lordsiva
Просмотров 48428 дней назад
🙏🏿🌹 శంకరుని పాట🌹🙏🏿 #lordsiva
😔 వైరాగ్య గేయము 😔
Просмотров 277Месяц назад
😔 వైరాగ్య గేయము 😔
🙏🏿వన్దన స్తోత్రం🙏🏿🌹 శ్రీ వ్యాఘ్రపాద మహర్షి విరచితo🌹
Просмотров 163Месяц назад
🙏🏿వన్దన స్తోత్రం🙏🏿🌹 శ్రీ వ్యాఘ్రపాద మహర్షి విరచితo🌹
సుభద్ర దేవి నిద్ర
Просмотров 48Месяц назад
సుభద్ర దేవి నిద్ర
🙏🏿ధర్మపార సముచ్ఛయము🙏🏿 #srikrishna
Просмотров 96Месяц назад
🙏🏿ధర్మపార సముచ్ఛయము🙏🏿 #srikrishna
🙏 శ్రీ తులసి మహత్తు🙏
Просмотров 1792 месяца назад
🙏 శ్రీ తులసి మహత్తు🙏
राम जिनका नाम है song #saibaba #sriram #lordkrishna #lordrama #lordvenkateshwara
Просмотров 1662 месяца назад
राम जिनका नाम है song #saibaba #sriram #lordkrishna #lordrama #lordvenkateshwara
mixed video
Просмотров 262 месяца назад
mixed video
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్.పలకండి పలకండి రామ నామము. |#sriram
Просмотров 3002 месяца назад
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్.పలకండి పలకండి రామ నామము. |#sriram
narmada devi song #narmada #narmadadevi
Просмотров 1072 месяца назад
narmada devi song #narmada #narmadadevi
sri sita ramula kalyanam
Просмотров 4583 месяца назад
sri sita ramula kalyanam
🌹 ఆనంద రామాయణాంతర్గత🌹🙏🏿 శంభుకృత" శ్రీరామస్తవః"🙏🏿 |#sriram #sriramanavami
Просмотров 1203 месяца назад
🌹 ఆనంద రామాయణాంతర్గత🌹🙏🏿 శంభుకృత" శ్రీరామస్తవః"🙏🏿 |#sriram #sriramanavami
kollatam dance
Просмотров 1,2 тыс.3 месяца назад
kollatam dance

Комментарии

  • @bolisettinagacharanya2410
    @bolisettinagacharanya2410 3 дня назад

    Super ammammagaru 👏🏻😍

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 3 дня назад

      నేను పాడుతున్న అన్ని పాటలు మీకు నచ్చి కామెంట్ చేస్తున్నారమ్మా మీ అభిమానం ఇలాగే ఉంటే మీకు ఇంకా మంచి మంచి పాటలు వినిపిస్తాను తల్లీ మీ అభిమానమునకు కోటి కోటి కృతజ్ఞతలు తల్లి

  • @bhargavkumar3436
    @bhargavkumar3436 3 дня назад

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 3 дня назад

      జై జై గోదావరి మాత. మనవడు గారు మీ ఆదరణ, అభిమానమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది నాన్న నీ ప్రోత్సాహానికి శతకోటి కృతజ్ఞతలు

  • @Anilkumar-ob3gu
    @Anilkumar-ob3gu 6 дней назад

    ❤❤❤govindha govindha❤❤❤

  • @Destroyerwatt
    @Destroyerwatt 7 дней назад

    pro level editing 😂👏👏

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 4 дня назад

      DESTROYER GARU. పాట ఎడిటింగ్ మీకు నచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మీ అభిమానం ఇలాగే కొనసాగాలి మీలాంటి ప్రేక్షకుల దయవల్ల మేము ముందుకు వెళుతూ ఉండాలి. శుభం భూయాత్

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 4 дня назад

      సర్వేజనా సుఖినోభవంతు

  • @saibhavanirangolis1280
    @saibhavanirangolis1280 10 дней назад

    🎉 super amma

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 9 дней назад

      నా పాట మీకు నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు భవానీ జయ గారు

  • @madhusasi801
    @madhusasi801 14 дней назад

    Copyright claim వేశారు అందుకని కొంత పాటను mute చేయాల్సి వచ్చింది 😢 అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్న ధన్యవాదాలు. 0:40 to 2:30 mute cheyalsi vachindhi .😢

  • @RAJUKUMAR-bj9or
    @RAJUKUMAR-bj9or 14 дней назад

    Om Sai Ram ji namaha

  • @bhargavkumar3436
    @bhargavkumar3436 17 дней назад

    ఓo సాయి రామ్😊

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 17 дней назад

      మీ యొక్క ప్రోత్సాము,,మీ అభిమానము మమ్మల్ని ఇంత తవరకు నడిపించింది. మీకు మా యొక్క హృదయపూర్వక కోటి కృతజ్ఞతలు.

  • @madhusasi801
    @madhusasi801 18 дней назад

    మేలు కొనరండీ-వేగమే-మేలుకొనరండీ పాట. పల్లవి :- మేలు కొనరండీ- వేగమే-మేలు కొనరండీ మేలు కొనుడీ సుజనులారా--మేలుకొనుడీ--సుమతులారా, మేలు కొనుడీ మోహనిద్రను సోలి చెడకండీ !!మేలు కొనరండీ!! (1వ చరణం) దేవదేవుని కరుణచే గద--దొరికే మనకీ మనుజ దేహము, పావనంబుగ అతని గొల్చుట--పరమ ధర్మముగా,కావునను మనసునను వాక్కుల--కర్మలను కపటంబు విడచి,సేవచేయుద మెల్లవారము--శీగ్రముగరండీ !!మేలుకొనరండీ!! (2వ చరణం) మాతృగర్భములోన తొమ్మిది మాసములు వసియించి ఎటులో,భూతలంబున పడతిమిటు మన పుణ్య వశముననూ,పాతకంబులు విడచి నిర్మల-భావమున హరి భజన చేసిన,మాతృగర్భము రాదు మనకిక మరియు,మరియూనూ !!మేలు కొనరండీ!! (3వ చరణం) ఎన్నిజన్మము లెత్తి నారమొ-ఎందరైరో తల్లి తండ్రులు,ఎన్ని జన్మములెత్త వలెనో-ఎరుగ రాహాహా,కనులు తెరచి హరిన్ భజించిన-కలుగ బోదిక జన్మబంధం,తిన్ననగు త్రోవయిది వేరొక-తెరువు లేదండీ !!మేలు కొనరండీ!! (4వ చరణం) తనువు నిత్యము కాదు భూమియు-ధనము ధాన్యము లస్తిరంబులు,వనితలును,తనయులును,మిత్రులు-మనకు తోడ్పరు,మనకు గూర్చెడి సాధనంబా వనజ నేత్రుని భక్తియే నండీ!!మేలు కొనరండీ!! (5వచరణం) రాజసంబున సకల భూత విరాజితుండగు హరిని గానక కానీపనులెన్నో,రోజు రోజుకు చేసి పాపపు రొంపిలోపడి పొరల నేటికి శ్రీ రామచంద్రుని భజన చేదము వేగమే రండీ!!మేలుకొనరండీ!! హరి:ఓమ్ తత్ సత్,,అపరాధ సహస్రాణి

  • @bhargavkumar3436
    @bhargavkumar3436 28 дней назад

    అమ్మమ్మ గారు ఎన్ని రోజులైంది అండి మీ పాట విని😊

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 28 дней назад

      ఓం నమశ్శివాయ. పాట నచ్చినందుకు, నీకు నాపై ఉన్న అభిమానమునకు. శతకోటి కృతజ్ఞతలు భార్గవ్ రాయల్ గారు.

  • @sudheerk16
    @sudheerk16 Месяц назад

    🙏🙏🙏🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 29 дней назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి మీకు సుధీర్ గారు

  • @venkataramana1038
    @venkataramana1038 Месяц назад

    🙏 amma thank you sommach 🙏🙏

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 29 дней назад

      వెంకటరమణ గారు పాట నచ్చినందుకు. చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @aswanikanulla3237
    @aswanikanulla3237 Месяц назад

    Thank you medam Garu challabaga ardham cheparu medam Garu

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 29 дней назад

      అశ్విని గారు మీకు నా పాట నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అండి

  • @karanammounika-qm9yr
    @karanammounika-qm9yr Месяц назад

    🙏🙏👌

  • @Triveni-vn5zp
    @Triveni-vn5zp Месяц назад

    Om maa Laxmi 🙏 🌺🙏🌺🙏🌺🙏❤️‍🩹

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 29 дней назад

      త్రివేణి గారు మీకు నా పాట నచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @Anulika_reddy
    @Anulika_reddy Месяц назад

    Vry nice

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 29 дней назад

      అనులిక గారు నా పాట నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అండి

  • @madhusasi801
    @madhusasi801 Месяц назад

    (11) అహల్య, ద్రౌపతి, తార, సీత, మండోదరి, ఈ అయోనిజ నలను ఐదుగురిని తలచినచో మహాపాతకములు పోవును. (12) కశ్యపుడు,అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, సాద్వి అగు అరుంధతి వీరిని తలచినచో పాపములు తొలగును. (13) కాశి, కాశి, కాశి అని మూడుసార్లు తలచినచో కాశీ వాసఫలము వచ్చును. నేను కాశీకి వెళ్ళగలను అక్కడే ఉందును. ఇట్లు సదా అనుకొనువారికి కాశీ వాస ఫలము కలుగును. ఎవరికైనా దుష్టమైనకల వచ్చినచో కాశీ యందు దక్షిణ దిశయందు కుక్కుట మహర్షి కలడు కుక్కుట మహర్షి! అని కొన్నిసార్లు తలచినచో దోషము పోవును. ధనమును కోరువాడు కాశీయందు ఉత్తర దిక్కున సుమన్తు అనెడి ముని కలడు. వానిని స్మరించినచో ధనము లేని వాడు ధనవంతుడగును"" సుమన్తో""యని స్మరింపవలెను. (14) విశ్వేశ్వరుని, మాధవుని, డుండి గణపతిని, దండ పాణిని, భైరవుని, కాశి నీ గుహను, భవానిని, మణికర్ణికను తలచుకొన్న పాపములు తొలగును. (15) భీష్ముడు,బలి, విభీషణుడు, ప్రహ్లాదుడు, నారదుడు, దృవుడు,(ద్రుహుడు) వీరిని స్మరించినచో పాపములు తొలగును. (16) హరిహరుడు, హరిచంద్రుడు, హలోయుధుడు, సోమనాథుడు, వైద్యనాథుడు, ధన్వంతరి, అశ్వనీ దేవతలు వీరిని స్మరించినచో వ్యాధులు ఉండవు. (17) కపిల గోవు, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, సముద్రుడు, లక్ష్మి, కుబేరుడు వీరిని ప్రొద్దుట స్మరించవలయును. (18) నారాయణ నామమందలి నాలుగు అక్షరములు నాలుగు పురుషార్థములిచ్చును కుడిహస్తము చివర లక్ష్మి,, హస్త మధ్యమందున సరస్వతి, హస్తము మొదట గోవిందుడు కలరు అవున ప్రొద్దుట లేచి హస్తమును చూచుకొనవలయును. (19) సముద్రుడు చీరగా కలిగి, పర్వతములు స్తనములుగా కలిగిన విష్ణు పత్ని నా పాద స్పర్శను క్షమించు అని భూదేవిని ప్రార్థించాలి. (20)అనంతుడు, వాసుకి, శేషుడు, పద్మనాభుడు, కళ0బుడు, శంఖపాలుడు, దార్త రాష్ట్రుడు, తక్షకుడు, కాళీయుడు ఈ తొమ్మిది పాముల పేర్లను సాయంకాలము, ఉదయము తలచు కొనినచో విష భయము తొలగి విజయము వచ్చును.(21) కోణస్తుడు,వింగలుడు, బబ్రువు, కృష్ణుడు, రౌద్రుడు, అంతరుడు, యముడు, సౌరి, శనైశ్చరుడు, మందుడు, పిప్పలాదుడు, సంస్తుతుడు, ఈ పన్నెండు నామములు తలచుకొనినచో శని వలన వచ్చు పీడ పోవును. (22)={1} సొరఠి యందు సోమనాథుడు {2} శ్రీశైలమందు మల్లికార్జునుడు {3} ఉజ్జయిని యందు మహాకాళేశ్వరుడు {4} ఓంకారే అమరేశ్వరుడు{5} పరేల్లి యందు వైద్యనాథుడు {6} డాకినీయందు భీమ శంకరుడు{7} రామేశ్వరం నందు రామలింగేశ్వరుడు{8} దారుకా వనము నందు నాగేశ్వర స్వామి{9} కాశీ యందు విశ్వేశ్వరుడు{10} గౌతమీ తీరమందు త్రయంబకేశ్వరుడు{11} హిమాలయ మందలి కేదారేశ్వరుడు{12} శివాలయ మను చోట గృష్ణేశ్వరుడు. ఈ జ్యోతిర్లింగములను ఉదయమున తలచినచో బ్రహ్మహత్యాది మహాపాతకములు తొలగును. ఇంతవరకు చెప్పిన విషయములను నిద్ర నుంచి లేచిన వెంటనే తలచినచో ఆరోజు సుఖముగా గడచును. సర్వ కార్యములు సిద్ధించును. బయటకు వెడలిన తరువాత దంత ధావనము చేయవలయును హరిః ఓంతత్ సత్. అపరాధ సహస్రాణి. శుభం భూయాత్ జై శ్రీమన్నారాయణ.

  • @madhusasi801
    @madhusasi801 Месяц назад

    [ధర్మపార సముశ్చయము]కృష్ణ, కృష్ణ, కృష్ణ,యని నిత్యము స్మరించు వానిని నరకము నుండి ఉద్ధరింతునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను. (1) ఒకసారి నారాయణ అనినచో మూడు కల్పముల పర్యంతము గంగాది సర్వ తీర్థముల యందు స్నానము చేసిన ఫలము కలుగును. ఒకసారి హరియను రెండు అక్షరములను తలుచుకొనినచో మోక్షము కొరకు సిద్ధముగా ఉన్నవాడే యగును. ఓ నాలుకా! రుచులను తెలిసినదానా ఎల్లప్పుడూ మాధుర్యమును కోరుదాన! నారాయణ నామ మంత్రమును సదా త్రాగుము. (2) బ్రహ్మ , విష్ణువు, రుద్రుడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, కుజుడు,బుధుడు, గురుడు, శుక్రుడు,శని, రాహువు, కేతువు, నాకు సుప్రభాతమును చేయుదురు గాక. (3) భృగువు, వశిష్ఠుడు, క్రతువు, అంగిరసుడు, మనువు, పులస్యుడు,పులహుడు, గౌతముడు, రైభ్యుడు,మరీచి,చ్యవనుడు, దక్షుడు, ఈ మునులు అందరూ నాకు సుప్రభాతమును చేయుదురు గాక. (4) సనత్ కుమారుడు, సనకుడు, సనందనుడు, సనాతనుడు, అసురి, పింగలుడు,సప్తస్వరములు, సప్త పాతాళములు నాకు సుప్రభాతమును చేయుదురు గాక. (5) సప్త సముద్రములు, సప్త కుల పర్వతములు, సప్త మహర్షులు, సప్త ద్వీపములు, సప్త భవనములు నాకు సుప్రభాతము చేయుదురు గాక. (6) గంధము గల భూమి, రసముగల జలము, స్పర్శ గల వాయువు, వెలుగు గల అగ్ని, శబ్ద గుణము గలఆకాశము, హమహ తత్వమను పేరు గల బ్రహ్మ నాకు సుప్రభాతమును చేయుదురు గాక. (7)నల్ల మహారాజు,ధర్మరాజు, సీత, జనార్ధనుడు, వీరు పుణ్యప్రదమైన కీర్తి కలవారు కావున ప్రతిదినము వీరిని స్మరించవలయును. (8) కర్కోటకుడు అను సర్పము, దమయంతి, నల మహారాజు, ఋతుపర్ణుడు అను రాజ ఋషి వీరిని స్మరించినచో కలినాశనమగును. (9) అశ్వద్ధామ,బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, మార్కండేయుడు,ఈ ఎనమండ్రుగురునీ తలచిన వానికి అపమృత్యువు తొలగి నూరు సంవత్సరములు ఆయుష్షు కలుగును. (10) ధర్మరాజుని తలచినచో పుణ్యము వృద్ధి అగును, భీముని తలచినచో పాపము పోవును, అర్జునుని తలచినచో ధనము వచ్చును, నకుల, సహదేవులను తలచినచో రోగములు పోవును.

  • @user-ic6ew1dq6w
    @user-ic6ew1dq6w 2 месяца назад

    Vizag defence academy daggara kada ade

  • @srinivassykam4695
    @srinivassykam4695 2 месяца назад

    అమ్మా మీరూ గానం చేస్తూ చాలా స్పష్టంగా మధురంగా ఆలపిస్తున్నారు.

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 Месяц назад

      మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి శ్రీనివాస్ బాబు

  • @srinivassykam4695
    @srinivassykam4695 2 месяца назад

    0:38 అమ్మా, మీరూ గానం చేస్తూ మధురంగా చాలా స్పష్టంగా ఆలపిస్తున్నారు. 🙏🙏

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 Месяц назад

      అయ్యా శ్రీనివాస్ గారు మా పాట మీకు నచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు బాబు.

  • @krishnapriya-xk5fu
    @krishnapriya-xk5fu 2 месяца назад

    Thank you. Jai narmada mata.

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 2 месяца назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ధన్యవాదములు.. మీ ప్రోత్సాహం చాలా అమూల్యమైనది

  • @nkasturi9611
    @nkasturi9611 2 месяца назад

    Mahalaxminamothhy

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 Месяц назад

      కస్తూరి గారు మీ అభిమానమునకు కోటి కోటి కృతజ్ఞతలు తల్లి.

  • @ravichandra1906
    @ravichandra1906 2 месяца назад

    Jai sai ram. Hara Rama Rama Rama Hare Haree. Hare Krishna Krishna Krishna Hare hareee 🙏🙏😊😊

  • @ravichandra1906
    @ravichandra1906 2 месяца назад

    🙏 🙏 👌👌😊😊

  • @user-un9ei8dw6o
    @user-un9ei8dw6o 2 месяца назад

    🙏🙏

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 Месяц назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 29 дней назад

      పద్మ గారు మా పాట నచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @suguntech
    @suguntech 3 месяца назад

    Subscribe

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 3 месяца назад

      Suguntech = మీ యొక్క భక్తికి, మీరు మా యందు చూపి అభిమానానికి కోటి కృతజ్ఞతలు

  • @Sugunyt
    @Sugunyt 3 месяца назад

    subscribed

  • @Sugunyt
    @Sugunyt 3 месяца назад

    🎉🎉

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 3 месяца назад

      Sugun yt =, మీ అభిమానమునకు ధన్యవాదములు

  • @madhusasi801
    @madhusasi801 3 месяца назад

    Sorry andi సరస్వతి దేవీ ane peru wrong ga padindi 😢

  • @madhusasi801
    @madhusasi801 3 месяца назад

    శ్రీ సాయిరామ్! ఏలూరు నరసింహారావుపేటలోనీ సాయిబాబా మందిరము నందు ఉగాది సందర్భముగా ఈరోజు బాబా వారికి చేసిన అలంకారము. భగవత్ భక్తులందరూ చూసి నమస్కారము చేసుకొనుడి. జై సాయిరామ్!

  • @user-fj9wz3iu6k
    @user-fj9wz3iu6k 4 месяца назад

    సూపర్

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 4 месяца назад

      Thank You

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 4 месяца назад

      రామాదేవి గారూ మీ అభిమానమునకు ధన్యవాదములు అండి. మీరు ఇలాగే ప్రోత్సహించాలి. మీలాంటి వారి ప్రోత్సాహం ఉంటే ఇంకా ముందుకు వెళ్లగలం. మా వద్దనున్న మంచి మంచి పాటలు మీకు అందించగలము శుభం భూయాత్

  • @renukeswarrao3621
    @renukeswarrao3621 5 месяцев назад

    Om sai ram

  • @bhargavkumar3436
    @bhargavkumar3436 5 месяцев назад

    Om namo Narayana

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 5 месяцев назад

      ధన్యవాదములు భార్గవ్ కుమార్ గారూ

  • @RKCHANNELBANDI
    @RKCHANNELBANDI 5 месяцев назад

    Om sai

  • @ravichandra1906
    @ravichandra1906 5 месяцев назад

    Jai sai ram 🙏🙏💐💐👌👌😊😊

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 Месяц назад

      మీ యొక్క ప్రోత్సాహం అమోఘం.

  • @ravichandra1906
    @ravichandra1906 5 месяцев назад

    🙏🙏👌👌😊😊 ఓం శ్రీ మాత్రే నమో నమః

  • @kesirajurao1968
    @kesirajurao1968 5 месяцев назад

    👏🙏

  • @bhargavkumar3436
    @bhargavkumar3436 6 месяцев назад

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

  • @swamyuppuluri7177
    @swamyuppuluri7177 6 месяцев назад

    జై శ్రీ రామ

  • @bhargavkumar3436
    @bhargavkumar3436 6 месяцев назад

    శ్రీ రామ జయ జయ జయ రామ🙏🙏🙏

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 6 месяцев назад

      భార్గవ్ కుమార్ నాపై నీకు ఉన్న అభిమానమునకు హృదయపూర్వక ఆశీర్వాదములు. నీ అభిమానం అలాగే ఉండాలి,, నేను ఇలాగే పాడుతూ ఉండాలి, నీవు వింటూ ఆనందించాలి, రాముని దయ నీపై ఎల్లప్పుడూ ఉండాలి.

  • @krishpraba224
    @krishpraba224 7 месяцев назад

    Om Sai ram 🙏

  • @krishpraba224
    @krishpraba224 7 месяцев назад

    🙏👏om Sai ram

  • @sobhamidamanuru9466
    @sobhamidamanuru9466 7 месяцев назад

    Ok namo veerabhadram virupakshm narasimha madanthakam ahibhoosham subhakaramnamami runamukthaye

  • @dr.trimurtynaidu6799
    @dr.trimurtynaidu6799 7 месяцев назад

    అమ్మమ్మ గారు తిరుప్పావై తెలుగులో బాగా చెపుతున్నారు. ఇలాగే అన్నియు మాకు చెపుతూ ఉండండి - సాయిరాం

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 7 месяцев назад

      చిరంజీవ చిరంజీవ,, సుఖీభవ సుఖీభవ నాన్న సాయిరాం తప్పకుండా అలాగే చెప్తాను నాన్న నీ భక్తిశ్రద్ధలకి,, నాపై నీకు ఉన్న అభిమానానికి హృదయపూర్వక ఆశీర్వాదములు

  • @krishpraba224
    @krishpraba224 7 месяцев назад

    🙏🙏👌dhanyavadalu amma.

  • @krishpraba224
    @krishpraba224 7 месяцев назад

    Supper amma chala manchi massage icharu 👏👏🙏🙏💐

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 7 месяцев назад

      Krishpraba=224 మీ అభిమానానికి ధన్యవాదములు బిడ్డ

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 7 месяцев назад

    Chala bagapaadaru sri matrenamah🙏🙏🙏🌹

  • @user-hg9xk1xk2p
    @user-hg9xk1xk2p 7 месяцев назад

    De qué país sos