పుష్పవతి అయినప్పుడు పాడే పాట

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • పుష్పవతి అయినప్పుడు పాడే పాట
    పల్లవి= సువ్వి అనుచు పాడరమ్మ.
    సుధతులందరూ.
    ★సువ్వి యనుచు పాడరమ్మ సుదతు లందరూ
    మన చిట్టి తల్లీ సమర్త లాడెనమ్మా
    సువ్వి సువ్వి సువ్వి సువ్వి!!సువ్వి!!
    ★తెల్లచీర కట్టరమ్మ తోయజాక్షి నెరుగదమ్మా
    తల్లి చూచి చెప్పగానే తలను వంచి నవ్వెనమ్మా
    సువ్వి సువ్వి సువ్వి సువ్వి!! సువ్వి సువ్వి!!
    ★విప్రవరుని పిలువరమ్మ విప్పి పంచాంగము చూడరమ్మ
    విప్పి పంచాంగము చూడగానే దివ్యమైన నక్షత్రము
    సువ్వి సువ్వి సువ్వి సువ్వి!! సువ్వి!!
    ★వసురాంగి మేనమామలకు శుభలేఖ పంపరమ్మా
    మేనమామ తెచ్చిన మేలి పట్టుచీర కట్టరమ్మా
    సువ్వి సువ్వి సువ్వి సువ్వి!! సువ్వి!!
    ★పలహారములను తెచ్చి పెట్టరమ్మా పచ్చి ఆకులను పరువరమ్మ
    హారతిచ్చి ఆశీస్సులు ఇవ్వరమ్మా
    మన బంగారు బొమ్మ చల్లగా ఉండాలమ్మా
    సువ్వి సువ్వి సువ్వి సువ్వి!! సువ్వి!!
    #youtuber #youtubechannel
    Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings.
    Singer: k. Antha Lakshmi (my grand mother )
    Editor : Madhu & Sasi
    Follow me on Instagram: ...
    The Content used In this Video is only For educational purpose
    for copyright issue please contact me :madhusasi801@gmail.com.
    Any collaborations contact me : madhusasi801@gmail.com

Комментарии • 2

  • @saibhavanirangolis1280
    @saibhavanirangolis1280 Месяц назад

    🎉 super amma

    • @ananthalakshmi9342
      @ananthalakshmi9342 Месяц назад

      నా పాట మీకు నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు భవానీ జయ గారు